DOP Prem P Sathish Interview : కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ తీసేయాలంటున్న ప్రేమ్ సతీశ్ | ABP Desam

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • #Prempsathish #dop #beggar #kumariaunty #abpdesam #gandhi #telugunews
    Kumari Aunty ని విమర్శించటం ద్వారా ట్రెండింగ్ లోకి వచ్చిన ఒకప్పటి డీవోపీ Prem P Satish ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ సంచారజీవితాన్ని గడుపుతున్నారు. హైదరాబాద్ ని ఐటీసీ కోహినూర్ పక్కన రోడ్ లో ఓ సంచారిలా గుడారం ఏర్పాటు చేసుకుని జీవితాన్ని గడుపుతున్న ప్రేమ్ పీ సతీష్ తో ఏబీపీ దేశం స్పెషల్ ఇంటర్వ్యూ.
    DOP Prem P Sathish Interview : కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ తీసేయాలంటున్న ప్రేమ్ సతీశ్ | ABP Desam
    Subscribe to the ABP Desam UA-cam Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
    telugu.abplive...
    Follow us on social media:
    / abpdesam
    / abpdesam
    / abpdesam

КОМЕНТАРІ • 458

  • @laxminarayana6997
    @laxminarayana6997 6 місяців тому +114

    అతని మాటలు వింటే అన్ని నిజాలు నిక్కచ్చిగా మాట్లాడుతున్నాను.. నిజం ఎప్పుడు కష్టంగా ఉంటుంది బ్రదర్

  • @PANWORLDMOVIELOVERS
    @PANWORLDMOVIELOVERS 6 місяців тому +70

    ఆయన్ను పిచ్చోడు అంటే నిన్ను మించిన పిచ్చోడు ఉండరు ... మైండ్లెస్ వర్డ్స్ ఫ్రమ్ Anchor .. ఇంటర్వ్యూ సెన్సిబుల్ గా చేసే మగాడే లేడా? He is CEO( Managing Director) for few startups. He worked almost in 15 film crafts. His way of talking , presence of mind & IQ Level is higher than any ordinary guy on earth. Somewhere he strucked with life issues( ప్రేమ, వృత్తి లో నమ్మక ద్రోహం, ఫ్యామిలీ తో గొడవలు , వేరే వాళ్ళు వాడుకుని వదిలేయడం ఇవన్నీ మనుషులు రిలేషన్స్ మీద అతనికి గౌరవం పోయింది...అందుకే అన్నీ వదిలేసి సమాజానికి దూరంగా సిటీ కి దగ్గర్లో ఉన్నారు ... ) 8 years back I spoke with him..... Even I introduced my family members as well...nice guy...well mannerred guy... Super human being... Mana konda gorrela madhya Simham laanti vyakthi... Ippudippude thagilina gaayaala nundi kolukuntunna vyakthi....athanni picchodu beggar antunna vaalle beggars. Picchollu koodaa ...aayannu picchodu anukuntunna vaalle picchollu...aayana knowledge ku manam saripomu...highly talented... 7 starts ups establish chesi execution chesina vyakthi.) పర్సనల్ లైఫ్ లో దెబ్బ తినడం వల్లే ఇలా అన్నిటికీ దూరంగా ఉన్నారు ...ఇప్పుడిప్పుడే తను ఇలా మీడియా వల్ల మన అందరికీ దగ్గరయ్యారు... అప్పట్లోనే డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి ఉంటే...ఖచ్చితంగా రాజా మౌళి సుకుమార్ త్రివిక్రమ్ స్థాయికి చేరే వాడు ... లెజెండరీ ఫిల్మ్ డైరెక్టర్ ...ఇండస్ట్రీ కి యముడికి మొగుడు, పెదరాయుడు, చంటి లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన రవి రాజా పీనిశెట్టి దగ్గర పని చేసిన వ్యక్తి ... ఛాన్స్ ఇస్తే పక్కా ప్రొఫెషనల్ గా మళ్ళీ ఎదుగుతాడు ... ఆయన లైఫ్ స్టోరీ మీద మూవీ తీస్తే కొన్ని కోట్ల మంది కి ఇన్స్పిరేషన్ అవుతుంది... సక్సెస్ ఫెయిల్యూర్ ప్రజెన్స్ అఫ్ మైండ్ wisdom అన్నీ ఉన్నాయి ఇతని స్టోరీలో ... ఫెయిల్యూర్ అంశాలు స్పృషిస్తే ఎటువంటి తప్పులు ఇతరుల చేతి మోసపోవడాలు లవ్ లో cautious గా ఉండడం... కంపెనీస్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి..లైఫ్ లో సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేయాలి... ఎవరితో ఎలా రిలేషన్స్ ఎంత వరకు మైంటైన్ చేయాలి అనే అంశాలు కొన్ని కోట్ల మందికి రీచ్ అవుతాయి....most successful failure మన PREM P SATISH ( ParvathaReddy Satish). ...Directors Producers please come forward to make a movie on his life story. For sure it'll be a block buster.✌️✌️

