we went to a haunted place || మేము భయానక ప్రదేశానికి వెళ్ళాము😱

Поділитися
Вставка
  • Опубліковано 17 тра 2021
  • episode -3 : • Will you take this mon...
    Aim of this series:
    1. To promote Araku’s local coffee businesses, 2. to reward my subscribers who participated in my #SupportSmallBusinesses contest (with fame and money)
    3. to spread awareness on covid19 4. TO ENTERTAIN YOU!❤️

КОМЕНТАРІ • 11 тис.

  • @crazyraja7767
    @crazyraja7767 3 роки тому +12903

    హర్ష సాయి బ్రదర్ అంటే ఎంత మంది కీ ఇష్టం 🖤

    • @NARESH-un7ws
      @NARESH-un7ws 3 роки тому +120

      హర్ష సాయి కి బ్రదర్ కూడ ఉన్నాడా 😄

    • @legendrohith7257
      @legendrohith7257 3 роки тому +11

      @@NARESH-un7ws 😑😂😂

    • @geddachanakya3283
      @geddachanakya3283 3 роки тому +9

      @@legendrohith7257 meku ela telusu

    • @legendrohith7257
      @legendrohith7257 3 роки тому +4

      @@geddachanakya3283 🤔🤔 arthamkaledu bro

    • @geddachanakya3283
      @geddachanakya3283 3 роки тому +1

      @@legendrohith7257 bro i mean athanu harsha annaki brother unnaru annaru kadha adhi tanaki ela telusu ani adiganu bro anthe

  • @HarshaSaiForYou
    @HarshaSaiForYou  3 роки тому +1696

    who will win this game?
    subscribe, i'll select one person from comments to my next game

  • @obulesugadde7465
    @obulesugadde7465 Рік тому +58

    హర్ష సాయి బ్రదర్ అంటే ఎంతోమందికి చాలా చాలా చాలా చాలా మందికి ఇష్టం 🌹🌹🌹🌹🌹👌👌👌👌👌

  • @madhuakkiligunta1607
    @madhuakkiligunta1607 Рік тому +100

    75 ఏళ్ల స్వాతంత్ర భారత దేశంలో పేదవాళ్ళు కోసం మీరు కష్టపడుతుంటే చాలా గర్వంగా ఉంది అన్న

  • @HarshaSaiForYou
    @HarshaSaiForYou  3 роки тому +419

    Aim of this series:
    1. To promote Araku’s local coffee businesses
    2. to reward my subscribers who participated in my #supportsmallbusinesses contest (with fame and money)
    3. to spread awareness on covid19
    4. TO ENTERTAIN YOU!❤️
    ఈ సిరీస్ లక్ష్యం
    1. అరకు స్థానిక కాఫీ వ్యాపారాలను ప్రోత్సహించడానికి
    2. నా # సపోర్ట్స్మాల్ బిజినెస్ పోటీలో పాల్గొన్న నా చందాదారులకు బహుమతి ఇవ్వడం (కీర్తి మరియు డబ్బుతో)
    3. కోవిడ్ 19 పై అవగాహన కల్పించడం
    4. మిమ్మల్ని ప్రవేశపెట్టడానికి!

    • @sharadhastore4705
      @sharadhastore4705 3 роки тому +3

      Bro big fan bro.i want ro enjoy the satisfaction with you bro.this is shashank.hope for we will meet soon bro

    • @karanamvani1480
      @karanamvani1480 3 роки тому +3

      ❤️

    • @hemanthshivarathri3944
      @hemanthshivarathri3944 3 роки тому +2

      Super super super

    • @yuva9110
      @yuva9110 3 роки тому +1

      aniti kanna imp mamalni entertainment chyadaniki

    • @manikanta5202
      @manikanta5202 3 роки тому +1

      Anna gaming channel eappudu

  • @swethap7623
    @swethap7623 3 роки тому +1998

    కాయిన్స్ తో కార్ కొనటం, పేదవారికి సహాయం చెయ్యటం, చిన్న పిల్లోడికి సైకిల్ కోరిక తీర్చటం, 4000 feets కి వెళ్లి కాఫీ తాగటం........, ఇప్పటి వరకు ఇలాంటి వీడియోస్ కాని యూట్యూబర్ ని కానీ చూడలేదు

    • @prataprajareddychirra4528
      @prataprajareddychirra4528 3 роки тому +22

      Indian version of mr.beast

    • @phanikumar5940
      @phanikumar5940 3 роки тому +4

      S mister beast

    • @praveennandu7254
      @praveennandu7254 3 роки тому

      @@prataprajareddychirra4528 yes bro

    • @BeingPSPK
      @BeingPSPK 3 роки тому +4

      అందరి మనసులో మాట ని నోటా
      Thank you 🙏

    • @rajeevi6800
      @rajeevi6800 3 роки тому

      Nijam ga help ani adigina vaariki maathram assalu help cheyaru..marendhuko...

  • @gunnalasaicharanchannel6284
    @gunnalasaicharanchannel6284 Рік тому +17

    హర్ష సాయి అన్న కి వంధల్లొ వేళల్లో కాదు కొన్ని కోట్ల అభిమానులు ఉన్నారు జై హర్ష సాయి అన్న

  • @krishnakrishna-dm1xm
    @krishnakrishna-dm1xm Рік тому +4

    ಹರ್ಷ ಸಾಯಿ ರವರೆ ನಾನು ನಿಮ್ಮ ಪ್ಯಾನ್ ನಾನು ನಿಮ್ಮ ಎಲ್ಲ ವಿಡಿಯೋ ಗಳನ್ನು ನೋಡುತ್ತೇನೆ ನಿಮ್ಮ ವಿಡಿಯೋಗಳಲ್ಲಿ ಬಡ ಬಗ್ಗರಿಗೆ ಸಹಾಯ ಮಾಡುವ ಕಾಳಜಿ ತುಂಬಾ ಇಷ್ಟವಾಯಿತು ಇದೇ ರೀತಿ ಇನ್ನೂ ಹೆಚ್ಚಿನ ಸಹಾಯ ಮಾಡಲು ದೇವರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ ನಿಮಗೆ ದೇವರು ಆಯೂರು ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ದಯಪಾಲಿಸಲಿ ಎಂದು ಕೋರುತ್ತೇನೆ, ಜೈ ಭೀಮ್ 🙏🙏🙏

  • @hackerhacker5941
    @hackerhacker5941 3 роки тому +3543

    ఈ షో ముందు బిగ్ బాస్ షో కూడా ఎందుకు పనికి రాదు 👍

    • @ajaypulkurthi
      @ajaypulkurthi 3 роки тому +12

      Yes

    • @updatemama111
      @updatemama111 3 роки тому +2

      ua-cam.com/video/O0BFBCAJX20/v-deo.html

    • @explorer815
      @explorer815 3 роки тому +62

      Bongulo Big Boss, antha scripted

    • @mrindiancuber5274
      @mrindiancuber5274 3 роки тому +3

      Thank you for 120 subscribe
      Now my target is 250 subscribe it is little bit bigger but u can do it gays...

