అందరూ పుష్ప మూవీలో చూసి వచ్చాము అంటున్నారు.. కానీ ఈ పాట చిరంజీవి,రంభ స్టెప్స్ కి ఎప్పుడో ఫేమస్ అయింది 😎😎..లారెన్స్ ని స్టార్ కొరియోగ్రాఫర్ చేసిన సాంగ్..ఇంకా చెప్పాలంటే ఈ సినిమా హిట్టవ్వడానికి 25% కారణం ఈ పాటనే..
మెగాస్టార్ 🌟 చిరంజీవి గారు లా డాన్స్ వెయ్యాలంటే ఎవడైనా సరే మరో జన్మ ఎత్తాలి, ఆ డాన్స్ లో గ్రేస్ & స్టైలిష్ ఒక్క మెగాస్టార్ కే సాధ్యం.... 💪💪💪 జై చిరంజీవ
అన్నయ్య మీరు డైనమిక్ స్టార్ సుప్రీం స్టార్ నుండి మెగాస్టార్ దాకా అంచనంచెలుగా ఎదుగుతున్న రోజుల్లో మేము పుట్టి ఉంటే ఎంత బాగుండు అన్నయ్య మా జన్మ ధన్యం అయిపోయేది అప్పటికైనా ఇప్పటికైనా నా ఊపిరి ఉన్నంతకాలం నువ్వేనా హీరో
మహా మహులు గొప్ప హీరోస్ వారసులు బాలయ్య, నాగ్, గొప్ప నిర్మాత తనయుడు venaktesh ఉన్న Generation లో పోటీ పడటం Great. అలాంటిది Number 1 Place లో చిరు. Its Dance, Dedication, అందరిని కలుపుకుని పో స్వభావం, Figths దేవుని అనుగ్రహం. ❤️❤️❤️👍👍👌👌
ఈ ఇంద్ర సేనుడి మాస్, గ్రేస్ ,క్లాస్ లుక్ ను బీట్ చెయ్యటం ఎవ్వరి తరం కాదు.... ఇండస్ట్రీ లో ఎంత మంది స్టార్స్ ఉన్నా MegAstaR కిందనే.... LoVE 💕 you BosS uuuuu
మంచితనం, కష్ట పడే తత్వం ( అంటే కొండ లు లేపటం కాదు, 10000 అడుగులు డూకటం kadu), హీరో, Dirctors అందరిని Liking.. శత్రువు ina క్షమించే, స్నేహం ఉండటం.... డాన్స్ లు, Fights, కామెడీ, Acting, భగవంతుడు ఆశీస్సులు.. 👍👍
Rambha is one of the most underrated actresses in TFI.... One of the best native Telugu heroines who have that grace and charm that's not less to any B'wood actresses in anyway. She deserves equal credit with megastar
Not only Chiranjeevi garu,look at the gracefulness in Rambha Dance...The signature step of Chiranjeevi garu gulped her great dance...but In this song,I vote for Rambha...🥰
Here after watching Pushpa 🤣🤣... Damn this song is 🔥... video production, dance choreography, editing is ahead of it's time💯💯💯💯❤️❤️... but I came here after hear SPB's voice and that music... ❤️love From Maharashtra.
He is legend of Dance in entire world i admire his dance because he captures the screen with his ultimate expressions and so much perfection in his steps i never seen this even in today's movie stars not only Telugu in any film industry love you Annayya ...
No one in this world beat Chiru( Chiru always in high peak ) with grace and style ..Chiru is God dancer ,present dancers are kids ..that's power of Chiru ..Jai Chiranjeeva
The only heroine who can dance almost equal to Chiru...in terms of grace...style...without any doubt is RAMBHA madam..!!! She's the number UNO in dance...😘😘😘😘😘❤️❤️❤️❤️❤️❤️❤️
భూమి కి గురుత్వాకర్షణ శక్తి ఎలా ఉందో అన్నయ్య పేరులో కూడా అదే పవర్ ఉంది అందరినీ అతుక్కునేలా చేస్తుంది డ్యాన్స్ తో చిరు ముందు ఎంత అందమైన ఇరోయిన్ డ్యాన్స్ చేసిన అందరి కళ్ళు మాత్రం అన్నయ్య వైపే
Tollywood got right person at the right time.....if chiranjeevi not there at that time in Tollywood industry i don't know what would be the situation... chiranjeevi is the bridge between old and new generation....i am lucky enough to see old and gold generation of chiru...he is magic forever
Great actor great dancer. No one can beat him in Indian film industry. He is all time favorite star for all Telugu people.i pray God to give him 200 yrs life span.
