Kannepillatoti Video Song | Yamudiki Mogudu Movie | Chiranjeevi, Vijayasanthi, Radha
Вставка
- Опубліковано 28 вер 2024
- Subscribe For More Telugu Full Movies: goo.gl/yk99z2
Subscribe For More Telugu Video Songs: goo.gl/BJoFLT
Follow us : GeethaArts
Follow us : plus.google.com/+GeethaArts
Like us On : GeethaArts
చిరంజీవి స్టెప్స్ తో డాన్స్ కు ముచ్చెమటలు pattinchadu
పాటకి, సంగీతానికి
అందాన్ని, తీసుకొని వచ్చే
ఒకేఒక్క ఇండియా హీరో మేగాస్టార్
చిరు ఒక్క డే
❤️❤️❤️
0pl
Absolutely yes bro
Yes
It's true
మెగస్టార్ చిరంజీవి పాత పాటలంటే నాకు బాగా ఇష్టం ఈ పాటలనే ఎక్కువగా వింటాను.
ఈ పాట లెక్కలేనన్ని సార్లు విన్నాను కేవలం జానకమ్మ నవ్వు కోసం …. మొదటి చరణం మరియు రెండో చరణం లో జానకమ్మ గారు నవ్విన విధానం చాలా బాగా నచ్చింది ఈ నటి గాయనిమణులు ఎవ్వరూ ఇలా నవ్వలేరు …. జానకమ్మ నీకు పాదాభివందనలు🙏🙏🙏
భారతదేశ చరిత్రలోని చిరంజీవి గారి డాన్స్ ఎవరికి రాదు రాబోదు నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని
Super
Super bayya
అన్నయ్యను మించిన డాన్సర్ లేడు
Thanks
❤️
ఈ ప్రపంచంలో ఒకే ఒక్క హీరో డాన్స్ కి ప్రాణం పోసే Hero chiru garu
Yes annayya matrame
Great 👍
JICBM on
Avuna?
@@nagendrakumar3465 s
🌺🌺🌺పల్లవి🌺🌺🌺
కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట
తీరా చుస్తే రుక్మిణమ్మ ముందే వుంది...
ఆరా తీస్తే సత్యభామ వెనకే వుంది... ఎట్టాగమ్మ
కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట...ఆ...ఆ..
🌺🌺🌺చరణం:1🌺🌺🌺
ఒళ్ళు పరవళ్ళు తొక్కేటి వేళలో... వచ్చి వాటేసుకో
కళ్ళు వడగళ్ళు కరిగించే వేడిలో ..మంచు ముద్దు ఇచ్చుకో
పల్లె అందంలో పైటే జారితే... పడుచు గంధంలో పాటే పుట్టదా..
వంటికి వళ్ళు దగ్గరిగా జరుపుకో ...ముద్దు మురిపం ముచ్చటగా పంచుకో
పాశం ...యమపాశం ...చలిమాసం... చెలి కోసం
ఇది అదో ఇదో ఎదో ఎదో వేదాంతం...
కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట
🌺🌺🌺చరణం:2🌺🌺🌺
ఈడు సూరీడు సెగ పెట్టే వేళలో... నీడగా ఉండవా
పండు చిలకమ్మ పసి గట్టే వేళలో... పైటగా ఉండవా
బ్యుటి తోడూంటే ఊటి దండగ... స్వీటి కౌగిట్లో పూటా పండగ
నీ కల్లలో చెస్తాలే కాపురం.. కటేస్తాలే నా ప్రేమ గొపురం
పాశం ...యమపాశం ...చలిమాసం... చెలి కోసం
ఇది కింద మీద ఉందా... లేదా యవ్వారం
కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట
తీరా చుస్తే రుక్మిణమ్మ ముందే వుంది...
ఆరా తీస్తే సత్యభామ వెనకే వుంది... ఎట్టాగమ్మ....
