Kodama Simham Movie || Goom Goomainchu Video Song || Chiranjeevi, Sonam, Radha
Вставка
- Опубліковано 9 лют 2025
- ► Subscribe us goo.gl/dM5GO7
► Like us on Facebook / shalimarcinema
► Follow us on Twitter / shalimarcinema
Click Here to Watch More Entertainment :
► Full Movies : goo.gl/eNE2T6
► HD Video Songs : goo.gl/DUi9XI
► Comedy Videos : goo.gl/NvlqPh
► Action Videos : goo.gl/9KzExQ
► Telugu Classical Movies : goo.gl/baIwmx
► Old Video Songs : goo.gl/pVXxPg
► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
► Devotional Movies : goo.gl/RLnHx0
నేను పుట్టింది 1987లో కాని ఈ సాంగ్ ఇప్పటికి కూడా హై లైట్ సాంగ్ ఎన్ని ఫాస్ట్ బీట్ సాంగ్స్ వచ్చిన సరే ever green song thank you rajkoti
Same year also I was born
this is my favourite song also.
1986 born
2024 లో ఈ పాట వినేవాళ్లు వున్నారా ❣️
ఇంకో 10 years తర్వాత మల్లీ నా కామెంట్ నేను చూసుకుంటా 🤍🥰
Yes me😊
అన్నయ్య పాటలు తెలుగు వాళ్ల గుండె చప్పుళ్ళు
😊😊❤
2050 Lo Kuda Vinta Chethilo Karra Patkoni😅
❤
2024లో ఈ పాట వినే వాళ్ళు ఉన్నారేమో లైక్ కొట్టండి
S. 27-5
Neanu regular ga vinta my favrate song😊
24-06
11/7/24
@@krishnaveniBarma-sc1ig ok
చిరంజీవి గారు మళ్లీ ఈ age ki తిరిగొస్తే ఎంత బావుండు....🥰🥰🥰🥰🥰🥰
Kadha naaku kuda chiranjeevi gaari old movies chusinappudu alaane anipinchiddhi...malli aayana alaage ayipothe baagundu malli manam andharam aa rojulloki vellipothe baagundu ani
Super comment.naku alane anipistumdhi
Me amma Nana ravale ani koruko bro
Ala andarki vuntadi but okka theyeter manam chudandi cinmalu re release cheste baguntadi
ఇప్పటికి మరియు ఏప్పటికి కుడా ఇంతటి కళాత్మకమైన మరియు అపురూపమైన (గేస్ కలిగిన డాన్స్ బహుశా మనం చుాడలేమేమో
చిరంజీవి గారు తెలుగు వారుగా పుట్టడం మన అందరికి అధ్రుష్టం.
Abba..
Exactly brother,, Well said,, Chiru is always pride of Nation
@@padmajarani7365 v
Hkkkinkkijkkk li kk
@@padmajarani7365 modda guduv
చిరంజీవి గారి పాటలు.... ఎన్ని సంవత్సరాలు అయినా... వింటూనే ఉంటాం 👍👍👍👍
U right brother 👍😊
👍
Yes❤
Yes
ఇది ఒక అద్భుతమైన పాట 2019 కాదు 3019 కి కూడ ఈ పాటకి అభిమానులు తగ్గరు
Super
ua-cam.com/video/dp09sKSbtTw/v-deo.html
S
@@shaiksurajvali8669 yes
That is megastar
2024 lo vinevallu
2019లో చిరంజీవి గారి పాట విన్న వాళ్లు లైక్ కొట్టుకోండి బ్రదర్
2020 boss
2020
ua-cam.com/video/dp09sKSbtTw/v-deo.html
Medhi kodad aa anna
2024 లో ఈ పాట వినేవారు ఉన్నరా
Una neanu un my favrate song 😊😊
పాట సూపర్ ఎప్పుడైనా సూపర్ 2050 లో సూపర్
It's me
మన జీవితం ఉన్నన్ని రోజులు వరకు ఖచ్చితంగా వింటూనే ఉంటాము
unnaru.
2025 లో వినేవారు ఎంత మంది
Nenu
Love Annayya
రాజ్ కోటి....సంగీతంలో కొత్త ప్రపంచాన్ని సృష్టించారు.
