అన్నయ్య మీకు వందనములు అన్నయ్య ఈ మధ్యన ఆడవాళ్ళందరూ వెంకటేశ్వర స్వామి గానామృతం చేస్తున్నారు అదేమిటంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం మీద ఒక పాట 330 దాకా ఉంటాయి చదవడానికి ఒక గంటన్నర పడుతుంది అది వెంకటేశ్వర స్వామి కళ్యాణం పాట చాలా బాగుంటుంది కానీ మధ్య మధ్యలో నాకు చాలా బాధ వేస్తుంది ఎందుకంటే మీరు వెంకటేశ్వర స్వామి వీడియోలు ఎన్నో చేశారు మాకు తెలియని ఎన్నో నిజాలు చెప్పారు అవి విన్నాక మాకు ఉన్న అపోహలన్నీ పోయాయి కానీ ఆ అపోహాలనే వీళ్ళు గానామృతం కింద పడుతున్నారు అందులో ముఖ్యంగా లక్ష్మీదేవి పద్మావతి ఒకరినొకరు విమర్శించుకోవడం అన్నది నాకు చాలా బాధగా ఉంది అన్నయ్య మీరు ఒక్కసారి ఆ బుక్ లోనే ఆ గానామృతం చదివి సరి చేయిస్తారేమో అని ఆశిస్తున్నాను ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మీద ఉన్న అపోహలు అనుమానాలు ఈ సినిమాల వల్ల చూసిన నిజాలు మనుషులు బుర్రలు బాగా నాటుకుపోయాను అన్నారు కదా అవి తప్పు అని చెప్పడానికి మీరు ఎన్నో వీడియోలు చేశారు కానీ అవే తప్పుల్ని ఇప్పుడు మేము చదువుతున్నాము. ఇందులో నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. ఎందుకంటే ఒక భక్తురాలు స్వామి మీద భక్తితో భక్తితో ఆ గానామృతం రాశారు ఆమె పేరు బాలరత్నం గారు ఆ స్వామి ఎంతో దయ చూపించి ఆవిడ మీద దయ ఉంచారు కనుక ఆవిడ రాయగలుగుతారు.. ఇందులో నేను తప్పు రాసి ఉంటే క్షమించండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఎందుకంటే ఆ సినిమానేజాలే జనం నిజం అనుకుంటున్నారు ఇప్పుడు ఈ గానామృతం చదివి అవి నిజమే అని ఇంకా బలపడుతున్నారు 🙏🙏🙏🙏
నాన్న లా అందరికీ ఇంటి పెద్ద లా మంచి చెడు చెప్పి మంచి సలహా లు ఇస్తూ, సన్మార్గం లో నడిపించే మా గురువుగారికి నాన్న ల దినోత్సవ శుభాకాంక్షలు (హ్యాపీ ఫాదర్స్ డే)👣🙏
15 june 2024 ని నా జీవితం లో మరిచిపోలేను.... పరోక్షంగా ఎంతో మంది జీవితాలని .... అలాగే నన్ను నాలాంటి వాళ్ళకి..ధర్మం వైపు నడిపిస్తు.... దేవుడికి దగ్గర చేస్తున్న .... ఇద్దరు గురువులు... బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ని చూడటం అలాగే నండూరి శ్రీనివాస్ గారి ని కుటుంబ సమేతంగా చూడగలగటం నిజం గా అదృష్టం గా భావిస్తున్నాను.... గుడి దగ్గర నుంచీ వేదిక వరకు పాదరక్ష లు లేకుండా వచ్చారు... చిన్న చిన్న రాళ్లు కారణంగా భాధ కలిగితే మమ్మల్ని క్షమించండి..... కానీ మీరు ప్రసన్నం గా కుటుంబ తో రావటం అక్కడ ఉన్న ప్రతిఒక్కరికి అలా అభివాదం చేసుకుంటూ వెళ్లారు... చాగంటి గారి పట్ల మీరు చూపించే అభిమానం వేదిక మీద కళ్లారా చూశాను.....మా మేలు కోరి ఇంత దూరం వచ్చారు.... చాలా చాలా ఆనందం గా ఉంది అండీ.... ఏమి చేసినా మీ రుణం తీర్చుకోలేనిది... మా మేలు కోరి ఇంత దూరం వచ్చారు....🙏🪷🙏🙇♀️
