ఆ పండుగ రోజునే ఎక్కువ మందికి గుండెపోట్లు

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • ఆ పండుగ రోజునే ఎక్కువ మందికి గుండెపోట్లు

КОМЕНТАРІ • 83

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 22 дні тому +33

    గురువు గారు సంస్కృత భాష బతకాలి అంటే సూపర్ మార్కెట్ లో ఉండే వస్తువు లు ప్యాకెట్ ల మీద నిమ్మ కాయ జంబీర ఫలం మామిడి పండు ఆమ్ర ఇలా పేర్లు రాస్తే సంస్కృతం బతుకు తుంది ❤❤❤❤❤

    • @csnsrikant6925
      @csnsrikant6925 16 днів тому +2

      తెలుగు కూడా బ్రతకాలి, మనకు కూడ చెట్ల పేర్లు, పువ్వుల పేర్లు ఎన్నో ఉన్నాయ్ అవి మరచిపోకూడదు 👍🤗

  • @user-rghytedfgvcfhyffvj
    @user-rghytedfgvcfhyffvj 22 дні тому +25

    సంవత్సరం అఖరులో లో క్రిస్టమస్ సెలవలు ఇస్తారు, సెలవల్లో తాగటం తింటం తప్పితే ఏముంటాయి అందుకే గుండెపోట్లు

  • @wolff_gaming
    @wolff_gaming 22 дні тому +14

    నమస్కారం గురువుగారు 🙏🙏🙏

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 21 день тому +4

    ఇంకోమతం వాళ్ళు...మైకులు పెట్టుకుని జనాల్ని రెచ్చగొట్టే విధంగా చెప్తూ...చెప్పేవాడికి ,వినే వాడికి కూడా గుండె పోటు వచ్చి పోతారేమో అనేలా గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటారు గురువు గారు...

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 21 день тому +4

    నువ్వు పాపివి,నువ్వు పాపివీ అని 10 సార్లు చెప్పితే వాడు అయ్యో అంత పాపం చేశానా అని అక్కడే గుండె పోటు వచ్చి పోతాడు

  • @rushivakyam4093
    @rushivakyam4093 22 дні тому +11

    అందరు పరలోకం వెళ్లారేమో 😂

  • @KjThilagakumari
    @KjThilagakumari 22 дні тому +11

    Sree mathre namaha

  • @suryakumar6559
    @suryakumar6559 22 дні тому +11

    కొబ్బరి నూనె,,,, ఇతర ఉత్ప్రేరకాలు వాడకం ఎక్కువైతే ఇలాగే జరుగుతాయి😊

    • @sricharan2753
      @sricharan2753 22 дні тому +3

      Kobbari nooneki emi kadhu... Ayurvedam lo kobbarinune valla kovvu thagguthundhi ani, krimi keetakalu pempakani nilipuvesthundani antaru

    • @shekarnt
      @shekarnt 21 день тому +3

      Kobbari noone chala manchidhi.

    • @kotikuppili6615
      @kotikuppili6615 21 день тому

      Ur corect sir

    • @aithalsujatha
      @aithalsujatha 20 днів тому

      Why are you blaming the Coconut oil sir⁉️ who told you that's unhealthy. Actually these Western countries give a big propaganda to the Olive oil & that's not at all good. Becoz it should be only used for low heat stirrings & sautings

  • @madhaviatreya7319
    @madhaviatreya7319 22 дні тому +7

    చాలా మంచి విషయం చెప్పారు 🙏

  • @devimurthykonda
    @devimurthykonda 21 день тому +5

    గురువుగారికి ప్రణామాలు
    పితృపక్షాలలో పితృదేవతలకు తర్పణం ఎలా వదలాలి వీడియో చేయండి ధన్యవాదాలు 🙏

