గుడిలోకి రానివ్వరట. హోటల్లో తనచేత పెడితే తినరట. వారు గొడ్లు వదులుతారట వీరు కోసి తినాలట. ఎంత వివక్ష?

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 282

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 2 роки тому +119

    ప్రతి రోజు ఏదో ఒక రకం గా సమాజంలో చైతన్యం, మార్పు రావాలి అని పరితపిస్తున్న నికు పాదాభివందనం🙏🙏👍👍👍

  • @tawremaruthi7689
    @tawremaruthi7689 2 роки тому +105

    సమయం దొరుకుతే చాలు ఎదో ఒక కార్యక్రమం ఎక్కడో ఒకచోట చైతన్య కార్యక్రమం చేస్తూనే ఉంటారు మీకు ప్రత్యేక ధన్యవాదములు అన్నగారు .
    జైభీమ్ జైఇన్సాన్.

  • @shivakrishnaannepaka7048
    @shivakrishnaannepaka7048 Рік тому +21

    నీ గురించి ఎన్ని మాటలు చెప్పిన తక్కువే అన్నా.. ఇంకా ఇలాంటి వాళ్ళను చైతన్యం చెయ్యాలి 🙏🙏🙏

  • @dasarapumahender8333
    @dasarapumahender8333 2 роки тому +28

    నిరంతరం ప్రజలను చైతన్యం వైపు నడిపిస్తున్న నరేష్ అన్నకు ప్రత్యేక జై భీమ్ ..

  • @dhanimudigonda4503
    @dhanimudigonda4503 2 роки тому +67

    ఏవ్వడు చెప్పిండు రా..! మేం తక్కువ జాతోలని
    యాడ రాసిండ్రు రా ..!మీరూ ఎక్కువ జాతొలని
    సాయి చందన్న..song

    • @bussathirupathi5516
      @bussathirupathi5516 Рік тому +1

      Anna ni social service అమోగం
      Vaallaku vivarinchavu సూపర్
      Thalli manam thakkuva jathi kadu yekkuva జాతివాళ్ళము
      మహారాజులము మనలను ఆర్ధికంగా అన్నీ విషయాలలో దూరం chesinaru bapanollu
      మనలను అంటరానోళ్లను chesinaru ika pai nahi chelega ✊✊✊✊🙇‍♂️🙇‍♂️

  • @quetcat4840
    @quetcat4840 2 роки тому +24

    అన్నా చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి జరుగుతుంది ఇప్పటికి

  • @HaadvikaMaharani1935
    @HaadvikaMaharani1935 Рік тому +12

    కాచితంగా మీరు అనుకున్న మార్పు ఏదో ఒకరోజు చూస్తావు అన్న ఈ అమాయకపు ప్రజలను మార్చాలనే నీ పట్టుదలకు వందనాలు అన్న. జై భీమ్

  • @pnaveenkumar2521
    @pnaveenkumar2521 2 роки тому +51

    ఎంత దారుణం అన్నా వాళ్లకు వల్లే మేము తక్కువ కులమొల్లమ్ అనుకుంటున్నారు...☹️☹️😓😓 నిజంగా ఈ ప్రజలకు ఎప్పుడూ విజ్ఞానం వస్తుందో ఏమో ఈ తక్కువ అనే భవజాలంతో ఇంకా ఆధునిక కాలంలో ఎన్నెన్ని చూడాల్సి వస్తోందో??????
    అన్నా నువ్ స్వతహాగా వాళ్లకు విజ్ఞానం పంచుతున్నాదుకు నిజంగా నీకు నా హృదయపూర్వకంగా కోటి దండాలు అన్నా🙏🙏🙏🙏 నిన్ను చూస్తుంటే పెరియార్ కూడా ఇలాగే చేసేవాడేమో అనిపిస్తోంది.......
    కానీ ఈ ప్రజలకు ప్రశ్నించే తత్వం ఉండికూడా ఇంకా ముగా జీవుళ్ళగా నే ఉన్నారు....ప్చ్......

  • @sureshtp2093
    @sureshtp2093 Рік тому +8

    ఇలాంటి అంటరాని తనం సమాజం లో ఉంది అని కొన్ని కుక్కలకు తెలియదు నరేష్ అన్న
    నీ ఆలోచన విధానం అర్థం కాకా చాల మంది నిన్ని విమర్శలు చేస్తున్నారు
    నువ్వు చాల గొప్పవాడివి అన్న
    నీ ప్రయత్నామ్ ఎప్పుడు ఆపకు అన్న

  • @sarojadevi7966
    @sarojadevi7966 Рік тому +1

    Manchi charcha....excellent

  • @srinivasaraonvv9232
    @srinivasaraonvv9232 Рік тому +1

    ధన్యవాదాలు నరేష్ అన్నా......❤...జై భీమ్.

