దసరా అనేదే లేదు! అది అశోక విజయ దశమి | Jambu Dweepam Bhagawati Maharaj Exclusive Interview

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 652

  • @ashokkumarvubbapally1376
    @ashokkumarvubbapally1376 Рік тому +39

    సబ్బండ వర్ణాల కు మేల్కొంటే బాగుంటుంది 🙏🙏🙏👌👌👌👍👍👍⭐⭐⭐🙏

  • @raveendrabhupathi3917
    @raveendrabhupathi3917 2 роки тому +40

    మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం స్వామి నిజాలు మాట్లాడి మీరు మూర్ఖ జనాల కళ్ళు తెరిపిస్తున్నారు👍👍👌

  • @srinivasu799
    @srinivasu799 2 роки тому +31

    వక్రీకరించబడిన భారతదేశ చరిత్రను బయటకు తీసి వాస్తవాలను సమాజానికి అందిస్తు, సమ సమాజ నిర్మాణానికి మీరు చేస్తున్న కృషి అమోఘం. మీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం స్వామీజీ
    Jai భీమ్
    Jai జంబూ ద్వీప
    Jai సింధు

  • @TaralapallyAshok
    @TaralapallyAshok Місяць тому +27

    చరిత్రను మరిచిపోవద్ధన్న మీ వాదన ✊
    అశోక విజయ దశమి శుభాకాంక్షలు

  • @Rraw12
    @Rraw12 Місяць тому +22

    మీరు ఇలాంటి వారితో నిజమైన చరిత్ర తెలుసేలా సమాజానికి అందిస్తునందుకు చాలా సంతోషం,,,,

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 3 роки тому +22

    స్వామి గారి పాదాలకు దండాలు దండాలు మీ లాంటి గురువులు దేశమంతటా లక్ష లలో ఉండాలి తొందరగా తయారు చేయండి స్వామి గారు చాలా లేట్ అయ్యింది

  • @surihumanist3768
    @surihumanist3768 3 роки тому +112

    నిజాన్ని చెప్పె మీలాంటి వారిని ఈ సమాజం అర్థం చేసుకోవడం కష్టం గురువు గారు...🙏

    • @vijawadafram2622
      @vijawadafram2622 2 роки тому

      Bongu gadu

    • @mahimahesh2707
      @mahimahesh2707 2 роки тому

      ఈడ ప********** గాడు చేతిలో గురువులు దండాన్ని ఎందుకు పెట్టుకుంటారు అంటే కుక్కలు తోలడానికి అన్న ఈ నా కొడుకు చెప్తున్నాడు నీలాంటి ఎదవ సపోర్ట్ చేస్తున్నారు సరిపోయింది.

    • @pandith4654
      @pandith4654 2 роки тому

      @@vijawadafram2622 mee nanna bongu gada ilantivanny
      Public lo cheppakoodadura abbai
      Nuvvu mee ayyaki puttaledani
      Thappuga anukuntaru

    • @Scientificknowledge26
      @Scientificknowledge26 Рік тому +2

      @@vijawadafram2622😂😂😂 konda gorrevi Nuv

    • @user-vh9vi3ms2o
      @user-vh9vi3ms2o Рік тому +1

      ఇలాంటి బుద్ది హీనుల ను ఇంటర్వ్యూ చేసే మీకు బుద్ది లేదు

  • @elthurishankar5387
    @elthurishankar5387 3 роки тому +42

    Thank you for the information
    భగవతి మహరాజ్.
    జై భీమ్ జై జంబూ ద్వీపం.

    • @mahimahesh2707
      @mahimahesh2707 2 роки тому +1

      😀😀😀😀

    • @shanthikumar6978
      @shanthikumar6978 Рік тому +2

      @@mahimahesh2707 niku pani em ledhara andhariki reply isthunnav 🤦‍♂️

  • @shagababu9416
    @shagababu9416 3 роки тому +65

    మీలాంటి మహాపురుషులు మన సమాజానికి చాలా అవసరం గురూజీ 🙏💙

  • @sandeepkumarchapidi5498
    @sandeepkumarchapidi5498 3 роки тому +87

    కాలం తో పాటు బహుజనుల సంస్కృతి, చరిత్రను మనువాదులు కల్పిత కుట్రలతో దగా చేస్తూనే ఉన్నారు...దానికి నిలువెత్తు సాక్షం...అశోక విజయ దశమి నే