Love this song!! Heard it in a scene from Pushpa where Dhananjaya garu plays this song and then when Bunny anna enters 🔥🔥🔥🔥🔥🔥🔥🔥 Been addicted to this song ❤️
@@nandhannandhan8155 సూపర్ బాస్... అప్పట్లో... సినిమా టికెట్స్ కోసం ఆ పోరాటం ఉండేది 🤩... ఇపుడు చెత్త లా ఆన్లైన్ చేశారు... ఆ డేస్ లో లైన్ లో నిలబడి టికెట్ దొరుకుద్దా లేదా అనే టెన్షన్.. జనాలు గోల బలే ఉండేది.. బ్లాక్ లో కొనుకోడం...ఇపుడు అంతా ప్రొడ్యూసర్ లే బ్లాక్ లో అమ్మే స్తున్నారు 🤩 రేట్ పెంచేసి... 🙏
కుప్పి గంతులు వేయడం కాదు డాన్స్ అంటే చిరు లో ఉన్న గ్రెస్ ఇప్పుడు ఉన్న హీరోలో ఎవరికైనా ఉందా...డాన్స్ ..కామెడీ సెంటిమెంట్ అన్ని ఉన్న ఒక్క హీరో పెరు చెప్పండి... ఎవరికి లేవు ...ఓన్లీ చిరు బిగ్ బాస్
Dancing numbers will come and go.. This epic will stay there at the top looking at all those songs..!! GOOSEBUMPS.. Iragadeesaaru Megastar ee song lo..!!
అప్పట్లో ఏ ఫంక్షన్ అయినా ఏ స్టేజ్ షో అయినా ఈ సాంగ్ ఉండాల్సిందే చిన్నపిల్లలు కూడా Aa Signature dance move try cheyani vaaru leru ఈ సాంగ్ కి డాన్స్ చేసేవారు ఈ పాటకి
Em style ra nayana ....ilanti songs chusthe chiranjeevi ante appatlo ntha pichi undedho gurthostha untadhi....vammo almost fever anuko bcas appatlo ila eppudu padithe appudu chiruni chusevallam kadhu... only tv channels eppudu telecast chesthe appude chudali.almost pynundi nundi vachina oka mesmerizing star la undedhi anna ante chala mandhiki❤❤❤❤❤ love u sir for ur contribution to Telugu movies ....anni languages lo check chesi chusa youtube lo nee antha stylish , best dancer ni era lo evaru leru....just salute to you anna ❤❤❤❤❤
Chiranjeevi dance great. He created history and sensation. One of the Top actor in this planet. Chiru sir always inspiration to millions of people Rambha also most beautiful and great dance performance
Megastar is always rocking..Ramba dance is most beautiful..i feel very happy she is from andra...now a days no one from andra..all are outers..please support our talents...
Kaastam bro eppudu manna vaalu interest chupidaam ledhu ekkuvaga entertainment field that is sad thing vaka appudu manna vaala reuke chesevaaru south and north from Savitri, Sri devi, jayapradha, rekha vijayashanthi eppudu no way
Everyone is talking about the actors but no one is talking about the great singers Sri S.P. Balu sir & Chitra ma'am. This shows that people easily forget legends like S.P. Balu sir. Very very sad! Without Balu sir, not a single film would've been a hit. RIP sir!🙏
Jnr Ntr Clasic, Mass డాన్సులు, అల్లు అర్జున్ Stylish, Western డాన్సులు వేస్తారు. Boss చిరు Dance లో అన్ని రకాలు డాన్సులు వేసి మెగా అభిమానులు ని అల్లరించారు.
Lawrence మాస్టర్.....! చిరు గారితో ఇంత మంచి స్టెప్స్ వేయించారు... 🥰tq
Jai Lawrence
Because chiranjeevi suits
Bayya Lawrence appatinunchey vunnaara ayithey chala senior
Vy@@kitchens222
I in VV iixdkk.o9 km VV glm BB vx the y ynTN o@@vijayraghav2642
అందరూ పుష్ప మూవీలో చూసి వచ్చాము అంటున్నారు.. కానీ ఈ పాట చిరంజీవి,రంభ స్టెప్స్ కి ఎప్పుడో ఫేమస్ అయింది 😎😎..లారెన్స్ ని స్టార్ కొరియోగ్రాఫర్ చేసిన సాంగ్..ఇంకా చెప్పాలంటే ఈ సినిమా హిట్టవ్వడానికి 25% కారణం ఈ పాటనే..
