స్వామీ 🙏🏽 ఎంతో సాంప్రదాయ పధ్ధతితో మీరు చేసే ప్రతీ పదార్థాలు అలాగే ఎంతో సుచిసుభ్రథతో చేస్తూ మీరు బోధపరిచే తీరు కి ఎవరయినా ముగ్ద్థులు అయిపోతారు. మీరు ఇలాగే ఇంకా ఎన్నో వీడియోలు చేస్తూ ఆయురారోగ్యలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీ ప్రేక్షక అభిమాని. 🙏🏽🙏🏽🙏🏽
గురువు గారు నమస్తే. మీరు చెప్పే విధానం లోనే మీ వంటకం వండి మాకు వడ్డీంచినట్టుగా ఉంటుంది. మీ చెప్పే తీరు ఎంతో హృద్యం గా ఉంటుంది. మీ తెనుగు లో తెలుగింటి సాంప్రదాయ వంటకాలు చేసే చెప్పే విధానంతోటే మేము సగం వంటకం చేసినట్టే. మీరు ఎంతో ఓపిగ్గా పద్ధతి గా మాకు వీడియో చేస్తున్నారు. మీకు శతధా కృతజ్ఞతలు 🙏🙏🙏
శాస్త్రి గారు! అద్భుతమైన మా చిన్ననాటి రుచులను ఇప్పుడు మా ముందర సాక్షాత్కరిస్తున్నారు. ఎంతో బలవర్ధకమైనటువంటి మరి ఎంతో రుచికరమైనటువంటి బ్రాహ్మణ భోజనాన్ని ,మేము తెలుసుకుంటున్నాము. మీ సంస్కారమైన మాటలు వింటుంటే,కడుపు నిండిపోతుంది. మీకు అనేక ధన్యవాదాలు 🙏🚩💐
మీరు చేసి చూపెట్టిన విధానం చాలా బాగుంది గురువుగారూ..... ఇవాళ మా ఇంట్లో ,మీరు చెప్పిన అరటి కాయ ఆవ పెట్టిన కూర.. అద్భుతం గా ఉంది.... కందా బచ్చలి కూడా తప్పకుండా చేసుకుంటాం...
OBBIDI 😮…… what a fantastic expression. Nowadays…… there aren’t many people who know such good lingo ….. tidiness ….. is the near equivalent English word !!!
మీ వంటలు నాకు పరిచయం ఉన్నవి. సరిగ్గా గుర్తు తెచ్చుకోవడం కోసం చూస్తుంటాను. ఒక్కోసారి వంట కోసం మాత్రమే కాదు, మీ మాటలు వినడం కోసం video లు చూస్తుంటాను. ప్రశాంతత వస్తుంది. చిన్ననాటి జ్ఞాపకాలు వాస్తవంలోకి వచ్చి, అప్పటి భద్రతా భావాలు తిరిగి వచ్చినట్టుగా ఉంటుంది . మీ పరోక్ష పరిచయం ఒక వరం.
నమస్కారం గురువుగారూ, మీరు చేస్తున్న వంటలు, చెప్తున్న మాటలు చెవుల్లో అమృతం పోసినట్లుగా చాలా బావుంటున్నాయి, అన్నీ మా చిన్నప్పుడు పెద్దవారు వండిపెట్టినవి, బాగా గుర్తొస్తున్నాయి, మామిడికాయ మెంతిబ ద్దలే కాకుండా, ఆవాలు నానబెట్టినవి నూరి మామిడికాయ ఆవబద్దలు చేసేవారు, మీకు తెలిస్తే ఆ వంటకం కూడా చేసి చూపమని కోరుచున్నాము, ధన్యవాదములు 🙏
పళని స్వామి గారు, మీద్వారా మరిచి పోయిన వంటలను తెలుసుకుంటున్నాము. మీరు నల, భీము ల వంశం వారయుంటారు. అందున రాజమహేంద్రవరం వారు అవటం మూలాన్శ తెలుగు వ్యాఖ్యానం చాలా ఆకట్టు కునేలాగుంది. ధన్యవాదాలు.
