మీలాంటి సామీజిలు చాలామందికి ధార్మం గురించి తెలిసి ఉంటే తిరుమలలో జరిగే నష్టాలను అవకతవకులను ధర్నా చేయండి అరమాటలు వదిలేసి మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి తిరుమలలో అవకతవకులు ఉన్నాయి కదా ఈ గవర్నమెంట్ వ్యవస్థ నుంచి ఈ దేవాలయాలను కాపాడండి అర మాటలు అడ్డ మాటలు ఎందుకు చెంబు స్వామి చెప్పండి కొంతకాలము ప్రజలు పెట్టిన బిక్షతో బతికేయండి స్వామీజీలు మీలాంటి వాళ్ళు కొందరు
చిన్న జీయర్ స్వామి వారు నిత్యం రాములవారిని ఆరాధ్య దైవంగా కొలుస్తారు సాధారణమైన వ్యక్తి అనడంలో ఆరాధించడం లో మా తొలి పిఆర్పి రేటు పెంచుకోవడానికి చూస్తున్న జర్నలిస్టు విలువలను మరిచిపోయి రఘు తన సంపదను పెంచుకోవడానికి చూస్తున్నాడు
ఈ చెంబు స్వామి నిజమైన పరుశురాముడు భక్తుడైతే రామాలయం కంటే పెద్ద ఆలయం నిర్మించి చూపించమనండి ప్రతి అడ్డమైన వాడు అడ్డమైన మాటలు అర మాటలు మాట్లాడటం చాలా సులభం
జైశ్రీరామ్ స్వామీజీ మీ పీక పై కత్తి పెట్టి ఎవరూ మిమ్మల్ని బలవంతంగా రామ నామం పలకమనడం లేదు . జైశ్రీరామ్ నినాదం దేవుడు కాక పోవచ్చు కానీ యావత్ హిందూ జాతిని స్వాబిమాన సంకేతం జైశ్రీరామ్
జై శ్రీరామ్. హిందూ బంధువులారా ఎవరి స్వంత నినాదం వారి ఇష్టం.కానీ బయటికి వచ్చి నప్పుడు మాత్రం హిందువులందరిది ఒకేనినాదం చేస్తే నే మనం మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోగలం.
రాముడు మహావిష్ణు అవతారం అని వాల్మీకి రామాయణం లో వున్నది. చిన్నపిల్లలకు కూడా ఈ విషయం తెలుసు. మరి, వైష్ణవ ఆగమం ఎందుకు అని అంటారేమిటి ఈయన?? పూర్తిగా తెలిసిన వాళ్ళను ఇంటర్వ్యూ చేస్తే ఛానల్ కు గౌరవం పెరుగుతుంది.
Bouddam ledu bouddam valla bharathiya rajula pourusham chachi poindi ee deshaniki bouddam valla prayojanam ledu bala paduthunna bharathiya darmanni nashanam cheyyakandi
అతను అన్న మాటలు వేరు ...నువ్ పెట్టిన థంబ్ నైల్ వేరు....ఉచితాలకు అలవాటు పడి మీ ఓట్ అమ్ముకొని నీచంగా బతకొద్దు అనేది అతని ఉద్దేశం...కష్టపడిితే అంతకంటే బాగా బ్రతకొచ్చు కదా బాగా సంపాదించుకొవచ్చు కదా అనేది అతని ఉద్దేశం ..బుర్ర తక్కువ దానిలా ఉన్నావ్ ...రికమెండేషన్ తో వచ్చావా?
