25/Jun న అరుదుగా వచ్ఛే అంగారక చతుర్ధి - ఆరోజు ప్రాంభించగలిగితే | Angaraka Chaturdhi| Nanduri Susila

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • Angaraka Chaturdhi is a rare combination of Tuesday + Sankashta hara chaturdhi. On 25/Jun they both came together.
    What else can be a better day to satrt this vratham?
    This video explains simple steps to do that
    - Uploaded by: Channel Admin
    పూజా విధానం Telugu PDF
    drive.google.c...
    Pooja lyrics English PDF
    drive.google.c...
    What is Sankashta Hara chaturdhi , How to do that?
    • అల్లకల్లోలమైన జీవితాలన...
    Sankashta Hara chaturdhi Pooja Demo video
    • సంకష్ట హర చతుర్ధి పూజ ...
    Sankashta hara chaturdhi Stories chanting Audio
    • సంకష్ట హర చతుర్ధి వ్రత...
    Q) ముడుపు గురించి వివరంగా ?
    A) ప్రతినెలా వ్రతం రోజు ఉదయం కట్టాలి. సాయంత్రం స్నానం చేశాకా తెరిచి అందులో ఉన్న బియ్యాన్ని కడిగి ప్రసాదం చేయండి. అందులో ఉన్న ఖర్జూరాలు తినేయండి. ఆ బట్టేనే వచ్ఛేనెల వాడచ్చు . అర్ఘ్యం ఇచ్చిన పాలూ, నీళ్ళూ బియ్యం మొక్కల్లో వేసేయండి
    Q) సంకష్ఠ హర చతుర్ధి రోజు చంద్రుణ్ణి చూస్తేనే పూజ అయినట్ట?
    A) అవసరం లేదు , మనకి కనపడకపోయినా, చంద్రోదయం అయితే పూర్తయినట్టే
    Q) ముడుపు కట్టిన బియ్యంతో ఉండ్రాళ్ళు చేయలేకపోతే మామూలు బియ్యంతో చేయవచ్చా?
    A) చేయవచ్చు
    Q) భోజనం ఎప్పుడూ చేయాలి? చంద్రుడు వచ్ఛేదాకా ఆగాలా?
    A) అవసరం లేదు . రాత్రి పూజ అయ్యాకా చేయవచ్చు
    Q) ఈ పూజకి నియమాలు ఏమిటి? మాంసాహారం మానేయాలా, బ్రహ్మచర్యం పాటించాలా?
    A) పూజ చేసిన రోజు మానేయండి
    Q) ప్రతీ నెలా పూజా చేయాలి కదా, మరి ఆడవాళ్లకి మధ్యలో అడ్డంకి వస్తే?
    A) భర్త చేతో పిల్లలచేతో, ఈ వీడియో ప్లే చేసి అందులో చెప్తున్నదాన్ని అనుసరిస్తూ పూజ చేయమని చెప్పండి . లేకపోతే ఆ నెల వదిలేసి పక్క నెల నుంచీ చేయండి
    Q) ఉద్యాపన ఎలా?
    ఆఖరి నెల చేసే పూజ తరువాతిరోజు ఉద్వాసన చెప్పడమే. అది చాలు
    Q) పూజ తరువాత పసుపు గణపతిని ఏం చేయాలి?
    A) తులసికోటలో వేయవచ్చు , లేకపోతే చెరువులో కలిపేయవచ్చు
    Q) ఒకవేళ కలశం పెడితే నెల రోజులూ అలానే ఉంచాలా?
    A) ప్రతినెలా పూజ అయ్యాకా తీసివేసి మళ్ళీ వచ్చే నెల పెట్టండి
    Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలోఉన్నవారు ఈ పూజ చేయవచ్చా?
    A) చేయకూడదు
    Q) కలశం పెట్టుకోవడం / తోరం కట్టుకోవడం మా సాంప్రదాయంలో లేదు, ఏం చేయాలి?
    A) అవిమానేసి మిగితా పూజ చేసుకోండి
    Q) పురుషులు పూజ చేయవచ్చా? వితంతువులు పూజ చేయవచ్చా?
    A) Yes
    Q) ఈ నెల పూజ చేస్తాను. నా కోరిక వచ్చేనెలకి ఖచ్చితంగా తీరుతుందా? నాకు 7 కోరికలు ఉన్నాయి, 1 సారి పూజ చేస్తే సరిపోతుందా?
    A) ఈ ప్రశ్నలన్నీ ఎలా ఉన్నాయంటే, "మా నాన్నకి 2 సార్లు కాళ్ళు వత్తాను, ఇంకా ఆస్తి రాయలేదు, ఇంకెన్ని సార్లు వత్తాలి?" అన్నాట్టు. ఆస్తికోసం నాన్న కాళ్ళు వత్తకండి , నాన్నమీద ప్రేమతో వత్తండి. అలా చేస్తూ ఉంటే ఆయన ప్రేమ దక్కుతుంది. అప్పుడు ఆస్తి అదే వస్తుంది. ఇది కూడా అంతే!
    పూజని కోరిక తీరడం కోసం చేయకండి. గణపతితో Connect ఏర్పరుచుకోవడానికి , గణపతి ప్రేమ పొందటానికీ చేయండి. అది ఏర్పడితే కర్మ కరిగి కోరికలు వాటంతట అవే తీరతాయి .
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Thanks to anonymous channel family members for their contribution
    -----------------------------------------------------------------------------------------------------
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #spiritual #pravachanalu
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

