I'm from tamilnadu, Fan of harsha sai anna ♥ Love this song specially the hit line 🔥 You are living god 😇 People like him are rare and seen only in movies, existing in real life, we appreciate it a lot 🙏🙏
జై Harsha Sai Anna. అన్నయ్య..... మన..... H హృదయాలలో ఉన్న A అందరి ఆశలను R రోజుకో S సంతోషాన్ని ఇస్తూ H హృదయాలను గెలుచుకున్న A అందరి కోసం S సుసంపన్నమైన A ఆనందభరితమైన I ఐశ్వర్యవంతమైన గుణగణాలతో అందరికీ సేవలందిస్తూ అందరికీ చేయూతగా నేనున్నాను అంటూ ముందుకు వస్తున్న ఈ విధంగా అందరికీ సహాయం చేస్తున్న మన హర్ష అన్నకి ఆ దేవుడి దీవెనలు ఇప్పుడే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
పేద ప్రజల హృదయంలో నిలుచున్న దేవుడు హర్ష సాయి తమ్ముడు మనిషి రూపంలో ఉన్న మహారాజు హర్ష సాయి తమ్ముడు ఎప్పుడు చల్లగా ఉండాలి నేను దేవున్ని ప్రతిరోజు ప్రార్థిస్తున్నా🙏🏻
దేవుడు భువి మీదకు హర్ష సాయి గారి రూపంలో వచ్చాడు.... చిన్న వయస్సులో వేల మందికి సాయంచేస్తున్న దేవుడివి బాబు మీరు. మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే... వయస్సులో చిన్నవారివి అయినా మీకు 🙏చేతులెత్తి మృక్కుచున్న... చల్లగా ఉండయ్యా.
ఈ సాంగ్ ప్రోమో వచ్చిన దగ్గర నుండి ఈ సాంగ్ పూర్తి సాంగ్ కోసం ఇంతగనమో వెయిట్ చేస్తున్న అన్న సూపర్ గా ఉంది ఈ సాంగ్ వింటుంటే మనసు అంత సంతోషం గా ఉంటుంది మీ టీమ్ అందరకి 🙏🙏🙏 ఇంకా ఎన్నో మంచి సాంగ్స్ రావాలి అని కోరుకుంటున్నాను 👍👍👍
హర్ష సాయి లాంటి మనుషులు ఉన్నారంటే మన అదృష్టం. ఇలాంటి మనుషులు కొన్ని కోట్లల్లో ఒక్కరు ఉంటారు. ఒక్కడే ఈ హర్ష సాయన్న అన్నా తెలుగువాడు అయినందుకు మనం అందరం ఎంతో గర్వ పడాలి. అన్నను ఆ దేవుడు చల్లగా చూడాలి. మనం కూడా అన్నను ఇన్స్పిరేషన్ అయ్యి అందరికీ సహాయం చేద్దాం. ఈ పాట అందించిన వేముల ఫోక్ మ్యూజిక్ వారికి హర్ష సాయి అన్న అభిమానుల నుంచి ధన్యవాదాలు. జై హర్ష సాయి అన్న .🙏🙏 Harsha sai not a name its a brand 💪 ... Thanks by vemula folk music
Ee song lo 1:54-1:57 appudu aa lyrics vintunte goosebumps vasthunnay nijanga ee paata raasina vaariki paadina Dilip Devan gaariki shatha koti dhandalu 🙏🙏🙏
రాళ్లలో దేవుని వెతకడం మానేసి సాటి మనిషికి సాయపడితే హర్ష సాయి అన్నలాగా మనమే దేవుళ్ళం కావచ్చు చాలా థాంక్యూ అన్న హర్ష సాయి అన్న గురించి ఇంత మంచి సాంగ్ మాకు అందించినందుకు 🙏🙏
మనిషి రూపంలో ఉన్న దేవుడు నా బిడ్డ హర్ష సాయి పేదల ఆశాజోతి.మీరు నిండు నూరేండ్లు చల్లగా ఉండాలని ఆ దేవునికి ప్రార్థన చేస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏❤🌹⚘💞💖🤲🤲🤲🤲🤲😭😭😭😭👏👏👏👏✝️🛐✝️👍👍👍👍👌👌👌👌👌పాట చాల బాగా పాడినారు god bless you bro