Truely said, i too have the same ఫీలింగ్, really felt extremely delighted to hsve the darshan of Nanduri guru snd Chaganti guruvu garu, felt as if Pratyaksha Gods r in front of us blessing everyone in the form of pravachanam. Thank u all. 🙏🙏🙏🙏🙏
*బాగుపడే రోజులు రానున్నాయి. మనమందరం మన వంతుగా ప్రయత్నిస్తే అధికారులకు దృష్టి మరలుతుంది. ధర్మం నిలబడుతుంది. మన సంస్కృతి నీ సంప్రదాయాలను, ఆధ్యాత్మిక నిలయాలను, అపురూప అలనాటి సంపదను మళ్ళీ నెలకొల్పుదాం. అందుకు ప్రతి మాటలోను మన ఆలయాల విషయాలను లేవనెత్తాలి*
ఎప్పటి నుంచో అడుగుతున్నాను గురువుగారు చేజర్ల శ్రీ కపోతేశ్వర స్వామి గుడి గురించి చెప్పండి 😢 ఆ గుడి రోజు రోజుకి శిథిలావస్థకు చేరుకుంటుంది శిబి చక్రవర్తి మహారాజు తాను ఇచ్చిన మాట కోసం తన శరీరం నుంచి మాంసం నీ దానంగా ఇచ్చాడు అలాంటి మహానుభావుడి కథ అందరికీ తెలియాలని ఆలోచనతో మిమ్మల్ని ఎన్నిసార్లు అడుగుతున్నాను ఒక్క సారి ఆ గుడిని సందర్శించి ఆ గుడి విశేషాలను మాతో పంచుకోవాలని కోరుకుంటున్నా గురువు గారు
అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏,,మాది రాజమండ్రి,,మీరు చెప్పిన కోటగుమం దగ్గర శివుడి నేను తరచు చూస్తు ఉంటను నాన్న గారు,,మీరు ,చాగంటి వారు ఉన్న భూమి మిద మేము పుట్టటం మా పూర్వ జన్మ సుకృతం నాన్న గారు 🙏
ఇట్లాంటి వాటిని ప్రభుత్వం బాగుచేయించాలి. లేదా కళారాధకులు ఐన ప్రజలు చాలా మంది ఉన్నారు. వారైనా పూనుకొని బాగుచేయ్యిస్తే మన ప్రాచీనా సంపదను రక్షించినవరామవ్వుతాము
ఓం శ్రీ మాత్రే నమః 🙏 నమస్కారం గురువుగారు 🙏🙏 రోజు ధ్యానం చేసేముందు దివ్య శక్తులనీ ఆహ్వానించి వారితో పాటు మిమల్ని నా గురువుగా భావించి మిమల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. ఓం శ్రీ గురుభ్యోం నమః 🙏స్వస్తిక్ 🙏
Excellent information about Lepakshii and videos. But I request you to please do something for that painting by raising funds from your subscribers. Surely, people will come forward. God bless you and your family.