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 7 місяців тому +54

    ఇంత కంటే మంచి సినిమా ఏదీ లేదు.... Fact, ప్రాక్టికల్ మనిషి.... అన్నీ నిజమే అనిపిస్తుంది....

  • @OrugantiYadagiri-jw1ru
    @OrugantiYadagiri-jw1ru 7 місяців тому +173

    అడవిలో ఉంటే రుషి అంటారు హైదరాబాదులో ఉంటే పిచ్చోడు అంటారు మనుషులకు ఉన్న గుణం ఇదే

  • @sharanyafoodandeatingshow
    @sharanyafoodandeatingshow 6 місяців тому +24

    యాంకర్ అన్నా నీకేంటి నొప్పా ? అతనికి ఇల్లు లేదు . కావాలంటే నువు కొనివ్వు ఇల్లు. గాంధీ నీకు తాత అవుతాడా యాంకర్ . వాక్ స్వతంత్రం ఉన్నా దేశం మనది. ఇతరులని అడిగేటప్పుడూ సున్నితంగా అడుగు.

  • @neomnews7070
    @neomnews7070 7 місяців тому +88

    He is honest & great living personality! Please anyone support him 🙏🇮🇳🙏🥺

    • @Naamabinaama
      @Naamabinaama 7 місяців тому +1

      Do you know him or his honesty. He is drinking and is into gaanja. You want to support him

    • @neomnews7070
      @neomnews7070 7 місяців тому +2

      @@Naamabinaama if anyone single & upset from this world, it may automatically happen for relief.. Politians, business, many common people are heavily consumed those things..

    • @Naamabinaama
      @Naamabinaama 7 місяців тому +3

      Verify his past and then make statements. Not making any irrational comments here.

    • @neomnews7070
      @neomnews7070 7 місяців тому

      @@Naamabinaama yes! Agreed.. 💯✔️

    • @shivach3624
      @shivach3624 7 місяців тому +1

      Please Appointed Ts govt adviser He is most Brilliant man

  • @madhukargaddam4085
    @madhukargaddam4085 3 місяці тому +13

    గాంధీ గురించి నిజాలు మాట్లాడాడు, గ్రేట్...

  • @user-wd5ox7vu5n
    @user-wd5ox7vu5n 6 місяців тому +29

    నిజమైన బతుకుతున్న ఒక మంచి మనిషి ఆయన మాటలు మంచితనం దేని కూడా ఆశించకుండా బ్రతుకుతున్నాడు అంటే ఇంతకంటే ఇంకేం కావాలి🎉🎉🎉🎉🎉👌👌👌👌

  • @harinathrao4379
    @harinathrao4379 7 місяців тому +195

    ఆయన ఎక్కడో బతుకుతున్నాడు నిన్ను రమ్మాన్నాడా?? ఈ మనుషులు అతన్ని వదలి పెట్టరు,did he harm any body

    • @newmanimani5813
      @newmanimani5813 6 місяців тому +8

      Veellaku ilaantive kaavaali veella chanel rating kosam

    • @Naamabinaama
      @Naamabinaama 6 місяців тому +2

      If he did not harm anyone why nobody came to support him. He has an influential family staying right next to this place

    • @Naamabinaama
      @Naamabinaama 6 місяців тому +4

      Media has no other job

    • @padmajamanda3507
      @padmajamanda3507 6 місяців тому +4

      This is our rotten media

    • @rajasekharkollipara771
      @rajasekharkollipara771 6 місяців тому +1

      వాడు మహాత్మా గాంధీ గురించి మాట్లాడింది 100%తప్పు.

  • @ynagaraju9686
    @ynagaraju9686 6 місяців тому +36

    ఇన్ని యేళ్ళ తరువాత మంచి వ్యక్తిని పరిచయం చేశారు ధన్యవాదాలు

  • @srinivasaraogarikipati3211
    @srinivasaraogarikipati3211 6 місяців тому +48

    నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది.

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 6 місяців тому +68

    ద్విజ ఒక సందేశం ఇవ్వటానికి వున్నాడు.... నిజం.... వెయ్యి సినిమాల సందేశాలు అవసరం లేదు..... ఇతనే ఎవరినైనా మార్చగలడు.... చాలా క్లారిటీ గా వున్నాడు....

