నృసింహ ఉపాసన మృత్యుంజయ ఉపాసనయే:---- స్వామి వారి యొక్క చేతి వేళ్ళ గోళ్ళను వర్ణిస్తూ పోతన అద్భుతంగా ఇలా వర్ణిస్తాడు. "శరణాగత నయన చకోర చంద్రరేఖాయమాణ వజ్రాయుధ ప్రతిమాన భాసమాన అసమాన నఖంబులు" శరణాగతులైన భక్తుల కళ్ళకు అవి నెలవంకలుగా కనిపిస్తున్నాయి.అదే రాక్షసులకైతే గుండెలు చీల్చే కొడవళ్ళు లాగా కనిపిస్తున్నాయి.
**ll OHM SHRI NRISIMHAAYA I MAHAA SUDHARSANA CHAKRAAYA I MAHAA JVAALAAYA I SAHASRAARAAYA I HAETHI RAAJAAYA I VAJRA NAKHAAYA I VAJRA DHAMSTRAAYA NAMO NAMAH II Thanks $ Gratitudes, KR.Krishna
🕉️☘️🌹🌿🙏 ఓమ్ శ్రీ లక్ష్మీ నృసింహ నమః 🙏🌿🌹☘️🕉️
🕉️☘️🌹🌿🙏 ఓమ్ నమశ్శివాయ 🙏🌿🌹☘️🕉️
Janma dhanyam. Guruji paadaabhivandanam
ఓం భగవతే నరసింహ స్వామి నమః
Sivaya gurave namaha
Om namo bhagavate narasimhaya namaha
Lakshmi nrusimha mama dehi karaavalambam🙏🙏🙏🙏
Guru garu me padalaki namaskaram andi
Balam vishnu pravarthatham
Balam guru pravarthatham
Om sree Gurubhyonamah🙏🙏🙏🙏🙏
Om narasimha vapushenamaha
శ్రీ గురుభ్యో నమః💐💐💐
Danyavadalu
PRATAAPAMU N PRASANNATA . NARASIMHA SWAMY
om naarasimha vapushe namaha🙏🙏🙏🙏🙏🙏
నృసింహ ఉపాసన మృత్యుంజయ ఉపాసనయే:----
స్వామి వారి యొక్క చేతి వేళ్ళ గోళ్ళను వర్ణిస్తూ పోతన అద్భుతంగా ఇలా వర్ణిస్తాడు.
"శరణాగత నయన చకోర చంద్రరేఖాయమాణ వజ్రాయుధ ప్రతిమాన భాసమాన
అసమాన నఖంబులు"
శరణాగతులైన భక్తుల కళ్ళకు అవి నెలవంకలుగా కనిపిస్తున్నాయి.అదే రాక్షసులకైతే గుండెలు చీల్చే కొడవళ్ళు లాగా కనిపిస్తున్నాయి.
Naamaaskaaram andi
Sir what about Sri Dattatreya Vajrakavacham please explain about that also 🙏🙏🙏🙏🙏🙏🙏
🕉 om sri Lakshmi narasimha swamy namo namah 🙏🙏🙏🙏🙏🙏🙏
**ll OHM SHRI NRISIMHAAYA I MAHAA SUDHARSANA CHAKRAAYA I MAHAA JVAALAAYA I SAHASRAARAAYA I HAETHI RAAJAAYA I VAJRA NAKHAAYA I VAJRA DHAMSTRAAYA NAMO NAMAH II
Thanks $ Gratitudes, KR.Krishna
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 gurugaru meru deuode swarupama
నృసింహకవచం వక్ష్యే ప్రహ్లాదేనోదితం పురా |
సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనమ్ || 1 ||
సర్వసంపత్కరం చైవ స్వర్గమోక్షప్రదాయకమ్ |
ధ్యాత్వా నృసింహం దేవేశం హేమసింహాసనస్థితమ్ || 2 ||
వివృతాస్యం త్రినయనం శరదిందుసమప్రభమ్ |
లక్ష్మ్యాలింగితవామాంగం విభూతిభిరుపాశ్రితమ్ || 3 ||
చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండలశోభితమ్ |
ఉరోజశోభితోరస్కం రత్నకేయూరముద్రితమ్ || 4 ||
తప్తకాంచనసంకాశం పీతనిర్మలవాసనమ్ |
ఇంద్రాదిసురమౌళిస్థస్ఫురన్మాణిక్యదీప్తిభిః || 5 ||
విరాజితపదద్వంద్వం శంఖచక్రాదిహేతిభిః |
గరుత్మతా సవినయం స్తూయమానం ముదాన్వితమ్ || 6 ||
స్వహృత్కమలసంవాసం కృత్వా తు కవచం పఠేత్ |
నృసింహో మే శిరః పాతు లోకరక్షాత్మసంభవః || 7 ||
సర్వగోఽపి స్తంభవాసః ఫాలం మే రక్షతు ధ్వనిమ్ |
నృసింహో మే దృశౌ పాతు సోమసూర్యాగ్నిలోచనః || 8 ||
స్మృతిం మే పాతు నృహరిర్మునివర్యస్తుతిప్రియః |
నాసాం మే సింహనాసస్తు ముఖం లక్ష్మీముఖప్రియః || 9 ||
సర్వవిద్యాధిపః పాతు నృసింహో రసనాం మమ |
వక్త్రం పాత్విందువదనః సదా ప్రహ్లాదవందితః || 10 ||
నృసింహః పాతు మే కంఠం స్కంధౌ భూభరణాంతకృత్ |
