Overweight Patient Story | 250 kgs | Bariatric Surgery | Weight Loss | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • Overweight Patient Story | 250 kgs | Bariatric Surgery | Weight Loss | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    overweight, heavy weight, 250kgs weight, patient story, bariatric surgery, weight loss, weight loss patient story, heavy overweight,
    #overweight #weightloss #bariatricsurgery #patientstory #drravihospital #drravikanthkongara

КОМЕНТАРІ • 1 тис.

  • @user-sb8er2ix4j
    @user-sb8er2ix4j 11 місяців тому +235

    ఎందరో మహానుభావులు అందులో మా డాక్టర్ రవిగారు ఒకరు గ్రేట్ సార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chnagaparvathi9565
    @chnagaparvathi9565 11 місяців тому +128

    భగవంతుడు ఎక్కడో లేడు మీలాంటి వారి రూపంలోనే ఉంటాడు 🙏🙏🙏🙏🙏🙏🙏 పెద్దాయనని చూస్తే మాకు కన్నీళ్లు ఆగలేదు 🙏

  • @gram1037
    @gram1037 11 місяців тому +142

    మీ ఔదార్యానికీ మీ సేవా దృక్పథానికి
    మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా నమస్కారములు డాక్టర్ గారు🎉🎉

  • @rajuulisi3309
    @rajuulisi3309 11 місяців тому +176

    మీలాంటి గొప్ప వ్యక్తిని చూసి కొంత మంది వైద్యులు అయినా స్ఫూర్తి పొందాలని కోరుకుంటున్నాను..🙏🙏🙏

  • @msatishkumar9335
    @msatishkumar9335 11 місяців тому +121

    డాక్టర్ రవి కాంత్ గారు మీకు ఎంత మంచి మనసు మంచి జ్ఞానం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు

  • @joshhealthyfoods3726
    @joshhealthyfoods3726 11 місяців тому +41

    డాక్టర్ గారు మీరు నిజంగానే పేదల పట్ల దేవుడు ఎందుకంటే దేవుడు స్వయంగా cheyalenivi మీలాంటి కొంత మంది తో చేపించి మనుషులపైన నమ్మకాన్ని పెచుతునడు🙏🙏🙏

  • @srinivasraokadha7443
    @srinivasraokadha7443 11 місяців тому +44

    Sir,,,, మి మంచితనానికి ,మీరు ప్రజలకి చేస్తున్న వైద్యము కి ,నాకు మాటలు రావడం లేదు sir, సంతోషం and ఏడుపు వచ్చేస్తుంది.

  • @kashettyram32700
    @kashettyram32700 11 місяців тому +27

    దయామయుడు
    మనుషుల్లో దేవుడు మన డాక్టర్ బాబు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kirankrupa7421
    @kirankrupa7421 11 місяців тому +32

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍sir మీ గురించి చెప్పటానికి మాటలు లేవు ❤️❤️

  • @Mahi-p7q
    @Mahi-p7q 11 місяців тому +10

    పేదవారికి దేవుడు ఆండీ మీరు నూరేళ్ళు చల్లగా ఉండాలి అన్ని దేవుడు కోరుతున్నాము ❤❤❤

  • @P.Sureshreddy1986
    @P.Sureshreddy1986 11 місяців тому +39

    మీరు చాలా మంచివారు సార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @SrinivasBathula-s2h
      @SrinivasBathula-s2h 11 місяців тому +3

      🎉❤🙏🙏🙏👌🙏 మీరు చాలా మంచి వారు సార్ మీ మనసు చాలా గోపది సార్ 🎉🙏🙏🙏

  • @msatishkumar9335
    @msatishkumar9335 11 місяців тому +8

    హీరోలలో రజినీకాంత్ మంచి మనసున్న వ్యక్తి డాక్టర్స్ లో డాక్టర్ రవి కాంత్ గారు మంచి మనసున్న వ్యక్తి

  • @kanakadurgagullapalli9296
    @kanakadurgagullapalli9296 11 місяців тому +35

    దేవుడి లా అలాంటి వారిని ఆదుకుంటున్న మీ మంచి తినడానికి మా వందనాలు డాక్టరు గారు 🙏🙏👌👌

  • @raviabbapur541
    @raviabbapur541 11 місяців тому +17

    డాక్టర్ గారు....మానవత్వానికి నిర్వచనంగా నిలిచారు...మీకు మీరే సాటి....అందుకోండి మా అభినందనలు.

