Palani Swamy Exclusive Interview :

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 126

  • @SaveNatureTreasure
    @SaveNatureTreasure 5 місяців тому +58

    ఫళని స్వామి గారు పుత్ర శోకం గుండెల్లో దాచుకొని youtuber అయ్యారు. ఆయన మాటల్లో మనసులో స్వచ్ఛత ఆయనను పాపులర్ చేసింది. ప్రతి చిన్న విషయానికి కుంగి పోయే వాళ్లు ఈయనను ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. పుట్టెడు దుఃఖాన్ని అధిగమించేందుకు నలుగురికి ఉపయోగపడే మార్గం ఎంచుకొని చక్కగా నిరూపించారు 🙏🏻

  • @nalinidharanipragada1997
    @nalinidharanipragada1997 5 місяців тому +26

    మాములుగా నూడుల్స్ లాంటి పాసచ్యత భోజనం నచ్ఛే మా అమ్మాయి కి మన తెలుగుయింటి వంటలు నచ్చేలా చేయగలిగానంటే అది పళని స్వామి గారి దయ. ధన్యవాదములు గురువుగారు 🙏

  • @kasasrikanth9828
    @kasasrikanth9828 6 місяців тому +20

    నా జీవితంలో పూర్తి ఇంటర్వ్యూ చూసానంటే పలని స్వామిదే సుమన్ టీవీ కి నా కృతజ్ఞతలు

  • @manoharpalla3267
    @manoharpalla3267 6 місяців тому +14

    గురువుగారు నమస్తే 🙏
    మేడం నమస్తే కొంతమందిని చూస్తే మనకు తెలియకుండా మన మనసు మన రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తాం అలాంటి వారిలో ఒకరు మా గురువుగారు పళని స్వామి గారు మీ ఇంటర్వ్యూ ద్వారా అందరికి దగ్గర చేశారు 🙏🙏

  • @sreenathreddybommu5131
    @sreenathreddybommu5131 6 місяців тому +26

    పళని స్వామి గారిని చూసి చాలా ఆనందం కలిగింది

  • @vineshkumar4963
    @vineshkumar4963 6 місяців тому +23

    నలభీమ పాకం తినాలంటే పళనిస్వామి గారి వంటలు చూడాల్సిందే!.
    పళనిస్వామి గారు హోటల్ స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
    మీ అభిప్రాయం తెలుపండి.
    మీ వీరాభిమాని సుంకవల్లి వినేష్ కుమార్.
    మనందరం పళని స్వామి వారికి సన్మానం చేయాలి.❤

  • @sriramkrishna-yq3dz
    @sriramkrishna-yq3dz 5 місяців тому +12

    వెట్రి వేల్ మురుగనహః హారో హర.... అయ్యగారికి పాదాభివందనాలు 🙏🏼❤

  • @Kesava-l6l
    @Kesava-l6l 2 місяці тому +3

    మీరు పాతవంట కా లు తల్లీ లాగ కాపాడు తు న్నా రూ స్వామి 👍👍👍👍

  • @durgadevisayina518
    @durgadevisayina518 2 місяці тому +3

    మీ అడ్రస్ తెలిస్తే,మేము ఫ్రెండ్స్ వచ్చి మీ చేయివంట,మా మరదలిగారి భోజనం జీవితంలో ఒక్కసారి తినాలని ఉంది❤

  • @malleshgoudbathula4572
    @malleshgoudbathula4572 6 місяців тому +19

    మా పంతులు గారి కిఅభివందనాలు 🎉🎉❤❤

  • @jayasreechandra361
    @jayasreechandra361 6 місяців тому +20

    మీ మాట అమృతం స్వామి.

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 4 місяці тому +8

    అన్నయ్య గారూ మీరు కుంపటి మీద వంట చేసి చూపిస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎంత ఓపికగా చేస్తున్నారు కూరగాయలు తరుక్కోడం నుంచి ఒక్కొక్క దినుసుని కుంపటి సెగ మీద వేయించడం అరటి పువ్వు ను తరగడం దాన్ని కడిగే విధానం చూయించడం అన్ని ఎంతో ఎంతో నచ్చాయి. మీకు చాలా చాలా ధన్య వాదాలు అన్నయ్య గారు

  • @MrFatobese
    @MrFatobese 6 місяців тому +13

    రాజమండ్రి నుంచి వచ్చిన నలభీమ స్వామి !

