Goom Goomainchu | Kodama Simham Movie Songs | Chiranjeevi | Radha| Vega Music
Вставка
- Опубліковано 8 лют 2025
- Watch and Enjoy Goom Goomainchu | Kodama Simham Movie Songs | Chiranjeevi | Radha| Vega Music
#teluguvideosongs #telugumovies #tvnxtmusic #vegamusic @VegaMusicOfficial
Movie Name : Kodama Simham
Directed by : K. Murali Mohana Rao
Written by : Sathyanand (dialogue)
Screenplay by : Paruchuri Brothers
Story by : Ramaa Films Unit , Dhattha Brothers , Maraa
Produced by : Kaikala Nageswara Rao
Starring : Chiranjeevi , Sonam , Radha , Pran , Mohan Babu, Kannada Prabhakar
Cinematography : K. S. Hari
Edited by : Nageswara Rao , Satyanarayana
Music by : Raj-Koti
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Enjoy & stay connected with us!
👉 Visit Our Website: www.tvnxt.net/
👉 Like us on Facebook: / tvnxtmusic
👉 Follow us on Twitter: / tvnxttelugu
👉 Follow us on Instagram: / tvnxtmusic
👉 Subscribe to TVNXT Telugu: bit.ly/36uI4VW
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Watch more Video's 👇@
♦ TVNXT Music → bit.ly/36sVn9o
♦ Chiranjeevi Super Hit Songs → bit.ly/2TCS0aR
♦ NTR Hit Songs → bit.ly/36uyx1u
♦ Balakrishna superhit songs → bit.ly/2ZxlQBh
♦ Nagarjuna Super Hit Songs → bit.ly/36umEZh
TVNXT Music channel consists top music tracks from movies, private albums and music concerts from across the country. Subscribe to our channel to get updated with latest happenings in music and entertainment Industry.
Abbba entha stylish ga
Entha handsome ga unnadu
Ee song lo sridevi or shanthi or Radha undunte ...uhunchukuntunte wow anela undhi
Manchi song miss aypoyaru..
Asalu e heorine evaro ento kooda theliaydu..aa time lo bollywood lo madhuri dixit famous atleast thananaina pettundalsindhi
❤❤❤❤❤❤❤❤ సూపర్ సూపర్ సిరీస్
Cowboy, goodachari, disco, break ila okatemiti annayya anni rakalaina patralatho meppinchi megastar ayyaru.... Ippudu bacha heroes pan India antaru ilantivi yeppudo guruvugaru thee saru.... Jai chiranjeeva....
Avunu
అన్నయ్య మీ తరువాతే ఎవరైనా మీరు సూపర్ అన్నయ్య జై చిరంజివ 🙏🙏🙏🙏💪💪💪💪👍👍👍👍👍👊👊👊👊
మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ ఎవరు ఐనా Boss Dance style, gress, Rhthym మాత్రం సూపర్ ❤️❤️❤️👌👌👍👍❤️❤️
నా చిన్న వయసులో ఈ సాంగ్లు పెళ్లికి చివరి మాట ఎంత సంతోషంగా ఉండిదో ఊర్లో విలేజ్ లో కట్టా నాకు సాంగ్ అంటే
ఎన్ని సార్లు విన్న బోరు కొట్టనీ song ❤❤❤❤
Chiru anna...