    • @mrindiancuber5274
      @mrindiancuber5274 3 роки тому +4

      Thank you for 120 subscribe
      Now my target is 250 subscribe it is little bit bigger but u can do it gays... See

  • @harishph5126
    @harishph5126 Рік тому +327

    హర్ష అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఒక లైక్ వేసుకోండి... 💙💘👍

  • @chinthalapudikrishna2395
    @chinthalapudikrishna2395 Рік тому +7

    తమ్ముడు నీ గేములు పెట్టటం మీ తెలివి త్యాగానికి చిన్నవాడైన చేతులెత్తి నమస్కరించ కుండా ఉండలేక పోతున్నాను తమ్ముడు నీ త్యాగానికి నువ్వు చేసే మంచి పనులు అద్భుతం తమ్ముడు

  • @pechetticharita4768
    @pechetticharita4768 Рік тому +4

    మీరు చేసే ప్రతి పనిలో ఒక లాజిక్ ఉంటుంది.......👍🏻

  • @user-hh9cr7rt2n
    @user-hh9cr7rt2n 3 роки тому +478

    నీలాంటి మంచి మనిషి ఈ సమాజానికి ఇప్పుడు చాలా అవసరం అన్న మీరేమంటారు ఫ్రెండ్స్ లవ్ యు హర్ష బయ్యా

  • @kvmichaelbabu4981
    @kvmichaelbabu4981 2 роки тому +285

    హర్ష సాయి అన్న నీది నిజంగా మంచి మనసు ❤️❤️❤️ కానీ జనాల్ని నమ్మి మోసపోకు 👍👍👍

    • @gjjfhjbgjjfhjbvohhk4262
      @gjjfhjbgjjfhjbvohhk4262 Рік тому +1

      Hi Bro

    • @lovelyshekar915
      @lovelyshekar915 Рік тому

      ఓరి ఎర్రి పుష్పం జనాలు వాళ్ళు కూడా మనుషులే కదా అది నీలోని నీతి నిజాయితీ ఉంటే నువ్వు బాగుంటే నీకు అందరు బాగానే అనిపిస్తారు నువ్వు బాగా లేనప్పుడు జనాలు బాగా లేరని అంటే అది తప్పు కదా ఫస్ట్ నువ్వు బాగుండు తర్వాత అందరూ బాగానే కనిపిస్తారు నీకు

    • @jesuswin7935
      @jesuswin7935 Рік тому +1

      Janam lo nuvvu kuda oka manishive bro

  • @mallelaharikrishna828
    @mallelaharikrishna828 Рік тому +3

    ఆన్నయ నువు న లైఫ్ కి చాలా ఇంప్రెషన్ అన్నయ.. నువు ఇలాగే చాలా మందికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్న నువ్వు ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి హర్ష అన్నయ...

  • @akumarthipratap
    @akumarthipratap Рік тому +4

    హర్షీ సాయి అన్న నీకు మనసుపూర్తీగ షాలం🙏🙏🙏

  • @Up8063
    @Up8063 3 роки тому +511

    నీ లాంటి వాళ్ళు లక్ష మంది లో ఒక్కరే ఉంటారు love u annayaaa

  • @kumargak8952
    @kumargak8952 2 роки тому +261

    Harsha sai,
    Real hero Ane vallu ,,,
    And thanaki true fans unte ok like kottndi

  • @rajiyashaik1035
    @rajiyashaik1035 Рік тому +12

    హర్ష బాబు రియల్ హీరో👍🌹

  • @samanthulablessi9546
    @samanthulablessi9546 Рік тому +2

    కష్టపడకుండా ఏదీ రాదు అదే గేమ్ కాదు అర్థం మీరు మట్టికి గ్రేట్ హర్ష సాయి గారు బ్రదర్ మీరు సూపర్

  • @dhanalaxmi2569
    @dhanalaxmi2569 2 роки тому +91

    Dareful handsome intelligent sense of humour..kind heart..not selfish talented..what not your parents are very proud of you

    • @sonysony1965
      @sonysony1965 Рік тому +3

      Hi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😔😔😔😔😔😔😔

  • @madhukumarsiddula8140
    @madhukumarsiddula8140 2 роки тому +140

    Harsha Sai......నువ్వు అసలు సిసలైన youtuber, Keep going.... Infinity

  • @ssaideekshitha6829
    @ssaideekshitha6829 Рік тому +4

    Those 3 persons are very lucky they spent lot of time with Harsha Sai bro

  • @vaddejyothipandu5398
    @vaddejyothipandu5398 Рік тому +2

    హర్ష సాయి తమ్ముడు సూపర్ సూపర్ సూపర్ నీ టాలెంట్ కి హ్యాట్సాఫ్

  • @umareddymyss4405
    @umareddymyss4405 3 роки тому +330

    యూట్యూబ్ దొరికిన ఆణిముత్యం నాన్న

    • @sureshpydi9657
      @sureshpydi9657 3 роки тому +3

      Really it's true...

    • @udaynani259
      @udaynani259 3 роки тому

      Abbooo

    • @umareddymyss4405
      @umareddymyss4405 3 роки тому

      @@udaynani259 అవును కాదా మరి సరిగ్గా చూడండి బ్రో

    • @umareddymyss4405
      @umareddymyss4405 3 роки тому +1

      అన్ని చూసి అబ్బో అనండి బ్రో

    • @umareddymyss4405
      @umareddymyss4405 3 роки тому

      అదే అన్ని వీడియో లు

  • @SekharjessyyEntertainment
    @SekharjessyyEntertainment Рік тому +39

    హర్ష బ్రదర్ నువ్వు చేస్తూన మంచి పనులకు నీకు నా హృదయపురక దన్యవదలు

  • @akulaviralacmi8277
    @akulaviralacmi8277 Рік тому +6

    హర్ష సాయి చాలా ఇష్టం అలాగే అభిమానం గౌరవం కూడా జనం కోసం ఆయన పడే కష్టం కోసం చెప్పలేం❤❤❤❤

  • @mamathapoonamalli639
    @mamathapoonamalli639 Рік тому +8

    Take care annayya..🥰

  • @teluguchristiansongspurnim273
    @teluguchristiansongspurnim273 3 роки тому +892

    హర్ష తర్వాతే ఓంకార్...అయిన హర్ష ని ఎవరితో కంపేర్ చేయకండి...one and only హర్ష ❤️❤️

  • @raghavendercharyrtf9633
    @raghavendercharyrtf9633 3 роки тому +5242

    నువ్వేంటి భయ్య ఓంకార్ అన్నయ్య అమ్మ మోగుడులా ఉన్నావ్😅

  • @sidhu_ff250
    @sidhu_ff250 6 місяців тому +1

    సార్ మీరు చేసే మంచి పనులకు దేవుడు మీకు చల్లగా దీవిస్తాడు

  • @pillinagadurgaramu5255
    @pillinagadurgaramu5255 Рік тому +1

    నువ్వు రియల్ హీరో హర్ష సాయి అన్నా
    నువు చేసే సహాయం వర్నిచలేము
    నీమంచి మనసుకి నా నిండు వందనాలు

  • @mandangiharsha7
    @mandangiharsha7 3 роки тому +341

    Bro...యూట్యూబ్ లో ఎవరైనా నీ తర్వాతే 💥💥💥

  • @nsurendra4356
    @nsurendra4356 3 роки тому +303

    Bhayya nee chanal corona kantey speed ga grow ountundhi

  • @sachivalayamo5smc974
    @sachivalayamo5smc974 Рік тому +1

    Super games 😍daggara vundi vallaki support💪 chesthunnaru really hats off harsha garu🙏🙏🙏😘😘😘

  • @rameshpenke6787
    @rameshpenke6787 Рік тому

    హర్ష సాయి గారు మీరంటే మాకు చాలా అభిమానం మీరు చాలా గ్రేట్ నేను మిమ్మల్ని ఒకసారి కలవాలని ఉంది మీరు మాకు దేవుడితో సమానం మిమ్మల్ని ఒక్కసారి అయినా మేము చూడాలి మాది లింగంపల్లి హైదరాబాదు నాకు మీరు ఫేవరెట్ హీరో

