Overweight Patient Story | V Manga Garu | Obesity | Low Oxygen | Bariatric | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 9 вер 2024
  • Overweight Patient Story | V Manga Garu | Obesity | Low Oxygen | Bariatric | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    overweight patient story,obesity,overweight,full documentary,how to lose weight,before and after,weight loss surgery,weight loss,real stories,transformation,gastric bypass,bariatric surgery,childhood obesity,obesity documentary,asthma patient,asthma,asthma patient education,asthma attack,snoring,guraka,ayasam,oxygen taggipovadam,heart beat peragadam,140kgs,150kgs weight,manga patient,v manga patient,dr ravikanth kongara,dr ravi hospital,
    #overweight #obesity #weightloss #oxygen #patientstory #drravihospital #drravikanthkongara

КОМЕНТАРІ • 740

  • @peddapallemsaidwarakanath1962
    @peddapallemsaidwarakanath1962 Рік тому +231

    Maa amma kuda 130 kgs,,heart attack risk ani cheppaaru,,Ravi kanth gaare daggareki theeskellamu,, bariatric surgery chese maa amma pranam kaapaadaaru,,no side effects from 6 years patient name is srivalli from Nellore,, surgery tarwatha nunde even amma ki cold kuda raaledhu,,maa andhareki covid vachena thanaki raaledhu,,, over obesity vunnavallaki BAREATRIC SURGERY oka varam 🙏ee prapamcham lo yentha mandhi doctors vunna RAVIKANTH garu is god for our family 🙏sir runam teerchukolemu ee janma lo,,,sir gurenchi comments lo kaadhu oka vedio teese pettali but enthakante sir goppathanam naaku cheppe avakasam ledhu,,,🙏🙏🙏

    • @Syam_123.
      @Syam_123. Рік тому +5

      Amount entha bro

    • @mahantibangarinaidu103
      @mahantibangarinaidu103 Рік тому +4

      Amount entha avuthundi treatment ki

    • @HemaLatha-vb5wu
      @HemaLatha-vb5wu Рік тому +3

      Amount entha avutundi treatment ki cheppandi please. 🙏🙏

    • @lakshmimellacheruvu2098
      @lakshmimellacheruvu2098 Рік тому +17

      నేను కూడా వెళ్ళాను డాక్టర్ గారి దగ్గరకు...ఇంకా నేను నిర్ణయించుకున్నాను వారి వీడియో లు చూసి,మనందరం గుడికి వెళ్లి గోత్ర నామాలతో పూజ చేయించుకుంటాం కదా,ఈ రోజు నుంచి మన కుటుంబం తో పాటు వారి పేరు కూడా కలిపి పూజ చేయిద్దాం...ఏ పూజలు మనం చేసుకున్నా డాక్టర్ గారి పెరు కూడా సంకల్పం లో చెప్పుకుందాం

    • @sabinasyed956
      @sabinasyed956 Рік тому

      000000000000000000

  • @AjayKumar-sy2wv
    @AjayKumar-sy2wv Рік тому +98

    సర్జరీ ఖర్చులు గురించి కూడా వీడియో చేస్తే బాగుంటుంది సార్ ఎందుకు అంటే ఎవరి పరిస్థితిని బట్టి వారు చేయిచుకో గలమా లేదా అని అనుమానం ఉంటుంది ఆ అనుమానాలను మీరు నివృత్తి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని నా అభిప్రాయం

  • @lakshmivanga4633
    @lakshmivanga4633 Рік тому +176

    అన్నయ్య మీ విషయం లో తెలుగు వారిగా మేము ఎంతో గర్వపడుతున్నాము

  • @kishoresabbi7682
    @kishoresabbi7682 Рік тому +30

    మీరు మీ కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుతున్నాను 🙏🙏🙏🙏🙏

  • @sujatha-58
    @sujatha-58 Рік тому +174

    దేవుడు ఎక్కడో లేడు mee రూపంలో మా అందరి మధ్య వున్నాడు🙏🙏🙏

    • @jainaaruna3873
      @jainaaruna3873 Рік тому +8

      ఎంత చక్కగా వివరిస్తున్నారో ,డాక్టరుగారు మీకు హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @raghavap8480
    @raghavap8480 Рік тому +39

    Dr Ravi garu ee video chusi just thanks చెబితే అది చాలా చిన్నది ఐపోతుంది శిరస్సు వంచి మీకు వందనం చేస్తున్నాము

  • @marripolinaidu8308
    @marripolinaidu8308 Рік тому +3

    పద్మశ్రీ అవార్డు స్వీకరణకు 100%అర్హత కలిగిన వ్యక్తి మీరు నెక్స్ట్ అవార్డులలో ఆంధ్రప్రదేశ్ కి ఒక పద్మ అవార్డు మీ రూపంలో రావాలి