  • @bixapathibotla5962
    @bixapathibotla5962 3 роки тому +32

    స్వామి వారికి శుభాభివందనం. భారత దేశ చరిత్ర సంస్కృతి సంప్రదాయాలన్నీ వక్రీకరణకు గురైన విధానాన్ని కరెక్ట్ గా వివరించారు. సింహం చరిత్ర సింహం రాసుకోకుండా వేటగాడు రాసుకున్న సామెత వలె భారత దేశంలో పండుగలు, సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రలు ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి. మీలాంటి వాళ్ళు భారత దేశ చరిత్రను దాని పరిణామాలు వివరిస్తూ నిజమైన భారత దేశ చరిత్ర సంస్కృతి సంప్రదాయాలను వెలికి తీసి భవిష్యత్తు తరాలకు అందించటానికి కృషి చేసి భారత దేశానికి పూర్వవైభవాన్ని అందించి భారత దేశ ప్రజలకు నిజమైన భారత దేశ ధర్మ సందేహాలు తీరుస్తూ పూర్వ వైభవం అందించాలని కోరుతుకుంటున్నాము.❤️🙏🌹

    • @Padma-cq6oq
      @Padma-cq6oq 3 роки тому +1

      స్వామి గారు వందనాలు సూపర్ 👍👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ronnienutwala8250
      @ronnienutwala8250 2 роки тому +1

      Anduke ra inka addukutintunav

    • @rajachoppara
      @rajachoppara 2 роки тому +2

      @@ronnienutwala8250 nijjam chepthe janalaki nachadhu

  • @narsimluk9120
    @narsimluk9120 Місяць тому +15

    Currect chepparu మీ లాంటి వారు అందరూ సాముల తెలుసుకుంటే బాగుండు.జైభీం

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 3 роки тому +15

    100% GREAT EXPLANATION 🙏🙏🙏🙏

  • @aisframanjan
    @aisframanjan 3 роки тому +70

    గ్రేట్, మీరూ చెప్పే నిజాలతో మేము కళ్ళు తెరుచుకున్నాం.

  • @balanarayanaveda12
    @balanarayanaveda12 Рік тому +8

    Guruji & Raghu garu vandanalu nice interview

  • @srinumuchala3556
    @srinumuchala3556 3 роки тому +14

    మంచి విషయాలు చెప్పారు గురువు గారు 🙏🙏🙏🙏

  • @sensdk3617
    @sensdk3617 3 роки тому +62

    నమస్తే రఘు అన్నా,....
    స్వామి గారు మీ మాటలు సూపర్.

  • @varaprasadbabub1554
    @varaprasadbabub1554 3 роки тому +65

    గ్రీట్ ఇన్ఫర్మేషన్.. జై భగవతి మహారాజ్ స్వామికి జై

  • @gunjamaibu906
    @gunjamaibu906 3 роки тому +89

    అల్ రైట్ భగవత్ మహారాజ్ మీకు సెల్యూట్

  • @kothapallygangaraam7063
    @kothapallygangaraam7063 2 роки тому +5

    భగవతే మహారాజుకు చాలా మంచి విషయాలు చెప్పినందుకు ఇంకా ఎన్నో విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మా యొక్క ఆకాంక్ష భగవతి మహారాజుకు నామ సుమాంజలి మరియు అశోక విజయదశమి శుభాకాంక్షలు మహారాజు గారు

  • @krishnaprasadkailasam3089
    @krishnaprasadkailasam3089 3 роки тому +12

    Super..super..! చాలా మంచి విషయాలు ,వాస్తవాలు చెప్పారు..చాలా చాలా చాలా Thanks మహరాజ్ గారు.. తొలివెలుగు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @ajsganthati668
    @ajsganthati668 3 роки тому +33

    వాస్తవాలను ప్రచారం చేస్తున్నందుకు చాల గర్వాంగా ఉంది మహరాజ్ గారు.....!!👍

  • @seenupatti2371
    @seenupatti2371 3 роки тому +20

    మంచి అర్తమానం చెప్పారు 🙏🙏

  • @janrdhan2366
    @janrdhan2366 2 роки тому +6

    Meeru cheppinavi nijam baghavat maharaji garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @umeshchandrah7
    @umeshchandrah7 3 роки тому +31

    Super swamiji 🙏🙏🙏🙏 happy ASHOKA VIJAYA DASHIMI 🙏

  • @devipochaiah6166
    @devipochaiah6166 3 роки тому +35

    భగవతి మహరాజ్ రఘు గారికి జై భీమ్ లు

  • @venkateshch5392
    @venkateshch5392 3 роки тому +27

    భగవతి మహారాజ్ గారు మీకు మేమున్నాం.మీ మీద ఈగ కూడా వాలనివ్వం.మీ లాంటి వాళ్ళే ఈ సమాజానికి చాలా అవసరం.