Super గురువు గారు 😋😋 గురువు గారి మాటలతో రుచి చూడకుండానే రుచి చూసినంత అనుభూతి కలిగిస్తున్నారు కడుపు నిండిపోతుంది స్వామి మీ మాటలతతో😘🤗🤗🤗🎊🎉🎊🎉🎊 ఒకసారి మా అందరి కోసం ముక్కలు లేకుండా ఇడ్లీ సాంబార్ చేసి చూపించండి స్వామి మీ అమ్మ గారి చేతి వంట మీ చేతులతో మాకు చూపించండి. మరి మీరందరూ ఏమంటారు ఫ్రెండ్స్ 🙏😍
పాత కాలపు రోజుల్లో వంటిల్లు ఎలా ఉండేదో ఆలా ఉంటాయి చుట్టూ పరిసరాలు. కుంపటి, చుట్టూ ముగ్గు చూడడానికి చాలా బాగుంటుంది. గ్యాస్ స్టవ్, చుట్టూ టైల్స్ చూసి చూసి విసుగు వస్తుంది. వంటిల్లు అంటే ఇలా ఉంటే బాగుండును అనిపిస్తుంది, వంట కంటే ఎక్కువగా పాత రోజులని గుర్తు చేస్తున్నారు 🙏🙏
చాలా రుచికరమైన వంటకాన్ని,చక్కని నోరుఊరించే మాటలతో సంప్రదాయబద్ధం గా చేసి చూపించారు.. చాలా సంతోషం పళని స్వామీగారు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ప్రతి వంటకాన్ని శ్రద్దగా విని, చేస్తూ ఉంటాను.. వీడియో ఎప్పుడెప్పుడు, ఏ వంటకం తో పెడుతూ ఉంటారో అని ఎదురు చూస్తూ ఉంటాము.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Vinasompu ga untundi uncle me explanation.... Manashanti ga untundiii..me voice... Me intipakkana ma illu unna bavundu... Kasta kura ruchi chusevallam... Intha opikaga chestunaru vantalu 🙏👌
ప్రతి శుభకార్యానికి తెలుగింటకంప్లసరీగా. వుండే కందబచ్చలి కూర చాలా బాగా మేము కూడా చెయ్యగలము అనిపించే లాగా విపులంగా పళని స్వామిగారు చెప్పిన విధానం స్పష్టము గా వుంది అభినందనలు,
నమస్కారం గురువుగారు కార్తీకమాసంలో తప్పనిసరిగా తినాలి అంటారు కదా అండి కందా బచ్చలి కూర మీరు బాగా చేశారు సూపర్ అండి మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి
ఆహా... ఎంత మంచి వంటకాన్ని అంతే భాషా సిరితో నియమబద్దంగా వివరించి జిహ్వకు... చెవులకు అమోఘమైన రుచిని చవి చూపించారు! చాలా ధన్యవాదాలు మరియు మీ ఆశీర్వాదానికి ప్రణామాలు ! మిమ్మల్ని మీ పరివారాన్ని ఆ దేవదేవుడు చల్లగా చూడాలి.
అయ్యా చాలా ఓపికగా చక్కగా మీరు చెప్తున్నారు. మీరు చేసే విధానం చాలా అమోగం గా ఉంది. కుంపటి మీద చేసే వంట చాలా రుచి గా ఉంటుంది అంటారు. మీ చేతి వంట తినాలి అని ఉంది.🙏🙏🙏
ఇప్పుడు అందరూ వంటలు చేసి పైన అలంకరణ గా కొత్తిమీర అవీ పెడుతుంటారు. కానీ మీరు సహజమైన సాంప్రదాయపధ్ధతి లో చక్కగా చేసి అర్ధం అయ్యేలా చెప్తున్నారు. ఇవన్నీ మేము చేస్తాము. సాంప్రదాయం మర్చిపోకుండా కొత్త తరం వారికి కూడాఉపయోగపడే విధంగాఅందరికీ తెలియచేస్తున్నందుకుధన్యవాదాలు. గురువు గారికి పాదాభివందనం
పడ్డాము స్వామి మీ వంట వెంట విడ్డూరంగా ఉంది స్వామి ఇది నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారి తిన్నట్టుగా మీ చేతిలో న దాగి ఉంది మంత్రదండం అది తాకగానే అమృతము అవుతున్నది వంటకము అహహ్హ హహ్హ...... అందరిదీ ఒకే స్థితి ఏమిటిది పరిస్థితి మనసు రైలు ఎక్కి వెల్ల మంది స్వామి దరికి🙇♀️ మీ మాట లోన దాగి ఉంది తేనే కావడి ఒంటరిగా ఉన్న వాళ్లకు తప్పది వంట కృషి పడ్డాము .....🙇♀️🙇♀️🙇♀️
Me video chusi ma ammagaru chesaru nijamga adbuthamga undi... First time thinanu(Konchem sweet ga.. Konchem creamy ga chala bagundi) .. Really appreciate...Madi kakinada... Meru me gurinchi inka konni details antey(ekada untaru, me uru) ila oka video lo cheyandi...