ప్రోమో అదిరింది ఇక ఫుల్ సాంగ్ తో యూట్యూబ్ నీ షేక్ చెయ్యడమే ఉంది రేపు ఈ టైం కెల్లా మిలియన్ల వ్యూస్ తో సాంగ్ ట్రేండింగ్ లో ఉండాలని ఆశిస్తున్నాను🙏✊️హర్ష సాయి అన్న😎జై హింద్🇮🇳
అన్ని ఊర్లో కాబోతున్నారు మా ఊరి కడప కు కూడా ఎప్పుడు వస్తరు అన్న మిమ్మల్ని చూడాలని చూస్తూ మా మీ వాళ్ళు అందరూ మీ థాంక్స్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు
ప్లీజ్ రిప్లై ఇవ్వండి అన్నా ఎప్పుడు వస్తారు కడప కు దేవుడు పటాలు లో ఉంటారు అన్నా మీరు మాత్రం రిజల్ట్ మనుషులే పెట్టి చేస్తున్నారని అందుకనే దేవుడు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా ము
హర్ష సాయి అన్న అందరి కష్టాలను మీరు అర్ధం చేసుకొని, అందరు బాగుండాలని, మీరు అందరికోసం సహాయం చేస్తూ, అందరి హృదయలను గులుచుకొని, లైఫ్ లో రియల్లీ హీరోగా గుర్తింపు పొందిన హర్ష సాయి గారికీ హృదాయ పూర్వక ధన్యవాదములు ఆ భగవంతుడు మిమల్ని చల్లగా చూడాలని ఆశీర్వదిస్తూ... 🙏🙏🙏💐💐💐
రాజకీయాల్లో ఎన్ని కోట్లు పంచిన ఎవరిని లెక్క చేయరు కానీ నువ్వు ఎవరో తెలువకుండ అందరి మనసులు బాధలని తీరుస్తున్నవు నువ్వు సూపర్ అన్న ఆ దేవుని దయ వల్ల ఇంకా ఎలా ఆకలి కోసం కష్టపడుతున్న వలని అధుకో 🌹 🙏
ప్రపంచం మొత్తం నీ వైపు చూసేలా చేసావు అన్న నువ్వు ఒక మైలురాయివి నిన్ను ఈ దేశం ఎప్పటికీ మరువలేదు నువ్వు ఈ దేశంలో పుట్టడం అందులో తెలుగువాడిగా పుట్టడం మా అందరి అదృష్టం జై హర్ష సాయి అన్న మాటల్లో చెప్పలేమన్నా
మానవత్వం లేని ఈరోజుల్లో, మానవత్వాన్ని చూపుతూ ఎందారో కుటుంబాలను ఊరికొయ్యనుండి కాపాడుతు, బ్రహ్మ రూపంలో వచ్చి, కొత్త రాతలు ప్రసాదిస్తున్న , భగవంతుని ఆలోచనలు, మనుసున్న హర్ష సాయి అన్నా గారికి దండాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I can't understand the words fully but I can feel the emotion If I have another chance to born I want to born like Harsha sai anna . Great anna Love from Tamil Nadu ❤❤
మనిషి రూపం లో ఉన్న దేవుడు అయ్య నువ్వు🙏🙏🙏🙏 జై హర్ష సాయి ❤️
Sai anna
Super super super 👏👏👏👏 song very firfeact song meku na vandhanam annaya🙏🙏🙏🙏
@@bharatm846 🖐️
Super ❤️
@@supertastyvantallums143😊
సాయం అడిగే వాడు భక్తుడు,😎
సాయం చేసే వాడు దేవుడు.👑😍
జై హర్ష సాయి అన్న ఫ్యాన్స్ లైక్ చేయండి💙👑😎💯🥰🔥💥
❤️
Na hero epatiki Harsha sai Anna ne🙏🙏🙏🙏🙏
Wow nice bro
Super singer
@@suriffgaming7948 f. cc. Ki
హర్ష సాయి అన్న ఎంతోమంది ప్రజల గుండెల్లో నిండిపోయిన అన్న 🙏🙏🙏🙏🙏
Hello
@@daskodandam4390 I'll pm l
BB. H h 😊h. Hh.