  • @HinduSatsang-yw5vd
    @HinduSatsang-yw5vd 3 місяці тому +3

    స్వామి గారు నమస్కారం. మీరు లేటెస్ట్ గా చేసే వీడియోలు చాలా బాగున్నాయి సరదాగా బ్రాహ్మణత్వం ఉట్టిపడుతుంది ఉట్టిపడుతూ ఉండే వీడియోలు చేస్తున్నారు. అద్భుతం అండి నిజంగా. ఇలాగే సరదాగా చేయండి. మన భాషను బతికి ఇస్తున్నారు. శతమానం భవతి. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి. మీ వీడియో చూస్తే మనసుకి చాలా స్వాంతన చేకూరుతుంది మాకు
    హేమలత
    తిరుపతి

  • @SnehaPatnaik-w7l
    @SnehaPatnaik-w7l 6 днів тому

    Ee video gurinchi cheppali ante maatalu levu manasuki hayiga undi 😊Swami namaste 🙏 anchor garu kuda cool and sweet 😋 ♥️

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 3 місяці тому +2

    గీత గారి తన్మయత్వం చాలా రుచిగా వుంది. స్వామీజీ కి నమస్కారం

  • @kornikrishnarao7434
    @kornikrishnarao7434 4 місяці тому +4

    Every dishes of sri Palanisvami are mouth watering. ❤🎉😊

  • @karunakumari8900
    @karunakumari8900 6 місяців тому +6

    Mee interview chusi ...chala happy ga vundi...guruvu gaari ki namaskaram.mee vantalu maa manasu ki oka anandam.mee oopika, pillala lu chesukuni tinali ani meeru pade tapana ki hats off sir..great sir

  • @yannapurna9841
    @yannapurna9841 5 місяців тому +3

    నా ఫేస్ బుక్ వాల్ లో మీ ఈ పరిచయ కార్యక్రమాన్ని షేర్ చేసి నా అభిమానపూర్వక మాటలను మీకు అందించే ప్రయత్నం చేసాను. మీరూ మీ కుటుంబం చూడాలని ఆశ అండీ💐🙏

  • @nandishwarasharmadeshapath1011
    @nandishwarasharmadeshapath1011 3 місяці тому +2

    మీ చేత వంటకాలు తినాలనిపిస్తుంది గురు గారు

  • @bossisback3366
    @bossisback3366 Місяць тому

    నేను అలాగే చూసాను స్వామి గారి వీడియో ఆనపకాయ ఆవ పెట్టి చేసిన వీడియో అది చూసి మా వైఫ్ తో చేయించాను, చేలా బాగుంది, నాకు చేలా బాగా నచ్చింది 👌👌

  • @MrFatobese
    @MrFatobese 6 місяців тому +4

    Yes.. I subscribed to his channel after seeing Panasapottu aava pettina koora..Its Simply Adhurs

  • @mindglowtelugutech.3371
    @mindglowtelugutech.3371 Місяць тому

    చాలా మంచి ఇంటర్వ్యూ...చాలా రోజుల తరువాత... పూర్తి గా చుసిన ఇంటర్వ్యూ... చూస్తున్నంత సేపు ప్రశాంతం గా వుంది.. 🙏🙏🙏వీలుంటే.. మళ్ళీ.. ఇంటర్వ్యూ కి పిలవండి సుమన్ టీవీ.. గారు 🙏🙏🙏

  • @satyaavi7954
    @satyaavi7954 6 місяців тому +4

    I'm one of sir subscriber and i knew someday I will watch his interview. He is legendary

  • @rajeswaria4482
    @rajeswaria4482 6 місяців тому +3

    Meeru cheppina chitti kaakarakaya vepudu chesanu baabayi gaaru Chala baaga kudirindi. Maa pillalaki baga nachindi. Thank u meeru inka manchi vantalu chupinchalani korukuntu namaskaram.

  • @madhavichivukula6802
    @madhavichivukula6802 5 місяців тому +2

    Palani Swami garu miru chesina Pappula podi eeroju video chusi nenu chesanu taste 90 perfect vachinatyga vundi taste chesanu super ga vundi , dhanyawad swamy🙏

  • @venkatasubrahmanyam2000
    @venkatasubrahmanyam2000 6 місяців тому +2

    Palani Swami వారికి చాలా ధన్యవాదములు

  • @sandy.28
    @sandy.28 Місяць тому

    I like the way you talk about food you really love food I like people who loves food ❤

  • @R.A.M7759
    @R.A.M7759 3 місяці тому +3

    బ్రాహ్మణ వంటలు స్వచ్ఛమైనది

  • @bharathipeddinti4142
    @bharathipeddinti4142 6 місяців тому +2

    Pinni chala correct suggestions ichevaruga prasad.chala santhosham ga vundi nee vedios chustinte..congrats tammidu.God bless you

  • @naveenkumar-zq3sc
    @naveenkumar-zq3sc 6 місяців тому +6

    Guruvu gaaru mee vantalu super ...