Sir iam telugu brahmin born and brought up in tamilnadu. I can speak telugu but can't write. Your demonstration too good. Throughout your demonstration you tell muruga charanam . Iam learning thiruppugazh.i can read and write tamil. Iam very happy to learn a traditional recipe from you. Thank you very much.
Palani Swamy Garu Namaskaram! I have been viewing your recipes with utmost interest. Really your preparations on the traditional Kumpati is amazing. It appears as if you are having a magic wand in your hands. Your receipe preparations are amazing n awesome! God bless you Palani Swami Garu!
అయ్య్ బాబోయ్ అయ్య్ బాబోయ్ ఎంతబాగా చెప్పారండీ,చేశినవిధానం ఉంది చూశారు అమోఘం. మీ తెలుగు మాటలు తేనెల మూటలు.
అయ్యా, నమస్కారం గురువుగారు మీరు వంటల గురించి చెప్పే విధానం కంటే మీ మాట్లాడే భాష చాలా బాగుంటుంది. ధన్యవాదాలు.
స్వామీ 🙏🏽
ఎంతో సాంప్రదాయ పధ్ధతితో మీరు చేసే ప్రతీ పదార్థాలు అలాగే ఎంతో సుచిసుభ్రథతో చేస్తూ మీరు బోధపరిచే తీరు కి ఎవరయినా ముగ్ద్థులు అయిపోతారు. మీరు ఇలాగే ఇంకా ఎన్నో వీడియోలు చేస్తూ ఆయురారోగ్యలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ
మీ ప్రేక్షక అభిమాని. 🙏🏽🙏🏽🙏🏽
గురువు గారు నమస్తే. మీరు చెప్పే విధానం లోనే మీ వంటకం వండి మాకు వడ్డీంచినట్టుగా ఉంటుంది. మీ చెప్పే తీరు ఎంతో హృద్యం గా ఉంటుంది. మీ తెనుగు లో తెలుగింటి సాంప్రదాయ వంటకాలు చేసే చెప్పే విధానంతోటే మేము సగం వంటకం చేసినట్టే. మీరు ఎంతో ఓపిగ్గా పద్ధతి గా మాకు వీడియో చేస్తున్నారు. మీకు శతధా కృతజ్ఞతలు 🙏🙏🙏
ఇప్పటికీ బొగ్గుల కుంపటి ... చాలా బాగుంది ...
మీరు చేసే వంట కంటే, మీ మాటలు ఇంకా చాలా రుచిగా ,మధురం గా వుంటాయి.👌👌🙏
అవును ,,,,,గురువుగారు,,నమస్తే,,ఆవపోడి లో ముందే కలపాలని లేకపోతే చేదవుతుందని అంటారు ,నిజమేనాసర్
నూనెను ఆవనూరంగానే కలపాలని విన్నాను,,,నిజమా
Aite vindam andi akali tirpitundi
, chala abdhuthanga చెప్పారు స్వామివారు
@@bhavanichalumuri6147se sew AA AA
శాస్త్రి గారు! అద్భుతమైన
మా చిన్ననాటి రుచులను
ఇప్పుడు మా ముందర
సాక్షాత్కరిస్తున్నారు.
ఎంతో బలవర్ధకమైనటువంటి
మరి ఎంతో రుచికరమైనటువంటి
బ్రాహ్మణ భోజనాన్ని ,మేము
తెలుసుకుంటున్నాము.
