What Causes Mental Problems? | Depression and Anxiety | Visual Hallucination | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2024

КОМЕНТАРІ • 456

  • @recharlajyothiyallamelli7930
    @recharlajyothiyallamelli7930 Рік тому +152

    Ravi gari fan's like vesukondi 👍👍👍

  • @padmaveenam9546
    @padmaveenam9546 Рік тому +17

    డాక్టర్ గారు మీరు వివరంగా చెపుతుంటే ఇంటిలో మనిషే మనగురించి కేర్ తీసుకున్నట్టే వుంటారు.చూస్తూ ఉండిపోవటమే మాటలు రావు 🙏 మీ గురించి ఎంత చెప్పిన తక్కువే

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 Рік тому +38

    ప్రస్తుతం మానసిక రూగ్మఠల తో చాలమంది ఇబ్బంధి పడుతున్నారు ,చాల సక్కగా చెప్పారు ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏

  • @snehalatha2314
    @snehalatha2314 Рік тому +32

    మీరు చాలా స్వచ్ఛమైన మనిషి, మరియు real hero sir మీరు😍👏🤝అంతే నేను ఇంక ఇంతకు మించి ఏమి చెప్పాలేను 😃

  • @tamadaparvathi6182
    @tamadaparvathi6182 Рік тому +45

    ఎదైనా విశయం ను చాలా చక్కగా వివరిస్తారు అందుకే మీరు పెట్టే వీడియోలు విన్నాము. చాలా వరకు ఉపయోగపడేవే వుంటాయి ధన్యవాదములు డాక్టర్ గారూ 🙏

  • @upendrag3063
    @upendrag3063 Рік тому +9

    అత్త కోడలు అని బలే సరదాగ మంచి ఉదాహరణ చెప్పరు డాక్టర్ గారు
    నాకు చాలా నవ్వు వొచ్చింది 😂😂

  • @tirumalasettyramababu7458
    @tirumalasettyramababu7458 Рік тому +9

    తమ లాంటి డాక్టర్స్ ఉంటే 100 సంవత్సరాలు పేదవారు బ్రతుకుతారు సార్. మీరు మరిన్ని వీడియోస్ చేయండి నాకు మెడికల్ ఫీల్డ్ ఇష్టం poverty వల్ల చేయలేక పోయాను మీవల్ల చాలా నేర్చుకుంటున్నాను సార్ మీకు ధన్యవాదములు 🌹👌🤝👍🙏

  • @bogonirajugoud3666
    @bogonirajugoud3666 Рік тому +10

    మీలాంటి డాక్టర్ లు చాలా తక్కువ డాక్టర్ లు వుంటారు సార్ 🙏ధన్యవాదములు 👌

  • @lakshmichupula347
    @lakshmichupula347 Рік тому +2

    సార్ చాలా వందనాలండి సేమ్ మీరు చెప్పిన సమస్య తో నేను రెండు సంవత్సరాల నుంచి మెడిసిన్ వాడుతున్నాను సార్ సైకాలజిస్ట్ దగ్గర సంప్రదించి మెడిసిన్ వాడుతున్నాను సార్ మెడిసిన్ మానేస్తే మళ్లీ ఆ సమస్య వస్తుంది సార్ ఈ మెడిసిన్ కంటిన్యూ చేయడం కరెక్టేనా సార్ నా ఏజ్ 38 ప్లీజ్ సలహా ఇవ్వండి సార్ మీ వీడియోలు వల్ల మేము ఎంతగానో ధైర్యంగా ఉంటున్నాం సార్ ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం సార్ మీకు చాలా వందనాలు సార్🙏🙏🙏

  • @korampalliramanisri6932
    @korampalliramanisri6932 Рік тому +11

    నమస్తే డాక్టర్ గారు మీకు ధన్యవాదాలు సార్

  • @shaikmadeenabi2437
    @shaikmadeenabi2437 Рік тому +4

    Sir meru exllent ga chestunnaru.
    Ma sister ku avaraina chanipoyaru Ani vinna, chusina tension padipotundi. Dead body antene bhayam antundi. Elanti problem tho family ni kuda problem lo padestundi. Pls meru suggestion evandi sir. EDI mentel depression na?