  • @SampathKumar-pv1wb
    @SampathKumar-pv1wb 22 дні тому +12

    Drinks,Wine with cake effect

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 22 дні тому +5

    SRI GURUBHYO NAMAHA JAI SREE RAM JAI SANATANADHARMAM JAI BHARAT MATAKI JAI ❤❤❤

  • @nagamaninimma7040
    @nagamaninimma7040 22 дні тому +15

    జై.శ్రీరామ్

  • @Sanathanasarathi1080
    @Sanathanasarathi1080 17 днів тому +1

    Jai Shree Ram 🙏🏻🚩 Guruvu Garu 🙇🏻🙇🏻

  • @srinivas23100
    @srinivas23100 21 день тому +4

    Guru garu, I'm from Canada. Basically, in Western nations, Christmas is celebrated before Dec 25th here, and their celebration is quite opposite to traditional Hindu celebrations. For them, it's heavy sense gratification through alcohol and heavy non vegetarian lunch, supper, dinner, etc. It could be a basic reason. Unfortunately, this vulture culture is spreading to Eastern nations, including India. Hence, after effers, come into effect on Dec 25th and Jan 1st. my 2 cents.

  • @padavalavaraprasad-mi5lf
    @padavalavaraprasad-mi5lf 17 днів тому +1

    gud great job 👍 ధన్యవాదాలు ❤

  • @raghavansai974
    @raghavansai974 22 дні тому +8

    Jai sriram

  • @subbu929
    @subbu929 22 дні тому +5

    Guruvu garu krishnastamiki mathura velthunam guruji

  • @krovvidiseshachalam4885
    @krovvidiseshachalam4885 2 дні тому

    తమిళ్ నాడు లో నవగ్రహ temples కీ 2 రోజులు పడుతుంది వెళ్లి వస్తే మనః ప్రశాంతి వస్తుంది. Jai శ్రీరామ్

  • @santos45849
    @santos45849 22 дні тому +5

    Great gurvu gaaru hats off

  • @TKR-mf8nr
    @TKR-mf8nr 21 день тому +1

    ధర్మో రక్షతి రక్షితః 🙏🙏🙏

  • @venkateshbantu6410
    @venkateshbantu6410 22 дні тому +4

    Guruji sankastahara chaturthi vratam gurunchi chaputanu annaru guruji

  • @raki9827
    @raki9827 9 днів тому

    Thank you very much Swamy

  • @Dev_Vijaya
    @Dev_Vijaya 22 дні тому +34

    మేము స్వస్థత సభలకు వెళ్ళం. మాకు "కూడిక" ప్రోగ్రామ్ అంటే ఇష్టం...ఇష్టం వచ్చిన వారితో ఇష్టం వచ్చినట్టు ..కూడికలు ..తీసివేతలు ఆటలు ఆడుకోవచ్చు 😂

    • @sbvrjearswamy7830
      @sbvrjearswamy7830 22 дні тому +9

      Super Jai shree ram jai hanuman 😊

    • @sirisiri4121
      @sirisiri4121 22 дні тому +5

      😊😊😊😊

    • @sanatana_dharmam_jolikosthe
      @sanatana_dharmam_jolikosthe 21 день тому +5

      Alantolle potaru vatiki

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 4 дні тому +1

      కూడిన తరువాత
      తీసివేయక తప్పదు.
      ఎల్లకాలం కూడుకొని వుండ లేరుగా !

  • @rkbl3800
    @rkbl3800 22 дні тому +4

    Ilage villaki garagali guruvugaru

  • @KrishnamVandeJagadgurum-b2z
    @KrishnamVandeJagadgurum-b2z 13 днів тому

    Are we getting the continuation video andi? 🙏🏽

  • @maheshkumar.8516
    @maheshkumar.8516 22 дні тому +2

    Jai shree Ram

  • @soujanyadevi6692
    @soujanyadevi6692 21 день тому +1

    Chala Baga chepparu guruvugaru

  • @uhv13
    @uhv13 22 дні тому +5

    అయ్యా అష్టావధానంలో మీరు.పాల్గొంటే వీడియో చేసి పెట్టండి🙏🏻

    • @cheruvuramesh5304
      @cheruvuramesh5304 22 дні тому +3

      గురువుగారు ఘనాపాఠి. అవధాని కాదు అనుకుంటా ( I stand corrected).
      వేదపాండిత్యం వేరు, భాషా పాండిత్యం వేరు.