ఆరోజుల్లో ఊపు ఊపిన పాటలు, ఆరోజులు ఎంత మధురమైన జ్ఞాపకాల్ని కలిగించాయి..ఆ పాటలు
Yes
మనో సార్ చాలా బాగా పాడారు ఈ పాట మీ వాయిస్ తో ఎంతో మంది మన తెలుగు ప్రజలను హృదయాలను కదిలిస్తుంది great వాయిస్ 🔥
a
aaaaaa
a
2020 లో ఈ పాట విన్నవాల్లు అన్నయ్యా కి ఒక లైక్ కొట్టండి
Why
2020 కాదు bro ఎప్పటికీ ఈ పాటలు విన్నలి అనిపిస్తూ నే ఉంటాయి 🔥🔥🔥
Nu oka pedda palagadu
@@kmddadapeer4587 నికంటి నా
2021 లో చూస్తున్నా
చిరంజీవి గారి ఆల్బమ్స్ అంటేనే అన్ని ఆల్ టైం ఇట్స్
ఎప్పుడు ఐనా చిరాకు, మూడ్ బాగోకపోతే Boss( A Movie ఐనా )Gres Asong vvinnete ఆ Kick వే వేరే level 👌👌👌👍👍👍
❤
చిరంజీవి గారు కళాత్మకంగా, పొందికగా స్టెప్స్ వేస్తారు.
చిరు చిరు స్టెప్స్ తో ఎంత అందంగావుందో ఈ నాట్యం ఎన్నిసార్లు చూసినా తనివితీరనిపాట
2023 లొ ఈ సాంగ్ వినేవాళ్లు ఓ లైక్ చెయ్యండి
Megastar aa majaka
నేను 2024 లో కోయిదా vintunna
చిరంజీవి గారి పాటలు అన్నీ సూపర్ హిట్
Am from 2022
మై ఫేవరెట్ సాంగ్ 😊❤️❤️❤️❤️
తేనే తాగు తున్నట్టు ఉంటుంది ఈ పాట విటుంటే
ua-cam.com/video/dp09sKSbtTw/v-deo.html
Ssss
Likker thaaginattu matthugaa untundi naakaitey.
Nakaithe m h thaginattu untadi
Abba vintunte mansion house thaginantha happy ga unnadi
మనో చిత్ర గారు సూపర్బ్ గా పాడారు
Avuna... బాలు అనుకున్న
ఈ పాటంటే నాకు చాలా ఇష్టం..
ua-cam.com/video/dp09sKSbtTw/v-deo.html
We song ante chala chala LA LA LA LA LA LA estam
గుమాయించు కొంచం… లవ్ లగాయించు లంచం
మన్ మదించింది మంత్రం మంచం
కం కమానంది అందం… చల్ చలాయించు సొంతం
బల్ భలేగుంది బంధం గ్రంధం
చెలి గాలి తగిలే వేళా… చెలికాడు రగిలే వేళా
గిలిగింత ముదిరే వేళా… గిజిగాడు ఎగిరే వేళా
అబ్బ సోకో పూతరేకో… అందుకుంటే మోతగా
గుం గుమాయించు కొంచం… లవ్ లగాయించు లంచం
మన్ మదించింది మంత్రం మంచం
కం కమానంది అందం… చల్ చలాయించు సొంతం
బల్ భలేగుంది బంధం గ్రంధం
కానీ తొలి బోనీ… కసి కౌగిల్ల కావిల్లతో
పోనీ మతి పోనీ… పసి చెక్కిల్ల నొక్కుల్లతో
రానీ వనరాణీ… వయసొచ్చింది వాకిల్లలో
రాజా తొలి రోజా… విరబూసిందిలే ముల్లతో
తెలవారి పోకుండా… తొలి కోడీ కూసిందీ
కలలే నే కంటున్నా… కథ బాగా ముదిరిందీ
పొంగే వరదా… చెలరేగే సరదా
ఏదో మగదా… ఎద గాటే మమతా
ఏది ఒప్పో, ఏది సొప్పో… ఉన్న టెంపో పెంచకే
గుం గుమాయించు కొంచం… లవ్ లగాయించు లంచం
మన్ మదించింది మంత్రం మంచం
కం కమానంది అందం… చల్ చలాయించు సొంతం
బల్ భలేగుంది బంధం గ్రంధం
ఉంటా పడి ఉంటా… నీ ఉయ్యాల సయ్యాటలో
గుంటా చిరుగుంటా… నీ బుగ్గమ్మ నవ్వాటలో
మంటా చలి మంటా… నను చుట్టేసె చూపాటలో
గంట అరగంటా… సరిపోవంట ముద్దాటలో
ఒకసారి చెబుతాడూ… ప్రతి సారి చేస్తాడూ
అంటూనే చీపాడూ… అందంతో రాపాడూ
అయితే వరుడు… అవుతాడూ మగడూ
అసలే రతివీ… అవుతావే సతివీ