  • @talentsearch8073
    @talentsearch8073 Рік тому +5

    సార్ నమస్కారం..
    మెదడులో రకరకాల ఆలోచనలు, మనసులో ఎక్కువగా మాట్లాడుకోవడాలు లాంటి సమస్యలకు పరిష్కార మార్గం చూపించండి సార్ దయచేసి 🙏🙏🙏

    • @user-25951
      @user-25951 8 місяців тому

      Same na condition kuda ade sir pls edho oka margam cheppandi papa undhi pls sir..

  • @prasadv1553
    @prasadv1553 Рік тому +2

    మా అమ్మకు అదే ప్రాబ్లెమ్,100%మీరు చెప్పినది నిజమే.మా అమ్మకు ఇలా జరిగిందే అని నేను చాలా చాలా డిస్టర్బ్ అవుతువున్నాను.

  • @ganjiyashoda1738
    @ganjiyashoda1738 Рік тому +2

    చాలా బాగా చెప్పారు మీకు మా ధన్యవాదాలు🙏🙏

  • @Ananyathoughtsana
    @Ananyathoughtsana Рік тому +3

    Sir women's lo period time lo over bleeding,and period after few days tharvatha bleeding problem gurinchi oka video cheyyara sir

  • @nagapadmamaruvada2834
    @nagapadmamaruvada2834 Рік тому +1

    Avunandi. maa intlo kooda maa mother.kooda halliscinations to badha padtunnaru.she is above 90 yrs.otherwise very healthy

  • @vemulayadamma1852
    @vemulayadamma1852 Рік тому +1

    😡+😮‍💨=atha.kodalu sir 😊😊😊

  • @lakshmivitalraokosuri3884
    @lakshmivitalraokosuri3884 Рік тому

    Doctor గారు ఈ వీడియోలో నాకు సంభందించినవి ఉన్నవి.చాలా కాలం నుండి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను.ప్రతి వీడియో చక్కని వివరణ.చాలా సంతోషం సార్.
    God bless you Doctor Garu

  • @Triumph62004
    @Triumph62004 Рік тому +2

    డాక్టర్ గారు మీరు చెప్పినది 100% కరెక్ట్ అండి. మా ఫాదర్ కూడా విజువల్ అండ్ ఆడియో హెల్యుజనేషన్ ఉండేది. జస్ట్ ఒక చిన్న టాబ్లెట్స్ అండి అవి తర్వాత వాటితో పాటు డి విటమిన్స్ కొన్ని మల్టీ విటమిన్స్ టాబ్లెట్ ఇచ్చారు. నార్మల్ అసలు అంతకుముందు ఎలా ఉండేవాడు అంటే అసలు హారిబుల్ గా ఉండేది. డాక్టర్ గారు అన్నట్టు ఎవరో మాట్లాడుతున్నారు ఎవరో వచ్చి పోయారు ఇంట్లోకి, ప్రతిదానికి బాత్రూం కూడా తాళం వేసేవాడు, ఇంటికి తాళం వేసేవాడు, అసలు ప్రతిదానికి తాళం వేసుకొని ఒక అన్ సెక్యూర్డ్ సిచువేషన్ సృష్టించేవాడు మా నాన్న. అట్లాంటి దాని నుండి ఒక టాబ్లెట్లు వాడడం తోటే వెంటనే అసలు ఒక నెలలోనే నార్మల్ కు వచ్చాడు. కాకపోతే కోర్స్ అంతా వాడాలి అనే ఉద్దేశంతో డాక్టర్ గారు 2 ఇయర్స్ పాడమన్నారు. వాడుతూ ఉన్నాము. ఇప్పుడు బంద్ చేసాము నౌ హి ఇస్ 100%. వెల్ నిజంగా అండి ఇట్లాంటి ప్రాబ్లం ఎవరికైనా ఉంటే వెంటనే సైకియాట్రిస్ట్ ని సంప్రదిస్తే చిన్న టాబ్లెట్స్ అండి మిరప గింజంత ఉంటాయి. మందులన్నీ పెద్ద వేలు వేలు కూడా ఖర్చు కాదు. జస్ట్ ఒక సిటీ స్కాన్ చేస్తారు తర్వాత దాన్నిబట్టి ఏమైనా ఏమైనా ట్యూమర్స్ లేకపోతే జస్ట్ మెడిసిన్స్ ఒక నెలకొక 1000 రూపాయలు లేదా 1500 అవుతాయి అంతకంటే ఎక్కువ కావు. కానీ మీకు ఎంత మెంటల్ ఫీస్ ఉంటదంటే అంత మెంటల్ పీస్ ఉంటది.

