శ్రీ మాత్రే నమః . శ్రీ గురు గారు నమస్కారములు. మీయొక్క పాఠం చెప్పటం చాలా స్పష్టం గా ఉన్నది. యల్లంభట్ల సత్యనారాయణ శర్మ. గురువు గారు మర్కోకసారి నమస్కారములు.శ్రీ మాత్రే నమః.
మీకు చాలా చాలా ధన్యవాదములు గురువుగారు నేను కూడా సౌందర్యలహరి నేర్చుకోవాలి అనుకున్నాను మీ ద్వారా ఈ అదృష్టం మాకు దక్కుతున్న అందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా సంతోషం నేను. లలిత. విష్ణు సహస్ర నామాలు నేర్చుకున్నాను . మా కాలనీ పెద్దల దగ్గర. నేను.కొంచం వేరే ఏరియాలో వునా ను. ప్రస్తుతం. సౌందర్య లహరి నేర్చుకోవాలని కోర్కె మీ నుండి నేర్చుకుంటున్నాను చాలా సంతోషం
గురువుగారికి నమఃస్సుమాంజలులు.మీ విడియోఇప్పుడే చూసాను.చాలా బాగుంది.కార్ లో ఉన్నా సమంగా రాయలేకపోతున్నా.ఇలా నేర్పించేవాళ్ళుంటే ఎవరైనా చక్కగా నేర్చుకోవచ్చు. ఒక గురువుగా మీకు నమస్కరిస్తున్నా.వయసులో పెద్దడానిగా ఆశీర్వదిస్తున్నా.మీరిలాంటికార్యక్రమాలని మరేన్నో చేపట్టి మాలాంటి వాళ్ళను ముందుకు నడిపించాలి.
చాలా సంతోషం. ఎప్పటినుంచో నేర్చుకోవాలని. ఇప్పటికీ మీ ముఖతః నేర్చుకోవడం అదృష్టం. అదే video lo అర్థం కూడా వివరించండి గురువుగారు. ఇంకా సులభంగా వుంటుంది నేర్చుకోవడం,,,🙏🙏🙏
నమస్కారం అండి. సౌందర్య లహరి అందరూ నేర్చుకోవాలి అనే మీ సంకల్పం తప్పకుండా సిద్ధిస్తుంది. స్పష్టంగా చక్కగా ఎలా ఉచ్చరించాలి బాగా నేర్పిస్తున్నారు. ధన్యవాదములు గురువుగారు.
చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు మీ పాదాలకు శతకోటి వందనాలు సౌందర్యలహరి నేర్చుకోవాలి అని సంకల్పం చేయగానే ఆ తల్లి మిమ్మల్ని గురువుగా నాకు చూపించారు చాలా సంతోషంగా వుంది
గురువు గారు నావయసు70నేనుఇప్పటినుంచీసౌందర్యలహరినేర్చుకోవాలనిమొదలుపెట్టానండి మీరు చెప్పింది బాగుంది కానీ వచ్చినట్లుగా ఉండి మళ్ళీ మర్చిపోతున్నాను.ఒకరోజంతావినిపలకాలిఇక
ఓం శ్రీ మాత్రే నమః 🙏🌷🌷🌷 ఓం శ్రీ గురుభ్యోనమః🙏🌷🌷🌷 ఆ తల్లి దయతో మి అనుగ్రహం తో నేను కూడా నేర్చుకోవాలి గురువుగారు ఓపిక భక్తి శ్రద్ధ కలగాలని శరణు వేడుతున్నాను అనుగ్రహించండి గురువుగారు 🙏
Sooo sooo soo happy!!!!!! Thank you guruvu garu …. Namaskarams from Sydney…. Just waking up …. And seeing this video today first …. And that too on a full moon day …. 🙏🙏🙏
అయ్యా నమస్కారం 🙏 అలాగే మీరు మంత్రాలు కూడా చక్కగా ఇలా గురు శిష్యులుగా విధానంలో చెప్తూ వీడియో చేస్తే చాలామంది మీ యొక్క సహకారంతో నేర్చుకుంటారు, కొద్దిగా అటు ఇటుగా నేర్చుకున్న వాళ్ళు తప్పులు దిద్దుకుంటారు.. అని అభిప్రాయం... 🙏🙏🙏నమస్కారాలు 🙏ధన్యవాదములు..
