#బచ్చలిఆకురోటిపచ్చడి

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 516

  • @satyammahibhara1019
    @satyammahibhara1019 3 роки тому +29

    అధ్బుతః. మెదటి సారి గురువుగారి నోటి వెంట వున్నాను...బచ్చలి రోటి పచ్చడి తయారీ విధానం మధురాతి మధురం. వారు చేసిన ఏ వంటకం చూసినా నోరూరవలసిందే...స్వానుభవం. రుచికి అమృత సమానం. ఆరోగ్యానికి నిలువెత్తు నిదర్శనం. స్వామి వారికి ప్రణామం.

  • @kolachala.venugopal
    @kolachala.venugopal Рік тому +12

    మీరు చేస్తున్న ఈ వంటకాలు చూస్తుంటే నలభీమ పాకాలు గుర్తుకు వస్తున్నాయి అమోఘం అత్యధ్బుతం ముఖ్యం గా బొగ్గుల కుంపటి వంట దాని రుచే వేరు. చిన్నప్పుడు బరంపురం ఇత్తడి గిన్నెలో కందులు దంచి వేయించిన బెల్లం పప్పు కుంపటి మీద వండితే వెన్నెలాగ ఉడికేది అందులో వేడి వేడి కొత్తిమీర చారు వేసుకుని తిన్న భోజనం భరద్వాజ విందు లాగ ఉండేది. మీ వంటలు నిజంగా నలభీమ పాకాలు.

  • @jindeparimala5105
    @jindeparimala5105 3 роки тому +68

    బచ్చలాకు తో పప్పు చేయడం తెలుసు.. కానీ పచ్చడి కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది స్వామీ.. రుచికరమైన ఆధరువు చూపించారు.. ధన్యవాదాలు 👌👌🙏🙏🙏

  • @nagasadgunagunda7363
    @nagasadgunagunda7363 Рік тому +3

    నమస్కారం గురువుగారు
    నీ రోటి పచ్చడి చేసే విధానం మీ రోలు పోత్రం చాలా బాగున్నాయి.

  • @ramakumarikasibhatla2674
    @ramakumarikasibhatla2674 Рік тому +1

    Woh! గురువుగారికి పాదాభివందనాలు ఎన్నో వంటకాలు చాలా సులువుగా ,మంచిగా వివరణ చేస్తూ చూపిస్తున్నారు బచ్చలి తో రోటి పచ్చడి చెయ్యటం మహా అద్భుతం ఆశ్చర్యం చాలా చాలా ధన్యవాదాలు స్వామి గారికి🙏🙏🙏

  • @devarrajuraghavendrarao3382
    @devarrajuraghavendrarao3382 3 роки тому +14

    గురువు గారికి 🙏🏻నమస్కారం మీరు ఏది చేసినా మహా అద్భుతంగా ఉంటుంది కృతజ్ఞతలు 🙏🏻

  • @anuvegcooking9865
    @anuvegcooking9865 3 роки тому +3

    చూస్తుంటే నే రుచిగా ఉంది అంత బాగా చేసారు ఐతే ఇతర వంటలు ఎన్నో చూసాను కానీ రోట్లో ముందు దంచి తరువాత పొత్రం ఉపయోగించడం wow superb.🙏 మీ వంటలు.

  • @ratnakumari9872
    @ratnakumari9872 2 роки тому +6

    మీ పుణ్యమా అని ఆరోగ్యకరమైన రుచికరమైన వంటలు నేర్చుకున్నాం ధన్యవాదాలు అండి 🙏

  • @bommenasrinivas
    @bommenasrinivas Рік тому +2

    మీ వంట అద్బుతం మీ మాటలు మహా అద్భుతం గురువుగారు 👌👌👌👌👌👌

  • @OmVenkataRamanaPyramid
    @OmVenkataRamanaPyramid 2 роки тому +2

    మేము మొన్నే చూసాం మీ వీడియాలు ఈ పచ్చడి మేం చేసాము చాలా బాగుంది. మీరు ఎలా చెప్పారో అలానే ఉంది మా పచ్చడి కూడా, మా పిల్లలు పచ్చడంటే నాకు వద్దనే వాళ్ళు ఆ పచ్చడి తిన్న తర్వాత వారం రోజుల ఇదే పచ్చడి చేయమన్నారు అంత టెస్ట్ గా ఉంది సార్ మీకు చాలా చాలా ధన్యవాదాలు ఇలా తయారుచేసి మాకు మీ వీడియో చూపించినందుకు....🙏🙏🤝👍👍

