Ex Paster Vijay Kumar Extraordinary Performance on Stage | Mudha Nammakala Nirmulana Sangham | MNS

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025

КОМЕНТАРІ • 993

  • @BandaruSatya-rb4cg
    @BandaruSatya-rb4cg 26 днів тому +360

    అంబేద్కర్ గారు భారతదేశానికి న్యాయం చేశారు.
    ఏసుక్రీస్తు వారు సర్వలోకానికి న్యాయం చేశారు ఆయన రక్తము ద్వారా.

    • @AbhiBangaram-ee9fp2014
      @AbhiBangaram-ee9fp2014 26 днів тому +7

      Praise the lord 🙏🙏🙏🙏🙏🙏

    • @rajumothukuri5595
      @rajumothukuri5595 26 днів тому +7

      Praise God

    • @RamalingaiahMalige
      @RamalingaiahMalige 26 днів тому +8

      ఇంకా ఎప్పుడు మారుతారు అన్న

    • @prasadpv9319
      @prasadpv9319 26 днів тому +5

      Tanaku tanu rakshinchu kolenudu desaanni ela rksistadu😂😂😂

    • @thebiblefoundation
      @thebiblefoundation 25 днів тому +9

      తప్పిపోయిన కుమారుని కొరకు ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు అందరికి ప్రభువు.

  • @ullamparthianilkumar6360
    @ullamparthianilkumar6360 26 днів тому +126

    తప్పిపోయిన కుమారుడు తను చేసిన తప్పు తెలుసుకుని మళ్లీ తిరిగి తండ్రి దగ్గరికి ఎలా చేరాడో మీరు మీ చివరి క్షణంలో నిజమైన తండ్రిని గుర్తిస్తారు

    • @mailarimallikarjuna1548
      @mailarimallikarjuna1548 22 дні тому +1

      Yes Sir 🙏🙏🙏

    • @elishadigumarthi932
      @elishadigumarthi932 18 днів тому +2

      దేవుడు లేడని బుద్ధిహీనులు తమ మనసులో అనుకుంటారని తెలుసు కదా బ్రదర్ ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు సత్యాన్ని గ్రహించు జీవితం ముగియకముందే

    • @guntakapremkumar
      @guntakapremkumar 10 днів тому

      Yes sir

  • @br.salmanrajpalair961
    @br.salmanrajpalair961 26 днів тому +155

    విజయ్ అన్న ప్రైస్ ది లార్డ్
    మీరు సత్యమును నమ్మి
    సత్యమును విడిచిపెట్టారు
    మన భారతదేశానికి అంబేద్కర్ గారు వెనుకబడిన కుటుంబాలను వెలుగులోనికి తీసుకొచ్చాడు
    రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు
    ఏసుక్రీస్తు జగత్ రక్షకుడు నీవు మరల ప్రభువుతో కొనసాగాలని నేను కోరుకుంటున్నాను
    కొలసి పత్రిక:3:1,2 ప్రకారం మీరు ముందుకు కొనసాగండి.

  • @kristudasukonkala1475
    @kristudasukonkala1475 25 днів тому +67

    పాటలు పాడిన ప్రతి వ్యక్తి పాస్టర్ కాదు బైబిలు బోధించిన ప్రతి వ్యక్తి పాస్టర్ కాదు బాబు

    • @shamvillagelife
      @shamvillagelife 3 дні тому +1

      మరి ఎవరండీ పాస్టర్ అంటే గుడ్డిగా నమేవాడా

    • @KOTHAPALLIISAIAH
      @KOTHAPALLIISAIAH День тому

      యేసుక్రీస్తు గుణ లక్షనాలను అనుసరించి నడవాలి అని అహర్నిశలు కృషి చేసేవాడు... నిజమైన పాస్టర్... మిగిలిన వాళ్ళు ఫేక్... సోదరా ​@shamvillagelife

    • @sureshreddy9628
      @sureshreddy9628 15 годин тому

      ​@shamvillagelife guddi ga kadhu kreestu nandhu viswasam tho brathikevade paster ayina viswasi ayina kevalam e lokam kosam yugayugalu devunitho jeevinchadaniki

  • @prasadcalvary808
    @prasadcalvary808 26 днів тому +367

    అతను Ex Pastor అనుకుంటున్నాడు కానీ అది వాస్తవం కాదు.. నిజంగా యేసయ్య ప్రేమను రుచి చూసినవాడెవ్వడు ఆయనను వదలలేడు.

  • @laxmanaraobonela5042
    @laxmanaraobonela5042 26 днів тому +91

    అంబేద్కర్ అభిమానిగా ఉండండి వెనుకకు దిరిగి సైతాను ఉచ్చులో పడకండి ఆశీర్వాదం పోగొట్టుకున్న వారీగా ఉండొద్దు సోదరా ప్రేమతో మీ సోదరుడు

  • @jaditya6695
    @jaditya6695 25 днів тому +74

    కలిగి వున్నదేదియు ఆయన లేకుండా కలుగ లేదు, ప్రతి నేత్రము ఆయన్ని చూసే రోజు రాబోతుంది,ఆయన పేరు క్రీస్తు❤

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 24 дні тому +31

    ఏసుప్రభు నమ్మిన తర్వాత ఎవరు వదిలిపెట్టరు వదిలి పెట్టేవారు ఎవరంటే ఏసుప్రభు ని నిజంగా సరిగా నమ్మనివారు

  • @edullapeddulu1803
    @edullapeddulu1803 26 днів тому +25

    ఎక్సలెంట్ బ్రదర్ జై భీమ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @danielpadisettifatherslove
    @danielpadisettifatherslove 25 днів тому +76

    డా. బి. ఆర్. అంబేద్కర్ గారు అంటే మాకు ఎంతో గౌరవం. కానీ ఈ విజయ్ విధానం బొత్తిగా బాగోలేదు. మూర్కుడా.. విజయ్ ఇది నీకు అపజయం. యేసయ్య కేం నష్టంలేదు. నీవే నష్టపోయావు. దేవుడు నిన్ను క్షమించుగాక! లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రి తనం. సొలొమోను కంటే మేధావులా మీరు?