ఒంటికాయ సొంటి కొమ్ము… అంటుకుంటే ఘాటురా
గుం గుమాయించు కొంచం… లవ్ లగాయించు లంచం
మన్ మదించింది మంత్రం మంచం
కం కమానంది అందం… చల్ చలాయించు సొంతం
బల్ భలేగుంది బంధం గ్రంధం
చెలి గాలి తగిలే వేళా… చెలికాడు రగిలే వేళా
గిలిగింత ముదిరే వేళా… గిజిగాడు ఎగిరే వేళా
అబ్బ సోకో పూతరేకో… అందుకుంటే మోతగా
గుం గుమాయించు కొంచం… లవ్ లగాయించు లంచం
మన్ మదించింది మంత్రం మంచం
కం కమానంది అందం… చల్ చలాయించు సొంతం
బల్ భలేగుంది బంధం గ్రంధం
🙏
Super bro🎉
Tq bro
Veturi words... something magical
2020లో చూసే వారు ఇష్టమైన హీరో పాటలు మరచి పోకుండా ఉంటారు.
కొదమ సింహం అంటే ఆ మాత్రం ఉండాలి 🥳🥳🌷🌷సూపర్ సాంగ్స్
ఐ ♥️♥️♥️♥️చిరు
డాన్స్ కే అందం తెచ్చారు చిరంజీవి గారు ఐ లవ్ యు్ సార్
Saidulu kappala z
Super bro
ua-cam.com/video/dp09sKSbtTw/v-deo.html
Aunu brother anni hero Lu yelanti steppulaina vestharu kani annayya antha beauty ga undadu
Super mugic
ఐ లవ్ థిస్ మూవీ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️😊😊☺️☺️☺️
2019 లో కూడా ఈపాట వింటున్నా వారు ఒక లైక్ వేసుకోండి
Super song
Manju
Nice song
Not Only 2019. always watching continues.....
ua-cam.com/video/dp09sKSbtTw/v-deo.html
నాకు చాలా ఇష్టం సాంగ్ అంటే
చిరంజీవి గారికి ఫ్యాన్ ఐనండుకు నెను చాల గర్విస్టున్న. ..ఎం పాట రా బాబు...వింటే డాన్స్ చేయాలని వుంటది....
Khadar Basha super
Bro ilayaraja
Nagurbabu song
Sudhir Boyanapalli : no it's Raj - koti
Chiru fans Andhariki elanti songs never before ever after... Dance danikade vachhesthundi Rani vallaku kooda s.... 👌👌
ఎప్పటికీ మర్చిపోలేను ఈ సాంగ్ నీ ❤️❤️❤️❤️❤️
డాన్స్ కి చిరునామా చిరు. ఇంక ఎవరు అలా చేయలేరు
yes
ua-cam.com/video/dp09sKSbtTw/v-deo.html
2023 లో ఈ పాట వినేవాళ్ళు ఉన్నారా,చిరు గ్రేట్ డాన్సర్ 🌹🌹
Hiii
I am 2050 lo kuda
ఈ సాంగ్ ఏన్ని సార్లు చూస్తాను, ఇలాంటి సాంగ్స్ ఎన్నో అన్నయ్య మూవీస్ లో ఒకట రెండా ఎన్నో
Vunna
2023 లో ఈ పాట వినేవాళ్ళ లైక్ చేయండి
2050 lo kooda ee song ki fans untaru🤩
😂
పాటలు వస్తే సినిమా హాల్ నుండి Cigrate, cooldrinkks వెళ్లే రోజులు ని Boss సినిమా పాటలుతో జోరు హుషారు ఆడియన్స్ బయట కి వెళ్లకుండా చేసిన డాన్సులు ❤️❤️❤️👌👌👌👌
Koti sir , ilayaraja sir me music vintunnaru kabatte prajalu inka arogyanga vuntunnaru ..... me music naku Hrudayanda karanga untundi.....
ua-cam.com/video/dp09sKSbtTw/v-deo.html
2021లో ఈ పాట వినేవాళ్ళు వున్నారా
Nenu unna bro
ഞാൻ ഉണ്ട്
Unnaru bro I like 90 songs
Yesssssssssss vunnaru
Unnam bayya
రాజ్ కోటి వుతికి ఆరేసారు అంతే
ఇంకా బాస్ ఏమైనా తక్కువ తిన్నాడ దుమ్ము దులిపేసి వదిలాడు సినిమా అంతా ఎందుకు ఈ ఒక్క పాట చాలు ..