КОМЕНТАРІ • 276

  • @arunainturu9212
    @arunainturu9212 3 місяці тому +137

    అవునండీ సప్త శనివార వ్రతం వల్ల నేను చిన్న ఆనంద నిలయం కట్టుకున్నాను Tq గురువుగారు

  • @pradhyumnareddy9890
    @pradhyumnareddy9890 2 місяці тому +45

    మేము సప్త శనివార వ్రతం చేసిన తరువాత మాకు స్వామి వారి సుప్రభాత సేవ భాగ్యం కలిగింది.

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 2 місяці тому +22

    అవును స్వామీ సాక్షాత్తూ ఆ వినాయకుడే మాకు తోడుగా ఉన్నారు అనిపిస్తుంది, ఈ వ్రతం గురించి మీ వల్లనే తెలిసింది, ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @manikanta694
    @manikanta694 2 місяці тому +29

    "నల్లమారి" ఇలాంటి దేవతలను ఇంట్లో నుండి పంపించాలి అంటే ఏమి చేయాలి. గత పది సంవత్సరాల నుండి చాలా మంది దగ్గరికి వెళ్ళాము చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి కానీ ఉపయోగం లేదు. రాత్రిపూట విపరీతమైన కలలు ఏదో శక్తి మీద పడినట్టు నొక్కినట్టు వాటి వల్ల అరుపులు ఇంట్లో వాళ్ళందరూ ఎవరు పడుకోవటం లేదు. ఇలాంటి వాటికి పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పగలరు అని ఆశిస్తున్నాము "శ్రీ మాత్రే నమః"

  • @satishsiddu
    @satishsiddu 2 місяці тому +33

    సప్త శని వారం వ్రతం వల్ల మేము ఇల్లు కట్టుకుట్టున్నం స్వామి దయ వలన ధన్యవాదములు గురువుగారు

  • @krishnakumarich8626
    @krishnakumarich8626 3 місяці тому +14

    శ్రీ మాత్రే నమః.ఈ పూజ చేసుకున్నాము.మనస్సుకు చాలా ‌తృప్తి , శాంతి కలిగింది.

  • @nareshjampala7140
    @nareshjampala7140 3 місяці тому +23

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏🙏

  • @natrakumarrajaraja
    @natrakumarrajaraja 2 місяці тому +2

    గురువు గారు చాలా చక్కగా వివరించారు. మీ పాదాలకు వందనం. మేము తప్పకుండా ఆచరించి మీకు చెప్తాం.

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala 3 місяці тому +11

    ✍️🙏🚩 ఓం శ్రీగురుభ్యో నమః..
    ఓం గం గణపతియే నమః..

  • @DivyaPrakashDiaries
    @DivyaPrakashDiaries 3 місяці тому +19

    పదభి వందనం తండ్రి🙏🏻😊

  • @arollarajeshwari5861
    @arollarajeshwari5861 2 місяці тому +9

    Nenu ma Babu kosam 12 nelalu chesanu naku chala sonthosam echadu devudu..