@@_-..d.s..--_0300 ఒకసారి ఇంటర్వ్యు మొత్తం పరిశీలిస్తే సారు ఒకసారి శాక్తేయ అంటారు ఒకసారి బౌద్ధం అంటారు మరోసారి పరుషరామ వారసులం అని మరోసారి జంభవంతుల వారసులం అని antundu కానీ పై ఇద్దరు శ్రీరాముడిని తమ ప్రభువు గా గుర్తించారు అని గుర్తించలేక పోవటం సారు మేధా శక్తి కి నిదర్శనం
Raghu, only accepted Spirtual Leader of India is Jagadguru Adi Shankaracharya. There is none after him who can be compared with him but only those who follow him. Those who oppose him or take different approach will not be appreciated by true Indian
Respected @mrcrao with lot of respect to Sri Adi Sankaracharya, I humbly request you to study the various schools of thoughts in sanatana Dharma. Know more about Other sects like dwaitha, vishisthadwaitha, adwaitha schools of thought and paths to reach God
శంకరాచార్యులు వైష్ణవులు కాదు స్వామి...మీరు update అవ్వండి... ప్రాణప్రతిష్ట చేసింది పుజారులే, మోదీ గారు కాదు, he only attended as the head of the nation..
బౌద్ధమే మన దేశంలో మొదటిది క్రీస్తుపూర్వం 500 నుంచి బౌద్ధం ఉంది. క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల తర్వాత సైరస్ అనే పర్షియా దేశపు రాజు మన సింధు లోయని పరిపాలన చేశాడు. హిందూ దేశం అని సైరస్ రాజు ఈ దేశానికి పేరు పెట్టాడు . పర్షియా దేశపు ఆర్య బ్రాహ్మణులు క్రీస్తుపూర్వం 200 లో సింధులోయలోనికి వలస వచ్చారు. బౌద్ధారామాలను కూల్చి వీళ్ళ దేవుళ్ళ గుళ్లను కట్టుకున్నారు . అయోధ్య తోవి చూసిన బౌద్ధారామాల అవశేషాలే కనపడతాయి. బ్రాహ్మణులు ఈ దేశ చరిత్ర కనుమరుగు చేశారు. చరిత్ర ఎప్పటికీ అబద్ధం కాదు ఇది సత్యం
ఎవరినీ నొప్పించకుండా శాంతియుతంగా చెప్పారు❤
super sir, వాస్తవాలు చెప్పినారు, ధన్యవాదములు సార్
🙏Swami Bagavati Maharaj very nice explained about sanatana Darma
This man knows many things and is very knowledgeable about our country. Need more interviews with him for more insights.
Very nice interview useful to society
Great conversation 🎉
Very informative interview.... thanks...
Right sami Jai hindu jai bharat maa 🌲
good interview
చాలా మంచి విశ్లేషణ
We need more ❤
Good information
He is telling true history
Very good information
ఈ స్వామి మాటలు నేర్చాడు కొన్ని సంఘాల మనిషి స్వామి వేషం వేశాడు
చినజీయర్ ఏ సంఘం?
సంఘాలునీకేనా ఇంకెవరికి ఉండకూడదా
ఒరేయ్ రవి నీ భాదేంట్రా?
సనాతన ధర్మం గురించి చాలా మంచిగా వివరించారు స్వామి బాగావతి మహారాజ్ గారు.........
ఈ జంభూకం గాడు తేనె పూసిన కత్తి వీడు సనాతనధర్మ వ్యతిరేకి వీన్ని నమ్మకండి
If they are not buddha followsera you don't want to interview him , are u a selected journalist
స్వామీజీ భగవత్ జి కి మీకు ధన్యవాదములు,,❤👌👌🙏🙏
This is true
మీలాంటి సామీజిలు చాలామందికి ధార్మం గురించి తెలిసి ఉంటే తిరుమలలో జరిగే నష్టాలను అవకతవకులను ధర్నా చేయండి అరమాటలు వదిలేసి
మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి తిరుమలలో అవకతవకులు ఉన్నాయి కదా ఈ గవర్నమెంట్ వ్యవస్థ నుంచి ఈ దేవాలయాలను కాపాడండి అర మాటలు అడ్డ మాటలు ఎందుకు చెంబు స్వామి చెప్పండి
కొంతకాలము ప్రజలు పెట్టిన బిక్షతో బతికేయండి స్వామీజీలు మీలాంటి వాళ్ళు కొందరు
Namobudhy
పరాక్రమవంతుడైన అశోక చక్రవర్తి,
భౌద్ధ మతం స్వీకరించిన తర్వాత
ముస్లిమ్స్ రాజుల చేతుల్లో ఓడిపోవడానికి కారణం అయ్యింది.
