మీ ఓపిక కు నమస్కారం 🙏 తమరు ఎక్కడ ఉంటారూ.. పూర్తి పాతకాలపు రోజులు గుర్తొచ్చాయి. తమ నామధేయము..గ్రామము ? ఆవాలు ఓకే ,. మెంతులు ఎక్కువ అనిపించింది. 👍 చాలా సంతోషం. " మడి " అనే పదం విని ఎంతకాలం అయిందో 🙏
గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺💐💐💐💐💐🍒🍒🍒🍒🍏🍏🍏🍏🥭🥭🥭🍈🍈🍎🍎🍎🌼🌼🌼🌼🌹🌹🍀🍀🌷🌷🌷🍓🍓🍓🍓🥀🥀🥀🥀🥀🍯🍯🌽🌽🌽🌽🍃🍃🍃🌻🌻🌻🌻🍑🍑🧆🧆🧆🪔🪔🪔🪔🔥🔥🔥🍌🍌🥥🥥🥥🥥🥙🥙🥙🥙🍨🍨🌿🌿🌿🌿🌿🌿🥰🥰🥰🥰
గురువుగారు ఎన్ని నిమ్మకాయల కి ఎన్ని ఆవాలు ఎన్ని మెంతులు చెప్పండి... మీరు ఎంత చక్కగా వివరణ గ చెపుతున్నారు నేను చేయడానికి ప్రయత్నిస్తాను🙏
అద్భుతం గా చేసి చూపించారు.. చెప్పే విధానం కూడా అద్భుతం గా ఉందండి.. 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
0
Challenge ooragayapettarandi tq
Me vantalu chalaabaguntaye kotta vaariki vantaluvachinavaariki kuda meru spurthi dayakam gurugaru🙏👌
ఈ వీడియో చూసేసరికెే నాకు నీరసం వచ్చేసిందండి గురువుగారు.. మీ ఓపికకు నా నమస్కారములు.
నమస్తే బ్రాహ్మణ దేవత!! మీ వంట ప్రాణం పోస్తుంది. రుచిచూడాలనిపిస్తుందండి.🙏🙏🙏👌👌
nimmakaya pachhadi inta pani vnda ,great andi, memusimple ga pedatam,karam,vupu,koddiga podulu vestam andi tq andi
మీ ఓపిక కు నమస్కారం 🙏 తమరు ఎక్కడ ఉంటారూ.. పూర్తి పాతకాలపు రోజులు గుర్తొచ్చాయి. తమ నామధేయము..గ్రామము ?
ఆవాలు ఓకే ,. మెంతులు ఎక్కువ అనిపించింది.
👍 చాలా సంతోషం. " మడి " అనే పదం విని ఎంతకాలం అయిందో 🙏
Chala chalaaa baagundi Swami🙏🙏🙏
మీరు చెప్పే ఊరగాయ ఎలా పెట్టాలో వింటుంటే ఒకవ్రథవిధానం లా ఉందండి.. వంటలా లేదండి... ఈఫాస్ట్ ఫుడ్స్ కాలంలో తినడానికి అర్థం చెప్ప్తన్నారు..,🙏🙏
చాలా మంచి వంటలు చూపిస్తున్నారు స్వామి
Anni vantalu chusthunnanu ...chala baga chupisthunaru...jilakarra endu mirapkayala podi chesi pettu kunnanu ...vankaya tho meeru chesina vantalu try chesenu...aratikaya pedha mukkala kura chupisthara...
Namasthe guruvu garu....meeru chese vanta edynaa sare....mantraalu chaduvuthoo ....oka yajnamu ..oka yaagamo chestunatlugaa vundhi sir ...aa gareta tippe vedanam thoo.......thank you sir 🌷🌷🌷🌷🌷
Ee method makassalu teleedu swamigaru.
Plastic cover pyna endabettatam healthy kadu kadandi.