  • @kothababyvinod5366
    @kothababyvinod5366 2 місяці тому +7

    Miru cheppinaka nenu start chesanu guruvugaru 21nelalu sankalpam chesukuna 21 nenu purthikabothunai chala santhosham guruvugaru swami maku challaga chustundu

  • @Durgadevenvlogs5216
    @Durgadevenvlogs5216 3 місяці тому +19

    నమస్కారం గురువుగారు, పూజ తరువాత ఉద్యాపన గురించి వివరంగా చెప్పండి గురువుగారు

  • @Himakiran2002
    @Himakiran2002 3 місяці тому +8

    2yrsrs back chepparu seami a video chuse nenu eppatiki anusaristhunnanu.
    Sredmaatre namahaa

  • @lunkellaradhika2061
    @lunkellaradhika2061 3 місяці тому +10

    గురువు గారూ కాలసర్ప దోషం నివారణ గురించి ఒక వీడియో చెయ్యండి pls

  • @satyaprasannaseimanthula3995
    @satyaprasannaseimanthula3995 3 місяці тому +7

    ఓం నమః శివాయ గురవే నమః

  • @ananthalakshmi345
    @ananthalakshmi345 3 місяці тому +5

    Mee videos anni chala baagunnae Guruvu garu

  • @hymavathia280
    @hymavathia280 3 місяці тому +4

    🎉🎉🎉🎉manchi vishayalu chebuthunarusuper nanduri garutq lot of

  • @saikrishnaodela5561
    @saikrishnaodela5561 3 місяці тому +6

    ఓం శ్రీ గణేశాయ నమః 🙏🙏🙏

  • @lavanyavaram5321
    @lavanyavaram5321 2 місяці тому

    Sathakoti danyavadalu guruvugaru.sankastahara chathurthi vratam Naku chala pedda sankatam nundi rakshinchindi.

  • @bhagavandas2416
    @bhagavandas2416 3 місяці тому +4

    పూజ్యులకు నమస్కారములు
    తోరములు యెలా కట్టాలి

  • @Geetha-fk5vs
    @Geetha-fk5vs 3 місяці тому +1

    Thank you so much for this wonderful video, andi. I am eagerly waiting for the detailed description of the pooja in the next video.

  • @jayasri6942
    @jayasri6942 2 місяці тому +3

    Nenu kuda sapta sanivara vratham chesanu house construction start chesam thank you guruvu garu

  • @nikhilyadav8330
    @nikhilyadav8330 2 місяці тому +2

    Thanks Guru garu me videos chala baagannae

  • @gunthasandhya1651
    @gunthasandhya1651 3 місяці тому +4

    Om gam Ganapathi namah 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @suneethanadimpalli36
    @suneethanadimpalli36 3 місяці тому +7

    శ్రీ మాత్రే నమః

  • @revathikokkirapati1090
    @revathikokkirapati1090 3 місяці тому +3

    Guruvugaru mipaadhalaku sathakoti vandhanaalu...🙏🙏🙏

  • @mahathid7046
    @mahathid7046 3 місяці тому +1

    Thanks #Nanduri garu- we are so grateful and really appreciate your efforts to reach out to us with so much information on various vrathas. I have been looking for vratha kalpam for Ganesha chathurthi masa vratham that is present in Ganesha puranam. It starts from sravana masam sukla chathurthi to badrapada sukla chathurthi. I know the basic details regarding this vratham but looking for clear instructions and couldn’t find them anywhere . I would be very grateful if you could help me out here .

  • @sharadn3485
    @sharadn3485 2 місяці тому

    Om namo venkatesaya Guruvugariki padabivandanalu

  • @siven5044
    @siven5044 2 місяці тому +3

    నమస్కారం గురువు గారు 🙏🙏🙏

  • @Lakshmi-d9f
    @Lakshmi-d9f 2 місяці тому +1

    Meeru cheppina vaatilo prathidhidhi anubhavistunna sir

  • @allasudhakar2372
    @allasudhakar2372 3 місяці тому +2

    Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏

  • @baswaniprathyusha70
    @baswaniprathyusha70 2 місяці тому +1

    అంగారక చతుర్థి చేశాం. పూజ అయ్యాక ఒక కుక్క వచ్చి భోజనం తిన్నది. నాకు చాలా ఆనందంగా అనిపించింది. మనుషులకి ప్రసాదం ఇచ్చిన , కొంతమంది వాటిని పారేస్తున్నారు. అవి ఏవో క్షుద్ర పూజలు చేసి దానాలు ఏదో ఇస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. అందుకే అసహ్యం వేసి ఓన్లీ జంతువులకు ఆర్ గుడి దగ్గర బిచ్చగల్లకు ఏదైనా ఫుడ్ పెట్టటం బెస్ట్ అనిపించింది. వాళ్ళు అయితే సంతోషంగా తింటారు. అనుమానించకుండ. ఏం గుడి దగ్గర అయితే తినరా. అవి తింటారు. మనుషులు ఇచ్చింది తినటానికి రోగం. Its ఒకే. మీకు అర్హత లేదు అంతే. అదృష్టం లేదు అంతే. జంతువులు అదృష్టవంతులు అని భావిస్తా