  • @sureshdattam1601
    @sureshdattam1601 11 місяців тому +27

    మీకు పాధాబి వందనాలు డాక్టర్ గారు మీరు మీ కుటుంబం కలకాలం చల్లగా ఉండాలి అని నేను దేవుడిని గట్టిగా ప్రార్ధిస్తున్నాను

  • @sakethpopuri6418
    @sakethpopuri6418 11 місяців тому +14

    🙏🙏 మీలాంటి వ్యక్తి భారతదేశంలో పుట్టడం మా అదృష్టం సార్ అందులో మాకు దగ్గరలో ఉండటం మాకు ఇంకా అదృష్టం మీలాంటి వాళ్ళని చూస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి మాలాంటి అందరు దీవెనలు మీకు మీ కుటుంబానికి ఎల్లవేళలా రక్షించాలని మీ పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @mohansr8388
    @mohansr8388 11 місяців тому +12

    మీకు ఎన్ని సార్లు నమస్కారం పెట్టినా ఋణం తీర్చుకోలేము సర్.మీలాంటి మంచి మనసు ఎంత మంది డాక్టర్లు కి ఉంటుంది సర్

  • @ragahaigarinarsimhareddy192
    @ragahaigarinarsimhareddy192 11 місяців тому +8

    మీకు ఉన్న దయ గుణం పేద వాళ్లకు సహాయం చేసే మంచి తత్త్వం వేరే డాక్టర్స్ కి లేదు సర్ మీరు గొప్పోళ్ళు సర్ మీరు సల్లగ ఉండాలి 🙏

  • @davuriyanaik
    @davuriyanaik 11 місяців тому +28

    Real hero doctor Ravi sir 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @annapurnamamidipalli1659
    @annapurnamamidipalli1659 11 місяців тому +7

    ఈ బరువు అనేది ఒక శాపం 😢...... దేవుడు ఆయన యందుండి ఆయన్ని చల్లగా చూడాలి... ఆయన బాధ చూడలేక పోయాను.😢

  • @msri545
    @msri545 11 місяців тому +22

    నమస్తే డాక్టర్ గారు 🙏 మీరు మంచి మనసుతో చేసే గొప్ప సహాయం నీకి ధన్యవాదములు సార్ 💐💐 సంతోషంలో ఎవరయినా దగ్గరవుంటారు సార్ కానీ మీరు బాధలో వున్న వారికి ధర్యం ని ఇచ్చి వారి ఆర్థిక స్థితిని కూడా గమనించి వారికి నేను చూస్కుంటాని అని అందరు చెప్పరు. సార్ అదే వాళ్లకు ధర్యం న్ని ఈస్తుంది సార్ మీరు ఇంకా చాలామందికి మంచి చేసే శక్తిని దేవుడు మీకు ఇవాలని కోరుకుంటున్నాను సార్ థాంక్యూ సోమచ్ సార్ ❤️❤️

  • @thagarampudiharibabu6601
    @thagarampudiharibabu6601 10 місяців тому +1

    వైద్యో నారాయణో హరిః
    మీకు హృదయ పూర్వక నమస్కారాలు
    దేముడు తో సమానం మీరు.
    కొన్ని కొన్ని సమయాల్లో డాక్టర్స్ గురించి సులోచన చేస్త్ అందులో మీరు ప్రతిష్టాత్మక భారత వైద్యుడు అని అనిపిస్తుంది.
    జోహార్లు.....