మీ సంస్కారమైన మాటలు
వింటుంటే,కడుపు నిండిపోతుంది.
మీకు అనేక ధన్యవాదాలు 🙏🚩💐
చాలా బాగుంది అండి. తెలుగువారి
వారసత్వపు సంపద ఇది. ముందు తరాలకు
అద్భుతమైన రీతిలో అందించారు.
మీ చిరునామ శెలవివ్వండి స్వామి. కనీసం నాలుగురోజుల పాటు మీ ఆతిధ్యం స్వీకరించి మీ చేతి అమృతాన్ని చవిచూడాలనుంది.
నేను ఎప్పటి నుండో కందా బచ్చలి వండటం నేరుచుకోవలి అని అనుకుంటూ ఉనా మీ దయవల్ల మంచి వంట నేర్చుకొన్న ధన్యవాదములు గురువు గారు
కుక్కర్ విజిల్ తప్ప ఎక్కడా ఆంగ్లం వినపడలేదు...
చెవులకు ఎంతో శ్రవనానానందకరంగా ఉంది గురువు గారు!!
Kuutha ani kuda shochu mari
Read as anochu mari
*మీరు చెప్పే విధానం తోనే నోరు ఊరిపోతోంది గురువు గారు*
Chala baaga chepparu
చాలా సంతోషం నాన్న.
@@PalaniSwamyVantalu Padaabhivandanam
@@PalaniSwamyVantalu
,+
@PalaniSwamyVantalu in.
కూర సంగతి దేవుడేరుగు ముందు మీ వాఖ్యానO అద్భుతం నోరూరిపోతోంది మీరు చేబుతుంటే. వందనం గురువు గారికి👏
Will be tasty and different
Adbutam kadu
Adbuthahaha
మీరు చేసే వీడియో లు చాలా అద్భుతంగా ఉన్నాయి. వాల్యూమ్ కొంచం పెంచాలి. మీ ప్రయత్నం ఇంకా సఫలం అవుతుంది.
మీరు చేసి చూపెట్టిన విధానం చాలా బాగుంది గురువుగారూ..... ఇవాళ మా ఇంట్లో ,మీరు చెప్పిన అరటి కాయ ఆవ పెట్టిన కూర.. అద్భుతం గా ఉంది.... కందా బచ్చలి కూడా తప్పకుండా చేసుకుంటాం...
OBBIDI 😮…… what a fantastic expression. Nowadays…… there aren’t many people who know such good lingo ….. tidiness ….. is the near equivalent English word !!!
మీ వంటలు నాకు పరిచయం ఉన్నవి. సరిగ్గా గుర్తు తెచ్చుకోవడం కోసం చూస్తుంటాను. ఒక్కోసారి వంట కోసం మాత్రమే కాదు, మీ మాటలు వినడం కోసం video లు చూస్తుంటాను. ప్రశాంతత వస్తుంది. చిన్ననాటి జ్ఞాపకాలు వాస్తవంలోకి వచ్చి, అప్పటి భద్రతా భావాలు తిరిగి వచ్చినట్టుగా ఉంటుంది . మీ పరోక్ష పరిచయం ఒక వరం.
Exactly mam... You're right🤝🙏
నమస్కారం గురువుగారూ, మీరు చేస్తున్న వంటలు, చెప్తున్న మాటలు చెవుల్లో అమృతం పోసినట్లుగా చాలా బావుంటున్నాయి, అన్నీ మా చిన్నప్పుడు పెద్దవారు వండిపెట్టినవి, బాగా గుర్తొస్తున్నాయి, మామిడికాయ మెంతిబ ద్దలే కాకుండా, ఆవాలు నానబెట్టినవి నూరి మామిడికాయ ఆవబద్దలు చేసేవారు, మీకు తెలిస్తే ఆ వంటకం కూడా చేసి చూపమని కోరుచున్నాము, ధన్యవాదములు 🙏
మీరు చేసే కూరలు పచ్చళ్ళు ఊరగాయలు పులుసు చాలా బాగుంటుంది స్వామి గారూ
పళని స్వామి గారు, మీద్వారా మరిచి పోయిన వంటలను తెలుసుకుంటున్నాము. మీరు నల, భీము ల వంశం వారయుంటారు. అందున రాజమహేంద్రవరం వారు అవటం మూలాన్శ తెలుగు వ్యాఖ్యానం చాలా ఆకట్టు కునేలాగుంది. ధన్యవాదాలు.