  • @pepakayalaraghu6259
    @pepakayalaraghu6259 Рік тому +9

    చిన్న చిన్న విషయాలను గొప్పగా చెప్పుకునే ఈ రోజుల్లో మీరు ఉన్న ది ఉన్నట్లు పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని చూపించి ఏ డాక్టర్ గారు బయిటకు చెప్పలేని విషయాలను వెల్లడించారు. మీకు మీ వీడియోలకు ఒక 🙏. ❤️❤️❤️❤️❤️Sir.Great ఇవి చాలా చిన్న మాటలు 💐💐💐

  • @lakshmimellacheruvu2098
    @lakshmimellacheruvu2098 Рік тому +23

    నేను కూడా వెళ్ళాను డాక్టర్ గారి దగ్గరకు...ఇంకా నేను నిర్ణయించుకున్నాను వారి వీడియో లు చూసి,మనందరం గుడికి వెళ్లి గోత్ర నామాలతో పూజ చేయించుకుంటాం కదా,ఈ రోజు నుంచి మన కుటుంబం తో పాటు వారి పేరు కూడా కలిపి పూజ చేయిద్దాం...ఏ పూజలు మనం చేసుకున్నా డాక్టర్ గారి పెరు కూడా సంకల్పం లో చెప్పుకుందాం

  • @madhubyroju7135
    @madhubyroju7135 Рік тому +57

    మీరు చాలా స్వచ్ఛమైన సేవ చేస్తున్నారు sir మీరు గత జన్మ లోనే దేవుడికి నచ్చారు అందుకే మిమ్మల్ని మా కోసం ఇలా మనుషుల మధ్య దేవుడి ల ఉండి పో అని పంపించారు

    • @bharathipillarisetty9715
      @bharathipillarisetty9715 11 місяців тому

      Yes yes yes వైద్యో నారాయణ హరిః 🙏🙏🙏🙏🙏🙏

  • @vijayagowri4704
    @vijayagowri4704 10 місяців тому +3

    యూట్యూబ్లో ఒక్క సెకండ్ వేస్ట్ కాకుండా సబ్జెక్టు ఏదైతే దాని గురించి పొల్లు పోకుండా అందరికీ అర్థమయ్యేలా చెప్పిన ఏకైక దేవుడు డాక్టర్ రవికాంత్ గారికి శతకోటి వందనాలు

  • @jvvteam3082
    @jvvteam3082 Рік тому +18

    మీ వీడియోల ద్వారా చాలా విషయాలు తెలుసుకుని మేము కూడా చిన్నపాటి వైద్యులుగా తయారవుతున్నాం.
    అనేక విషయాల పట్ల అవగాహన పెంచుకుంటున్నాం. ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన మీకు మా ధన్యవాదాలు.

  • @nagalakshmithota4170
    @nagalakshmithota4170 Рік тому +60

    డాక్టర్ గారు నమస్తే అండి 🙏
    ఈరోజు ల్లో చిన్న వయసులోనే అధిక బరువు వల్ల ఆడ మగ పిల్లలు ఇరువురు కూడా మీరు చెబుతున్న సమస్యలు ఫేస్ చేస్తున్నారు.
    ఎంత బరువు తర్వాత జాగ్రత్త పడాలి బరువు వుంటే శ్వాస కు కూడా ఇబ్బందులు పడతారని తెలియని అమాయక లు వున్నారు
    మీరు ప్రతి రోజూ ఆరోగ్య సమస్యలను సాధ్యమైనంత వరకు ఎలా ఎదుర్కోవచ్చు ప్రజలలో అవగాహన తెస్తున్నారు
    మీరు మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు లాగా అందరి హృదయాలలో పీఠ వేసుకున్నారు
    డాక్టర్ల మీద పూర్తిగా నమ్మకం కోల్పోయిన ఈ తరుణంలో మీలాంటి వారు కొంత మంది వుంటారు అని మాకు ధైర్యాన్ని ఇస్తున్నారు
    కృతజ్ఞతలు 🙏

  • @anitavenkat6726
    @anitavenkat6726 Рік тому +23

    Dr రవికాంత్ గారు కలియుగ బ్రహ్మ దేవుడు.......... రవికాంత్ గారు దేవతల యుగం లో పుట్టవలిసినవారు
    మానవాళికి అవసరం కాబట్టి కలియుగంలో పుట్టేరు.
    థాంక్స్ బ్రహ్మదేవుడు!.

