మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్ - Maate Raani Chinna Dhaani Song | SP Balasubramaniam | Radhika

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ •

  • @shivaleelamusicworld2961
    @shivaleelamusicworld2961 Рік тому +3603

    నేను చాలా అదృష్ట వంతురాలిని దేవుడు నాకు కళ్ళు ఇచ్చాడు చెవులు ఇచ్చాడు బాలు గారిని చూసే అదృష్టం ఆయన పాట వినే అదృష్టం కలిగింది 🙏🙏🙏

  • @prasaddasari2578
    @prasaddasari2578 Рік тому +1281

    Lyrics Mee kosam
    మాటే రాని చిన్నదాని
    కళ్ళు పలికే ఊసులు
    అందాలన్ని పల్లవించి
    ఆలపించే పాటలు
    ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
    రేగే మూగ తలపే వలపు పంటరా
    మాటే రాని చిన్నదాని
    కళ్ళు పలికే ఊసులు
    అందాలన్ని పల్లవించి
    ఆలపించే పాటలు
    ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
    రేగే మూగ తలపే వలపు పంటరా
    వెన్నెలల్లె పూలు విరిసి… తేనెలు చిలికెను
    చెంత చేరి ఆదమరిచి… ప్రేమలు కొసరెను
    చందనాలు జల్లు కురిసె… చూపులు కలిసెను
    చందమామ పట్ట పగలె… నింగిని పొడిచెను
    కన్నె పిల్ల కలలే నాకిక లోకం
    సన్నజాజి కలలే మోహన రాగం
    చిలకల పలుకులు… అలకల ఉలుకులు
    నా చెలి సొగసులు… నన్నే మరిపించే
    మాటే రాని చిన్నదాని… కళ్ళు పలికే ఊసులు
    అందాలన్ని పల్లవించి… ఆలపించే పాటలు
    ప్రేమే నాకు పంచే… జ్ఞాపకాలురా
    రేగే మూగ తలపే… వలపు పంటరా
    ముద్దబంతి లేత నవ్వులు… చిందెను మధువులు
    ఊసులాడు మేని వగలు… వన్నెల జిలుగులు
    హరివిల్లులోని రంగులు… నా చెలి సొగసులు
    వేకువల మేలుకొలుపె… నా చెలి పిలుపులు
    సందె వేళ పలికే… నాలో పల్లవి
    సంతసాల సిరులే… నావే అన్నవి
    ముసి ముసి తలపులు… తరగని వలపులు
    నా చెలి సొగసులు… అన్నీ ఇక నావే
    మాటే రాని చిన్నదాని… కళ్ళు పలికే ఊసులు
    అందాలన్ని పల్లవించి… ఆలపించే పాటలు
    ప్రేమే నాకు పంచే… జ్ఞాపకాలురా
    రేగే మూగ తలపే… వలపు పంటరా

  • @narayanaponnuru9751
    @narayanaponnuru9751 3 роки тому +1996

    చాలా చక్కటి పాట అయన మన మధ్య లేకున్నా తెలుగు ప్ప్రేక్షకులు గుండెల్లో ఎప్పుడు చిరస్తాయిగా వుంటారు లవ్ యూ సో మచ్ బాలు గారు &మిస్ యూ సార్ ❤❤❤

  • @smr.shanmugam
    @smr.shanmugam 9 місяців тому +14

    బాలా సుబ్రహ్మణ్యం పాటలు వినడం నెను చెసుకున్న గత జన్మ పుణ్యం ఇ విశ్వానికి బాలా సుబ్రహ్మణ్యం గారికి కృతజ్ఞతలు

