పచ్చడి చూస్తూంటే తినాలనిపిస్తోంది శుచి శుభ్రత అద్భుత ప్రవచనమ్ గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు🤗🥳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍒🍒🍓🍓🍓🍎🍎🍎🍯🍯🍯🍈🍈🍈🥭🥭🥭🧆🧆🧆🌻🌻🌻🍃🍃🍃🌼🌼🪔🪔🪔🪔🪔🪔🔥🔥🔥🔥🔥🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍏🍏🍏🍏🌹🌹🥙🥙🥙🍑🍑🌺🌺🥀🥀🍨🍨🤗🥳🤗🥳🤗🥳🥰🥰
మీ వంటలు చాలా రుచికరంగా ఉంటాయి.... ఆరోగ్యానికి మీ మాటలు విన్న వాళ్ళిద్దరూ ధన్యులు.... చాలా సంతోషం కలిగింది నాకు ఎందుకు అంటే తు.గొ జిల్లా పిల్లగా ఆనందం వ్యక్తం చేస్తున్నాను...మన బ్రహ్న వంటలు ఇలా ప్రాచుర్యం పొందాయి అందుకు మీకు 🙏🏻🙏🏻🙏🏻 నమస్సుమాంజలులు..... 👏👏👏👏
Nine magaya.adubhtham.guruvugariki namasakaramullu.ma.mena.athagaru.kuda.ealage.pedatharu.ma.amagareni.kuda.guruthu.chesenadhuku.meeku.ma.namasakaramullu.madhi.kuda.rajamundryne.
Meeru muligettu ani palikithe maa amma gurthu vasthunnaru.thanu.anthe.magayabkaram.mirch veyinchi pidi kotte varuta.nenu inguva kachina nune posthanu.avalu no.konchem krishna guntur system
@@mullapudimanyam2999 naaku antha knoweldge ekjada chacchindandi.computer knoweldge ledu.annayagarivi, maavi cooking style okate.vaaru sivulu, memu.16 dynastylo migrate ayyivaccham.as per booksso we have forgotton Tamil language.he is recent.so not forgotton.msy be vamintslu karsm making video lonemo.gurthu lefu.sorry
@@dudduhimanayani9298 అమ్మా ధన్యవాదాలు. మీరు google typing instal చేసుకుని ఎనేబుల్ చేయండి. మీరు ఇంగ్లీష్,తెలుగు లేదంటే ఏభాషకావాలంటే ఆభాషలోనే టైపు చేసుకోవచ్చు.
Maagayz maku ishtamina ooragaya, dhanyavadaalu,.
Guru gari ki 🙏🙏🙏👍
చాలా బాగా వివరంగా చెప్పారు గురువు గారు. ధన్యవాదాలు 🙏🙏🙏
Bagundhi.gurooji
అమ్మ లా, అమ్మమ్మ లా, చల్లని నాన్న లా మీరు చెప్పిన మాటలు ఎంతో మనసు ను తాకాయి. పచ్చడి చేసిన తీరు చెప్పిన మాటలు నాకు ఎంతో ఇష్టం నాన్న గారు.🥰🥰🥰🥰🥰🙏🙏🙏
Madhi chittoor district .memu kuda ilage chestham guruvu garu 🤗
Sir super ga chepparu
Sahananiki prateeka meeru swameejee🙏🙏🙏
Hello Babaigaru! Memu Guntur jillavallamandi. Memu Avakayaki pachhinoonene vadatamu kani Magayaku matram mottam nooneni kachi challarabettinataruvata mathrame kaluputhamu.
గురువుగారు కుంచాల లెక్క చెప్పగలరు🙏
Rajamundry vaste mee intiki ravacha🎉🎉🎉
గురువు గారు మీరు పికిల్స్ sale చేస్తారా. మాకు తినే భాగ్యం కలిగిస్తారని ఆశ..😋😋😋
Swamy garu nunevmaagayi chala bagundi eppudu tundama Ani vundi chala baaga చెప్పారండి ధన్యవాదములు
Bellam veyyara Babai garu
పచ్చడి చూస్తూంటే తినాలనిపిస్తోంది శుచి శుభ్రత అద్భుత ప్రవచనమ్ గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు🤗🥳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍒🍒🍓🍓🍓🍎🍎🍎🍯🍯🍯🍈🍈🍈🥭🥭🥭🧆🧆🧆🌻🌻🌻🍃🍃🍃🌼🌼🪔🪔🪔🪔🪔🪔🔥🔥🔥🔥🔥🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍏🍏🍏🍏🌹🌹🥙🥙🥙🍑🍑🌺🌺🥀🥀🍨🍨🤗🥳🤗🥳🤗🥳🥰🥰
Sir
S vlakshmi
Maa Amma pette maagaya(ooragaya pachadi) prepares generally in the month of April/May months in every year
Thanks to palaniswamy garu
నేను మాగాయ పెట్టాను గురువుగారు కానీ అందులో ఊట తక్కువయ్యి కొంచెండ్రై గా ఉంది ఏం చేయాలో సలహా ఇవ్వండి
Ma andariki magaya antay chala ishtam
Great
మీ వంటలు చాలా రుచికరంగా ఉంటాయి.... ఆరోగ్యానికి మీ మాటలు విన్న వాళ్ళిద్దరూ ధన్యులు.... చాలా సంతోషం కలిగింది నాకు ఎందుకు అంటే తు.గొ జిల్లా పిల్లగా ఆనందం వ్యక్తం చేస్తున్నాను...మన బ్రహ్న వంటలు ఇలా ప్రాచుర్యం పొందాయి అందుకు మీకు 🙏🏻🙏🏻🙏🏻 నమస్సుమాంజలులు..... 👏👏👏👏
Nine magaya.adubhtham.guruvugariki namasakaramullu.ma.mena.athagaru.kuda.ealage.pedatharu.ma.amagareni.kuda.guruthu.chesenadhuku.meeku.ma.namasakaramullu.madhi.kuda.rajamundryne.
