- 276
- 563 895
kanthrisa life stories
India
Приєднався 5 жов 2023
stories are important. i read many stories. i will share unconditionally with you all. lets listen to stories and grab something out of it. risa raso vaisaha
జీవితంలో ఈ నాలుగు వదిలేయాలి… | spiritual podcast | kanthrisa |
#meditation#Life #ThoughtlessState #LifeLessons #Philosophy #Spirituality #Learning
Переглядів: 3 105
Відео
Homeopathy వైద్యం భిన్నాంగా ఉంటుంది | kanthrisa |
Переглядів 682День тому
#Health #life #Meditation #Homoeopathy #Lifestyle#kanthrisa
యవ్వనం వృధాకానివ్వకు..| kanthrisa |
Переглядів 2,8 тис.14 днів тому
#life #meditation #stories #realstories #lessons #time
ఉన్నదాన్ని అనుభవించడం ఒక యోగం | అమ్మని చూసుకుంటూ నేను | kanthrisa
Переглядів 2 тис.14 днів тому
#youtubetrending #life #work #money #love #streetfood #vegetables #kanthrisa
తెలుసుకోవాల్సిన ఒక్కటి తెలుసుకో | you know it already | Kanth’Risa
Переглядів 3,6 тис.14 днів тому
Learn many things in the world.. unlearn in nature #learning #meditationtechniques #philosophy #motivation #dailyquotes
మధ్యవర్తిగా ఉండకు | kanthrisa |
Переглядів 1,6 тис.14 днів тому
#spirituality #meditation #life #problem #lifestyle #kanthrisa
సందిగ్ధం లేని స్థితి సహజ స్థితి | dilemma in life | kanthrisa
Переглядів 2,6 тис.21 день тому
Live without dilemma #motivation #quotes #stories #telugu #spirituality
నమ్మకం ముదిరితే మూఢనమ్మకం | 2 beautiful stories | kanthrisa
Переглядів 3,7 тис.21 день тому
నమ్మకం ముదిరితే మూఢనమ్మకం | 2 beautiful stories | kanthrisa
జల విలయం గుండెల్లో ప్రళయం | who’s responsible | kanthrisa
Переглядів 6 тис.28 днів тому
జల విలయం గుండెల్లో ప్రళయం | who’s responsible | kanthrisa
పులిని పంపిస్తా.. కొట్టుకు చావండి | పరమహంస కథలు | Kanthrisa
Переглядів 3,2 тис.Місяць тому
పులిని పంపిస్తా.. కొట్టుకు చావండి | పరమహంస కథలు | Kanthrisa
ఉక్కిరి బిక్కిరి చేసే zen కథలు | zen stories with deep meaning | Kanth’Risa
Переглядів 3,3 тис.Місяць тому
ఉక్కిరి బిక్కిరి చేసే zen కథలు | zen stories with deep meaning | Kanth’Risa
రామకృష్ణపరమహంస చెప్పినవి కధలు కావు జీవిత సత్యాలు | kanth risa |
Переглядів 8 тис.Місяць тому
రామకృష్ణపరమహంస చెప్పినవి కధలు కావు జీవిత సత్యాలు | kanth risa |
మనసు గురించిన రెండు కథలు | zen stories | kanthrisa
Переглядів 4,6 тис.Місяць тому
మనసు గురించిన రెండు కథలు | zen stories | kanthrisa
మనుషుల్లో తప్పులు ఎంచడం మానేసాను | few zen stories | Kanth’Risa
Переглядів 4 тис.Місяць тому
మనుషుల్లో తప్పులు ఎంచడం మానేసాను | few zen stories | Kanth’Risa
అష్టావక్ర గీత | ch 1 sloka 1 | kanthrisa
Переглядів 870Місяць тому
అష్టావక్ర గీత | ch 1 sloka 1 | kanthrisa
ఈ కథ విని హాయిగా నవ్వుకోండి | there is hidden truth in it | Kanth’Risa
Переглядів 3,6 тис.Місяць тому
ఈ కథ విని హాయిగా నవ్వుకోండి | there is hidden truth in it | Kanth’Risa