    • @mahimahesh2707
      @mahimahesh2707 2 роки тому

      వీడియో పిచ్చి పువ్వు, గురువులు చేతుల్లో దండం ఎందుకు పెట్టుకుంటారంటే కుక్కలు తోలడానికి అన్న ఏడు, హిందువులు బొట్టు ఎందుకు పెట్టుకుంటారు అంటే చల్లదనం కోసం అన్న ఈడు చెప్తున్నాడు నీలాంటి ఎదవలు కొడుతున్నారు సరిపోయింది.

  • @ramu90143
    @ramu90143 3 роки тому +24

    100%Truth భగవతీ మహారాజ్ గారు చెప్పింది....

    • @vktrocks3685
      @vktrocks3685 3 роки тому

      Chaa Ashoka mundu Hindu festival leva ... Istam vachinatu matladuthunadu 👎

    • @sureshch296
      @sureshch296 3 роки тому

      Veedu cheppedi anni correct ani feel ayye amayakulani chuste baadha vestindi, veediki oka hidden agenda undi

    • @rajachoppara
      @rajachoppara 2 роки тому

      @@vktrocks3685 hindu antee

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 6 місяців тому

      ​@@vktrocks3685 అసల లేనే లేవు....ఉన్నట్లుంటే ప్రూఫ్ చూపెట్టు.....లేకుంటే మూస్కో

  • @ramthati1215
    @ramthati1215 2 роки тому +5

    ఉత్సవాలకు బదులు గా ఉస్తవాలు అంటున్నాడు..ఆయన చెప్పేది ఎట్లా నమ్మాలి....

  • @llaiahch7322
    @llaiahch7322 3 роки тому +14

    రఘు గారు మీరు అసాధారణ
    వ్యక్తులు.ఎంతో విలువైన ,వాస్తవ
    మైన విషయాలను వెలుగులోకి
    తెస్తున్నారు.ఈ ఆలోచన రావడమే
    చాలా ఉన్నతమైనది.
    Raghu sir,you are the real
    man. 🙏

  • @pavanmkumar3687
    @pavanmkumar3687 3 роки тому +7

    Great job 👌
    Jai Bheem ✊

  • @siverimadhavarao19973
    @siverimadhavarao19973 3 роки тому +19

    మీరు చెప్పింది 100% నిజం....

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 3 роки тому +14

    సూపర్ సర్ చాలా బాగా చెప్పారు మీలాంటివాళ్ళు ఈ సమాజానికి అవసరం
    మేమంతా మీవెంటే. జై భీమ్ జై భారత్ జై భారత రాజ్యాంగం🤝✊💐💐

  • @sagarburrisagarburri9802
    @sagarburrisagarburri9802 3 роки тому +15

    ఇలాంటి గురువు దేశానికి అవసరం

  • @ramulurtc6406
    @ramulurtc6406 3 роки тому +13

    నిజం చెప్పారు జంబూ ద్వీప సంస్కృతిని శూద్రులకు అతిథులు చెబుతూ నందుకు 🙏🙏🙏

    • @mahimahesh2707
      @mahimahesh2707 2 роки тому

      వీడు ఒక పిచ్చి పువ్వు గురువులు చేతిలోకి దండాన్ని ఎందుకు పట్టుకుంటారు అంటే కుక్కలు తోలడానికి అన్న వీడు హిందువులు ఎందుకు బొట్టు పెట్టుకుంటారు అంటే చల్లదనం కోసం అని చెప్పే ఈ నా కొడుకు చెప్పడం ఎర్రి పువ్వు లాగా మీరు వినడం సరిపోయింది.