  • @anjalim8708
    @anjalim8708 11 місяців тому +5

    అన్నా మీరు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు పిల్లలు మీ ఫ్యామిలీ చాలా చాలా బాగుండాలి ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagalakshmisuresh8613
    @nagalakshmisuresh8613 11 місяців тому +3

    Doctor gariki namaskaram 🙏,am ur family patient,, ఈ వీడియో చూసి, ఏడుపు వచ్చేసింది.. థాంక్యూ సర్.. ఇంకొకరికి లైఫ్ ఇచ్చారు. సర్ నాకు.,ఒక ఐడియా అనిపించింది,మన హాస్పిటల్ లో డొనేషన్ బాక్స్ పెట్టండి,each person some amount వేసిన,medicine ki money leni వాళ్ళకి యూజ్ అవ్తుంది..ఈ రోజు మీరు నా లాంటి పేషంట్స్ ని 100 మoదిని చూసిన, మేము ఏమి ఇవ్వలేము sir, ఆ పెద్దాయన పెట్టిన దణ్ణం,మీ stress ni తగ్గిస్తుంది.మీ పేరెంట్స్ కి padhabhi వందనములు,,ur great doctor sir,,,meeru,mee family members ఎప్పుడు happy ga unndali ani కోరుకుంటాను,,,జై శ్రీమన్నారాయణ

  • @malleshamkatla1344
    @malleshamkatla1344 11 місяців тому +8

    Sir మీ గురించి చెప్పటానికి మాటలు లేవు. మీరు నిజానికి మానవ రూపంలో ఉన్న దేవుడు సర్. Emotions ఆపుకో లేక పోయాను కన్నీళ్లు వచ్చాయి. Great Job Sir.

  • @swarnananduri2811
    @swarnananduri2811 11 місяців тому +10

    మీ లాగా మీ మనస్సు కూడా చాలా అందమైది sir, me helping nature ki 🎉🎉

  • @poornak59
    @poornak59 11 місяців тому +7

    Sir good afternoon sir really అతను బతికి ఉన్నారు అంటే మీ యొక్క గొప్పతనం మీ వ్యక్తిత్వం చాలా గొప్పది పిలిచి ఆపరేషన్ చేసి ప్రాణం పోసిన దేవుడు సార్

  • @PoleboinaAnjaneyanaidu-xr1gr
    @PoleboinaAnjaneyanaidu-xr1gr 11 місяців тому +5

    డాక్టర్ గారు నమస్కారం మీరు మంచి మనసుతో ఆపరేషన్ చేసి వారి ని బ్రతికించారు ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @anandraju766
    @anandraju766 11 місяців тому +10

    మహానుభావులు మా డాక్టర్ రవికాంత్ డాక్టర్ గారు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @manavurukuradu9350
    @manavurukuradu9350 11 місяців тому +4

    మీ గొప్ప మనస్సుకి ఎలా పోగడాలో అర్థం కావడం లేదు సార్...

  • @girijakesav7673
    @girijakesav7673 8 місяців тому +1

    డబ్బులు కోసం రోగం తగ్గిన ఇంక హాస్పిటల్ లో ఉండాలి అనే డాక్టర్స్ వుండే ఈ రోజుల్లో మీ లాంటి వారు ఉండడం నిజంగా రోగుల అదృష్టం 🙏

  • @swarnalathameesaala1080
    @swarnalathameesaala1080 11 місяців тому +4

    Praise the Lord Dr.Garu🙏🥰Gud Mrng.Frm KWT.
    Dr.garu..మీకు దేవుని ప్రేమ ఉంది నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించుము అని దేవుడు మంచి ఆజ్ఞ ఇచ్చారు.దేశములో ఎందరో మహానుభావులు వున్నారు.అందులో మీరొకరు.మీరు చేస్తున్న పేదలకు సహాయము ఎంతో గొప్పది.మీ గొప్ప మంచి మనస్సుకు నా వందనములు🙏మీకు మీ కుటుంబానికి,మీ Staff కి దేవుని దీవెనమెండుగా అనుగ్రహించి దీవించి, ఆశీర్వదించునుగాక ఆమెన్✋😔😇Thank you so much Dr.garu🙏🌹🤗🥰 May God Bless you all❤😇🤗🥳🥳🥳