Ashokuni tim lo evvadi akramana cheya leduu ......
Ashokuni manumaduu Bruhadathuni athani Mama Pushyaga mithruduu ( brahmini )chethiloo vennu pottu podichi chamsasaduu a ashokuni manumannii...........
Aaa nxtt genaration loo ( brahmnins paripalana lo only kshatriyuley ydham cheyali...migatha vallu anarhuluu anni chapadam vallaa ) muslms vacharu nayanaa guddi gaa matladaku half knolwdge
Ashoka was in 200 BC and the Muslim religion started in 600 AD 😂😂
Chaala baagachepparu
చిన్న జీయర్ స్వామి వారు నిత్యం రాములవారిని ఆరాధ్య దైవంగా కొలుస్తారు సాధారణమైన వ్యక్తి అనడంలో ఆరాధించడం లో మా తొలి పిఆర్పి రేటు పెంచుకోవడానికి చూస్తున్న జర్నలిస్టు విలువలను మరిచిపోయి రఘు తన సంపదను పెంచుకోవడానికి చూస్తున్నాడు
Jai swamiji.your honesty makes them inferior swamy.
Chnnajiyarswami.anthadungabadcow..iebummida.evvaduleeduu.idesathyeamm
Very informative... Nice video .
ఈ జంభూకం గాడు తేనె పూసిన కత్తి వీడు సనాతనధర్మ వ్యతిరేకి వీన్ని
ఈ చెంబు స్వామి నిజమైన పరుశురాముడు భక్తుడైతే రామాలయం కంటే పెద్ద ఆలయం నిర్మించి చూపించమనండి ప్రతి అడ్డమైన వాడు అడ్డమైన మాటలు అర మాటలు మాట్లాడటం చాలా సులభం
రఘు గాడు ఎన్టీ హిందూ
Correct 100%.Matladeru
He is telling the hidden truth
Good Debate
ఇది డిబేట్ కాదు. ఇంటర్వ్యూ.
Super ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
జైశ్రీరామ్ స్వామీజీ మీ పీక పై కత్తి పెట్టి ఎవరూ మిమ్మల్ని బలవంతంగా రామ నామం పలకమనడం లేదు . జైశ్రీరామ్ నినాదం దేవుడు కాక పోవచ్చు కానీ యావత్ హిందూ జాతిని స్వాబిమాన సంకేతం జైశ్రీరామ్
Sanka naku
ఓమ్ కలియుగ ధర్మంచక్కగాపరిపాలనచేస్తుందిదర్శనంలేనిఆధ్యాత్మకంకొనసాగుతుంది🔥🕉️
Very good information. Thanks to swamiji and mana toli velugu channel.
❤
ఈ స్వామి సనాతన ధర్మ వ్యతిరేకి
ఇది కరెక్ట్
JAI BHAVANI VEER SHIVAAJI
good భగవతి మహరాజు❤❤❤❤....
Z❤x
Good inpermation
Information
జై భగవతి మహారాజు
Very good interview
Very nice interview,useful to society .
👍🙏
ఈయనకి కుల వివక్ష ఉంది. ఇదేం సనాతన ధర్మం
Migatha swamiji laku yiyana kanna yekkuva undi
బలవంతపు నినాదం కాదు యిష్టం తో చెప్పాలి మనిషి అది జన్మ హక్కు
Yes
మన తొలి వెలుగు ఛానల్ హిందు వ్యతిరేఖ ఛానల్
ఎవరిని విదేశీయులు అంటున్నారో అర్ధం కాలేదు. వివరించ గలరు .