    • @forestlifer289
      @forestlifer289 Рік тому +2

      ఆలా ఏమి లేదండి. డాక్టర్ గారు సరిగ్గా మనిషి ఎలా ఉండాలో ఎలా బ్రతకాలో అలానే ఉన్నారు. దీనికి దేవలోకం అవసరం లేదు. కాకపోతే మనమే వికారం గా బతుకుతున్నాం. ఇలాంటి వారిని చూసి చేంజ్ అవడానికి ప్రయత్నం చేయడం బెటర్.

  • @chahoul
    @chahoul Рік тому +39

    You are an exceptional doctor , generally doctors are arrogaet but you share information for all, you are " A Real Doctor "

  • @prasadk9428
    @prasadk9428 Рік тому +7

    వైద్యో నారాయణ అన్నారు పెద్దలు మీ లాంటి పెద్ద మనుసున్నా వారిని ఆదేవుడు మన భారతదేశంలో పుట్టించి నందుకు ఆదేవుడుకు మీలాంటి మహానుభావులకు శతకోటి వందనాలు

  • @Withsathvikaall
    @Withsathvikaall Рік тому +45

    A mind so sharp, a heart so kind
    A spirit that soars, so brilliantly bright
    This person brings joy to all they meet
    Their brilliance shines, oh so sweet
    With ideas that spark and knowledge to share
    They inspire us, they take us there
    To new heights, to uncharted lands
    Their brilliance expands, it never ends
    Their creativity knows no bounds
    Their passion, it astounds
    They solve problems, they make things right
    This brilliant person, shines so bright
    In everything they do, they shine like the sun
    Their brilliance, a thing to be won
    For all the world to see and know
    This brilliant person, a true gem to show.

  • @sureshprep1455
    @sureshprep1455 Рік тому +14

    Dr.RaviKanth, This is Suresh Chepuri, Good to see my senior at chaitanya high school, Huzurnagar from a telugu medium background, with strong fundamentals both humanity, and medical subject, great oration, you are doing awesome work to society. Your father laid a great humanistic mindset to you. It is inspiring for all your juniors.

    • @couragecub1473
      @couragecub1473 Рік тому

      Normally Gold medal doctors are careless and arrogant with patients, but you are rare kind of doctor to the universe

  • @mkbadugu68
    @mkbadugu68 Рік тому +3

    చాలా వివరముగా రోగి వీడియో తో సహా చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు మీ వీడియోల వల్ల చాలా మంది చూసి తమ ఆరోగ్యం పట్ల అవగాహనా పెంచుకొంటే మీ శ్రమకు ఫలితం ఉంటుంది మీరు చేస్తున్న అన్ని వీడియో లు చూస్తున్నాను చాలా సంతోషం డాక్టర్ గారు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అని మీరు చేస్తున్న వీడియోల కొరకు కృతజ్ఞతలు 🙏

  • @vrlvaralakshmi180
    @vrlvaralakshmi180 Рік тому +2

    Patient pakkana kurchuni chakkaga vivaristunnaaru.miku vandanaalu.patient ni duramga petti treatment chese ilanti rojullo🙏🙏🙌🙌🙌🙌👍

    • @nagarammounika2744
      @nagarammounika2744 2 місяці тому

      kadha entha yedhiginaa vodhigi vundevaaru ante inthenemo

  • @ADMLsimn
    @ADMLsimn Рік тому +19

    మీరు ఆరోగ్యంపై మంచి అవగాహన కల్పిస్తున్నారు. దన్యవాదములు

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 Рік тому +5

    Doctor Ji ! There is a proverb which proved correct in your case " VAIDYO NARAYANO HARI" and proved that your a living God with us.

  • @prameelasarada7774
    @prameelasarada7774 Рік тому +1

    మీ vidio లుఅన్ని చూస్తున్నం చాలా వివరంగ అర్ధవంతంగ చెప్పుతున్నారు. మాHealth విషయాలలో జాగ్రత్తలు వహించటానికి మంచి అవగాహన కల్పిస్తున్నారు మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను Sir

  • @gayatritirumalasetti8659
    @gayatritirumalasetti8659 5 місяців тому

    ఈరోజుల్లో హాస్పిటల్ కి వెళ్ళాలంటే భయం కానీ మీ లాగా అనారోగ్యం తో భాద పడేవరిని భాద పెట్టకుండా భయ పెట్టకుండా చెప్పడం చాలా మంచి పద్దతి❤❤

  • @sanjanareddy8844
    @sanjanareddy8844 Рік тому +3

    Sir meru nijamga great sir 🙏🏻 asalu meru doctor ra ledha devudiva sir intlo manishilaga , Patient pakkana kurchoni intha Baga chepthunnaru. me manchithanam chustunte kannillu vastunnayi 😭 Love you sir

