మహాఘనుడా మహోన్నతుడా // New Song🎵 by // Pas.Vijay kumar garu // నిజాంపట్నంలో
Вставка
- Опубліковано 14 чер 2024
- #newsongs #christiansongs #hermonministries #pasvijaykumar #gloriousministries #christianvideos #pastorsyampaul #hosannaministriesofficial #christanmessage #christianvideos #glorious_ministries_yazali #christianmotivation #hosannaministries_rjy #johnwesly #pasabraham #pasfreddypaul #pastorsyampaul #fastingprayers #gloriousministries #hosannaministriesofficial #christanmessage #christianvideos #glorious_ministries_yazali #christianmotivation #hosannaministries_rjy #johnwesly #pasabraham #pasfreddypaul #pastorsyampaul #newsongs #christiansongs #hermonministries #pasvijaykumar #gloriousministries #christianvideos #pastorsyampaul #hosannaministriesofficial #christanmessage #christianvideos #glorious_ministries_yazali #christianmotivation #hosannaministries_rjy #johnwesly #pasabraham #pasfreddypaul #pastorsyampaul #fastingprayers #gloriousministries #hosannaministriesofficial #christanmessage #christianvideos #glorious_ministries_yazali #christianmotivation #hosannaministries_rjy #johnwesly #pasabraham #pasfreddypaul #pastorsyampaul #newsongs #christiansongs #hermonministries #pasvijaykumar #gloriousministries #christianvideos #pastorsyampaul #hosannaministriesofficial #christanmessage #christianvideos #glorious_ministries_yazali #christianmotivation #hosannaministries_rjy #johnwesly #pasabraham #pasfreddypaul #pastorsyampaul #fastingprayers #gloriousministries #hosannaministriesofficial #christanmessage #christianvideos #glorious_ministries_yazali #christianmotivation #hosannaministries_rjy #johnwesly #pasabraham #pasfreddypaul #pastorsyampaul
చాలా చాలా బాగుంది సాంగ్ దేవునికే మహిమ కలుగును గాక
Ameen praise the lord anna 🙏🙏🙏
లిరిక్స్ పెట్టరా please
Amen
Praiae the Lord anna
It's a wonderful song 🎵
Ameen praise the lord 🙏🙏🙏
Praise the lord glory to God 🙏🙏
Full song liriks
Links.pettandi
మహాఘనుడ మహోన్నతుడ -2
నా ఔదార్యము నీవేనయ్య
నాకున్నవన్నియు నీవే యేసయ్యా -2. ||మహా||
1. మనుషులంతా మమేకమైన
నా అన్నవారే సుదూరమైన -2
నీవున్నావనే ఆ ధైర్యమే - నిరీక్షణతో నన్ను నింపెను -2
నా సంరక్షణా నీవైతివే - నా సంక్షేమము నీవే యేసయ్యా -2
||మహా||
2. నా పతనముకై పగవారేందరో
ప్రయత్నములు నాపై చేయగా -2
పరాక్రమముగల శూరునివై -ప్రతిక్షణమున జయమిచ్చినావు -2
నా ప్రహర్షము నీవైతివే -నా ప్రక్యాతియు నీవే యేసయ్యా -2.
||మహా||
(నీవున్నావనే ఆ ధైర్యమే - నిరీక్షణలో నను నింపెను
నా నమ్మకం నీవైతివే - నా నెమ్మది నీవే యేసయ్యా)
Amen