  • @Surya-zp9it
    @Surya-zp9it 3 роки тому +3

    True words
    Keep going
    True History is hided

  • @dr.ch.sanjeev3824
    @dr.ch.sanjeev3824 3 роки тому +11

    Great explanation swami ji...

  • @ramuv5285
    @ramuv5285 2 роки тому +3

    Super information Brother

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 3 роки тому +53

    బ్రాహ్మణవాదులు మన చరిత్రను ఎంత చెరిపేశారో చారిత్రక ఆధారాలతో, హేతుబద్ధంగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిరూపించిన ,మళ్ళీఆ బ్రాహ్మణులు చెప్పగానే,గో మూత్రం,గోవుపేడ అనగానే ఏదో మహిమ ఉండే ఉంటుంది అనుకునే వెర్రి గొర్రెల్లాగా ఫాలో అవుతాం... ఇది మన నేటి భారతం 🤷‍♂️🤦‍♂️🤦‍♂️😌😌

    • @neerudimruthyunjaya2617
      @neerudimruthyunjaya2617 3 роки тому +2

      Go mutram go peda gurinchi first thelusukondhi, science also proved importance of cow, his toilet and shit too , you can find on Google or UA-cam

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 6 місяців тому

      ​@@neerudimruthyunjaya2617అయితే దానితో నీ డాష్ డాష్లన్నీ నింపుకో. ...నీ బుర్ర అంతా అదే ..

    • @olleryjerusha1990
      @olleryjerusha1990 Місяць тому

      Machi unta tintara,thaguthara

    • @jayasatyanarayanak7392
      @jayasatyanarayanak7392 Місяць тому +2

      @@neerudimruthyunjaya2617 Go mutram tagi 45 mandi aswastaku guri ayyaru. Gujarath lo.

    • @sarayugenny8125
      @sarayugenny8125 Місяць тому

      Brahmins vadilesi, govu gurinchi annee nijaalu. Adi nammakapothe mee agnaanam avuthundi.

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 Рік тому +4

    మంచిగా చెప్పారు ayyagaru

  • @RSH1998
    @RSH1998 3 роки тому +7

    Good interview for new generation and new thinking 🤔

  • @kranthikumar8703
    @kranthikumar8703 2 роки тому +2

    చాలా స్పష్టంగా వాస్తవాన్ని చెప్పారు.

  • @traditionalspicyfood1600
    @traditionalspicyfood1600 3 роки тому +20

    మీరు చెప్పింది నిజం గురూజి 👍👍

    • @vktrocks3685
      @vktrocks3685 3 роки тому +1

      Edi Nijam meku mind ledha ...evadu chepina namadam oka fashion ayendi ..Ashoka mundu all festival unayi

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 6 місяців тому

      ​@@vktrocks3685 లేనే లేవు

  • @p.laxmanmaharaja5014
    @p.laxmanmaharaja5014 3 роки тому +2

    భగవతి మహారాజ్ గారి జై భీమ్ జై జంబుద్వీపం

  • @sagarmanthena8508
    @sagarmanthena8508 2 роки тому +2

    Really great sir

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 Місяць тому

    ఆహా... మహారాజు గారు చాలా చక్కని విశ్లేషణ అందించారు మీకు నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹

  • @rajeevb7123
    @rajeevb7123 Місяць тому +1

    ప్రతి ఊరిలో సమ్రాట్ అశోక చక్రవర్తి నిర్మించిన చెరువులు మన పూర్వీకులు బౌద్దం లో జీవించిన నిదర్శనాలు

  • @rajubaggani419
    @rajubaggani419 3 роки тому +11

    Great message guruji

  • @gudlakrishna4149
    @gudlakrishna4149 3 роки тому +23

    మీకు పాదాభివదనాలు స్వామి 🙏🙏🙏🙏

  • @golikrishna4198
    @golikrishna4198 3 роки тому +2

    💯 correct information guru ji

  • @jplathamadigamrps6823
    @jplathamadigamrps6823 3 роки тому +19

    కలిపితాలను వదలండి జై అశోక విజయదశమి...

  • @satyanarayanaelle5629
    @satyanarayanaelle5629 Місяць тому +3

    హిందువులు, హిందుత్వం మేల్కొనక పొతే ఇటువంటి వాళ్ళు చాలా మంది పుట్టుకోస్తారు.వీడొక సనాతనధర్మ ద్రోహి.