  • @gowrivinukonda4239
    @gowrivinukonda4239 Рік тому +1

    Sir మీరు చాలా గ్రేట్ అందరూ డాక్టర్స్ మీకు లాగా ఉంటే super sir 👌👌🌹 God bless you sir, 🙏🙏

  • @narendarreddyj2423
    @narendarreddyj2423 Рік тому

    మీరు మంచి డాక్టర్.మీ అంత చక్కగా మాట్లాడే వైద్యున్ని నేను ఎక్కడ చూడలేదు. మిమ్మల్ని ఒకసారి చెడ్డగా వ్రాయటం జరిగింది.దానికి నేను బాధ పడుతున్నా.మీరు ఇంకా రోజులు సేవలు అందించాలి.
    ధన్యవాదాలు.
    డాక్టర్ narendar Reddy j M.D homoeopathy , certificate in modern pharmacology.

  • @ksunitha1462
    @ksunitha1462 Рік тому +11

    Sir beriyatric surgery ki karchu entha avthadhi. Pillalaku cheyavacha. Enni rojulu undali hospital lo. Surgery tharvatha em em thinavachu. Full details tho oka vedio cheyandi sir...

  • @polisettipulavarthi5597
    @polisettipulavarthi5597 Рік тому +1

    డాక్టరగారు మీరు ఇంత చక్కగా నెమ్మదిగా అందరికి ఆర్డమావ్వాలని చాలా ఒప్పిగ్గా ఎలా చేయగాళుతున్నారు సార్ చాలా ప్రాక్టికల్ గా అన్నీ వివరిస్తున్నారు మీరు చాలపెద్ద డాక్ట్రిగారు గదా మీవిడియోలు one year నుంచి చూస్తున్నాను మాది విశాఖ dt ఎల్లమ్మంచలి మిమ్మల్ని వీడియోలో చూస్తుంటే ఫ్యామిలీ మెంబెర్ ఒక ఫ్రెండ్ బాగా తెలిసిన వ్యక్తి లాగా మంచి ఫీలింగ్ వస్తుంది నాకు మీరు దేముడులా అపదభండావులా మీరే నాకు దిక్కు మీరు దయాతలిచి నాకు ట్రీట్మెంట్ చేస్తాను చూస్తాను అని మాట ఇవ్వలి అవసరం అయితే విజవాడలో మీరు ఎక్కడ ఎలా ఉండాలో మాకు తెలిసినవాళ్లెవరూ లేరు మీరు చెపితే రమ్మంటే తప్పనిసరిగా వస్తాము మీరు రమ్మని చెపితే నాకు మీరే దేముడు రాముడు కృష్ణుడు అల్లా జీసస్ అందరూ మెరూపంలో నాకు వరం ఇచ్చింటుగా సంతోషస్తాను నా ph no 9290806449

    • @polisettipulavarthi5597
      @polisettipulavarthi5597 Рік тому

      దయచేసి రిప్లై ఇస్తారనివెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ మీ అభిమానినైనా peshentni

  • @ganirajuvaralakshmi5744
    @ganirajuvaralakshmi5744 Рік тому +7

    Hi Ravi garu yala uannaru miru chala baga anivishyalu chala chala bagacheptaru thanks 😊 💖 sir I like 👍 👌 you sir

  • @venkatalakshmi2988
    @venkatalakshmi2988 Рік тому +1

    Great doctor Naku bayamesindi video chuste andaru bavundali ane doctor s e rojulo takkuva Mandi vunnaru🙏🙏🙏🙏🙏🙏

  • @rvraquarao-mk3kp
    @rvraquarao-mk3kp Рік тому +1

    Kallamundu kanipinche doctor manaki 1000% DEVUDU. It's true 🙏🙏🙏

  • @sunitharavishanker7801
    @sunitharavishanker7801 Рік тому +8

    My family Doctor Ravikanth kongara, feeling proud to say this.🙂

  • @sravanthinagadeepika5012
    @sravanthinagadeepika5012 Рік тому +2

    Chala clear ga chupicharu doctor garu obesity thaggdaniki oka manchi weight loss tip and weight loss food gurnchi cheppendi and weight loss tablets vesukunty thagutharu kadha doctor garu side effects vasthy weight loss tablets valla .