    • @balannapangi368
      @balannapangi368 25 днів тому +3

      సూపర్ అన్న ఏ కాలానికి ఆ గొడుగు అన్నారు పెద్దలు.
      నిజం చేశారు విజయ్ కుమార్.
      యేసయ్య పాపులకు కానీ ఇలాంటి జ్ఞానులకు కాదు వచ్చింది.
      మీరు చదివే చదివిజ్ఞానం అవుతారు.
      పాస్టర్లు దేవుడు కనిపిస్తే పాస్టర్లు అవుతారు

    • @mahimahesh4717
      @mahimahesh4717 25 днів тому +2

      Br ambedkar yesuni nammaledhuga

  • @Naniyoutubechannel1234
    @Naniyoutubechannel1234 26 днів тому +142

    క్రిస్టియన్ పాట పాడినంతలో పాస్టర్ ఇపోతారా బిచ్చగాడు కూడా పడతాడు అంబేద్కర్ అంటే నాకు చాలా ఇష్టం కానీ పాస్టర్ అన్నీ చెప్పుకుని ఇలా మాట్లాడటం సరికాదు జై బీమ్

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 25 днів тому +3

      ఉన్నది చెప్పాడు.

    • @hemanthbandhi6696
      @hemanthbandhi6696 25 днів тому

      🐑🐑🐑😜🐑🐑🐑

    • @vundikrishna9580
      @vundikrishna9580 25 днів тому +1

      ఏం మాట్లాడారు...ఉన్నది ఉన్నట్లు మాట్లాడారుగా....
      సత్యమేవ జయతే...అంతే.

    • @yghswgdeleklftrssgd7524
      @yghswgdeleklftrssgd7524 25 днів тому +5

      ఇలా పాస్టర్ అని చెప్పుకొని తిరిగే వాళ్ళు చాలానే ఉన్నారు

    • @drsathyamchanda007
      @drsathyamchanda007 24 дні тому +1

      Konchem over ayyoiindi...

  • @jameslokku7041
    @jameslokku7041 26 днів тому +103

    నిజంగా క్రీస్తు ప్రేమను తెలుసుకున్నవారు ప్రాణాలేనా పెడతారు కానీ ఆయనను తృణీకరించి పక్కకు పోరు, అంటే క్రీస్తు పట్ల నీకు నిజమైన అంకితభావం లేదని అర్థమవుతుంది. అసలు నీకు ప్రభువు సేవా పిలుపు లేదని అర్థమవుతుంది. అంబేద్కర్ గారిని గౌరవించడం తప్పులేదు. నీవు ఈ లోకం గురించి మాత్రమే ఆలోచన చేసినావు, చనిపోయిన తర్వాత నిత్యత్వం గురించి మరిచిపోయినావు.

    • @JanaVaniYouTube
      @JanaVaniYouTube 25 днів тому +4

      నిత్య లోకం పరలోకం స్వర్గం ఎవరు చూసి వచ్చి నీకు చెప్పారా మూఢనమ్మకాలు వదలండి రా బాబు ముందు లేని దేవుని పట్టుకొని ఉన్న మనుషుల్ని హింసించకండి ప్రేమించండి.

    • @Gowrimarri-k9g
      @Gowrimarri-k9g 25 днів тому +1

      Jesus paralokamu nundi dhigi vachina vaadu​@@JanaVaniUA-cam

    • @Chittikuruma
      @Chittikuruma 25 днів тому

      సూపర్ బ్రదర్ చాలా చక్కగా చెప్పావు జై భీమ్​@@JanaVaniUA-cam

    • @kattapadmaiah6309
      @kattapadmaiah6309 24 дні тому

      Avuna

    • @kattapadmaiah6309
      @kattapadmaiah6309 24 дні тому

      Babasaheb lendi meeru me church's ki Annitini kapadedi Baratha Rajyangam adi gurthu pettkondi.

  • @isaacandrews6294
    @isaacandrews6294 24 дні тому +31

    పాటలు బైబిల్ బోధించడం ఎవడైనా చేయగలడు.. కానీ నిజమైన విశ్వాసి దేవుని రుచి చూసిన తర్వాత ఎన్నడు వెనుదిరిగాడు..

  • @punigasunilkumar1045
    @punigasunilkumar1045 26 днів тому +98

    సమాజంలో ఎంతో మంది గొప్ప వారు ఉన్నారు.కానీ యేసు క్రీస్తుల మనకోసం ప్రాణం పెట్టిన్ వారు ఎవ్వరూ లేరు.

    • @Parasuram9-j2o
      @Parasuram9-j2o 25 днів тому +3

      Manakosam endhuku bro...
      😂

    • @ramjanramjan3577
      @ramjanramjan3577 25 днів тому

      Naku ni pranam kavali please 🙏 na kosam ni pranam tyagam cheyava nenu niku yesu Ani pracharam chesta niku prathyakham ga church kuda kadita ni pranam na kosam tyagam kavali

    • @ramjanramjan3577
      @ramjanramjan3577 25 днів тому

      ​@@Parasuram9-j2onice question bro..he didn't have any answer to your ask 😭

    • @mr1811-l7v
      @mr1811-l7v 24 дні тому

      Vadikosam vad chaste evadik goppa

  • @palepublessy2018
    @palepublessy2018 25 днів тому +14

    అరేయ్ విజయ్ బాబు దేవుడు త్వరలో నీకు చూపించబోయే కథ ముందుంది జాగ్రత్త దేవుని కించపరుషకు జై జీసస్ ఓన్లీ వన్ గాడ్

  • @sameersohail1396
    @sameersohail1396 20 днів тому +2

    వాస్తవాలను తెలుసుకొని, సత్యమార్గంలో నడుస్తున్న ఈ మాజీ పాస్టర్ గారికి అభినందనలు

  • @hanumanthudandu105
    @hanumanthudandu105 26 днів тому +59

    అన్నగారు మీరు ఇలాంటి ప్రోగ్రామ్ మరిన్ని చేయాలని కోరుకుంటు నా జై భీమ్ సుపర్ పోగ్రాం

  • @madhanapallirajareddy2454
    @madhanapallirajareddy2454 26 днів тому +72

    మీరు ప్రభువుకు దూరం అవ్వటం వలన ప్రభువుకు నష్టమేమీ లేదు
    ప్రభువును వదులు కున్నందుకు మీరే నష్టపోయింది 💯

  • @KunaMusic-ll2hz
    @KunaMusic-ll2hz 26 днів тому +14

    జయహో జ్యోతి రావు పులే ❤❤

  • @balakumartedla8385
    @balakumartedla8385 26 днів тому +24

    విజయ్ గారు సూపర్ . మీ లాంటి నిజాన్ని చెప్పగలిగే మేధావుల వల్లే అంబేద్కర్ గురించి జ్యోతిరావు పూలే గురించి వాళ్ల త్యాగాల గురించి కొంతవరకైనా తెలుసుకోగలుగుతున్నము. మీకు నేను పెద్ద ఫ్యాన్ ని గతంలో పాడేరు బామ్ సెప్ మీటింగులో కలిశాను. జై భీమ్.