  • @sreejasony651
    @sreejasony651 2 місяці тому +17

    కొత్తగా చేసేవాళ్ళు ఈ నెలల చెయ్యచ్చా

  • @suvarnabai4244
    @suvarnabai4244 2 місяці тому +3

    Gam Ganapathaye Namaha🙏🙏🙏

  • @raajaseakharmajji1755
    @raajaseakharmajji1755 3 місяці тому +2

    🙏 గురువు గారు ఈ పూజ గుడి లో మీ సలహ మేరకు చేసుకోవాలని అనుకుంటున్న

  • @bhavanigonapa2826
    @bhavanigonapa2826 2 місяці тому +1

    గురువు గారికి ధన్యవాదములు

  • @user-pv8se3dp7z
    @user-pv8se3dp7z 3 місяці тому +3

    Im from banglore sir 25th going to chaganti koteswar puja in electronic city

  • @banuvenkatesh3237
    @banuvenkatesh3237 3 місяці тому +5

    ThankQ Guruvu garu

  • @ShivaGaneshChintha
    @ShivaGaneshChintha 3 місяці тому +3

    Jai Shree Ganesha 🙏🏻💙🙇🏻‍♂️

  • @Sanatana_dharma330
    @Sanatana_dharma330 3 місяці тому +2

    Sir hostel lo undevallu ee Puja yela cheyyali , cook cheyytam kudaradhu kadaaa

  • @sunithamereddy4105
    @sunithamereddy4105 2 місяці тому +1

    గురువు గారికి పాదాభి వందనం🙏🙏🙏

  • @bharathimynam5101
    @bharathimynam5101 3 місяці тому +2

    Moodam looo vratalu ,nomulu cheyakudaduu Ani antunnaruuu kada guruvugaruuu ,daaniki mee samadanam?

  • @nagarajashetty3831
    @nagarajashetty3831 2 місяці тому

    Thanks for your good knowledge

  • @s.madhumanju2122
    @s.madhumanju2122 3 місяці тому +3

    Guruvu garu ki na padhabivandanalu

  • @pallavik8270
    @pallavik8270 2 місяці тому +1

    Pooja vedhanam gurinchi wait chestunnam swami

  • @scarletQ04
    @scarletQ04 3 місяці тому +2

    Om ganapathaya Namah. Thank you guruvugaru

  • @kobaganasailaja6545
    @kobaganasailaja6545 3 місяці тому +1

    Me valla memu anni visalu telusuku tunnam danyavadalu guruvugaru

  • @vijayalakshmivundigam3638
    @vijayalakshmivundigam3638 2 місяці тому +1

    Thannk you guruvu garu 🙏🙏🙏

  • @SravanthiK-hz7lm
    @SravanthiK-hz7lm 2 місяці тому +2

    Thank you gurugaru 🙏

  • @doctorram803
    @doctorram803 3 місяці тому +3

    Om vigneswaraya namaha🙏🙏🙏

  • @lakshmipriya367
    @lakshmipriya367 2 місяці тому

    Thanks andi! Chala mandi sankata hara chavithi ela cheyali ane visayam mida different versions chepparu! Intha clarityga evaru cheppa ledu! Poni ganapathi pooja aina cheskundam ante gana pati pooja ela cheyalo teliyadu! Manam chese ganapati pooja vigna harana ganapati pooja ani clarityga chepparu! Na doubt clarify aindi! Chala thanks andi!