  • @SVC16
    @SVC16 2 роки тому +28

    ధనిక, పేద, కుల, మత, బేధాలు లేని సమసమాజం కొరకు నా జీవితాన్ని ధారపోస్తా, ఎంత దాక అయినా కొట్లాడుతా. JAI BHIM

  • @shankar.kaligotakaligota5104
    @shankar.kaligotakaligota5104 2 роки тому +18

    అన్నా గారు జై భీమ్, నిజంగా ఈ వీడియో చూస్తే చాలా చాలా బదానిపిస్తుంది 🙏

  • @koteshwarrao5238
    @koteshwarrao5238 Рік тому

    సమాజాన్ని మీరు ఇలాంటి మూఢనమ్మకం నుంచి బయట పెడుతూ ఉన్నారు కాబట్టి ...నేము ఈ పోరాటానికి support చేస్తా అన్న...

  • @lokarajanloka6119
    @lokarajanloka6119 Рік тому

    అన్నా మీరు ఇంత గొప్ప పనులు చేస్తున్నారు చాలా సంతోషముగా ఉంది అన్నా మీరు ప్రజలకు చాలా చైతన్యం తెప్పించే కార్యక్రమం చేస్తున్నారు

  • @pradeep7611
    @pradeep7611 2 роки тому +18

    మా పక్క గ్రామంలో పాఠశాలలో SC లు వంట చేస్తున్నారు అనే ఒకే కారణంతో మిగిలిన కులాల పిల్లలను వల్ల పేరెంట్స్ స్కూల్ లో వంటలు తినకుండా చేశారు... ఇది మన హిందూ మతం...

    • @nagarajumora7040
      @nagarajumora7040 Рік тому +3

      Chettha matham

    • @nagarajumora7040
      @nagarajumora7040 Рік тому +1

      Change to Christian religion

    • @sunkaripranay5948
      @sunkaripranay5948 Рік тому

      ​@@nagarajumora7040ala chesinavarini adigi tanandi aa dammu ledu ,,mattam motani Ela antunavu

    • @mandarisrinivas2977
      @mandarisrinivas2977 2 місяці тому

      ​@@sunkaripranay5948ippatiki mathram em aindi anna,, aa vuru akkade undhi ra veldham,, thannenduku

  • @emotionworld.
    @emotionworld. 2 роки тому +4

    అన్నగారు మీ చైతన్య యాత్ర వివక్ష తొలిగే వరకు కొనసాగాలి త్వరలో నేను కూడా మీతో కలిసి నడుస్త

  • @రాజు-ద5ఢ
    @రాజు-ద5ఢ Рік тому +5

    🤝🤝నిర్మలమైన మనస్సు నీది నరేష్ అన్నయ్య ,,,,,, really I liked you ❤

  • @padmanuthipelly2085
    @padmanuthipelly2085 Рік тому +1

    Super anna meeru
    Chaitanyam ravali , ee Kula pichi valla nimlndi vimukti kavali

  • @beemilimahendar6895
    @beemilimahendar6895 2 роки тому +5

    ప్రతీ ఊర్లలో కూడా ఇలా దళితులకు గుంట అరగుంట ఇనాములుగా భూమి ఇచ్చి వారి చెప్పు చేతుల్లో వారి ఆధీనంలో పెట్టుకుని వాళ్ళు చెప్పిన పనులు చేసేలాగా చాలా కాలంగా ఈ కుట్రపూరిత కార్యాచరణలు అమలు చేయిస్తున్నారు

  • @swamiswamiseshu13579
    @swamiswamiseshu13579 Рік тому +2

    Pedarikamu chala chedadi. 3 namakalu eakuva.

  • @tribalbiddakkr
    @tribalbiddakkr Рік тому +5

    Sir,సమాజంలో మీలాంటీ గోప్ప వ్యక్తులు ఉండాలి,సరు,మికు దన్యవాదాలు

  • @dhanimudigonda4503
    @dhanimudigonda4503 2 роки тому +7

    గ్రేట్ అన్న.. మంచి సంభాషణ

  • @davidgaddam4851
    @davidgaddam4851 Рік тому +3

    Namaskaram Anna

  • @quetcat4840
    @quetcat4840 2 роки тому +16

    అన్నా పెద్దయన బనియన్ చూడు, వీళ్ళు ఇంకా ఏ పరిస్థితి లో ఉన్నారో చుస్తే అర్థమవుతాది

  • @rajarameshgodisela8567
    @rajarameshgodisela8567 2 роки тому +6

    Telangana, Andhra intellectuals are working on social media is very well, educating the common people and creating awareness on our actual history and culture. Hat's off.