  • @srinusri8404
    @srinusri8404 26 днів тому +11

    అన్ని బాగుంది కానీ,యేసయ్య నీ విడిచి పోవడం బాగోలేదు.నికు ఎప్పుడో యేసయ్య విడిచి పెడతాడు చూడు.కానీ ఒక్క విషయం మర్చిపోకు అంబేద్కర్ గార్కి అంత తెలివి ఇచ్చింది యేసయ్య నే...నువ్వు అది మార్చి పోతున్నావ్ చూస్కో..నాకు వేరుగా ఉండి మిరేమియు చేయలేరని యేసయ్య చెప్పారు చూడు.

    • @ramess_s
      @ramess_s 25 днів тому

      ఒక్కటి గుర్తుపెట్టుకో..
      అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని ఆచరించమని చెప్పారు...
      క్రిస్టియానిటిని కాదు

  • @srinuvasuluvutukuru549
    @srinuvasuluvutukuru549 26 днів тому +16

    Vajay గారు మీకు జై భీమ్ లు 🎉super

  • @JohnsukumarV-e4s
    @JohnsukumarV-e4s 25 днів тому +9

    అతను నిజముగా రక్షణ పొందినవాడుకాదు, అతను దేవుని పిలుపు ఉన్నవాడు కాదు. రక్షణ, పిలుపు ఉన్నవారు యేసయ్యకొరకు ప్రాణము పెడతారు గాని ఇలా వేషం మార్చరు.

    • @andarubagundaliandulomanau6338
      @andarubagundaliandulomanau6338 24 дні тому

      ఆది నిజం కాదు అని తెలుసుకోనాడు ఇప్పుడు అర్ధం అయిందా సార్

  • @JoyfulDahliaFlower-zk5is
    @JoyfulDahliaFlower-zk5is 25 днів тому +13

    అంత్య దినములలో అనేక అబద్ద ప్రవక్తలు వస్తారు అని బైబిల్ ముందే చెప్పింది, అందులో నువ్వు ఒక్క వ్యక్తివి,Ex పాస్టర్, Ex క్రిస్టియన్ అని పేరు పెట్టు కోకుండా వీరు పాపులర్ కాలేరు, అందుకే Ex Ex మీరు చెప్పక పెయినా భారత రాజ్యాంగన్ని ప్రతి క్రైస్తవుడు గౌరవిస్తాడు,

    • @nallamaladiscoveryshiva
      @nallamaladiscoveryshiva 25 днів тому

      Ex హిందూ అని మర్చిపోయావు చూసావా

    • @JoyfulDahliaFlower-zk5is
      @JoyfulDahliaFlower-zk5is 25 днів тому

      @@nallamaladiscoveryshiva నేను Ex హిందువు అని చెప్పు కొని తిరుగుతాలేను kada

    • @nallamaladiscoveryshiva
      @nallamaladiscoveryshiva 25 днів тому

      @JoyfulDahliaFlower-zk5is మిమ్మల్ని
      ఆదర్శంగా తీసుకొని కొంతమంది అయినా క్రిస్టియన్ సర్టిఫికెట్ తీసుకుంటే చాలు 👍

  • @maddururamesh4294
    @maddururamesh4294 26 днів тому +31

    ఒరే నువ్ pastor కాదు నీ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు

  • @venkataramanaramana601
    @venkataramanaramana601 24 дні тому +4

    ఎప్పటికన్నా మన దళిత బిడ్డలు చైతన్య వంతులు కావలి అప్పుడే ఆ మహనీయునికి సరియైన నివాళి.🙏జై భీమ్

  • @HumBharatkelog-bk2fj
    @HumBharatkelog-bk2fj 26 днів тому +40

    ఇది అంబేద్కర్ తెలుసుకున్న తర్వాత అంబేద్కర్ ఇంకా ఇంకా ఇంకా కావాలని తెలుస్తుంది, జీవితం చివరికి ప్రాణం కూడా ఇవ్వాలని ధైర్యం వస్తుంది

  • @sidharthagoura2757
    @sidharthagoura2757 26 днів тому +15

    జైభీం విజయ్ kumar sir, మీ అమూల్యమైన సందేశం, మమ్మల్ని మేల్కొల్పింది.

  • @SivaD-xt7vf
    @SivaD-xt7vf 25 днів тому +60

    నువ్వు మళ్ళీ ప్రభువు దగ్గరికి రావాలి అని కోరుకుంటూన్నాను

  • @johnknox5385
    @johnknox5385 25 днів тому +15

    ఒకడు ఒక ఊరిలో నా కోడిపుంజు పొద్దునే అందరిని లేపుతుంది. అది నాకు ఇష్టం లేదు అని ఆ కోడిపుంజుని అడవిలో కట్టేశాడు అంట. ఊర్లో తెల్లవారకుండ ఉండలేదు. మనుష్యులు లేవకుండా ఉండలేదు. కానీ, కోడిపుంజు మాత్రం నక్కకు బలైపోయిందంట. నువ్వు పోయినందువల్ల ఎవడికి నష్టం లేదు. మీకే నష్టం. I wish you all the best for your future dear brother. My prayers for you that you may come back to Christ again.