S
pilla nayallaki yem telusu 90's debba
Mani Sharma siggu Leda to create for new tunes insted to do develop ur mahthhi studios
పుష్ప సినిమా చూసాకా రానికి ఇదేమన్నా మరుగున పడిన సినిమా కాదు సైడ్ హీరో కాదు ఈ కామెంట్ చేయటానికి సిగ్గుండాలి కదా బ్రదర్ వాళ్ళకు
పుష్ప ఏంటి పూష్ప ఈ మూవీస్ రేంజ్ వేరే లెవెల్ ఆ సాంగ్స్ డాన్స్
మెగాస్టార్ 🌟 చిరంజీవి గారు లా డాన్స్ వెయ్యాలంటే ఎవడైనా సరే మరో జన్మ ఎత్తాలి, ఆ డాన్స్ లో గ్రేస్ & స్టైలిష్ ఒక్క మెగాస్టార్ కే సాధ్యం.... 💪💪💪 జై చిరంజీవ
Jai Mega Star chiranjeevi ❤️
sare bro
JAI CHIRANJEEVA 🔥🔥🔥
ఒక్కో జనరేషన్ Great హీరో Dancers ఉంటారు. చిరు Gresss, RRHTHYM, Sstyle లో మాత్ం. 👍👍👍. ఇప్పుడు ఉన్న హీరోస్ లో ఎవరు ఐనా Beat చేయగలరా ఆ? Gress, Style
, Rhthym
అన్నయ్య మీరు డైనమిక్ స్టార్ సుప్రీం స్టార్ నుండి మెగాస్టార్ దాకా అంచనంచెలుగా ఎదుగుతున్న రోజుల్లో మేము పుట్టి ఉంటే ఎంత బాగుండు అన్నయ్య మా జన్మ ధన్యం అయిపోయేది అప్పటికైనా ఇప్పటికైనా నా ఊపిరి ఉన్నంతకాలం నువ్వేనా హీరో
మహా మహులు గొప్ప హీరోస్ వారసులు బాలయ్య, నాగ్, గొప్ప నిర్మాత తనయుడు venaktesh ఉన్న Generation లో పోటీ పడటం Great. అలాంటిది Number 1 Place లో చిరు. Its Dance, Dedication, అందరిని కలుపుకుని పో స్వభావం, Figths దేవుని అనుగ్రహం. ❤️❤️❤️👍👍👌👌
He has taken Telugu industry to the next level with his performances, love you chiru
Watching after chiru Sir byte about Lawrence Sir at kanchana3 event👌👌
Me also
Me tooo
Mee tooo
😍 Mee too its still fresh😍
I am also
ఇండియన్ మైకేల్ జాక్సన్ మెగాస్టార్ ఎప్పటికీ జై చిరంజీవ
Yes Jai annayya megastar
Michel jockson kuda chiru antha andham ga dance veyyaledu..
@@somu3767 andra pradesh Michael Jackson
Turuqu na kodaka
@@somu3767 yes …mc dance vestadu gani grace lo maatram mega star aaa
బాసూ ఎంటి ఆ గ్రేస్ ❤❤
నీ లాంటి మరో మెగా స్టార్ ఈ భూమి పైన లేడు
వన్ అండ్ ఓనలీ మెగా స్టార్ చిరంజీవి ❤❤
YES,jai Mega star chiranjeevi sir ❤️🙏.!
లెస్స పలికితివి సోదరా
ఉదయం పనికి వెళ్లేటప్పుడు మెగాస్టార్ పాట ఒక్కటైనా చూస్తే చాలు ఇక ఆరోజంతా ఉల్లాసమే
good kament
Avunu
Jai mega Star chiranjeevi ❤️🙏
Yes
Nijama
ఈ ఇంద్ర సేనుడి మాస్, గ్రేస్ ,క్లాస్ లుక్ ను బీట్ చెయ్యటం ఎవ్వరి తరం కాదు.... ఇండస్ట్రీ లో ఎంత మంది స్టార్స్ ఉన్నా MegAstaR కిందనే....
LoVE 💕 you BosS uuuuu
Remak star
@@mohankrishna8990 😂😂😂 jealous babu
YENG 🐅 NTR No.1 Dancer
@@lnani3446 🤣🤣🤣🤣 jokes aproiii ayya…chiru all Arjun tharvethe evadanna 🙌
@@lnani3446 nice joke chi
ఆది ఏంటో ఎంత మంది డాన్స్ చూసినా వావ్ అనిపిస్తది కని ...చిరు గారు డాన్స్ చేస్తే మత్రం అయినా లాగ గ్రేస్ తో అందం గా డాన్స్ చేయాలి అనిపిస్తది
Yes Jai annayya megaster ⭐
Idi matram nijam. Aayana dance style veru.
Yes,jai Mega star chiranjeevi sir ❤️🙏
Jai mega ⭐.
ఒక్క ఊపు ఊపిన సాంగ్.super hit song.
ఇప్పుడు ఈ పాటను చూసి ఆరోజులు గుర్తుంచుకునే వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్
❤
మెగా స్టార్ 🔥🔥
అప్పట్లో ఇలాంటి dance ఒక్కసారి ఊహించుకోండి అందుకే అన్నయ్యకి ...... అంత మంది fans
మంచితనం, కష్ట పడే తత్వం ( అంటే కొండ లు లేపటం కాదు, 10000 అడుగులు డూకటం kadu), హీరో, Dirctors అందరిని Liking.. శత్రువు ina క్షమించే, స్నేహం ఉండటం.... డాన్స్ లు, Fights, కామెడీ, Acting, భగవంతుడు ఆశీస్సులు.. 👍👍
This song reference in PUSHPA movie 🔥🔥🔥 awesome
Osmmm
Superb song
It was really an effort to find this song 😅
Which song in pushpa
@@nagalakshmi1077 watch beginning of jolly reddy getting beaten by pushpa scene in 2nd half
Dedication.. Commitment.. Passion 🙏
Chiranjeevi is an inspiration 🙏
S
Yes,Jai mega Star chiranjeevi ❤️
Radha kuda
Goosebumps steps by chiru ❤
Master aa Majaaka !!