  • @mrluckycreations2922
    @mrluckycreations2922 3 роки тому +135

    కింద మీద ఊపు హర్ష అన్న తోపు లవ్ యు అన్న ❤️ 👍❤️👌👌

    • @masthiduniya2006
      @masthiduniya2006 3 роки тому

      ua-cam.com/video/WPvInfvtWyc/v-deo.html❤️🙏

    • @nvhelpings2945
      @nvhelpings2945 3 роки тому

      ua-cam.com/video/qa8kva3eUk0/v-deo.html

  • @karinkiganesh4549
    @karinkiganesh4549 2 роки тому +69

    అన్న నువు సూపర్ అన్న నీలాంటి వాళ్ళు వుండాలి అన్న దేశానికి పెదవులు అనై వాలై వుండరు🔥🔥🔥🙏🙏🙏🔥🔥🔥

  • @madhiribuelah6277
    @madhiribuelah6277 Рік тому +1

    Harsha u n you're team will have to run with them know you are enjoying with them I am enjoying with your videos so nice to see this videos❤ love you bro nice videos bless you

  • @srinivassrinivas9226
    @srinivassrinivas9226 Рік тому +4

    హర్ష అన్న నా జీవితంలో ఒక్క సారి అన్న చూడాలి

  • @rahulpavani3623
    @rahulpavani3623 2 роки тому +264

    అమ్మాయిలకు కూడా ఛాన్స్ ఇవ్వండి మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @myrunnisamohammad7089
    @myrunnisamohammad7089 Рік тому +23

    పేదవారి సహాయం చేయడం ఒక మంచి పని కాబట్టి ధన్యవాదాలు సార్

  • @gondelasanyasamma2568
    @gondelasanyasamma2568 Рік тому +1

    I love you brother but risk tasks vaddu chalamandi poor people ki help chestunnaru such a great person and real hero

  • @b.v.saranyasaranya4826
    @b.v.saranyasaranya4826 Рік тому +2

    3rd place is very danger.....🥺🥺🥺 Harsha.....❤️❤️

  • @laxminaidu860
    @laxminaidu860 3 роки тому +157

    గేమ్ చాలా బాగుంది...మూడోవ ఎపిసోడ్ కూడా త్వరగా పెట్టండి తమ్ముడు

    • @meenadr2500
      @meenadr2500 3 роки тому +3

      ■■.........HARSHA......■■
      ■■............ SAI...........■■
      ■■......I LOVE YOU....■■
      I don't know How to Express My Love 😢
      •••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
      హర్ష సాయి = నేను నిన్ను ప్రేమిస్తున్నాను