నేను చాలా సార్లు లేపాక్షి వెళ్లాను. వెళ్లిన ప్రతిసారీ నాకూ కొత్తగా ఉంటుంది. అక్కడికి దగ్గరలో vidhuraaswatha టెంపుల్ ఉంటుంది చాలా బాగా ఉంటుంది విలు అయితే ఆ దేవాలయం చరిత్ర కూడా వివరించగలరు గురువు గారు శ్రీ కామాక్షి శరణం మమ 🙏🙏🙏🙏
Guruvu garu okapudu chaganti.gari pravachanam ekada chepina svbc. Channel lo live telecast ayyedi Chennai nudi. Kuda. Kani ippudu ravadam. Ledu ninna bhakti channel lo kuda chusamu raledu ika mundu ravalani korukuntunnanu🙏🙏🙏🙏🙏
గురువు గారుకి నమస్కారం మీరు మామీద ప్రేమతో ఇన్ని విషయాలు రీసెర్చ్ చేసి ఫొటోస్ కూడా చూపిస్తున్నారు కానీ వాటికీ సబ్ టైటిల్స్ అడ్డు వస్తున్నాయ్ మేము సరిగ్గా చులేకపోతున్నాం దానికి మీరు ఏమన్నా పరిస్కారం చూపగలరు దయచేసి 🙏🙏🙏🙏
English అక్షరాలు వీడియోకి అడ్డంగా వస్తూ ఉంటే ఎలా తీసేయాలి ? ఈ వీడియో చూడండి How to Stop English Subtitles coming on the screen? Watch this video ua-cam.com/video/aUmWzeACbTs/v-deo.html - Channel Admin team
Thank you very very much Swamy . It’s really awesome video with lot of information we didn’t knew before. It’s really making us book travel trip to lepakshi. 🙏🙏🙏
చరిత్రకు ఆధారం కట్టడాలు, శిల్పాలు, నాణాలు, శాసనాలు ... etc సార్. మనిషి ఆయుర్ధాయం ఒకప్పుడు వందసంవత్సరాలు పైనే, నేడు వందసంవత్సరాలు కన్నా తక్కువ. అంటే అప్పటి వారు ఇప్పుడు ఉండరు. గుర్తులు శిల్పాచార్యుల సృష్టికి ప్రతి సృష్టే. వారి మేధస్సును మీరు వర్ణించిన తీరు చాలా వరకు న్యాయం చేశారు. ఒక చిన్న విన్నపం శిల్పి బదులు వారి గౌరవ నామంతో పరిచయం చేసి ఉంటే నేటి జనరేషన్ కి ఎవరో తెలిసేది. ముడి పదార్ధం ఏది అయినా ప్రకృతి నుండి వెలికి తీసి శాస్త్రోక్తంగా అందమైన రూపం తెచ్చే సనాతన ...... ఆచార్యులు అంటే బాగుండేది. నాది చరిత్ర కోణం మాత్రమే వేరే కోణం కాదు. శాస్త్రోక్టంగా శ్రమతో సృష్టి చేశారు, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రశాంతత ఇచ్చారు, నేటికీ ఎందరికో జీవనోపాధి ఇచ్చారు ప్రత్యక్షంగా పరోక్షంగా, నేటి ప్రజాప్రభుత్వాలకు ఆదాయమార్గం చూపారు. కాని ఎటువంటిది ఆశించలేదు, పేరే వ్రాసుకోలేదు. ఇక వాటినుండి లబ్దిపొందిన వారి చేతులు చేతల్లోనే కాపాడుకోవడం ఉంది. నిర్లక్ష్యం విధ్వంసం అన్నదమ్ములు ఆయునప్పుడు కాలమే సమాధానం చెప్పింది చెబుతుంది. అద్భుత సృష్టికి శ్రమకి గౌరవం ఇద్దాం, వారు కూలీలు కారు, వారి శ్రమని వెలకట్టలేము. ఇప్పుడూ కడుతున్నారు ఏది అంతటి నైపుణ్యం, ఆవరణలో ప్రశాంతం. ఏది ఏమన్నా కాని మంచి కంటెంట్ తీసున్నారు మీకు ధన్యవాదములు. కొన్ని సాధన చేస్తే ఎటువంటి వారైనా చేయగలరు, కొన్ని సాధన చేసినా కొందరే చేయగలరు నా పరిశోధనలో తేలింది ఇది నా అభిప్రాయం మాత్రమే. సర్వేజనా సుఖినోభవంతు .... 🙏🙏🙏