  • @srikshithbakki5688
    @srikshithbakki5688 3 місяці тому +4

    Jai ganeshaa
    Chaala baaga chepparu guruvu gaaru

  • @bollakanakadurga4931
    @bollakanakadurga4931 2 місяці тому +2

    గురువు గారికి నమస్కారం మీ వీడియో చూస్తూ ఉంటాను ఒక చిన్న సందేహం గురువుగారు మనం నిష్టతో పూజా కార్యక్రమాలు ఇంట్లో చేసుకుంటూ ఉంటాము కదా ఎవరన్నా బయట వారు ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ తో వస్తే పరవాలేదా గురువుగారు అంటే మాకు చిన్న ఇల్లు గురువుగారు మాది గడప దాటి లోపలికి రాగానే పూజ చేసుకునే ఏర్పాటు పక్కనే చిన్నగా చేసుకున్నాము అంటే మాది చిన్న ఇల్లు రెండు గదులు మాత్రమే ఉంటాయి హాలులో మాత్రమే పూజ ఒక పక్కన చేసుకుంటాము అలా బయట వారు వచ్చినప్పుడు ఏమన్నా అవుతుందా నేను చాలా శుభ్రత పాటిస్తాను

  • @shwetap1118
    @shwetap1118 3 місяці тому

    Which ganapati homam to be performed on the next day? There are many types of ganapati homam,, like sahastra modaka ganapati homam, Laxmi ganapati homam

  • @s.p.girija8247
    @s.p.girija8247 3 місяці тому +1

    It is not possible to do 21 pradakshina as ganapati is in pooja mandir. Then can I go to the temple and do pradakshina after tying mudupu and keeping infront of lord ganesha at home?

  • @ganesha5802
    @ganesha5802 2 місяці тому

    Thank you so much sir for the detailed video. Sir I am part of this current generation with very less knowledge on all this so please don't assume we know as you mentioned in the video (telusu kada), requesting you to kindly elaborate as it will help for current youngsters🙏... Awaiting the vratam video and pdf.
    Dhanyavadamulu🙏

    • @NanduriSusila
      @NanduriSusila  2 місяці тому

      Please check nanduri srivani channel, it is already there

  • @palavalasakrishnakumari3160
    @palavalasakrishnakumari3160 3 місяці тому +3

    గురుగారు నమస్తే 🙏

  • @rameshmadhavi4045
    @rameshmadhavi4045 2 місяці тому +1

    Nenu shani devuni pooja chestunnanu 25 ki kuda undi pooja ade roju moru cheppina pooja kuda cheyyoccha plzz reply

  • @user-kd2pc3ht4b
    @user-kd2pc3ht4b 2 місяці тому

    గురువు గారు నేను సంకష్టహర చతుర్ధి వ్రతం ప్రతి నెల చేసుకుంటాను ఈ రోజు మర్చిపోయాను ఏమైనా పరిహారం చేయాలా? చెప్పండి దయచేసి

  • @srigurucreations5345
    @srigurucreations5345 2 місяці тому +1

    ఓం శ్రీ గురుభ్యోమః నమః గురువుగారు నా చిన్నప్పుడు ఒక పుస్తకం లో చదివాను గణేషుడు శ్రీనివాసుని అవతారం అని చదివాను దానిని వివరించగలరు ధన్యవదాములు గురువుగారు శ్రీ విష్ణు రూపాయ namasivaya

  • @swathiv4286
    @swathiv4286 3 місяці тому

    Sri maatre namahaaa Swamy dayachesi Vedio veelinanatha twaraga chesipettandi sankshta hara Ganapati Pooja with mantras

  • @sreedevik6117
    @sreedevik6117 3 місяці тому +1

    Namaskaram amma. Adavallu snanam chesetappudu patinchavalasina niyamalu cheppandi amma.

  • @sushdazzlers1111
    @sushdazzlers1111 2 місяці тому +1

    Namaskaram guruvugaru. prathi vratham miru cheppinatlu chesthunnanu thank you for pdfs and demo videos and explanation. Naku chinna garshana manasulo jaruguthundi entantey nenu sankastha hara chaturthi cheyali anukunna but ma urulo ganapathi pooja and homam special ga temple lo every sankasthahara chturthiki chestharu. so in this situation pooja intlo chesukovala or temple velli poojari cheinchina pooja chesukovaccha please guruvugaru answer cheyandi. both ways i feel good but sometimes i cannot decide what to do.
    thank you guruvugaru