Super గురువు గారు 😋😋
గురువు గారి మాటలతో రుచి చూడకుండానే
రుచి చూసినంత అనుభూతి కలిగిస్తున్నారు
కడుపు నిండిపోతుంది స్వామి మీ మాటలతతో😘🤗🤗🤗🎊🎉🎊🎉🎊
ఒకసారి మా అందరి కోసం ముక్కలు లేకుండా ఇడ్లీ సాంబార్ చేసి చూపించండి స్వామి మీ అమ్మ గారి చేతి వంట మీ చేతులతో మాకు చూపించండి.
మరి మీరందరూ ఏమంటారు ఫ్రెండ్స్ 🙏😍
🤝🤝🤝👌👌👌
Avunandi tappaakundaa maalaativaallakosam chupinchandi guruvugaaru.
Meeru chesthunna vantalu mee maatalu chala authenticated ga vuntunnayi... Manasu ninduga vishwanath gari movie chusthunna feeling laga vundi
పాత కాలపు రోజుల్లో వంటిల్లు ఎలా ఉండేదో ఆలా ఉంటాయి చుట్టూ పరిసరాలు. కుంపటి, చుట్టూ ముగ్గు చూడడానికి చాలా బాగుంటుంది. గ్యాస్ స్టవ్, చుట్టూ టైల్స్ చూసి చూసి విసుగు వస్తుంది. వంటిల్లు అంటే ఇలా ఉంటే బాగుండును అనిపిస్తుంది, వంట కంటే ఎక్కువగా పాత రోజులని గుర్తు చేస్తున్నారు 🙏🙏
మీ తెలుగు ఎంత బాగా ఉందంటే మీ కూరల్లో లాగా మాటల్లో చెప్పలేని అనుభూతి
అయ్యా బ్రహ్మాండమైన వంట బ్రహ్మానందకరం
చాలబాగా చెప్పారండి. నేను ఎప్పుడూ చేయలేదు. మీరుచెప్తుంటే నోరూరుతోంది. ఈరోజే తెచ్చాను మార్కెట్ నుండి రేపు చేస్తున్న మీరుచెప్పినట్టు.
బాబోయ్ మీకు శత కోటి నమస్కారాలు గురువుగారు ఎంత ఓపిగ్గా శుభ్రంగా చేస్తున్నారు వంటలు🙏🙏🙏🙏🙏👍👍👌👌
చాలా విఫులంగా కంద బచ్చలి కూర చేసి చూపించేరు. అమోఘం చూస్తే రుచి చూడాలని పించే వంటకం. సర్వ శుభ కార్యాలకు మంగళ ప్రదమైన కూర. ధన్యవాదములు.
అద్భుతమైన కూర, మీ పధ్దతి lo ప్రతి సారి బ్రహ్మాండం గా వస్తోంది, మీకు మా నమస్కారములు
Bagundi explain is very cleared.bhaskara Rao,Repalle.
చాలా రుచికరమైన వంటకాన్ని,చక్కని నోరుఊరించే మాటలతో సంప్రదాయబద్ధం గా చేసి చూపించారు.. చాలా సంతోషం పళని స్వామీగారు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ప్రతి వంటకాన్ని శ్రద్దగా విని, చేస్తూ ఉంటాను.. వీడియో ఎప్పుడెప్పుడు, ఏ వంటకం తో పెడుతూ ఉంటారో అని ఎదురు చూస్తూ ఉంటాము.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Vinasompu ga untundi uncle me explanation.... Manashanti ga untundiii..me voice... Me intipakkana ma illu unna bavundu... Kasta kura ruchi chusevallam... Intha opikaga chestunaru vantalu 🙏👌
🤝👌
😂😂😂.
ఇంత మంచి తెలుగు విని ఎన్నాళ్ళు అయిందో 🙏🙏🙏
గురు గారు మొత్తానికి ఘన పంచరత్నలు చేస్తున్నారు అన్నమాట.... శుభం భూయాత్
మీరు చెప్పే విధానం చాలా చక్కగా ఉంటుంది.