  • @praveenkumarvisinigiri7978
    @praveenkumarvisinigiri7978 Рік тому +181

    మాటే రాని చిన్నదాని
    కళ్ళు పలికే ఊసులు
    అందాలన్ని పల్లవించి
    ఆలపించే పాటలు
    ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
    రేగే మూగ తలపే వలపు పంటరా
    మాటే రాని చిన్నదాని
    కళ్ళు పలికే ఊసులు
    అందాలన్ని పల్లవించి
    ఆలపించే పాటలు
    ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
    రేగే మూగ తలపే వలపు పంటరా
    వెన్నెలల్లె పూలు విరిసి… తేనెలు చిలికెను
    చెంత చేరి ఆదమరిచి… ప్రేమలు కొసరెను
    చందనాలు జల్లు కురిసె… చూపులు కలిసెను
    చందమామ పట్ట పగలె… నింగిని పొడిచెను
    కన్నె పిల్ల కలలే నాకిక లోకం
    సన్నజాజి కలలే మోహన రాగం
    చిలకల పలుకులు… అలకల ఉలుకులు
    నా చెలి సొగసులు… నన్నే మరిపించే
    మాటే రాని చిన్నదాని… కళ్ళు పలికే ఊసులు
    అందాలన్ని పల్లవించి… ఆలపించే పాటలు
    ప్రేమే నాకు పంచే… జ్ఞాపకాలురా
    రేగే మూగ తలపే… వలపు పంటరా
    ముద్దబంతి లేత నవ్వులు… చిందెను మధువులు
    ఊసులాడు మేని వగలు… వన్నెల జిలుగులు
    హరివిల్లులోని రంగులు… నా చెలి సొగసులు
    వేకువల మేలుకొలుపె… నా చెలి పిలుపులు
    సందె వేళ పలికే… నాలో పల్లవి
    సంతసాల సిరులే… నావే అన్నవి
    ముసి ముసి తలపులు… తరగని వలపులు
    నా చెలి సొగసులు… అన్నీ ఇక నావే
    మాటే రాని చిన్నదాని… కళ్ళు పలికే ఊసులు
    అందాలన్ని పల్లవించి… ఆలపించే పాటలు
    ప్రేమే నాకు పంచే… జ్ఞాపకాలురా
    రేగే మూగ తలపే… వలపు పంటరా

  • @rokeshmarrivada8026
    @rokeshmarrivada8026 3 роки тому +1165

    మీరు మా తెలుగు వారిగా పుట్టడం తెలుగు భాషకే గొప్పతనం...miss u బాలు గారు...

  • @CMIGAMING01
    @CMIGAMING01 9 місяців тому +465

    2024 lo evaru unaru Abba 😂

  • @manienterprises-w7n
    @manienterprises-w7n 7 місяців тому +741

    2024 మే నెల లో చూస్తున్నవల్లు ఒక్క లైక్ వేసుకోండి , సూపర్ సాంగ్ ❤

  • @rsnaidursnaidu4843
    @rsnaidursnaidu4843 10 місяців тому +392

    2024. Lo chusevallu like kotandi

  • @ramsaikumar9417
    @ramsaikumar9417 3 місяці тому +95

    2024 సెప్టెంబర్ లో ఈ సాంగ్ విన్నవాళ్లు ఎంత మంది ❤️

  • @kommireddysrinivasvis7212
    @kommireddysrinivasvis7212 3 роки тому +490

    నాకు ఇళయరాజా గారి సంగీతాన్ని, ఆయన గొప్పదనాన్ని పరిచయం చేసిన పాట (మాటేరాని చిన్నదాని From ఓ పాపాలాలి)..2009 లో నేను 9 వ తరగతి చదువుతున్న టైం లో మొట్ట మొదటగా విన్నాను..ఆ తర్వాత ఇళయరాజా గారి అన్ని పాటలు నేటి వరకూ వింటూనే ఉన్నా..అప్పటి (2000-2009) నేను మణిశర్మ గారి వీరాభిమాని ని..ఇప్పుడు కూడా మణిశర్మ గారికి వీరాభిమానినే..కానీ ఇళయరాజా గారికి భక్తుడిని.. ఇప్పటికీ నా మిత్రులు హేళన చేస్తారు నేను పాతకాలపు మనిషినని, Update కాలేదని..కానీ, Old Is Gold అంటారు..అది నూటికి నూరు శాతం సత్యం..ఇళయరాజా గారి సంగీతం ఎప్పటికీ వెలకట్టలేని సంపద..
    #ilayaraja
    #SPB
    #Manisharma

    • @venkateshvenkatesh-iq4uh
      @venkateshvenkatesh-iq4uh 3 роки тому +2

      Super song

    • @ashokpatel6210
      @ashokpatel6210 3 роки тому +6

      Super said.....

    • @pavan007ism
      @pavan007ism 3 роки тому +5

      for music there shall not be a word of old or new if you are listening one song several times that means it touched ,there is no matter of old or new ...ilayaraja sir music is eternal we are very fortunate to have his music

    • @saihanuman9720
      @saihanuman9720 2 роки тому +1

      Super sir.

    • @SARMA111
      @SARMA111 2 роки тому +2

      Sir me also same like u

  • @CrispycricketBites
    @CrispycricketBites 3 роки тому +870

    2023-24 lo e song vintunnavallu oh like kottandi.....