      ஹர்ஷா சாய்= நான் உன்னை காதலிக்கிறேன்
      ❤❤
      ഹർഷ സായ് =ഞാൻ നിന്നെ സ്നേഹിക്കുന്നു
      ❤❤❤
      ฮาร์ชาสาย = ฉันรักคุณ
      ❤❤❤❤
      হর্ষা সাই = আমি তোমাকে ভালোবাসি
      ❤❤❤❤❤
      ಹರ್ಷ ಸಾಯಿ = ನಾನು ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುತ್ತೇನೆ
      ❤❤❤❤❤❤
      હર્ષ સાઈ: આઈ લવ યુ
      💚
      חרשה סיי= אני אוהב אותך
      💚💚
      हर्षा साई = म तिमीलाई माया गर्छु
      💚💚💚
      하르샤 사이 = 사랑해
      💚💚💚💚
      ہرشا سائی = میں تم سے پیار کرتا ہو
      💚💚💚💚💚
      هارشا ساي = هارشا ساي: أحبك
      💚💚💚💚💚💚
      Հարշա սայի = Ես քեզ սիրում եմ
      💜
      हर्षा साई = आई लव यू
      💜💜
      Харсха Саи = Волим те
      💜💜💜
      هارشا سان: مان توسان پيار ڪريان ٿو
      💜💜💜💜
      ហាសសាសៃ = ខ្ញុំស្រឡាញ់អ្នក
      💜💜💜💜💜
      هارشا سعی = زه تاسره مینه لرم
      💜💜💜💜💜💜
      харша сай: мен сені сүйемін
      💙
      האַרשאַ סיי = איך ליבע איר
      💙💙
      Харша Сай = Мин сине яратам
      💙💙💙
      Χάρσα Σάι = Σ 'αγαπώ
      💙💙💙💙
      харша сай = ман туро дӯст медорам
      💙💙💙💙💙
      ●●●●●●●●●●●●●●●●
      ■■■■■HARSHA SAI■■■■■
      ●●●●●●●●●●●●●●●●
      ■H
      ■■A
      ■■■R
      ■■■■S
      ■■■■■H
      ■■■■■■A
      ■■■■■■■❤
      ■■■■■■■■S
      ■■■■■■■■■A
      ■■■■■■■■■■I
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      ■■■■■■■■■■H
      ■■■■■■■■■A
      ■■■■■■■■R
      ■■■■■■■S
      ■■■■■■H
      ■■■■■A
      ■■■■❤
      ■■■S
      ■■A
      ■I
      ●●●●●●●●●●●●●●●●
      ♡H
      ♡♡A
      ♡♡♡R
      ♡♡♡♡S
      ♡♡♡♡♡H
      ♡♡♡♡♡♡A
      ♡♡♡♡♡♡♡💚
      ♡♡♡♡♡♡♡♡S
      ♡♡♡♡♡♡♡♡♡A
      ♡♡♡♡♡♡♡♡♡♡I
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      ♡♡♡♡♡♡♡♡♡♡H
      ♡♡♡♡♡♡♡♡♡A
      ♡♡♡♡♡♡♡♡R
      ♡♡♡♡♡♡♡S
      ♡♡♡♡♡♡H
      ♡♡♡♡♡A
      ♡♡♡♡💚
      ♡♡♡S
      ♡♡A
      ♡I
      ●●●●●●●●●●●●●●●●
      ☆H
      ☆☆A
      ☆☆☆R
      ☆☆☆☆S
      ☆☆☆☆☆H
      ☆☆☆☆☆☆A
      ☆☆☆☆☆☆☆💜
      ☆☆☆☆☆☆☆☆S
      ☆☆☆☆☆☆☆☆☆A
      ☆☆☆☆☆☆☆☆☆☆I
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      ☆☆☆☆☆☆☆☆☆☆H
      ☆☆☆☆☆☆☆☆☆A
      ☆☆☆☆☆☆☆☆R
      ☆☆☆☆☆☆☆S
      ☆☆☆☆☆☆H
      ☆☆☆☆☆A
      ☆☆☆☆💜
      ☆☆☆S
      ☆☆A
      ☆I
      ●●●●●●●●●●●●●●●●
      ♤H
      ♤♤A
      ♤♤♤R
      ♤♤♤♤S
      ♤♤♤♤♤H
      ♤♤♤♤♤♤A
      ♤♤♤♤♤♤♤💙
      ♤♤♤♤♤♤♤♤S
      ♤♤♤♤♤♤♤♤♤A
      ♤♤♤♤♤♤♤♤♤♤I
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      ♤♤♤♤♤♤♤♤♤♤H
      ♤♤♤♤♤♤♤♤♤A
      ♤♤♤♤♤♤♤♤R
      ♤♤♤♤♤♤♤S
      ♤♤♤♤♤♤H
      ♤♤♤♤♤A
      ♤♤♤♤💙
      ♤♤♤S
      ♤♤A
      ♤I
      ●●●●●●●●●●●●●
      □H
      □□A
      □□□R
      □□□□S
      □□□□□H
      □□□□□□A
      □□□□□□□💛
      □□□□□□□□S
      □□□□□□□□□A
      □□□□□□□□□□I
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      □□□□□□□□□□H
      □□□□□□□□□A
      □□□□□□□□R
      □□□□□□□S
      □□□□□□H
      □□□□□A
      □□□□ 💛
      □□□S
      □□A
      □I
      ●●●●●●●●●●●●●●●●
      {}.H
      {}{}.A
      {}{}{}.R
      {}{}{}{}.S
      {}{}{}{}{}.H
      {}{}{}{}{}{}.A
      {}{}{}{}{}{}{}.💟
      {}{}{}{}{}{}{}{}.S
      {}{}{}{}{}{}{}{}{}.A
      {}{}{}{}{}{}{}{}{}{}.I
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      {}{}{}{}{}{}{}{}{}{}.H
      {}{}{}{}{}{}{}{}{}.A
      {}{}{}{}{}{}{}{}.R
      {}{}{}{}{}{}{}.S
      {}{}{}{}{}{}.H
      {}{}{}{}{}A
      {}{}{}{}💟
      {}{}{}.S
      {}{}.A
      {}.I
      ●●●●●●●●●●●●●●●●
      ♧H
      ♧♧A
      ♧♧♧R
      ♧♧♧♧S
      ♧♧♧♧♧H
      ♧♧♧♧♧♧A
      ♧♧♧♧♧♧♧💕
      ♧♧♧♧♧♧ ♧♧S
      ♧♧♧♧♧♧♧♧♧A
      ♧♧♧♧♧♧♧♧♧♧I
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      ♧♧♧♧♧♧♧♧♧♧H
      ♧♧♧♧♧♧♧♧♧A
      ♧♧♧♧♧♧♧♧R
      ♧♧♧♧♧♧♧S
      ♧♧♧♧♧♧H
      ♧♧♧♧♧A
      ♧♧♧♧💕
      ♧♧♧S
      ♧♧A
      ♧I
      ●●●●●●●●●●●●●●●●
      《》H
      《》《》A
      《》《》《》R
      《》《》《》《》S
      《》《》《》《》《》H
      《》《》《》《》《》《》A
      《》《》《》《》《》《》《》💘
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      《》《》《》《》《》《》《》💘
      《》《》《》《》《》《》H
      《》《》《》《》《》A
      《》《》《》《》R
      《》《》《》S
      《》《》H
      《》A
      ●●●●●●●●●●●●●●●●
      ○H
      ○○A
      ○○○R
      ○○○○S
      ○○○○○H
      ○○○○○○A
      ○○○○○○○💖
      ○○○○○○○○S
      ○○○○○○○○○A
      ○○○○○○○○○○I
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      ○○○○○○○○○○H
      ○○○○○○○○○A
      ○○○○○○○○R
      ○○○○○○○S
      ○○○○○○H
      ○○○○○A
      ○○○○💖
      ○○○S
      ○○A
      ○I
      ●●●●●●●●●●●●●●●●
      H
      A
      R
      S
      H
      A
      💞
      S
      A
      I
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      H
      A
      R
      S
      H
      A
      💞
      S
      A
      I
      ●●●●●●●●●●●●●●●●.
      {•}H
      {•}{•}A
      {•}{•}{•}R
      {•}{•}{•}{•}S
      {•}{•}{•}{•}{•}H
      {•}{•}{•}{•}{•}{•}A
      {•}{•}{•}{•}{•}{•}{•}💝
      {•}{•}{•}{•}{•}{•}{•}{•}S
      {•}{•}{•}{•}{•}{•}{•}{•}{•}A
      {•}{•}{•}{•}{•}{•}{•}{•}{•}{•}I
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      {•}{•}{•}{•}{•}{•}{•}{•}{•}{•}H
      {•}{•}{•}{•}{•}{•}{•}{•}{•}A
      {•}{•}{•}{•}{•}{•}{•}{•}R
      {•}{•}{•}{•}{•}{•}{•}S
      {•}{•}{•}{•}{•}{•}H
      {•}{•}{•}{•}{•}A
      {•}{•}{•}{•}💝
      {•}{•}{•}S
      {•}{•}A
      {•}I
      ●●●●●●●●●●●●●●●●
      ¿? H
      ¿?¿? A
      ¿?¿?¿? R
      ¿?¿?¿?¿? S
      ¿?¿?¿?¿?¿? H
      ¿?¿?¿?¿?¿?¿? A
      ¿?¿?¿?¿?¿?¿?¿? 💓
      ¿?¿?¿?¿?¿?¿?¿?¿? S
      ¿?¿?¿?¿?¿?¿?¿?¿?¿? A
      ¿?¿?¿?¿?¿?¿?¿?¿?¿?¿? I
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      ¿?¿?¿?¿?¿?¿?¿?¿?¿?¿? H
      ¿?¿?¿?¿?¿?¿?¿?¿?¿? A
      ¿?¿?¿?¿?¿?¿?¿?¿? R
      ¿?¿?¿?¿?¿?¿? ¿? S
      ¿?¿?¿?¿?¿?¿? H
      ¿?¿?¿?¿? ¿?A
      ¿?¿?¿?¿?💓
      ¿?¿?¿? S
      ¿?¿? A
      ¿? I
      ●●●●●●●●●●●●●●●●
      (*)H
      (*)(*)A
      (*)(*)(*)R
      (*)(*)(*)(*)S
      (*)(*)(*)(*)(*)H
      (*)(*)(*)(*)(*)(*)A
      (*)(*)(*)(*)(*)(*)(*)💟
      (*)(*)(*)(*)(*)(*)(*)(*)S
      (*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)A
      (*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)I
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      (*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)H
      (*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)A
      (*)(*)(*)(*)(*)(*)(*)(*)R
      (*)(*)(*)(*)(*)(*)(*)S
      (*)(*)(*)(*)(*)(*)H
      (*)(*)(*)(*)(*)A
      (*)(*)(*)(*)💟
      (*)(*)(*)S
      (*)(*)A
      (*)I
      ●●●●●●●●●●●●●●●●
      °~°H
      °~°°~°A
      °~°°~°°~°R
      °~°°~°°~°°~°S
      °~°°~°°~°°~°°~°H
      °~°°~°°~°°~°°~°°~°A
      °~°°~°°~°°~°°~°°~°°~°💜
      °~°°~°°~°°~°°~°°~°°~°°~°S
      °~°°~°°~°°~°°~°°~°°~°°~°°~°A
      °~°°~°°~°°~°°~°°~°°~°°~°°~°°~°I
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      °~°°~°°~°°~°°~°°~°°~°°~°°~°°~°H
      °~°°~°°~°°~°°~°°~°°~°°~°°~°A
      °~°°~°°~°°~°°~°°~°°~°°~°R
      °~°°~°°~°°~°°~°°~°°~°S
      °~°°~°°~°°~°°~°°~°H
      °~°°~°°~°°~°°~°A
      °~°°~°°~°°~°💜
      °~°°~°°~°S
      °~°°~°A
      °~°I
      ●●●●●●●●●●●●●●●●
      []¤H
      [][]¤A
      [][][]¤R
      [][][][]¤S
      [][][][][]¤H
      [][][][][][]¤A
      [][][][][][][]¤ 💙
      [][][][][][][][]¤S
      [][][][][][][][][]¤A
      [][][][][][][][][][]¤I
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      [][][][][][][][][][]¤H
      [][][][][][][][][]¤A
      [][][][][][][][]¤R
      [][][][][][][]¤S
      [][][][][][]¤H
      [][][][][]¤A
      [][][][]¤💙
      [][][]¤S
      [][]¤A
      []¤I
      ●●●●●●●●●●●●●●●......