  • @masadiramakrishnapatel3873
    @masadiramakrishnapatel3873 3 роки тому +27

    అంతకు ముందు అని గాంధీ పెరు మొదట చెప్పడం తప్పు గాంధీ కి పూర్వమే స్వాతంత్ర్య ఉద్యమం జరిగి ది..

  • @deepakyemurlewar4101
    @deepakyemurlewar4101 3 роки тому +8

    సూపర్ మహారాజ్ సమాజం నిజాన్ని అర్థం చేసుకోవాలి...

  • @samasyasamasya2624
    @samasyasamasya2624 Місяць тому

    Thankyou anna manchi information nijalu cheptunanduku Danya vadalu

  • @satyaraokota9828
    @satyaraokota9828 3 роки тому +3

    జై maharaju

  • @debskinglv4441
    @debskinglv4441 3 роки тому +17

    ఇది నిజం గురువు

  • @rajeevb7123
    @rajeevb7123 Місяць тому

    జైహో భగవతి మహరాజ్ 🙏🏽

  • @suryaNaik5555
    @suryaNaik5555 3 роки тому +4

    Bhagavathi maharaj I love you 😘😘😘

  • @narasimharavula7099
    @narasimharavula7099 3 роки тому +1

    Jai Guru garu👍👍👍🙏👍👍👍

  • @ranikocherla5015
    @ranikocherla5015 3 роки тому +2

    బాగా చెప్పారు గురూజీ....దసరా శుభాకాంక్షలు అని చెప్పిన వాళ్ళకి ఇదికాదురా అని ఈ వీడియో చూపించడం జరిగింది....గురూజీ ఇలాగే ముందుకు వెళ్ళిపొండి నిజాలు చెప్తూ...మేమంతా బహుజనులందరూ తోడుంటం మీకు.... జైభీమ్

  • @ramdheedancer9565
    @ramdheedancer9565 Місяць тому +3

    ఈ విషయం గురించి Dr. విశారదన్ మహారాజ్ గారు ఎప్పుడో చెప్పారు కానీ ప్రజలు ఎవ్వరు వినలేదు. అర్థం చేసుకుందాం Dr. విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానాన్ని ✊✊....

  • @anmanandanm8649
    @anmanandanm8649 3 роки тому

    Thank you universe anand charitable trust

  • @vishnuece89
    @vishnuece89 3 роки тому +1

    Chala Baga chepparu👍👍👍

  • @krratanampaul5826
    @krratanampaul5826 2 роки тому

    Super messages 🙏🙏🙏🙏

  • @nyathanaresh8764
    @nyathanaresh8764 3 роки тому +9

    బావడం శరణం గచ్చామి 🙏🙏🙏🙏

  • @vimalasuresh5533
    @vimalasuresh5533 3 роки тому +11

    మీరు సూపర్

  • @DRK333
    @DRK333 3 роки тому +1

    Super msg Sir👍💯 right

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 Місяць тому +1

    The pitamaha of bahujanta desh,mahatma phule

  • @pasularajkumar2776
    @pasularajkumar2776 3 роки тому +2

    Chala baga chepinaru maharaju🙏🙏🙏🙏

  • @jwonneshjsj
    @jwonneshjsj 3 роки тому +3

    Good 👍

  • @gollasaikrishnasai6873
    @gollasaikrishnasai6873 3 роки тому

    Super message gurujii

  • @nallavellircreddy7532
    @nallavellircreddy7532 3 роки тому +9

    హిందూ బంధువులందరికీ విజయదశమి శుభాకాంక్షలు

  • @rajudasari8061
    @rajudasari8061 3 роки тому +2

    Jai Bheem ✊✊✊🙏 🙏🙏

  • @yadagiriramagalla9166
    @yadagiriramagalla9166 2 роки тому +2

    it is true

  • @ashokneerati3028
    @ashokneerati3028 3 роки тому

    Thank you

  • @venkataramanaatmakuru7732
    @venkataramanaatmakuru7732 2 роки тому

    Super explanation Swamygi

  • @msahsikapur5439
    @msahsikapur5439 Місяць тому

    It is true ❤❤❤❤

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 3 роки тому

    Super good information jai jambu

  • @kishanpasupula5188
    @kishanpasupula5188 3 роки тому

    Yes you are right

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 Місяць тому

    జై భీమ్ 💕

  • @cheemalapentalingamaiah8936

    Neti kalamlo jaruguthunna varthamananni yankaru baga chepparu .kani swami jee garu kuda chala manchi vishayalu chepparu.