అన్నయ్య మీకు వందనములు అన్నయ్య ఈ మధ్యన ఆడవాళ్ళందరూ వెంకటేశ్వర స్వామి గానామృతం చేస్తున్నారు అదేమిటంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం మీద ఒక పాట 330 దాకా ఉంటాయి చదవడానికి ఒక గంటన్నర పడుతుంది అది వెంకటేశ్వర స్వామి కళ్యాణం పాట చాలా బాగుంటుంది కానీ మధ్య మధ్యలో నాకు చాలా బాధ వేస్తుంది ఎందుకంటే మీరు వెంకటేశ్వర స్వామి వీడియోలు ఎన్నో చేశారు మాకు తెలియని ఎన్నో నిజాలు చెప్పారు అవి విన్నాక మాకు ఉన్న అపోహలన్నీ పోయాయి కానీ ఆ అపోహాలనే వీళ్ళు గానామృతం కింద పడుతున్నారు అందులో ముఖ్యంగా లక్ష్మీదేవి పద్మావతి ఒకరినొకరు విమర్శించుకోవడం అన్నది నాకు చాలా బాధగా ఉంది అన్నయ్య మీరు ఒక్కసారి ఆ బుక్ లోనే ఆ గానామృతం చదివి సరి చేయిస్తారేమో అని ఆశిస్తున్నాను ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మీద ఉన్న అపోహలు అనుమానాలు ఈ సినిమాల వల్ల చూసిన నిజాలు మనుషులు బుర్రలు బాగా నాటుకుపోయాను అన్నారు కదా అవి తప్పు అని చెప్పడానికి మీరు ఎన్నో వీడియోలు చేశారు కానీ అవే తప్పుల్ని ఇప్పుడు మేము చదువుతున్నాము. ఇందులో నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. ఎందుకంటే ఒక భక్తురాలు స్వామి మీద భక్తితో భక్తితో ఆ గానామృతం రాశారు ఆమె పేరు బాలరత్నం గారు ఆ స్వామి ఎంతో దయ చూపించి ఆవిడ మీద దయ ఉంచారు కనుక ఆవిడ రాయగలుగుతారు.. ఇందులో నేను తప్పు రాసి ఉంటే క్షమించండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఎందుకంటే ఆ సినిమానేజాలే జనం నిజం అనుకుంటున్నారు ఇప్పుడు ఈ గానామృతం చదివి అవి నిజమే అని ఇంకా బలపడుతున్నారు 🙏🙏🙏🙏
నాన్న లా అందరికీ ఇంటి పెద్ద లా
మంచి చెడు చెప్పి మంచి సలహా లు ఇస్తూ, సన్మార్గం లో నడిపించే
మా గురువుగారికి
నాన్న ల దినోత్సవ శుభాకాంక్షలు
(హ్యాపీ ఫాదర్స్ డే)👣🙏
15 june 2024 ని నా జీవితం లో మరిచిపోలేను.... పరోక్షంగా ఎంతో మంది జీవితాలని .... అలాగే నన్ను నాలాంటి వాళ్ళకి..ధర్మం వైపు నడిపిస్తు.... దేవుడికి దగ్గర చేస్తున్న .... ఇద్దరు గురువులు...
బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ని చూడటం
అలాగే
నండూరి శ్రీనివాస్ గారి ని కుటుంబ సమేతంగా చూడగలగటం నిజం గా అదృష్టం గా భావిస్తున్నాను....
గుడి దగ్గర నుంచీ వేదిక వరకు పాదరక్ష లు లేకుండా వచ్చారు... చిన్న చిన్న రాళ్లు కారణంగా భాధ కలిగితే మమ్మల్ని క్షమించండి..... కానీ మీరు ప్రసన్నం గా కుటుంబ తో రావటం అక్కడ ఉన్న ప్రతిఒక్కరికి అలా అభివాదం చేసుకుంటూ వెళ్లారు... చాగంటి గారి పట్ల మీరు చూపించే అభిమానం వేదిక మీద కళ్లారా చూశాను.....మా మేలు కోరి ఇంత దూరం వచ్చారు.... చాలా చాలా ఆనందం గా ఉంది అండీ.... ఏమి చేసినా మీ రుణం తీర్చుకోలేనిది... మా మేలు కోరి ఇంత దూరం వచ్చారు....🙏🪷🙏🙇♀️
Truely said, i too have the same ఫీలింగ్, really felt extremely delighted to hsve the darshan of Nanduri guru snd Chaganti guruvu garu, felt as if Pratyaksha Gods r in front of us blessing everyone in the form of pravachanam. Thank u all. 🙏🙏🙏🙏🙏
మేము కలవ వచ్చా వారిని??