  • @duddukuruanji1713
    @duddukuruanji1713 3 роки тому +83

    థాంక్ యు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారు జోహార్ గాన గంధర్వ నీకు సాటి మరెవ్వరూ లేరు మరో 500 సంవత్సరాల వరకు నీకు సాటి ఎవ్వరు రారు జోహార్ బాలసుబ్రమణ్యం జోహార్ ఎస్పీ బాలు జోహార్

  • @crazytimelivecasino3993
    @crazytimelivecasino3993 Рік тому +9

    1.45 min nundi 2.15min varaku 😮😮😮😮😮

  • @arshadayub3838
    @arshadayub3838 2 роки тому +334

    He is the son of legendary singer S. P. Balasubrahmanyam garu మీరు ప్రజల గుండెల్లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధుర సంగీతం అందించిన గాయకుడిగా నిలిచిపోతారు.... 😭

  • @aravindavula5399
    @aravindavula5399 2 роки тому +130

    ఈ భూమి మీద గాలి నీరు ఉన్న రోజులు అంతవరకు
    బాలు గారి పాటలు వింటూనే ఉంటాం...

  • @pspkgadikotasubbarayudu9376
    @pspkgadikotasubbarayudu9376 3 роки тому +131

    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక సంగీత దేవుడు.........

  • @Mahesh19893
    @Mahesh19893 2 роки тому +623

    80,90 s లో బాలు గారి పాట లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు... 🙏

  • @dance-creators_music
    @dance-creators_music Рік тому +19

    Patha patalu ఎంతమందికి ఇష్టం ❤ లైక్ చేయండి 👍

  • @siddudairymilk4981
    @siddudairymilk4981 25 днів тому +12

    2050 kuda ide song vintaru😅

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 3 роки тому +136

    సూపర్ బాలు గారు మీరు మీ songs అన్ని రకాల గా సాగే యాక్షన్ అన్ని సూపర్ కానీ మీరు లేరు wi miss you బాలు గారు

  • @tatrajumurali9842
    @tatrajumurali9842 3 роки тому +190

    ఇ భూమి తిరుగున్నంత వరుకు ఇ పాట అందరి నోటా ప్రవహించడం జరుగుతుంది

  • @NATURALVILLAGETALKS
    @NATURALVILLAGETALKS 2 роки тому +42

    మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.. అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు.. ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా.. రేగే మూగ తలపే..వలపు పంటరా!!
    1 min read
    మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
    అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..
    ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా..
    రేగే మూగ తలపే..వలపు పంటరా!!
    మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
    అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..
    ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా..
    రేగే మూగ తలపే..వలపు పంటరా!!
    వెన్నెలల్లే పూలు విరిసే తేనెలు చిలికెను..
    చెంతచేరి ఆదమరచి ప్రేమలు కొసరెను..
    చందనాలు జల్లు కురిసె చూపులు కలిసెను..
    చందమామ పట్టపగలే నింగిని పొడిచెను!!
    కన్నె పిల్ల కలలే నాకిక లోకం..
    సన్నజాజి కళలే మోహన రాగం..
    చిలకల పలుకులు అలకల ఉలుకులు
    నా చెలి సొగసులు నన్నే మరిపించే!!
    మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
    అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..
    ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు..
    ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు..
    హరివిల్లులోని రంగులు నాచెలి సొగసులు
    వేకువల మేలుకొలుపే నా చెలి పిలుపులు
    సందెవేళ పలికే నాలో పల్లవి..
    సంతసాల సిరులే నావే అన్నవి..
    ముసి ముసి తలపులు తరగని వలపులు..
    నా చెలి సొగసులు అన్నీ ఇక నావే!!
    మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
    అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..
    ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా..
    రేగే మూగ తలపే..వలపు పంటరా!!
    మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
    అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..

  • @Adapala-k5b
    @Adapala-k5b Місяць тому +13

    2024 lo vinevallu entha mandhi👋👋

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 Рік тому +16

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినలనిపించే పాట💚 Old Songs ❤ Evergreen Songs🥰🤍

  • @nagoormeravali7587
    @nagoormeravali7587 3 роки тому +637

    Miss you balu garu,, మీ పాట విన్నప్పుడల్లా మనసు చాలా ప్రశాంతంగా ఉంటది.. ❤️❤️

    • @namalasrinu6453
      @namalasrinu6453 2 роки тому +4

      Use

    • @devarajulu1803
      @devarajulu1803 2 роки тому

      Ww wwwwwwwwwww w my phone is the only w my phone is the we are ww wwwwwwwwwww

    • @krishna3260
      @krishna3260 2 роки тому +1

      True

    • @sridevireddy1152
      @sridevireddy1152 2 роки тому +1

      Nijam 😀

    • @venkatmuvvala3119
      @venkatmuvvala3119 2 роки тому

      @@namalasrinu6453 no hi hi me no hu hi no hi no hu hi by me no hi hi me by me hu no 💯 hi hi me by me no hi please do 💯 hu 💯 by hu