  • @bharativemulapalli7622
    @bharativemulapalli7622 Рік тому +12

    Good video sir .
    అతిగా ఆలోచించడం , వాస్తవం అంగీకరించ లేక పోవడం , పెద్దల సలహ తీసుకోక పోవడం , అన్నిటికీ మించి tv serials వల్లే మానసిక సమస్య లు వస్తున్నాయి అనిపిస్తోంది సర్ .
    Physical గా tired అయ్యే అంత పని చేస్తే , ఈ మానసిక సమస్య లు , నిద్ర లేమి ఉండవు.
    99% మానసిక సమస్య ఎవరికి వారు కోరి తెచ్చుకు నే సమస్య .

    • @sreetm5359
      @sreetm5359 Рік тому +1

      అవును ఫిసికల్ గా బాగా అలసి పోయేలా పని చేస్తే నిద్ర మాత్రలు అవసరం లేకుండా నే నిద్ర వస్తుంది. మంచి నిద్ర వలన దిగులు, ఆందోళన వంటి మానసిక రుగ్మత లు పోతావి. చిన్న పిల్లలు మానసికo గా ఎంతో ఉత్సాహం గా ఉండటం కి వారు ప్రశాంతం గా నిద్ర పోవడమే కారణం.

  • @swarnalathameesaala1080
    @swarnalathameesaala1080 Рік тому +13

    Praise the Lord🙌Gud Mrng.Dr.garu🙏🥰మీ వీడియోస్ చాలా ఉపయోగముగా ఉంటున్నాయి..మీరు ఇంత ఓపికగా చెపుతున్నారు..చాలా వందనాలు🙏అందరిని కొంతవరకు క్షేమముగా ఉంచుతున్నారు..దేవుడు మిమ్మల్ని ఇంకా జ్ఞానంతో నింపి ఆశీర్వదించును గాక ఆమెన్..May God bless you Dr.garu😇🤗🥰❤Have a blessed day😇🎉Thank you very much 🙏

  • @sheshiram
    @sheshiram Рік тому +13

    Thank u sir. Please do it more videos on psychology problems & depression. Thank u so much for your knowledge.

  • @krishnamurthy7373
    @krishnamurthy7373 Рік тому +1

    అనుమానం కూడా ఓక డిసౌజా డాక్టర్ గారు 🙏🙏🙏🙏🙏

  • @madhulatha.vasantawada8457
    @madhulatha.vasantawada8457 11 місяців тому +1

    Meeku time ela saripothundi sir hospital oka vaipu utube oka vaipu meeru greate sir

  • @umadevi6334
    @umadevi6334 Рік тому +1

    God bless you Dr babu garu 🤚💐🙏🙏🙋‍♀️

  • @bhavanimaram6072
    @bhavanimaram6072 Рік тому +1

    Sir please do one video about lipedema...many people don't know about this problem..plz sir

  • @padmajyesta3629
    @padmajyesta3629 Рік тому +1

    Good afternoon doctour babu. Bojanam chesara. Mam chi vishayam chepparu. 🎉🎉

  • @swarnagrace6391
    @swarnagrace6391 Рік тому

    Thank you Dr.Garu. Ma papa mentally disorder, eppudu chala improve iendi Kani hospital ante bayam ,memu hospital ki asalu tisukellalemu ,e madhy single ga okkate matladu Kootenai Dr. naku bhayam ga vundi valla daddy eppudu entilo undaru ayana gurinch appudu think chestadi ayana asalu pattinchukoru .meeru echina salaha batti memu care tisukovali Ani artham avutundi Thanks you so much Dr.Garu.