  • @padmaa9943
    @padmaa9943 2 роки тому +4

    బచ్చలి ఆకు ల తో పచ్చడి, చేసిన విధానం చాల చాలా బాగుంది అండి మీరు చాలా బాగా చేశారు బాబయి గారు,👌

  • @karresoumith1890
    @karresoumith1890 2 роки тому +4

    ఓం నమశ్శివాయ అయ్య గారు మీరు చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు తెలియని వారికి కూడా మంచిగా తెలియపరుస్తున్నారు

  • @user-xx9jn3hs4t
    @user-xx9jn3hs4t 8 днів тому

    చూస్తుంటేనే నోరూరుతుంది గురువుగారూ !!
    తెలుగుకు తెగులు పట్టించేసి....అమెరికాలోనే పుట్టి పెరిగినట్లు...తెలుగు రానట్లు ...ఫోజు కొడుతూ...ఓవర్ యాక్షన్ చేస్తూ...మాట్లాడుతూ oటారు కొందరు !!
    చిరాగ్గా అనిపిస్తుంది...వాళ్ళ మాట తీరు చూస్తుంటే అసహ్యం వేస్తుంది .
    మీరు మాట్లాడే తీరు,ఉచ్చారణ బావుంటుంది బాబాయి గారూ !! వినాలనిపిస్తుంది !!

  • @नमामिनव्यभारतीम्

    చాలా బాగుందండి పొన్నగంటి కూడా ఇలా చేయవచ్చు
    ఇంగువ నూనె మాత్రం మిమ్మల్ని చూసాకే ఆలోచన వచ్చింది

  • @ratnadas6247
    @ratnadas6247 Рік тому +1

    Thank you for sharing this recipe. Looks yummy

  • @vidyasagar6610
    @vidyasagar6610 2 роки тому

    Palani swamy Garu chala chakkaga mana telugu valla vantaku simple ga chesukone vidanga chupistunnaru meeku danyavadamulu

  • @satyanarayanam8282
    @satyanarayanam8282 2 роки тому +1

    సూపర్. సూపర్బ్. గురు చూస్తే నే నోరుఊరుతుంది.చేస్తా.

  • @urekhadantuluri3059
    @urekhadantuluri3059 Рік тому

    🙏అండి నిన్న చూసాను ఇవాళ చేశాను, అద్భుతం గా ఉందండి 👌👌👌

  • @jaggumark9651
    @jaggumark9651 3 роки тому +4

    స్వామి గారు నమస్కారములు బచ్చలి కూర ని పప్పలో వండుకోవటం తెలుసు కానీ పచ్చడి కూడా వండుకోవచ్చని మీ ద్వారా ఇప్పుడే తెలిసింది ధన్యవాదాలు తెలిపారు

  • @eturiharinath7403
    @eturiharinath7403 2 роки тому +1

    బచ్చలి కూర పచ్చడి చేయడం చాలా బాగా చేసి చూపించారు
    మీకు మీ ధన్యవాదాలు
    హరినాధ్

  • @rangaraorachakonda7322
    @rangaraorachakonda7322 2 роки тому +4

    👍తీగ భచలి రోటి చట్నీ తయారీ విధానము nice👍మీకు ధన్యవాదములు గురువుగారు👍

  • @vaikuntamganapuram6585
    @vaikuntamganapuram6585 Рік тому +1

    బాగుందండి మీ పచ్చడి చేసే విధానం చాలా

  • @satyavani5925
    @satyavani5925 2 роки тому +1

    Meeru aacharinche sampradaya padhatulu MA Amma,ammamma,natanammalanu gurtu chestundi. Sada dhanyavadamulu🙏🙏

  • @satyam7483
    @satyam7483 3 роки тому +20

    😊🙏👌😁 పంతులు గారు, మిమ్మల్ని ఈరోజు దేవిచౌక్ లో చూసాను. చాలా సంతోషం గా వుంది 😊🙏🙏🙏

    • @ThePavani13
      @ThePavani13 3 роки тому

      Ooru peru Sir?