    • @PANWORLDMOVIELOVERS
      @PANWORLDMOVIELOVERS 6 місяців тому +1

      WELL SAID SIR...HUGE RESPECT ON YOUR WORDS....LOVE FROM BANGALORE SIR.❤❤❤❤❤❤💕💕💕💕💕💕💕💕💕💕🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Jerrinagam
      @Jerrinagam 6 місяців тому +2

      Ithani chethilo society pedithe .. marchagaladu.. ani anukuntunnanu

    • @PANWORLDMOVIELOVERS
      @PANWORLDMOVIELOVERS 6 місяців тому +1

      @@Jerrinagam 100%... Repu BRS kumbha konaali bayata pettedi DWIJA ne Mam

  • @laxminarayana6997
    @laxminarayana6997 6 місяців тому +27

    రిపోర్టర్ కొద్దిగా ఎక్కువ ఫీల్ అయి మాట్లాడుతున్నాడు... ఛానెల్ వ్యూస్ కోసం రిపోర్టర్ దిగజారి పోయి రిపోర్టింగ్

  • @saisatish4969
    @saisatish4969 2 місяці тому +4

    అతని స్థితి నీకులేదయ్యా, ఋషి లాగా బ్రతకాలి అంటే హిమాలయాలకు పోనక్కరలేదు, ఇక్కడ కూడా బ్రతకొచ్చు అని చెబుతూ...
    Nature is the best teacher అని
    దానిని కాపాడుకోవాలి అని చెప్పకనే చెబుతున్నాడు. నువ్వు అతని చుట్టూ వున్నా చెత్తని చూసావు, నేనైతే అతని లో వున్నా పరిణతి చూస్తున్న.
    ద్విజ గారికి ఆత్మ ప్రణామములు

  • @mantrigari
    @mantrigari 6 місяців тому +16

    అనేక విషయాలు ఎన్నో తెలియని చెపుతున్నాడు మహా జ్ఞాని అతడు అంటే నీకు సన్యాసి అనిపిస్తున్నాడు మాకు మహా జ్ఞాని అతనిలో కని పిస్తున్నాడు

  • @hariekrisshna3666
    @hariekrisshna3666 7 місяців тому +33

    Dwija భాయ్ ఆలోచనలు సమాజంలో అతనికి ఎదో అన్యాయం జరిగింది బ్రదర్ ఒక మంచి సందేశాత్మక సినిమా తీసి జనాలకి ఒక మంచి msg ఇస్తే బాగుంటుంది ద్విజ భయ్యా

  • @m.psumathi2410
    @m.psumathi2410 6 місяців тому +15

    ఒక రాష్ట్రాన్ని పరిపాలించే సీఎం కి కూడా అట్లాంటి మాటలు రావు అట్లాంటి టాలెంట్ లేదు సో సూపర్ ఇంటలిజెంట్ మనసీ ఎక్కడో ఆ మనిషికి ఏదో మిస్టేక్ జరిగింది అందుకే ఇలా

  • @user-xg3ld9db4s
    @user-xg3ld9db4s 6 місяців тому +52

    Hello media బాబూ..... , ఆయన గాంధీ విలన్ అని అనడంలేదు , colleges కి, hospitals కి గాంధీ పేరు పెట్టాల్సిన అవసరం ఏంటి? అని అడుగుతున్నాడు ! ఇంకా.., నోట్లు మీద గాంధీ బొమ్మే ఎందుకుండాలి ఆయన కంటే గొప్పవాళ్ళు ఎవ్వరూ లేరా మన ఇండియా లో... ? అని కూడా అడుగుతున్నాడు. సమాధానం తెలిస్తే చెప్పు , తెలియకపోతే మూసుకొని ఇంటికెళ్ళు !

  • @vinayplm836
    @vinayplm836 7 місяців тому +39

    He is great philosopher. He is trying to perform experiment. He got frustrated with this society. Now he 2ant to live under isolation

  • @poduguganesh8019
    @poduguganesh8019 7 місяців тому +31

    Minimalism అంటారు దానిని , అందరికీ అర్దం కాదు, గౌతమ బుద్ధా is a minimalist

  • @baswarajshetty3074
    @baswarajshetty3074 6 місяців тому +12

    Wonderful talk!! Thank u dwija. U r great!