*బాగుపడే రోజులు రానున్నాయి. మనమందరం మన వంతుగా ప్రయత్నిస్తే అధికారులకు దృష్టి మరలుతుంది. ధర్మం నిలబడుతుంది. మన సంస్కృతి నీ సంప్రదాయాలను, ఆధ్యాత్మిక నిలయాలను, అపురూప అలనాటి సంపదను మళ్ళీ నెలకొల్పుదాం. అందుకు ప్రతి మాటలోను మన ఆలయాల విషయాలను లేవనెత్తాలి*
సర్ ద్రాక్షారామం టెంపుల్ గురించి వీడియో చేయాలని కోరుకుంటున్నను
శిల్పాచార్యుల గొప్పతనాన్ని పదే పదే గుర్తు చేశారు మీ ఉన్నత మనసుకు పాదాభివందనం ❤
మాది హిందూపూర్ గురువు గారు. నేను లేపాక్షి లోనే చదువుకున్నాను. చాలా గర్వాంగా ఉంది ఈరోజు మీరు లేపాక్షి గురించి చెప్తుంటే
స్వామి మీరు చెప్పే ప్రతి మాట ప్రతి వీడియో చాలా విలువైనది......
శ్రీ గురుభ్యోనమః
గురువు గారికి ధన్యవాదాలు
ఇంతకు ముందు చాలా సార్లు లేపాక్షి గుడికి వెళ్ళాను,మీ వీడియో చూశాక మళ్ళీ వెళ్ళాలి అనిపించింది......
మాది హిందూపురం గురుగారు Tqqq for this Video❤
ఎప్పటి నుంచో అడుగుతున్నాను గురువుగారు చేజర్ల శ్రీ కపోతేశ్వర స్వామి గుడి గురించి చెప్పండి 😢 ఆ గుడి రోజు రోజుకి శిథిలావస్థకు చేరుకుంటుంది శిబి చక్రవర్తి మహారాజు తాను ఇచ్చిన మాట కోసం తన శరీరం నుంచి మాంసం నీ దానంగా ఇచ్చాడు అలాంటి మహానుభావుడి కథ అందరికీ తెలియాలని ఆలోచనతో మిమ్మల్ని ఎన్నిసార్లు అడుగుతున్నాను ఒక్క సారి ఆ గుడిని సందర్శించి ఆ గుడి విశేషాలను మాతో పంచుకోవాలని కోరుకుంటున్నా గురువు గారు
అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏,,మాది రాజమండ్రి,,మీరు చెప్పిన కోటగుమం దగ్గర శివుడి నేను తరచు చూస్తు ఉంటను నాన్న గారు,,మీరు ,చాగంటి వారు ఉన్న భూమి మిద మేము పుట్టటం మా పూర్వ జన్మ సుకృతం నాన్న గారు 🙏
Anantapuram zilla lo ilantivi chala unnay kaani venakabadina vatini govt pattinchukoka ilaa chala kolpoyam. Meeraina video chesaru. Santhosham guruvu garu 🙏🙏🙏
Idi ma vuri daggare guruvugaru madhi Hindupur. Ee temple ki chala sarlu vellyanu ..
ఇట్లాంటి వాటిని ప్రభుత్వం బాగుచేయించాలి. లేదా కళారాధకులు ఐన ప్రజలు చాలా మంది ఉన్నారు. వారైనా పూనుకొని బాగుచేయ్యిస్తే మన ప్రాచీనా సంపదను రక్షించినవరామవ్వుతాము
Kothakonda veerabhadra swamy, warangal bhadrakali devi gurinchi kuda chepandi swamy please
ನಮಸ್ತೆ ಗುರೂಜೀ 🙏🙏🙏
ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏qq
Recently we went to the temple it was a great experience om namah shivaya 🙏🙏
గురువు గారికి నమస్కారములు
Ma uru daggare undhi lepakshi temple guruvu garu,meru cheptunte chala samthoshanga undi guruvu garu 🙏🙏
Maa inti devudu veerabhadra swamy. Memu every year veltham.