  • @shravanjangam3676
    @shravanjangam3676 26 днів тому +45

    ఇంకా ఎలాంటి వారు పాస్టర్ ముసుకు వేసుకొని ఎంత మంది వున్నారో

  • @PSNani550
    @PSNani550 26 днів тому +6

    I'm Waiting ❤❤

  • @nelaturijoseph9799
    @nelaturijoseph9799 25 днів тому +34

    యేసయ్య నిన్ను నమ్ముకోకుండా ఉంటె నేను ఎంత నష్టపోయేవాడిని ప్రభువా

    • @SanjaySanju-nm1dd
      @SanjaySanju-nm1dd 23 дні тому

      అవతల గుడిలోకి అనుమతించకపోతే, ఇవతలకు వచ్చినం అంతే గానీ నువ్వు యేసయ్య ని నమ్మినవు అని వాస్తవాన్ని మార్చలేవు. ఒక్కసారి అమెరికా లో ఏం జరుగుతుందో తెలుసుకో బ్రదర్

  • @worldgospelministries369
    @worldgospelministries369 26 днів тому +76

    ఎన్ని తిరిగిన ఏమి చేసినా దైవత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకోలేని వ్యక్తివి మీరు అన్న కొన్నాళ్ళకు మరొకటి సత్యమని దాన్ని ఆచరిస్తారు మీరు

    • @RambabuJalliBSNL
      @RambabuJalliBSNL 26 днів тому +6

      దైవత్వము అంటే ఏమిటో దయ చేసి వివరించాలని మనవి.

    • @worldgospelministries369
      @worldgospelministries369 26 днів тому +4

      @RambabuJalliBSNL కామెంట్ రూపంలో దైవత్వాన్ని గురించి చెప్పమంటున్నారు అంటే ఇంక మిమ్మల్ని గొప్ప మేధావులు అనుకోవాలి అన్న కామెంట్ రూపంలో చెబితే అర్థం అయ్యేంత సులభమైనది కాదు దైవత్వం అలా అయితే ఎప్పుడో అందరికీ అర్థం అయిపోయేది కదా అంత సులభంగా దైవత్వం అర్థం కాదు అన్న దాని అభ్యసించాలి

    • @kattapraveen6081
      @kattapraveen6081 26 днів тому +3

      ఇదే ప్రశ్న లలిత్ కుమార్ నీ అడిగినవ బ్రదర్

    • @mahenderhechu9728
      @mahenderhechu9728 26 днів тому +2

      మహనీయుల చరిత్ర చెప్పండి బాగుంది, దైవత్వము పట్ల దురుద్దేశం వద్దు

    • @jagobanjaratv8752
      @jagobanjaratv8752 26 днів тому +2

      జై భీమ్

  • @killorambabu3588
    @killorambabu3588 26 днів тому +39

    విజయ్ గారు మీలాగా అందరూ ఆలోచిస్తే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది . నరేష్ గారూ చాల మంచి కార్యక్రమాలు చేస్తున్నారు.చేస్తూనే ఉండండి ...

    • @kandyanasrinivasarao1040
      @kandyanasrinivasarao1040 25 днів тому

      విజయ్ లాంటి వారిని చేర్చు kunnandhuku నరేష్ గారి పేరు అభివృద్ధి అవ్వదు ఇంకా దిగజారి పోతుంది

  • @sagarsamuel9226
    @sagarsamuel9226 26 днів тому +28

    చాలా గొప్పోడువులే... సత్యవంతుడ్ని వదిలేసి ఏ సత్యాన్ని తెలుసుకున్నావో వెనక్కి తిరిగి చూస్కో

  • @ChennupalliRamakrishna
    @ChennupalliRamakrishna 26 днів тому +16

    అన్ని విధాలా సూటబుల్ పర్సన్

  • @RajeshRajesh-v9w
    @RajeshRajesh-v9w 26 днів тому +18

    జై భీమ్ జై ఇన్సాన్ నరేష్ అన్న

  • @enosreddy5473
    @enosreddy5473 26 днів тому +37

    డబ్బు ఎంతటి వారినైనా మార్చగలడు కన్నతండ్రి నైనా తండ్రి కాదు అని చెప్పగల ధు చంపు అంటే చంపగల ధు ఇదీ ఎంత నీచమైన బ్రతుకు విజయ్ డబ్బుకోసం ఎంత పని అయినా చెయ్యగలడు దేవుడు ఒకమాట చెప్పినాడు మొదటి వారు కడపటి వారగ ధురు కడపటి. వారు. మో ధటి. వరగూ ధురు ఇధి వాస్తవము

    • @a.rebellion2011
      @a.rebellion2011 26 днів тому +5

      అసలు ఇతనికి క్రీస్తును విడిచిపెట్టవలసిన అవసరం ఏమి వచ్చింది?? డబ్బుకు లొంగిపోయాడా?? అయినా క్రైస్తవ్యం ఎప్పుడు కూడా దగాలు , దోపిడీలు , దుర్మార్గాలు చేయమని చెప్పలేదు కదా! నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే కదా చెప్పింది, బీదలను కటాక్షించమనే కదా చెప్పింది! నీ పొరుగు వారిది ఏది కూడా ఆశించకూడదు అనే కదా చెప్పింది! అబద్ధ సాక్షాలు పలకవద్దు అనేకదా చెప్పింది! దొంగ త్రాసు తూయవద్దు అనేకదా చెప్పింది! ఇలా బైబిల్ అంతా ఎంతో సత్య మార్గాన్ని బోధించింది.. ! అలాంటప్పుడు బైబిల్ ని విడిచి పెట్టవలసిన అవసరం ఏమి వచ్చింది ?? ఇప్పుడు మనుషుల ఆరాధన చేయటానికి గల కారణం ఏంటి?? శరీరా ఆశలను , నేత్రాశలను జయించలేక... చివరికి దేవుడే లేడు అనే స్థాయికి వచ్చాడన్నమాట!