నమస్కారం గురువుగారు మీరు ప్రతి శ్లోకానికి అర్థం వివరంగా చెబితే బాగుంటుంది అది ఏ శ్లోకమైనా ఉదాహరణకి సౌందర్యలహరి కావచ్చు లలిత విష్ణు సహస్రనామం కావచ్చు ఎవరు అర్థం వివరంగా చెప్పడం లేదు అందువలన మీరు ఏ వీడియోలు చేసిన అయినా అర్థం వివరంగా చెప్పండి ధన్యవాదాలు
శ్రీ మాత్రే నమః . శ్రీ గురు గారు నమస్కారములు. మీయొక్క పాఠం చెప్పటం చాలా స్పష్టం గా ఉన్నది. యల్లంభట్ల సత్యనారాయణ శర్మ. గురువు గారు మర్కోకసారి నమస్కారములు.శ్రీ మాత్రే నమః.
శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి ।
అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపి
ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి ॥ 1 ॥
మీకు చాలా చాలా ధన్యవాదములు గురువుగారు నేను కూడా సౌందర్యలహరి నేర్చుకోవాలి అనుకున్నాను మీ ద్వారా ఈ అదృష్టం మాకు దక్కుతున్న అందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా సంతోషం నేను. లలిత. విష్ణు సహస్ర నామాలు నేర్చుకున్నాను . మా కాలనీ పెద్దల దగ్గర. నేను.కొంచం వేరే ఏరియాలో వునా ను. ప్రస్తుతం. సౌందర్య లహరి నేర్చుకోవాలని కోర్కె మీ నుండి నేర్చుకుంటున్నాను చాలా సంతోషం
చాలా చక్కగ నేర్పిస్తున్నారు ఆచార్య ప్రణామాలు🙏
శ్రీమాతా చరణారవిందం🙏🏼
గురువు గారికి ధన్యవాదాలు సౌదర్య లహరి చాలా అర్ధం అవుతుంది నమసుమాంజలి
గురుపౌర్ణమి సందర్భంగా గురువుగారికి మా వందనములు గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః, 🙏🙏🙏❤
ధన్యోస్మి స్వామి....అమ్మా కృపతో మేము మి ముఖతః సౌందర్యలహరి తప్పులు లేకుండా నేర్చుకునే వీలు కలిగింది🙏🙏🙏🇮🇳
Guruvu garu nasthe andi chalabaga cheppru dhnyavadalu.❤❤❤
Please see that the lyrics also come on screen
గురువుగారు మీకు శతకోటి వందనాలు .నేను సౌందర్యలహరి నేర్చుకోవడం నిన్ననే మొదలెట్టేను .మీ వీడియో ద్వార నేర్చుకుంటాను
శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి
అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపి
ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి
Prananthum word lo thum anedhi meru thappuga rasaru Andi , guruvugaru cheppe slokam lo verela undhi , correct cheyamdi
ధన్య వాదాలు l👃
Namaskaram gurugi
Namashy gurugale nanus swdaryalahari narchukutu unanu miru chala baga nerpistunaru danyavadagalu gurugale annapurna om sai ram🙏
గురువు గారికి నమస్కారములు 🙏 మీరు ఇలాగే శ్రీ మద్ భగవద్గీత కూడా నేర్పితే బాగుంటుంది.