👍
Yes❤
Singers mano n chitra also
2025 లో ఈ పాట వినేవాళ్ళు ఉన్నారా..
Nenunnanu
Annayya old movies ippudu chusthunte nake goose bumps vasthunnai. Inka appati vaalla paristhithi explain cheyaleremo. That is MEGASTAR KING OF TOLLYWOOD
Chiranjeevi ippedu yeppudu NO:1 TOLLYWOOD KING
King of STYLE
king of ENERGY
king of DANCE
king of ACTING
MEGAAAAAAAA STARRRRRRRRRR ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
Chiru sir i love you
No.1 star
I Agree bro but in whole of world what u type.....he is 1n 1nly he is legend As A All Rounder....nobody match megastar
mega star kadha
ua-cam.com/video/dp09sKSbtTw/v-deo.html
పాట ఎంత ఫర్స్ట్ గా వెళుతుందో చిరంజీవి అంతే ఫర్స్ట్ గా ట్యూన్ కి తగ్గట్టు స్టెప్స్ వేస్తున్నారు..అందుకే మెగాస్టార్ అయ్యారు 😍
ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటిదాకా మరి ఎప్పటికి నేను చిరు వీరాభిమానినే ❤❤❤
గిలిగింత ముదిరేవేళ..
గిజిగాడు ఎగిరే వేళ..👌
ఒంటికాయ.. శొంఠి కొమ్ము అంటుకుంటే ఘాటురా!!☺️
Who is watching 2019 chiru beats
My self
Keerthi
Kiran
ua-cam.com/video/dp09sKSbtTw/v-deo.html
చిరు అభిమాని గా పుట్టినందుకు గర్వంగా ఉంది
ప్రతి రోజు ఫ్రీ టైమ్ లో వినే పాటలు అన్నయ్య పాటలు..2021 లో కాదు సర్ ఇవి ఏ రోజుకు ఐనా ఎవరగ్రీన్ పాటలు..
Those legendary legs shook the Indian cinema.. Chiru is the pride of Telugu land..
ua-cam.com/video/dp09sKSbtTw/v-deo.html
ఈ సినిమా కర్నూల్ లో 1990లో అనుకొంటాను 3 థియేటర్లలో రిలీజ్ అయింది. అలా కూడా వేస్తారా అని ఆశ్చర్యపోయా... అపుడు నేను 9 వ తరగతి చదివేవాడిని. మా బావ చిరంజీవి వీరాభిమాని నన్ను పిలుచుకొని ఈ సినిమా 1st day చూపించాడు. నేను 1st time ఒక సినిమా మొదటి రోజు చూడటం.
Ye theater lo choosaru sir appudu ee movie?
@@shahidsyed2355రవి టాకీస్ లో చూసా... ఇంకా వెరైటీ టాకీస్ (ఇప్పుడు SVC మాల్) and చాంద్ టాకీస్(ఇప్పుడు అపార్ట్మెంట్) లు మిగిలిన రెండు అనుకొంటాను. సరిగా గుర్తుకు లేదు.
అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి ఇది ఒక మహా అద్బుతమైన పాట.... జై SPB Sir😌😌🎶🎶🎶🎶🎶
ఈ పాట పాడింది.. మనో,చిత్ర గారు
SPB kadhu Mano
Bro idhi manugaru padindhi
Super 💯😍
ఈ ప్రంపంచంలో డాన్స్ లో ఒక జీవి ఉంటే అది చిరంజీవి ఆయనికి నా పాధాభి వందనం 🙏
No one can replace megastar... What a grace
Hi bava
Even pawan kalyan
ua-cam.com/video/dp09sKSbtTw/v-deo.html
After chiru one and only replace thos place ramcharan
ప్రభుదేవా డాన్స్ వేస్తే రెప్ప కొట్టకుండా అలా చూడాలనిపిస్తుంది. చిరంజీవి గారు డాన్స్ చూస్తే మనం కూడా డాన్స్ వెయ్యలనిపిస్తుంది. కాలు కదపకుండా ఉండలేము అనుకోండి....