Haan akkada monolithic nandhi vundi.
Very beautiful, calming and blissful place.
ఓం శ్రీ మాత్రే నమః 🙏
నమస్కారం గురువుగారు 🙏🙏
రోజు ధ్యానం చేసేముందు దివ్య శక్తులనీ ఆహ్వానించి వారితో పాటు మిమల్ని నా గురువుగా భావించి మిమల్ని కూడా ఆహ్వానిస్తున్నాను.
ఓం శ్రీ గురుభ్యోం నమః 🙏స్వస్తిక్ 🙏
Dhankshina Murthy kavacham
Shiva kavacham gurinchi cheppandi🙏🙏🙏
బ్రహ్మ ముహూర్తం గురించి దయచేసి వీడియో చేయండి🙏🙏🙏
ఓం నమో వేంకటేశాయ...
Excellent information about Lepakshii and videos. But I request you to please do something for that painting by raising funds from your subscribers. Surely, people will come forward. God bless you and your family.
ధన్యవాదములు శ్రీనివాస్ గారూ 🌷🙏🙏🌷🌷చాలా వివరంగా చెప్పారు, చిత్రాలు చూపించారు.
జై శ్రీరాం 🌷🙏🙏🙏🌷🌷🌷
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
Brahma muhurtham gurinchi dayachesi video cheyandi🙏🙏🙏
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
Manasika Darshanam cheyinchinanduku dhanyavadamulu 🙏
Garbha rakshambika temple gurichi video cheyandi guru garu
om kalabhiravaya namaha om arunachal shiva ❤ sree matre namaha ❤
గురువు గారు ఇంకొక్క శివలింగం గురుంచి చెప్పడం మరిచారు.అదే బ్రహ్మసూత్ర లింగం బయట ప్రాకారంలో ఉంటుంది.
Om Shree venkateshaya namaha
Swami miru chala vivaranga explain chestunnaru dhanyavadamulu swami
నమస్కారం గురుః గారు. మీకు సాష్టాంగ నమస్కారము ❤
Happy Gurupouranmi guruvu garu🎉🎉🎉
ధన్యవాదములు గురువు గారు 👣🙏
నేను చాలా సార్లు లేపాక్షి వెళ్లాను. వెళ్లిన ప్రతిసారీ నాకూ కొత్తగా ఉంటుంది. అక్కడికి దగ్గరలో vidhuraaswatha టెంపుల్ ఉంటుంది చాలా బాగా ఉంటుంది విలు అయితే ఆ దేవాలయం చరిత్ర కూడా వివరించగలరు గురువు గారు శ్రీ కామాక్షి శరణం మమ 🙏🙏🙏🙏
Muramalla veerabhadra swamy temple video cheyandi
Guruvu garu okapudu chaganti.gari pravachanam ekada chepina svbc. Channel lo live telecast ayyedi Chennai nudi. Kuda. Kani ippudu ravadam. Ledu ninna bhakti channel lo kuda chusamu raledu ika mundu ravalani korukuntunnanu🙏🙏🙏🙏🙏
Maadhi lepakshi dagara hindupur guru garu thanks u for this vedio
Yes nenu chusanu.six class text book lo lesson kudaa undi
Haa nenu kuda alane gurthupattinanu
Guruvu garu meeru sankashta Hara chaturthi kadhalu oka video lo vivaristanani chepparuka.aa video pettandi.