  • @aaazzz716
    @aaazzz716 6 місяців тому +3

    Vankaya Menthikaram Kura super sir thank you for your delicious recipes 🙏

  • @vijaylaxmi2635
    @vijaylaxmi2635 6 місяців тому +12

    ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వారికి ఎప్పుడూ అభినందన,ఆదరణ తప్పక దొరుకుతుంది అనడానికి మీరు ఉదాహరణ
    🙏🙏

  • @Saloni-9
    @Saloni-9 2 місяці тому

    Mee vantalante maku chala ishtam Sir.
    Meelanti manchi varu Yesu prabhu ni nammukondi. Adi oka dhanyatha.
    Thappuga annukokandi sumee.

  • @devinaveen2762
    @devinaveen2762 5 місяців тому +1

    🙏Namaskaram Guruvu garu
    Paadabhivandanalu...mimmalni Suman TV lo Chudatam aanandam ga undhi....mee vantalu adbhutham...mee bhasha athyadbhutham, mee maatala kosame special ga mee videos chusthanu. SumanTV variki dhanyavadamulu.
    Vetrivel Muruganakh Haron Hara🙏🙏🙏

  • @VijayaLaxmi-vm2jz
    @VijayaLaxmi-vm2jz 3 місяці тому

    Suman tv interview lo Geetha garu meeru chala chakkaga matladaru danyavadalu andi

  • @VG619
    @VG619 6 місяців тому +3

    Was waiting for guru Garu interview

  • @devarakondasrinivasasastry7631
    @devarakondasrinivasasastry7631 4 місяці тому +1

    We are his big fan for his vantalu

  • @pavan2209
    @pavan2209 2 місяці тому +3

    ఆధునిక అభినవ నలభీమ...పాక శాస్త్ర ప్రవీణ...శ్రీ శ్రీ శ్రీ పాలని స్వామి

  • @ShankaraiahAllenki
    @ShankaraiahAllenki 6 місяців тому +5

    నమస్కారం పంతులుగారు 🙏🙏

  • @lankasriramasarma8789
    @lankasriramasarma8789 6 місяців тому +2

    Guruvagaru ki Suman TV ki 🙏🙏🙏🙏🙏

  • @nvenkat3042
    @nvenkat3042 6 місяців тому +7

    🥀🙏🥀 శ్రీ గురుభ్యోనమః🥀🙏🥀

  • @girishn1762
    @girishn1762 6 місяців тому +2

    Mee ru grate Swamy,love and respect from kovvur,West godawari dist❤❤❤

  • @MrFatobese
    @MrFatobese 6 місяців тому +2

    Yes.. Arise is toughest..

  • @rajasekherkaluvala1816
    @rajasekherkaluvala1816 6 місяців тому +4

    Guruvu garu Mee vantalu chusthanu

  • @rajiputra4356
    @rajiputra4356 6 місяців тому +3

    నమస్కారం స్వామి

  • @GuruSubramani
    @GuruSubramani 6 місяців тому +2

    Good to hear

  • @varalakshmiramachandruni2508
    @varalakshmiramachandruni2508 6 місяців тому +3

    Namaskaram Annagaru🙏🏻

  • @ఖిల్లా
    @ఖిల్లా 6 місяців тому +2

    Mee video anni chusanu andi

  • @CKRanime009
    @CKRanime009 2 місяці тому

    Me vanta ruchi teliyadhu
    Kani
    Me matala madhuryam super

  • @SudhaRani-xz9jt
    @SudhaRani-xz9jt Місяць тому

    Babay garu super

  • @rameshkumar-qr9ss
    @rameshkumar-qr9ss 5 місяців тому +1

    babaegaru meru chycesa kakarakaya masala kura maentllo vanta chysam chala baga vachendi tq babae garu

  • @padmasriharini
    @padmasriharini 6 місяців тому +2

    Guruvu gariki namaskaram.