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 22 дні тому +3

    Jai sreeram

  • @addagallanagalakshmi4248
    @addagallanagalakshmi4248 22 дні тому +1

    Namaskaram🙏 guruvu garu

  • @harikrishna-mt4nr
    @harikrishna-mt4nr 21 день тому

    చక్కగా వివరించారు

  • @nagajapatikommana6809
    @nagajapatikommana6809 21 день тому +3

    ఈ రోజుల్లో ప్రశాంతంగా ఉన్న, ప్రశాంతత ను అందించే పుణ్య క్షేత్రాలు ఎక్కడ ఉన్నయ్. వెళ్ళే వరకు ఆందోళన, గుడి లోపలికి వెళ్ళే వరకు ఆందోళన, లోపలికి వెళ్ళిన తరువాత ఫో,ఫో అంటూ ఎవరు లాగి పడేస్తారో అని ఆందోళన. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా దాదాపుగా అందరి పరిస్థితి ఇదే. అందరమూ ఏదో చెప్పటం, చెప్పుకొనటం చేస్తాము.దానితోనే తృప్తి చెందుతాము.నిజంగా కాదు.

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 21 день тому +3

      మీ ఊరిలో మీకు దగ్గరలో ఉన్న సాధారణ గుడికి వెళ్ళండి...ప్రశాంతంగా ఉంటుంది.

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 21 день тому +2

      అప్పుడప్పుడు క్షేత్రాలకు వెళ్ళండి...

    • @nagajapatikommana6809
      @nagajapatikommana6809 20 днів тому

      @@hemalathaaluri8555 ఏమి తెలుసు కోవటానికి. స్వార్థమా?

    • @nagajapatikommana6809
      @nagajapatikommana6809 20 днів тому

      @@hemalathaaluri8555 యథార్థవాది లోక విరోధి.

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 20 днів тому

      ​​
      @@nagajapatikommana6809చాలా సంతోషం ...మీ లాంటి వారికి ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి
      దొరకదు లేండి....

  • @narayanrl8110
    @narayanrl8110 День тому

    Where is that " gunde pagile" video ??

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  День тому

      మతం మారేవాళ్ళకు కళ్లు తెరిపించే వీడియో #Hindudharmakshetram #SantoshGhanapathi
      ua-cam.com/video/hJQRTAN8__g/v-deo.html

  • @sricharan2753
    @sricharan2753 22 дні тому +1

    Churchlo kurchopetti continuous ga ekki ekki edipisthe bhavogvedalaki gurai gundepotu rakapothe inkemosthadhi.

  • @swarnaleelapsl8791
    @swarnaleelapsl8791 21 день тому

    Jai Sree Raam🎉

  • @Lathapundla
    @Lathapundla 21 день тому +1

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @padmajarayala9544
    @padmajarayala9544 22 дні тому +1

    I think; they have a lot of pressure at Christmas time . , parties and Christmas gifts some people worked overtime before Christmas …the main reason is they eat a lot Thanks giving day and it’s continues until Christmas ….
    Guruvugaru this is just my guess maybe I am wrong …🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @Eagle_Eye2
    @Eagle_Eye2 21 день тому

    Nijam ga Naku teliyadu swami... waiting next video kosam

  • @parvateesamsimma6756
    @parvateesamsimma6756 21 день тому +1

    సాధారణంగా మనిషి జీవన విధానం మార్పు వలన శారీరక దౌర్బల్యం ఏర్పడుతున్నది . అలాగే గుండె కండరాలు కూడా ! అయితే యీ రోజు ఆనందంగా గడపాలని గాని , రేపటికి శారీరక మార్పులు అవసరమని , యీ రోజే అంతు లేని వార్కౌట్స్స్ గాని చేసి తీరాలి అంటే యీ గుండె పోట్లు ఎదుర్కోవాల్సిందే !

