ఓ యువతా..మేలుకో.! శ్రీ స్వామి వివేకానంద తన ప్రసంగాలతోనూ,సూక్తులతోనూ యువతరాన్ని ఉత్తేజపరిచి, దిశానిర్ధేశం చేశారు.! దేశంలో యువత మనసులో స్ఫూర్తి నింపిన వారిలో శ్రీ వివేకానంద అంతటి వారు మరొకరు లేరనడం అతిశయోక్తి కాదు.! యువత కోసం... శ్రీ స్వామి వివేకానంద ఎంతో తపించారు.! భారతదేశ భవిష్యత్తుని మార్చగలిగేది యువతేనని ఆయన బలంగా నమ్మేవారు.! యువతరం ఒక మంచి ఆశయంతో ముందుకు వెళ్లాలని ఆయన అనేవారు.! అందుకే "డబ్బు లేని వాడు కాదు జీవితంలో ఒక ఆశయం అంటూ లేని వాడు అసలైన పేదవాడు" అని ఆయన అనేవారు. ఆయన ఎప్పుడు యువతను "గొర్రెలలా కాదు... సింహంలా ధైరంగా బ్రతకండి’"దేనికి భయపడవద్దని చెప్పేవారు. "ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన కొంతమంది యువకులను నాకు అప్పగిస్తే మన దేశం స్వరూపాన్నే మార్చేస్తాను" అని స్వామీజీ తరచూ అనేవారు.!
ఎది చెయ్యాలన్నా, నేరవాలన్నా 40 లోపే చెయ్యాలి. అలాగే ఒక స్థిరమైన సంపాదన మార్గం కూడ అన్వేషంచు కోవాలి. 40 తరువాత క్రియేటివిటీ తగ్గుతు వస్తుంది. ఆల్రెడీ క్రియేటివ్ గా ఉన్న వారికీ కంటిన్యూ అవుతుంది. కానీ కొత్తగా మొదలె ట్టాలనుకునే వారు 40 తరువాత మొదలుపెట్టడం బాగా వర్క్ out అవ్వదు. జీవితం మీద దృక్పధం అనుభవాల భా రం కుటుంబ బాధ్యతలు, కస్ట సుఖాలు ఒకమాములు మనిషిలోని క్రియేటివిటీ కీ గొడ్డలి పెట్టు. 50 దాటిన తర్వాత టాప్ హై పొజిషన్స్ చేస్తూ మారిన వారికీ మెరుగైన ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. సామాన్యులకు కొత్తగా ఉద్యోగాలు దాదాపు అతి స్వల్పం. స్కిల్ చేతిలో గల వారికీ ఎపుడైనా demand వుంటుంది. గణితం, వంట, వడ్రంగి పని, ఎలె క్ట్రికల్ పని, ఇస్త్రీ Driving, రిపేరింగ్, వంటి పని వొచ్చిన వారికీ చేతి నిండా పని.
🙏
Anna🙏🙏
❤ Krishna surat
12.25pm
ఓ యువతా..మేలుకో.!
శ్రీ స్వామి వివేకానంద తన ప్రసంగాలతోనూ,సూక్తులతోనూ యువతరాన్ని ఉత్తేజపరిచి, దిశానిర్ధేశం చేశారు.! దేశంలో యువత మనసులో స్ఫూర్తి నింపిన వారిలో శ్రీ వివేకానంద అంతటి వారు మరొకరు లేరనడం అతిశయోక్తి కాదు.!
యువత కోసం... శ్రీ స్వామి వివేకానంద ఎంతో తపించారు.! భారతదేశ భవిష్యత్తుని మార్చగలిగేది యువతేనని ఆయన బలంగా నమ్మేవారు.! యువతరం ఒక మంచి ఆశయంతో ముందుకు వెళ్లాలని ఆయన అనేవారు.! అందుకే "డబ్బు లేని వాడు కాదు జీవితంలో ఒక ఆశయం అంటూ లేని వాడు అసలైన పేదవాడు" అని ఆయన అనేవారు.
ఆయన ఎప్పుడు యువతను "గొర్రెలలా కాదు... సింహంలా ధైరంగా బ్రతకండి’"దేనికి భయపడవద్దని చెప్పేవారు. "ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన కొంతమంది యువకులను నాకు అప్పగిస్తే మన దేశం స్వరూపాన్నే మార్చేస్తాను" అని స్వామీజీ తరచూ అనేవారు.!
ఎది చెయ్యాలన్నా, నేరవాలన్నా 40 లోపే చెయ్యాలి. అలాగే ఒక స్థిరమైన సంపాదన మార్గం కూడ అన్వేషంచు కోవాలి. 40 తరువాత క్రియేటివిటీ తగ్గుతు వస్తుంది. ఆల్రెడీ క్రియేటివ్ గా ఉన్న వారికీ కంటిన్యూ అవుతుంది. కానీ కొత్తగా మొదలె ట్టాలనుకునే వారు 40 తరువాత మొదలుపెట్టడం బాగా వర్క్ out అవ్వదు. జీవితం మీద దృక్పధం అనుభవాల భా రం కుటుంబ బాధ్యతలు, కస్ట సుఖాలు ఒకమాములు మనిషిలోని క్రియేటివిటీ కీ గొడ్డలి పెట్టు. 50 దాటిన తర్వాత టాప్ హై పొజిషన్స్ చేస్తూ మారిన వారికీ మెరుగైన ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. సామాన్యులకు కొత్తగా ఉద్యోగాలు దాదాపు అతి స్వల్పం. స్కిల్ చేతిలో గల వారికీ ఎపుడైనా demand వుంటుంది. గణితం, వంట, వడ్రంగి పని, ఎలె క్ట్రికల్ పని, ఇస్త్రీ
Driving, రిపేరింగ్, వంటి పని వొచ్చిన వారికీ చేతి నిండా పని.
🙏🙏🙏🙏🙏✨
🙏🙏🙏🙏🙏✨