  • @Trending_Videos_vlog
    @Trending_Videos_vlog 2 роки тому +37

    చాల చాల సంతోషం బాలు గారు మీరూ ఇ ఇక్కడ లేకపోయిన మీ మధుర గీతాలు మా మనసులో శాశ్వతంగా నిలిచిపోతాయీ ❣

  • @jayagopaltirupathi1479
    @jayagopaltirupathi1479 Рік тому +10

    అద్భుతం అన్న పదం చాలదు ఈ పాట గురించి చె ప్పడానికి! బాలు గారి స్వరం అమృతం కురిపించింది. ఈ పాటలో పదాలు అమృతగులికలు.రాధిక haavabhaavaalugari కూడా

  • @swamygoudrayapole4381
    @swamygoudrayapole4381 2 місяці тому +24

    Evergreen song ఈ భూమి ఉన్నంత వరకు ఈ పాట వింటూనే ఉంటారు

  • @veluchamykarthikeyan1085
    @veluchamykarthikeyan1085 3 місяці тому +5

    பாலு சார், யாராலும் வெறுக்கப்படு ஒரு வார்த்தை கூட பேசப்படாத நபர்.அவர் இழப்பு தென் இந்தியர்களுக்கு மிகப்பெரிய சோகம்.இசை பிரியர்கள் இருக்கும் வரை அவர் நம்மோடு வாழ்வார்.

  • @madhureddy3665
    @madhureddy3665 3 роки тому +153

    ఇలాంటి మధుర గీతాలు పాడిన బాలు సార్ గారికి నా హృదయపూర్వక నివాళులు 💐💐💐💐💐😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @rockstar5263
    @rockstar5263 3 роки тому +502

    Balu sir మీరు ప్రజల గుండెల్లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధుర సంగీతం అందించిన గాయకుడిగా నిలిచిపోతారు.... miss you sir😭

  • @baswaraj7751
    @baswaraj7751 3 роки тому +72

    మీరు ఎక్కడ ఉన్నా. ఆ భగవంతుని సన్నిధిలో నిద్రా పోవాలని , మీ పవిత్రఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను సార్.......
    మీరు , మీ పాటలను ఎప్పుడు మరచిపోము సార్......💐💐💐💐💐💐

  • @sanjaygoradwar7174
    @sanjaygoradwar7174 2 місяці тому +10

    28/09/2024 E song yevaru yevaru entu naru likes kotandi ❤😊❤

  • @venkateshcheppali4931
    @venkateshcheppali4931 2 роки тому +68

    నాకూ బోర్ కొట్టిన మనసు బాగ లేక పోయినా నాకూ గుర్తుకు వచ్చేది ముందు మీ పాటలు
    బాలు గారు 🙏🙏🙏❤️❤️❤️🙏🙏🙏

  • @rajababutadangirajababu1400
    @rajababutadangirajababu1400 3 роки тому +25

    ఈ పాట నీ ఈ లోకంలో ఎవరు అప్పటికి ఇప్పటికి గుండెల్లోనే ఉంచుకుంటారు గుర్తుంచు కొంటారు sir

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 роки тому +34

    మీ పాట తోనే నిద్ర లేస్తాం...మీ పాట వింటూనే నిద్ర పోతాం.....అజరామరం మీ గానం..గాత్రం....

  • @madhumadhans6715
    @madhumadhans6715 Місяць тому +10

    ఈ రోజు ఈ పాట విన్నవాళ్ళు ఒక లైక్ చెయ్యండి ❤😅

  • @mettadurgaprasad9875
    @mettadurgaprasad9875 2 роки тому +8

    ఇలాంటి పాటలు పాడడం ఒక్క SP బాలు గారికి సాధ్యం.... ఇంకా ఎవరికి సాధ్యం కాదు
    But బాలు గారి ని దేవుడు మనకి దూరం చేసాడు.........

  • @gollakashiram
    @gollakashiram 3 роки тому +12

    మనసుకి అతుక్కుని, ప్రతీ ప్రేమాకుకుడికి..గుండెల్లో చిరస్థాయిగా నిలిచే ఒక ప్రియమైన పాట...అధి నాలంటి ప్రేమలో విఫలమైన ..వారికైనా ఒక జ్ఞాపకాలను.. గుర్తుకు వస్తుంది... tq sir...😢 మీరు ఇప్పుడు కూడా మాతో ఉన్నారు..🙏

  • @MVKamala
    @MVKamala 3 місяці тому +6

    2024september,lo ఈపాట వింటున్నాను.మనసుని,,. హత్తుకునే పాటు.గానగంధర్వునికి, నీరాజనాలు

  • @redyanaikrathod
    @redyanaikrathod 2 роки тому +22

    బాలు గారిని
    తెలుగు శ్రోతలకు దేవుడు ఇచ్చిన వరం..