  • @srinivas4295
    @srinivas4295 10 місяців тому +1

    దీన జనోధరణ కోసం మిమ్మల్ని ఆ భగవంతుడు భూమ్మీదకి పంపించాడు సార్ . మీ గొప్ప సేవా తత్పరత కి నా హృదయపూర్వక నా అభినందనలు❤❤❤

  • @davuriyanaik
    @davuriyanaik 11 місяців тому +6

    Cinama hero rele hero but your real hero for every hopeless helpless peoples ..... thanks very much sir and yours staff also ......real great 🎉🎉🎉 sir

  • @lakshmirokalla8609
    @lakshmirokalla8609 11 місяців тому +1

    అన్ని ఉన్న విస్తార అకూ అనగి మనిగి ఉంటుంది అంటారు.. అలాగే మీరు కూడా వైద్యం ఇచ్చి.. ఉచితంగా సేవా భావంతో.. చక్కగా నవ్వుతూ విడియోలు చేస్తారు..మీలా చాలా మంది డాక్టర్లు చేస్తే..మన దేశంలో ఒక మనిషి కూడా రోగాలతో బాధ పడారు.. అని నా అభిప్రాయం...

  • @sujith3117
    @sujith3117 11 місяців тому +8

    మీ మంచితనం కి చాలా థాంక్స్ సార్

  • @padmavathij6487
    @padmavathij6487 11 місяців тому +8

    మీ వైద్య సేవకు ధన్యవాదాలు సార్ 🙏🙏

  • @PracticalBENCHTVNEWS
    @PracticalBENCHTVNEWS 11 місяців тому +2

    నిజం గా మీ నాన్న అమ్మ గారు ఇలాంటి మీకు జన్మ ఇచ్చినందుకు మరియు మీరు విజయవాడ లో ఈ సేవలు పేదవారికి చెయ్యటానికి అందుబాటులో ఉన్నందుకు ఆ దుర్గమ్మ తల్లి ఆసిస్సులు ఉండాలి మీకు మీ స్టాఫ్ కి కూడా వందనాలు సర్

  • @jephaniahmbg2045
    @jephaniahmbg2045 11 місяців тому +4

    Mee manchi manasuku naapadhabi vandanaalu sir you are greatsir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RR-kv1zj
    @RR-kv1zj 11 місяців тому +9

    I fell in love with the way you speak, the passion you have towards work, the pity you show towards your patients and strive for their good health. That’s your ultimate beauty and divinity of you

  • @padamavathijoshi347
    @padamavathijoshi347 11 місяців тому

    మీరుహృదయము ఉన్న భూలోకంలో మానవరూపంలో దేవతలు డాక్టర్ గారు. పైనుంచి ధెవుడ అనీ గమనించి మీకు పృతిఫల ం తప్ప క ఇసాడు.కారణం అతని పని మీరు చేస్తున్నారు గా.

  • @SrinivasBathula-s2h
    @SrinivasBathula-s2h 11 місяців тому +6

    🎉❤🙏🙏🙏👌🙏 మీరు చాలా మంచి వారు సార్ మీ మనసు చాలా గోపది సార్ 🎉🙏🙏🙏

  • @ganeshpothu5849
    @ganeshpothu5849 11 місяців тому +1

    నమస్కారం సార్
    మీ డాక్టర్ చేసిన వందనాలు
    కొందరి డాక్టర్ దగ్గరికి డాక్టర్ అంటేనే భయమేస్తుంది
    వాడి ఎంత పేదవాడైన వాడి రోగాన్ని అవకాశంగా టెస్టుల రూపంలో వేదన గురి చేస్తున్నారు

  • @rajuakki941
    @rajuakki941 11 місяців тому +5

    మనిషి రూపంలో ఉన్న దేవుడు సార్ మీరు 🙏🙏🙏

  • @modernpoet7155
    @modernpoet7155 11 місяців тому +1

    బాబోయ్ ....చూస్తేభయం భయం వేస్తుంది .
    జాగ్రత్త పడాలి ఇకనైనా నాలాంటివారు

  • @naithikagricultu
    @naithikagricultu 11 місяців тому +3

    దేవుడవు స్వామి మీరు... నిజంగా చాలా చాలా గ్రేట్ సార్ 🎉🎉❤❤

  • @charugundlavenkatalaxmi8898
    @charugundlavenkatalaxmi8898 11 місяців тому

    మీరు చిన్న వాళ్లు ఐనా మీలో వృత్తి, ప్రవృత్తి పట్ల వున్న అకుంఠిత దీక్ష కి నమస్కారములు, దేవుడు చల్లగా చూడాలి