Ma kosam malli okkasari 40..50 age Loki maripoyi ippudu vunna vallaku ne dance 💥power chipinchava plz
🌺🌺🌺పల్లవి🌺🌺🌺
ఘుం ఘుమాయించు కొంచెం
లవ్ లగాయించు లంచం
మన్ మథించింది మంత్రం మంచం
కం కమానంది అందం
చల్ చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం
చెలి గాలి తగిలే వేళ
చెలికాడు రగిలే వేళ
గిలిగింత ముదిరే వేళ
గిజిగాడు ఎగిరే వేళ
అబ్బ సోకో పూతరేకో
అందుతుంటే మోతగా
ఘుం ఘుమాయించు కొంచెం
లవ్ లగాయించు లంచం
మన్ మథించింది మంత్రం మంచం
కం కమానంది అందం
చల్ చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం
🌺🌺🌺చరణం:1🌺🌺🌺
కానీ తొలి బోణీ కసి కౌగిళ్ళ కావిళ్ళతో
పోనీ మతిపోనీ పసి చెక్కిళ్ల నొక్కుళ్ళతో
రాణి వనరాణి వయసొచ్చింది వాకిళ్ళలో
రాజా తొలి రోజా విరబూసిందిలే ముళ్ళతో
తెలవారిపోకుండా తొలికోడి కూసింది
కలలే నేకంటున్నా కథ బాగా ముదిరింది
పొంగే వరద చెలరేగే సరదా
ఏదో మగత ఎద దాటే మమత
ఏది ఒంపో ఏది సొంపో ఉన్నటెంపో పెంచకే
ఘుం ఘుమాయించు కొంచెం
లవ్ లగాయించు లంచం
మన్ మథించింది మంత్రం మంచం
కం కమానంది అందం
చల్ చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం
🌺🌺🌺చరణం:2🌺🌺🌺
ఉంటా పడి ఉంటా నీ ఉయ్యాల సయ్యాటలో
గుంట చిరుగుంట నీ బుగ్గమ్మ నవ్వాటలో
మంట చలిమంట నను చుట్టేసె కూపాటలో
గంట అరగంట సరిపోవంట ముద్దాటలో
ఒకసారి చెబుతాడు ప్రతిసారి చేస్తాడు
అంటూనే ఛీ పాడు అందంతో రా పాడు
అయితే మొగుడు అవుతాడే మగడు
అసలే రతివి అవుతావే సఖివి
ఒంటికాయ సొంటి కొమ్ము
అంటుగుంటే ఘాటురా
ఘుం ఘుమాయించు కొంచెం
లవ్ లగాయించు లంచం
మన్ మథించింది మంత్రం మంచం
కం కమానంది అందం
చల్ చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం
చెలి గాలి తగిలే వేళ
చెలికాడు రగిలే వేళ
గిలిగింత ముదిరే వేళ
గిజిగాడు ఎగిరే వేళ
అబ్బ సోకో పూతరేకో
అందుతుంటే మోతగా
ఘుం ఘుమాయించు కొంచెం
లవ్ లగాయించు లంచం
మన్ మథించింది మంత్రం మంచం
కం కమానంది అందం
చల్ చలాయించు సొంతం
భల్ భలేగుంది బంధం గ్రంథం
P
M 1:08 😅😊😊
❤
Boss డాన్సులు... ఆలా ఇలా కాదు... ఎవరు ఐనా ఆ స్టెప్స్ చూడాలి.... 👍👍👍👌👌👌
పాటలు వచ్చే టైం కి బయటకి వెళ్లే బ్యాచ్ కి మెగాస్టార్ సాంగ్స్ అంటే తన డాన్స్ గురించి థియేటర్స్ లొనే ఉండి చిరు డాన్స్ చూసేలా కట్టిపదేశాడు అది మెగాస్టార్ గొప్పతనం
Correct✅ bro
JAI MEGA STAR 🌟🌟🌟🌟👑👑👑👑
ఏం డాన్స్ రా బాబు ఇంత అందంగా డాన్స్ డైరెక్టర్ కూడా అడడేమో! That is chiranjeevi
Boss....songs..Craze...enni... years ayina. Thaggadhu...❤❤❤❤❤❤❤❤❤
Annaiah chirangeevi gari Grace excellent...we love annaiah chirangeevi garu always...
Chiranjeevi sir Songs Dance chudatme oka Adruatam,aanandam❤❤🙏🙏
Ultimate body language
.... International standard
నా చిన్నపుడు ఈ పాటలు పీలెళ్ళు లో బాగా వేసేవాళ్ళు సూపర్ సగ్స్
ఈ సినిమా యావరేజ్ అన్నారు కానీ నాకు చాలా ఇష్టం. 20సార్లు చూసుంటా 👌👌👌👌
Super duper hit
No wonder everyone likes this song… ever and ever.