  • @agolluswapna1591
    @agolluswapna1591 Рік тому

    డాక్టర్ అన్న నీకు మొదటిగా చాలా చాలా థాంక్స్ ఎందుకంటే మీరు యూట్యూబ్ చేస్తున్నందుకు నెక్స్ట్ కామెంట్ చూసేవాళ్ళకు డాక్టర్ అన్న కి కామెడీ పెట్టాలి అని ఎంతో ఆశగా చూసే వాళ్ళకి నా ఒక మనవి ఆక్సిజన్ లెవెల్ పేషంట్ ని బట్టి తగ్గించి పెట్టాలి అని అన్నారు కదా లోకమును ఎంతో మంది డాక్టర్లు చూస్తున్న మన రవి అన్న కాకుండా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఆక్సిజన్ ఎక్కువ పెట్టిన మన పని అంతే ఏ వృత్తి అయిన చేస్తున్నావ్ అని కాకుండా దాన్ని ఏ విధంగా చేయాలో అన్నీ తెలిసిన మన డాక్టర్ దగ్గరికి వెళ్లడమే చాలా బెటర్ ఫ్యూచర్ లో ఏదైనా వచ్చింది అంటే కచ్చితంగా రవి అన్న దగ్గరికి వెళ్ళాలి కాబట్టి రవి అన్న ని బాగా బ్లెస్స్ చేయండి
    అన్నా మీరు ఇంకా చాలా చాలా చాలా సంతోషం గా హ్యాపీ గా మీ జీవితంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను
    గాడ్ బ్లెస్స్ యు

  • @Srisurya-ds1rw
    @Srisurya-ds1rw Рік тому +5

    నమస్కారం సర్ చాలా బాగా చెప్పారు. అలాగే weight loss ki dite chepandi sir

  • @ganeshlalam3558
    @ganeshlalam3558 Рік тому +1

    Chaala mandiki avagaahana lekapovadam valana ,aardhika ibbandulu valana elaanti samasyalanu neglegency chesthunnaaru sir, mee video valana chala manchiki avagaahana kalugutundi sir, Actual gaa maadhi middle class family ne health ki emina aithe hospital ki velthe vunna samasayaki lenivi add chesi entha money gunjuthharuani bayam, elaanti operations anna chaala bayam sir,kaaani meeeru chaala genuine sir, evarina aithe success videos chestharu kaani meeru failure videos kuuuda cheyyyadam chaala great, health issues late chesthe jarige parinhaamalu clear gaaa eee video lo chuupinchaaru sir, you are really great sir

  • @kavikavi7133
    @kavikavi7133 Рік тому +5

    Good evening sir! ee roju na lengthy weight loss story meetho share chesukundhamanukuntunaanu ☺️
    antey nenu chinnapatinunchi 7th std varaku normal weight loney una taruvatha ekuvaga tinadam valla slow ga 10th inter vachelopu over weight ayipoya 150 cms height ki 84kgs weight kani intlo vallu, friends evaru nenu laavuga unnanani cheppevallu kaadhu inka cute ga chubby ga unnav aney vallu alaa... inter to CA course join ayya elanti tension lekunda chadavadam tinadam ilaa una, oka roju naaku close friend edho chinna godavalo kopamga ila anindhi "nuvu chala lavu ga unnav" ani sudden ga heart lo hole padinatu anipinchindhi chala bhadaga anipinchindhi close frnd ea ila anindhi antey andharu ilaney anukuntunnaru naatho chepatledhemo ani 1 week intlo food sarigaa tinakundaa edchukuntaa.. full depression lo unatu undipoyaa maa amma aduguthu undedhi eamindhi ani nenu laavu thagali ani chepthey "neekenti mudduga unnav andharikantey baagunav ani cheppindhi"
    kani thanu ana maatalu guchukuntunayi inka ila untey kudaradhu elagina weight thaggi chupinchali ani fix ayyi morning walking vellali antey intlo vallu oppukoledhu adapillavi okatey ela velthav ani, kani vallaku nammakam vochela chepthey idhi konni rojulu chesi apestundhi le ani oppukunaaru ala start chesa.
    EXERCISE:
    mrng 4 to 6 - walking
    appudappudu 5mins or 10mins home workouts
    evening 6 to 7 - walking
    DIET:
    morning
    oka pedha glass hot water
    Breakfast:
    eadina limit ga
    2 eggs omlet or 2 idlis or eadina 2 fruis ledha oka glass ragi java, oka cup upma ledha oka dosa chutney
    Lunch:
    2 chapathis plus eadina curry or 2 boiled eggs oka raw tomato and onions
    Dinner:
    1 hour before eating oka pedha glass hot water
    taruvatha boiled vegetables oka cup ledha 2 chapathis with curd
    ila 3 months ki 84kgs to 62kgs ki vachina
    total 22kgs weight loss ayanu
    2 years ga 55 kgs maintain chestuna
    and ippudu naa age 20
    weight maintain chestuntey concentration, cheyagalam aney nammakam and life meedha respect perigindhi
    nenu chepalanukunadentantey eadina cheyali anukunapudu purthiga jarugutundhi ani nammali, future entha adbhuthamga untundho imagine chesukovali entha time padutundhi ani kaadhu, manam cheyalsina process entha correct ga chesam ani chusukovali.
    nammakam untey discipline, cheyali ane pattudala vastundhi.
    Trust the timing of the Universe.
    It is listening to your thoughts and has a plan."
    Thank you sir for reading my story with your valuable time and patience 🥰❤️.