  • @manasavijaykumar2126
    @manasavijaykumar2126 11 місяців тому +3

    ತುಂಬಾ ಸಂತೋಷ ವಾಯಿತು ರವಿ ಸರ್ ಆ ದೇವರ ಆಶೀರ್ವಾದ ನಿಮ್ಮ ಹಾಗು ನಿಮ್ಮ ಕುಟುಂಬದ ಮೇಲೆ ಸದಾ ಇರಲಿ ಅಂತ ದೇವರಲ್ಲಿ ಬೇಡಿಕೊಳುವೆ. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @radhasunkari2012
    @radhasunkari2012 11 місяців тому +2

    వైద్యులు గా మీరు చేస్తున్న ఇంత మంచిపనికి హృదయపూర్వక ధన్యవాదములు.మీ కుటుంబానికి భగవంతుని దీవెనలు మరియు మా అందరి ఆశ్శీస్సు .మీరు సర్జరీ చేసిన సార్ కూడా త్వరలోనే మంచి ఆరోగ్యం గా అవ్వాలని భగవంతుణ్ని కోరుకుంటున్నాను🙏🙌

  • @srujanavallabi8402
    @srujanavallabi8402 11 місяців тому +9

    You are great doctor garu ❤❤❤

  • @Nellorekitchen
    @Nellorekitchen 19 днів тому

    డాక్టర్ గారు మీలాంటి ఆణిముత్యాని ఈ ప్రపంచానికి ఇచ్చిన మీ తల్లి తండ్రులకు శతకోటి వందనాలు 🙏 ధన్యవాదాలు రవికాంత్ గారు🙏🙏🙏

  • @ettahanok2426
    @ettahanok2426 11 місяців тому +6

    మీకు 🙏🙏🙏 సార్

  • @muthyamveena9994
    @muthyamveena9994 11 місяців тому +1

    ముక్కోటి దేవతలు మిమ్మల్ని చల్లగా చూడాలి🙏🙏🙏
    నాకైతే ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగలేవు...
    యెందుకంటే లేనివాళ్ళకే ఇలాంటి పరిస్తుతులను కలిపిస్తాడు ఆ దేవుడూ... అందుకేనేమో అక్కడక్కడ మీలాంటి వాళ్లని పుట్టిస్తాడు... అందుకే, u r real Hero Doctor gaaru 🙏💐🌹🍫🍫👍👍

  • @priscillay7706
    @priscillay7706 11 місяців тому +4

    God bless you doctor garu... We really proud of u .. doing great job doctor ji... 🙏🏻... Doctor is nothing but God...

  • @sujathareddy9094
    @sujathareddy9094 11 місяців тому +1

    ఇంత బాగా అలోచించి సేవ చేస్తూ ఉన్నారు.🙏

  • @KvRamana9
    @KvRamana9 11 місяців тому +9

    డాక్టర్ రూపంలో మాకోసం వచ్చిన దేవుడు సార్ మీరు 🙏🥺❤️

  • @prasanthsurya1540
    @prasanthsurya1540 11 місяців тому +5

    మీ తల్లితండ్రులకి నా నమస్కారం మిమ్మల్ని దేవుడిల చూస్తున్న sir...