No one is speaking about Ramba dance... One of the best dancing heroine of her era...
Edit:- thanks for the likes
Thats telugu industry bro...
Exactly correct
She dominated him !!
100
Ramba dance very nice and super present heroines not do the this type Dance and Chiru super star ⭐
హిట్లర్ సినిమా 1997 జనవరి 4 న రిలీజ్ అయింది. సూర్యాపేట నవ్య థియేటర్ లో ఫస్ట్ సినిమా ఇది. నా పదో తరగతిలో చూసా. 🎊💐👏👍
Same my father
PALAKOLLU Dasari picture palace lo release ayyindhi nenu 7th class..
Nenu ithe appude inka puttane ldhu but naku ee song ante chala chala istam
👌👌👌
I saw hitler movie, when I was in 10th class
అన్నయ్య మీ డ్యాన్స్ సూపర్ అందుకే మీరు మెగాస్టార్ అయ్యారు
Vere level goosebumps after syncing this song in Pushpa 🔥🔥🔥🔥🔥
What song ,what syncing
@@Bharthi77 in a scene where jolly Reddy getting beaten up by pushpa
Dr SE
Even I also listen this in Pushpa at first😂😂😂
Other songs like this in Pushpa
Megastar తర్వాతే ఎవరైనా.
ఎన్నో Steps e song lo.
అన్నయ వేసిన ప్రతి Step ఒకో Range lo వుంది.
అన్నయ fans ఒక like ❤vesukondi.
Dance Compose chesindi Raghava Lawrence....... And tollywood lo First Raghava e Chance Echindi Mana Annaya ne...
Jai shree ram
Lawrence kadha coriography.
Correct brother meru chepindi correct athanu mundhu evaru satileru 1990s
Yes
అన్నయ్య కేక రంభ సూపర్ లారెన్స్ నృత్య పర్యవేక్షణ కోటి బీట్ చికమాగలుర్ అందం వేటూరి కలం చిత్రమమ బాలు గారి గళంలో అన్ని కుదిరిన సూపర్ సాంగ్
Rambha is one of the most underrated actresses in TFI.... One of the best native Telugu heroines who have that grace and charm that's not less to any B'wood actresses in anyway. She deserves equal credit with megastar
Telegu kadu ra ayya.... Telugu
@@050138 sarle raa. pattav gani law pointu..edit chesaa chudu nee gilakalu challabaddaya😁
@@kamalnpvs4607 fridge lo unnayi
@@050138 ahh jagartaga daapettukoo.. 😁
@@050138 wtf bro you have been using UA-cam for 16 years 🥲.what work you do?
After Watching Pushpa Movie...Song In Jollyreddy Fight🔥🤙
Puku naku,,,,, pilla na kodaka
Not only Chiranjeevi garu,look at the gracefulness in Rambha Dance...The signature step of Chiranjeevi garu gulped her great dance...but In this song,I vote for Rambha...🥰
Exactly
Rambha chinna age a kadha appudu ...bagane chesindi.
100%
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నాను నాకే తెలియదు మై ఫేవరెట్ సాంగ్ ఆ రోజులు మళ్ళీ రావు
Here after watching Pushpa 🤣🤣... Damn this song is 🔥... video production, dance choreography, editing is ahead of it's time💯💯💯💯❤️❤️... but I came here after hear SPB's voice and that music...
❤️love From Maharashtra.
He is legend of Dance in entire world i admire his dance because he captures the screen with his ultimate expressions and so much perfection in his steps i never seen this even in today's movie stars not only Telugu in any film industry love you Annayya ...
No one in this world beat Chiru( Chiru always in high peak ) with grace and style ..Chiru is God dancer ,present dancers are kids ..that's power of Chiru ..Jai Chiranjeeva
Boshaanam...
@@imageboxwnp9464
Ni peru adagaledhu kadhara munda mopi boshanam ga
@@imageboxwnp9464 good name
Rambha also complemented Chiranjeevi in thus song...beautiful dance by her too...
They just say Madhuri dances well, look at Rambha...absolutely 👏
Dance lo annayya ni peru pettevadini champeyali.
Lawrence and megastar combination is evergreen
First combination song idhi mega star ki Lawrence master ki
Bro appudu megastar antha young vunadu kada mari Lawrence ela vunado appudu 🤣
ప్రతీ మనిషిలో దేవుడు ఏదో ఒక కళ ఇస్తాడు కాని ఆ కళామతల్లి కే మిమ్మల్ని ఆయుష్ గా ఇచ్చాడు..