Any how super pachadi.love it 👍
Mi vantakalu yenta baaguntayo antaku rendu retlu miru cheppe vidhanam chala baguntundi. Nice keep it up
Ide nimmakaya pachadiki saraina paddhati....chala chakkaga chepparu guruvu garu...
గురు గారు ఇంత వరకు నేను ఇలాంటి ఊరగాయ.. చూడలేదు..... చాలా బాగుంది..... శ్రీ మాత్రే నమః....... అమ్మ వారి ని ఎలా పూజించుకోవాలో..... చెప్పండి.......
Adbhutam guruvu garu maadi krishna zilla I like godaavari zilla vantakaalu so much🙏🙏🙏
ఊరగాయ చాలాబాగుంది. చూస్తూ వుంటే నోరు ఊరుతున్నాది
Preparation lone mana Desa sanskruthi Mee samskaaramu sabhyatha kottochinatlu kanipisthondi no words Guruji 🙏🙏🙏👍👍👍
Super vundhi guruji👌
Guruvu garu kichen tips cheppandi meeru cheppy vidanam chala bagundi
ఈ పద్దతిలో నాకు తెలియదు నాన్నగారు చాలా బాగుంది. Try చేస్తాను. థాంక్స్ నాన్నగారు
Sare Amma..!! Thappakunda Cheyyi Amma.
పచ్చడి ఎలా పెట్టాలో చాలా వివరంగా చెప్పారు.థాంక్స్
Super guruji, tq very much andi🙏🙏🙏🙏🙏
ఆట వెలది పద్యము : నిమ్మ కాయ తోడ అమ్మ పెట్టిన రీతి ఊర గాయ పట్టి నోరు మాకు ఊరు నట్లు చేసినారులే మీకొక వంద వంద నాలు అందు కొనుడు
గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺💐💐💐💐💐🍒🍒🍒🍒🍏🍏🍏🍏🥭🥭🥭🍈🍈🍎🍎🍎🌼🌼🌼🌼🌹🌹🍀🍀🌷🌷🌷🍓🍓🍓🍓🥀🥀🥀🥀🥀🍯🍯🌽🌽🌽🌽🍃🍃🍃🌻🌻🌻🌻🍑🍑🧆🧆🧆🪔🪔🪔🪔🔥🔥🔥🍌🍌🥥🥥🥥🥥🥙🥙🥙🥙🍨🍨🌿🌿🌿🌿🌿🌿🥰🥰🥰🥰
మీరు చెప్పే విధానం చాలా బాగుంది
Chala Baga ardamayela cheppari vandanalu sir
Recipe kosam kakapoyina mi bhashanam kosam chusthanu..nice explanation
Excellent excellent excellent
Aavalu, menthulu padulu cheppandi Swamy.
Nuni verusanaga nuniyena ? Ippudu varshakamlo pettali yela ? Cheppagalaru Swamy.
Sreematre Namaha Sree Sita Rama Jayam.
చాలా చాలా బాగా చెప్పారు ధన్యవాదములు
నోరు ఊరిస్తున్నా రు. చాలా బాగా చెప్తున్నారు
అద్భుతమైన ఊరగాయ చెప్పారు...నోరు ఊరుతోంది
🙏👌👌
Daily blogs..Mee daily routine chupinchandi guruvu garu.
Ounu guruvu garu
Super అండి👌👌👌👌😋👍👍👍👍👍👏👏❤️❤️
Dhabbakay pachadi thayari video pettandi 🙏🏻
చాల చాల బాగా చూపించారు, చెప్పారు. ధన్యోస్మి.
Sooper andi chala bagundi
Adbhutam..nalabheema pakam tatagaru🙏🙏🙏🙏🙏🙏
Menthu gunda ki Aavalu, menthulu lekka cheppandi swamy entha veyyalo , rendu samanam ga veyyala
guruvugaru, kaaram kalipetappudu cheyi manta puduthunthi, jagrathha andi,
Mee explanation excellent....