  • @Hemanth_RSS_DNCC
    @Hemanth_RSS_DNCC 6 місяців тому +4

    God that guy so clarity on the things he speaks 🙏🙏🙏
    Anchor should have cried full day 😢😢 after interview 🥹🥹

  • @chooribachiworld
    @chooribachiworld 6 місяців тому +14

    ఆయన చెప్పింది మాకు బాగా అర్థం అయంది, మీకు అర్థం కాకపోతే మీరు తీసిన మీ వీడియో మల్లి చూడండి

  • @Jayabarathi216
    @Jayabarathi216 6 місяців тому +13

    సూపర్ గా మాట్లాడారు..చాలా ధైర్యంగా నిజాలు చెప్పారు..salute to this guy

  • @SKRU456
    @SKRU456 7 місяців тому +18

    You are genius sir , 😢 Jai Patel Jai Shriram

  • @Vlogswithwings
    @Vlogswithwings 7 місяців тому +36

    Arey anchor ga ataniki unna knowledge kuda ledura neeku. Atani interws chudu chasthv 😂🤙

    • @nirruniranjan9777
      @nirruniranjan9777 6 місяців тому +2

      Prem p Sathish gaaru manchiii talented ayaanalo kanisam 10percent knowledge kudaaa aaa anchor ki vundadhuu

  • @mdr3694
    @mdr3694 7 місяців тому +13

    Really great mane

  • @ajmirabhangilal9154
    @ajmirabhangilal9154 6 місяців тому +22

    అరే యాంకర్ గా ఆగరా రేయ్. ఆయన్ని మాట్లాడని రా....

  • @sudheerkumarravipati
    @sudheerkumarravipati 7 місяців тому +21

    ఛానల్ వుంది మంచి పని చేయడానికి కానీ మంచి వారిని bleam చేయదానికి కాదు. I think Anchor seshu need droctor treatment.

  • @user-id5tu8ls5z
    @user-id5tu8ls5z 7 місяців тому +38

    పిచ్చెక్కి మీరు వీడియోలు తీస్తున్నారు ఎవడు వెళ్ళమన్నారు

  • @chilukurimahenderreddy1595
    @chilukurimahenderreddy1595 7 місяців тому +16

    We are thankful to the reporter
    ఒక వ్యక్హిని పరిచయం చేసినందుకు

  • @Jerrinagam
    @Jerrinagam 6 місяців тому +2

    Oka political leader ki kuda undadhu intha knowledge.. superrr sir.. great.. gud teachers and truth

  • @padmavathikasara1611
    @padmavathikasara1611 6 місяців тому +9

    అయన చెప్పేది మాకు అర్ధం iyeidi. మీరు ఎందుకంత ఆవేశపడి పోతున్నారో అర్ధం కాలేదు. సరే ఆయనని పిచ్చి వాడు అంటున్నారు. మీరు గొప్పవాడ్ని అనుకుంటున్నారు కదా మీ half knowledge తో అలాంటి పిచ్చివాళ్ళు అనుకుంటున్న వాళ్ళు చాలా మంది ప్రపంచంలో ఉన్నారు. మీ ఇళ్ళు ఏమైనా వాళ్లకి రాసి ఇచ్చి జనజీవన స్రవంతి లో కలపండి.

  • @a.suresh3082
    @a.suresh3082 6 місяців тому +5

    వీడెవడో యాంకర్ పెద్ద మూర్ఖుడు లాగా ఉన్నాడు

  • @sukumarworld1156
    @sukumarworld1156 7 місяців тому +25

    I dislike for anchor asking questions

  • @shivach3624
    @shivach3624 7 місяців тому +15

    He is నేచర్ protected Man

  • @chandramohan4906
    @chandramohan4906 6 місяців тому +5

    Simply no words, he is a great man

  • @manyamstudio5389
    @manyamstudio5389 Місяць тому

    సతీష్ గారు మీరు సూపర్. కళ్ళు తెరిపించారు. విజ్ఞానం అంటే ఏమిటో. మీరు జ్ఞానానికి రూపం ఉంటే అది ఇలాగే ఉంటుందేమో. "చిరిగిన చొక్కా అయినా వేసుకో - కానీ మంచి పుస్తకం కనుక్కో"
    🙏

  • @nl7764
    @nl7764 7 місяців тому +9

    Nice 🎉🎉

  • @ramakanthragula2682
    @ramakanthragula2682 7 місяців тому +21

    Arey anchor ga nuvvu oka house konivvu ra tanaki

  • @itsokKiran
    @itsokKiran 7 місяців тому +9

    Oka manchi movie theeyandi dwija Bhai i support you ❤❤❤

  • @AmarNath-uv9bb
    @AmarNath-uv9bb 6 місяців тому +2

    Very good

  • @GopuBhumeshwer
    @GopuBhumeshwer 6 місяців тому +7

    తన ఆడిగిందనికి ఎవరు సమాధానం చెప్పాలి తను చేప్పినవాన్ని సత్యాలు కధ

  • @MohanraoNavuru
    @MohanraoNavuru Місяць тому +1

    ఆయన మాటల్లో దాగివున్న ఆంతర్యం అర్థం చేసుకోలేనిది.. ఆయనే మనసు విప్పి మాట్లాడాలి..