Meeku anekaneka dhanyavadalu guruvugaruaa abbai ki nerpimchadaniki youtube lo chala videos choosakaani intha spastam ga palakalani eppide telisindi eka thapulu lekunda spastamaina ucharanatho nerpukuntni.maa abbai ki aa ammavari anugraham undi yellavelala kapadali ani korukuntunanandi..namaste
నమస్కారములు . గురువు గారు ముందుగా.
గురువుగారు నమస్కారం మాకు ఎంతో అదృష్టము ఉంది కనుక మీద్వారా సౌందర్యలహరి నేర్చుకునే ప్రయత్నం జరుగుతుంది. మీరు నిర్విఘ్నంగా కొనసాగించాలనీ కోరుకుంటున్నాmu
గురువు గారికి నమస్కారములు సౌందర్య లహరి చాలా బాగుంది మీకు ధన్యవాదములు నేనూ కూడా నేర్చుంటాను నా. పేరు పద్మ 🙏🏻🙏🏻
Guruvu gariki danyavadamulu
శ్రీ మహా గణాధిపతయే నమః శ్రీ మహా సరస్వత్యయి నమః శ్రీ గురుభ్యో నమః ధన్యోస్మి గురువుగారు ధన్యవాదములు 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🥀🌷🌹🌸🌺🌻🌼💐
గురువుగారికి నమఃస్సుమాంజలులు.మీ విడియోఇప్పుడే చూసాను.చాలా బాగుంది.కార్ లో ఉన్నా సమంగా రాయలేకపోతున్నా.ఇలా నేర్పించేవాళ్ళుంటే ఎవరైనా చక్కగా నేర్చుకోవచ్చు. ఒక గురువుగా మీకు నమస్కరిస్తున్నా.వయసులో పెద్దడానిగా ఆశీర్వదిస్తున్నా.మీరిలాంటికార్యక్రమాలని మరేన్నో చేపట్టి మాలాంటి వాళ్ళను ముందుకు నడిపించాలి.
చాలా చక్కగా నేర్పిస్తున్నారు గురువు గారు 🙏🙏🙏
చాలా సంతోషం. ఎప్పటినుంచో నేర్చుకోవాలని. ఇప్పటికీ మీ ముఖతః నేర్చుకోవడం అదృష్టం. అదే video lo అర్థం కూడా వివరించండి గురువుగారు. ఇంకా సులభంగా వుంటుంది నేర్చుకోవడం,,,🙏🙏🙏
Thanks
🙏🙏
నమస్కారం అండి. సౌందర్య లహరి అందరూ నేర్చుకోవాలి అనే మీ సంకల్పం తప్పకుండా సిద్ధిస్తుంది. స్పష్టంగా చక్కగా ఎలా ఉచ్చరించాలి బాగా నేర్పిస్తున్నారు. ధన్యవాదములు గురువుగారు.
Dhanyavadalu guruvugaru
Guruvu meru chala baga nerpisthunaru sloka tho patuga artham vivarinchethe maku inka
baga artham avuthundi guruvu gariki🙏
Namaskaram guruvugaru!
Chala chakkaga spastamga bodhistunnaru!
Meeku hrudayapurvaka dhanyavadamulu!
Srimatrenamaha🎉🎉🎉🎉🎉
చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు మీ పాదాలకు శతకోటి వందనాలు సౌందర్యలహరి నేర్చుకోవాలి అని సంకల్పం చేయగానే ఆ తల్లి మిమ్మల్ని గురువుగా నాకు చూపించారు చాలా సంతోషంగా వుంది
Tq so much fr ur valuable slokas nerpisthunnaru guru ji...antha maa soubhagyam guru ji...🙏🙏🙏🙏🙏
అమ్మా 🙏అమ్మా 🙏amma🙏
చాలా చక్కగా నేర్పించారు గురువుగారు ధన్యవాదములు
సోదర గురు స్థానంలో ఉండి మాకు చక్కగా వివరించారు మీకు శతకోటి ప్రణమాలు🙏🙏
जय गुरु दत्ता🙏धन्यवादः🙏
జై శ్రీరామ్ గురువుగారు 🙏
గురువు గారు నావయసు70నేనుఇప్పటినుంచీసౌందర్యలహరినేర్చుకోవాలనిమొదలుపెట్టానండి
మీరు చెప్పింది బాగుంది కానీ వచ్చినట్లుగా ఉండి మళ్ళీ మర్చిపోతున్నాను.ఒకరోజంతావినిపలకాలిఇక
చాలా బాగా నేర్పిస్తున్నారు గురువుగారు
బాగా చెప్పారు గురువుగారు.....