    • @ravindraprasad4687
      @ravindraprasad4687 26 днів тому +1

      Right 👍

    • @ravindraprasad4687
      @ravindraprasad4687 26 днів тому

      👌👌👌👌​@@a.rebellion2011

    • @KodapaBapurao-jl7ld
      @KodapaBapurao-jl7ld 25 днів тому +3

      ​@@a.rebellion2011 పాపంలో పడిపోయినవారు దానిని వదలలేక ఇలా క్రీస్తు ను వదిలిపెటతారు అతని పాపపు బ్రతుకు ఒక రోజు బయటకు వస్తుంది

    • @andarubagundaliandulomanau6338
      @andarubagundaliandulomanau6338 24 дні тому

      దేవుడు లేడు సార్ ఆలోచించండి జై భీమ్

  • @Mattedakarunakar
    @Mattedakarunakar 26 днів тому +10

    ❤ super excited

  • @ratnamm5412
    @ratnamm5412 26 днів тому +13

    Jai Jesus Jai Beem

    • @balu-sy3rw
      @balu-sy3rw 25 днів тому

      జై హింద్ అనవేమి
      ఇస్లాం, క్రిస్టియన్ మతాలు ఇండియా వి కావు.. వారి నడిచిన నేల కాదు.... మీ పూర్వికులు డబ్బులకు, పదవులకు ఆశపడి ఈ పరాయి మతాలను అంటించె్నుకున్నారు.. మీరేమో దేశం కన్న మతం గొప్ప అంటారు... నా దేశం నాకు దేశం ముందు మతం అని నేర్పింది

  • @maheshitsme
    @maheshitsme 25 днів тому +20

    యేసయ్యాను నమ్ముకున్న ఎంతోమంది విశ్వాసులు ..... కుటుంబాలు వెలివేసిన , ఉద్యోగాలు పోయిన , అప్పటి వరకు వాళ్ళతో ఉన్నవారు యేసయ్యాను నమ్ముకుంటే నీకు మాకు సంబంధం లేదు అన్న సరే ..... యేసయ్యాను మాత్రం వదలము అని చెప్పిన వారి సాక్ష్యాలు కోకొల్లలు....... మిమ్మల్ని మాత్రం నమ్మబుద్ధి కావట్లేదు ఎందుకంటే ఒకసారి యేసయ్యా ప్రేమను తెలుసుకున్నవారు మళ్ళీ ఆయనను వదలరు....వదులుకోలేరు

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 26 днів тому +8

    WOW 😮😮👍🏽👌 WONDERFUL VIJAY SIR💯💯💯💯💯 SSSSSSSSS 💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻✊✊JAI BHEEM ✊✊✊

  • @kanaparthisimhadri7522
    @kanaparthisimhadri7522 26 днів тому +5

    జై భీమ్ సార్ 🎉👏👏👏👏

  • @ThamashPangi-v9i
    @ThamashPangi-v9i 26 днів тому +41

    ఈయనకు మాట
    మతిస్థితి లెనే మనిషిలాగా వున్నాడు

  • @enosreddy5473
    @enosreddy5473 26 днів тому +38

    మతి స్థిమితం లేకపోతె. యే సంస్థలో ఉన్నా నీ స్థితి ఇంతే. ఇక్కడగూడా ఉంటావని స్థిరమేంధీ అంతా బ్రమ

    • @kattapraveen6081
      @kattapraveen6081 26 днів тому +2

      ఇదే ప్రశ్న లలిత్ కుమార్ నీ అడుగు బ్రదర్ ❓

    • @SanjaySanju-nm1dd
      @SanjaySanju-nm1dd 23 дні тому

      బ్రదర్, రెగ్యులర్ గా చర్చి కీ వెళ్లే వాళ్ళు అక్రమ సంబంధాల్లో మునిగి తెలుతున్నారు కొందరు మొదటగా వారిని శుభ్రపరిచి గుడిలోకి అనుమతించండి

    • @sureshreddy9628
      @sureshreddy9628 15 годин тому

      ​@@kattapraveen6081murkulatho vadinchadam verritam kada brother atuvantappudu aa murkulatho ela chebutaamu ayina aa lalit lantadu kuda dabbu vastadante kreestu nu prakatinchavacchunemo kaani
      Kristvyam dabbu tho kadhu kreestu yokka satyam thonu prema thonu kattabadindi
      Nammi viswasinchuvaadu rakshimpabadataadu nammani vaaniki anaga tana paapaalanu oppukokunda kappukonuvaniki avi nilichi untai kabatti siksha vidinchabadunu

    • @sureshreddy9628
      @sureshreddy9628 15 годин тому

      ​@@SanjaySanju-nm1dd regular ga charchi ki vellevallu ayina devuni vakyam vinakunda vakyanusaram nadavanappudu dustudu vaallani ee lokasalaku edchukoni povachu andhuke namakarda christian ga kakunda viswasam gala christian ga jeevinchali

  • @AshwiniChandra-su4hb
    @AshwiniChandra-su4hb 26 днів тому +7

    జై బీం సార్ జై ఇన్సాన్

  • @chp8318
    @chp8318 26 днів тому +6

    మీరు రియల్ గా యేసును తెలుసు కుంటే యేసు ను విడిచిపెట్టరు.యేసు క్రీస్తు కంటే గొప్పవారు ఎవ్వరూ లేరు... ఈ లోకం లో...

  • @ANILAnil-pt2ot
    @ANILAnil-pt2ot 26 днів тому +24

    బైరి నరేష్ సర్ గార్కి దన్నావాదాలు తెలియజెసుకుంతున్నమ్

  • @abmk9033
    @abmk9033 26 днів тому +63

    విజయ్ గారు ఈ మాత్రం దా నికి క్రీస్తును మర్చిపోవాలా....

    • @muralijami4706
      @muralijami4706 26 днів тому

      క్రీస్తును మర్చిపోయా అని చెప్పలేదు కదా....

    • @udaykumar-qq5he
      @udaykumar-qq5he 25 днів тому

      బ్రదర్ మీరు సరిగా వినలేనట్టున్నారు, బస్సులో దేవుని సువార్త ప్రకటిస్తుంటే అది అసత్యం అని అంటున్నాడు. సరిగా వినండి బ్రదర్​@@muralijami4706

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims 25 днів тому +2

      నష్టమేం లేదు.