మన రాష్ట్రంలో ఇంత మంచి వ్యక్తులున్నారు
Harsh sai annayya naku kuda neelanti annayya uanta bagundunu anipistundi
I'm from tamilnadu,
Fan of harsha sai anna ♥
Love this song specially the hit line 🔥
You are living god 😇
People like him are rare and seen only in movies, existing in real life, we appreciate it a lot 🙏🙏
Nanum
మనలాంటి వాళ్ళ కోసం దిగి వచ్చిన దేవుడు. హర్ష సాయి అన్న❤️❤️love you annaya❤️🙏❤️❤️❤️
శ్రీ రాముడి లాంటి దేవుడికి రామదాసు లాంటి భక్తుడు రాసిన పాట🙏 హర్ష సాయన్న దేవుడైతే నువ్వు రామదాసు అన్న సూపర్ అన్న🙏
Bro ur comment super 👏🔥🔥
🙏 cHarsha sai anna 🙏
Super👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤
Super Bro
Aliabbas.
దేవుడు గురించి రాసిన ఇంత అద్భుతంగా రా దేమో పాట సూపర్ అన్నగారు నా దృష్టిలో మాత్రం హర్ష సాయి అన్న తర్వాతే దేవుడు 🙏🙏
Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@raghavaraghava6701 mg&llk.oo
O
ha bro edi nijam
మొదటిసారి ఈ పాట వినడంతో నాకళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అన్న😭😭హర్షసాయన్నమీరు నిండు నూరేళ్లుచల్లగాఉండాలి అన్నl🙏🙏
పేదవారి కొచం వచ్చిన దేవూడు హర్ష సాయి అన్నయ్య ❤️హర్ష సాయి అన్నయ్య గురించి ఈ పాటలో చాలా చక్కగా చెప్పావు అన్నయ్య మీకు నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏
మనిషి రూపంలో ఉన్న దేవుడు హర్ష సాయి అన్న❤️🙏😍❤
Super Bro 😜
Super bro
Jay harashasai bro
Jai Harshasai Anna✌💥
God is great Harsha sai God....💯💯
హర్ష సాయి అన్న దేవుదుల అందరికి సహాయం చేస్తునాడు దేవుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి😘😘😘
జై హర్ష సాయి అన్న🙏🙏😘😘
మీ పాట సూపర్.పేద ప్రజల గుండెల్లో ❤ శాశ్వత కాలం నిలిచి పోయే దేవుడు హార్ససాయి అన్నా 🌹
దయ గల్లా గుండే నీదన్న హర్ష సాయి అన్న నూరెల్లు సల్లంగుండన్న 🙏 lyrics goose bums...🔥🔥 Harsha sai anna
Vi vfgu
Same
I'm
జై Harsha Sai Anna.
అన్నయ్య.....
మన.....