  • @alamadrirambabu2220
    @alamadrirambabu2220 2 роки тому

    Nijalu chepputunnanduku tq sir

  • @RacherlaBugge-yk2rr
    @RacherlaBugge-yk2rr 29 днів тому

    Super 🙏

  • @madhukukatlapalli8740
    @madhukukatlapalli8740 3 роки тому

    Nen epatiwsraku evarini swamy ji analedhu anadaniki istapadaledhu but memalni 1st time in my life swamy ji meru nijamaina swamyji unadhi unatuga matlade swamy ji meru a thanx a lot

  • @karunakarmaharaj5978
    @karunakarmaharaj5978 3 роки тому

    Super Explained Bagavathi Maharajah👌👌

  • @sakshampr2707
    @sakshampr2707 Місяць тому +1

    ఆత్మవిశ్వాసం తో కరోనా సమయంలో కూడా మట్టి కొట్టుకు పోయారు

  • @bskumar9966
    @bskumar9966 Місяць тому

    జై జంబో ద్వీపం

  • @Teacher3897
    @Teacher3897 3 роки тому +9

    సూపర్

  • @trueindian251
    @trueindian251 3 роки тому +1

    Correct cheparu sir 🇮🇳💯💯💯

  • @reddymallas1793
    @reddymallas1793 2 роки тому

    Bhagavathi wsamy ga riki padhabhi vandanam🌹🙏🌹🇮🇳

  • @snehalatha4610
    @snehalatha4610 3 роки тому +1

    Excellent

  • @sislevijaykumar3860
    @sislevijaykumar3860 3 роки тому +10

    JAI bhagavati mahraj..👍🙏🙏🙏🌹🌹🌹

  • @svl4534
    @svl4534 2 роки тому +3

    Sanathana dharma dhrohi. Jai sreeram jai Hindustan jai Bharat matha.

  • @shalomraju8315
    @shalomraju8315 2 роки тому

    Namsthi sir sathyane prajalaki chiputhunaru 👌👌👌🌹🌹🌹🙏🙏🙏

  • @chanusiril6101
    @chanusiril6101 Місяць тому

    గురూజీ వాస్తవం చెప్పాడు🎉🎉🎉🎉🎉

  • @elisha6920
    @elisha6920 Місяць тому

    Idhi 💯 nijam.sir

  • @kothurmurthy
    @kothurmurthy 3 роки тому +28

    బౌద్ధ ధర్మం లో ఉగాది, దసరా, దీపావళి, బతుకమ్మ పండుగలు లేవు అనుకుంటా ! ఎందుకంటే బౌద్ధులు దసరా ను జరుపుకుంటారు అనేది చూడలేదు. వారి ధర్మం వేరు, గౌరవిస్తాము. హిందూ పండుగలు వేరు.. అర్థం చేసుకోండి

    • @ravisoljar6803
      @ravisoljar6803 3 роки тому +7

      దసరా లేదు అశోక విజయ దశమి ఉంది...

    • @jagarlachandraiah7039
      @jagarlachandraiah7039 3 роки тому +2

      Jai Hindu culture..great

    • @thanirugangadhar5024
      @thanirugangadhar5024 2 роки тому

      మీ పిక్చర్ లో వేంకటేశ్వర స్వామి మార్చబడ బుద్ధుడు విగ్రహం

    • @Health_care_taker
      @Health_care_taker 2 роки тому

      Pichi vedhava hindu festivals ani అక్రమించినవే

    • @arrao633
      @arrao633 Місяць тому

      ​@@thanirugangadhar5024
      అసలు బుద్ధం లో విగ్రహాలు ఎలా వచ్చాయి? ముందు తెలుసుకోండి.
      ఎవరో ఏదో చెబితే నమ్మేయడం కాదు.

  • @jaggujangaiah3925
    @jaggujangaiah3925 3 роки тому +3

    చాలా బాగ చెప్పారు.ఇప్పటికైనా ముర్కులు అర్టం చేసుకుంటే బాగుంటది.

  • @KistaiahNagillla
    @KistaiahNagillla Місяць тому

    Super 🙏🙏✊✊