  • @nagaanilkumar.kosuri5452
    @nagaanilkumar.kosuri5452 4 місяці тому +5

    ఈ పాట విన్నప్పుడల్లా బాలు గారిని తలుచుకుంటుంటే నాకు ఏడుపు వస్తుంది.

  • @nethramydevildaughter9420
    @nethramydevildaughter9420 2 роки тому +14

    మనసు బాగాలేనపుడు ఓల్డ్ సాంగ్స్ వింటే ఎన్ని బాధలు ఉన్నా మరచిపోయి...మనసు హాయ్ గా ఉంటుంది 🙂

  • @krishnakittu512
    @krishnakittu512 2 роки тому +5

    మీకు చాలా చాలా ధన్యవాదాలు బాలసుబ్రహ్మణ్యం గారు మీరు మాతో లేరు అనే బాధ మాకు మిగల్చకుండా మీ అద్భుతమైన గాన మాధుర్యం మాకు వదిలి వెళ్ళారు మీ ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను 💐🕉️ శాంతి 🙏🏻

  • @anandkkp305
    @anandkkp305 5 місяців тому +39

    27/07/2024.. ఈ రోజు సాంగ్ విన్నవల్లు లైక్ చెయ్యండి

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 2 роки тому +9

    ఎంత గొప్ప గాయకుడిని కోల్పోయింది సినీపరిశ్రమ ఊపిరిపీల్చుకోకుండా పాడగలిగే గాయాయకుడు బాబు గరే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @seshukumar8133
    @seshukumar8133 2 роки тому +34

    Maate Raani Chinnadhaani
    Kallu Palike Oosuluu
    Andhaalanni Pallavinchi
    Aalapinche Paataluu
    Preme Naaku Panchee Gnapakaaluraa
    Rege Mooga Thalape Valapu Pantaraa
    Maate Raani Chinnadhaani
    Kallu Palikee Oosulu
    Andhaalanni Pallavinchi
    Aalapinche Paataluu
    Preme Naaku Panche Gnapakaaluraa
    Rege Mooga Thalape Valapu Pantaraa
    Vennelalle Pooluu Virisii
    Thenelu Chilikenuu
    Chentha Cheruu Aadhamarachi
    Premalu Kosarenuu
    Chandhanaalu Jalluu Kurise
    Choopuluu Kalisenu
    Chandhamaama Patta Pagale
    Ningini Podichenu
    Kannepilla Kalale Naakika Lokam
    Sannajaaji Kalalee Mohana Raagam
    Chilaka Palukulu
    Alakala Ulukuluu
    Naa Cheli Sogasuluu Nanne Maripinche
    Maate Raanii Chinnadhaani
    Kallu Palike Oosuluu
    Andhaalanni Pallavinchi
    Aalapinche Paataluu
    Preme Naaku Panche Gnapakaaluraa
    Regee Moogaa Thalapee Valapu Pantaraa
    Muddhabanthi Lethaa Navvulu
    Chindhenu Madhuvulu
    Oosulaadu Meni Vagalu
    Vannelaa Jiluguluu
    Harivillulonii Rangulu
    Naa Cheli Sogasuluu
    Sandhe Vela Palike
    Naalo Pallavi
    Santhasaala Sirulee
    Naave Annavii
    Musi Musi Thalapulu
    Tharagani Valapulu
    Naa Cheli Sogasulu
    Annee Ikaa Naavee
    Maatee Raani Chinnadhaani
    Kalluu Palikee Oosuluu
    Andhaalanni Pallavinchi
    Aalapinchee Paataluu
    Preme Naaku Panchee Gnapakaaluraa
    Regee Moogaa Thalapee Valapu Pantaraa

  • @ShekarSm-wr2xj
    @ShekarSm-wr2xj 16 днів тому +1

    ❤❤❤ daily listening 🎧👌👍🙏❤❤❤ super song 👌👌👌👍🙏❤❤❤ excellent 👌 wonderful 👍 great 👍🙏🙏🙏❤❤❤ good nice 👍🙏❤❤❤💐

  • @PavaniSandyavala
    @PavaniSandyavala 2 місяці тому +6

    Meeku balu garu ante istamaithe oka like cheyyandi balu gari kosam

  • @akashsongsandvideos5901
    @akashsongsandvideos5901 3 роки тому +52

    ఇంత మంచి పాటను మా ముందుకు తీసుకువచ్చిన మీకు ధన్యవాదములు....🙏👍

  • @vasuyerriboena1722
    @vasuyerriboena1722 2 роки тому +4

    ఈ పాట నీ ఈ లోకంలో ఎవరు అప్పటికి ఇప్పటికి గుండెల్లోనే ఉంచుకుంటారు గుర్తుంచు కొంటారు ee lokam unnathavaraku