మంచి పాట వినడానికి చాలా అందంగా ఉంటుంది
2025 lo kuda vintunna nenu🥰🥰
08-1-2020 లో వింటున్నా..
Eee paatani kanisam oka 100 saarlu vinnavaru okka like nenu ippatiki 2023 lo Kuda vintunna
ఈ సాంగ్ ప్లస్ అన్నయ్య డాన్స్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది....ఆ స్టెప్స్ ఏంటి ఆ గ్రేస్ ఏంటి అన్నయ్యా 🥰😘😘😘
2023/10/4/ లో ఈ పాట ఆబిమనులు ఎంతమంది ఉన్నారు
''Chiru is Dictionary of Dance '' 💪😎
కాదు Dance of God
2023 lo కూడా అన్నయ్య గారి సాంగ్ ఎవరు వింటున్నారు ❤ ఐ లవ్ మై అన్నయ్య 🙏🙏🙏🙏🙏
కోటి గారి ని బిట్ చేసే వాడు ఎవడు లేడు,
అరే బచ్చాలు , చూసి నేర్చుకోండి,
అప్పట్లో ఏమి వహించాడో ఈ పాట వింటుంటే ఏమి ఊపు వస్తుందో , ఇప్పటికి మా ఊర్లో రికార్డ్ డాన్స్ లో ఈపాటే ముందు ఉంటది,
ఈ పాటకి మా చిరు గారి కి డాన్స్ కి అరుపులే
Aapura ne Sodhi
రాజ్ -కోటి అంటే ఒక బ్రాండ్
Nice song
Avunu bro koti gari beetu guruvu gari step indastri sheak
extordanory
No hero in this generation will ever match up to chiranjeevi. The last great star in telugu film industry! Today's directors sadly don't know how to utilize such an actor. He changed the blueprint of how a 'hero' in telugu movies will look, act and dance. To this day...he is the blueprint on whom all actors model themselves.
Even Oscar award అందుకునే hollywood నటీనటులకు acting ,comedy ,entertainment లకు విడివిడిగా awards ఇస్తారు ,but indian actors all rounders , అలాంటిది చిరు greater than oscar
ఓల్డ్ సాంగ్స్ ఐస్ బెస్ట్
డాన్స్ అంటే చిరు.చిరు అంటే డాన్స్.చిరు కి చిరు నె సాటి
Nenu unna naa Age just 28 years but ilanti songs vinte elanti pressure iyna thattukovachu what a songs love you megastarrrrrrrrrr
చిరంజీవి గారి పాటలు అన్నీ చాలా అద్భుతంగా ఉంటుంది నాకు నచ్చిన పాట రోజు వింట
చాలా చాలా చాలా.. బాగుంది
2023 లో ఈ పాట వినేవాళ్ళు ఎంత మంది
ఆల్వేస్ వింటున్న వారు లక్షలు మంది
ఇండస్ట్రీలో డాన్స్ కైనా యాక్టింగ్ కైనా సరైన మగాడు ఇండస్ట్రీకి మొగుడు మంచి నటుడు చిరంజీవి గారు.