Chaala baundi
🙏chhala baundi uravaasana raada
🌹🌹🌹
గురువుగారు ఇందులో జీలకరవెయ్యర
Excellent telugu pronounciation.chala baga vivarincharu.
To j
Chaala baaga chepparu andi
How much aavalu & mentulu,Sir
Namaskaram Guruvugaru. Chala clear ga chepparu andi.thankyou.
Super guruvu garu pachadi chala easy ga chaparu
Super
Magayabagachesaruahayemiruchibagundisirthankes
మేము ఆవకాయ కుడా రసాలు టో పెడతాం బాబాయి గారు
Super 👌 food 👌❤️😍
మీరు చెప్పే విదానం చాలా బాగుంది గురువు గారు
Chala bagaa chysaru guru Garu 🙏
Super 👌
Adbhutham guruvugaru🙏
Swami chalabagundi 👌👌👌👍👍👍
Sir, boodidha gummadikayala vadiyalu making sir, please.
Excellent undi
Chala baaga chepparu guruvugaru 🙏🙏
Super guru garu 👌👌👍👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏👍❤️
Excellent andi
Dhanyavadam guruvu garu 🙏🙏
Super swami
We don’t have facility of Sunlight. Can we directly make pickle
Chala baga chepparu andi.Notlo nilu karutondi
హరిఓం 🙏🏻
Allam avakaya chupinchandi guruvugaru
Chala baghundhii guruvugaru
.madhii kudaa rjy....😋😋😋😋😋😊😊😊😋😋😍😍😍🥳🥳🥳🥳😊😊😊😊
Enni kaayalu teesukonnaru?
Guruvu Garu thodamenthikayi ooragayi...cheppandi....
అద్భుతః
Super
Good voiceover
😍🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💯
👌👌👌🤤🤤🤤
మీరు చూపిస్తున్నవి చాలా బాగున్నవి. నా చిన్నప్పటి రోజుల్లో అలా మా పెద్దవాండ్లు చేస్తుండే వారు. మళ్లీ గుర్తు చేస్తున్నందుకు ధన్యవాదములు. 🙏🙏🙏
Super Gurvu garu
👌👌👌👌
Kal uppu In Tamil is rai uppu in Telugu.
Kalluppu, galluppu.memu gandruppu antam
Karam guntur karana thammudu.?
Mentulu aavalu veyinchi chipinchandi veelaite .. chalamandiki ade teliyadandi .. mentulu padunu teleedu .. Munde dinchestaru .. adosari chupinchandi
😋😋😋🥵
Maaku uragaya pattipampisthara ayya.annitiki money pamputhamu.emi ankokandayya ila adiginanduku.
Meeru muligettu ani palikithe maa amma gurthu vasthunnaru.thanu.anthe.magayabkaram.mirch veyinchi pidi kotte varuta.nenu inguva kachina nune posthanu.avalu no.konchem krishna guntur system
Nooroorthunnadi choosthunte.kani menu karam thinalenu thammudu.
మీరు రాజమండ్రి వారా అండీ?
S.he told that in one video sir
@@dudduhimanayani9298 నాకు ఆవీడియో లింక్ పెట్టండి. వెతికాను కానీ కనబడలేదు.
@@mullapudimanyam2999 naaku antha knoweldge ekjada chacchindandi.computer knoweldge ledu.annayagarivi, maavi cooking style okate.vaaru sivulu, memu.16 dynastylo migrate ayyivaccham.as per booksso we have forgotton Tamil language.he is recent.so not forgotton.msy be vamintslu karsm making video lonemo.gurthu lefu.sorry
@@dudduhimanayani9298 అమ్మా ధన్యవాదాలు. మీరు google typing instal చేసుకుని ఎనేబుల్ చేయండి. మీరు ఇంగ్లీష్,తెలుగు లేదంటే ఏభాషకావాలంటే ఆభాషలోనే టైపు చేసుకోవచ్చు.
@@mullapudimanyam2999 ok.sir.
నునె మాగాయికి మాములు మగాయికి తేడా తెలుపగలరు
Vedham la goshinche godavari amara nadam la shobille rajamahendram alladi neellatho manchi matali vantalu chesthunnaru ah bagawanthudu meekuayurarogyalu prasadhin chalani kori kuntunnanu namaskaram
Chaala Chaala Santhosham Andi..!! Dheerga Aayushmaanbhava.