ఈ కథలు వింటే ఆశ్చర్యపోతారు | don’t miss these stories | Kanth’Risa
Переглядів 5 тис.2 місяці тому
ఈ కథలు వింటే ఆశ్చర్యపోతారు | don’t miss these stories | Kanth’Risa
ఏమీ సాధించాలని అనుకోక పోయినా చాల సాధింపబడతాయి | just be | Kanth’Risa
Переглядів 3,2 тис.2 місяці тому
ఏమీ సాధించాలని అనుకోక పోయినా చాల సాధింపబడతాయి | just be | Kanth’Risa
ఉన్నది పోతే బాధ తిరిగి పొందితే ఆనందం | it’s all mind play | kanthrisa
Переглядів 6 тис.2 місяці тому
ఉన్నది పోతే బాధ తిరిగి పొందితే ఆనందం | it’s all mind play | kanthrisa
సద్గురు సుబ్రమణ్యం గారు రమణ మహర్షి గురించి చెప్పింది వింటే ఆశ్చర్యపోతారు | kanthrisa
Переглядів 7 тис.2 місяці тому
సద్గురు సుబ్రమణ్యం గారు రమణ మహర్షి గురించి చెప్పింది వింటే ఆశ్చర్యపోతారు | kanthrisa
రెండు ఆసక్తికర కథలు.. ఒకే సందర్భానికి | 2 stories | kanthrisa
Переглядів 1,9 тис.2 місяці тому
రెండు ఆసక్తికర కథలు.. ఒకే సందర్భానికి | 2 stories | kanthrisa
నిన్ను నీవు గంభీరంగా తీసుకోకు | సద్గురు సుబ్రహ్మణ్యం | Kanth’Risa
Переглядів 7 тис.2 місяці тому
నిన్ను నీవు గంభీరంగా తీసుకోకు | సద్గురు సుబ్రహ్మణ్యం | Kanth’Risa
Strangers తో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త | communication with strangers | Kanth’Risa
Переглядів 2,8 тис.2 місяці тому
Strangers తో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త | communication with strangers | Kanth’Risa
కల్మషాలు లేని మనసు ఎలా వస్తుంది | book review | Kanth’Risa
Переглядів 2,9 тис.2 місяці тому
కల్మషాలు లేని మనసు ఎలా వస్తుంది | book review | Kanth’Risa
వంచన ఎలా మొదలవుతుంది | j krishnamurty philosophy | Kanth’Risa
Переглядів 2,4 тис.2 місяці тому
వంచన ఎలా మొదలవుతుంది | j krishnamurty philosophy | Kanth’Risa
నిరాడంబరత అసలు ఏమిటి | జె కృష్ణమూర్తి | Kanthrisa
Переглядів 2,8 тис.2 місяці тому
నిరాడంబరత అసలు ఏమిటి | జె కృష్ణమూర్తి | Kanthrisa
చింత ఒత్తిడి లేకుండా ఎలా జీవించాలి | book review | Kanth’Risa
Переглядів 3,1 тис.2 місяці тому
చింత ఒత్తిడి లేకుండా ఎలా జీవించాలి | book review | Kanth’Risa
సమస్తంలో నీవు ఒకడివని గుర్తించావా | simple life truths | Kanthrisa
Переглядів 3,7 тис.2 місяці тому
సమస్తంలో నీవు ఒకడివని గుర్తించావా | simple life truths | Kanthrisa
అద్భుత యోగి దేవరహా బాబా విలక్షణ జీవితం | devarha baba spiritual life | Kanth’Risa
Переглядів 3,3 тис.2 місяці тому
అద్భుత యోగి దేవరహా బాబా విలక్షణ జీవితం | devarha baba spiritual life | Kanth’Risa
Excellent sir❤❤
DIPLOMATIC WORLD.! Heartfully..Every body is Honest.! Whereas, Mindfully..Most people are Dishonest.! Moreover... They are behaving as honest persons with Hypocritical behaviour.! A hypocrite is a person.. Who practices hypocrisy what they say is not what they do.! SWAMI VIVEKANANDA SAID... I hate only one thing in the World...HYPOCRICY.! I shall have one man only to follow me,but he must be true and faithful unto death.!