ధన్యవాదాలు గురువు గారు. నేను నేర్చుకుంటాను. అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉన్నాను
Guruvu garu Bhaga Cheppuchunnaru 🙏🙏
Thanku guruvu garu meru chapina vidanam chala bagundi dhanyavadalu🙏🏼🙏🏼
Guru Gauri namaskaram new Telugu songs please
Jayagurudatta swami 🙏🙏🙏
ధన్యవాదాలు గురువుగారు నేను నేర్చుకోవాలి అనుకుంటాను చాలా ధన్యవాదాలు🙏🙏🙏
ఇలాగే శివానందలహరి గూడానేర్పించండిధన్యవాదములు
గురువు గారికి పాద పద్మములకు శతకోటి వందనములు🙏🙏🙏🙏🙏
🙏namaste guruvu gaaru
Chala baga chepperu guruvugau🙏
Yeppatinindo Oka guruvu dwara nerchukunte bagundu ani epatidaka Chala videos chusina yepudu palike prayathnam cheyledhu guruvugaru thappulu cheppatam estam leka
Erojuna meru guruvuga maku bhodhisthunaru
Memantho adrustam chesukunam andi
Dhanyavaadhalu guruvugaru 🙏
Nerpinchenduku meru chesina e prayathanam bagundandi
Garu g🎉🎉🎉🎉
శ్రీ గురుభ్యోనమః...
ఓం శ్రీ మాత్రే నమః 🙏🌷🌷🌷
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🌷🌷🌷
ఆ తల్లి దయతో మి అనుగ్రహం తో నేను కూడా నేర్చుకోవాలి గురువుగారు
ఓపిక భక్తి శ్రద్ధ కలగాలని శరణు వేడుతున్నాను అనుగ్రహించండి గురువుగారు 🙏
Thanks guruvu garu
Meaning kuda cheppagalaru swamy.🙏🙏🙏
గురువుగారు మీకు ధన్యవాదాలు.చాలా బాగా చెప్పారు.నేను కూడా nerchukundamu anukuntunnanu
శ్రీ గురుభ్యోన్నమః 🙏 శ్రీ మాత్రే నమః 🙏 ఓం నమః శివాయ 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏
Dhanya vadalu Guruji
ధన్య వాదములు గురువుగారు 🙏🙏🙏
Guruvu gariki padabhi vandanam amma dayavalla meedyara maa korika neravera botundhi🙏🙏🙏🙏🙏
Ohm ASHAMDGURUBYO NAMAHAA. Namaskar to Guruvuji...
Never heard it so clearly!! Thanks swami !