  • @jaldiramesh7831
    @jaldiramesh7831 3 роки тому +23

    బాలుగారు ఆయన ప్రానమ్ పోసిన పాటలు మిగల్చి వెళ్లారు

  • @jayeshpranavdrake4379
    @jayeshpranavdrake4379 22 дні тому +1

    1:44 Telugu 🥰 Tamil 💀

  • @SivasankarVellasiri
    @SivasankarVellasiri 6 місяців тому +1

    మర్యాద రామన్న కధ సినిమా లో
    ఏమి ఈ వింత మోహం "పాట లో బాలు పాడిన చరణం గ్రామ్ ఫోన్
    రికార్డు లో విన్న జ్ఞాపకాలు.
    నెల్లూరు తిప్పరాజు వారి వీధి లో
    నెల్లూరు ప్రమీలా రాణి అక్క గారి
    ఇంట్లో ఉదయం నుండి సాయంత్రం
    వరకు అదే పని. ఎదురు వరస లో
    ఉన్న సాంబమూర్తి గారి బాలు కోసం
    వరండా లోనుండి xray చూపులు.
    మధురమైన నా బాల్య జ్ఞాపకాలు.

  • @saidhavlogs5
    @saidhavlogs5 Рік тому +51

    ఈ పాటను 2023 వినే వాళ్లు ఎంత మంది ఉన్న రు🤔 comment cheyyandi

  • @maheshmahemahesh6035
    @maheshmahemahesh6035 3 роки тому +28

    చాలా అద్భుతమైన పాట ఇది🙏🏼👌

  • @venurao9911
    @venurao9911 2 роки тому +39

    Balu is unique singer & sweetness in his voice will be in our hearts forever. He is not with us physically but people listen his songs 24×7 across the world

  • @Gvenkatasai-me1vl
    @Gvenkatasai-me1vl 2 місяці тому +1

    Nice Balu songs,very good

  • @Gvenkatasai-me1vl
    @Gvenkatasai-me1vl 3 дні тому +1

    Very good song balu garu.radhika garu.sweet memories

  • @subbu17021985
    @subbu17021985 Рік тому +73

    SPB sir is a legend. No words to describe this soulful voice. Really miss him

    • @akhilsenapati815
      @akhilsenapati815 Рік тому +1

      He's legend b he came legend by suppressing others. thats the beauty

  • @sridharkanduri9832
    @sridharkanduri9832 2 роки тому +7

    మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
    అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..
    ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా..
    రేగే మూగ తలపే..వలపు పంటరా!!
    మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
    అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..
    ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా..
    రేగే మూగ తలపే..వలపు పంటరా!!
    వెన్నెలల్లే పూలు విరిసే తేనెలు చిలికెను..
    చెంతచేరి ఆదమరచి ప్రేమలు కొసరెను..
    చందనాలు జల్లు కురిసె చూపులు కలిసెను..
    చందమామ పట్టపగలే నింగిని పొడిచెను!!
    కన్నె పిల్ల కలలే నాకిక లోకం..
    సన్నజాజి కళలే మోహన రాగం..
    చిలకల పలుకులు అలకల ఉలుకులు
    నా చెలి సొగసులు నన్నే మరిపించే!!
    మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
    అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..
    ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు..
    ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు..
    హరివిల్లులోని రంగులు నాచెలి సొగసులు
    వేకువల మేలుకొలుపే నా చెలి పిలుపులు
    సందెవేళ పలికే నాలో పల్లవి..
    సంతసాల సిరులే నావే అన్నవి..
    ముసి ముసి తలపులు తరగని వలపులు..
    నా చెలి సొగసులు అన్నీ ఇక నావే!!
    మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
    అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..
    ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా..
    రేగే మూగ తలపే..వలపు పంటరా!!
    మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు..
    అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..

  • @srinivaskannam3052
    @srinivaskannam3052 3 роки тому +21

    బాలు గారి పాటలు ఎన్నిసార్లు విన్న బోర్ కొట్టని పాటలు మీరు పాడారు సార్ ఎప్పటికి వింటూ ఉంటాం 🙏🙏

  • @PadmaDumpala-iz7jc
    @PadmaDumpala-iz7jc Місяць тому +1

    Nenu ఈ పాటని రోజు వింటున్నాను అసలు నిజమే ఈ song కి 100కి థౌసండ్ Marks ఇస్తాను 🎉

  • @preciouspearl2096
    @preciouspearl2096 9 місяців тому +4

    Entha adbuthamaina music
    N e paata vintunte manasulo edho alajadi ippatiki kuda
    Miss u Balu garu

  • @satyagovindaraoramineedi171
    @satyagovindaraoramineedi171 3 роки тому +168

    గంధర్వ గానమంటే ఇదే. Hats of to BALU BABU.