Aaaah wow wow
You can listen and watch infinite times still it makes you do again..
Singer : Mano - what a tone modulation
Singer : SwarnaLatha - hats up, what a classic husky voice.
PrabhuDeva’s dance wonderful..
at last- music director AR Rahman.. the wonder man..
This actually best outcome of all great experts of music and movie.
❤❤❤❤❤
చిరంజీవి డాన్స్ ❤❤❤❤
Bossing
Annayya. 👑
Chiru ki set ainattu ee hero ki set avvavu songs jai megastar
సూపర్ సాంగ్, కానీ మూమెంట్స్ స్లోగ ఉన్నాయి అనిపించింది , రాజ్ కోటి మ్యూజిక్ 👏👏👌👌👌
World top dancer..చిరంజీవి గారు ❤❤❤❤
Annayya grace no one can match anthe asalu
Jai chiranjeeva love you boss ❤❤❤❤
First Break dance introduced in india that is mega star
😂😂😂😂😂😂😂గంట😂😂😂😂😂😂😂అరగంట😂😂😂😂😂😂😂😂😂😂ఇది బాగుంది
Yes bro naaku aa luccha ambothu gurthocchadu
ఎక్కడో కొడుతోంది సీనా😂😂😂ఓ..ఆంబోతు 😅😅😅
మెగాస్టార్ మూవీ అంటేనే పాటలు, ఫైట్స్.
అన్న తగ్గేదెలా సూపర్ డాన్స్ అన్న
Nenu messages choosi aaanadisthaa rather chiru dance. Meeee aaa messages choosthey naku eydupu osthaaadhi. Jai Chiru Jai Jai chiru
Jai MEGA ✨ CHIRANJEEVI ❤️🔥
Until on earth humans lives....
Never forget this song....
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉.....
Mega star mass ka bass dance ka bap♥️🔥
King is king annaya❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Once 👑 always 👑
రాజకోటి మ్యానియా నడిచిన రోజులు అవి 👌👌👌
Bappilahari andeebmysic
చక్రవర్తి
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ఆ❤❤❤❤
Malli okasari e movie re release cheste super💫💫💫 ga untundhi.ippudu generation ki that time movie ante ento telustundi
S bro
😊😊👍
అప్పట్లో ఒక ఊపు ఊపిన సాంగ్
ఇప్పుడు కూడా
Avuna ye year lodi ee movie
@@kyogesh9971 ...1990 August
Epudu kuda uputundhi bro❤❤❤❤
❤😊😂😅🎉😊❤😅😊❤🎉😢❤😊😮😊😂😊😢🎉😅❤😮😅❤😂😂😊😂😅😊😅❤😊😅😢😊😢😂😅😊❤😮😊😂😊❤😂😅😂😅😮😅😂😢😅😢😊😊😢❤😊🎉😅🎉😢😅😢😊❤😊😅❤😮❤❤😮😂😢❤😮😂😅😂😂😅❤😮❤😮🎉😅🎉❤😂😊😮😂❤😮😂😮😅😮😊🎉😢😊❤😮❤😂😅😊😂😮😂😢❤😂❤😢🎉😂😊😂😊😂😢😅😊😅🎉😊😅❤😢😂😊😅😂😢😊😅❤@@RajendraKumar-wl1gw
I was full enjoyed this song in my childhood, chiru should remake this song now
My all time favourite song ❤
Mega fans లైక్ చెయ్యండి ❤ జై చిరంజీవ
సూపర్, ,❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢🎉😢
Chiru dance superb
Megastar dance oka adbutham❤❤❤❤🎉
కమెడియన్ సుధాకర్ గారు నిర్మించిన చిత్రం చిరంజీవి సుధాకర్ స్నేహానికి ప్రతిరూపం
రామాఫిలిమ్స్ సత్యనారాయణ నిర్మాత
జై చిరంజీవ 💜💜💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙
Chiru super
Love you sar
ఈ పాటలు వింటుంటే అసలు టైమే తెలియట్లేదు..