  • @indranimogili8500
    @indranimogili8500 Рік тому +1

    Good evening doctor. 2 weeks before suddenly my son fell down he lost consciousness for 20secs . We consulted the doctor. Doctor diagnosed as seizures. We took all the tests _ brain MR, CHEST, EEG it showed abnormal, remaining all tests showed normal , now today I went to take holster test to find out the exact root cause

  • @madhaviguggella6578
    @madhaviguggella6578 Рік тому +1

    Doctor garu, 40 years age lo periods mundu negative thoughts vastuntayi. Ee problem chala common ani ma friends and relatives 40 plus age lo unnavallu chepparu. But enta control chesukunna okkosari blast avutunna. Meditation ki kurchunna concentration undadam ledu. Family mumbers suffer avutunnaru. Ee problem gurinchi video cheyandi. Please

  • @yerrabharathi1883
    @yerrabharathi1883 Рік тому +20

    సార్ మానాన్న గారికి మానసిక ప్రాబ్లం ఎప్పుడూ కూడా ఎప్పుడో జరిగిన విషయాలు గుర్తొస్తున్నాయటారు . దానివల్ల టెన్షన్ ఎక్కువగా తీసుకుంటున్నారు ఎన్ని హాస్పిటల్ తిరిగిన నిద్ర మాత్రలే రాస్తున్నారు. దాని వల్ల ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు మానసిక ప్రశాంతత లేదంటారు దీనికోసం సొల్యూషన్ చెప్పండి సార్

    • @mounika9988
      @mounika9988 Рік тому +2

      Prastutham idhi .. chala mandhi face chestunna prblm... Em ledhu sir.... Andharilo kalisi undi .. hapyga Anni share cheskovali.......... Anxiety deserder nundi bayata patachhi

    • @haripriyam9577
      @haripriyam9577 Рік тому +1

      Parents expired single life leading unnarried ga vundipoyanu avamanalu badhalu kasthalu health problems migraine headache,irritabil bowel syndrome acidity skin allergy total body lo anni problems nidra ledu tabs vesukoni padukuntanu parents expired bros vunna no use avamanalu badhalu kasthalu revitral taking chest daggara stiffens heaviness gabhara giddiness gattiga yevaru talk chesina shivering fear andsru thittevaru younger bro worest fellow vadu thittani thitlu levu fear shivering naku snnayya anthe no friends relatives relativs vunna no use 23yrs 4 walls my life anxiety stress homeo using

    • @phanim9
      @phanim9 Рік тому

      @@mounika9988 rightly said

    • @phanim9
      @phanim9 Рік тому +1

      @@haripriyam9577 nakuda anxiety ostundi main ga nite times lo edho teliyani gaabara and tension.. my suggestion alone ga kakunda frnds tho spend cheyandi meku meru busy undela try cheyandi.. or same anxiety unna vala tho share cheskondi u will find some relief, even im trying the same online app clubhouse lo groups undevi anxiety they all share about their issues nd how they overcome, adhi vinadam valla kuda knchm relief ga untundhi...

    • @Myselfzzz
      @Myselfzzz Рік тому

      ​@@haripriyam9577 meku ibs vundha ante diarrhea or constipation ?

  • @bharathshri2893
    @bharathshri2893 Рік тому +2

    Sir inka depth information videos chepandi and mee hospital Telangana state peoples kosam hyderabad lo plan cheyochaga

  • @santaratnam1785
    @santaratnam1785 Рік тому +2

    నమస్తే డాక్టర్ గారు thank you sir

  • @jyothikumari7297
    @jyothikumari7297 Рік тому

    Good evening sir, please clarify about this COOL DRINKS sir summer season లో ఎక్కడ చూసినా cool drinks బాగా తాగుతున్నారు.ఇవి మంచివా కావా!!cool drinks, soda, cool water ఇవి ఎంతవరకు హెల్త్ కి మంచివి అనేవి ఒక వీడియో చేయండి sir, పిల్లలు కూడా fashion లాగా తాగుతున్నారు పెద్దవాళ్లే పిల్లలకి తాగిస్తున్నారు.

  • @rajashekarthogari2521
    @rajashekarthogari2521 Рік тому +2

    Sir నిజంగా నాకు అదే జరుగుతుంది...

  • @veerababumanikanta5123
    @veerababumanikanta5123 Рік тому

    dear sir,
    I sleep every night.
    At that time, I did not know the sense of touch and the sense of touch
    This should solve the problem

  • @nasarianuradha11
    @nasarianuradha11 Рік тому +3

    Sir please suggest lifestyle modification for youngsters with RA

  • @dhanalakshmin9261
    @dhanalakshmin9261 Рік тому

    Good morning sir, chala kalamga maa ammayi ea problem tho suffer avuthondi, medicine vaduthunnamu,inter 2 nd year vrasindi.mee vedio chusina tharuvatha meeru thana problem eamito currectga chepparan tondi.Thanks alot sir,please do some vedios on this topic.avi chusi thanu quer avuthundankuntunnamu .Once again Thank you soomuch,🙏🙏