  • @motogen1878
    @motogen1878 3 місяці тому

    Guruvugariki padabhivandanalu

  • @vsnreddy86
    @vsnreddy86 4 місяці тому +6

    స్వామి గారి మాటలే బ్రహ్మాండంగా ఉన్నాయి.... వారు చెప్పే వంటకాల పేరు వింటుంటే నోరు ఊరుతుంది...

  • @arunasistla416
    @arunasistla416 6 місяців тому +2

    Super

  • @kk-gd6ru
    @kk-gd6ru 5 місяців тому

    గురువు గారు మాటలో మాధుర్యం గురువు గారికి నమస్కారములు..

  • @rvnagalakshmi3995
    @rvnagalakshmi3995 6 місяців тому +4

    Babayi garu adhbutam mi vanta mi matalu mariyu miru

  • @WoolDeviHandmadeWorks
    @WoolDeviHandmadeWorks 6 місяців тому +3

    Guruvagaru ki 🙇‍♀️💯❤👍

  • @saikhyati1306
    @saikhyati1306 4 місяці тому

    Padabi vandanalu guruvu garu

  • @jaswanthsai9568
    @jaswanthsai9568 4 місяці тому

    గురువుగారు శతకోటి🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinniimages7876
    @chinniimages7876 2 місяці тому

    Kakarakai popu pettina kura mamuluga vundadu ...meru nerpina kurry,.nijamga adbutam..m

  • @dudduhimanayani9298
    @dudduhimanayani9298 4 місяці тому

    Learners is useful.swami vari recipes.

  • @thanukuvenkataramana8068
    @thanukuvenkataramana8068 5 місяців тому

    మీరు వంటల గురించి చెపుతూ ఉంటే, నోరు ఊరుతుంది గురువుగారు

  • @VijayaLaxmi-vm2jz
    @VijayaLaxmi-vm2jz 3 місяці тому

    Baby garu Mee vantalu Anni chusthanu andi Anni Baga chepputhara Anni vantalu Baga chestharu meerumeeku naa padabhivandanan andi

  • @ram84392
    @ram84392 5 місяців тому

    anchor super

  • @matetimatetikranthikiran4014
    @matetimatetikranthikiran4014 6 місяців тому +1

    ❤❤❤❤ nanna garu

  • @rajutvsr5570
    @rajutvsr5570 Місяць тому

    Phalanigaru namaskaralu

  • @pavan2209
    @pavan2209 6 місяців тому +14

    పెసర పప్పు పచ్చడి..నా ఫేవరేట్

  • @sripathijasminerani271
    @sripathijasminerani271 5 місяців тому

    Paadaabhivandanaalu

  • @hymavathi248
    @hymavathi248 2 місяці тому

    Meeru vudikinchi chesina nimmakaaya pachadi ki maa family antha fans guruvu gaaaru

  • @vignanavedika940
    @vignanavedika940 2 місяці тому +1

    మీ వంటలు ఆర్థిక విషయాలు అనే శీర్షికతో ఓ కథనం చెయ్యచ్చు.

  • @indiradevi3195
    @indiradevi3195 6 місяців тому +5

    Guruvugaru meeru swainipuja చేస్తారు నేను రావాలని కోరిక నకు సహాయం చేయాలని నా ప్రార్థనా స్థలం ఎక్కడ

  • @jblakshmi6
    @jblakshmi6 5 місяців тому +1

    Guruvugaru mi vantalu miru cheppevidanam amma.chesipettie
    Vanta gurthosthondi madi tdepalligudem vydikulam

  • @datlasatyanarayanaraju9683
    @datlasatyanarayanaraju9683 6 місяців тому +2

    Namaste sir. Naaku kuda gutti vankaya koora istam 🙏🙏

  • @RameshBabu-wv2gj
    @RameshBabu-wv2gj 2 місяці тому

    Namaskaram guruvugaru could please subramanya swamy Thiruppugazh details explain in telugu

  • @kandlaguntanarasaraopet8655
    @kandlaguntanarasaraopet8655 Місяць тому

    👏👏👏

  • @gundumurthy
    @gundumurthy 20 днів тому

    తెలుగు వంటలతో పాటు, పలువురు పనిగట్టుకుని చంపేస్తున్న, తెలుగును కూడా కాపాడుతున్నందుకు మీకు అనేక ధన్యవాదములు.... 🙏🙏
    అలాగే ప్రతి తల్లిదండ్రులకు తెలుగు బ్రతికే విధంగా వారి పిల్లలకు ప్రతి మాటను తెలుగులో పలికించాలని అభ్యర్థన.
    ఉదా... డోర్ = తలుపు
    కర్రీ = కూర
    బ్యాగ్ = సంచి
    బుక్ = పుస్తకం
    రైస్ = అన్నం
    షర్ట్ = చొక్కా... మొ....
    .

