మోనాలిసా పిచ్చి..తేలిపోయిన మోడీ..: Mahaa Vamsi Analysis On Monalisa Vs Pm Modi In Kumbh Mela

Поділитися
Вставка
  • Опубліковано 22 січ 2025

КОМЕНТАРІ • 49

  • @pradeepkumarpulluri5441
    @pradeepkumarpulluri5441 2 години тому +13

    మీడియా,సోషల్ మీడియా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది లేకుండా రేటింగ్ ల కోసం లైక్ లా కోసం ఇలా చేస్తున్నారు, భక్తి గురించి చెప్పాల్సిన మీడియా ఈ పనికి రాని వేషాలు ,మహా కుంభ మేళా ఆ శంభో శంకరుడే చూసుకొంటాడు....ఓం నమఃశివాయ.

  • @VASAVISISTERS
    @VASAVISISTERS Годину тому

    Correct gaa cheppaaru sir

  • @newlight8656
    @newlight8656 4 хвилини тому

    నక్కలోళ్ల ల్లో ఇంత కన్న అందం గ ఉంటారు

  • @syalla123
    @syalla123 2 години тому +8

    ఆంటే కోట్ల మంది ఆ అమ్మాయిని చూడటానికి వెళ్తున్నారా. .బాధ్యత గల మీడియా ఏమీ చెప్పాలి అలాంటివి చూడకండి అని చెప్పాలి. .అదే మనం కొమ్ము కాసే వారికి సంబంధించిదైతే ఇలాంటి జ్ఞాన బోధ చేస్తారు. ఏమీ మీడియా రా బాబు మీది. .ఓం నమశ్శివాయ.

    • @IIKurdi-x2c
      @IIKurdi-x2c 58 хвилин тому

      Kamma kulonmadula channel

    • @Teluguyoutube.1125
      @Teluguyoutube.1125 32 хвилини тому

      కోట్ల మంది ప్రజలు ఆ అమ్మాయి కోసం పోవటంలేదు. Influencers అందరూ కుంభమేళాకు పోయి దాన్ని వదిలేసి ఆ అమ్మాయి గురించి వీడియోస్ చేస్తున్నారు. కాబట్టి తను crlebrity అయింది. మామూలుగా అయితే కుంభమేళ అంతటా యోగి, మోడీ భజన ఉంటుంది. కానీ దాని గురించి influencers వదిలేసి ఆ అమ్మాయి వెంట పడ్డారు

    • @Teluguyoutube.1125
      @Teluguyoutube.1125 24 хвилини тому

      ​@@IIKurdi-x2c మరి నువ్వు ఎందుకు చూస్తున్నావు ఉన్మాది పోయి నీ కుల ఉన్మదులలో కలసి అదే చూడు. అక్కడ up కుంభమేళ గురించి మాట్లాడుతుంటే కమ్మ కులానికి ఏంది సంబంధం. ఆవు కథ ఎక్కువగా చదివినట్టున్నావు. 11 దెబ్బకి mind దొబ్బి సైకో ఔతావు ఏమో జాగ్రత్త. నీ కులం గురించి నువు ఏడువు. పక్క కులాల గురించి ఎందుకు. అసలే controvercy రోజులు. నోటి దూల తో ఏ కులాన్ని పడితే ఆ కులాన్ని తిడితే అందరూ ఒకలా ఉండరు.

  • @indram7805
    @indram7805 2 години тому +3

    Dear media please please 🙏🏻 focus on important things

  • @prasadvanka2528
    @prasadvanka2528 Годину тому +2

    Dear vamsi ji, I like your channel, but I regret to say. So far your channel cover the Maha kumbh , at least daily be relay about kumbh for ten minutes twice a day , as a hindu you should do it , as no other telugu channels relay about kumbh , I request you to plz do it sir

  • @gvrrao3225
    @gvrrao3225 3 години тому +3

    ఓ పిల్లవాడు తన చిన్న తమ్మునికి బూతులు వినిపిస్తుండగా, తల్లి విని మందలించగా, లేదమ్మా ఈ బూతులు తిట్టకూడదంటూ తమ్ముడికి చెబుతున్నాను అంటూ బదులిచ్చాడంట.
    మీ ప్రసారం అలాగే ఉంది.
    కుంభమేళా గురించి కాకుండా ఇలాంటి పనికి మాలిన విషయాలగురించి మీరెలా ప్రసారం చేయడం జరుగుతుందో. అలాగే చిన్న చిన్న మీడియా సంస్థలు కూడా అలాగే ప్రసారం చేస్తున్నాయి.
    కేవలం ప్రాచుర్యం కోసం పాకులాడే నికృష్ట ఛానెల్స్ ఈ దేశంలో ఎన్ని ఉన్నాయో ! అనే విషయం,
    పనికిరాని కాలహరణ విషయాలపై. ఈ దేశంలో యువత ఎంతగా ఆకర్షితులౌతున్నారో! అనే విషయాలు
    ఈ ఉదంతాలు తెలియజేస్తున్నాయి.
    భారతీయ సంస్కృతి సాంప్రదాయాల. పట్ల. నేటి దేశ ప్రజలకు ఉన్న అభిమానం ఏపాటిదో అనే ప్రశ్న విదేశీయులకు కలుగుతుందేమో ఇలాంటి నికృష్ట చర్యలవలన.

  • @ratnajiraok9949
    @ratnajiraok9949 2 години тому +1

    ఈ అమ్మాయిని..4 నెలల క్రితం..
    నేను తాడేపల్లిగూడెంలో చూసాను..ట్రైన్లో... సెల్ ఫోన్ acessories అమ్ముతూ..కనిపించింది...