  • @gopithorthi9908
    @gopithorthi9908 2 роки тому +7

    నరేష్ నాన్నగారికి పాదాభివందనం

  • @maheshmahi2630
    @maheshmahi2630 2 роки тому +1

    Coureet gaa cheparu anna I'm join g

  • @jaisoori4650
    @jaisoori4650 Рік тому +3

    ప్రజలలో మూఢనమ్మకాలను రూపుమాపాలనికి చైతన్యపరుస్తున్న మీకు అభినందనలు అన్న🙏

  • @RKRK-ix7id
    @RKRK-ix7id 2 роки тому +9

    మీ మాటలు వింటుంటే చాలా జ్ఞ్యనం వస్తుంది

  • @ibbumlg
    @ibbumlg Рік тому +4

    అన్నా నేను మీ లాగా మంచి నీ ప్రచారం చేస్తున్నా మీ లాంటోళ్లు చాలా మంది తయారు కావాలి మీ వీడియోలు చూసి చాలామంది మారుతారు అనుకుంటున్న.

  • @narendhardandu4724
    @narendhardandu4724 2 роки тому +2

    సూపర్ కోషన్ వేస్తావు ఎంత వినియంతో వాళ్లకు సమాధానం ఇస్తావ్ మీరు సూపర్ అన్న జై భీమ్

  • @krlogs6015
    @krlogs6015 Рік тому +1

    Good manchi udyamam chestunnaru kani

  • @vanguriramesh8839
    @vanguriramesh8839 Рік тому +2

    Super brother

  • @Raja-si3md
    @Raja-si3md 2 роки тому +9

    మనిషి నేను మనిషిని బానిసనికాదు అని గుర్తించిననాడు ఈ సమాజంలో మార్పు వస్తుందేమో సార్
    మహా అయితే ఈ ఒక్క జానరేషన్ వారికే వాళ్ళ ఆటలు
    జనాల్లో మార్పు వాస్తుంది అప్పుడు సమసమాజం ఏర్పడుతుంది మీలాంటి జ్ఞానావంతులవాల్లా చూస్తేనైనా కొంత మంది అయినా మారతారు సార్ 🙏🙏🙏🙏👍👍👍

  • @mohanveeru9280
    @mohanveeru9280 Рік тому +2

    ఇలాంటి చర్చలు, అవగాహన ప్రతి ఊర్లో పెట్టాలి 👍👍👍🙏🙏🙏

  • @banavathnarendhar988
    @banavathnarendhar988 Рік тому

    Iam huge fan of you brother. Love you anna

  • @chanil66
    @chanil66 10 місяців тому

    Great persons are always simple.

  • @tms199
    @tms199 Рік тому

    Ana nivanti chaithanyavanthudu epudu sallagundale maku entho nerpisthunaru

  • @bharatchanddammayi3648
    @bharatchanddammayi3648 Рік тому +2

    New periyar ramaswamy....society change only this type of persons ...good work....Awareness inka ravali...

  • @gkrvideos3973
    @gkrvideos3973 Рік тому +1

    ప్రతిరోజూ సమాజంలో ఏదో ఒక సమస్య మీద నిరంతరం ప్రజలను చైతన్యం చేసే బైరి నరేష్ గారు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను నా పేరు కుమార్ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మహేశ్వరం నియోజకవర్గం జై భీమ్

  • @goralovaraju3324
    @goralovaraju3324 2 роки тому +1

    Vari ... baboye ...thakkuva kulama ...evaru chepperamma..savra manavali samaname ... mimalni devudu divinchunu gaka amen amen

  • @klakshminarayana5299
    @klakshminarayana5299 2 роки тому +3

    Meeru.super.sir

  • @tumatianil2634TECHNICALVIDEO

    Super sister

  • @simhachitti9175
    @simhachitti9175 Рік тому +2

    Anna e video chuste elanti villges vunnaya anipistundhi

  • @vijaydutt9252
    @vijaydutt9252 Рік тому

    Super brother, andarusamanamee ,, blood kavalasi vachinappudu kulam adduradu😢😢😢😠😠😠😠😠😠