  • @aa-tu7ov
    @aa-tu7ov 3 роки тому +238

    Feel proud to be an Andhra people because of HARSHA SAI

    • @deepakreddy8496
      @deepakreddy8496 3 роки тому +4

      Siggundali itlanti regional feeling unnollaki nuvvu anthey neeku rely icchinollu anthey unnaru

    • @aa-tu7ov
      @aa-tu7ov 3 роки тому

      @@deepakreddy8496 Arey bhai nv telangana biddava

    • @aa-tu7ov
      @aa-tu7ov 3 роки тому

      @@deepakreddy8496 anduku anta worry Avutunnav just take it easy

    • @deepakreddy8496
      @deepakreddy8496 3 роки тому +1

      @@aa-tu7ov kaadhu naadhi Andhra ne aithe enti

    • @prashanth_creations07
      @prashanth_creations07 3 роки тому

      ua-cam.com/channels/bhQ-qSccuY5qqvb6rkfJHggh.html

  • @archanaedgi3232
    @archanaedgi3232 Рік тому

    Anna mee videos anni chusanu nenu. Chala trilling ga untayi. Nuv super bro. Pakka vallaki help cheyatamlone mee santhoshanni vetukuntaru

  • @rockybhairahul8338
    @rockybhairahul8338 Рік тому +6

    Happy Birthday Harsha Sai anna life long kip smile and God bless you anna

  • @adithya2769
    @adithya2769 3 роки тому +322

    Harsha sai's voice lovers 🔥💥👑❤️

    • @mrindiancuber5274
      @mrindiancuber5274 3 роки тому +2

      Thank you for 120 subscribe
      Now my target is 250 subscribe it is little bit bigger but u can do it gays...

    • @mrindiancuber5274
      @mrindiancuber5274 3 роки тому +1

      Thank you for 120 subscribe
      Now my target is 250 subscribe it is little bit bigger but u can do it gays...

    • @mrindiancuber5274
      @mrindiancuber5274 3 роки тому +1

      Thank you for 120 subscribe
      Now my target is 250 subscribe it is little bit bigger but u can do it gays...

    • @mrindiancuber5274
      @mrindiancuber5274 3 роки тому +1

      Thank you for 120 subscribe
      Now my target is 250 subscribe it is little bit bigger but u can do it gays...

    • @mrindiancuber5274
      @mrindiancuber5274 3 роки тому +1

      Thank you for 120 subscribe
      Now my target is 250 subscribe it is little bit bigger but u can do it gays...

  • @kingsadda2079
    @kingsadda2079 Рік тому +13

    Na Life lo skip cheyakundaa chusina videos ante harsha sai anna videos 🤗💝💯

  • @gangadharan5712
    @gangadharan5712 5 місяців тому +1

    Hi Brother,❤ I am from Karnataka Bangalore. I loved all of your videos and support poor people where they are not able to have 3 times food and other medical problems you are a real God to them If I get a chance in the future will meet.
    All the best you and your entire family members.❤

  • @luckylaxmi9819
    @luckylaxmi9819 Рік тому +1

    God will blessings you so much 🥰

  • @LakshmiDevi-ki9fj
    @LakshmiDevi-ki9fj 2 роки тому +49

    bro your show is 10000 times than big boss show
    🔥

  • @srilathachitty3189
    @srilathachitty3189 3 роки тому +32

    E youtube motham lo vachin Money ni mekosam kakunda verey valaki
    ( poor people's ) ki help chesedhi meru okkarey nijanga meru chaala great bro hats of to you bro😢😢👏👏👏👏devudu varamisthey mimmalni okkasari meet avvali ani korukunta bro😔😔😔

  • @dudekulasameera2613
    @dudekulasameera2613 Рік тому

    మీరు ప్రజలకు చాలా మంచి చేస్తున్నారు మీరు ఒంటరిగా వెళ్ళకండి ప్లీజ్❤❤

  • @chigurupati131
    @chigurupati131 8 місяців тому +1

    భయం అనేది మనలోనే ఉంటుంది ఇలా చేయటం వల్ల మళ్లీ అక్కడి వాతావరణం భయం పోయి సంతోషం తో నిండి పోతుంది

  • @masulaashokkumar3314
    @masulaashokkumar3314 3 роки тому +13

    మట్టిలో మాణిక్యం ఇలాగే ఎప్పుడూ కంటిన్యూ అవ్వాలి బ్రదర్ మంచి టాలెంట్ ఉంది ఇలాగే పేదవారికి ఎప్పుడు సాయం చేస్తూ ఉండాలి

  • @gspvebs8324
    @gspvebs8324 3 роки тому +125

    అన్న నీవు పక్క youtube స్టార్ అవుతావు అన్న ..అన్న నీలో మంచి డైరెక్టర్ వున్నాడు..నాకు అయితే మొత్తము ఓంకార్ అన్న కంటే గోరంగా వున్నావు...అన్న నీవు.

    • @rajusmart99
      @rajusmart99 3 роки тому

      First time chustunava bro vedio

    • @ajaypulkurthi
      @ajaypulkurthi 3 роки тому +1

      Yes

    • @rowdystories4776
      @rowdystories4776 3 роки тому +4

      Harsha sai youtube star avvadam yenti already youtube Star ayyipoyaru🔥🔥😎😎😎..

    • @ajaypulkurthi
      @ajaypulkurthi 3 роки тому +2

      @@rowdystories4776 inka big star kavali

    • @rowdystories4776
      @rowdystories4776 3 роки тому +2

      @@ajaypulkurthiThanku thamudu 😄🤩🤩...wishing the same 2 u ...

  • @srinu-qabqmr
    @srinu-qabqmr 11 місяців тому

    75 ఏళ్ల స్వాతంత్ర భారత్ దేశంలో పేదవాళ్ళ కోసం మీరు కష్టపడుతుంటే చాలా చాలా గర్వాంగా ఉన్నాది హర్ష అన్న god bless you మీ ప్యాన్స్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👌💞💕💪💪💪💪💪

  • @nakkaanu239
    @nakkaanu239 Рік тому +1

    Harsha sai garu really I like ur helping nature I'm from anantapur actually naku thelisina oka mother and son vunnaru vallu jivananike chala kastapaduthunnaru amenu ame bhartha vadilesaru ame koduku 8 or 9 class chaduvuthunnaru they need a help ee massage kevalam aa family ki help chestaranna vuddesham tho peditunna sir thank you

  • @furioustech7577
    @furioustech7577 3 роки тому +456

    Harsha sai fans like here 🔥🔥
    Minimum 1k undali 👊

  • @SandeepSandeep-iz1oi
    @SandeepSandeep-iz1oi 2 роки тому +361

    థాంక్స్ అన్న మనిషి పైసా కోసం ఏదైనా చేస్తాడని నిరూపించిన 🙏🙏🙏👍👍👌😎

  • @priyankakota3017
    @priyankakota3017 7 місяців тому

    నువ్వు పేద వాళ్ళకి కొండంత అండ
    కలియుగ దైవం అంటే ఏమిటి అనే వాళ్లకి
    చక్కని నిర్వచనం నువ్వు అన్న
    రైతే రాజు కానీ పేద వాళ్ళకి నువ్వు రాజు
    జై హర్ష సాయి జై జై హర్ష సాయి
    Lot's of Love
    దేవుడు ఏదైనా వరం కావాలి అనీ అంటే నిన్ను రియల్ గా చూసే అదృష్టం ఇవ్వమని కొరుత

  • @moguladakaashok1916
    @moguladakaashok1916 9 місяців тому +1

    దేవుడున్నాడో లేదో నాకు నిజమైన దేవుడు ప్రజాసేవ హర్ష sai anna నువ్వే నిజమైన దేవుడు

  • @rajigopal123
    @rajigopal123 3 роки тому +28

    హలో హర్ష గారు, మీరు చేసే వీడియో లన్ని చాలా కొత్తగా, డిఫరెంట్ గా ఉంటాయి. మీకు ఇలాంటి ఐడియా లు ఎలా వస్తున్నాయి. మీరు 👌 అండి.