  • @ramakanthragula2682
    @ramakanthragula2682 7 місяців тому +17

    Anchor gadiki minimum knowledge kuda undadhu tanaki unna dantlo .

  • @shivnarenkondapuram9030
    @shivnarenkondapuram9030 6 місяців тому +3

    He is real hero real message for good society 🎉

  • @vraviprasad1241
    @vraviprasad1241 Місяць тому +1

    Bhaarth ki దుర్గతి పట్టిస్తున్న వారు ఎవ్వరూ అన్న క్లారిటీ ఆయన కి వుంది. మనకే లేదు సరియైన హిస్టరీని అందరూ చదవాలి. అప్పుడే మన దేశాన్ని కపడుకోగలము. జి భారత్, సేవ్ భారత్. జాగో హిందూ.

  • @arepellinaveen9416
    @arepellinaveen9416 6 місяців тому +2

    యాంకర్ నవుగాని నాకు కనిపించు ఇంకోసారి ఎవరితో ఎలా మాట్లాడాలి అని నేర్పిస్తా

  • @obuleshkshathriya4773
    @obuleshkshathriya4773 6 місяців тому +14

    సతీష్ అన్న .నిజాలు మాట్లాడు.love u అన్న

  • @koraramu8773
    @koraramu8773 6 місяців тому +4

    ఇతడు తనలో మనిషిని వెతుకుంటున్నాడు.

  • @visshnupr3594
    @visshnupr3594 6 місяців тому +3

    Hello Anchor garu
    Pls give respect to him pls

  • @shanthikumar9466
    @shanthikumar9466 7 місяців тому +6

    Repoter ki 90 mm rod dimpadu.., 😂

  • @chandrakalakomara7501
    @chandrakalakomara7501 3 місяці тому +1

    He is a great man , don't disturb, he tell ing all is true

  • @surich1507
    @surich1507 3 місяці тому +1

    అరే యాంకర్ బాబు మురికి కాలువలు పక్కన చాలా మందికి ఇబ్బందిగా అది గవర్నమెంట్ చూపించి మంచి చేయలిగా

  • @somkumarsalendra3966
    @somkumarsalendra3966 6 місяців тому +2

    నిజం మాట్లాడిన ఏ వ్యక్తి నైనా పిచ్చోడు అంటారు జనం

  • @challavenkateshwarlu4397
    @challavenkateshwarlu4397 Місяць тому +1

    మనిషి నిజాయితీ విలువ లూ తో బ్రతకడం కష్టం మనుషులు ఎక్కువ అలోచించ వద్దు

  • @jhanavireddy5267
    @jhanavireddy5267 7 місяців тому +4

    He is happy he don't have any problem wat for u

  • @AhmedNowheera
    @AhmedNowheera 3 місяці тому

    Great person dwija

  • @gvijaychandu8720
    @gvijaychandu8720 7 місяців тому +5

    Millions live in slums.. why are you bothered this man.. go n try and do good to the homeless n hungry people...... JAI BHARAT🕉️ JAI SRI RAM🎉JAI SRI KRISHNA🎉🎉🎉

  • @sampathkanna6809
    @sampathkanna6809 6 місяців тому

    ఆయన కు జ్ఞానం ఉంది కానీ ఆయన సైకీలాజికల్ గా డిస్టర్బ్ లో ఉన్నాడు.

  • @a.suresh3082
    @a.suresh3082 6 місяців тому +3

    😊 అరె పిచ్చ నా కొడకా యాంకర్ నీకు దమ్ముంటే ఇంకా సైకో నాకొడుకులు చాలామంది ఉన్నారు వాళ్లని అడగరా వెళ్లి❤

  • @srinivasraokosuri2324
    @srinivasraokosuri2324 Місяць тому

    యదార్థవాది లోకవిరోధి అంటారు నిజాలు చెప్పేవాడు ఇప్పుడు పిచ్చోడు లాగా కనిపిస్తాడు ఇది సహజ అతని దగ్గర చాలా చాలా జనరల్ నాలెడ్జ్ ఉంది అందుకే మీ మీడియా చానల్స్ అందరి వెళ్లి అతని ఇంటీరియర్ అతను అడిగే ప్రతి ఆన్సర్ కి మీ దగ్గర సమాధానం లేదు అతని ఇంటర్వ్యూ మీకు పాపులేషన్ ఇది నిజం

  • @ravindranathgoud6786
    @ravindranathgoud6786 6 місяців тому +2

    నిజాలు చాలా మందికి రుచించవు

  • @srinivaskodali1275
    @srinivaskodali1275 6 місяців тому

    He very smartly displayed around him the State of our lives in the hands of government ie; the "powerful" who are misusing the powers vested with them .