చక్కటి విశ్లేషణ
❤❤❤❤
Om namashivaya
Jai beemkaadu.jai Sriram
Mr.anchor chethulu Jodinchi namaskaram cheyyali
👍
శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణ పత్య, బౌద్ధ, జైన, సిక్ఖు మతాలన్నీ సనాతన ధర్మం లో భాగమే! సమన్వయ సారథ్యం హిందుత్వం లో ఉంది.
బౌద్దమే ముందు.... బౌద్ధం యెక్క శిల్ప కల మీద హిందుత్వం స్థాపించారు
+🎉🎉@@kesar6482
జై శ్రీరామ్. హిందూ బంధువులారా ఎవరి స్వంత నినాదం వారి ఇష్టం.కానీ బయటికి వచ్చి నప్పుడు మాత్రం హిందువులందరిది ఒకేనినాదం చేస్తే నే మనం మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోగలం.
రాముడు మహావిష్ణు అవతారం అని వాల్మీకి రామాయణం లో వున్నది. చిన్నపిల్లలకు కూడా ఈ విషయం తెలుసు. మరి, వైష్ణవ ఆగమం ఎందుకు అని అంటారేమిటి ఈయన??
పూర్తిగా తెలిసిన వాళ్ళను ఇంటర్వ్యూ చేస్తే ఛానల్ కు గౌరవం పెరుగుతుంది.
Swami meru. evaru me guru parampara enti. Me biography cheppandi
🙏🙏
ఆడు మీ వాడే మీరంతా ఆడుతున్న ది నాటకం ఆయన స్వామి యేటి నటన
Super🎉🎉🎉🎉🎉
That is rama birth place why the quetion , he has his temple back. Every one should be happy
సూపర్ చర్చ బ్రో
రఘు నీవు హిందూ. వ్యతిరేకివి.
రాములవారి ప్రతిష్ట ను ఎట్లా తక్కువ చేయాలి అని నీ ఆలోచన. ఇద్దరు పనికిమాలిన వ్యక్తులు.
Nivvu..vestunakudukuvura.bro
ఈ దేశంలో ఎన్నో కులాలు సృష్టించినవాడు ఈరోజు వాడు లేడు. వాడొదిలిన శారాఘాతం వల్ల ఎన్నో హృదయాలు గాయపడినయి, ఆ బాధ అనుభవించినవవాడికే ఎరుకైతది.
Swami ki BODY IS TEMPLE
ఛానెల్ రేటింగ్ రావాలంటే ఇలాంటి వారి తో ఇంటర్వ్యూ cheyandi
వీడియోకి రిపోర్ట్ కొట్టండి
Must watch
వాడే చెక్కే స్వామి గాడు దీని వెనక ఉన్నాడు, don't worry Swami ji
అయ్యా చెంబు సామి ప్రజల సహకారంతో మోడీ గారు రామాలయం నిర్మించారు మరి మీకు వచ్చిన నష్టం బాధ ఏంటో అర్థం కావడం లేదు
😷
🏋️🚶🏃⛹️💪
🕉️🙋 జై 🗣️🕺 జై 🙏జై 🚩 శ్రీ 🎯🏹 రామ్,
🌍🐄 🌪️🌊💧🛕🎪🗾🪨 🐕🐉🐢🦅🌑🌕🦣🦚 🐘🦁 💰🐒 🐮 ⛳🌲 🌴 🎋🧎 భారత్ మాతాకీ 🇮🇳❣️🙋
🕉️🔱📿🚩 జై హింద్🙏🫡
రామ మంత్రాలు అన్ని ఒకటే స్వామి
👌👌👌👌👌👌👌👌👌
దొంగ స్వాములు వస్తరూ అని వీర బ్రహ్మం గారు ి
ఎప్పుడో చెప్పారు వీడు ఒకడు.