మీకు మా నమస్కారాలు,. శ్రీ గురుభ్యోం నమః
చాలా బాగుంది అంది. సాక్షాత్ శంకరాచార్యులు చూపుతున్నట్టు ఉంది🎉
ఛాలా Spatamga Chippinaru Guruji జై Gurudev
చాగంటి గారు షణ్ముఖ శ్రీనివాస్ గారు చెప్పారు కానీ మీరు చాలా తేలికగా అర్థం అయ్యేట్లు చెప్పగలరు ధన్యవాదాలు
జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏽
ప్రణామములు 😊🙏😊 సంతోష్ కుమార్ ఘనాపాఠీ గారు 😊🙏😊🙏😊🙏😊🙏😊🙏😊
Sooo sooo soo happy!!!!!! Thank you guruvu garu …. Namaskarams from Sydney…. Just waking up …. And seeing this video today first …. And that too on a full moon day …. 🙏🙏🙏
జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏽
ధన్యవాదములు 😊🙏😊 సంతోష్ కుమార్ ఘనాపాఠీ గారు 😊🙏😊🙏😊🙏😊🙏😊
ధన్యవాదాలు గురువుగారు
ధన్యవాదాలు స్వామీ...🙏🙏
ధన్యోస్మి గురూజీ🙏
Chala baga choppinaru. Nenu nervhukunttunanu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaskar Guru Garu
స్వామి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అమ్మ దయ వల్ల మీ ద్వారా నేర్చుకునే అవకాశం కలిగింది
Chla bagachhaperu
ఓం శ్రీ గురుభ్యోనమః నమస్కారమండి గురువుగారు 🙏💐
చాలా మంచి ప్రయత్నం. శుభాభినందనలు
Guruvu gareki dhanyavadhmulu.
Chala chala baga chaputhunnaru. Atlantic varikina vachi theeruthundhi.
శ్రీ మాత్రే నమః ధన్యవాదాలు గురువుగారు.
Guruvu gari padapadmamulaku namaskaramulu
చాలా చాలా చక్కగా, స్పష్టంగా, వివరించి చెప్పారు. ధన్యోస్మి, ,,,🙏🙏
guruvu gariki namaskaram ammanu chala rojulanudi vedukuntunanu eala nakorika thicharu ammaku velavela namaskaralu
అయ్యా నమస్కారం 🙏 అలాగే మీరు మంత్రాలు కూడా చక్కగా ఇలా గురు శిష్యులుగా విధానంలో చెప్తూ వీడియో చేస్తే చాలామంది మీ యొక్క సహకారంతో నేర్చుకుంటారు, కొద్దిగా అటు ఇటుగా నేర్చుకున్న వాళ్ళు తప్పులు దిద్దుకుంటారు.. అని అభిప్రాయం... 🙏🙏🙏నమస్కారాలు 🙏ధన్యవాదములు..
Chaala spastamuga chaala vivaramuga chepparu swami. Mee paadalaku namaskaram. Rayabharam Lakshmi Narasimha Murty
నమస్కారం గురువుగారు మీరు ప్రతి శ్లోకానికి అర్థం వివరంగా చెబితే బాగుంటుంది అది ఏ శ్లోకమైనా ఉదాహరణకి సౌందర్యలహరి కావచ్చు లలిత విష్ణు సహస్రనామం కావచ్చు ఎవరు అర్థం వివరంగా చెప్పడం లేదు అందువలన మీరు ఏ వీడియోలు చేసిన అయినా అర్థం వివరంగా చెప్పండి ధన్యవాదాలు
ధన్యవాదాలు
Chalaa baga chyppaaru ,❤.meeru .divam
Namaskaram guruv garu
మీరు చాలా బాగా చెబుతున్నారు
Danyavadalu swamiji
చాలా చాలా ధన్యవాదాలు మీకు
Chala suuper,చెప్పినవారు,విన్నవారు dhanulu,
ధన్యవదాలండీ
Very good pronunciation guruvugaru.Thank you so much
Sreematre Namaha
Namaste Guruvu garu
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
Chala. Baga. Panasalu. Valle. Veincharu. Meeku. Dhany vadam.kalamraju. Radha Krishna Murthi Vijayawada.
Thank u guruji🙏🙏
Excellent teaching n explanation Guruvu garu
ధన్య వాదాలు గురువు గారు
ముందుగా మీకు 🙏🙏🙏. చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు 🙏. నాదొక రిక్వెస్ట్ ఈ శ్లోకములకు అర్థం కూడా వివరించండి ప్లీజ్.
danyavadalu guvugaru meku ma padabivandanamulu
Namaste andiVery clear pronunciation .