  • @gvsathanarayana780
    @gvsathanarayana780 21 день тому

    గాంధీ విషయంలో పచ్చి నిజాలు చెప్పాడు మనవడు

  • @reddyharish5246
    @reddyharish5246 6 місяців тому +1

    He is very talented🙏🙏👌👌

  • @janakiramudu2012
    @janakiramudu2012 19 днів тому

    మన తెలుగు సినిమా పరిశ్రమ లో మేధావుల పరిస్థితి ఇలాగే ఉంటుంది

  • @ravindrababumukkamala8546
    @ravindrababumukkamala8546 6 місяців тому

    Prem P. Satish sir.... Very very respectable person and most responsible citizen of India

  • @sridhartom284
    @sridhartom284 7 місяців тому +5

    Real living is in search of God, Reading bagavat geeta he his doing right .
    But we are all in search of cash, properties, tensions.
    He is well educated than CM Revanth reddy or PM Modi.
    You just refer again his interviews. The way he spoken better than jagan and revanth reddy.
    Don't judge a book by it's cover.

  • @Indrasena25
    @Indrasena25 Місяць тому

    Good question about Jawahar Lal Nehru really you are a gnani sir

  • @RameshD-i8z
    @RameshD-i8z 6 місяців тому +3

    రెండు పుటలు భోజనం పెట్టు తీసుకువెళ్లి

  • @robinsurro9280
    @robinsurro9280 2 місяці тому

    అయన ట్రెండ్ అఇన, UA-cam ద్వారా
    మనీ మాత్రం మీకు సహాబాష్

    • @robinsurro9280
      @robinsurro9280 2 місяці тому

      RGV కి ఇ స్టోరీ సరిపోతుంది.

    • @robinsurro9280
      @robinsurro9280 2 місяці тому

      ఖర్చు లేకుండా తీస్తాడు.

  • @MANUxAxL
    @MANUxAxL 4 місяці тому

    How ever he looks , he speaks all truth . It seems the interviewer staying there and he went there to give interview

  • @chinnaVenkatesh143
    @chinnaVenkatesh143 2 місяці тому +1

    యాంకర్ తనని ఇకడ ఎందుకు ఉంట్టునవు అని అడుగుతున్నాడు.
    ఆయనికి house లేదు ఉండడానికి నివు కటివు ఒకటి.
    నికు అక్కడ ఒకటే కనిపిస్తున్నాయా బాటిల్స్
    బయిట రోడ్ల పక్కన గల్లి లో ప్రతి area lo ఛాల ఉన్నాయి.... అవి కనిపియడం లేద నికు

  • @sunanda9856
    @sunanda9856 6 місяців тому

    What ever he spoke is absolutely correct...

  • @srinivasgoud7937
    @srinivasgoud7937 6 місяців тому

    Great super sir history

  • @AjayTiger-ws7mb
    @AjayTiger-ws7mb 5 місяців тому

    Super it is true talking

  • @balaiahreddy1684
    @balaiahreddy1684 26 днів тому

    ఇలాంటి జ్ఞానవంతులు దగ్గరికి మీరు ఖరాబ్ చేస్తున్నారు

  • @shekarnani4468
    @shekarnani4468 4 місяці тому

    అసమర్దుడి జీవయాత్ర బుక్ లో సీతారామరాజు కేరక్టర్ లాగా ఉంది ఇత్తడి లైఫ్ స్టైల్. సమాజం విరక్తి చెంది వైరాగ్యం తో జీవిస్తున్నాడు