    • @ChristaphaorThati
      @ChristaphaorThati 25 днів тому +1

      పంటగా ఉండి పెంటగా maradam

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 24 дні тому

      క్రీస్తు అంటే అబద్దం అని తెలుసుకున్నాడు ఏమో 😂😂
      నువ్వు అబద్దన్ని నిజం అనుకుని భ్రమలో ఉన్నావు

  • @ErpuiaSrinivas-by5ic
    @ErpuiaSrinivas-by5ic 26 днів тому +13

    Super Sir Jai bheem 🌹🌹✊✊

  • @nallapuvaralakshmi8682
    @nallapuvaralakshmi8682 25 днів тому +2

    అంబెడ్కర్ ఈలోకంలో మనలను మనుషులు తో సమానముగా చూడాలని మనకొరకు తన జీవితం త్యాగం చేసారు. యేసయ్య మనమందరము పాపశాపాములనుండి రక్షించు టకు మనకొరకు ప్రాణం పెట్టారు. 🙏🙏🙏🙏🙏

  • @barkamvenkatesh9243
    @barkamvenkatesh9243 26 днів тому +9

    Bheem Bless you all❤
    In love with you all!!!

  • @Naveen_kumar.R
    @Naveen_kumar.R 21 день тому +2

    🙏Excellent your speech🙏🙏

  • @Sathyasuvarthasainikudu123
    @Sathyasuvarthasainikudu123 26 днів тому +19

    అంటరాని వారిని కుష్టు రోగులను పేదల ను హత్తుకున్న క్రీస్తు అందరూ సమానమే అని చెప్పిన క్రీస్తు ప్రేమే సర్వస్వం అని చెప్పిన క్రీస్తు
    నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమన్నా క్రీస్తు ఇతరులకు మేలు చేయమని చెప్పిన క్రీస్తు మీ సంఘా సిద్ధాంతాలు ఎన్నిన ఉండవచ్చు భక్తి లో నైన మరేందులో అయినా. మూర్ఖత్వం పని చేయదు

  • @chennakeshavluchennakeshav3007
    @chennakeshavluchennakeshav3007 26 днів тому +13

    super sir chala enjoying chesa sir🙏🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naraharidomakonda6104
    @naraharidomakonda6104 26 днів тому +15

    అంబేద్కర్ గౌరవించ దగ్గ మనిషి మాత్రమే కాబట్టి అందరం గౌరవిద్దాం అతని పూజించడం అతన్ని దేవుని చేయడం కరెక్ట్ కాదు సర్వలోక పాప పరిహారార్థం బలిగా ఏసుక్రీస్తు మాత్రమే బలి అయ్యాడని ఆ పాస్టర్ గారికి తెలియదనుకుంటా పాపం సందర్భం బట్టి అంబేద్కర్ అతని గురించి పాట పాడడం తప్పు కాదు కానీ ఎక్స్ పాస్టర్ పూర్తిగా ప్రభువు తెలుసుకోకపోవడం బాధగా ఉంది

  • @lifewithoutjesusishell4560
    @lifewithoutjesusishell4560 25 днів тому +27

    యేసు క్రీస్తు చెప్పెను,అంతము వరకు సహించిన వాని ఆత్మే,రక్షింప భడును
    బైబిల్📖✝️🙇🛐

  • @ANILAnil-pt2ot
    @ANILAnil-pt2ot 26 днів тому +14

    ముందుగా బైరి నరేష్ అన్న గారికి జై భీమ్ జైన్సాన్....

  • @bramakrishna7635
    @bramakrishna7635 26 днів тому +4

    విజయ్ అన్న గారికి ముందుగా ధన్యవాదాలు ఇప్పటికైనా అబద్ధం నుంచి బయటపడి నిజాన్ని తెలుసుకుని ఎంతోమందికి బోధిస్తున్న అందుకు మరొక్కసారి ధన్యవాదాలు మీ పాటలు మీ మాటలు అక్కడ ఉండే వాళ్లకే కాదు ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఈ mns కార్యక్రమాన్ని చూసే వాళ్ళు కాదు ఆచరించే వారిగా ఉంటాం ఈ వీడియోని చూడడంతో పాటు ఎంతోమందికి ఈ వీడియో ని ఈ లింక్ ని షేర్ చేస్తున్నాను

    • @bharatprakshal
      @bharatprakshal 25 днів тому

      అబద్ధం అనుకుంటే అబద్ధం అవ్వదు.
      మాకు అరదమైంది మాత్రమే జ్ఞానము అనుకుంటే... అది అజ్ఞనమే...

  • @VenaktayyaPetamala
    @VenaktayyaPetamala 26 днів тому +6

    జై భీమ్ పాస్టర్ గారు ఇలాంటి మార్పులు మరిన్ని రావాలని నేను మరీ కోరుకుంటున్నాను. జై ఇన్సాన్ జై భీమ్

  • @gandhamsatyanandam9959
    @gandhamsatyanandam9959 23 дні тому +1

    సత్యము అంటే ఏమిటో తెలుసా బ్రదర్ నీకు,2తిమోతికి 2:24
    సత్యవిషయమైన అనుభవజ్ఞానము వారికి కలుగుటకై, దేవుడొకవేళ ఎదురాడు వారికి మారుమనస్సు దయచేయును; సత్యము అనగా వాక్యము వాక్యము అనగా యేసు క్రీస్తు నువ్వు ఒక డమ్మీ పాస్టర్ వే అన్న సంగతి నీ మాటలు వినే వాళ్ళకి తెలుసు.

  • @KunaMusic-ll2hz
    @KunaMusic-ll2hz 26 днів тому +12

    ఆన్న మిలగా అందరూ ఆలోచిస్తే .బాగుండు ఆన్న బాబా సాహెబ్ అంబేద్కర్ గారి నీ. మించిన దేవుడు లేడు జై భీమ్ ❤❤

    • @mauryaboya787
      @mauryaboya787 26 днів тому

      Jai bhim

    • @ravinderalluri9491
      @ravinderalluri9491 19 днів тому

      అంబేద్కర్ చేసిన త్యాగం, దూర దృష్టి, రాసిన రిజర్వేషన్లు నేటికీ అనుభవిస్తున్నాము...

  • @edukondaluperumalla888
    @edukondaluperumalla888 26 днів тому +6

    Good analysis... Brother Jai Bhim...