  • @yamlok3170
    @yamlok3170 Рік тому

    Sir,,,,🙏,,,ilanti అనుమానపు అలవాటు మా mother ki vachindi,,,tanu alaa ఉండేది కాకుండా నన్ను కూడా బాధ పెడుతుంది, బాగా ఉంటుంది ,ఉన్నట్టుండి నెగటివ్ గా అనుమానం గా మాట్లాడుతుంది,మళ్లీ సెట్ అయ్యాక చెబుతా,,మా నీవు అలా అన్నావు ,నేను చాలా బాధ పడ్డాను అని చెబుతా,,అవునా ! అని easy gaa తీసుకుంటుంది,,,ఎంటి solution Doctor gaaru

  • @JRC125
    @JRC125 Рік тому

    Doctor garu..All problems ki okkate solution beef fry tinalee..

  • @Hpdelacer
    @Hpdelacer Рік тому +1

    Sir same related to me all this symptoms 😢

  • @srilalithaentertainment9803

    Sir నమస్తే మా అబ్బాయి adhd problem ఇప్పుడు 19years బాగా ఇబ్బంది పెడుతున్నాడు పేరున్న psycriyartist దగ్గర చూపించి మెడిసిన్ వాడుతున్నాము విపరీతంగా కోపం ఎక్కువ మాట్లాడతాడు మనం చిన్న మాట అన్న కొట్టేస్తున్నాడు మీ videos చాలా బాగుంటాయి నాకు ఏదయినా పరిష్కారం చెప్పండి pls 🙏🙏🙏🙏

  • @prasanaanjali
    @prasanaanjali Рік тому

    Doctor garu mouth pigmentation gurunchi video cheyandi please 🙏

  • @saikumarkongari
    @saikumarkongari Рік тому +5

    Sir, Kindly make a video on Fruits, and food habits when and what to eat. We get complete reasons behind it from your explanation making us follow automatically

  • @koteswaraobkr6132
    @koteswaraobkr6132 Рік тому +1

    Super doctor garu

  • @purushothampolamarasetti8426

    ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను Dr. గారు.

  • @sivasatvik2020
    @sivasatvik2020 Рік тому +1

    నేను మానసక భాదలో ఉ నాను.మీవీడియోవల నాకు దానినున్ డి ఏవిధంగా బయటకురావాలో మీరుచేస వీడియోలోపరిష్కారం ఆసస్నాను

  • @pragnyasheri5616
    @pragnyasheri5616 Рік тому +1

    Sir ... plz make a video on Parotid gland swelling ki reasons & solution cheppandi

  • @SrSr-eb4ey
    @SrSr-eb4ey Рік тому

    Water lo florin ni intlone tholaginchatam ela.oka video cheyandi annaya

  • @MeFarmerSuresh
    @MeFarmerSuresh Рік тому

    Please do videos on this, it helps 😊, naaku konni sarlu unatlundi antha gandharagolam la untundhi andi, Like bike medha velthunapudu, House pakkane unna akadavaraku nenu vellagaluguthana ani anipisthundhi, theliyakunda body lopala edho avthunatlu anipisthuntundhi, oka 10 years kritham naku Fits vachayi, 3 years tablets vadanu, dhaniki mundhu nenu chala active ga undevadini, aa tablets valla weight baga gain ayyanu,

  • @bhanukanakamedala66
    @bhanukanakamedala66 Рік тому +4

    Dr. Ravi sir i am getting slow sound in left ear. Please provide Best ENT doctor number who you know sir. Please do one video on this issue sir. Thank you

  • @t.laxman3240
    @t.laxman3240 Рік тому +1

    Sir Neet related videos cheyandi. How to remind Huge syllabus?

  • @balajiumathota4025
    @balajiumathota4025 Рік тому +1

    really meru great sir

  • @divyad5406
    @divyad5406 Рік тому +5

    Its very useful topic 👍 pls discuss about it and please give remedies n solutions thankq

  • @ertyerty363
    @ertyerty363 Рік тому +1

    Soo sweet of you sir

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 Рік тому +1

    Thank you very much sir 😊❤
    God bless you and your family😇 🙌💐

  • @varrisatyanarayana8083
    @varrisatyanarayana8083 Рік тому +1

    Thank you Dr.