గురువు గారుకి నమస్కారం మీరు మామీద ప్రేమతో ఇన్ని విషయాలు రీసెర్చ్ చేసి ఫొటోస్ కూడా చూపిస్తున్నారు కానీ వాటికీ సబ్ టైటిల్స్ అడ్డు వస్తున్నాయ్ మేము సరిగ్గా చులేకపోతున్నాం దానికి మీరు ఏమన్నా పరిస్కారం చూపగలరు దయచేసి 🙏🙏🙏🙏
English అక్షరాలు వీడియోకి అడ్డంగా వస్తూ ఉంటే ఎలా తీసేయాలి ? ఈ వీడియో చూడండి
How to Stop English Subtitles coming on the screen? Watch this video
ua-cam.com/video/aUmWzeACbTs/v-deo.html
- Channel Admin team
Swami yesterday chaganti gari prasamgam lo me family ni second time. Chusanu Bengalore lo
Swamy srisailam gurunchi chepandi
Geeta makarandamu chepandi
Nerupinchandi pls
Meanings tho saha chepandi
Batuk bhairva jayanti subhakankshalu guruvugaru 🙏🙏
Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏
త్రిపురాంతకం శ్రీశైలం గుడి గురించి చెప్పండి గురువు గారు
dakshinamurthy stotram chapandi guruvu garu
శ్రీ రంగ ఆలయం గురించి చెప్పండి
Thank you very very much Swamy . It’s really awesome video with lot of information we didn’t knew before.
It’s really making us book travel trip to lepakshi.
🙏🙏🙏
నమస్కారం Sir,
Bengalurloni someswara alayam
Chaala baagundi Sir
Lopala kudaa oka praakaram
Pakkana ammavaari gudi
Make videos on shird8sai please
ఓం నమః శివాయ
Sir naku negative alochanalu vastunnai avi next janmaku vasanalu ga vastaya.ela naku enduku vastunnai plzz oka video cheyyandi
Good evening sir,
It's Lepakshi.
Sir plz explain "shri vishnuroopaya namah shivaya" yenduku ee mantram/shlokam ni chebutaru...?
Swami nenu 10th class chaduvutunanu focus unka gnamam perugalante ee stotram chaduvale, shymala dandakam chaduvachha nenu ?? Please chepandi
Sir.. Nirjala ekadashi gurinchi em updates ivvaleru 🙏
Melukote gurinchi cheppandi sir
ఓం శ్రీ వీర భద్ర స్వామి నే నమః 🌷🌷🙏🙏🙏🙏🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Jai shree Rama🙏🏾
జై శ్రీ రామ
Kailas gir parvatam gurinchi video cheyandi sir
Sri Gurubhyo Namaha🙏
Gurugaru 🙇 please make a video of radhamamahalaksmi-Avtara love story ❤krishnaparamtma life story 😊🙏 Goloka brindavanam , who are 108 Gopikamma
Ghuruvugaru lalita sahasranamalu vevarana me nanagaru rasinadi makukuda andinchandi. Please
JAI SRIMANARAYANA🙏🙏
Namasthey andi . Bhaktha kanappa gurunchi kooda chepthara, pl.🙏🙏🙏
Jai Shree Ram
Veerabadhra Swamy pooja gurunchi chepandi guruvu garu🙏
Sakambari navarathrulu gurinchi cheppandi guruvugaru
🙏🏻🙏🏻హర హర మహాదేవ శంభో శంకర 🙏🏻🙏🏻
Gurubhyonamah 🙏Guruvugariki Namaskaramulu 🙏🙏🙏
Nruthyam movie lo chusaanu adhbhutham ga vuntundhi.
Simhachalam gurinchi pettagalaru
Blessed to be here for 3 years..❤😇
Anyone from
AP Residential School, Lepakshi ?