    • @chervitha
      @chervitha Рік тому

      ❤lots of love to you

  • @ramagiriswapna8278
    @ramagiriswapna8278 Рік тому +6

    Dhanyavaadaalu doctor gaaru...🙏🙏🙏🙏❤️❤️🌹🌹... chala manchi message doctor gaaru...🙏🙏🙏🙏

  • @lathadevi7671
    @lathadevi7671 Рік тому +6

    శతకోటి వందనాలు సార్

  • @adwaith8222
    @adwaith8222 Рік тому +2

    Really hatsoff and proud of u sir.
    Medical condition gurinchi uneducated vallaku kuda arthamayyela teliyajestunnaru tqs u lot

  • @rajubitling8099
    @rajubitling8099 7 місяців тому

    Meru devudu sir anni vivaranga chepparu andariki arthamayela 🙏🙏🙏🙏🙏💐🌹

  • @sujathapagadala7304
    @sujathapagadala7304 Рік тому

    He is just a Doctor not God Only God Gives life

  • @lakshmimellacheruvu2098
    @lakshmimellacheruvu2098 Рік тому

    చాలా బాగా అర్థం అయ్యింది అండి. వామ్మో లావు లేక బరువు పెరగకూడదు

  • @ManojKumar-nk7dv
    @ManojKumar-nk7dv Рік тому

    Mee hospital lo chani poyina case gurinchi discuss cheyalani evariki vundadu , ala cheyadaniki chala guts vundali. Meru great.

  • @sirrasirisha6877
    @sirrasirisha6877 Рік тому +2

    డాక్టర్ గారు నాకు మాటలు లేవ్ అండీ మీ గురించి చేపటా నికీ ❤️❤️❤️❤️

  • @Completelysuper
    @Completelysuper 11 місяців тому +1

    Doctor thank you for valuable information.
    I would like you to make a video to help GERD patients with Bariatric surgery.🎉🎉thank you.
    Do you do the bariatric surgery for GERD.

  • @GeminiTS51
    @GeminiTS51 Рік тому

    An extremely good lesson for MORBID OBESITY Patients! Not to depend on tips and tricks circulated in WhatsApp or hearsay for Cure of Lifestyle Diseases!

  • @RamsArena80
    @RamsArena80 Рік тому +14

    Doctor Diamond 💎

  • @cemacrimath375
    @cemacrimath375 Рік тому +2

    For All valuable advices 🙏❤️🙏🌹🙏

  • @jhansibezawada7370
    @jhansibezawada7370 Рік тому +4

    Very very useful information
    doctor garu.Thanks sir. Your
    Parents feel proud for that
    son likes you.

  • @nausheennausheenbegum1345
    @nausheennausheenbegum1345 Рік тому +4

    Hats off sir miru chalaa baga explain chestunnaru sir❤💐😊👏👏👏

  • @parameshyedida1060
    @parameshyedida1060 Рік тому +5

    Great Sir
    Good information and awareness to the society, you are the most admired doctor to our society 🙏🙏

  • @balasreebalasree5474
    @balasreebalasree5474 Рік тому

    Meeru pettinavanni nenu daily chustanu. Meeru manavarupam lo vunna devudu. Me lanti vallu chala vupayogam .

  • @hemalathadevi6703
    @hemalathadevi6703 Рік тому +2

    Namaste Doctor garu ,meerut chaala goppavaru, May God bless you with good health joy and happiness

  • @settyrajesh5674
    @settyrajesh5674 Рік тому

    Nijam ga Mana health gurinchi Mana body gurinchi intha detailand friendly explanation no one gives

  • @dinesharchana2617
    @dinesharchana2617 Рік тому +5

    Hi sir good afternoon meru na Hero sir 🙏🙏❤️❤️ మీరు నా దేవుడు నేను మీ భక్తుడు 🤗🤗

    • @lillysunny1786
      @lillysunny1786 Рік тому +2

      మనిషి ఎప్పుడు దేవుడు కాదు దేవుడు ఒక్కడే ఆయన ఏసు క్రీస్తు డాక్టర్ రవి గారు అంటే నాకు చాలా ఇష్టం కానీ దేవుడు కాదు ఆస్థానం ఎవరికి ఇవ్వుకుడడు

    • @beulahjemimah7856
      @beulahjemimah7856 Рік тому

      @@lillysunny1786 True

  • @shravanthikonderu7025
    @shravanthikonderu7025 Рік тому +6

    Thank you doctor garu 🙏

  • @lakshmipraveen2919
    @lakshmipraveen2919 8 місяців тому

    Dr. Ravi garu, you are doing a great Job for health awareness campaign through videos. All the Best Sir.