  • @sureshamyaddanapudi6657
    @sureshamyaddanapudi6657 Рік тому

    Sir,thanks for your information given on mental troubles.But your suggestions not coveres about the side effects and prolonged of antidepression tablets which also causing mental problems.Hope you would give your valuable suggestions on using antidepression medicines and their adverse sideefects on brain neuro system in your next vedeo.thanking you,sir.

  • @vijayalakashmikothapalli6645

    Namaste sar meeru cheppandi naino face chestunna 100% kharak message miku dhanyvad aalu doctor Babu

  • @ggoutham3881
    @ggoutham3881 Рік тому

    Sir schrezophrenia pi oka video cheyandi.treatment suggest cheyandi please.

  • @masanilokesh4437
    @masanilokesh4437 Рік тому

    Sir, please make video on hernia, like types of hernia, treatments of hernia.

  • @SRXHXTH
    @SRXHXTH Рік тому

    Ivi anni society valla inka men ki women valla or janaka valla ney jaruguthay
    Don't taoe series about anyone
    Be happy and move on :)

  • @Shalini_budati
    @Shalini_budati Рік тому

    Tnq sir ma andharikosam enka telusukuni chepthunaru

  • @dinnucreations4738
    @dinnucreations4738 2 місяці тому +1

    Nenu prathi manushulaa thoti matladatha mind lane

  • @challapallisita3270
    @challapallisita3270 Рік тому

    Tq doctor baga teleparu.

  • @padmavathiangara7919
    @padmavathiangara7919 Рік тому

    Too good subject, Dr. Ravi.
    Naku only sleep radu.
    Yem cheyamantaru

  • @srivani7597
    @srivani7597 8 місяців тому

    Hi annayya chalabaga chepparu thank you

  • @PadmavathhiPadmavathi-on9tz

    Sir good afternoon meeru nakosam unaru naku e problem vachene naku correct suggest chasarau tq sir

  • @srisailamdusakanti4161
    @srisailamdusakanti4161 Рік тому

    సార్ ప్లీజ్ చెప్పండి సార్ వయాగ్రా టాబ్లెట్ ఎలా యూస్ చేయాలి ఎప్పుడు యూస్ చేయాలి తిన్న తర్వాత తీసుకోవాలా తిన్న తర్వాత వేసుకోవాలా ప్లీజ్ సర్ ప్లీజ్ చెప్పండి నా వయసు 45.

  • @suryabhavani177
    @suryabhavani177 Рік тому

    namasthe doctor garu..maa babu ki 2.8years doctor garu autisam vundi antunaru.. iam working mother autisam gurinchi speech terapy gurinchi video cheyandi please..

  • @poketalk7575
    @poketalk7575 Рік тому +4

    Thank very much sir.plz do detailed vedios on OCD treatment nd curing methods also.Its a request sir.🙏🙏🙏🙏🙏🙏

  • @varalakshmibatchu486
    @varalakshmibatchu486 Рік тому

    Tq sir..Mee videos andariki vupayogapadela vuntunnai

  • @suvarnasuneethasuneetha1114

    Chaalaa chakkaga explain chesaru doctor gaaru thank you so much

  • @jyothii947
    @jyothii947 Рік тому

    Hi sir 🙏🏿🙏🏿🙏🏿🙏🏿 meru chappuna matalu mee video chasi ninu ma vaarini me dagger ki vacham meru chappuna ninu happy ga fill good kani meru eime chappaladu I am very disciplined

  • @gundamogileswari7971
    @gundamogileswari7971 Рік тому

    Irritable bowel syndrome ki diet plan chepandi doctor garu

  • @divyatejaalokam
    @divyatejaalokam Рік тому +2

    Hi doctor... i'm huge fan of u.... ur videos are too good and informative... i'm also having the problem with blood pressure.. anyone is testing bp that time i'm getting tensed and it's bit high... after some time it comes normal... could u plz suggest better solution.. thank u very much...