👇
Pradoya samayam lo water tho abishekam cheyocha chepandi guru garu
మన నిర్లక్ష్యం కూడా ఉంది
చరిత్రకు ఆధారం కట్టడాలు, శిల్పాలు, నాణాలు, శాసనాలు ... etc సార్. మనిషి ఆయుర్ధాయం ఒకప్పుడు వందసంవత్సరాలు పైనే, నేడు వందసంవత్సరాలు కన్నా తక్కువ. అంటే అప్పటి వారు ఇప్పుడు ఉండరు. గుర్తులు శిల్పాచార్యుల సృష్టికి ప్రతి సృష్టే. వారి మేధస్సును మీరు వర్ణించిన తీరు చాలా వరకు న్యాయం చేశారు. ఒక చిన్న విన్నపం శిల్పి బదులు వారి గౌరవ నామంతో పరిచయం చేసి ఉంటే నేటి జనరేషన్ కి ఎవరో తెలిసేది. ముడి పదార్ధం ఏది అయినా ప్రకృతి నుండి వెలికి తీసి శాస్త్రోక్తంగా అందమైన రూపం తెచ్చే సనాతన ...... ఆచార్యులు అంటే బాగుండేది. నాది చరిత్ర కోణం మాత్రమే వేరే కోణం కాదు. శాస్త్రోక్టంగా శ్రమతో సృష్టి చేశారు, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రశాంతత ఇచ్చారు, నేటికీ ఎందరికో జీవనోపాధి ఇచ్చారు ప్రత్యక్షంగా పరోక్షంగా, నేటి ప్రజాప్రభుత్వాలకు ఆదాయమార్గం చూపారు. కాని ఎటువంటిది ఆశించలేదు, పేరే వ్రాసుకోలేదు. ఇక వాటినుండి లబ్దిపొందిన వారి చేతులు చేతల్లోనే కాపాడుకోవడం ఉంది. నిర్లక్ష్యం విధ్వంసం అన్నదమ్ములు ఆయునప్పుడు కాలమే సమాధానం చెప్పింది చెబుతుంది. అద్భుత సృష్టికి శ్రమకి గౌరవం ఇద్దాం, వారు కూలీలు కారు, వారి శ్రమని వెలకట్టలేము. ఇప్పుడూ కడుతున్నారు ఏది అంతటి నైపుణ్యం, ఆవరణలో ప్రశాంతం. ఏది ఏమన్నా కాని మంచి కంటెంట్ తీసున్నారు మీకు ధన్యవాదములు. కొన్ని సాధన చేస్తే ఎటువంటి వారైనా చేయగలరు, కొన్ని సాధన చేసినా కొందరే చేయగలరు నా పరిశోధనలో తేలింది ఇది నా అభిప్రాయం మాత్రమే. సర్వేజనా సుఖినోభవంతు .... 🙏🙏🙏
Guru garu Chidambaram Kshetram vishtitata Teliyacheyandi swamy 🙏🏽
Ninna me family ni, chaganti garini okesari choodagaligamu.., entho adrustavantulam anupinchindi🙏
Ippudu Veera bhadra swamy painting ni clean chesaaaru sir
Oka vidyarthi brundham chaala kashtapadi paintings nee chemicals tho clean chesaaru sir so ippudu better gaa kanipisthundhi
Swami 18/06/2024 ki nirjala ekadashi gurinchi video cheyandi.....
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
Jai sri ram
Thanks for your response 👍 and suggestion
శ్రీరంగం ఆలయం లో చూడాల్సిన ప్రదేశాలు దయచేసి చెప్పండి గురువు గారు 🙏🙏
Namaste guruji madhi karnaka ma huru akkadhe oka 5 kilo mitaralu lepakshi alayamu gurinchi chala Baga cheperu 🙏🙏🙏🙏
మధుర మీనాక్షీ దేవాలయము
Kasi lo నంది గురించి కూడా చెప్పండి
ఒక వీడియో కాదు,సిరీస్ చేయండి
సీతమ్మ పాదం అక్కడికి ఎలా వచ్చింది చెప్పండి స్వామి చాలా కధలు వింటున్న, ఏది నిజం చెప్పండి గురువు గారు
Sir can you say what are the interesting Events are going to happen on kali yug
Om sreem hreem kleem varahikshetra nivasaaya hreem sreem hreem sreem sarvadhukha nivaranaaya hreem venkatachala swarupaaya hreem kataaksham kuru kuru sreem sreem sreem swaha:
Krish🪷 🪷 🪷 🪷 🪷 🪷 🪷 🪷 Radhe radhe 😊🙏 💐
Very good information sir