H హృదయాలలో ఉన్న
A అందరి ఆశలను
R రోజుకో
S సంతోషాన్ని ఇస్తూ
H హృదయాలను గెలుచుకున్న
A అందరి కోసం
S సుసంపన్నమైన
A ఆనందభరితమైన
I ఐశ్వర్యవంతమైన
గుణగణాలతో అందరికీ సేవలందిస్తూ అందరికీ చేయూతగా నేనున్నాను అంటూ ముందుకు వస్తున్న ఈ విధంగా అందరికీ సహాయం చేస్తున్న మన హర్ష అన్నకి ఆ దేవుడి దీవెనలు ఇప్పుడే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
పేదవారి కోసం దేవుడై దిగివచ్చిన హర్ష సాయి పై ఆ భగవంతుడు ఎల్లప్పుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ❤️❤️❤️❤️
Avunu super
Super anna
Delude Ani China chupu chudaku anna anthakante goppavadu anna devudu pilichinaradu Kani anna vasthadu
My favourite God harsha sai
@@tharunkumargundaboina5045 xjFZB. Zkjzfjnqvhwfx . Xgfzmmfy
E song ki neenu pedha fan ni bhayya🎉🎉🎉🎉🎉😅😅😅😅😅❤❤❤❤❤
ఈ పాటకి ప్రాణం పోసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు..🥰🎉💐🙏
జై హర్ష సాయి ఆన్న ✊
దేవుని రూపంలో వచ్చిన దేవుడు హర్షసాయి అన్న జై హర్షసాయి అన్న💝💖
❤️
❤🙌💓🙌♥️
పేదవారి కోసం దేవుడై దిగివచ్చిన హర్ష సాయి పై ఆ భగవంతుడు ఎల్లప్పుడు చల్లగా చూడాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నానఉ🙏🙏🙏🙏🙏🙏
దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ మనుషుల్లో దేవుడు చూడొచ్చు హర్ష సాయి
అస్తుల కోసం ఆరటపడే ప్రజాప్రతినిధుల కంటే..
ఏ ప్రజాప్రతినిధి కానీ శతకోటి వందనాలు...
హర్ష సాయి అన్న🙏🙏
నిజంగా చెప్తున్నాను సాంగ్ అయితే సూపర్ ఉంది ఎమోషనల్ అయితే సూపర్ ఉంది అన్న రియల్లీ గ్రేట్ పాట వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి అన్న ❤️
హర్ష అన్న మీరు గ్రేట్ అన్నా సూపర్ అన్న
Yes bro
ఈ పాట వింటుంటే నా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి 😭 Harsha Sai Anna Real God🙏🙏
s
Same
This song is not enough to appreciate the great legend, peoples hero and helpfull man HARSH SAI❤
Your absolutely true brother Harsha sai Anna is a great leader Hat's off to you sai Anna garu God bless you abundantly live long 💯 years 🙏🙏🙏🙏🙏
🌏🙏🙏నిజమైన దేవుడు నువ్వే హర్ష సాయి అన్నా 🙏🙏🌏 నూరెల్లు చల్లగా ఉండు అన్నా నువ్వు మరియు 🙏🙏కుటుంబ సభ్యులు అందరు
🙏🙏😥😥
Hi
I❤U
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
❤
Sai Anna
🙏🙏నిజంగా పేదవాళ్ల కోసం వచ్చిన దేవుడు హర్ష సాయి అన్న 🙏🙏💖
Super
Super
Love this song
పేద ప్రజల హృదయంలో నిలుచున్న దేవుడు హర్ష సాయి తమ్ముడు మనిషి రూపంలో ఉన్న మహారాజు హర్ష సాయి తమ్ముడు ఎప్పుడు చల్లగా ఉండాలి నేను దేవున్ని ప్రతిరోజు ప్రార్థిస్తున్నా🙏🏻
దేవుడు భువి మీదకు హర్ష సాయి గారి రూపంలో వచ్చాడు.... చిన్న వయస్సులో వేల మందికి సాయంచేస్తున్న దేవుడివి బాబు మీరు.
మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే... వయస్సులో చిన్నవారివి అయినా మీకు 🙏చేతులెత్తి మృక్కుచున్న... చల్లగా ఉండయ్యా.