    • @meenadr2500
      @meenadr2500 3 роки тому +2

      ■■.........HARSHA......■■
      ■■............ SAI...........■■
      ■■......I LOVE YOU....■■
      I don't know How to Express My Love 😢
      •••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
      హర్ష సాయి = నేను నిన్ను ప్రేమిస్తున్నాను

      ஹர்ஷா சாய்= நான் உன்னை காதலிக்கிறேன்
      ❤❤
      ഹർഷ സായ് =ഞാൻ നിന്നെ സ്നേഹിക്കുന്നു
      ❤❤❤
      ฮาร์ชาสาย = ฉันรักคุณ
      ❤❤❤❤
      হর্ষা সাই = আমি তোমাকে ভালোবাসি
      ❤❤❤❤❤
      ಹರ್ಷ ಸಾಯಿ = ನಾನು ನಿನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುತ್ತೇನೆ
      ❤❤❤❤❤❤
      હર્ષ સાઈ: આઈ લવ યુ
      💚
      חרשה סיי= אני אוהב אותך
      💚💚
      हर्षा साई = म तिमीलाई माया गर्छु
      💚💚💚
      하르샤 사이 = 사랑해
      💚💚💚💚
      ہرشا سائی = میں تم سے پیار کرتا ہو
      💚💚💚💚💚
      هارشا ساي = هارشا ساي: أحبك
      💚💚💚💚💚💚
      Հարշա սայի = Ես քեզ սիրում եմ
      💜
      हर्षा साई = आई लव यू
      💜💜
      Харсха Саи = Волим те
      💜💜💜
      هارشا سان: مان توسان پيار ڪريان ٿو
      💜💜💜💜
      ហាសសាសៃ = ខ្ញុំស្រឡាញ់អ្នក
      💜💜💜💜💜
      هارشا سعی = زه تاسره مینه لرم
      💜💜💜💜💜💜
      харша сай: мен сені сүйемін
      💙
      האַרשאַ סיי = איך ליבע איר
      💙💙
      Харша Сай = Мин сине яратам
      💙💙💙
      Χάρσα Σάι = Σ 'αγαπώ
      💙💙💙💙
      харша сай = ман туро дӯст медорам
      💙💙💙💙💙
      ●●●●●●●●●●●●●●●●
      ■■■■■HARSHA SAI■■■■■
      ●●●●●●●●●●●●●●●●
      ■H
      ■■A
      ■■■R
      ■■■■S
      ■■■■■H
      ■■■■■■A
      ■■■■■■■❤
      ■■■■■■■■S
      ■■■■■■■■■A
      ■■■■■■■■■■I
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      ■■■■■■■■■■H
      ■■■■■■■■■A
      ■■■■■■■■R
      ■■■■■■■S
      ■■■■■■H
      ■■■■■A
      ■■■■❤
      ■■■S
      ■■A
      ■I
      ●●●●●●●●●●●●●●●●
      ♡H
      ♡♡A
      ♡♡♡R
      ♡♡♡♡S
      ♡♡♡♡♡H
      ♡♡♡♡♡♡A
      ♡♡♡♡♡♡♡💚
      ♡♡♡♡♡♡♡♡S
      ♡♡♡♡♡♡♡♡♡A
      ♡♡♡♡♡♡♡♡♡♡I
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      ♡♡♡♡♡♡♡♡♡♡H
      ♡♡♡♡♡♡♡♡♡A
      ♡♡♡♡♡♡♡♡R
      ♡♡♡♡♡♡♡S
      ♡♡♡♡♡♡H
      ♡♡♡♡♡A
      ♡♡♡♡💚
      ♡♡♡S
      ♡♡A
      ♡I
      ●●●●●●●●●●●●●●●●
      ☆H
      ☆☆A
      ☆☆☆R
      ☆☆☆☆S
      ☆☆☆☆☆H
      ☆☆☆☆☆☆A
      ☆☆☆☆☆☆☆💜
      ☆☆☆☆☆☆☆☆S
      ☆☆☆☆☆☆☆☆☆A
      ☆☆☆☆☆☆☆☆☆☆I
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      ☆☆☆☆☆☆☆☆☆☆H
      ☆☆☆☆☆☆☆☆☆A
      ☆☆☆☆☆☆☆☆R
      ☆☆☆☆☆☆☆S
      ☆☆☆☆☆☆H
      ☆☆☆☆☆A
      ☆☆☆☆💜
      ☆☆☆S
      ☆☆A
      ☆I
      ●●●●●●●●●●●●●●●●
      ♤H
      ♤♤A
      ♤♤♤R
      ♤♤♤♤S
      ♤♤♤♤♤H
      ♤♤♤♤♤♤A
      ♤♤♤♤♤♤♤💙
      ♤♤♤♤♤♤♤♤S
      ♤♤♤♤♤♤♤♤♤A
      ♤♤♤♤♤♤♤♤♤♤I
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      ♤♤♤♤♤♤♤♤♤♤H
      ♤♤♤♤♤♤♤♤♤A
      ♤♤♤♤♤♤♤♤R
      ♤♤♤♤♤♤♤S
      ♤♤♤♤♤♤H
      ♤♤♤♤♤A
      ♤♤♤♤💙
      ♤♤♤S
      ♤♤A
      ♤I
      ●●●●●●●●●●●●●
      □H
      □□A
      □□□R
      □□□□S
      □□□□□H
      □□□□□□A
      □□□□□□□💛
      □□□□□□□□S
      □□□□□□□□□A
      □□□□□□□□□□I
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      □□□□□□□□□□H
      □□□□□□□□□A
      □□□□□□□□R
      □□□□□□□S
      □□□□□□H
      □□□□□A
      □□□□ 💛
      □□□S
      □□A
      □I
      ●●●●●●●●●●●●●●●●
      {}.H
      {}{}.A
      {}{}{}.R
      {}{}{}{}.S
      {}{}{}{}{}.H
      {}{}{}{}{}{}.A
      {}{}{}{}{}{}{}.💟
      {}{}{}{}{}{}{}{}.S
      {}{}{}{}{}{}{}{}{}.A
      {}{}{}{}{}{}{}{}{}{}.I
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      {}{}{}{}{}{}{}{}{}{}.H
      {}{}{}{}{}{}{}{}{}.A
      {}{}{}{}{}{}{}{}.R
      {}{}{}{}{}{}{}.S
      {}{}{}{}{}{}.H
      {}{}{}{}{}A
      {}{}{}{}💟
      {}{}{}.S
      {}{}.A
      {}.I
      ●●●●●●●●●●●●●●●●
      ♧H
      ♧♧A
      ♧♧♧R
      ♧♧♧♧S
      ♧♧♧♧♧H
      ♧♧♧♧♧♧A
      ♧♧♧♧♧♧♧💕
      ♧♧♧♧♧♧ ♧♧S
      ♧♧♧♧♧♧♧♧♧A
      ♧♧♧♧♧♧♧♧♧♧I