  • @SVC16
    @SVC16 2 роки тому +21

    "శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగేంత మూర్ఖత్వం మనది..అవతలివాడు మనల్ని వాడుకోవడమే మన విజయం అని భ్రమ పడేంత అమాయకత్వం కూడా మనదే."
    Dear BC, SC & ST People Catch The MASTER-KEY🔑 (Political & Economical Power)

  • @davidgaddam4851
    @davidgaddam4851 Рік тому

    Namaskaram Bairy Naresh Anna

  • @navaneethnanijillapelly4435
    @navaneethnanijillapelly4435 5 місяців тому

    Anna meeku nijanga baadabi vandanam cheyali anna ... Samajam kosam kontha samayam dorkina kuda danni gnanam kosam upayogisthune untav ... I am feeling very proud as a Bhairi Naresh Anna fan ....❤

  • @srinivasnathari-qc3db
    @srinivasnathari-qc3db 3 місяці тому

    Naresh anna neku enni sarla mokkina thakuvvanna nijanga nuvvu great anna

  • @mynameisv630
    @mynameisv630 2 роки тому +1

    Super brother same eppudu alagey eppudu masjid loki ladies wndhuk allow cheyaru adugu bro muslims dhagaraki velli

  • @medinteramchandar3389
    @medinteramchandar3389 2 роки тому +2

    Super matladenav anna🙏🙏

  • @అమూల్య.పవర్ఛానల్

    Anna nijam chedhu abadham thipi bayata okka adapilla jivitam nashanam chesi aa paphamu powalani ammawariki 5 mekalu kosi annadanam chesi nenu manchipani. Chesina ane santhosham kasiki pothe enni paphalu chesina potae edhi samajam manishi viluwa kawali ani adukune parisithi memu manushulamu ani cheppe parisithi jathi manishi jathi okkate

  • @Arshithentertainmenttechno2506

    ఇలాంటి సంఘటనలు నా చిన్నప్పుడు జరిగినది నేను కూడా చాలా prashninchanu నాకూ కూడా మీ లాగా దేవుని paina ప్రశ్నలు అడిగాను అందరూ ఇలాంటి సమాధానం వచ్చింది

  • @ashabishaik2849
    @ashabishaik2849 2 роки тому

    Manchigacheppavu tammudu

  • @SudheerKumar-cl2ht
    @SudheerKumar-cl2ht 2 роки тому +4

    Brahmana system deshanni ela nashanam chesindho chudandi...
    Enka maarupu ravali... Chala amayakulu unnaru... Veellandharu melkovali....

  • @peedikaseetabDora-u9y
    @peedikaseetabDora-u9y Рік тому

    Naresh garumeeru leeder kavali

  • @masagallayadaiah315
    @masagallayadaiah315 11 місяців тому

    ధన్యవాదాలు 🎉🎉

  • @chanda.nageshwarraowifepad9052

    Kindly send them to temple

  • @methrisukumarsukumar5792
    @methrisukumarsukumar5792 Рік тому

    Thinna gene nive thiu Annav akka super akka

  • @rakeshbakkuri8347
    @rakeshbakkuri8347 2 роки тому +1

    కొడంగల్ నియోజక వర్గం దాని పరిసర నియోజక వర్గాల ఇప్పటికీ live still now ఇంతే అన్న ముట్టు అంటూ అన్ని ఉన్నాయి

  • @maratimanideep72
    @maratimanideep72 2 роки тому +4

    Nice motivation Anna

  • @buggeshsaragallabuggesh1204
    @buggeshsaragallabuggesh1204 Рік тому +1

    Super anna

  • @arramkrshna3479
    @arramkrshna3479 2 роки тому +2

    అన్న మా, ఊరిలో కూడ కుల pichi చాల ఉంది అన్న, Rangareddy dist,మాడుగుల man దొ డ్ల పహడ్ village , sc లము ఒక్క Temple కు రాని యరు,

    • @sathishreddy5829
      @sathishreddy5829 2 роки тому

      మంచిగా ఉంటే రాణిస్తారు బుద్ధి పోనివ్వరు మా క్లాస్ లో కూడా నేను అందర్నీ మంచిగా 🎂 చూసా కానీ వొక sc వాడు వాని బుద్ధి పోనివలే