Asnc
ఈ పాట ఎక్కడికో వెళ్లిపోతాది అన్న హర్ష సాయి అన్నకి ఒక Like వేస్కోండి బ్రో 👍👍👍❤❤❤
ఆపదలో ఆదుకున్నవాడే దేవుడు ...ఈ సమాజంలో ఎంతో మంది నిరుపెదలకి సహాయం చేస్తూ ...ఆదర్శంగా నిలుస్తున్న# HARSHA SAI# కి పాదాభివందనాలు🙏❤️🙏🤝🏻
మొదటి సారి ఈ పాట వినడంతో నా కళ్ళ ల్లో నీళ్ళు వచ్చేశాయ్ అన్న 😭 హర్ష సాయి అన్న మన అందరి గుండెల్లో చిరకాలం ...,.
really nice
Super super super
Avnu
Super
😭😭😭 harsha sai anna devudu anna
దేవుడివి సమి నువ్వు నిన్ను నిజం గ దేవుడే పంపాడు అన్న ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా వుడు సమీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పేదవారి గుండెల్లో 💫💕💕దేవుడైపోయావు నూరేళ్లు చల్లంగా ఉండు అన్న 💐హర్ష సాయన్న🌹🌹
ఈ సాంగ్ ప్రోమో వచ్చిన దగ్గర నుండి ఈ సాంగ్ పూర్తి సాంగ్ కోసం ఇంతగనమో వెయిట్ చేస్తున్న అన్న సూపర్ గా ఉంది ఈ సాంగ్ వింటుంటే మనసు అంత సంతోషం గా ఉంటుంది మీ టీమ్ అందరకి 🙏🙏🙏 ఇంకా ఎన్నో మంచి సాంగ్స్ రావాలి అని కోరుకుంటున్నాను 👍👍👍
Same me too 😍❤️♥️😊
🙏🙏🙏🙏😭😭💚💯💯💯💯✊✊✊✊🤲🤲🤲🤲🕌🕌🕌🕋🕋
Same
హర్ష సాయి లాంటి మనుషులు ఉన్నారంటే మన అదృష్టం. ఇలాంటి మనుషులు కొన్ని కోట్లల్లో ఒక్కరు ఉంటారు. ఒక్కడే ఈ హర్ష సాయన్న అన్నా తెలుగువాడు అయినందుకు మనం అందరం ఎంతో గర్వ పడాలి. అన్నను ఆ దేవుడు చల్లగా చూడాలి. మనం కూడా అన్నను ఇన్స్పిరేషన్ అయ్యి అందరికీ సహాయం చేద్దాం. ఈ పాట అందించిన వేముల ఫోక్ మ్యూజిక్ వారికి హర్ష సాయి అన్న అభిమానుల నుంచి ధన్యవాదాలు. జై హర్ష సాయి అన్న .🙏🙏 Harsha sai not a name its a brand 💪 ... Thanks by vemula folk music
Good song sir 👌
నువ్ పంచె దానికన్నా వెయ్యి రేట్లు నీకు ఆ దేవుడు అంధువ్వాలని ఆ దేవున్ని 🙏🙏🙏
సూపర్ అన్న
దయగల గుండె నిదన్న హర్ష సాయి అన్న నూరేళ్లు సల్లంగుండన్న lyrics guss bums🔥🔥✊️Harsha Sai Anna😎
🤣🤣🤣🤣avunu avunu
Thanks.so.much. Is song.loveu.anna
Ee song lo 1:54-1:57 appudu aa lyrics vintunte goosebumps vasthunnay nijanga ee paata raasina vaariki paadina Dilip Devan gaariki shatha koti dhandalu 🙏🙏🙏
I am from Karnataka but i following to harsh sai bro he as very frindl and lovel person and he also my inspiration ❤️❤️
I can't understand your language but I like it 💙💙 Harsha Sai💙💙 🙏🏻🙏🏻வாழ்க வளமுடன் 🙏🏻🙏🏻
మన రాజకీయ నాయకులు హర్ష సాయిని చూసి మారతారని కొరుంకుటూన్నాను 🙏
OVARU LAST WARNING ⚠️ NA KODAA