  • @VelugulaDevisri
    @VelugulaDevisri 7 місяців тому +4

    👌👌👌👌👌👌👌👌👌

  • @pettemtharunkumar9091
    @pettemtharunkumar9091 2 місяці тому +1

    నిజమే గాంధీ బొమ్మా తీసివేయాలి

  • @balajikv1310
    @balajikv1310 6 місяців тому

    His thought process hats off

  • @SanthoshSanthu-pc3cy
    @SanthoshSanthu-pc3cy Місяць тому

    super brother

  • @PriyaPriya-bp9fl
    @PriyaPriya-bp9fl 7 місяців тому +4

    Worst anchor 😡😡

  • @Indrasena25
    @Indrasena25 Місяць тому

    What they think about you I think about you you are genius sir

  • @user-vb9cy9me3s
    @user-vb9cy9me3s 2 місяці тому +1

    నీలాగా ఆలోచన చేసి ఈ నాయకుడు ఒక్క నాయకుడు పుట్టలేదు రా

  • @gadiraju100
    @gadiraju100 7 місяців тому +1

    is there any place and concern ...for who don't want money or modern things?? its some life like sanyasi ... young generations need to know that.

  • @tirupathibairedla7368
    @tirupathibairedla7368 7 місяців тому +7

    Ayana akkada untey niku andhuku ra avasarama nuv ne mataluu rarripuk...

  • @lakshmikantaraosampelli1456
    @lakshmikantaraosampelli1456 6 місяців тому +1

    How great his comments and statements,he is well known person, sincere responses,maturedin all aspects, a complete man

  • @SeethaRamaiah
    @SeethaRamaiah 3 місяці тому +1

    Hellow anchor, you have no other job? Why are you distubring him with your idiotic questions? YOu channels get lost.

  • @Sardhar298
    @Sardhar298 3 місяці тому

    Good sathish anna bagachepyave

  • @keesariraju8362
    @keesariraju8362 6 місяців тому +5

    Nizam Gandhi bomma thiyali

    • @Chinnachennu123
      @Chinnachennu123 6 місяців тому +1

      Ni bommaa veddhama leka mana kulapodi bommaa veddhama cheppu bro😂😂😂

    • @sameergorrepati1996
      @sameergorrepati1996 13 днів тому

      Subhash Chandra Bose gari bomma undaali.

  • @rkrockshow3519
    @rkrockshow3519 6 місяців тому

    Great 👍

  • @esudhakargoud6371
    @esudhakargoud6371 6 місяців тому

    అతను చాలా పెద్ద మేధావి రా సామీ ❤❤❤❤❤మీరు పిచొల్లు రా నాయనా పో ❤❤❤❤❤

  • @ramakanthragula2682
    @ramakanthragula2682 7 місяців тому +6

    Rey tanani happy ga alaga undanivandira

  • @user-id5tu8ls5z
    @user-id5tu8ls5z 7 місяців тому +3

    ఎవరో ఎందుకు వెళ్లే ట్రెండ్ అవుతారు

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 Місяць тому +1

    Anchor నీవు వాళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఆయన జ్ఞానము ముందు నీవు nothing

  • @samudralajanardhanrao2617
    @samudralajanardhanrao2617 Місяць тому

    U ర్ 100/correct

  • @nageswarraokurimilli2976
    @nageswarraokurimilli2976 Місяць тому

    యాంకర్ గారు మీరు అడ్డమైన ప్రశ్నలు వెయ్యొద్దు ఆయన ఒక యోగి ,,

  • @srinivaskolli_
    @srinivaskolli_ 6 місяців тому +8

    అక్కడ వున్న వస్తువులు వింత కాదు, యాంకర్ అన్నిటికంటే వింత. సతీష్ గారికి సామాజిక స్పృహ వుంది అన్నది అర్థం అవుతుంది. కుమారి ఆంటీ దయవల్ల మీడియాలో కనిపించడం, ఇంటర్వ్యూస్ ఇవ్వడం, జనాలకి కొంత అవగాహన కలిగించడం వరకూ బాగుంది. 2013 టైంలో హుస్సేన్ సాగర్ కొంతవరకూ బానే వుండేది. గాంధీని టార్గెట్ చెయ్యడం బాలేదు. గతం తవ్వడం సరే, ప్రస్తుత అదానీ, అంబానీ, గుజరాత్ monopoly గురించి అవగాహన లేదా? కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ ఎక్కువ అవుతుంది అన్నది తెలీదా సతీష్ గారికి.