  • @BabyM-bf3nw
    @BabyM-bf3nw 11 місяців тому

    Doctor garu me videos Chala bagunnai.Meeru surjareelu chalabaga chestunnaru

  • @vijayakumari5680
    @vijayakumari5680 Рік тому +1

    Meeru maku God gift praise the lord 🙏 Dr garu

  • @padmaneti6799
    @padmaneti6799 Рік тому +6

    Thank you so much for your concern for overweight people 🙏

  • @brahmareddynagireddy5625
    @brahmareddynagireddy5625 Рік тому +1

    SIR. U R GREAT, MI FIELD LO GREAT KNOWLDGE UNDHI. U R PRESENTATION SO WELL. EPPATIKINA MIRU DESAM GARIVINCHE DOCTOR AVUTHARU. MI KRISHI KI PADHAMA AWARD RAVALI ANI MANSUPURTHI GA KORUKUNTUNAANU.

  • @brother7506
    @brother7506 Рік тому +2

    Dear doctor garu regularly I am watching your videos. Your videos are so knowledgeable. I have a question regarding the privacy of patients. Did they gave consent to show their video in youtube ? My request is kindly cover their eyes with black color. My intention is no one should blame you in this scenario. I have a great respect on you.🙏🙏

  • @MANAM66RaamS
    @MANAM66RaamS Рік тому +5

    గ్రేట్ డాక్టర్....

  • @leelakumari8930
    @leelakumari8930 3 місяці тому

    Chala chakkaga vivaramga cheputunnaru sir great sir

  • @subbaraov8625
    @subbaraov8625 Рік тому

    Chala knowledge video chesaru obesity meeda, thank u so much sir for this video. Memu kuda alert ga unntam over weight meeda.

  • @anuraadhakatraji3499
    @anuraadhakatraji3499 Рік тому

    E helps miru cheyatledhu MImmalni a devudu pampadu ... entha swarthanga thayarainaa ee samajam lo MI lanti varu unnarante chala great sir

  • @GeminiTS51
    @GeminiTS51 Рік тому +1

    For those with Willpower and time to spare, Naturopathy is also a very good option to get our of Overweight, Obesity or Morbid Obesity

  • @mdmadarsaheb3700
    @mdmadarsaheb3700 11 місяців тому

    Thank you Dr Garu mee video naaku chala vupayoga padu thundi sir nenu Oka Rmp Practitioner ni chala mandiki g

  • @nirmalarao7053
    @nirmalarao7053 Рік тому +3

    Very true. Excellent information. Thank you so much doctor🙏🙏

  • @p.v.r.murthypuppala9347
    @p.v.r.murthypuppala9347 Рік тому

    డాక్టర్ గారు మీ వీడియో చూస్తున్న చాలా డౌట్స్ తెలుసు కున్నాను థాంక్యూ సార్

  • @vijayalakshmipanem4628
    @vijayalakshmipanem4628 Рік тому

    You are living God patients prakkana kurchune mee goppa manasuku vondanaalu God bless you Babu

  • @sandhyasagar4970
    @sandhyasagar4970 Рік тому +2

    Sir, from Ponnur. Really you gives very true information, and very very informative, gives awareness to public. Tq sir...

  • @drithideekshitha7799
    @drithideekshitha7799 Рік тому +2

    Sir meeru nijanga kanipinche pratyaksha Devudu sir meeru thank you sir

  • @mdsaberpasha5768
    @mdsaberpasha5768 Рік тому +6

    Namaste my family doctor garu

  • @user-vr4yc9zf4z
    @user-vr4yc9zf4z Рік тому

    Hello sir namasthe meeru health Care gurinchi chese prethy video s memu chala thelusu kuntunnamu sir thank you🙏🙏🙏

  • @priyarao3324
    @priyarao3324 Рік тому +1

    Naku marriage iena 4months ke my husband died, he is above 100kg weight but his height 6-2 , height ki konchem me weight unaru anukunam but 100 above untaru anukoledu, washroom ki veli vacharu anthe bed pine padipoe fits vachinatu iepoyaru, hospital ki thiskoni veladaniki kuda 4 members ambulance loki petadaniki kastapadaru , doctor ventane scan chesi chusi cheparu brain lo blood clot iendi kastam anaru operation chesina work avaledu , brain dead 3days ki chanipoyaru , reason - weight or BP or thelidu, pls weight unte jegrathaga munde check cheyenchukondi , mi life mi okaride kadu mire jeevitham anukonevalu yentha badha padtharo alochinchandi pls everyone take care about your health 🙏

  • @letsmakeithappenwithAj
    @letsmakeithappenwithAj Рік тому

    sir e video chusaka chala narchukuna and nenu kuda 104 una but na height ki nenu 72 varaku undachu thanks for doing this video and i do follow good steps and maintain good health

  • @jyothsnareddy2264
    @jyothsnareddy2264 Рік тому +2

    Thank you for information doctor gaaru 🙏

  • @jyothimerugu9111
    @jyothimerugu9111 Рік тому

    Doctor garu meeru nijamga nadiche devudu sir...