వేముల రమేష్ అన్న దేవుడు 🙏🙏🙏చూపించినందుకు పాట రూపంలో హర్షణను చూపించినందుకు ధన్యవాదాలు🙏🙏🙏
హర్ష సాయి అన్న ....కనిపించే దేవుడు...love u annyya... నిన్ను కన్న తల్లి...ఒక దేవత ...చాలా గొప్పవారు....❤❤❤❤❤❤❤
పేదల కన్నీటిని తుడచడానికి ఆ దేవుడు పంపించిన హర్ష సాయి అన్నకి హృదయపూర్వక నమస్కారా లు🙏🙏🙏🙏🙏
❤
9000755224❤
🙏🙏దేవుడు ఉన్నడా అని ఎవరైనా అడిగితే నీ నిన్ను చూపిస్తాను నువ్వు మా పేదవాడి గుండెల్లో దేవుడువు స్వామి.... 🙏🙏🙏🙏♥️💯 HARSHA SAI ANNA 🙏🙏🙏🙏
రాళ్లలో దేవుని వెతకడం మానేసి సాటి మనిషికి సాయపడితే హర్ష సాయి అన్నలాగా మనమే దేవుళ్ళం కావచ్చు చాలా థాంక్యూ అన్న హర్ష సాయి అన్న గురించి ఇంత మంచి సాంగ్ మాకు అందించినందుకు 🙏🙏
Super song Harsha Sai anna jai harshasai❤❤❤❤❤❤
నేను ఎప్పుడు కూడా దేవుడ్ని చూడలేదు కానీ మొట్ట మొదట సారిగా చూసిన దేవుడు హర్ష సాయి అన్న 🙏❤️
God.blees.you.harshasai
🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳
హర్ష సాయి అన్నకు,, ఈ పాట అందాలని మనస్పుర్తిగా కోరుకుంటున్నా,, ❤❤❤,,, ఎంత మంది అనుకుంటున్నారు ❤❤love you Anna ❤❤❤
దేవుడు ఎక్కడో లేడు మన మనుషుల మధ్య లో నే హర్ష సాయి అన్న రూపంలో ఉన్నాడు
అందిగింది ఇచ్చె🥰 వాడు దేవుడైతే అడగకుండానే అన్నీ ఇచ్చేవాడే మన హర్షసాయి అన్న 🥰 🙏🫂
హాయ్ హర్ష సాయి. ఆ దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం గొప్ప మనసు ఐ లవ్ అన్నయ్య హర్ష సాయి
ఇ song యెనీ సార్లు విన మలి మలి వినల నీపి స్తుధీ జై Harshasai🙏🙏💖💖
❤️
@@martboyjeevan8531 💙
ya yes ❤🩹💯
Song kosam chala wait chesthunnanu...love Harsha sai annaiah my favorite hero ❤️❤️❤️
Im from Tamilnadu but i like this very much 😘😘😘😘 Harsha sai my favorite hero 😘😘😘❤❤❤❤
Super super ❤my my favorite song this song Harsha sai dhevudu ❤❤😢😢
దేవుడు అన్ని చోట్లకు వెళ్లలేక నిన్ను పంపాడు అనుకుంటా నిండు నూరేళ్ళు చల్లగా బ్రతకాలి హర్ష సాయి అన్నా 🙏
Thankyou so much 🥰 bro 💞
Harsha Sai Anna contact unte evvandi bro
మనిషి రూపంలో ఉన్న దేవుడు నా బిడ్డ హర్ష సాయి పేదల ఆశాజోతి.మీరు నిండు నూరేండ్లు చల్లగా ఉండాలని ఆ దేవునికి ప్రార్థన చేస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏❤🌹⚘💞💖🤲🤲🤲🤲🤲😭😭😭😭👏👏👏👏✝️🛐✝️👍👍👍👍👌👌👌👌👌పాట చాల బాగా పాడినారు god bless you bro
ప్రోమో అదిరింది ఇక ఫుల్ సాంగ్ తో యూట్యూబ్ నీ షేక్ చెయ్యడమే ఉంది
రేపు ఈ టైం కెల్లా మిలియన్ల వ్యూస్ తో సాంగ్ ట్రేండింగ్ లో ఉండాలని ఆశిస్తున్నాను🙏✊️హర్ష సాయి అన్న😎జై హింద్🇮🇳