అవును. అందమేంత కృత్రి మమ్ manufacture చేయచ్చో, పర్సనాలిటీ ని ఎలా బయటి వారి కోసం mould చేయచ్చో, బయటి వారికీ ఎలా తన ఆత్మ విస్వాసాన్ని తెలియ చేయచ్చో అన్నిటికి ఇపుడు methodology సృష్టించ బడింది. నాగరిక సమా జాలుగా గుర్తించ బడ్డ దేశాల సిస్టమ్స్ ఇవి. నాగ రికతను వారి అద్దాలోంచి చూసి నిర్ణయించడానికే ప్రపంచం అలవాటు పడింది . ఇతర నాగరికత లు న్యూనత కు గురి అయ్యాయి. ప్రపంచం అంత ఈ రో జు copy cats
Naa dash raa erri poo... Ka
Society Family Learning Learning that you learned
మీ మాటలు హాయిగా వింటున్నా 😊
నిజమే sir ఈ నాలుగు వదిలేస్తున్న నాకు తెలుస్తుంది
What are those four bro
You have been delivering such a valuable things which are very helpful to the entire Human race to know how to live on earth as living so many lacks of lifeforms
Anna voice clear ga vachetatttu chudandi..content miss avutham..🎉😊
Thank you so much sir for your valuable time and knowledge sharing 😊
అన్న ఈ లడ్డు మీద ఒక వీడియో ఎస్కో..! సత్యాన్ని పట్టుకోర అంటే లడ్డు చుట్టూ తిరుగుతారెంటన్నా మనోళ్ళు..!
జై శ్రీరామ్ 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
ఏదో సౌండ్ డిస్టర్బ్ ఉంది సార్
Sound quality konchem improve cheyandi sir. Thankyou.
ముల్లును ముల్లుతోనే తీయాలి.! వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి.! యుద్ధాన్ని యుద్ధంతోనే ఆపాలి అన్నట్టుగా.. మనసులోని ఆలోచనలను... ఆలోచనతోనే ఆపాలి.!
Homeopathy is an alternative medicine based on the theory of treating 'like with like'. Homeopathy claims to stimulate healing responses to diseases by administering substances that mimic the symptoms of those diseases in healthy people.!
Baga cheparu psychological ga kuda depend ayyi untundhi medicine evataniki
Idi nenu chadivanu gadidha story
హోమియోపతి గురించి విపులంగా మాకు తెలియని విషయం అర్థమయ్యేలా చెప్పారు
చాలా చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు
చాలా బాగా చెప్పారు
Hi
🙏🙏🙏🙏🙏✨
🙏🙏🙏🙏🙏✨
❤ Krishna surat 12.25pm
ఓ యువతా..మేలుకో.! శ్రీ స్వామి వివేకానంద తన ప్రసంగాలతోనూ,సూక్తులతోనూ యువతరాన్ని ఉత్తేజపరిచి, దిశానిర్ధేశం చేశారు.! దేశంలో యువత మనసులో స్ఫూర్తి నింపిన వారిలో శ్రీ వివేకానంద అంతటి వారు మరొకరు లేరనడం అతిశయోక్తి కాదు.! యువత కోసం... శ్రీ స్వామి వివేకానంద ఎంతో తపించారు.! భారతదేశ భవిష్యత్తుని మార్చగలిగేది యువతేనని ఆయన బలంగా నమ్మేవారు.! యువతరం ఒక మంచి ఆశయంతో ముందుకు వెళ్లాలని ఆయన అనేవారు.! అందుకే "డబ్బు లేని వాడు కాదు జీవితంలో ఒక ఆశయం అంటూ లేని వాడు అసలైన పేదవాడు" అని ఆయన అనేవారు. ఆయన ఎప్పుడు యువతను "గొర్రెలలా కాదు... సింహంలా ధైరంగా బ్రతకండి’"దేనికి భయపడవద్దని చెప్పేవారు. "ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన కొంతమంది యువకులను నాకు అప్పగిస్తే మన దేశం స్వరూపాన్నే మార్చేస్తాను" అని స్వామీజీ తరచూ అనేవారు.!