  • @nalagarlasaidinesh480
    @nalagarlasaidinesh480 3 роки тому +48

    Ee rojullo kuda ee song Trending lo vudhi ante SPB garu vallane
    Miss u sir

  • @vuritysridharpatnaik3407
    @vuritysridharpatnaik3407 Рік тому +20

    ఈ పాట విన్న వారు అందరూ మంచి హృదయము ఉన్నవారు

  • @halvihampesh4654
    @halvihampesh4654 Місяць тому +2

    నాకు కూడా బాలసుబ్రమణ్యం పాటలు అంటే చాలా ఇష్టం ❤❤❤

  • @padmajachennaka5941
    @padmajachennaka5941 3 роки тому +39

    SPB songs Super, No one replaces you We miss you Sir.

  • @durgaprasadgortha819
    @durgaprasadgortha819 3 роки тому +14

    మీ మధురమైన గీతాలు ఎందరి మనసులను గెలుసుకున్నాయి

  • @sthukaram4755
    @sthukaram4755 2 роки тому +56

    Seen this film in Namakkal Tamilnadu in Tamil language in the year 1991. Those days are priceless.
    Regards from Andhra Pradesh.

  • @GouthamMuruli
    @GouthamMuruli 23 дні тому

    మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా
    మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా
    వెన్నెలల్లే పూలు విరిసే తేనెలు చిలికెను చెంతచేరి ఆదమరచి ప్రేమలు కొసరెను చందనాలు జల్లు కురిసె చూపులు కలిసెను చందమామ పట్టపగలే నింగిని పొడిచెను కన్నె పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే
    మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు
    ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు

  • @MadPriya1
    @MadPriya1 Місяць тому +1

    I feel Tamil original(mannil indha kadhal) is much better sung by SPB sir, even though his mother tongue is Tamil

  • @naveenreddy3116
    @naveenreddy3116 2 роки тому +20

    రాబోయే తరాలకు పాట అంటే బాలు గారు అన్ని చెప్పవచ్చు ...మీరు ఎక్కడ ఉన్నా మీ గొంతు మా గుండెల్లో పదిలంగా ఉంటుంది .. దన్యులం బాల సుబ్రహ్మణ్యఈశ్వర .....

  • @rajashekarrajashekar6674
    @rajashekarrajashekar6674 2 роки тому +3

    మీరు ఎక్కడ వున్న మీ
    ఆత్మ కు శాంతి ఉండాలి సార్
    మీ పాటలు మేము వింటూనే ఉంటాము సార్ 🌹🌹🌹🌹😭😭

  • @mnandu9838
    @mnandu9838 2 роки тому +44

    E song 2022 lo enta mandi vinnaru oka like kottindi 2023 love kuda enta mandi vintaaru 💞💞💞💞💞

  • @jagadeshisvi1191
    @jagadeshisvi1191 Рік тому

    SP గారు తెలుగు వారు కావడం తెలుగు ప్రజల🎉🎉🎉🎉🎉 అదృష్టం🎉🎉🎉🎉🎉 💯🎸🎸📢📢🎬🎬🎹🎹🎤🎤🎻🎻🎊🎊🎷🎷🥁🥁🎤🎤🕉️🕉️🕉️🎞️🎞️🎙️🎙️ తెలుగు సాహిత్యాన్ని సుమధుర గళంతో తేనె రుచి అందించిన sp గారికి ఎంత పొగిడినా🎉🎉... తక్కువే....

  • @sitaramaraogelli6421
    @sitaramaraogelli6421 Рік тому

    బాలు గారిని కోవిడ్ బలి తీసుకోవడము కోట్ల మందికి గుండె కోత. చాలా అరుదుగా అటువంటి వ్యక్తులు తారస పడతారు. సాహిత్యము, సంగీతము, పెద్దలందరి గురించి చెపటం, అందరినీ ప్రోత్సహించటమూ, మాటలలో నవ్వులు పూయించటం వారి ప్రత్యేకత.

  • @saibanraghu3490
    @saibanraghu3490 Рік тому +15

    మనసుకి ఎంతో హాయి గొలిపే, బాధలను సైతం మరిపించే మంచి సంగీతం,మనసుకు హత్తుకునే పదాలు ❤❤

  • @likhithmadhu004
    @likhithmadhu004 Рік тому +28

    We feel the presence of SP Balu sir in his adorable voice 😊💖.......

  • @straightfacts
    @straightfacts 2 місяці тому +2

    Blessed to be alive when SPB started singing in the 70s until his untimely demise. He will be always with us.