    • @ganeshtb7564
      @ganeshtb7564 3 роки тому

      @@ThePavani13 రాజమండ్రీ

    • @ThePavani13
      @ThePavani13 3 роки тому

      @@ganeshtb7564 ok sir. Thank you

    • @bathusanthosh
      @bathusanthosh 2 роки тому +3

      ముందు గా తమిళ శ్లోకం చదువుతారు కాబట్టి మద్రాసు లో నివసిస్తున్నారనుకుంటున్నాను.

  • @lathavellore2031
    @lathavellore2031 11 місяців тому +1

    Vanta ruchi sangathi devuderugu telugu bhasha abhimanulaku matram veenulavindu mee matalu❤

  • @jayaakash-wj4ok
    @jayaakash-wj4ok 28 днів тому

    Bachali aku curry nachani vallaku kuda chala baga nachutundi panthuligarandi❤❤❤

  • @vlgsarma5901
    @vlgsarma5901 Рік тому +3

    ఆరోగ్యకరం & రుచికరం మీవంటకవిధానం. ధన్యవాదాలతో🙏🙏🙏

  • @vineshkumar4963
    @vineshkumar4963 3 роки тому

    Evvaru cheppanidhi,Naa manassulo Maata chepparu video last lo Tq very much.GOD BLESS YOU

  • @Varadati
    @Varadati 3 роки тому +2

    బాబాయ్ గారికి నమస్కారం 🙏 అద్భుతః,. 👏 మీ చేతి వంట తింటే అన్ని రోగాలు మటుమాయం అవుతాయి , సుబ్రహ్మణ్య ప్రసాదం,హార హారో హార.🙏

  • @madhavilathak2756
    @madhavilathak2756 3 місяці тому

    Ivala mee recipe try chesanu chala chala baga kudirindhi, meeku chala chala thanks andi

  • @bhagyalakshmi7327
    @bhagyalakshmi7327 3 роки тому +3

    Memu chala lucky andi meeru maa kosam ela manchi chennutunaru.. Super receipe andi

  • @lalithakumari9840
    @lalithakumari9840 2 роки тому

    Mee pacchadi adbutahA mee vivarana inka super good channel with ur telugu commentary

  • @geethalakshmi113
    @geethalakshmi113 3 роки тому +6

    Sir, who will explain so well the minute details practically. Our guru only can do it 🙏🙏🙏👍🎉

  • @lalithakumari9840
    @lalithakumari9840 2 роки тому

    Meemu ee taram vaaru kuda meeru cheppina vantalu tappakunda chesukuni meela pusti gaa untaamu tq

  • @saradasamant9766
    @saradasamant9766 2 роки тому

    Exlent Guru garu thanks for sharing satha koti vandanalu

  • @maheswarimahi7386
    @maheswarimahi7386 2 роки тому +1

    Super guruji meru 🥰....nenu me video lu me matalu vinadam kosam chustanu bale matladtharu

  • @lakshmikumari5190
    @lakshmikumari5190 3 роки тому +3

    😋😋😋 soooooooopr!! Andhra lo godavari jilla vantakam.. popu gottu baga vastondi..swamy Garu..modati mudda kalupukoni, lottalu vesukuntu tinnama ante, swarganiki bettadu dooram anipistundi. 👏👏👏 🙏🙏🙏

  • @kamakshidesaraju
    @kamakshidesaraju 2 роки тому +1

    మీరు చాలా బాగా చెప్పారు మీ రు బచ్చ లి ఆకు పచ్చడి అలాగే మెంతి ఆకు పచ్చడి చేసిన ము మేము అది కూడా చాలా బాగా వచ్చింది మీరు బచ్చలి ఆకు కూర పచ్చడి కి కావలసిన పదార్ధాలు మెంతి ఆకు కూర పచ్చడికి కుడా ఈ వంటకం కుడా చెప్పండి మీ చానల్ లో స్వామి

  • @adityakunari6801
    @adityakunari6801 3 роки тому

    పచ్చడి చేయడం చక్కగా చేసి చూపించారు నేనుకూడా చేస్తాను ధన్యవాదాలు.