అద్భుతంగా చేశారు అండి
శ్రీశంకరభగవత్పాదాః విజయంతే
మాటవరసకు యనియంద్రు మనుజులిలను
మాట తేలిక కాదయా మదిని తెలుప
మాట మహిమ తెలియగ మీ మాట వినగ
మనిషి నేర్వగ వచ్చును మాట విధము
Bellam powder kuda vestaru kada guruvu garu
Chala chala bagundi Guruvu garu
Meeru chesina nummakai pachadi maku courier cheyagalara
Chala baga unnai mee videos 🙏
1. Aasa..dhoasa..appadam..vada..2. Dhobbudhaamani. Dhabbakaayi pachadi..
Super guruvu garu
Chala bagundi Andi 🙏🙏🙏
Thodamenthikayi ooragayi cheppandi guruvugaru
Guruvugaru miru cheyadam bagopodama ante maku papame
Intha vivaranga evvaru cheparu
Guruvuri ki padabhivandanalu
Noru vurutondi gyruvu garu😋
Nimmakaya karam okasari chupinchandi please
Thotakura pulusu chesi chupinchandi guruvu garu
Meeru adbuthamga chestaru 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
Nice maghaya ela cheyyalo chupinchandi please
Maadi Amalapuram.Aarojulu gurthu chesaru Swamy.Namaskaralu.
Mee recepies bavunai continue cheyandi
Aha...swatchamaina telugu vini chala kalam ayindi andi.
Chala bagundhi Guruvugaru.
మి ఓపిక కి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
Guruvugaru mee vuragaya anta chala chala ishtum
chala bagundi గురువు గారు
Chala bagundi sir 👍👍👍
Sweets kuda chupinchandi
Wow challa challa bagundi guru garu. Meru payti sale chestay challa sale ayytavi Naku Mee dagara thesukovali anipistundi ee pachada
జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏
Pl. Show sir, hoe to mix the pickle in every stage
Sir, would you sell this pickle... It looks yummy..
Please give measurements in English. Thanks Danalaxmi Kuala Lumpur
Entha . adhbhutanga chopped chesi chupinchevallani chudaledu.baga chesevallu lekapoledhu but meekunna eee kala cheppataniki matalu chalavu meeku sathakooti namaskaralu .🙏🙏🙏chaganti koteswaraogari prasangam la vundi enchaniki ledu guruvu garu
Chalabaga chepparu sir
ధార్మికవేత్త TVK రాఘవన్ గారు కూడా ఇదేవిధంగా తెలుగులో మాట్లాడతారు. తమిళ భాష కంటే కూడా తెలుగులో బాగా మాట్లాడుతున్నారు. శుభం
Rjy lo me illu ekkada madi Rjy guruvugaru memu vachhinappudu kalusthamu
Chala baga chepparu guruvu garu
Guruvu Garu thodamenthikayi ooragayi cheppandi
Everything looks great but I am not happy the way you used plastic jars for the preservation, better to use glass jar if possible
నమస్తే అండీ 🙏 చాలా చాలా బాగా చెప్పారు
Meeru cheppinattui chesanu guruvugaru 🙏 Baga kudirindi.
Very nice gurugaru
Super Super guruvu garu
Hattsoff of to you guruvu gaaru. U prepared a unique style.it seems like scrumptious.
guru garu please do nimakaya karam on your style!
చాలా బాగుంది గురువుగారు
Super, hats off for his patience 🙏 great job
Nachindhi naku okka bottlesend chayandi swami
Looking yummy and healthy $$$
chala bagudi meeru cheppe vidhan
Am
Thank you guruvu garu
Please post mango sweet pickle
Superb unnadi
Very traditional and right method s
Oil verusenaga leka nuvvula noona cheppa ledu sir
Veru Shanaga Noone Ani Cheppaanu..Gamaninchagalaru.
Chala bagundi Sir
Adbhutham guruji
Naku chal estam 😋😋
Chala baga chesaru👌
First time I saw ...super I wl try
Adbhutham andi
ఆవాలు మెంతులు ఎంత కొలత చెప్ప లేదు
🙏
Super guruvu garu 🙏🙏🙏🙏