  • @Siddhu14366
    @Siddhu14366 7 днів тому +1

    My...love❤❤❤

  • @udaykiran821
    @udaykiran821 5 місяців тому +10

    2024 july lo vintunna bro exlent song ❤❤❤❤❤❤

  • @polimerasrinu5215
    @polimerasrinu5215 2 роки тому +6

    మీ లాంటి గొంతు ఇంక ఎప్పటికీ ఎవ్వరికీ రాదు బాలు గారు we miss u🙏🙏🙏

  • @bnaveen2165
    @bnaveen2165 2 роки тому +9

    బాలు గారు మన తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేయడం ఆయన మధుర గాత్రం విలపించడం ఒక అద్భుతం ఆయన మన మధ్య లేకపోయినా ఆయన గానం ఎపుడు చరిత్ర లో మనలో ఉంటుంది ఆయన ఒక చిత్ర పరిశ్రమకి ఒక ఆణిముత్యం ❤️ 🙏🏿 miss u baalu sir

  • @worlds-tech
    @worlds-tech Рік тому +1

    I'm also lucky, because naku Balu gari song vene chance vachindi ❤❤❤,20's kids chance vuna venaleni unlucky guys 😅😅

  • @chennakeshavchennakeshav4918
    @chennakeshavchennakeshav4918 Рік тому +1

    బాలు గారు ఆయన లేని లోటు ఎన్నటికీ తీర లేనిది ఆయన గాన గంధర్వుడు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది పాట 🙏🙏🙏🙏

  • @kyathurmachamanadhi9259
    @kyathurmachamanadhi9259 3 роки тому +57

    పాట వినంత సేపు మనసు చాలా ప్రశాంతంగా ఉంది భయ్యా... We living this song... ❤️❤️❤️❤️😘

  • @impermenance
    @impermenance 3 роки тому +494

    As Rajnikanth rightly said, his voice will ring in our ears for another 100 years

  • @rajashekhar2084
    @rajashekhar2084 3 роки тому +67

    Excellent music, awesome singing, extraordinary lyrics... Masterpiece

  • @rehmancooksandvlogs3511
    @rehmancooksandvlogs3511 Рік тому +2

    Manishiki maranam undavachuu gaani. Paataki. Gnyapakalaki kaadu. Super singer. Ni. Missieynanduku. Badhagaundi

  • @shivaleelamusicworld2961
    @shivaleelamusicworld2961 Рік тому +1

    బాలు గారి పాట వినని రోజంటు వేస్తే ఆ రోజు నేను ఈ భూమి మీద లేనట్టే మీ పాట అంటే నాకు అంత ఇష్టం గురువు గారు. మీ పాటలు వింటు నేను పాటలు నేర్చుకున్న నాలాగే మీకు ఎందరో ఏకలవ్య శిష్యులు ఉన్నారు 🙏🙏🙏 మీరు మా తెలుగు వారు అవ్వడం మా అదృష్టం గురువు గారు 🙏

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Рік тому

      ఎంతబాగా చెప్పారు రండీ మేడం గారు మీలాంటి అభిమానులను. పొందిన బాలు అన్న గారు నిజంగా అద్రుష్టవంతుడు

  • @gayathridevi8429
    @gayathridevi8429 3 роки тому +4

    Ee movie upload cheyandi plz...plz....plz.... Enno sarlu request chesanu. O papa lali ani search cheste edo dubbing movie vastundi. Balu gari movie matram ratledu...

  • @santhoshk.s3518
    @santhoshk.s3518 3 роки тому +25

    No Worlds to say any thing apart from excellent word amar rahe spb Sir ❤️ 🙏

  • @deva514
    @deva514 3 роки тому +15

    🙏🙏🙏 ధన్యవాదాలు గురువు గారు

  • @Ashokkumar-pp5sr
    @Ashokkumar-pp5sr 26 днів тому

    అయన గొంతు తో పాడిన హీరోలు కోట్లకు అధిపతులు
    అయన చనిపోయినరోజున నివాళులు అర్పించుటకు కరోనా సాకుతో ఒక్కరు లేరు,.. That is humanity.... కృష్ణ గారు ఒక్కరే విశ్వాస పరుడు....

  • @PraveenKumar-te6sd
    @PraveenKumar-te6sd 3 роки тому +4

    Music director ilayaraja ki singer SP BALU gariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏10000times sure ga.enni sarlu vinna touches the heart warmly .what a wonderful song.we miss u SP BALU Garu..

  • @mandangisasipreetam9234
    @mandangisasipreetam9234 3 роки тому +45

    SPB..An EPITOME of Music

  • @shashidhargamer4411
    @shashidhargamer4411 Рік тому +36

    As we grow up , we fall in love with these vintage songs ❤