  • @lakshmimani1048
    @lakshmimani1048 2 роки тому

    Guruvugariki namaskaram 🙏🙏,mee vantalannu yento atyabhutam ga untay,memu meeru cheppina pratidi chestunnamu,Dhanyavadamulu andi 🙏

  • @jayalakshmivsrn4645
    @jayalakshmivsrn4645 2 роки тому

    Wow adubhtha notilo neeru urutundi krishnayanamaha💐👌👌👏👏🌷🙏🙏🙏🤝👍

  • @codatikrishnavenivedantham
    @codatikrishnavenivedantham 4 місяці тому

    Easy to do the paccadi. I will definitely try it out. Thank you

  • @vijayalakshmidhaduvai7478
    @vijayalakshmidhaduvai7478 2 роки тому +1

    Thankyou Guruji. New recipes.

  • @111saibaba
    @111saibaba 2 роки тому +3

    మీరు చేప్పేది నిజం . వేలు పోసినా మన ఇంటి వంటకం రుచి రాదు . కాస్త ఓపిక చేసు కుంటే ఆరోగ్యం , సంతృప్తి . ఆహారాన్ని ఇప్పుడు జస్ట్ నోట్లో పడేసు కుంటున్నాం . ఆస్వా దించడం లేదు . ఆహారాన్ని ఎలా ఆస్వాదించాలో పిల్లలికి చెబుతున్నారు . సంతోషం.

  • @devipattanayak8943
    @devipattanayak8943 2 роки тому +3

    thanks for this wonderful videos Swamy garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @varungamingff1836
    @varungamingff1836 Рік тому

    Superb ga chesaru Babai chala Baga nachindi

  • @hemadrivenu2009
    @hemadrivenu2009 3 роки тому

    Chala chakkaga chepparu guru just garu meeru chepu thundered nooruri pothundi😊😊🙏

  • @TapalDulababu
    @TapalDulababu 3 роки тому +1

    నిజముగా యీ వన్టకమ్ నేను వినలేదు. ట్రై చేస్తాము👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍

  • @kishoremvs916
    @kishoremvs916 2 роки тому +2

    మీరు చెప్పిన receipe సూపర్ గా vochindi pachadi. మాకు గోంగూర కంటే ఇదే బాగా అనిపించింది. చాలా Thanks. ఇప్పుడు peratlo voche బచ్చలి full use cheyochu. 🙏🙏

  • @Amanujayan01
    @Amanujayan01 4 місяці тому +1

    Super guruvugaru me vantalu adnutam

  • @sudershantumma1841
    @sudershantumma1841 Рік тому

    Yes this recipe is extremely delicious and amazing taste.

  • @wunnavapadmaja3652
    @wunnavapadmaja3652 Рік тому

    Challa bagundi swamy garu pachadi . Try chestanu🙏

  • @sailajasailaja8009
    @sailajasailaja8009 3 роки тому +15

    Bachalo aaaku roti pachdi chala bagundi andi super, ma mata manninchi pitru karyakramalaku vande nalugu kuralu nalugu pachadlu vidhananni vivarinchagalaru, idhi brahmana adapadachulaku entho avasaramyna vantalu, prathi samvathsaram chesi pitrudevathala thidhi or aardhikam vanti vatiki vantalu chepamani na manavi, ee kura Ayina andulo emi popu petali, evi vadakudadu chepandi, request babayi garu

  • @dhasarideepika6971
    @dhasarideepika6971 2 роки тому

    Guruvugaru. Mi. Vantalu. Baguntai. Mi. Matalu. Miru. Cheppevidhanam. Bagunai. Guruvugaru🙏👌

  • @harini.talluri1912
    @harini.talluri1912 3 роки тому +2

    Eviti ardhamavtonda vishayam👌bhale antarandi meeru patham cheppetappudu mastaru garila adugutaru🙏

  • @jagannadhamjaggayya2189
    @jagannadhamjaggayya2189 2 роки тому +1

    బచ్చలి ఆకుతో పచ్చడి చేసాము చాలా బాగుంది

  • @sreedevimylavarapu1639
    @sreedevimylavarapu1639 3 роки тому

    Swamy garu Namaskaramu meru chepe practici chala amoghamu ga vastayi andi

  • @sridharbachati8618
    @sridharbachati8618 3 роки тому +3

    చాలా బాగుంది గురువుగారు మీ మాటలు చాలా బాగున్నాయి

  • @raghavendrabadvety1547
    @raghavendrabadvety1547 2 роки тому

    Sampradayamaina vantalu cheptunaduku meku chala danyavadamulu

  • @vangipurampavanarchak3246
    @vangipurampavanarchak3246 2 роки тому

    Sir meeru cheppinatte pachadi chesamu ruchi adbhutaha adbhutasya adbhutebhyaha.