  • @malladinarayanasarma
    @malladinarayanasarma 21 день тому

    మరదేనండీ !! పాపులు ! పాపులు రక్షింపబడతారని అర్థం.😢😢😢😢😢

  • @manohari1289
    @manohari1289 22 дні тому +1

    Namaskharam Guruvu Garu ,
    Nityam chese vishnumoorthi poojalo akshinthalatho pooja cheya vachha Guruvu Garu.
    Leda,White Biyyam lo neyyi kalipi pooja cheya vachha Guruvu Garu.
    Dayachesi samadanam ivvandi Guruvu Garu .

    • @sravanisastry1650
      @sravanisastry1650 22 дні тому +2

      Tella biyyam vaadakoodadu for pooja purposes

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  22 дні тому +1

      విష్ణువుని అక్షతలతో ఎప్పుడూ పూజించకూడదు

    • @manohari1289
      @manohari1289 21 день тому

      ధన్యవాదములు గురువు గారు🙏🏼

  • @dattujangam5719
    @dattujangam5719 21 день тому

    Article link kuda pettandi guruvu garu

  • @sumangali9800
    @sumangali9800 22 дні тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmimedapi4594
    @lakshmimedapi4594 20 днів тому

    Namaskaram . Bhruguvaare shatamdheemaan patedwatsaramatrakam . E Sanskrit line Telugu ardham cheppandi. It is from Lakshmi astottarasatanama stotram. please

    • @hindudharmakshetram
      @hindudharmakshetram  20 днів тому +1

      ప్రతి శుక్రవారం 100 సార్లు చొప్పున సంవత్సరం పాటు

  • @sirasalarajeswari1619
    @sirasalarajeswari1619 22 дні тому +1

    👍🙏

  • @mahimahimahi4974
    @mahimahimahi4974 21 день тому

    అంతా పోతే సరి

  • @muralilakshmi9065
    @muralilakshmi9065 21 день тому

    💐🙏

  • @MahaLakshmi-ii4or
    @MahaLakshmi-ii4or 21 день тому

  • @RPK55555
    @RPK55555 22 дні тому

    🙏

  • @venuchakravarthula8267
    @venuchakravarthula8267 21 день тому

    🎉🎉🎉

  • @teacherbhaskar_108.
    @teacherbhaskar_108. 18 днів тому +1

    🙏🚩🇮🇳🕉️🪷

  • @sureshkumar-ut3fm
    @sureshkumar-ut3fm 22 дні тому

    Guru garu atma hachya maha papam antaru, kani chavu devudu aa time ke rasaru kada,mari maha papam induku antaru chopagalaru.atma hachaya chesu kunte manam vari atma ku shanti ni yela kalipichali?

  • @syampraveen7194
    @syampraveen7194 22 дні тому +1

    edupu praddanalu

  • @Travellind
    @Travellind 21 день тому

    😮😮😮😮

  • @harishraj888
    @harishraj888 21 день тому

    Gundelu pagilela prardana ante edenemo😅

  • @umashankardevalaraju8524
    @umashankardevalaraju8524 22 дні тому +2

    చలికాలంలో గుండె పోటు ఎక్కువ గానే ఉంటుంది

  • @cvanim
    @cvanim 22 дні тому +5

    "యేసు మాత్రమే మీకు స్వస్థత చేకూర్చును..మా మతము స్వీకరిస్తేనే అలా చేస్తాడు" అని చెప్పి మరీ మతమార్పిడి చేయిస్తారు కదా.
    ఓహో!! క్రైస్తవేతర మతాలల్లో ఉంటే ముక్కుతూ మూలుగుతూ బతికైన ఉండొచ్చు. అక్కడకు వెళితే direct ticket for birthday celebrations!