  • @prasad.sathuluri.prasad.sa7059
    @prasad.sathuluri.prasad.sa7059 Місяць тому

    Good information sir thanks

  • @Brsir3326
    @Brsir3326 Рік тому

    Sir
    Me videos chala bhaguntay
    Prati విషయాన్ని భగా చెప్తారు
    మా mother ki oka samasya undhi
    Danni Ela cure చేయించు కోవలో కొంచం చెప్పండి sir
    అదేంటంటే
    మా mother age 58y
    Cronic బ్రొంక్యాటీతిస్ alage home oxigen వాడుతుnam అప్పుడప్పుడు .
    అది cure ayye chance undha

  • @maheshavula3092
    @maheshavula3092 Рік тому

    If there is a chance video consultation start cheyandi sir

  • @jhansikrupadanamkrupadanam174

    మా నాన్నగారు కూడా సేమ్ ప్రాబ్లం వ్యాక్సిన్ వేయించుకున్న దగ్గర నుండిఇప్పటివరకు ఆరోగ్యం బాగుండడం లేదు అన్ని టెస్ట్ చేపించాను ప్రాబ్లం ఏమీ లేదన్నారు కానీ ఆయన నీరసంగానే ఉంటున్నారు ఆహారం తినటం లేదు ఒకవేళ తిన్న అరగడం లేదు

  • @madhanmadhu4511
    @madhanmadhu4511 Рік тому

    Ee video valla na jevitham Mari poyinsi

  • @sankarreddyb9737
    @sankarreddyb9737 Рік тому

    Good morning sir, since 2 months I am suffering with head tightness. Pls tell me What are the reasons for the tightness of head ?

  • @jajimoggalakanakamahalaksh3248

    Good evening sir ma abbai ki pilonidal cyst vundhi sir surgery padutundhi antunnaru sir meeru daniki treatment cheppandi sir please back side chinna cheemu gaddala vachindhi cheemu , duradha undhi sir age 19 years sir

  • @suseelajasmi862
    @suseelajasmi862 Рік тому

    All over the world people are suffering from this dipression.thank you mr kanth garu.usefull vedio

  • @narayanamvenkatacharyulu170

    Dr గారు మీరు సూపర్

  • @marysuguna5479
    @marysuguna5479 Рік тому

    Starting 2minitus message nathe
    Naa problem kuda same

  • @konamahalaxmi3850
    @konamahalaxmi3850 Рік тому

    మా అమ్మ గారు చెప్పిన మాటే పదే పదే పదే చెపుతుంది దీనికి మందులు వుంటాయా డాక్టరుగారూ పూర్వ విషయాలు బాగా గుర్తు వుంటాయి ఇప్పుడు చెప్పినవి మళ్ళీ మళ్ళీ అడుగుతుంది

  • @sureshbee9737
    @sureshbee9737 Рік тому

    Dr garu ekkuvaga tala tiriginattu vuntundi pls Dr nu suggest cheyyandi leda edina tab cheppandi

  • @reddisekharpulum3267
    @reddisekharpulum3267 Рік тому

    థాంక్స్ sir వీడియో చేసినందుకు..

  • @marysrujanajandrajupalli952
    @marysrujanajandrajupalli952 Рік тому +1

    Thank you sir .

  • @rojaaddepalli4548
    @rojaaddepalli4548 Рік тому +2

    Thank s for your valuable information sir.

  • @manthenapraneethvarma7897
    @manthenapraneethvarma7897 Рік тому

    doctor please do viedo how to meroize things for long time what wehave study

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 Рік тому

    చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ

  • @chappidibujjiraji355
    @chappidibujjiraji355 Рік тому

    Correct ga cheppaeru Doctor garu.🙏🙏🙏

  • @laxmiprasannamtp8352
    @laxmiprasannamtp8352 2 місяці тому

    Chala baga cheparu sir

  • @pkkk5489
    @pkkk5489 Рік тому

    Hello sir.Every day we wait for your videos

  • @venkataramayyak1150
    @venkataramayyak1150 3 місяці тому

    థాంక్యూ సర్ థాంక్యూ వెరీ మచ్

  • @navyat5451
    @navyat5451 Рік тому +1

    Plz say about treatment to warts or skin tags

  • @priyankapriyankas.l2600
    @priyankapriyankas.l2600 Рік тому +2

    Hi Sir, very nice information.. Thank you so much.. Sir can u make an video on breast cancer it will be more useful for ladies.. Have more worried about breast pain problem.. Can you explain fibroadenoma and Fibroadenosis in detail.. I will be more helpful sir.. It is an umble request

  • @sandhyaveluvula-ve4le
    @sandhyaveluvula-ve4le Рік тому +1

    Tq ravikanth garu good information