దివ్యాస్త్రశోభితభుజో నృసింహః పాతు మే భుజౌ || 11 ||
కరౌ మే దేవవరదో నృసింహః పాతు సర్వతః |
హృదయం యోగిసాధ్యశ్చ నివాసం పాతు మే హరిః || 12 ||
మధ్యం పాతు హిరణ్యాక్షవక్షఃకుక్షివిదారణః |
నాభిం మే పాతు నృహరిః స్వనాభి బ్రహ్మసంస్తుతః || 13 ||
బ్రహ్మాండకోటయః కట్యాం యస్యాసౌ పాతు మే కటిమ్ |
గుహ్యం మే పాతు గుహ్యానాం మంత్రాణాం గుహ్యరూపధృక్ || 14 ||
ఊరూ మనోభవః పాతు జానునీ నరరూపధృక్ |
జంఘే పాతు ధరాభారహర్తా యోఽసౌ నృకేసరీ || 15 ||
సురరాజ్యప్రదః పాతు పాదౌ మే నృహరీశ్వరః |
సహస్రశీర్షా పురుషః పాతు మే సర్వశస్తనుమ్ || 16 ||
మహోగ్రః పూర్వతః పాతు మహావీరాగ్రజోఽగ్నితః |
మహావిష్ణుర్దక్షిణే తు మహాజ్వాలస్తు నైరృతౌ || 17 ||
పశ్చిమే పాతు సర్వేశో దిశి మే సర్వతోముఖః |
నృసింహః పాతు వాయవ్యాం సౌమ్యాం భూషణవిగ్రహః || 18 ||
ఈశాన్యాం పాతు భద్రో మే సర్వమంగళదాయకః |
సంసారభయదః పాతు మృత్యోర్మృత్యుర్నృకేసరీ || 19 ||
ఇదం నృసింహకవచం ప్రహ్లాదముఖమండితమ్ |
భక్తిమాన్యః పఠేన్నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే || 20 ||
పుత్రవాన్ ధనవాన్ లోకే దీర్ఘాయురుపజాయతే |
యం యం కామయతే కామం తం తం ప్రాప్నోత్యసంశయమ్ || 21 ||
సర్వత్ర జయమాప్నోతి సర్వత్ర విజయీ భవేత్ |
భూమ్యన్తరిక్షదివ్యానాం గ్రహాణాం వినివారణమ్ || 22 ||
వృశ్చికోరగసంభూతవిషాపహరణం పరమ్ |
బ్రహ్మరాక్షసయక్షాణాం దూరోత్సారణకారణమ్ || 23 ||
భూర్జే వా తాళపత్రే వా కవచం లిఖితం శుభమ్ |
కరమూలే ధృతం యేన సిధ్యేయుః కర్మసిద్ధయః || 24 ||
దేవాసురమనుష్యేషు స్వం స్వమేవ జయం లభేత్ |
ఏకసంధ్యం త్రిసంధ్యం వా యః పఠేన్నియతో నరః || 25 ||
సర్వమంగళమాంగళ్యం భుక్తిం ముక్తిం చ విన్దతి |
ద్వాత్రింశతిసహస్రాణి పఠేచ్ఛుద్ధాత్మనాం నృణామ్ || 26 ||
కవచస్యాస్య మంత్రస్య మంత్రసిద్ధిః ప్రజాయతే |
అనేన మంత్రరాజేన కృత్వా భస్మాభిమన్త్రణమ్ || 27 ||
తిలకం విన్యసేద్యస్తు తస్య గ్రహభయం హరేత్ |
త్రివారం జపమానస్తు దత్తం వార్యభిమన్త్ర్య చ || 28 ||
ప్రాశయేద్యో నరో మంత్రం నృసింహధ్యానమాచరేత్ |
తస్య రోగాః ప్రణశ్యంతి యే చ స్యుః కుక్షిసంభవాః || 29 ||
కిమత్ర బహునోక్తేన నృసింహసదృశో భవేత్ |
మనసా చింతితం యత్తు స తచ్చాప్నోత్యసంశయమ్ || 30 ||
గర్జన్తం గర్జయన్తం నిజభుజపటలం స్ఫోటయన్తం హఠన్తం
రూప్యన్తం తాపయన్తం దివి భువి దితిజం క్షేపయన్తం క్షిపన్తమ్ |
క్రన్దన్తం రోషయన్తం దిశి దిశి సతతం సంహరన్తం భరన్తం
వీక్షన్తం ఘూర్ణయన్తం శరనికరశతైర్దివ్యసింహం నమామి ||
ఇతి శ్రీబ్రహ్మాండపురాణే ప్రహ్లాదోక్తం శ్రీ నృసింహ కవచమ్ |
Guruvu garu pranamamulu
om sudarsanaaya mahaa jwaalaaya namaha
Lakshmi Nrusimha mama dehi karavalambam
Thank you for the video sir
नृसिंह भगवान की जय 🙏
Jai Gurudev 🙏🙏🙏🙏🙏
Namaskaaram andi sarpa pisaacham vadalataaniki chepandi sir please
Om namashivaya
om sri laxmi narasimha namo namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om narasimhaya namah
Good video
Apamruthey Numchi kapadu devudu Sri Laxmi Narasimha Swamy 🙏 kapadutada clear g cheppandi yevidang Puja cheyali cheppandi
SriGurobhyo namaha🙏🙏🙏
18:20 mins Sudarshana
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏💐💐💐
లక్ష్మీనారాయణ నమోస్తుతే
1:39
🙏🙏🙏👌👌👌
👃👃👃👃👃
Sree mathre namaha
🙏🙏🙏
🙏🙏
🙏🙏