Avunu anna
ಡ್ಯಾನ್ಸ್ ಕಿಂಗ್ ಮೆಗಾಸ್ಟಾರ್ ಚಿರಂಜೀವಿ ❤
RAj koti. Superb
Nice song malli ilanti songs ravu appati rojulu ravu❤
Super ❤❤❤
Raj koti s under-rated great song
What an orchestrated
Super song...old is gold.. Evergreen song...chiru Hit song
Evergreen Song of Padmabhushan Chiranjeevi garu
జర్నీ లో ఉన్నప్పుడు ఈ సాంగ్ పెడితే. వెహికల్ స్పీడ్ ఎంతున్న అర్దం కాదు ... అంత వుపు వస్తది
Chala mandhi ee pata s. P b sir padaeu anukuntaru padindhi mano sir
సూపర్ సాంగ్ డ్యాన్స్ సూపర్ అన్నయ్య
ఈ పాటకు చిరు తో రాధ అయితే ఇంకా చాలా బాగుండేది.. సినిమా కూడా సూపర్ hit ఐవుందేది..
ee pata naku chala chala istam
Excellent music...👌..
Annayya performance superb
Chiru is my heart❤️❤️❤️❤️
Love you Annaya 🥰♥️💫💘💘💘💖♥️🥰🥰♥️
Jai.chiru
My favorite song👌
No body can reach his grace in dancing.
😊😊😊😊😊😊
Lovely song chiru garu antey ee pata chalu
Evergreen Hit
Excellent👍👍👍👍 🎵🎵🎵song❤❤❤
Nellore krishnapatnam port lo granite vessel ki con lo work chesthunappudu ma frnd timepass ki appudu e song yekkuva petteyvaadu
ఒక్క క్షణం ఆగిపోవాలని ఉంది
Hard working in film industry sir❤
Nenu only messages chadhuvuthaaa. Endhukantey chiru dance choosthey nenu eydusthaaa. Naaaa chiru and Mana andharu chiru ❤️❤️❤️❤️❤️❤️
Music kiraak mind blowing rajkoti గారూ సూపర్ సిర్ గ్రేట్ యాక్టర్ chiranjeevi annayya
డాన్స్ కి రా రాజు
Eyery time this is golden song
King of Dance
Lot's of love Raj koti sir such a giving awesome tune composing ❤❤❤❤
Super dancer chiru
శివ పా టసు పా ర్ 👌👌👌
❤❤❤❤ I love this song 🎉🎉🎉 dance ante chiru
Industry lo hero ante chiranneevi matrame
❤❤❤ super song 👌👌👌👍❤❤❤ good nice 👍❤❤❤ great 👍👍🙏🙏🙏❤❤❤💐
Chiru is legend in acting,emotion,comedy,dancing and everything. P. R
2024 lo kuda highlight song
ఈ సాంగ్ నచ్చని వారు ఎవరైనా ఉంటారా
@sudhasudhakar2577super.anaya.dance.super
Nijame
Leru
😮j uh😅uhh hemangioma u i
@sudhasudhakar2577Hui ik h Yuh nu cytochrome guy
Annaya never before dance 👌
Great dance 🙌🙌 ❤ ❤❤❤ chiru
Song ge kaadu chiru ante naaku pichi ilove my favourite hero chiru Annaiah
Nee style evariki radu chiru garu🎉🎉🎉❤❤❤
Supar, dance, supar, song nice 👌🏻 👍 ♥️
Supar supar supar supar 👌🏻
India Great dancer , ❤❤❤
Mana Magastr 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤❤
Upendanna song rampe asalu mamuluga ledu 🎉
Raj Koti Anna Super ❤
Super bro❤
Ippati heros advanced choreographers kooda match cheyyaleru Chiranjeevi steps ni❤❤❤❤
Jai annaya 🔥🔥🔥🔥🔥🔥🔥
After 50 good song 1place
Chiruallwa ysno1