The only heroine who can dance almost equal to Chiru...in terms of grace...style...without any doubt is RAMBHA madam..!!!
She's the number UNO in dance...😘😘😘😘😘❤️❤️❤️❤️❤️❤️❤️
Then vijayasanthi?
Nagmaradha
Very well said.. Rambha Mam her own style n grace.. Best ❤❤❤
See another song of this movie "koosindi kanne koyila".... Mohini dance is better thaan rambha
Heroine Radha garu is best
చిరు అనే పేరు వింటేనే మనసులో ఎదో తెలియని సంతోషం వస్తుంది
Correct Anna 💥💥🤩🤩💓❤️👌👌👌
భూమి కి గురుత్వాకర్షణ శక్తి ఎలా ఉందో అన్నయ్య పేరులో కూడా అదే పవర్ ఉంది అందరినీ అతుక్కునేలా చేస్తుంది డ్యాన్స్ తో చిరు ముందు ఎంత అందమైన ఇరోయిన్ డ్యాన్స్ చేసిన అందరి కళ్ళు మాత్రం అన్నయ్య వైపే
ఆ Feeling a Viberations
Jai Mega Star chiranjeevi ❤️🙏.!
@@nageshyadav832yes👍
Tollywood got right person at the right time.....if chiranjeevi not there at that time in Tollywood industry i don't know what would be the situation... chiranjeevi is the bridge between old and new generation....i am lucky enough to see old and gold generation of chiru...he is magic forever
Jai mega Star chiranjeevi ❤️
అ పరమా శివుడే డాన్స్ చేయడానికి భూలోకంలో జన్మించినట్టు ఉంది అన్నయ్య గురించి ఎంతా చెప్పినా తక్కువే
Yes nizam sir
Yes
Bokka le
Yes chiranjeevi great dancer
@@gunjarambabu5064 Puku Muy raa BOSIDI LANZAA .....
Dance lo mimalni minchina vallu ika puttaru annayya....
u r the best......
సినిమా హిట్ కావటానికి ఈ పాట పెద్ద సహాయం చేసింది ఈ సాంగ్ కోసం ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు మూవీ నీ 7 టైమ్ చూసిన మూవీ
Great actor great dancer. No one can beat him in Indian film industry. He is all time favorite star for all Telugu people.i pray God to give him 200 yrs life span.
Chiru grace steps.. These steps Ruling Decade... Until Indra step came..
Chupkey Chupkey it's true bro
Rambha steps done awesomely👌🔥.she equal megastar😎 in this song movements 👌. Nowdays Tollywood heroines can't dance as rambha gracefully
chiru is the only actor who can do all shades of acting in India.waiting for his 150th movie
💏👄
Love this song!! Heard it in a scene from Pushpa where Dhananjaya garu plays this song and then when Bunny anna enters 🔥🔥🔥🔥🔥🔥🔥🔥 Been addicted to this song ❤️
Credits for the singers too ❤ Swarnalatha Chithra SPB Awesome voices❤
Yes
WOW #RAMBHA, #Chiranjeevi ki ye maathram thaggakundaa Chesindhi, one of the most lovable song 😍😘 Repeat Mode ❤❤
సూపర్ సాంగ్ !
Hii bro 😍
Copy song by arabic
ua-cam.com/video/JcrIvCaDGt8/v-deo.html
God Father in Telugu Industry History All time's Records... Jai Megastar Chiru Annayia Garu 🙏🙏💐💐💞🥰❤️
ఈ సాంగ్ లో ఒక స్టెప్ అప్పట్లో ఊపు ఊపింది....🤣🤣 సూపర్ స్టెప్... మెగాస్టర్ సూపర్ నా స్కూల్ డేస్... సూపర్
Correct bro
Aarojule bagundedhi bro
Naa 2 shirts chiniginay tickets kosam
@@nandhannandhan8155 సూపర్ బాస్... అప్పట్లో... సినిమా టికెట్స్ కోసం ఆ పోరాటం ఉండేది 🤩... ఇపుడు చెత్త లా ఆన్లైన్ చేశారు... ఆ డేస్ లో లైన్ లో నిలబడి టికెట్ దొరుకుద్దా లేదా అనే టెన్షన్.. జనాలు గోల బలే ఉండేది.. బ్లాక్ లో కొనుకోడం...ఇపుడు అంతా ప్రొడ్యూసర్ లే బ్లాక్ లో అమ్మే స్తున్నారు 🤩
రేట్ పెంచేసి... 🙏
correct brother...time machine vunte bagundu...malli old daysku vellipovalani vundhi.
Pushpa lo e song tho AA entry thop scene 🔥 🔥 🔥 DSP bgm kuda movie lo baaga icchunte inko range ki vellipoyedi movie.