  • @krishnaytmohan1
    @krishnaytmohan1 11 місяців тому +1

    రవికాంత్ డాక్టర్ గారు, మీరు నిస్సహాయులైన మనుషుల పట్ల చూపించిన దయ, సేవాగుణం నిజంగా అభినందనీయo, ఆ భగవంతుడు మీకు ఇంకా ఎంతో మందికి ఇలాగే సాయం చేసే అవకాశం ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను...🙏🙏
    ఆ వ్యక్తి, అతని భార్య మోహం కనిపించకుండా చేసి, వారి dignity ని కూడా కాపాడితే బాగుండేది... 🙏🙏

  • @binduvarsha2415
    @binduvarsha2415 11 місяців тому +3

    U did a great work sir. That's not an easy thing to do with 100's in this days. No commercialization is became a task for doctors now a days. I bend to your heart, Your thoughtfulness towards poverty.

  • @chalamalagopal-uw3sn
    @chalamalagopal-uw3sn 8 місяців тому

    ఇప్పుడు ఉన్న సమాజంలో కనీసం వంద లో ఒక డాక్టర్ గా రైనా మీలా ఆలోచిస్తే చాలా మార్పు చూడవచ్చు.. హ్రుదయపూర్వక దన్యవాదాలు రవి సార్.. 🎉

  • @chamakurasrikanth5988
    @chamakurasrikanth5988 11 місяців тому +3

    మీకు పాదాభివందనలు సార్ 🙏🙏
    మీరు దేవుడు సార్

  • @koteswararao6941
    @koteswararao6941 11 місяців тому

    సార్ మీరు విజయవాడలో హాస్పిటల్ పెట్టడం మాలాంటి వాళ్ళకు దేవుడు ఇచ్చిన వరం.

  • @kajjaramu2815
    @kajjaramu2815 11 місяців тому +5

    You are real Hero sir 🙏

  • @pachipulusuveeravenkatapul1743
    @pachipulusuveeravenkatapul1743 11 місяців тому

    వైద్యో నారాయణో హరి అన్న పదానికి సరైన నిర్వచనం మీరే అండి హ్యాట్సాఫ్ డాక్టర్ గారు

  • @annapurnam7177
    @annapurnam7177 11 місяців тому +4

    Great job Dr Ravi garu 😊

  • @appalanaidu3512
    @appalanaidu3512 11 місяців тому

    డాక్టర్ గారు మీరు కలియుగ ప్రత్యక్ష దైవం... ఎందుకంటే ఈ రోజుల్లో మీ లాంటి మనస్థత్వం చాలా అరుదు సర్... అందువల్లనే ఈ కలియుగం లో మీ రూపంలో భగంతుడు పంపించాడు సర్..🙏🙏🙏🙏

  • @ggandhi2738
    @ggandhi2738 11 місяців тому +5

    Golden hearted sir u r ❤

  • @rameshjajuna9486
    @rameshjajuna9486 11 місяців тому +2

    డాక్టర్ లలో కింగ్ దేవుడు పంపిన మరో దేవుడు ❤🎉🎉🎉

  • @naveenimmadisetty3071
    @naveenimmadisetty3071 11 місяців тому +5

    Hat’s off to u sir 🙏🙏🙏

  • @durgabhavanim1200
    @durgabhavanim1200 11 місяців тому +1

    రవిగారు.భగవంతుడు.ఎక్కడో.లేడు.మీలోనే.ఉన్నాడు.👌👍🙏🙏.హెటాసాప్.మీకు

  • @dronaraju5913
    @dronaraju5913 11 місяців тому +4

    God bless you sir 🙏🙏🙏🙏🙏

  • @mavurigaribhuvaneshwar4115
    @mavurigaribhuvaneshwar4115 10 місяців тому +1

    Sir meeru chaala manchhi vaaru e rojullo patients hospital ki velthae chaala dabbulu thisukunae doctors unnaru kaani meelanti manchhi doctor ni nenu chudaledu sir naa manaspurirthi ga meeku kruthagnatha theluputhunnanu sir ❤.

  • @sanjaygoud108
    @sanjaygoud108 11 місяців тому +24

    మీరు 1000 కాలాల బతకాలి సార్.