  • @parvathiakkaraju3381
    @parvathiakkaraju3381 Годину тому

    Thank god she went to Indore

  • @NagaJyothiNagaJyothi-e1t
    @NagaJyothiNagaJyothi-e1t 2 години тому +2

    మోనాలిసా గురించి ఎక్కువ వైరల్ చేసింది మీరే

  • @Rajraj-rh1kf
    @Rajraj-rh1kf 2 години тому +1

    గోది మీడియా మోడీ గురించి ఊదర గొట్టి దేశ ప్రజలను మభపెట్టకుండా సోషల్ మీడియా అడ్డుపడుతుంది.

  • @VijayaKumarKamalapuri-r6f
    @VijayaKumarKamalapuri-r6f Годину тому

    Pl don't try to compare
    Modi jee yogi jee
    To monalisa
    Sadhu s
    Or any
    Evari goppa tanam valla di
    Media vaddante modi jee padi podu
    Thanks

  • @gondiimallavijaaikumar316
    @gondiimallavijaaikumar316 3 години тому

    మోడీ, యోగి అవుట్, మోనాలిసా మరియు IIT బాబ. ఇన్ పాపం మోడీ 😭😭😭😭😭😭

  • @syam90909
    @syam90909 2 години тому

    Oka jawan kosam cheppalsina media.. Mp, mla, pm, CM, president, duties, prajala rights gurunchi cheppali...

  • @lakshminarayana1513
    @lakshminarayana1513 2 години тому

    another kacha badam type victim. soon we will see her in pushpa 3. 😀😃😃😃😁😁

  • @kwazamohammad2351
    @kwazamohammad2351 2 години тому +1

    Ippudu nuvvu chestundi ade kadaaa

  • @sridevijawadi3383
    @sridevijawadi3383 2 години тому

    Like lu kosam media kakkurthi paduthundhi..deniki importance ivvalo...deniki ivvakudadho theliyatam ledhu sir...first India bagupadali ante...media maarali sir...

  • @GirijaKumari-s4f
    @GirijaKumari-s4f Годину тому

    Denney Maha Maya antaru kubhamelalo punyam poye 😂😂😂

  • @VASAVISISTERS
    @VASAVISISTERS Годину тому

    Kaavaalane yilaaaa plan chesthuntaaremo opposition vaallu

  • @Manohari14
    @Manohari14 2 години тому

    😮😮

  • @maravajhalasarma2572
    @maravajhalasarma2572 Годину тому

    Kali yugamlone kalki unnadu
    Kalki kanipinchevallaki kanipistadu
    Kali kanipinchevallaki kale

  • @KRISHNA9995
    @KRISHNA9995 53 хвилини тому

    Journalists ante ando telusa meeku

  • @gurupavan9098
    @gurupavan9098 2 години тому

    Kamamm andhi edhe 😂

  • @syalla123
    @syalla123 2 години тому +1

    పనికొచ్చేదేదైనా మాట్లాడండి. .వంశీ గారు ఈ మధ్య మీ ప్రోగ్రామ్స్ ఎదో తేడా కొడుతోంది

  • @pandiribheemanna862
    @pandiribheemanna862 2 години тому

    Sir avaru chesindi kadu ammi natural buety

  • @BHEEMESWARREDDYANDE
    @BHEEMESWARREDDYANDE 3 години тому

    నువ్వు కూడా అదే విషయం సొల్లుతున్నావు😂😅

  • @pjanhavidevi8794
    @pjanhavidevi8794 Годину тому

    Why you are focusing on useless tropics.

  • @vk12075
    @vk12075 2 години тому

    Meere aa ammayini discussion ayyentha varaku chupisthune vunnaru. Dani gurinchi gantalu gantalu discussion petti meeru kooda ade chesthunnaru

  • @rajyalakshumiv2045
    @rajyalakshumiv2045 2 години тому

    Silly kaburlu by Vamsi😅

  • @rajumummoju5288
    @rajumummoju5288 Годину тому

    నువ్వు కూడ చేస్తున్నది కూడ చెత్త న్యూస్

  • @gadagottubaby6351
    @gadagottubaby6351 4 години тому +4

    మహాకుంభ మేళ ని అట్టర్ ప్లాప్ చెయ్యాలని ఉద్దేశం తో కాంగ్రెస్ చేసే పని 🥺🥺🥺🥺💕💕💕💕💕🙏🙏🙏🙏🙏

  • @BhanuPrakash-qw2cw
    @BhanuPrakash-qw2cw 2 години тому

    Kaadandi.... Magavaallu kaamaaniki baanisai aame venta badithe meadia vaallu rating kosam publicity isthunnaru.. Sare adi mee ishtam.... Kasni p. M. Modi gaaritho polchada memity... Aayana. Yuga purushiudu.... 🙏

  • @umamahendersandugula7832
    @umamahendersandugula7832 Годину тому

    Meelaanti vaalla valle ela jarigedi modi evaru ..yogi evaru meeku teluvada...anavasaranga matram meeru comedy chestunnaaru

  • @s.prabhakarreddy7402
    @s.prabhakarreddy7402 Годину тому

    Meedi voka channel meeru oka manushulu, rating kosam enthakaina thegistharu

  • @jayasreen9585
    @jayasreen9585 2 години тому

    పనికిమాలిన న్యూస్

  • @RAJANEEKARREDDYA
    @RAJANEEKARREDDYA 3 години тому

    you can watch foreigners videos about KUMBHAMELA...