ఆధునిక యువతా..ఆలోచించండి.! ఆధునిక యువత "ఈ ఒక్క రోజే...నా జీవితం" అన్నట్టుగా అజ్ఞానంతో బ్రతుకుతున్నారు.! "ఈ రోజే.. నీ జీవితం అన్నట్టు జీవించండి" అని మన పెద్దలు చెప్పారంటే దానర్థం..అత్యంత స్పృహతోనూ, ఎరుకతోనూ అత్యున్నతంగా జీవించమని.!అంతేగానీ..దుస్సాహసాలతో, దురభ్యాసాలతో అడ్డూ,అదుపు లేక తర్వాత రోజుకే అంతం అయి పొమ్మని కాదు కదా.! ప్రస్తుత యువతరం,తమ విపరీతప్రవర్తనతో,సొంతవాళ్ళకు, సమాజానికి ఉపయోగ పడకపోగా..ఏదో ఒక ఉపద్రవాన్ని కొనితెచ్చుకుని నాశనమై పోతున్నారు.! ఉపద్రవమనేది ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియదు.. అనారోగ్యం, ఏక్సిడెంట్,అరెస్టు, మానభంగం, ఆత్మహత్య, హత్య మొదలైన వాటి రూపంలో... ఏ క్షణమైనా జీవితాన్ని కబలించవచ్చు.! కాబట్టి.. ఓ ఆధునిక యువతా..తస్మాత్ జాగ్రత్త.!
ఎది చెయ్యాలన్నా, నేరవాలన్నా 40 లోపే చెయ్యాలి. అలాగే ఒక స్థిరమైన సంపాదన మార్గం కూడ అన్వేషంచు కోవాలి. 40 తరువాత క్రియేటివిటీ తగ్గుతు వస్తుంది. ఆల్రెడీ క్రియేటివ్ గా ఉన్న వారికీ కంటిన్యూ అవుతుంది. కానీ కొత్తగా మొదలె ట్టాలనుకునే వారు 40 తరువాత మొదలుపెట్టడం బాగా వర్క్ out అవ్వదు. జీవితం మీద దృక్పధం అనుభవాల భా రం కుటుంబ బాధ్యతలు, కస్ట సుఖాలు ఒకమాములు మనిషిలోని క్రియేటివిటీ కీ గొడ్డలి పెట్టు. 50 దాటిన తర్వాత టాప్ హై పొజిషన్స్ చేస్తూ మారిన వారికీ మెరుగైన ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. సామాన్యులకు కొత్తగా ఉద్యోగాలు దాదాపు అతి స్వల్పం. స్కిల్ చేతిలో గల వారికీ ఎపుడైనా demand వుంటుంది. గణితం, వంట, వడ్రంగి పని, ఎలె క్ట్రికల్ పని, ఇస్త్రీ Driving, రిపేరింగ్, వంటి పని వొచ్చిన వారికీ చేతి నిండా పని.
risa nuv nonveg thintava? okavela thinakunte enduku thinavo cheppu?
Good
అయ్యా నీకో దండం 🙏🙏🙏
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
❤❤❤❤
😂😂😂😂😂😂
Excellent story's ❤❤❤tnq sir
అద్భుతః 🎉
నవీన్ ఆంక రింగ్ బాగానే చేసాడు. వేరేవాళ్ళ గురించి నాకెందుకు అన్నాడు అతను. ఇది best ఆన్సర్.
❤❤❤
Chintha Leni vaade nijamaina hero... ❤
ఈ పుస్తకం రామకృష్ణ మిషన్ బుక్ స్టాల్ లో దొరుకుతుంది.హైదరాబాద్, విజయవాడ, బెంగుళూరు, చెన్నై, రాజమండ్రి,కడప మైసూర్ ఇలా చాలా చోట్ల రామకృష్ణ మిషన్ ఉన్నది
Adbutham, truly inspiring
A good story, to learn many things, tq Risa garu. Haribol Harekrishna
Risaa Nenu vatti veru malalu chesthanu Aa number ki photos send cheyali cheppagalara If u don't mind
E number ki send cheyandi 9100801100
Excellent Navi , 🎉
Super Naveen👌👌
Good job Naveen, keep doing 👍👌👏. Also try to add address where they are placed including phone if they permit to help out as needed 👍
🙏🙏🙏🙏🫡
❤❤❤❤❤
Hirisa Nenu embroydery things pedthara
Sure.. come once please.. we discuss
Ok risa thankyou Indore lo vunnanu vachaka kalusthanu