కుప్పి గంతులు వేయడం కాదు డాన్స్ అంటే చిరు లో ఉన్న గ్రెస్ ఇప్పుడు ఉన్న హీరోలో ఎవరికైనా ఉందా...డాన్స్ ..కామెడీ సెంటిమెంట్ అన్ని ఉన్న ఒక్క హీరో పెరు చెప్పండి... ఎవరికి లేవు ...ఓన్లీ చిరు బిగ్ బాస్
I am nag fan. 1: 43 to 1: 53 step goosebumps,chiru sir is best no body can beat him in Indian history
అంతే ఏ Hero Fan ఐనా చిరు Dance కి ఫిదా అవ్వాలి.
చిరు Sucess, Fame, craze తట్టుకోలేని ఆ హీరో Fans కూడా ( 55%) ఫిదా అవ్వాలి.
Jai Mega Star chiranjeevi ❤️
Nadaka Kalasina Navaraatri, Siggupadite Sivaraatri
Paduchu Sogasula Palastri, Antaneedaa Na Mestri) - 2
Habibee Habibee Habibee Habibee Habibee Habibee
Mogudu Mogudani Ante Stri, Modalu Pedite 1 2 3
Ompu Sompula Yangostri, Kaalu Jaarake Kangotri
Habibee Habibee Habibee Habibee Habibee Habibee
Habibee Habibee Habibee Habibee Habibee Habibee
Andamaina Maataadu Sokulamma Sonta Oddu
Jivvumanna Ravvaladdu Ko Ho Ho Ho Ho
Abisidi Leni Jad Evukunnna Buggared
Letagunna Neetibottu Ko Ho Ho Ho Ho
(Alakaa Kuluu Eppudeppudante Nippuraaju Kuntunte
Palaka Balapam Love Love Love Antu Prema Didukutunte) - 2
Tanuve Tanuve Kasi Kavvaali Narame Ulike Edamunnaale
Terale Terachi Pada Tenaali Padave Podake Pasi Maraali
Habibee Habibee Habibee Habibee Habibee Habibee
Nadaka Kalasina Navaraatri, Siggupadite Sivaraatri
Ompu Sompula Yangostri, Kaalu Jaarake Kangotri
Raajamandri Revukaadaa Rangasaani Medakaada
Ratirela Ravvadanta Ho Ho Ho Ho
Naayuudori Intikaada Nallatumma Chettu Needa
Vennelantaa Enkidanta Ho Ho Ho Ho
(Adige Dadugu Alli Billi Venna Teega Poolu Pindevestunte
Vetuko Vetuku Vediputi Vechabeti Vennu Posadaastunte) - 2
Jagadam Gagadam Jate Javani Paruvam Palike Priyabhavaani
Toligaa Padite Cheli Nishaani Jarige Jatule Yama Khahaani
Habibee Habibee Habibee Habibee Habibee Habibee
Nadaka Kalasina Navaraatri, Siggupadite Sivaraatri
Ompu Sompula Yangostri, Kaalu Jaarake Kangotri
Habibee Habibee Habibee Habibee Habibee Habibee
Lava Raju Giduturi thank you broo
Dancing numbers will come and go.. This epic will stay there at the top looking at all those songs..!! GOOSEBUMPS.. Iragadeesaaru Megastar ee song lo..!!
Jai Mega Star chiranjeevi ❤️
Jai Megastar..❤❤
Excellent dance by ramba with expressions....love u chiru king of tollywood
Chinnappudu Theatre lo Arupulu vinevallam...
Real meaning for Mass Euphoria
The boss Chiranjeevi Garu
Yes bro
Yes
yes
I heard this song is pushpa movie... Now I m addicted to this masterpiece.. Btw I m northindian
కామెంట్స్ చదువుతూ ఈ పాటను చూసేవాళ్ళు 🌹🌹🌹🌹🌹
Madda guduv
అప్పట్లో ఏ ఫంక్షన్ అయినా
ఏ స్టేజ్ షో అయినా
ఈ సాంగ్ ఉండాల్సిందే
చిన్నపిల్లలు కూడా
Aa Signature dance move try cheyani vaaru leru
ఈ సాంగ్ కి డాన్స్ చేసేవారు
ఈ పాటకి
She dances to awesome i just love rambha in this song! Cheeranjivi is no doubt most stylish as always
అన్నయ్య నువ్వు మా ప్రాణం అన్నయ్య , మెగాస్టార్ చిరంజీవి యువత , నరసాపురం
Super dancer
ua-cam.com/video/exZWPHOvXGA/v-deo.html
👍👍👍👌
My god megaster
deniki 2019 nagababuni gelupinchukoledhu chepukovadaniki ivvanni🙏.....chepukodaniki ivvvanni
మఅన్నయ్య డాన్స్సే వేరే లెవల్ జై చిరంజీవ 👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
అప్పట్లో ఈ సాంగ్ నీ చాలా కసి తో చేశాడు, ఎందుకంటే 2ఇయర్స్ ఫ్లాప్ తో ఉన్నాడు బాస్. ఈ మూవీ తో రీ ఎంట్రీ ఇచ్చాడు 😮
నడక కలసిన నవరాత్రి.. సిగ్గు పడితే శివరాత్రి...