  • @jstjlly
    @jstjlly 11 місяців тому +1

    కలియుగంలో దేవుడు కల్కి అవతారంలో జన్మిస్తారు అని పూర్వికులు చెప్పడం జరిగింది, ఆ కాల్కి అవతారం మీరే సార్ మా దృష్టిలో

  • @karumudidhanalaxmi8115
    @karumudidhanalaxmi8115 11 місяців тому +4

    Your great sir❤

  • @flowers8575
    @flowers8575 11 місяців тому +1

    Dr gari kosam Ads kuda chudandi.. Dr garu dabbu Leni variki free treatment isthunnaru.. Dr garu free ga treatment ivvaladiniki mana vanthu oka chinna Advisement chusi help cheddam... Dr gariki 🎉

  • @maheshreddy6276
    @maheshreddy6276 11 місяців тому +3

    Hi Doctor,
    My mother and I watch your videos regularly, we believe you are our family doctor
    Recently my mother had an issue, her one of the vocal card has paralysed she couldn't speak well and having its symptoms, can you please make a video explaining about it
    Complications and treatment etc.
    Thank you.

  • @bharathipillarisetty9715
    @bharathipillarisetty9715 11 місяців тому

    మీ వరాలు మీరు మీ సంతానానికి ఇచ్చే అత్యంత విలువైన ఆస్తి అస్సలైన ఆస్తి ఎవరు కొల్లాగొట్టలేని దొంగిలించలేని ఆస్తి సంపాదించుకుంటున్నారు మీ తో మీ జనరేషన్ లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది

  • @lavanya0212
    @lavanya0212 11 місяців тому +1

    Max doctors elane treat chesthe andari doctors meeda good opinion vostundi sis... meeru really superb... 🫡

  • @shobhareddy9005
    @shobhareddy9005 11 місяців тому +1

    వాళ్ళను aadukuni,అతనికి మళ్ళీ ప్రాణం posinanduku మీకు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lakshmikarumuri746
    @lakshmikarumuri746 11 місяців тому +1

    Doctor గారు మీకు శత కోటి దండాలు, ❤

  • @ChandraSekhar-uz6kf
    @ChandraSekhar-uz6kf 11 місяців тому

    Daya chesi sir videos lo vachhe advertisement skip cheyalunda choodandi. Nenu alaane chestunnanu. Alaagaina naa vantuga advertisements dwaara sir channel ki vachhe revenue lo contribute chesi sir chese seva kaaryakramaalaki upayogapadutundi. Thank you so much sir for all your services. You are real god.

  • @kotapadma3189
    @kotapadma3189 6 місяців тому

    మీరు దేవుడు సార్ అందరూ డాక్టర్ లు మీలాగే ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సార్ 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤

  • @kethasrinivas7740
    @kethasrinivas7740 11 місяців тому

    Dr Ravi garu meeru bhoomi meeda vunna devudu sir
    Meeru healthy ga vundalani total family
    Antha korukuntunna sir tq sir

  • @sivaparvathivanapalli4373
    @sivaparvathivanapalli4373 11 місяців тому

    Chethulu emi arigipovu, Khali beds ivvochhu,ee words kaneesam Rmp doctors daggara kuda vinalemu now a days lo.meeru manavatwamtho vallaki antha help cheyadam really great.meeru eppudu happy ga healthy ga undalani Inka enno manchi panulu cheyalanu Anni panullo aa devudu andaga undalani korukuntunnanu Sir.

  • @trendythoughts4715
    @trendythoughts4715 11 місяців тому

    Mee lanti vallu inka mana society lo unnanduku I felt so happy sir

  • @mparvathi7255
    @mparvathi7255 11 місяців тому +1

    Gd evg sir....melanti goppa manasu unnavallu chala rare sir, e kalam lo mila help chese vallu asalu no words to explain sir.....u r very great sir🙏

  • @krishnakodalikrishnakodali
    @krishnakodalikrishnakodali 11 місяців тому

    మామూలుగా మేము జై బాలయ్య అంటాం మీరు సమానంగా జై రవి గారు అంటున్నా

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 11 місяців тому

    Bakka bakasuralani chustene navvuvastundi...tinna danta yemaipotundo ani.
    He must be very happy... God bless you, your staff and the patience.!!.