  • @padmajacheethirala8604
    @padmajacheethirala8604 2 роки тому +1

    మా పెరటిలో తీగ బచ్చలి ఉంది. నేనూ కూడా ఈ పచ్చడి చేస్తాను.

  • @praveenavadakattu4120
    @praveenavadakattu4120 2 роки тому

    Bavundi Andi.....ma ammammagari intlo full pedda paadu undedi.....elanay meeru cheppinattu Anni use chesi anni rakalu chesayvaru.....nice

  • @gprmoon3043
    @gprmoon3043 3 роки тому +16

    యమ్మి యమ్మి రోటి పచ్చళ్ళు ఎన్నో మాకు నేర్పిస్తున్నారు ధన్యవాదాలు స్వామి👍🙏🏻

  • @nlknlk7854
    @nlknlk7854 Місяць тому

    😊super Swami bachalaku pachadi

  • @kvstraju
    @kvstraju 2 роки тому

    Super duper chala bhagundhi

  • @srikalanilayam
    @srikalanilayam 2 роки тому +1

    సూపర్ గా వుంది పచ్చడి

  • @arunabai8904
    @arunabai8904 13 днів тому

    Phlani swami gaaru meepathainti kummatilo chese wantala parisaram boggula poyyi chaalaa isstamndi mastaru.old is gold antaaree adanna maata .

  • @upadhyayaravanamma9946
    @upadhyayaravanamma9946 Рік тому

    Chaala.baaga.chesaru.nenu.kooda.try.chestaanu

  • @koneuma7847
    @koneuma7847 Рік тому

    Meeru vanta chestunna vidanamu chustunte maku aa curry tunna feeling kaluguthundhi

  • @ssrchi2008
    @ssrchi2008 8 місяців тому

    Tempting, definitely going to try.

  • @శారద-న1ఙ
    @శారద-న1ఙ 3 роки тому +8

    చాలా బాగా చేశారు 👌

  • @venkataramanachollangi9595
    @venkataramanachollangi9595 2 роки тому +1

    చాలా అద్భతంగా వివరించారు గురువు గారు

  • @nunnasubadra6036
    @nunnasubadra6036 Рік тому

    Super and super your receip now I did.its come taste super and super taste and smell is very well with ragi sangati combination. I did tried Today after noon lunch.Thank u so much

  • @malathivvn3958
    @malathivvn3958 Рік тому

    Very good recipe. Guruvu garu

  • @gangadharkatakam8079
    @gangadharkatakam8079 3 роки тому

    Chustuntene Notlo nillu vurutunnayi guruvu garu intlo e tiga vundi, tappakunda chestanu guruji 👌🙏🏻🕉️

  • @kailashnath7279
    @kailashnath7279 3 роки тому

    Guruvu gariki namaskaramulu. Nijam chepparu.chola baga chesi choopincharu thanks.

  • @soundaryass5724
    @soundaryass5724 3 роки тому

    Mee matalu, me vantakalu paddhathi amogam 👌guruvugaru🙏

  • @kusumakumari5121
    @kusumakumari5121 2 роки тому

    waw - మట్టు బచ్చలి - తీగ బచ్చలి ;- పచ్చడి - పళని స్వామి తాతయ్య గారు చెబ్తున్న పద్ధతి, సాంప్రదాయ పద్ధతిలో చేస్తున్న విధానం - గొప్పవి.
    "ఆకు నవనీతం, శుభ్రంగా ఉడుకుతుంది ..... " palani swami గారి vedios కు అసంఖ్యాక followers ఉండటంలో వింత లేదు కదూ ;

  • @sugunakrishnan322
    @sugunakrishnan322 3 роки тому +1

    Super guru u garu. Manchi receipe chepparu. Thanks

    • @saraswathisome7592
      @saraswathisome7592 3 роки тому

      Hi mam 🙏

    • @saraswathisome7592
      @saraswathisome7592 3 роки тому

      ua-cam.com/video/0m_xa8PyMSE/v-deo.html

    • @koteshwarravi6571
      @koteshwarravi6571 2 роки тому

      గురువుగారు వంటకాలు బొగ్గుల కుంపటపై చేస్తే చాలా రుచిగా ఉంటాయి అందులోనూ బచ్చలాకు పచ్చడి కొత్త వెరైటీ మేము ఒకసారి ట్రై చేస్తాము

  • @karlapudyglory356
    @karlapudyglory356 2 роки тому

    Mee vantalu chesukoni thinnaka non veg paina drustey undatam ledhu swamy. Adbhutham nijanga.