పడుచు సొగసుల పాలాస్త్రి.. అంట నీద నా మేస్త్రి...
నడక కలసిన నవరాత్రి.. సిగ్గు పడితే శివరాత్రి...
పడుచు సొగసుల పాలాస్త్రి.. అంట నీద నా మేస్త్రి...
అబేబి.. అబేబి.. అబేబి.. ఆబేబి...
అబేబి.. అబేబి.. అబేబి.. ఆబేబి...
మొగుడు మొగుడని అంటే స్త్రీ.. మొదలు పెడితే వన్ టూ త్రి...
వంపు సొంపుల యంగోత్రి.. కాలు జారకే కంగోత్రి...
అబేబి.. అబేబి.. అబేబి.. ఆబేబి...
అబేబి.. అబేబి.. అబేబి.. ఆబేబి...
అబేబి.. అబేబి.. అబేబి.. ఆబేబి...
అబేబి.. అబేబి.. అబేబి.. ఆబేబి...
అందమైన మాట అంటూ . సోకులమ్మ సొంత బొడ్డు . జివ్వుమన్న రవ్వలడ్డు . ఓ ఓ ఓఓ...
ఏబీసీలో లేని జడ్ . ఏపుకున్న బుగ్గ రెడ్డు . లేతగున్న నీటి బొట్టు . ఓ ఓ ఓఓ...
అలకా కులుకు ఎప్పుడెప్పు ఎప్పుడంటూ నిప్పురాజుకుంటుంటే
పలకా బలపం లబ్బులబ్బు లవ్వుమంటూ ప్రేమ దిద్దుకుంటుంటే
అలకా కులుకు ఎప్పుడెప్పు ఎప్పుడంటూ నిప్పురాజుకుంటుంటే
పలకా బలపం లబ్బులబ్బు లవ్వుమంటూ ప్రేమ దిద్దుకుంటుంటే
తనువే పలికే కసి కావాలి . నరమే ఉలికే యద మనాలి...
తెరలే తెరిచి పద తెనాలి . పదవే పొదకే పసి మరాలి...
అబేబి.. అబేబి.. అబేబి.. ఆబేబి...
అబేబి.. అబేబి.. అబేబి.. ఆబేబి...
నడక కలసిన నవరాత్రి.. సిగ్గు పడితే శివరాత్రి...
వంపు సొంపుల యంగోత్రి.. కాలు జారకే కంగోత్రి...
రాజమండ్రి రేవుకాడ . రంభసాని మేడకాడ . ర్రాతిరేలా రంభనంట . హో హో హోహో
నాయుడోరి ఇంటికాడ. నల్లతుమ్మ చెట్టునీడ . ఎన్నెలంతా ఎంకిదంట . హో హో హోహో
అడిగేదడుగు అల్లిబిల్లి కన్నెతీగ పూలు పిందెలేస్తుంటే
వెతుకో వెతుకు వేడి పుట్టి వెచ్చపెట్టి వెన్నుపూస దాస్తుంటే
అడిగేదడుగు అల్లిబిల్లి కన్నెతీగ పూలు పిందెలేస్తుంటే
వెతుకో వెతుకు వేడి పుట్టి వెచ్చపెట్టి వెన్నుపూస దాస్తుంటే
జగడం రగడం జత జవాని . పరువం పలికే ప్రియ భవాని...
తొలిగా పడితే చెలీ నిషాని . జరిగే జతులే యమ కహానీ...
అబేబి.. అబేబి.. అబేబి.. ఆబేబి...
అబేబి.. అబేబి.. అబేబి.. ఆబేబి...
నడక కలసిన నవరాత్రి.. సిగ్గు పడితే శివరాత్రి...
వంపు సొంపుల యంగోత్రి.. కాలు జారకే కంగోత్రి...
అబేబి.. అబేబి.. అబేబి.. ఆబేబి...
అబేబి.. అబేబి.. అబేబి.. ఆబేబి...
Adure
Adurs
Spr
Naseer.deepa
Super
1:35 Rambha's wink is the real highlight of the song! Overall she matched the mega star here!
Kada
Very true...
Yes
రంభ గారు అన్నయ్య సరిగా డాన్స్ వేయడం అంటే మాములు విషయం కాదు...మీరు డాన్స్ లో పోటీ పడడానికి try చేశారు..superb❤❤😊
Equivalent and dominating performance by Actress along with chiranjeevi and the extraordinary music makes this song super hit and evergreen
total records shake
Love you mega Star, from Karnataka Chitradurga.....