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      ♧♧♧♧♧♧♧♧♧♧H
      ♧♧♧♧♧♧♧♧♧A
      ♧♧♧♧♧♧♧♧R
      ♧♧♧♧♧♧♧S
      ♧♧♧♧♧♧H
      ♧♧♧♧♧A
      ♧♧♧♧💕
      ♧♧♧S
      ♧♧A
      ♧I
      ●●●●●●●●●●●●●●●●
      《》H
      《》《》A
      《》《》《》R
      《》《》《》《》S
      《》《》《》《》《》H
      《》《》《》《》《》《》A
      《》《》《》《》《》《》《》💘
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      《》《》《》《》《》《》《》💘
      《》《》《》《》《》《》H
      《》《》《》《》《》A
      《》《》《》《》R
      《》《》《》S
      《》《》H
      《》A
      ●●●●●●●●●●●●●●●●
      ○H
      ○○A
      ○○○R
      ○○○○S
      ○○○○○H
      ○○○○○○A
      ○○○○○○○💖
      ○○○○○○○○S
      ○○○○○○○○○A
      ○○○○○○○○○○I
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      ○○○○○○○○○○H
      ○○○○○○○○○A
      ○○○○○○○○R
      ○○○○○○○S
      ○○○○○○H
      ○○○○○A
      ○○○○💖
      ○○○S
      ○○A
      ○I
      ●●●●●●●●●●●●●●●●
      H
      A
      R
      S
      H
      A
      💞
      S
      A
      I
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      H
      A
      R
      S
      H
      A
      💞
      S
      A
      I
      ●●●●●●●●●●●●●●●●.
      {•}H
      {•}{•}A
      {•}{•}{•}R
      {•}{•}{•}{•}S
      {•}{•}{•}{•}{•}H
      {•}{•}{•}{•}{•}{•}A
      {•}{•}{•}{•}{•}{•}{•}💝
      {•}{•}{•}{•}{•}{•}{•}{•}S
      {•}{•}{•}{•}{•}{•}{•}{•}{•}A
      {•}{•}{•}{•}{•}{•}{•}{•}{•}{•}I
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      {•}{•}{•}{•}{•}{•}{•}{•}{•}{•}H
      {•}{•}{•}{•}{•}{•}{•}{•}{•}A
      {•}{•}{•}{•}{•}{•}{•}{•}R
      {•}{•}{•}{•}{•}{•}{•}S
      {•}{•}{•}{•}{•}{•}H
      {•}{•}{•}{•}{•}A
      {•}{•}{•}{•}💝
      {•}{•}{•}S
      {•}{•}A
      {•}I
      ●●●●●●●●●●●●●●●●
      ¿? H
      ¿?¿? A
      ¿?¿?¿? R
      ¿?¿?¿?¿? S
      ¿?¿?¿?¿?¿? H
      ¿?¿?¿?¿?¿?¿? A
      ¿?¿?¿?¿?¿?¿?¿? 💓
      ¿?¿?¿?¿?¿?¿?¿?¿? S
      ¿?¿?¿?¿?¿?¿?¿?¿?¿? A
      ¿?¿?¿?¿?¿?¿?¿?¿?¿?¿? I
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      ¿?¿?¿?¿?¿?¿?¿?¿?¿?¿? H
      ¿?¿?¿?¿?¿?¿?¿?¿?¿? A
      ¿?¿?¿?¿?¿?¿?¿?¿? R
      ¿?¿?¿?¿?¿?¿? ¿? S
      ¿?¿?¿?¿?¿?¿? H
      ¿?¿?¿?¿? ¿?A
      ¿?¿?¿?¿?💓
      ¿?¿?¿? S
      ¿?¿? A
      ¿? I
      ●●●●●●●●●●●●●●●●
      (*)H
      (*)(*)A
      (*)(*)(*)R
      (*)(*)(*)(*)S
      (*)(*)(*)(*)(*)H
      (*)(*)(*)(*)(*)(*)A
      (*)(*)(*)(*)(*)(*)(*)💟
      (*)(*)(*)(*)(*)(*)(*)(*)S
      (*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)A
      (*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)I
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      (*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)H
      (*)(*)(*)(*)(*)(*)(*)(*)(*)A
      (*)(*)(*)(*)(*)(*)(*)(*)R
      (*)(*)(*)(*)(*)(*)(*)S
      (*)(*)(*)(*)(*)(*)H
      (*)(*)(*)(*)(*)A
      (*)(*)(*)(*)💟
      (*)(*)(*)S
      (*)(*)A
      (*)I
      ●●●●●●●●●●●●●●●●
      °~°H
      °~°°~°A
      °~°°~°°~°R
      °~°°~°°~°°~°S
      °~°°~°°~°°~°°~°H
      °~°°~°°~°°~°°~°°~°A
      °~°°~°°~°°~°°~°°~°°~°💜
      °~°°~°°~°°~°°~°°~°°~°°~°S
      °~°°~°°~°°~°°~°°~°°~°°~°°~°A
      °~°°~°°~°°~°°~°°~°°~°°~°°~°°~°I
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      °~°°~°°~°°~°°~°°~°°~°°~°°~°°~°H
      °~°°~°°~°°~°°~°°~°°~°°~°°~°A
      °~°°~°°~°°~°°~°°~°°~°°~°R
      °~°°~°°~°°~°°~°°~°°~°S
      °~°°~°°~°°~°°~°°~°H
      °~°°~°°~°°~°°~°A
      °~°°~°°~°°~°💜
      °~°°~°°~°S
      °~°°~°A
      °~°I
      ●●●●●●●●●●●●●●●●
      []¤H
      [][]¤A
      [][][]¤R
      [][][][]¤S
      [][][][][]¤H
      [][][][][][]¤A
      [][][][][][][]¤ 💙
      [][][][][][][][]¤S
      [][][][][][][][][]¤A
      [][][][][][][][][][]¤I
      ▪▪▪▪▪▪▪▪▪▪▪▪▪MY
      [][][][][][][][][][]¤H
      [][][][][][][][][]¤A
      [][][][][][][][]¤R
      [][][][][][][]¤S
      [][][][][][]¤H
      [][][][][]¤A
      [][][][]¤💙
      [][][]¤S
      [][]¤A
      []¤I
      ●●●●●●●●●●●●●●●...