  • @padmasriharini
    @padmasriharini 6 місяців тому +2

    E roju ma Babu birthday deevinchandi swamy. Subramanya swamy asishulu undali korukuntunnan

  • @prabhakarareddy7693
    @prabhakarareddy7693 2 місяці тому

    Palani swamy meeru oka vedio lo 20 gazalu inllu kosam konukkondy Any cheppaaru Adhi patinchaanu

  • @ANDREW-lv1xc
    @ANDREW-lv1xc 2 місяці тому

  • @purnachandraraomeka
    @purnachandraraomeka 6 місяців тому +3

    Happiness. Food🍲🍲🍲🍲 ❤❤furevegtebls. Happey. T. Q. Sir

  • @krishnavenimvsjrao2110
    @krishnavenimvsjrao2110 2 місяці тому

    గంజి తో చారు try చేస్తాను..బాగా చెప్పారు

  • @niranjanreddy2511
    @niranjanreddy2511 4 місяці тому

    ❤❤❤

  • @kalyanipulluriartscrafts2168
    @kalyanipulluriartscrafts2168 6 місяців тому +2

    🙏🙏🙏🙏

  • @KanchanaMucherla
    @KanchanaMucherla 5 місяців тому

    Namsty

  • @MuraliKrishna-x4k
    @MuraliKrishna-x4k 3 місяці тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sriniwasnvagdevi306
    @sriniwasnvagdevi306 6 місяців тому +4

    Panthulu gari vanta kanna matale ruchiga untayi

  • @sailajatangirala1637
    @sailajatangirala1637 6 місяців тому +3

    Palani swamy garu ekkada puttaru ye vooru Telugu vaarena?( ivanni adigithe bavundedi.

  • @sreelathanammi5287
    @sreelathanammi5287 5 місяців тому

    🙏🙏👌👌

  • @vaddisrivastha8454
    @vaddisrivastha8454 6 місяців тому +2

    🌹🙏🙏🙏🌹

  • @2019kumar
    @2019kumar 4 місяці тому

    వద్దు స్వామి వద్దు మీరు వంటల పేర్లు చెప్పదు, మీరు చెప్పే విధానం.. అబ్బా రెసిస్ట్ చేసుకోటం చాల కష్టం.
    యాంకర్ గారు మీ పరిస్తితి ఎంటో పాపం...

  • @dudduhimanayani9298
    @dudduhimanayani9298 4 місяці тому

    Maa grneration gadichipoyindi. Maa abbay generation swighy n zomato

  • @rajyalakshmishyamala2582
    @rajyalakshmishyamala2582 6 місяців тому +4

    Swatchamaina Telugu padalu.. Telugu vantalu..achatelugu kattu bottu...saampradayam
    Teeriana visleshana.. atyanta Prema anuraagala kalabotha
    Inkaaa enno ennenno Palani Swamy babaigari speciality

  • @gayatriloka7175
    @gayatriloka7175 5 місяців тому +2

    వెట్రివేల్ మురుగన్నిక్కి హరోహర 🙏🙏అన్నయ్య గారు మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరా. మీతో వదిన గారితో మాట్లాడాలని ఉంది. కానీ ఎలా తెలుపు తారు మీ ఫోన్ నెంబర్

  • @kavithachikoti8825
    @kavithachikoti8825 3 місяці тому

    Meru cheppina chesi pettinatte undhi vanta

  • @HRS1.0
    @HRS1.0 4 місяці тому

    What his mother said? Edi oka sari some thing?? Pls tell

    • @childchild7938
      @childchild7938 2 місяці тому

      Suddenly rise or suddenly fall of anything is not inevitable

  • @Lakshmi-i7o
    @Lakshmi-i7o 2 місяці тому

    Maaku kuda norurathundi

  • @srinivasyellambhotla-np7cm
    @srinivasyellambhotla-np7cm 6 місяців тому +2

    Aa vibhuthi enduku panthulu garu

  • @sujaranibalivada1883
    @sujaranibalivada1883 4 місяці тому

    నమస్తే అండీ కంది పొడి మీరు ఎలా చేస్తారు