    • @NanduriSusila
      @NanduriSusila  2 місяці тому +1

      ఏది కుదిరితే అది చేయండి, చేయడం ముఖ్యం

  • @pavansirimalla95
    @pavansirimalla95 3 місяці тому +1

    Guruvu garu kalasha sampradayam lekpoina vallu kalasham pettukovacha

  • @swapnarkreddy6690
    @swapnarkreddy6690 2 місяці тому +2

    Varahi nava rathrlu Pooja explain chayadi plz😢

  • @sivagirish8948
    @sivagirish8948 3 місяці тому +2

    Guruji nenu bachelor ne Naku avanikudaravu meri Ela Puja chyali

  • @mahisrireddy
    @mahisrireddy 3 місяці тому +2

    Hastal lo vundevallu ela guruvu garu okkasari reply evvandi

  • @hasinireddy2313
    @hasinireddy2313 3 місяці тому +3

    Meru devudu echena varaprasadham thandri srimatrenamha

  • @a.lalitha4897
    @a.lalitha4897 2 місяці тому

    Waiting for your detailed pooja video as today is the d_day

  • @saigoparaju2575
    @saigoparaju2575 Місяць тому

    ఓం శ్రీ గురుభ్యో నమః మాకు ఈ వ్రతం ఎలా నియమంగా చేసుకోవాలో చెప్పినందుకు నాకు చాలా సంతోషం గా వుంది కానీ నాకు ఒక సందేహం గురువుగారు ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కాదండీ చంద్రుడు కి అర్గ్గ్యం ఇవ్వాలి కదా కానీ ఎంత సేపు చూసిన మబ్బులు వల్ల చంద్రుని దర్శనం అవటం లేదు నాకు ఎం చేయాలో తెలియడం లేదు
    చంద్రుడు కి అర్గ్యo ఇవ్వకుండా ప్రసాదం తిన్నలేము కదండీ మరి ఇలాంటి వర్ష కాలం లో చంద్రుడు కనిపించక పొతే మేము ఎం చేయాలో చెప్పండి ప్రసాదం ఎప్పుడు స్వీకరించాలి అది కూడా చెప్పగలరు
    మా ఈ సందేహం ని మీరు నివృత్తి చేయగలరు అని ఆశిస్తూ నాను
    🙏🙏🙏

  • @gourimaganti1548
    @gourimaganti1548 2 місяці тому

    Dhanyavadamulu Andi

  • @veeravenkatasatyanarayanas136
    @veeravenkatasatyanarayanas136 3 місяці тому +2

    Guruvu garu maalanti gyanam thakuva vunna variki, sanmargamlo vaipuiki
    meerui margadarshakuluandi!

  • @shanmukharaodurga2492
    @shanmukharaodurga2492 3 місяці тому +3

    Sri Guru datta saranam mama

  • @dakshayini4811
    @dakshayini4811 2 місяці тому

    Chaturthi roju night Moon kanipinchaka pote yem cheyyali.. Reply cheyandi guruji...

  • @krishna.P-fq5oe
    @krishna.P-fq5oe 2 місяці тому

    Pooja ఎలా చెయ్యాలి మరియి ఉద్యాపన ఎలా చెయ్యాలి అనేది వివరంగా చెప్పండి..

  • @alekyasrinivas6156
    @alekyasrinivas6156 2 місяці тому +1

    Vaibhava lakshmi vratam ey masam lo cheyali chepandi please🙏

  • @Swathi0798
    @Swathi0798 3 місяці тому +3

    నమస్కారం గురువు గారు

  • @adilakshmi6464
    @adilakshmi6464 3 місяці тому +3

    Namaskarm guruvugaru

  • @nagamalleswariv1837
    @nagamalleswariv1837 3 місяці тому +2

    Karnataka lo chala baga chestarandi.

  • @arunaejjada7632
    @arunaejjada7632 2 місяці тому

    Guruvu gaariki padaabhivandanaalu. Maa mavayya garu 2019 lo sankashtahara chaturdhi roju chanipoyaaru .anduvalla aa vratam nenu cheyavachha.maa relatives chaturdhi roju chani poyaru kabatti aa vratam cheyakudadu antunnaru .idi enta varaku nijam dayachesi meeru maa sandeham theerchaali guruvugaaru.