    • @singhd4674
      @singhd4674 Рік тому

      Temple ki raaniyyaka pothe church ki velland,Jesus andariki devudu,

    • @shanthikumar6978
      @shanthikumar6978 Рік тому

      @@sathishreddy5829 em buddhi chupindi vadu

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 3 місяці тому +1

      గుళ్ళోకి పోకపోతే ఏమాయె పోకు బ్రదర్, నేనైతే ఏ గుళ్ళోకి అసలు వెళ్ళను ఎందుకంటే నా దేవుళ్ళందరూ సచ్చిపోయారు కాబట్టి 😂😂😂

    • @tallapakasrinivas1705
      @tallapakasrinivas1705 3 місяці тому

      @@pidamarthinagaiah9911 ఎందుకు పోవద్దు, ఎవరు రానీయంది , నేను ఎస్సీ నే గర్భ గుల్లో అభిషేకం చేస్తా అర్చన చేసుకుంటా అది విగ్రహాన్ని తాకిమరి.మనం ఆచరించే విధానాన్ని బట్టి ప్రతిస్పందన ఉంటుంది.పూజాది విధివిధానాలు మనం నేర్చుకుంటే ఎవరు కాదంటారు."సాధన చేయుమురా నరుడా సాధ్యం కానిది లేదురా".ఇలా మన ధర్మాన్ని వదిలివేయడం వల్లే ఇంకొకడు ఎత్తుకుంటున్నాడు.ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి....

  • @loopkondalmethari5602
    @loopkondalmethari5602 2 роки тому +11

    Jai Bheem bro
    ఇంకా ఒస్మానియా universoty లో చాలా మంది దేవుణ్ణి నమ్మెవల్లే ఉన్నారు బ్రో
    వీళ్ళకి ఎలా చెప్పాలో తెలియడం లేదు బ్రో
    Any way Jai Bheem bro

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 3 місяці тому

      దేవుళ్ళను నమ్మేవాళ్ళు అమాయకులు బ్రో

  • @chanda.nageshwarraowifepad9052

    Is it not crime
    Who are enjoying constitutional rights

  • @anilkumarsingari6274
    @anilkumarsingari6274 2 роки тому +2

    💐💐అన్న గారూ.. జై ఇన్షన్ జై భారత్.
    మీరు నవ సమాజం కోరకు ఇచ్చే మెసేజ్.100 సూపర్ అనిత అక్క మాటల్లో ఎంత నిజాయితీ ఉంది.. పెద్దయినా బన్యాన్. చూస్తే అర్ధం అయితుంది.. నరేష్ అన్న 💪💪👌👌👌👌👌💐💐

  • @AnilKumar-xr4fn
    @AnilKumar-xr4fn 2 роки тому

    Edii aa village anna

  • @GNR1762
    @GNR1762 2 роки тому

    Inka ekkada samanathamu video chupinchandi bro evadana samanamu Ani tv eduruga matalade medavulu Ani naminche vallaki

  • @shivaraju3026
    @shivaraju3026 2 роки тому +1

    Supper anna me prayatnam miru chala great chala mudanammakallo unnaru chaitanyam tisukaravali

  • @rahulsuram1157
    @rahulsuram1157 2 роки тому +1

    Thatha ni chusinra ,brother cast cheppagane Leche nilababaddadu.

  • @Manupativeerababu-eh9lv
    @Manupativeerababu-eh9lv Рік тому +2

    Jainareshnna jaibhim jainareshnna jainareshnna jainareshnna jainareshnna jainareshnna jainareshnna jainareshnna

  • @BuliupKumar-dn2br
    @BuliupKumar-dn2br Рік тому

    Ammans ar amakulathte adkutnv

  • @deccanbudgies3781
    @deccanbudgies3781 2 роки тому

    Naresh garu turkaina cheppinru miru bapanollo guda baiti ninchi ochchinru wallaku gitne chepputara miru eppad waraku cheptar andi muslim ani cheppandi

  • @laxmidasari6172
    @laxmidasari6172 2 роки тому

    Memu meeto matladalante ela sir.