  • @sunkaradevi6784
    @sunkaradevi6784 Рік тому +3

    Thank you Dr. I lost my nephew in2022 due to over weight . because of heavy weight he had many congratulations.
    He was 44 yes.
    🙏🙏🙏

    • @Mamata3095
      @Mamata3095 Рік тому

      I didn't get that word,he had many congratulations what's that sis

    • @omakshMs.Krishna
      @omakshMs.Krishna Рік тому

      ​@@Mamata3095She meant "he had many *complications*"

    • @Mamata3095
      @Mamata3095 Рік тому

      @@omakshMs.Krishna ok bro

  • @aaa-ro2ve
    @aaa-ro2ve Рік тому

    Mee lanti oka manchi doctor Andhrapradesh undatam anedi ap prajalu chesukunna adrushtham

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 Рік тому +1

    Great man... Brilliant... L0ve You.!!.

  • @dhudbhata9346
    @dhudbhata9346 Рік тому +2

    RAVI SIR IS REALLY GOOD SPEAKING TO PATIENT......

  • @Mrmandalorian2023
    @Mrmandalorian2023 Рік тому +7

    That’s a lot of awareness doctor. Thanks for the information.

  • @lakshmidevichennuru6315
    @lakshmidevichennuru6315 Рік тому

    Andariki Baga ardhum ayyetlu clearga. Chepparu. Great

  • @ajsphysicsforixtoxiineetan8769

    Excellent doctor

  • @bksaraladevi1200
    @bksaraladevi1200 Рік тому +3

    You are great Doctor 🙏🙏🙏

  • @indiradevijayanthi3697
    @indiradevijayanthi3697 Рік тому

    Meelaanti doctors vunte andaru healthy ga vuntaru🙏

  • @VijayaLakshmi-ow5zp
    @VijayaLakshmi-ow5zp Рік тому

    Dr garu చాలా మంచి సేవ చేస్తున్నారు. దేముడు. మిమ్ములను మీ ఫ్యామిలీ దీవించాలి.
    నా పేరు విజయ. నా వయసు 54.నా వెయిట్ 80kgs. నేను వెయిట్ తగ్గాలంటే ఏమి చెయ్యాలి. ప్లీజ్ తెలుపగలరు 🙏

  • @dancerreenu
    @dancerreenu Рік тому

    Great sir ji chala open ga cheparu and samajam ki ipdu idi chala avsram hatts of to u 👌

  • @Jnpraveen970
    @Jnpraveen970 3 місяці тому

    విజయ్ ఆంటోని డాక్టర్ సలీం మీరు..❤❤❤❤

  • @radhikagurrala8870
    @radhikagurrala8870 Рік тому +3

    Soo sad to hear about Manga garu. Thanks for your awareness towards us
    Doctor garu 🙏🙏

  • @RamaraoVelagapudi-oz9tt
    @RamaraoVelagapudi-oz9tt 9 місяців тому

    Dr. Ravi garu, you are doing a great health awareness campaign through videos. sheer negligence of one's health issues by people is complicating most cases. Hope people will adopt precautionary measures to obviate serious health complications. Carry on, doctor garu 🎉

  • @sujiannangi1611
    @sujiannangi1611 9 місяців тому

    Good doctor sir meeru… Baga explain chestaru

  • @padmajyesta3629
    @padmajyesta3629 Рік тому

    Doctour amtynay chala busy ga umtaru. Alamtidi video cheysi matladi antha time ketaistunaru. Meru chala great sir . Nidralo guraka gurinchi rakumda umdatam kosam treatment umdha doctour garu

  • @suseela82
    @suseela82 Рік тому +9

    You r truly inspiring DOCTOR garu

  • @anushatelluri6673
    @anushatelluri6673 Рік тому

    Thank you sir, for your valuable videos.
    And This is truly awakening message.
    Thank you so much sir.
    May God bless you sir to have a healthy long life to give such a great service to the society.

  • @rakeshguptha688
    @rakeshguptha688 Рік тому

    Doctor gaara meeku shatakoti vandanaalu👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