Harsha Sai Anna Real God 🙏🙏🙏
No words!! నేను ఒక మనసున్న మనిషిని చూసాను అంటే అది హర్షసాయి అన్నానే🙏🏻❤ నీకు పాదాభివంధానం అన్న🙇♂️
పేదల గుండెల్లో కన్నీటి చుక్కల వెలుగు నింపడానికి వచ్చిన..🙏హర్ష సాయి🙏
😇 A man with a golden heart 💖 proud of you now a🥰 days Harsha Sai is not a name its a brand of good heart ❤️
I love he
🙏🌹మనిషి రూపంలో ఉన్న దేవుడు నువ్ అన్న 🌹🙏🙏🙏🙏 నిన్ను కలవాలి అన్న నేను
హర్ష సాయి అన్న నువ్వు నిజంగా దేవుడు అన్న👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭
*హర్ష సాయి అన్న అభిమానులు* ❤️🙏🙏
మనదేశం లో పుట్టిన భారతీయ పుత్రుడు
మన అందరి ఆత్మీయ నేస్తం... హర్ష అన్న
🎉b c xdvrc❤rv 2:41
సూపర్ సాంగ్ రాశావు అన్న నేను కూడా హర్ష సాయి అన్న ఫ్యాన్ మై హీరో హర్ష అన్న👏👏👏🙏🙏🙏💐💐🌹🌺
అన్ని ఊర్లో కాబోతున్నారు మా ఊరి కడప కు కూడా ఎప్పుడు వస్తరు అన్న మిమ్మల్ని చూడాలని చూస్తూ మా మీ వాళ్ళు అందరూ మీ థాంక్స్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు
ప్లీజ్ రిప్లై ఇవ్వండి అన్నా ఎప్పుడు వస్తారు కడప కు దేవుడు పటాలు లో ఉంటారు అన్నా మీరు మాత్రం రిజల్ట్ మనుషులే పెట్టి చేస్తున్నారని అందుకనే దేవుడు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా ము
పాటతో ఏడిపించారు అన్న జై హర్ష సాయి అన్న 🙏🙏🙏🙏
God in human form is Harsha Sai....
Song vinte Goosebumps vastunnay 🙏🙏🏼🙏🙏🙏🏼🙏
பாடல் அருமை....அர்ஷாஷாய் அண்ணா உங்கள் பணி இன்னும் தொடர வாழ்த்துக்கள்... அண்ணா...😘😘😘🤝
❤❤❤❤
Devudu la eppudu manatho untadu Harsha sai anna
❤️😢ఎమోషనల్ అయ్యిపోయిన బయ్యా నిజం హర్ష సాయి అన్న నీ మేలు మరువలేనిది అన్నా తెలంగాణ లా నీ అవసరం చాలా ఉంది అన్నా..🙏🙏
Superb song 😍😍jai harash sai Anna 💪🏻💪🏻
దేవుడి రూపంలో వచ్చిన హర్ష సాయి అన్న నువ్వు నిండు నూరేళ్లు దేవుడు నిన్నుదీవించాలి
Supar 🙏🙏🙏
Padavulu aasinchani dheerudu...pedhalanu rakshinche Devudu...Mana Sai anna🥰 Song ayithe anthaku minchi ........next level🙏🏻🙏🏻
హర్ష సాయి అన్న అందరి కష్టాలను మీరు అర్ధం చేసుకొని, అందరు బాగుండాలని, మీరు అందరికోసం సహాయం చేస్తూ, అందరి హృదయలను గులుచుకొని, లైఫ్ లో రియల్లీ హీరోగా గుర్తింపు పొందిన హర్ష సాయి గారికీ హృదాయ పూర్వక ధన్యవాదములు ఆ భగవంతుడు మిమల్ని చల్లగా చూడాలని ఆశీర్వదిస్తూ... 🙏🙏🙏💐💐💐
పేద వారి కోసం దేవుడిగా నిలిచి వచ్చిన హర్ష సాయి అన్న నిన్ను ఇప్పుడు దేవుడు చల్లగా చూడాలి
Ninu. Istapadevalu nilaga manchi manusuna manushulu thank u bro