Avunuuu .... Correct gaa chepparu....
Veera Brahmam gaaru.... Nijanni Kontha mandi Daachi.... Pakka vallu chesina Work, ki Credit kottesi.... Vallani chinna chupu chustaru.... Ani....
Nijam Kondaraga evari Estam unadu... Paigaa Pakkodi Ni helana cheyadam... Abaddalu cheppe vaalini... Cheppu tho kotte rojulu vastaai ani Kuda Brahmam gaaru chepparu
@@battulanarsimlu9511👌
వాడు వేదాంతి నువ్వు సిద్ధాంతి.....
Nvemo pukanthi
That's why we are becoming cheap in others.
ఈ స్వామి గాడు సనాతన దానికి చీడ పురుగు లాంటి వాడు.ఈ రఘు గాడికి ఏమి పని లేదు.అందుకే ఇలాంటి పనికి మాలిన స్వాములను ఎన్నుకుంటారు..
This is first interview which I don’t like it to watch at all.
How can Swamy say Hindus temples as a Buddhist temples.
స్వామి రాజులంటే అంతా మనమే కదా అందరూ మనమే కదా ఆందులో యుధ్ధం ఎందుకు?
స్వామి అన్నప్పుడు ఇలాంటి కాంట్రవర్సీ interviews చెయ్యకూడదు.
Very good interview, swamy ji your so great
jai bheem jai bharat jai bhagavati maharaj ki
What is Bouddha sekti peetham?
అయ్యా ఈ భగవత్ గారు రాంలల్ల టెంట్ లొ ఉన్నపుడు ఎక్కడ జాకున్నారు.
ఈ స్వామీజీకి టీవీలలో ఫేమస్ అవ్వడం ముఖ్యం
Gurijee nepadalaku navandalu jai Sri Ram🚩🚩🚩🚩🚩
Bouddam ledu bouddam valla bharathiya rajula pourusham chachi poindi ee deshaniki bouddam valla prayojanam ledu bala paduthunna bharathiya darmanni nashanam cheyyakandi
Brother Raju is there Possibility to provide swamiji number because his knowledge is excellent, I want to meet him.. Please
Good video
అతను అన్న మాటలు వేరు ...నువ్ పెట్టిన థంబ్ నైల్ వేరు....ఉచితాలకు అలవాటు పడి మీ ఓట్ అమ్ముకొని నీచంగా బతకొద్దు అనేది అతని ఉద్దేశం...కష్టపడిితే అంతకంటే బాగా బ్రతకొచ్చు కదా బాగా సంపాదించుకొవచ్చు కదా అనేది అతని ఉద్దేశం ..బుర్ర తక్కువ దానిలా ఉన్నావ్ ...రికమెండేషన్ తో వచ్చావా?
Yes అవును
మన తొలి వెలుగు డబ్బుకు అమ్ముడు పోతున్నాడు
No
స్వామిజి ల కర్ర చివర ఒక గుడ్డ కట్టి ఉంటుంది ఈ స్వామి జి చేతి కర్ర కు లేదు మరి కర్ర ఎందుకు... నడవ లేక లేక ఎవరినైనా kottenduka😮
ఎక్కడ నుండి వచ్చావ్ కొత్త దుకాణం పెట్టుకొని బౌద్ధ మత ప్రచారం చేయడానికి
మీరే కొత్తగా వచ్చారా బాబు😂😂
@@_-..d.s..--_0300 ఒకసారి ఇంటర్వ్యు మొత్తం పరిశీలిస్తే సారు ఒకసారి శాక్తేయ అంటారు ఒకసారి బౌద్ధం అంటారు మరోసారి పరుషరామ వారసులం అని మరోసారి జంభవంతుల వారసులం అని antundu కానీ పై ఇద్దరు శ్రీరాముడిని తమ ప్రభువు గా గుర్తించారు అని గుర్తించలేక పోవటం సారు మేధా శక్తి కి నిదర్శనం
Nijam chala cheddu gane untadi, ippudu unna gudulu okkapati jaina bouddha mandirale .