ప్రతి శుభకార్యానికి తెలుగింటకంప్లసరీగా. వుండే కందబచ్చలి కూర చాలా బాగా మేము కూడా చెయ్యగలము అనిపించే లాగా విపులంగా పళని స్వామిగారు చెప్పిన విధానం స్పష్టము గా వుంది అభినందనలు,
చాలా చాలా బాగా చేశారు స్వామి కందా బచ్చలి కూర ఆహా ఏమి రుచి అనరా మైమరచి అన్నట్టుగా ఉంది చూస్తుంటే నోరూరిపోతుంది స్వామి👌🙏👍
నమస్కారం గురువుగారు కార్తీకమాసంలో తప్పనిసరిగా తినాలి అంటారు కదా అండి కందా బచ్చలి కూర మీరు బాగా చేశారు సూపర్ అండి మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి
Mana sakha vantalu great tq guruvu garu
మీరు చేసే కూర కంటే మీ వివరణ చాలాబాగుంది విధానం అమోహం సప్రదాయ వంటకం. కంద బచ్చలి కూర 👏👏👏
మంచి సాంప్రదాయ కూర భలే చేసి చూపించారు, ధన్యవాదములు అండి.
Chaala bagundi Guruvugaru. Thank you for sharing such a nice recipe.
Mee kotha subscriber
Miru cheppe vidhanam chala bagundandi
చాలా బాగుంది గురువు గారు. అలాగే మాకోసం బీట్రూట్ తో మంచి రుచిగా వుండే కూర చేయండి గురువు గారు.,
ఆహా... ఎంత మంచి వంటకాన్ని అంతే భాషా సిరితో నియమబద్దంగా వివరించి జిహ్వకు... చెవులకు అమోఘమైన రుచిని చవి చూపించారు! చాలా ధన్యవాదాలు మరియు మీ ఆశీర్వాదానికి ప్రణామాలు ! మిమ్మల్ని మీ పరివారాన్ని ఆ దేవదేవుడు చల్లగా చూడాలి.
నమస్కారము గురువు గారు మీ వంటలు సూపర్ గా ఉన్నాయి ధన్యవాదములు
మీరు అందరికన్నా బాగా స్పష్టంగా చెబుతున్నారు సార్
అయ్యా చాలా ఓపికగా చక్కగా మీరు చెప్తున్నారు. మీరు చేసే విధానం చాలా అమోగం గా ఉంది. కుంపటి మీద చేసే వంట చాలా రుచి గా ఉంటుంది అంటారు.
మీ చేతి వంట తినాలి అని ఉంది.🙏🙏🙏
మీ వంట కన్న మీ భాష చాలా బాగుంది. మీ మాటలు వింటూ ఈ కంద బచ్చలి కూర చూస్తూ ఉంటే నో్రూరిపోతోంది
చాలా బాగా చేసినారు .గురువుగారికి వందనాలు.మీ ప్రార్థనకు నా కృతజ్ఞతలు.
చాలా ఆనందంగా వుంది మీ వంటలూ మాటలు స్వామి గారు.
🙏
👌👌👌
అయ్యా మీరు చూపించే వంటలు అమోఘం అద్భుతం, ముఖ్యంగా మీరు వ్యక్త పరిచే విధానం అద్భుతం.
అయ్యా ఇంకొక విషయం, మూకుడు ఎలా వెలిగించాలో కూడా చెప్పండి.
Excellent ఆండీ..చేసే విధానం చూస్తుంటేనే నోట్లో neelluripotunnayi..😁😁..మీ మాటలు ఇంకా హాయిగా వున్నాయి ఆండీ..🙏🙏🙏🙏
maadi domleswaram mee vantalu chustuntey notlo neelu vacheystunai mee matalaku mee vantalaku dhanyavadhalu
ఏజన్మాలోనో చేసుకోన్నాఅదృష్టం మీపరిచయం
చాలా బాగా చేశారు బాబాయి గారు
meeru chepputuntene tinali anipistundi.ventane vandalanipistundi. thank u very much sir.