  • @muttannamutthu6675
    @muttannamutthu6675 2 роки тому +31

    Gud shows bro... Helping nature and Thrilling., suspence game... Ur Voice also.. So gud nyc keep it up... Im from karnataka

  • @adesathyapal4195
    @adesathyapal4195 Рік тому +1

    1000year bathakali anna miru God bless you❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Lakshmi-ry6fp
    @Lakshmi-ry6fp 17 днів тому

    హాయ్ అన్నా , నాకు ముగ్గురు పిల్లలు .నేను ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నాను. నా భర్త నుండి ఏ సహాయం లేదు. నేను ఒక రెండు ఇళ్ళల్లో పని చేస్తున్నా.కానీ నా పిల్లల్ని చూసుకోడానికి చాల కష్టంగా ఉంది.మీరు ఎలాగైనా సహాయం పడ్తారని ఆశిస్తున్నాను.

  • @vamshicreations8747
    @vamshicreations8747 3 роки тому +386

    వన్ సెకండ్ కూడా వదలకుండా చూసినవాళ్లు ఏంతమంది

  • @sunny-zv7ve
    @sunny-zv7ve 3 роки тому +264

    బహుబలి గురుంచి కూడా ఇంత వెయిట్ చేయలేదు love u bro ❤️❤️❤️🔥🔥🔥🔥tnkq you 🙏

    • @S_aket_h
      @S_aket_h 3 роки тому

      😂😂

    • @darsimanideep722
      @darsimanideep722 3 роки тому

      Nenu kuda bro

    • @thuglife1661
      @thuglife1661 3 роки тому +3

      Nenu baahubali ke ekkuva wait chesa

    • @darsimanideep722
      @darsimanideep722 3 роки тому +1

      @@thuglife1661 nenu reply kosam ekkuva wait chesa

    • @sairam-sc9ql
      @sairam-sc9ql 3 роки тому

      @@darsimanideep722 nenu only Bahubali kosam wait chessa❤️

  • @blackhhh9601
    @blackhhh9601 Рік тому +1

    Namaste harsha sai bro good job from karnataka bengaluru super bro👌🙏💐❤

  • @ammasspecialvlogs8580
    @ammasspecialvlogs8580 6 місяців тому +1

    Harsha my child God bless you with health wealth abundantly success in your life 🙏🙏🙏

  • @pinkyworld-_.143
    @pinkyworld-_.143 2 роки тому +4

    హార్స గారు మీకు దేవుడు ఎల్లప్పుడు తోడుగా ఉంటాడు.... నాకు మీరంటే చాల అబిమానం అండి.... 💐💐💐💐💐💐

  • @vijayraju2625
    @vijayraju2625 2 роки тому +79

    He is real human being, Our task is need to support him, he always do the videos regularly, his energy levels too good, He is great

  • @kim.v.5641
    @kim.v.5641 Рік тому

    Sooo miracle Abhyyyyiii nuvvu 💚💜💯

  • @Arvikarathod0404
    @Arvikarathod0404 Рік тому +1

    Andariki help chesthinnaru thank u so much annaya love you 😘

  • @nkavitha9946
    @nkavitha9946 3 роки тому +22

    Super harsha garu 💐🎉 ఇలాంటి ఐడియా ఇలాంటి గేమ్స్ యల వస్తాయి మీకు, చాలా బాగుంది మళ్ళీ ఒక హంటింగ్ గేమ్ చుయించరు 🎊👌💝

  • @harshapower2112
    @harshapower2112 3 роки тому +487

    Episode 3 kosam. Wait chese vallu like veyandi...

  • @mandagopal8365
    @mandagopal8365 Рік тому

    చాల బాగుంది అన్న గారు 🤝🙏🙏🙏

  • @gujjananithin2551
    @gujjananithin2551 10 місяців тому +1

    Feelproud to be Andhra people because of harsha ❤Sai Anna ❤

  • @venkeygaming5105
    @venkeygaming5105 Рік тому +11

    హర్షా అన్న నువ్వు దేవుడువి 🙏🏻

  • @bekarlolly3147
    @bekarlolly3147 2 роки тому +18

    మాటల్లో చేపడనికి చాలా ఉన్నాయి కాని you are true of humanity guy bro 💐💐 love you bro

  • @venugopalnaik348
    @venugopalnaik348 Рік тому

    Anni kottha kottha ga game 🎯 creativity bagundi broo .......new trend video chudataniki chala interest vasthundi anna games

  • @princeanu6785
    @princeanu6785 Рік тому

    Super thammudu....,👌👌👌👌👌

  • @bujji1587
    @bujji1587 3 роки тому +21

    Omkar gari show kante highlet bro trilling and interesting Harsha sai gari fance oka like veskondi 👍

  • @gayathriprabhu9588
    @gayathriprabhu9588 3 роки тому +106

    Vismai food lo Teja gaari voice allage ee channel lo Harsha gaari voice bale vuntad abba anukunevvalu like cheyandi friends

  • @upendraChowdhury
    @upendraChowdhury 6 місяців тому

    Take care annaya nuvu happy ga udali

  • @lakhmilakhmi2453
    @lakhmilakhmi2453 Рік тому +1

    హర్ష సాయి అన్న నిజంగా మంచి మనసు మీది 🙏🙏🙏🙏🙏

  • @navyashreegn2758
    @navyashreegn2758 2 роки тому +78

    Plz continue this helping nature 💐💐god bless u

  • @bogirajuthota2323
    @bogirajuthota2323 3 роки тому +277

    Harsha anna attitude ki oka like vesukondi ❤️❤️

    • @masthiduniya2006
      @masthiduniya2006 3 роки тому +3

      ua-cam.com/video/WPvInfvtWyc/v-deo.html❤️🙏

    • @anandkumar9877
      @anandkumar9877 3 роки тому

      143undhi ani like cheyadam manesa

    • @jessika7612
      @jessika7612 3 роки тому

      ua-cam.com/video/zl8ULhfNeoY/v-deo.html

    • @SatyaCreationsAtoZ
      @SatyaCreationsAtoZ 3 роки тому

      ua-cam.com/video/7XWha3UH5ck/v-deo.html

    • @jessika7612
      @jessika7612 3 роки тому

      ua-cam.com/video/JcXgx6rrrIk/v-deo.html😀😇

  • @anulakshmib8266
    @anulakshmib8266 Рік тому

    Hi Anya mee halfenig nacharke hatsoff tu you,. Meeru malnti varkekuda half chastru nai ashapadutuna

  • @avinahoguri2686
    @avinahoguri2686 Рік тому +1

    Nadhi kuda same ni type mentality but ne daggara dabbu vundhi.na daggara ledu.yevarikaina sahayam cheyalanpistundi but nenu Naku Nene help cheskoleni paristhithi.anyway am very happy to see u..nannu nelo chuskuntunnanu Harsha sai

  • @rcarjunrc4469
    @rcarjunrc4469 2 роки тому +4

    నా నేను నీకు పెద్ద ఫ్యాన్ ని ఈ వీడియో చూసి చాలా నేర్చుకుంటున్నాను నా లైఫ్ లో ఒకసారి మిమల్ని నేను కలుసుకోవాలి ఉది అన్న జై హర్ష సాయి జై జై హర్ష సాయి

  • @goldenplayers8538
    @goldenplayers8538 3 роки тому +48

    అన్న అసలు ఎం ఐడియా అన్నా నీది నేను అనుకొన్న నెక్స్ట్ యపిసొడ్ లో ఎం ఐడియా తో వస్తాడో అని అని వెయిట్ చేశా అన్న ఎం ఐడియా అన్న 👍 నీ ఐడియాస్ కే ఫ్యాన్ అన్న సూపర్ అన్న మర్వులేస్ 🙏

  • @charanshruthiofficial477
    @charanshruthiofficial477 Рік тому +2

    హర్ష సాయి అన్న వీడియోలు skip చెయ్యకుండా చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు🤗🥰

  • @gundrpurimanjula8444
    @gundrpurimanjula8444 2 місяці тому

    G,,Manju,,, మీ ధైర్యానికి హ్యాట్సా హాండ్స్ అప్ హ్యాండ్సప్ హ్యాండ్సప్

  • @p.v.8775
    @p.v.8775 2 роки тому +4

    మీ అభిమాని నేను అయినందుకు గర్వపడుతున్నాను హాట్స్ ఆఫ్ brother మీకు

  • @uppunoothulamuralikrishna7070
    @uppunoothulamuralikrishna7070 3 роки тому +54

    సైకిల్ చెయిన్ తెగిపోయింది అంతే తను వేణుకంజలో పడిపోయాను అనుకున్నాడు ఆ ఆలోచనే అతని ఓటమికి కారణం ✍️

  • @S.nityamaSambaturunityama
    @S.nityamaSambaturunityama 8 місяців тому +1

    Sir meru ee prapancham lo poor peoples lekunda chaiyandi sir appudu prapancham motham medagara happy ga Mee dagarei vuntundi sir , sir please take care sir

  • @lakhmilakhmi2453
    @lakhmilakhmi2453 Рік тому

    గేమ్ మాత్రం సూపర్ అన్నయ్య👍👍👍