రాజకీయాల్లో ఎన్ని కోట్లు పంచిన ఎవరిని లెక్క చేయరు కానీ నువ్వు ఎవరో తెలువకుండ అందరి మనసులు బాధలని తీరుస్తున్నవు నువ్వు సూపర్ అన్న ఆ దేవుని దయ వల్ల ఇంకా ఎలా ఆకలి కోసం కష్టపడుతున్న వలని అధుకో 🌹 🙏
A MAN WITH GOLDEN HEART 💓❤️
HARSHA SAI ❤️❤️
ప్రపంచం మొత్తం నీ వైపు చూసేలా చేసావు అన్న నువ్వు ఒక మైలురాయివి నిన్ను ఈ దేశం ఎప్పటికీ మరువలేదు నువ్వు ఈ దేశంలో పుట్టడం అందులో తెలుగువాడిగా పుట్టడం మా అందరి అదృష్టం జై హర్ష సాయి అన్న మాటల్లో చెప్పలేమన్నా
సూపర్ అన్న
Iam From Karnataka,Iam Big Fan Sri Harsh Sai garu, He is Really GOD for poor people,I Wish him great Health,Wealth and much more.
మానవత్వం లేని ఈరోజుల్లో, మానవత్వాన్ని చూపుతూ ఎందారో కుటుంబాలను ఊరికొయ్యనుండి కాపాడుతు, బ్రహ్మ రూపంలో వచ్చి, కొత్త రాతలు ప్రసాదిస్తున్న , భగవంతుని ఆలోచనలు, మనుసున్న హర్ష సాయి అన్నా గారికి దండాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Donlive
హర్ష సాయి అన్న మీరు నిజంగా మనిషి రూపంలో ఉన్న దేవుడు జై హర్ష సాయి అన్న 💪🙏🙏
Super song jai harsha sai anna
దేవుడు కి చాలా బాగా పాట రాసారు. పాడారు 👌🏻👌🏻🙏🏻🙏🏻
దేవుడు అనే వాడు వున్నాడు అంటే హర్ష అన్న పేదలకు సహాయం చేస్తూన్నవ్ నీ లాంటి వాళ్ళు మా యువతకు ఆదర్శం అన్న 🥰🥰🥰🥰💖💖
చాలా రోజుల తరువాత పవన్ కళ్యాణ్ sir గారి తరువాత హర్ష సాయి అన్న గారిని చూశాము great off two yong mans😍😍😍🙏🙏🙏🙏🙏
I am from tamilnadu but I like this song and I love Harsha sai Anna..u r really great anna
Hi
I too
@@ffofficial0747
Thanku
@@ffofficial0747ki ng
I love you anna u r really great anna
I am from kerala
I am malayalii I like this song ...harsha sai 😘😘
Janum malayalii 🌝
Mm
మీ పాదాలకు పాదాభివందనం అన్న సూపర్ సాంగ్ హర్షసాయి అన్న నీకు నా పాదాభివందనం 🙏🙏🙏
While listening Goosebumps 💥💯..
మనలాంటి వాళ్ల కోసం దిగివచ్చిన దేవుడు మన హర్ష సాయి అన్న లవ్ యు అన్నయ్య
I can't understand the words fully but I can feel the emotion
If I have another chance to born I want to born like Harsha sai anna . Great anna
Love from Tamil Nadu ❤❤
హర్ష సాయి అన్న నువ్వు మా హృదయంలో వున్న దేవుడు❤️
Chala waiting e song kosam..❤️
💯💯⚡❤️
Hi
💯
Hi
చక్కని పాట బిడ్డ దేవుడు నీకు ఇంకా మంచి మంచి పాటలు వ్రాసి పాడే అవకాశం ఇవ్వను గాక 🙏harsha sai god bless you more and more
పాట అదిరింది అన్న ❤❤❤❤❤❤