ఇప్పుడు అందరూ వంటలు చేసి పైన అలంకరణ గా కొత్తిమీర అవీ పెడుతుంటారు. కానీ మీరు సహజమైన సాంప్రదాయపధ్ధతి లో చక్కగా చేసి అర్ధం అయ్యేలా చెప్తున్నారు. ఇవన్నీ మేము చేస్తాము. సాంప్రదాయం మర్చిపోకుండా కొత్త తరం వారికి కూడాఉపయోగపడే విధంగాఅందరికీ తెలియచేస్తున్నందుకుధన్యవాదాలు. గురువు గారికి పాదాభివందనం
Meru cheputunte ma ama vandi natuu undi guruvugaru, naku radu eee kura thanks
Shastri Garu nenu meeru cheppina vidanam ga chesanu Andi nijangane challa tasty ga vachindi Andi meeku na hrudayapurvanga kruthagnatalu.
చాలా బాగుందండి కూర మా ఇంట్లో తరచూ చేసుకుంటాం మా అందరికీ ఎంతో ఇష్టమైన వంటకం ఇది మీరు మరొకసారి చేసి చూపించారు చాలా సంతోషం థాంక్స్ అండి
Chaganti Vari Pravachanam la clear ga explain chesthunaru 🙏
కందా బచ్చలి ఆవపెట్టిన కూర చాలా బాగా అర్థమయ్యేటట్టు గా చెబుతూ చక్కగా చేసి చూపించారు. ధన్యవాదములు బాబాయ్ గారు🙏
Amma chesedi ee koora
Vydikulu memu kooda
Purnam u have channel
గురువు గారు అద్భుతం 👏👏 చాలా బాగా చెప్తూ చూపించారు 😊👍
Mee ee vanta intlo maa Amma tho vandichukonnanu....assalu amoghamaina Ruchi guuvugaru 🙏 meeru ilane inka manchi vantakalu maku nerpinchalani korkuntunnam 😊
Memu kuda ఇలాగే చేస్తాము అండి ఆవపెట్టిన కూరలు చాలా బాగున్నాయి మీ వంటలు మీ మాటలు మీ మాటలు తోనే కడుపు నిండి పోతోందండి 🙏
మీ అంత స్పష్టంగా వివరంగా ఎవరూ ఇంతవరకు వంటలు చెప్పలేదు palaniswami gaaru. Mee
మీలాంటి పెద్దలు దొరకటం మా అదృష్టం మీ వంటలు తిన్నవారు ఇంకా అదృష్టవంతులు
Swamy mee vantakala kante meeru patisthunna neatness maku baga nachhindi iha vantalu explanation amazing really hatsoff sir 🙏🙏👌👌
ధన్యవాదములండీ కంద బచ్చలి కూర చాలా చక్కగా చేసి చూపించారు
ఆవపెట్టిన కూర ఇంగువ వేసిన కూర సూపర్ చాలా బాగుంటుంది బాబాయ్ గారు మేము కూడా చేసుకుంటాం
పడ్డాము స్వామి మీ వంట వెంట
విడ్డూరంగా ఉంది స్వామి ఇది
నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారి తిన్నట్టుగా
మీ చేతిలో న దాగి ఉంది మంత్రదండం
అది తాకగానే అమృతము అవుతున్నది వంటకము అహహ్హ హహ్హ......
అందరిదీ ఒకే స్థితి ఏమిటిది పరిస్థితి
మనసు రైలు ఎక్కి వెల్ల మంది స్వామి దరికి🙇♀️
మీ మాట లోన దాగి ఉంది తేనే కావడి
ఒంటరిగా ఉన్న వాళ్లకు తప్పది వంట కృషి పడ్డాము .....🙇♀️🙇♀️🙇♀️
చాలా చాలా సంతోషం అమ్మ..!! మీరు నిండు 100 యేళ్లు చల్లగా ఉండాలి అమ్మ.
🙇♀️
Wow 👌👌👌👌
నమస్తే అండీ
మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది
లొట్ట లేసుకుంటా తినెయ్చు. అమ్మోఘం గా ఉన్నది మీరు వివరించిన తీరూ. గురూజీ మీరు సూపర్
Me video chusi ma ammagaru chesaru nijamga adbuthamga undi... First time thinanu(Konchem sweet ga.. Konchem creamy ga chala bagundi) .. Really appreciate...Madi kakinada... Meru me gurinchi inka konni details antey(ekada untaru, me uru) ila oka video lo cheyandi...