  • @sribeera1430
    @sribeera1430 3 роки тому

    Sir chala chakkaga chepparu. Mi
    matalu amrutham sir

  • @penjurireddemma9901
    @penjurireddemma9901 2 роки тому

    బచ్చలి కూర పచ్చడి అమోఘం స్వామి....ఒక కొత్త వంటను మీ ద్వారా తెలుసుకున్నాను ..ధన్యవాదములు,,,

  • @twosidegamiers2894
    @twosidegamiers2894 2 роки тому +1

    Chalabaga Cheputhunaru sir

  • @satyajyothsna7401
    @satyajyothsna7401 Рік тому

    Miru great sir,vantallo popula tho saha vese karam gundallo Yememi veyyalo kudaa yelaa gurthupettukunnaaro teliyatledu.Miru chinnappatinunde alavaatu gaa vantalu chestunte tappa gurtundavu.maaku kotta rakam pachadi parichayam chesaaru..guruvugaaru.chaalaa aanandam ga undi tappaka try chestaamu.

  • @malathirayapu4051
    @malathirayapu4051 2 роки тому +2

    👌👌👌👌🙏🙏🙏🙏సూపర్ అండి చేసే ఓపికే ఉండదు

  • @ramaneelatha8184
    @ramaneelatha8184 2 роки тому

    Swamy garu chalaa bagaa vivarincheru anna matae

  • @doctorsunanda2567
    @doctorsunanda2567 2 роки тому +12

    Excellent, I am so happy with you tube notification about this channel, I immediately subscribed, traditional food explained in a simple way,thank you guruvu garu

  • @nunnasubadra6036
    @nunnasubadra6036 Рік тому

    Super.deffnetly I will try today

  • @santhikhande1900
    @santhikhande1900 3 роки тому +20

    నమస్కారం పంతులు గారు 🙏🏻నేను మీ కొత్త subscriber ni 😊Abba యెంత బాగా చుపిస్తునరండి ఆన్ని వంటకాలు😊👌👌👌

  • @rajeswaritadigadapa5331
    @rajeswaritadigadapa5331 3 роки тому

    సూపర్ మీవంటలు చాలాబావుంటాయీ ఇంకాఇంకా మీరువంటాలు చేసిచూపించాలనికోరుకోంటున్నాను

  • @sharadasarika2588
    @sharadasarika2588 3 роки тому +3

    Super you have so much knowledge sir thanks for sharing every thing and valuable messages sir

  • @naguranjith8320
    @naguranjith8320 2 роки тому

    Meeru cheppa vidhaanum chaala super thaathaa Gaaru......

  • @hema3782
    @hema3782 3 роки тому +1

    Healthy food super guruvugaru👌👌👌👌👌

  • @apoorva.vantalu
    @apoorva.vantalu Рік тому

    super ga chepparu guruvu గారూ

  • @nikkinicks1018
    @nikkinicks1018 3 роки тому +5

    🙏 thanks for this wonderful videos swamy garu....

  • @sg5153
    @sg5153 3 роки тому +2

    చాలా కొత్త వంటకం చెప్పారు ... ధన్యవాదాలు

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 4 місяці тому

    Great video andi

  • @sujathatrinadh
    @sujathatrinadh 2 роки тому +1

    E pacchadi annivepinapudu karivepaku lethadi vesi rubbithe chala baguntundi

  • @thisislakshmi3203
    @thisislakshmi3203 3 роки тому +4

    చాలా బాగుంది స్వామి గారు

  • @satyanarayanam8282
    @satyanarayanam8282 2 роки тому +1

    చూస్తుంటే నేనోరుఊరుతుంది చెస్తాను