No one in this world can stand out at His grace .. Chiru is magic
My most favourite song అదిరింది అన్న డాన్స్ లో అన్నయ్య తరువాతే ఎవరైనా సరే
Aa Grace endhi ra babu mind blowing
ua-cam.com/video/dp09sKSbtTw/v-deo.html
❤❤super song❤❤
Any one listen in 2023❤❤❤❤
ANNAYYA❤❤❤❤❤❤
గుం గుమాయించు కొంచం....లవ్ లగాయించు లంచం
మన్ మదించుంది మంత్రం మంచం
కం కమాన్ అంది అందం....చల్ చలాయించు సొంతం
బల్ భలేగుంది బంధం గ్రంధం
చెలి గాలి తగిలే వేళా....చెలి కాడు రగిలే వేళా
గిలి గింత ముదిరే వేళా....గిజిగాడు ఎగిరే వేళా
అబ్బ సోకో పూతరేకో అందుకుంటే మోతగా
గుం గుమాయించు కొంచం....లవ్ లగాయించు లంచం
మన్ మదించుంది మంత్రం మంచం
కం కమాన్ అంది అందం....చల్ చలాయించు సొంతం
బల్ భలేగుంది బంధం గ్రంధం
కానీ తొలి బోనీ కసి కౌగిల్ల కావిల్లతో
పోనీ మతి పోనీ పసి చెక్కిల్ల నొక్కిల్లతో
రాణీ వనరాణీ వయసొచ్చించి వాకిల్లలో
రాజా తొలి రోజా విరబూసిందిలే ముల్లతో
తెలవారి పోకుండా తొలి కోడీ పూసుందీ
కలలే నే కంటున్నా కథ బాగా ముదిరిందీ
పొంగే వరదా చెల రేగే సరదా
ఏదో మగదా ఎద గాటే మమతా
ఏది ఒప్పో ఏది సొప్పో ఉన్న టేంపో పెంచకే
గుం గుమాయించు కొంచం....లవ్ లగాయించు లంచం
మన్ మదించుంది మంత్రం మంచం
కం కమాన్ అంది అందం....చల్ చలాయించు సొంతం
బల్ భలేగుంది బంధం గ్రంధం
ఉంటా పడి ఉంటా నీ ఉయ్యాల సయ్యాటలో
గుంటా చిరుగుంటా నీ బుగ్గమ్మా నవ్వాటలో
మంటా చలి మంటా నను చుట్టేసె చూపాటలో
గంట అరగంటా సరిపోవంట ముద్దాటలో
ఒకసారి చెబుతాడూ ప్రతి సారి చేస్తాడూ
అంటూనే చీపాడూ అందంతో రాపాడూ
ఐతే వరుడు అవుతాడూ మగడూ
అసలే రతివీ అవుతావే రతివీ
ఒంటికాయో సొంటి కొమ్మో అంటుకుంటే ఘటురా
గుం గుమాయించు కొంచం....లవ్ లగాయించు లంచం
మన్ మదించుంది మంత్రం మంచం
కం కమాన్ అంది అందం....చల్ చలాయించు సొంతం
బల్ భలేగుంది బంధం గ్రంధం
చెలి గాలి తగిలే వేళా....చెలి కాడు రగిలే వేళా
గిలి గింత ముదిరే వేళా....గిజిగాడు ఎగిరే వేళా
అబ్బ సోకో పూతరేకో అందుకుంటే మోతగా
గుం గుమాయించు కొంచం....లవ్ లగాయించు లంచం
మన్ మదించుంది మంత్రం మంచం
కం కమాన్ అంది అందం....చల్ చలాయించు సొంతం
బల్ భలేగుంది బంధం గ్రంధం
అసలే రతవీ అవుతావే సతీవి
Baga wrasaru good
Thanks
Edi sompo edi vampo
Ma parents, chiranjeevi garu, bramhanandam malli back aa age ki gelipothe bagundu 😢😢😢
Jaiiiiiiiiii CHIRANJEEVA. I LOVE U MEGASTAR. 👏👏👏👏👏👏👏👏✊✊✊✊✊✊✊✊✊✊✊👌👌👌👌👌👌👌
,
2023 లో ఈ పాట మనశ్శాంతి కోసం ఎంత మంది వింటున్నారు
2023 listening persons liked this song
Shiva Bhavani. Chiru fans' Hyderabad
2050 లో కూడా వినేవాళ్ళు ఉంటారండీ
Love you
2023 లో ఈపాట వినే వాళ్ళు ఎంతమంది?😊
2020 lo pata vittunnavaru oka like kottandi
E paata 2023 లో వునెవాళ్ళు ఇలా కొట్టండి మావా
2023 లో ఎవరైనా ఉన్నారా మరోసారి పాట చూసేవారు🌹❤️🌹
Ippatiki vinee vallam vunnam boss
Veturi garu ekkadunaru sir... 😍😍😍 aa padaaalu ekkadivi andi. 🙏🙏🙏
మనో,చిత్ర గార్లు చాలా బాగా పాడారు సాంగ్...
గొప్ప పాట
Raj -koti music 👍👍👍👍
ua-cam.com/video/dp09sKSbtTw/v-deo.html
ఈ పాటలో ఉన్న వాటర్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు విన్నా కొత్తగా ఉంటుంది
I love chiru anna songs