కన్నెపిల్లతోటి పిల్లగాడి కొచ్చెనమ్మ పీకులాట
కంట పడ్డ నాడే పుట్టుకొచ్చె గుట్టు చడ్డ పాకులాట..ఆ...ఆహ
🌺👌🌺👌🌺👌🌺👌🌺
Nyc bro ❤
@@ayeshashaik1408 Thanks brother.
👌
Super
Class and western steps with Radha
Mass and gracefull steps with Vijayashanthi
What a choreography
అన్నయ్య లాగ ఇ ప్రపంచంలో ఎవరు డాన్స్ జై మెగాస్టార్ ⭐️
1988 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అప్పట్లో ఎద్దుల బండి కట్టుకొని వచ్చి చూసేవారు టికెట్ అయిపోతే అక్కని వంట చేసుకుని సినిమా చూసి వారం
Pp
అత్యంత అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన అభినయం.
Dyans I con chiru
చిరుకి లైక్ కోటంది
Venkatesh Venki
One of my favourite Chiru Vijayashanti movies. I had watched the movie four times in Cinema Hall long time back.
Dinemma em song bayya aa Grace aa steps Anna paadabivandanam
Adi oka swarna yugam, malli alaanti rojulu ravu, ika mundu kuda ravu
2023 ఇది చూసే వాళ్ళు లైక్ కొట్టండి
ఏది ఏమైనా చిరుత జోడి విజయశాంతి డాన్స్ సూపర్
Vijaya mam super
What a song Boss your the king Indian cinema......
What a song, what a performance
మెగా ఇండస్ట్రీ హిట్ చిరంజీవి గారు
What a dance by supreme hero. I proud to be fan of sp Balu also as singing like chiru
డాన్స్ లో దేవుడు
Radha and megastar
నృత్యం చేయటంలో నటుడు చిరంజీవి ఎప్పుడు చిరంజీవే.
I
@@IndraIndra-nh8fz గారు ధన్యవాదాలు.
RAJA
RAJA
@@madhavanmadhan7123 గారు ధన్యవాదాలు.
Good
Adancer
Indialo
1chiru
Ilikeit
I remember the days of my childhood when I listen to this song, how good it is to see those days, movies and songs again
ಇಂಡಿಯನ್ ಮೈಕಲ್ ಜಾಕ್ಸನ್ ಜೈ ಮೆಗಾಸ್ಟಾರ್ ಚಿರಂಜೀವಿ
నృత్యం అంటే కేవలం కుప్పిగంతులు వెయ్యడం కాదు అని నిరూపించిన హీరో చిరంజీవి..హా డాన్స్ లో గ్రేస్ మరియూ స్టైల్ నిన్ను కొట్టేవాడు ఇంకా పుట్టలేదు ఎవడు...
ఆ రోజుల లో ధియేటర్ ల లో చూడనందుకు చాలా బాధ పడుతున్న ఎందుకంటె అప్పుడు నాకు 3 సంవత్సరాలు వయసు కాబట్టి
Wht a good dance by mega star chriu. See his expressions on his face simply superb. In dance face expressions are main. No body can beat him he is no 1always
yes true !
ఏమి డాన్సులు సార్... అప్పట్లో చిరంజీవి డాన్స్ తో నే ఆడుకున్నాడు అంటే ఏంటో అనుకున్నా... మీ డాన్స్ కి జడ్జిమెంట్ ఇచ్చే వాడు కూడా ఉండరేమో అన్నట్లుగా ఉంది మీ డాన్స్...
Music dance lyric n chiru m vijayasanthi radha glamour
Excellent combination
D
Super sir ❤️❤️
Yes
@@a.jayasubbareddyjayasubbar4682 ) p
No words to say about Mega Star what a dance by him no body can replace him that is Mega Star and cnmg to music Rajkot sir is extra ordinary hattes off you sir
Poor VIJAYASHANTI always ends up dancing in Saree but slays her performance equal to Hero 👍👌
Yes vijayashanthi after rada
Ya
Mega star magka
Vijayasanthi super
@@guntupalliyashwanth4664 All heroines after Vijaya only ..... She is lady super star of south ..