No one can match his Energy !! Those steps are just LIT 🔥🔥🔥👌 STILL WATCHING IN 2019
Singers ki inspiration Balu garu aithe dancers ki inspiration annayya😍😍😍😘😘😘😘😘
Em style ra nayana ....ilanti songs chusthe chiranjeevi ante appatlo ntha pichi undedho gurthostha untadhi....vammo almost fever anuko bcas appatlo ila eppudu padithe appudu chiruni chusevallam kadhu... only tv channels eppudu telecast chesthe appude chudali.almost pynundi nundi vachina oka mesmerizing star la undedhi anna ante chala mandhiki❤❤❤❤❤ love u sir for ur contribution to Telugu movies ....anni languages lo check chesi chusa youtube lo nee antha stylish , best dancer ni era lo evaru leru....just salute to you anna ❤❤❤❤❤
Choreographers will compose. But Chiru will add grace to it and dance.
Exactly
Pataku life vastadi
Well said
Larans master compose
1q11
The fight sequence in Pushpa with this song damn Allu arjun set the scene on 🔥🔥⚡⚡
Always best
27 years Hitler movie completed. Still refreshing and Chiranjeevi gaaru rocked his performance
Yes, one of the best roles by Chiru sir. Hats' off !!
The beat in this song like heart beat and Chiru is the definition of dance , anthe 🥰🥰🥰❤️❤️❤️
Pushpa lo ee song🔥
Taggedhey Lee🔥😍
On this day in 1997, this movie was released. I still remember that day. Beautiful memories with beautiful ever green 90S songs
I was 10 yrs at that time. Gone mad and mad.... Lawrence choreography, Chiru and Rambha dance unbeatable combination....
Alluarjun is cult fan of chiranjeevi.... Alluarjun entry after the line - Mogudu mogudu ante sthree 🔥🔥🔥.... Jolly reddy ni Ramp aadistaadu 😆😂
@Soumya awesome world Yes , he's a king 😊😊
😍🤩🤩
@@rahulsagar9940 gdfgxnxgxxnxy
pls translate Mogudu mogudu ante sthree.
Also, whats the song about, some1 pls translate
@@deepasinghal4729 husband husband u spelling lady 😂
1:34 ❤ 1:42 ❤❤❤❤❤❤❤❤❤❤❤ 1:49 ❤❤❤❤❤❤❤❤ 2:12 ❤❤❤❤🎉🎉🎉🎉🎉 2:17 🎉🎉🎉🎉Super step mind blowing excellent Asalu superb loved it sir
Chithramma😘, spb sir 😘, swarnalatha's humming 😘😘😘😘
Thageede leyyyyy🔥🔥🔥💥
Chiranjeevi dance great. He created history and sensation. One of the Top actor in this planet. Chiru sir always inspiration to millions of people
Rambha also most beautiful and great dance performance
Khastajeevi annayya meeru .... Plz continue in movies .... Say good bye to polytricks ...
Ramba madam also done great job with her dance 👌👌👌
Megastar is always rocking..Ramba dance is most beautiful..i feel very happy she is from andra...now a days no one from andra..all are outers..please support our talents...
Kaastam bro eppudu manna vaalu interest chupidaam ledhu ekkuvaga entertainment field that is sad thing vaka appudu manna vaala reuke chesevaaru south and north from Savitri, Sri devi, jayapradha, rekha vijayashanthi eppudu no way
2020 lo lock down taruvatha chusevallu like here
✌️
Na like pa9Zzmvzzmmmmmm
9
@@RakeshKumar-db8px c red
@@RakeshKumar-db8px .
Sir me🙋♂
Eee range lo song start cheyadam superrrrr appatlo koti-raju Garu great sir🙏 and Lawrence Garu and Chiru sir 😱😍😘
Back to visit this video. Amazing song. I am a die hard fan of Chiranjeevi sir. He is next level actor.
Step 1:42
Trend setter 👌👌👌👌😱😱😱👍👍👍👍👍👍👍
What a grace........ no one reach ur dance style ❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻
Anyone remember this song in PUSPA MOVIE During Pushpa and Jollyreddy fight🎉🎉🎉🎉
Megastar hairstyle ki fidaaa. Even his hair dances gracefully❤️❤️❤️❤️❤️
Jai mega Star chiranjeevi ❤️
Ur fabulous Sir..,. Evergreen heroooo... Love you😘 sir nd ramba garu ur super equal ga dance vesaru chiru garu tho... Superbb
Heroine .. her movements, steps expressions WOW..
Ofcourse Chiranjeevi garu too.. 👌👌
Lawrence had done a great job that everyone remembers him while listening to this song
Everyone is talking about the actors but no one is talking about the great singers Sri S.P. Balu sir & Chitra ma'am. This shows that people easily forget legends like S.P. Balu sir. Very very sad! Without Balu sir, not a single film would've been a hit. RIP sir!🙏
Starting humming Swarnalatha amma , Singers Spb sir and Chithra mam
Total three singers
Jnr Ntr Clasic, Mass డాన్సులు, అల్లు అర్జున్ Stylish, Western డాన్సులు వేస్తారు. Boss చిరు Dance లో అన్ని రకాలు డాన్సులు వేసి మెగా అభిమానులు ని అల్లరించారు.
Lawrence life turning song
Jj