Bouddam valla bharath yeppatiki viswaguru kaledu majority prajalu yedante ade darmam
Avunu avunu anduke Japan, South Korea develop.kaledu
@@raghureddyjagannagari1697 జపాన్ లో ఎంతమంది బౌద్దులు వున్నారు
జై శ్రీ కృష్ణ
కొత్తగా మతం మారిన వారికి నామాలు ఎక్కువ
@@connectingrpchannel520joe cool Bharat rice nikosame.
😂rice bag convert
మీ యొక్క వివరణ చాలా బాగుంది స్వామి
రఘు గారు దిగజారకండి
Raghu, only accepted Spirtual Leader of India is Jagadguru Adi Shankaracharya. There is none after him who can be compared with him but only those who follow him. Those who oppose him or take different approach will not be appreciated by true Indian
No single Guruji pls.
Respected @mrcrao with lot of respect to Sri Adi Sankaracharya, I humbly request you to study the various schools of thoughts in sanatana Dharma. Know more about Other sects like dwaitha, vishisthadwaitha, adwaitha schools of thought and paths to reach God
Superb swamy jee
స్వామీజీ నమస్తే అన్నావు రెండు చేతులు జోడించి నమస్కారం చేయొచ్చు కదా
ఇప్పుడు చరిత్ర చదవరు స్వామి ఏది చెబితే దానికి గొర్రెల్లా తల ఊపే బ్యాచ్ తయారైనది, ఎవరి మాట వినరు
😂😂😂
ఈ జంభూకం గాడు తేనె పూసిన కత్తి వీడు సనాతనధర్మ వ్యతిరేకి వీన్ని నమ్మకండి
Dear friends Pl.first Listen dont misunderstand.As per Our puranas it may be think it correct or not ?????
ఇలాంటి బాబాల అభిప్రాయం కాదు రఘు నువ్వు తెలుసుకోవాల్సింది మెజారిటీ హిందువులప్లీజ్ ప్రజల అభిప్రాయం
dear Raghu do not play games with hindu religion. for your best sake. jai bheem. jai hindh.
❤❤🎉🎉
శంకరాచార్యులు వైష్ణవులు కాదు స్వామి...మీరు update అవ్వండి... ప్రాణప్రతిష్ట చేసింది పుజారులే, మోదీ గారు కాదు, he only attended as the head of the nation..
సనాతన ధర్మం ముందా భౌద్ధం ముందా ? మీరు చెబుతున్నది చాలా తప్పు...భౌద్దం ముందే సనాతన ధర్మం ఉంది...మీరు confusing గా ఉన్నారు...
బౌద్ధమే మన దేశంలో మొదటిది
క్రీస్తుపూర్వం 500 నుంచి బౌద్ధం ఉంది.
క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల తర్వాత సైరస్ అనే పర్షియా దేశపు రాజు మన సింధు లోయని పరిపాలన చేశాడు.
హిందూ దేశం అని సైరస్ రాజు ఈ దేశానికి పేరు పెట్టాడు .
పర్షియా దేశపు ఆర్య బ్రాహ్మణులు క్రీస్తుపూర్వం 200 లో సింధులోయలోనికి వలస వచ్చారు.
బౌద్ధారామాలను కూల్చి వీళ్ళ దేవుళ్ళ గుళ్లను కట్టుకున్నారు .
అయోధ్య తోవి చూసిన బౌద్ధారామాల అవశేషాలే కనపడతాయి.
బ్రాహ్మణులు ఈ దేశ చరిత్ర కనుమరుగు చేశారు.
చరిత్ర ఎప్పటికీ అబద్ధం కాదు ఇది సత్యం
@@JesusTalkMe మీరు మీరు చెప్పేది అక్షరాల నిజం అన్న జైభీమ్