    • @prasadprasad-ce4rw
      @prasadprasad-ce4rw 6 місяців тому

      arey baabu andarilaage adani/gujrat/modi veellu yemaina videsalanunchi vacchara yemi maatalu avi sare mana telugu 2 states ni rule chesindhi telugu vaade kadha mari neeku yemi chesaaru mana festivals ki ticket rates penchadam hinduvulanu bondu gaallu anatam terrorists ki iftar vindulu idhena siggu undali kadha inka manam maaraka pothe yela adani modi gaaru raaka mundu business man athanaku support ichindi scamgress kongi vaallani anu arey oka businessman bharateeyudu chesthe tappa

    • @parthasarathyh.k7982
      @parthasarathyh.k7982 6 місяців тому +2

      Ahaaa😢ekkado tagilindi meeku😢Gandhi 😊😊😊😊😊

    • @nanivelisala8274
      @nanivelisala8274 6 місяців тому

      Gandi gurinchi adigaru kabatti athanu matladinanu and evari opinion valladhi and athanidhi opinion a kadhu athanu matladevi anni nijalu athanu cheppe prathi matani Google chesi chudandi ardam avthadhi

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 6 місяців тому

      ఆయన్ను పిచ్చోడు అంటే నిన్ను మించిన పిచ్చోడు ఉండరు ... మైండ్లెస్ వర్డ్స్ ఫ్రమ్ Anchor .. ఇంటర్వ్యూ సెన్సిబుల్ గా చేసే మగాడే లేడా? He is CEO( Managing Director) for few startups. He worked almost in 15 film crafts. His way of talking , presence of mind & IQ Level is higher than any ordinary guy on earth. Somewhere he strucked with life issues( ప్రేమ, వృత్తి లో నమ్మక ద్రోహం, ఫ్యామిలీ తో గొడవలు , వేరే వాళ్ళు వాడుకుని వదిలేయడం ఇవన్నీ మనుషులు రిలేషన్స్ మీద అతనికి గౌరవం పోయింది...అందుకే అన్నీ వదిలేసి సమాజానికి దూరంగా సిటీ కి దగ్గర్లో ఉన్నారు ... ) 8 years back I spoke with him..... Even I introduced my family members as well...nice guy...well mannerred guy... Super human being... Mana konda gorrela madhya Simham laanti vyakthi... Ippudippude thagilina gaayaala nundi kolukuntunna vyakthi....athanni picchodu beggar antunna vaalle beggars. Picchollu koodaa ...aayannu picchodu anukuntunna vaalle picchollu...aayana knowledge ku manam saripomu...highly talented... 7 starts ups establish chesi execution chesina vyakthi.) పర్సనల్ లైఫ్ లో దెబ్బ తినడం వల్లే ఇలా అన్నిటికీ దూరంగా ఉన్నారు ...ఇప్పుడిప్పుడే తను ఇలా మీడియా వల్ల మన అందరికీ దగ్గరయ్యారు... అప్పట్లోనే డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి ఉంటే...ఖచ్చితంగా రాజా మౌళి సుకుమార్ త్రివిక్రమ్ స్థాయికి చేరే వాడు ... లెజెండరీ ఫిల్మ్ డైరెక్టర్ ...ఇండస్ట్రీ కి యముడికి మొగుడు, పెదరాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన రవి రాజా పీనిశెట్టి దగ్గర పని చేసిన వ్యక్తి ... ఛాన్స్ ఇస్తే పక్కా ప్రొఫెషనల్ గా మళ్ళీ ఎదుగుతాడు ... ఆయన లైఫ్ స్టోరీ మీద మూవీ తీస్తే కొన్ని కోట్ల మంది కి ఇన్స్పిరేషన్ అవుతుంది... సక్సెస్ ఫెయిల్యూర్ ప్రజెన్స్ అఫ్ మైండ్ wisdom అన్నీ ఉన్నాయి ఇతని స్టోరీలో ... ఫెయిల్యూర్ అంశాలు స్పృషిస్తే ఎటువంటి తప్పులు ఇతరుల చేతి మోసపోవడాలు లవ్ లో cautious గా ఉండడం... కంపెనీస్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి..లైఫ్ లో సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేయాలి... ఎవరితో ఎలా రిలేషన్స్ ఎంత వరకు మైంటైన్ చేయాలి అనే అంశాలు కొన్ని కోట్ల మందికి రీచ్ అవుతాయి....most successful failure మన PREM P SATISH ( ParvathaReddy Satish). ...Directors Producers please come forward to make a movie on his life story. For sure it'll be a block buster.✌✌

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 6 місяців тому

      నీకు మన చరిత్ర తెలియదు మన మొదటి విద్యా మంత్రి మన పుస్తకాలను వక్రీకరించి రాయించారు. నీకు ఎవడు అంట తప్పు పట్టిస్తున్నారు. మీకు చరిత్ర తెలిస్తే గాంధీ మీద నెహ్రూ మీద అంబేకర్ మీద వీరశక్తి వస్తుంది. వీళ్లు ఇంత దుర్మార్గుల అంటావు