  • @MdRafi-fe5bd
    @MdRafi-fe5bd 11 місяців тому

    రియల్లీ గ్రేట్ సిర్. మీ లాంటి డాక్టర్ ఊరికి ఒకరు ఉంటే చాలు

  • @madhavitammineni3639
    @madhavitammineni3639 11 місяців тому

    హమ్మయ్య మీరు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి బాబూ.నలుగురినీ కాపాడే మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి

  • @jyothijyothi3225
    @jyothijyothi3225 11 місяців тому

    Me father lanti variki free chesaru 👌👌👌💐💐dr.gaaru vala blessings meku heppatiki me thoduga untu di.👏👏👍

  • @jayasreejaya1563
    @jayasreejaya1563 11 місяців тому +2

    Doctor u are great n Awesome 🎉❤

  • @bestvideoszone
    @bestvideoszone 11 місяців тому

    సర్, దేవుడు మనుషుల రూపంలో ఆదుకుంటాడు అని విన్నాను కాని లైఫ్‌లో మొదటగా మిమ్మల్నే చూస్తున్నాను. మిమ్మల్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలి. వీలైతే ఆరోగ్యశ్రీ/PMJAY క్రింద ఉచితంగా వైద్య సదుపాయం ఏర్పాటు చేస్తే పేదవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సర్.

  • @shanthikiran329
    @shanthikiran329 11 місяців тому +1

    నమస్తే సార్! సహాయం చేయటానికి వెనకాడని గొప్ప వ్యక్తిత్వం కలిగిన, వైద్య వృత్తిలో ఉన్న మిమ్మల్ని ప్రాణదాత,ఆరోగ్య ప్రదాత, అని నిస్సందేహంగా అనవచ్చు సార్.

  • @prameeladurgametra4315
    @prameeladurgametra4315 11 місяців тому +1

    Namasthe sir
    7 days back i.e on 28 th sept I was attacked by on and off fever for 3 days ,went to doctor and got dengue positive and platelet count was just 1.5 lakhs .I was really afraid at that moment.after reaching home , I searched for ur videos on dengue fever.I found the video you kept one yr back sir ,the one word you told that be hydrated always even less platelet count conditions also u can survive Ani chepparu.That stuck in to my mind I drank plenty of water and ors ,and one papaya leaf juice a day.
    On the third day the platelets count was around 1.95 lakhs.
    Thank you sir.For all ur words.plz try to read this . Your kind heartedness will keep u high always.😊

  • @prameelasarada7774
    @prameelasarada7774 11 місяців тому

    భగవంతుడు మీకు ఆయరారోగ్యాలు ప్రసాదించాలి. మీలా ఇంత soft గా మాట్లాడే డాక్టర్లలో అతి తక్కువ మందిలో మీరు ముందు వరుసలో ఉనారు. మీ కు ఏమి చెప్పాలన్నా తక్కువే వేవేల దండాలు

  • @BanumathiTanikela-ly2oo
    @BanumathiTanikela-ly2oo 11 місяців тому

    నన్న రవికాంత్ గారు మనుషుల్లో దేవుడు దేవుని చూస్తున్నాను మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండండి నీ నవ్వు మాట విధానం తండ్రి మీ వీడియోలు చూస్తుంటే నేను కలియుగ కృష్ణుడు వా శివుడా అమ్మవా అందరూ నీలోనే నీలోనే ఉన్నారు 🙏🙏🙏🙌🙌🙌

  • @korrapadukumar
    @korrapadukumar 11 місяців тому

    నిజంగా సార్ మీరు చెప్పిన మాటలు డాక్టర్ వంతెన సత్యనారాయణ గారు చెప్పిన మాటలు నేను మీరు చెప్పిన డైట్ డాక్టర్ వంతేన సత్యనారాయణ రాజు sir చెప్పిన మాటలు విన్నాక 110 kg లు ఉన్న నేను 72 kg లు వచ్చాను thank you so much వంతేన రాజు sir doctor Ravi Kanth sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @PadmavatiVenkata-kh2hw
    @PadmavatiVenkata-kh2hw 11 місяців тому +1

    Sooperr🎉🎉