Not only in 2022.untilunless Telugu industry is their this movie is out standing.bcz Mega Star chiru movie he is born to rule the industry no body can touch him no words to say about mega Star he Full pack in ascpets he is no one that is mega Star chiru
megastar No1 ayyadante ilanti songs dance chusthe chalu
.
Beautiful songs of those 1985 to 1990
Lady super star VJshanti .... Super Jodi with mega star.
Superb performance in dance chiru sir garuuu
No one cross Chiru sir dance.mind blowing
Never time ss chushnu e song
What a steps, what a గ్రేస్
Gopbi
Buku
Anyone who watches this song knows the fact that Vijayashanthi is Zero in front of Radha's dance performances.
Radha's dancing performance is always 100% perfect & the most stylish. No one can beat her.
Chiru dance always extraordinary.
Radha dance special attraction this song
prekshakunni santhosham pettadaninki entha kastapadutadu chiru..anna nv all waise no 1..industry ki dorikina varam chiru anna
మెగాస్టార్ ర మజాకా చిరంజీవి అన్నయ్య ❤️❤️❤️❤️❤️❤️👍
Ippudu vaste martram vere levelu
super annaya
India lo number one hero is chiru❤❤
సూపర్ హిట్స్
Ginnis book record Ela vacchindhi ante ilanti steps chusthe arthamavathadhi ... 1988 theatre's lo seets lo kurchunevaru kadhu.❤
Never after Never before one and only dance king Mega star
Radha dance also eaual to Chiru 👌👌👌💐💐💐👍👍👍👏👏👏
Supar Song
Vijayasanthi kuda no.1 dancer
Radha is so energetic dancer ani chiru kuda oka interview lo annaru
Please chiranjeevi gaari tho yavaru poti padakandi yandukante athani dance chuste Mathieu pothundi from megastar chiranjeevi fan's Ramu....
marvelous music excellent three dance
Iddaru bamala naduma maa annayya dance .keka
only chiranjivi and vijayashanthi
Vijay Santhosh.wipro garu cannot see you like a heroine now a days
Super
No one can dance like radha
అన్నయ్య చిరు డాన్సు సంగీతం మిస్టేక్ కాకుండా మి డాన్సు ఇప్పటికీ ఎవరు చేయలేరు
Industry hit in 1988
Chiru dance superb 👌
D.vasudeva reddy vijayshanthi& radha sandhade sandhadi
2020 lo chusevallu like yesukodi
Vv
Siomnjfdy
King chiru I love chiru I am watching 2020
Super hero
I love mega star
Mega STAR ANNAIAH DANCE super paast
Awesome 👍👍 e
nanna .amma .akka.chelli.nenu.maa chinnapudu chusina cinima.sweet memmories.kaalam venakki velethey bagunnu.sweet memories.
Annayya dance🤘🤙👌👌👌👌👌✊
That is chiru
Annayya dance ku antham ledhu
Superb dancer superb hero
Megastara majaka
Really grateful chiru
Super jodi real life lo kuda okkatai vunte chala bagudedhi
Excellent song
This is my all time favourite movie
The great star star mega star
❤❤👌👌
మెగాస్టార్ ఒకే
Thanks to Rajkotigaru❤
Super music
Super nice good song fram B.kothakota Adi my son narasimha 5-2-2022
Upload rowdyalludu hd songs
Supero super chiru anna
Super hit song mugic super
Supper
ANNAYYA❤❤❤❤❤❤
Please upload MASTER Songs in HD
Madhi Bapatla distinct Karlapalem mandal thummalapalli village sir please sir geetha arts variki
Ur my hero anna
Chiru Anna Grace dance u beauty
Emi song i am still listing this song
❤❤❤❤megha star jodi ye heroine s to superb
What a music by raj koti.
Wow super song
Super good song 👌🕵️
Shasi reddy hi
Watsap 9121236033
Reddy nuvu super reddy serishi reddy
Super dance