  • @user-xp2wu6ob6k
    @user-xp2wu6ob6k 2 місяці тому

    Guru Gorakhnath vandanalu

  • @nethramanjunath2037
    @nethramanjunath2037 3 місяці тому +3

    Tq so much guruji Sri Shri ganeshay namah 🙏

  • @sirisha3142
    @sirisha3142 2 місяці тому

    Namaskaram guruvu garu udhayam mudupu kattina biyyam tho undrallu chesi pettamannaru kadhandi avi rasadam nivedyam kinda pettavachha guruvu garu

  • @madhusudana2879
    @madhusudana2879 2 місяці тому +2

    Swamy Nenu hostel lo vuntunnanu Mari Nenu ela cheyyali Swamy yi Pooja Swamy.

  • @NarayanaMurthy-ui2be
    @NarayanaMurthy-ui2be 2 місяці тому

    Guruvugaru plesae cheppandi pooja ee time ki start cheyali cheppandi pls🙏🙏

  • @sneha.k7628
    @sneha.k7628 2 місяці тому

    Namaskaram guruvu garu.. Nen e vishyam mitho share cheskokunda undalenu.. January lo nen some amount loose ayya.. bank ki contact cheste no reply..ombudsman lo complaint chesa manava prayatnam ga..june 25 na sankastahara ganesha puja 12 times chesta ani sankalpam cheskuna.. evening ki bank valle call chesi 50% of the disputed amount will be credited to your account with in two working days ani chepparu.. kruthagnatha bavam tho evng puja cheskuna..nen adgaledu asal swamy ni aa amount gurinchi.. meru antuntar kadha okasari mana vaipu swamy drusti padte chaalu adagakundane anni ala jarugutai ani.. appati nundi nen a puja chesina korikalatho cheyadamledu guruvu garu..e change over mi valle .. Thank you Guruvu garu..miku paadabhi vandanamulu🙏🙏🙏

    • @sneha.k7628
      @sneha.k7628 2 місяці тому

      1hr back 50% amount credit ayyindi guruvu garu..🙏🙏🙏

  • @karanamsaikumar6999
    @karanamsaikumar6999 3 місяці тому +2

    గురువుగారు ఉద్యోగ అవకాశానికి చేయొచ్చా

  • @vijayakrishnasama6820
    @vijayakrishnasama6820 2 місяці тому

    Every month blouse piece marchala or wash cheyyala cheppadu please

  • @avanibalagam8882
    @avanibalagam8882 3 місяці тому +1

    Sri Kanchi Kamakshi ammavare gurinche video cheyande sir

  • @anushachipada9646
    @anushachipada9646 3 місяці тому +1

    Suthakam lo vunavalau e pooja cheyacha ande guruvu garu

  • @venkynani6087
    @venkynani6087 2 місяці тому +2

    Memu hostel lo untamu kada so memu anni vidhaluga cheyalemu so fasting undi eveng tmpl ki velli evening food tinocha plz help cheyandi

  • @tripuradoraemon5002
    @tripuradoraemon5002 3 місяці тому +3

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼Aanayyaa garuu

  • @ajourneywithdwijesh4458
    @ajourneywithdwijesh4458 2 місяці тому +1

    🙏🙏🙏🙏🙏 శ్రీ గురుభ్యోనమః

  • @Radhekrishn_priya
    @Radhekrishn_priya 2 місяці тому

    Vratam chese roju morning or afternoon padukovacha

  • @hansiideas
    @hansiideas 3 місяці тому +2

    Nenu. 2 months nundi chesthunna

  • @user-vd5hm9vu8o
    @user-vd5hm9vu8o 3 місяці тому +1

    Pooja mariyu kathalu vedio pettandi please please

  • @srujani5531
    @srujani5531 2 місяці тому +1

    Nakento 13 kastalu vunatlu anipisthundhi guruvu garu

  • @user-rm3ll7kx3u
    @user-rm3ll7kx3u 2 місяці тому

    Namaskaram guruvugaru🙏🙏 ,naku ippudu 4th month andi nenu e vrathani cheyocha, alega pregnant ladies a month varaku pujalu vrathalu cheyocho dayachesi konchem vivaramga cheppandi guruvu garu 🙏.

  • @saraswathi_katta
    @saraswathi_katta 2 місяці тому

    Sir Thankyou so much.. Miru ma kosam kastapadi enni vds chestunaru anni details collect chesi. Nen miru chepinavi anni follow avuthanu life chala change iyindhi .Edhi kuda cheyali ani undhi kani memu hostel lo untamu sir maku oka process chepandi miru chese prathi vd lo hostel valla kosam kuda chepandi sir. Miru apudh apudh vds pedtharo ani wait chestu untam sir.