  • @thettabavibabu7906
    @thettabavibabu7906 2 роки тому +3

    Jai bheem naresh Anna Ni laanti vaaru e samajaaniki prajalaku chala avusaram anna budduni tharvaata pule pule tharvaata ambedhkar ambedhkar tharvaata miru anthaa goppa vallu anna miru e muudanammakalalo munigina prajalanu marchalisina pani mi mida pettiru ha mahanubhavulu Anna miru inkaa chaalaa mandi ni marchalani korutuna anna

  • @archanasonti75
    @archanasonti75 Рік тому

    Great work 💐

  • @AjayAjay-l6b
    @AjayAjay-l6b 5 місяців тому

    కర్మ లేనిది అందరు సమానంగా ఉండాలి గ రాజు బంటు ఒక్కటే

  • @ramuluboddu9487
    @ramuluboddu9487 Рік тому +1

    Abhinava Ambedkar ma Naresh anna.maa vegu chukka.🎉🎉🎉🙏

  • @balrajuaq9986
    @balrajuaq9986 2 роки тому +4

    జై బిమ్ అన్న నిజమేఅన్న వారికి
    ఏకరంఇచ్చి వృత్త చేయమంటే మనం
    వారి రేండు ఏకరాలు ఇచ్చి వారికి
    వృత్తి చేయమందాం సరిపోయింది కద అన్న
    👍👍👍

  • @kalisuvrnarajuks.9953
    @kalisuvrnarajuks.9953 Рік тому +1

    anna👌SUPER

  • @hykupubg5223
    @hykupubg5223 Рік тому +1

    jai naresh bhai

  • @katikavinay1466
    @katikavinay1466 2 роки тому +1

    Anna samajaniki Yami chepthunnau.godlani koyyaku ani chepu.gulleki praveshamu thisukoni vellu.adhi cheyali.education person nuo.nenu devunni mokkanu,meru mokkaddu ,ani wrong message,isthunnau.memu vastham,golloki praveshamki

    • @shanthikumar6978
      @shanthikumar6978 Рік тому

      Are evadu cheduga coment cheyyaledu ani chusthunna chesinav nv 🙏🙏

  • @p.satyamsatya5858
    @p.satyamsatya5858 11 місяців тому

    Ana 👌👌👌👌🙏🙏🙏👏👏👏👏

  • @pspkarmy3048
    @pspkarmy3048 Рік тому

    Sabash anna

  • @nareshairpula5513
    @nareshairpula5513 2 роки тому +4

    Mari Goram inka village lallo antarani thanam inka undhaa. Change kavali. Thank you Nareshanna 🙏🙏

    • @divyatejaswi897
      @divyatejaswi897 2 роки тому +2

      Brother city లో కూడా ఇంతకంటే ఎక్కువే ఉంది.

    • @nagachandrudu4640
      @nagachandrudu4640 2 роки тому

      100 percent undi bro

  • @sureshdattam1601
    @sureshdattam1601 Рік тому +1

    Jai beem thammudu

  • @diadietplan2024
    @diadietplan2024 2 роки тому +2

    Anna nee sevaku na hridhayapoorvaka dhandaalanna...

  • @Ramking7262
    @Ramking7262 6 місяців тому

    సమాజం కోసం మీరు చేస్తున్న సేవ విలువ కట్ట లేనిది.

  • @satya1666
    @satya1666 2 роки тому +3

    మట్టి మనుషులు పాపం. విదేశీ ఆర్య అంటరానితత్వ బ్రాహ్మణుల చేతికి చిక్కిన్రు.

  • @RaviKumar-gi7vt
    @RaviKumar-gi7vt 2 роки тому +1

    👌👌👌👌

  • @dr.p.kirankumarhealthadvis2899
    @dr.p.kirankumarhealthadvis2899 2 роки тому +1

    Naresh eedhi which village

  • @banothuvijaykumarvijaykuma6754

    Andaru samanmga udale

  • @Arshithentertainmenttechno2506

    Hi anna

  • @praveenkumar-vu1mb
    @praveenkumar-vu1mb 2 роки тому +1

    Evvadu cheppindu veellaku takkuva kulam Ani...dean8ki samadhanam cheppali chinna jeeyar swamy...ee Brahmana gongalu

  • @mohanreddybattulapalli5685
    @mohanreddybattulapalli5685 2 роки тому

    Nenu anduke guddapagaladengidhi

    • @shanthikumar6978
      @shanthikumar6978 Рік тому

      Niku em ardham ayyindhi ra ayana em thappu matladindi

  • @jesussongschrist3669
    @jesussongschrist3669 2 роки тому

    bairi naresh Anna Marandi epatikaina lekapothe ne karam

  • @AnilKumar-xr4fn
    @AnilKumar-xr4fn 2 роки тому +1

    Etla unnaru manollu

  • @nitishr3015
    @nitishr3015 Рік тому +1

    Meeru ilage prajallo chaitanyam teesukarandi. Leni devudiki gudiloki povalsina avasaram emi undi.

  • @srikanthgone3679
    @srikanthgone3679 2 роки тому +5

    JAI BYRI JI - JAI BHEEM 🙏🌹🙏