  • @johnsudhakarstreams1479
    @johnsudhakarstreams1479 26 днів тому +33

    క్రిస్టియనటి లో ఓల్లి పాస్టర్స్ చే ఉంటారు ఎక్స్ పాస్టర్లు ఉండరు అంతకముందు క్రిస్టియానిటీ ఫాలో అయ్యూండొచ్చు అంతే

  • @deborahyambadi5378
    @deborahyambadi5378 26 днів тому +16

    Best బుద్ధిహీనులు

  • @blaxmipadma3756
    @blaxmipadma3756 26 днів тому +7

    జై భీమ్ అన్నయ్య జై ఇన్సాన్

  • @gaddambhaskar2444
    @gaddambhaskar2444 26 днів тому +10

    Jai Bheem anna

  • @YesuprabhuvuSahavasamuofficial
    @YesuprabhuvuSahavasamuofficial 26 днів тому +51

    ఏసుప్రభు కన్నా గొప్పవాడు ఎవడు లేడు

  • @veeraswamysomarapu110
    @veeraswamysomarapu110 24 дні тому +1

    సూపర్ విజయ్ గారు
    పూలే అంభేడ్కర్ గార్లు లేకుండా మన బహుజనులకు మార్గమే లేదు.
    విధ్యాదాత రాజ్యాంగ రచన దాత మరొకరు ఇప్పటికైనా కులరహితంగా దేవుళ్ళను వీడి విధ్యాపరంగాఎదుగాలి.
    ప్రశ్నించే గొంతుకలు కావాలి.
    జైభీమ్ జైజై పూలే అంభేడ్కరా.......

  • @eliahchenda5718
    @eliahchenda5718 26 днів тому +12

    బ్రష్టలు ఈలనే ఉంటారు

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 25 днів тому +2

    JAIBHEEM. జ్ఞానం వైపు ఎవరైనా నడవాల్సిందే.

  • @pradeepkumars8387
    @pradeepkumars8387 25 днів тому +7

    నిజమన్నది నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము. నా ద్వారా తప్ప తండ్రి ఎందుకు ఎవరు వెళ్ళరు.

  • @shekinahn9095
    @shekinahn9095 15 днів тому +1

    Ambedkar gaariki yesu kreesthe margadharsi.yesu kreesthe spoorthi❤😊

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 25 днів тому +3

    నిజం తెలుసుకున్నారు సార్.. ఈ దేశం లో కరోనా నుండి.. ఏ దేవుడు మనల్ని కాపాడలేదు మనిషి తప్ప..

  • @RajeshEmmanuel
    @RajeshEmmanuel 26 днів тому +12

    సార్ బైరి నరేష్ గారు కాస్త జాగ్రత్తగా బాలన్స్ చెయ్యండి ఇలాంటి వారితో........
    మీరు వాడుకుంటే గొప్పగా ఉపయోగపడతారు లేదంటే మీకు విజన్ కి ప్రమాదం.

  • @Suresh-ur9lw
    @Suresh-ur9lw 26 днів тому +18

    బైరి నరేష్ సగం తెలిస్తే సగం తెలియకుండా మాట్లాడుతాడు పిహెచ్ డీలు చేసే వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటది అనుకుంటే పొరపాటు నా అభిప్రాయం మారకు బైరి నరేష్ కి సండే స్కూల్ వెళ్లి చిన్న పిల్లవాడుకుండే జ్ఞానము కూడా లేదనుకుంటున్నాను

    • @santhosrajsamba4114
      @santhosrajsamba4114 26 днів тому

      Exactly❤

    • @ramjanramjan3577
      @ramjanramjan3577 25 днів тому +1

      Niku teliyaka pote telusuko brother tappuledu bairi naresh kallu mokkite telisipoddi velli aa Pani chey bro...

  • @Chittikuruma
    @Chittikuruma 25 днів тому +1

    విజయ్ అన్న గారు మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు కొన్ని సంవత్సరాలు పాస్టర్ అయ్యుండి ఇప్పుడు మళ్లీ అంబేద్కర్ గురించి తెలుసుకొని బుద్ధుని అడుగుజాడల్లో నడుస్తున్నారు చాలా గ్రేట్ బైరి నరేష్ అన్న గారికి థాంక్స్ బైరి నరేష్ అన్న గారి నాయకత్వంలో అందరం నడవాలి విజయ్ అన్న మీలాంటి వాళ్లు ఇంకా ఎందరో ఉన్నారు వారందరూ కూడా జ్ఞానులు కావాలని ఆశిస్తున్నాము ఈ మూడో నమ్మకాలను ఎవరు కూడా నమ్మవద్దు జై భీమ్ జై ఇన్సాన్ జై భీమ్ ✊✊

  • @ErpuiaSrinivas-by5ic
    @ErpuiaSrinivas-by5ic 26 днів тому +7

    🙏🙏🙏

  • @komalakemsarapu
    @komalakemsarapu 24 дні тому

    ప్రైస్ ది లార్డ్ పాస్టర్🤝✊🙌🙌🙌❤❤❤👏👏👏 🙏🙏🙏🙏👍👍👍

  • @starmakerjanardhan8586
    @starmakerjanardhan8586 26 днів тому +9

    Ksaminchi anna
    Mimmalni tappuga ardam chesukunna ❤

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj 25 днів тому +8

    అంత మందిలో చక్కని దేవుని పాట వినిపించినందుకు మీకు వందనాలు

  • @hosannalifeministries2485
    @hosannalifeministries2485 20 днів тому +7

    హెబ్రీయులకు 6:4
    ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై
    హెబ్రీయులకు 6:5
    దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన(మూలభాషలో-రుచిచూచిన) తరువాత తప్పిపోయినవారు,
    హెబ్రీయులకు 6:6
    తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము.

  • @Balojigugulothu-nd5mf
    @Balojigugulothu-nd5mf 23 дні тому +1

    Supar brathar

  • @sriharig-ws8nr
    @sriharig-ws8nr 26 днів тому +4

    విజయనగరం కోటేశ్వరరావు గారిని చూసాను. మళ్ళీ విజయ్ గారిని చూసాను. మీకు జైభీమ్
    జై ఇన్సాన్

  • @dr.d.ratnakumar4663
    @dr.d.ratnakumar4663 26 днів тому +21

    నువ్వు డాంబము చూపిస్తున్నావు అందుకే మహాదేవుని ఎదుట నిలవలేకపోయావు ఈ బజనే నీకు కరెక్ట్