Sir iam telugu brahmin born and brought up in tamilnadu. I can speak telugu but can't write. Your demonstration too good. Throughout your demonstration you tell muruga charanam . Iam learning thiruppugazh.i can read and write tamil. Iam very happy to learn a traditional recipe from you. Thank you very much.
Navaneetamu kanye bagundi nami namaha
Sir guruvugaru namaste ur explain is very beautiful than ur cooking ur wording remembers my grandma thanqqq sir.
ధన్యవాదాలు గురువుగారు🙏🙏
మా కోరిక మేరకు అమోఘమైన కందా-బచ్చలి కూర ప్రేమ తో చేసి మాకు ఎంచక్కా చూపించినందుకు 🙏🙏🙏
మీరు చెప్తుంటే నోరూరుతూంది!
గురువుగారు మీరు చేసిన కూర చూసి నోరూరుతుంది అద్భుతం చాలా బాగా చేశారు ధన్యవాదములు
అత్యద్భుతం
...ధన్యవాదాలు గురువు గారు
అచ్చు మా ఇంటి వంటలాగే ఉంటాయి. నాకు చాలా ఇష్టం. మీలాగే చేస్తాను. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు.
మీ వంటలు చాలా బాగా వుంటాయండి. చక్కగా చెప్తారు 🙏
చెప్పిన విధానం బావుంది గురువు గాలు .
చూస్తూ ఉంటేనే నోరు ఊరుతుంది గురువుగారు 🤤🤤🤤
మీరు చాలా వివరంగా ఓపికగా చెపుచున్నారు మీ మాట తీరు చాలా నచ్చిందండి
మీ వంటలు మీరు చెప్పే విధానం super సుమా
Wohwa, super guruvugaru. Maaku aavakuralante chala istam. Tnq
Palani Swamy Garu Namaskaram!
I have been viewing your recipes with utmost interest. Really your preparations on the traditional Kumpati is amazing. It appears as if you are having a magic wand in your hands. Your receipe preparations are amazing n awesome!
God bless you Palani Swami Garu!
First time chesa swamy
Anta clear ga ardamayela chepparu andi
Chsla baga chesaru andi..chestuntene adbhutam ga anipistundi. Maa ammagaaru, naayanamma ilane chesevaru..vallani gurtu teppincharu
Tatagaru thank you....
Kura baga kudirindi navanitham laga adbutham ga undi...Thanks again
🙏🙏🙏 మీ ఆశీస్సులు మా కృత్ఞతలు
వంట చాలా బాగుంది స్వామి
గురువు గారికి నమస్కారము 🙏 కంద బచ్చలికూర చాలా చాలా బాగుంది మంచి సాంప్రదాయ వంటలు చాలా సంతోషం గురువు గారు 🙏
గురువు గారు మీ మాటలు వింటుంటే వినసొంపుగా వుంది అండి కూర తిని రుచి ని ఆస్వాదించి నంత ఆనందం గా ఉంది
చాలా బాగా వచ్చింది గురువు గారు. ధన్యవాదాలు.
Meeru cheppe matalathone noru ooripothundi mastaru. Chaala bagundi. Thank you
Original telugus maatlade basa kana me telugu swatchamga undi .na abinandanalu miku
Superrr Guruji,,, Chaala baaga Chepparu,,,Me Vignanam, Tejassu, Amogham,,🇮🇳🚩🚩🚩😍😍Guruji,,.
We Like U Very Much👍🙏😊,,.
Guruvugaru ma ammomma chese kura idi maku ewarki radu... Alantidi Meru cheppindi chesanu chala chala baga wachindi andi... Thanku so much andi
చెప్పే విధానం బాగుంది నోరు ఊరుతుంది.
మీరు చెప్పే విధానం అమోఘం. వెంటనే వండుకొని తినాలి అనిపిస్తుది గురువుగారు 👍
Meeru chepe matalu chaala baaguntundi andi...