  • @SrinivasGangula-mk8dw
    @SrinivasGangula-mk8dw 26 днів тому +5

    Super sir ❤

  • @ANILAnil-pt2ot
    @ANILAnil-pt2ot 26 днів тому +14

    జోతిరావుఫూలె పాట ఎంత చాలా బాగా పడరుసర్

  • @KRPCREATIONS
    @KRPCREATIONS 23 дні тому

    జై భీమ్ జై జై భీమ్.... ఆయన పోరాట నిదర్శనమే ఈరోజు మనం ఇలా ప్రశాంతంగా జీవిస్తున్నాం అంటే కారణం , మనకోసం మనలో ఒకడిలా పుట్టి మనందరి కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసి మనకు స్వతంత్రాన్ని మరియు రాజ్యాంగాన్ని రాసి మన దేశాన్ని తీర్చిదిద్దిన దేవుడు అంబేద్కర్.... .
    మీకు చాలా హ్యాట్సాఫ్ బ్రదర్ ఇప్పటికైనా చాలా రియలైజ్ అయ్యా రు...🙏🙏🙏

  • @jyothinethala6609
    @jyothinethala6609 26 днів тому +6

    Bible దేవుడు ఎప్పుడో చెప్పా డు, పెంట కుప్పల నుండి దీనుల ను పైకి లేవ నెత్తు తాను అని కాబట్టి మన దేశాన్ని దేవుడు ప్రేమించి Christava Missionaries ని పంపించి మన దేశం కు విద్య,వైద్యం ను అందించుట బట్టే అంబేద్కర్ గారు అయినా జ్యోతి రావు పూ లే గారు అయినా చదువు కొని బ్రాహ్మణుల దుష్ట సంస్కృతి ని సంస్కరణ చేశారు మనుష్యులు అందరికీ దేవుడు జ్ఞానం ఇచ్చారు కానీ ఎక్కువ మంది దుర్వినియోగం చేస్తూ ఉంటే అంబేద్కర్ లాంటి వారు నిస్వార్ధ ము గా సద్వినియోగం చేసి దేశం కు ఉపయోగ పడి నారు అందుకు అంబేద్కర్ గారిని గౌర విస్తు దేవుని స్తుతించ వలెను గానీ సత్యం దేవుని విడిచి పెట్టి ఏదో ఒక రోజు చచ్చే శరీరం కోసం చావు లేని ఆత్మ ను నరకం పాలు చేసు కుంటూ ఉన్న నిన్ను చూసి జాలి పడడం తప్ప చేసేది ఏమీ లేదు. Jesus ను విడిచి పెట్టి బుద్ధి హీనుడు వని నిరూపించు కున్నా వు.

  • @vijenderk6923
    @vijenderk6923 26 днів тому +30

    ఈయన గారు సంపూర్ణముగా ఏసుక్రీస్తు సువార్తను తెలుసుకున్న పాస్టర్ అయ్యుంటే సర్వ జనాల కోసం తన ప్రాణాన్ని పెట్టేవాడు కానీ తన ప్రాణం కోసం సర్వ జనాన్ని ఎలా వాడుకోవాలో ఇలా తిరుగుతున్నాడు

  • @prasanthkumar7504
    @prasanthkumar7504 25 днів тому +4

    Vijay anna oka gayakudu యేసయ్య పాటలు పాడుతూ సింగర్ గా డబ్బులు తీసుకుని పాడేవాడు యేసయ్య నమ్ముకోలేదు గాని పాటల ద్వారా అమ్ముకున్న వ్యక్తి ఇతని నోట నుంచి వచ్చిన యేసయ్య పాటలు విని ఇప్పుడు సత్యం అది కాదు ఇది అని తెలుసుకున్నానని చెప్పడం చాలా వింతగా ఉంది

    • @narsingulasunitha6493
      @narsingulasunitha6493 25 днів тому

      ఏ విదముగా నైనా క్రీస్తు ప్రకటింప బడింది వేదిక మీదా. జనం మధ్యలో.. ప్రైస్ ది లార్డ్

  • @ullamparhibalu9601
    @ullamparhibalu9601 21 день тому

    నేను పాస్టర్ అని చెప్పడానికి అతని పాటలు తెలియ పరచటానికి కరుణాకర్ సుగుణ లలిత్ కుమార్ ప్రతి ఒక్క హిందువు పాడగలరు కానీ తన హృదయం తెలుసుకునే వాడే నిజమైన పాస్టర్ అది దేవుని మనసును

  • @pramodkumar78b4
    @pramodkumar78b4 26 днів тому +7

    అంబేద్కర్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీ గా వుండాలనిపిస్తుంది ఆయన ప్రత్యక్ష దైవంగా సామాన్యుల కోసం పుట్టాడు

    • @ChandraiahBudigepati
      @ChandraiahBudigepati 25 днів тому

      యేసు దైవం ఏసు పంపిన గొప్ప జ్ఞాని అంబెడ్కర్ 👍👍👍

  • @shankar.kaligotakaligota5104
    @shankar.kaligotakaligota5104 25 днів тому

    చాలా బాగా చెప్పారు సర్, మీరు చెప్పింది 100% కరెక్ట్

  • @AnilDatla-j7q
    @AnilDatla-j7q 26 днів тому +19

    సచ్చిపోయిన వాడిని కాదురా మనం ఆరాధించేది హౌలే ప్రజల పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచిన ప్రభువైన ఏసుక్రీస్తును ఆరాధించాలి

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 25 днів тому +1

    జై భీమ్ అన్న 💞💞💞

  • @bheemabma7251
    @bheemabma7251 26 днів тому +4

    👌👌✊✊

  • @gantepogusundaraju1927
    @gantepogusundaraju1927 26 днів тому +12

    నువ్వు ఇంత ఎగిరి గంతులు వేసి పాట పాడడానికి నీలో ఉన్న జీవమును పోసినవాడు ఆ యేసయ్య ఆ జీవంతో ఈ లోక పరమైన బెనిఫిట్స్ ఎన్ని ఇచ్చిన అవన్నీ దానిని విలువ కింద తక్కువ చి చి చి జీవం వచ్చిన దేవుని మరచి నువ్వు ఎంత ఎగిరి పడిన ఒకరోజు జీవం కలిగిన దేవుని చేతుల దొరుకుతాయి జాగ్రత్త

  • @MohanAluri-g5y
    @MohanAluri-g5y 21 день тому +1

    లూకా సువార్త 16:24-28 చదవండి.