M Nageshwara Rao IPS (Retd. CBI Director) Exclusive Full interview With Anjali | Signature Studios

Поділитися
Вставка
  • Опубліковано 21 вер 2024
  • హిందూ ధర్మాన్ని సంస్కృతిని నాశనం చెయ్యాలని చూస్తే...!! |M. Nageswara Rao IPS | Signature Studios
    #nageshwarrao #cbi #director #shankaracharya #hinduism #motivation
    An exclusive interview with Former Interim Director CBI M Nageshwara Rao IPS (Retd. CBI Director)
    Pls Subscribe: / @signaturestudiostv
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

КОМЕНТАРІ • 251

  • @badarikonakalla2284
    @badarikonakalla2284 7 місяців тому +48

    నాగేశ్వర్రావు గారు ఇంకా ఎక్కడో కృతయుగంలో జీవిస్తున్నట్లుంది వాస్తవంగా ఈ యుగంలో నిజం మాట్లాడటానికి ధర్మపక్షాన నిలవటానికే ఎంతోదైర్యం నిగ్రహం ఉండాలనుకుంటున్నాను . అబద్దాలు చెప్పటం అథర్మంగా ప్రవర్తించటం అసత్య ప్రచారాలు చేయటం ఇలాంటి అనేక అకృత్యాలు నిజ జీవితంలో నేడు పాలకులు ప్రజలు చేస్తున్నారు.

    • @renukavagdevi5324
      @renukavagdevi5324 7 місяців тому +4

      Correct 100%

    • @vinni5497
      @vinni5497 7 місяців тому

      సివిల్ సర్వీస్ వాళ్లంటే నీకు అంత పిచ్చి ఏమిటమ్మా 90 శాతం మంది అవినీతిపరులు

    • @nakkasudarshanmudiraj3666
      @nakkasudarshanmudiraj3666 6 місяців тому +1

      సూపర్, ధైర్యంగా నిజం గా మాట్లాడారు. భారత దేశంలో హిందువులకు బీజేపీ ప్రభుత్వం రాకముందు ఎటువంటి సమానం హక్కులు సౌకర్యాలు కల్పించలేదు . ఇప్పటికైన హిందువులకు సమాన హక్కు లు కల్పించాలి. ముఖ్యంగా ఈ దేశంలో కమ్మునిస్టులు హిందువులకు చాలా ద్రోహం చేస్తున్నారు.

    • @sangarasbalasurenderrao8100
      @sangarasbalasurenderrao8100 6 місяців тому

      ధైర్యం అనేది నిజాయితీ నుండి పుడుతుంది.కృతయుగం వాళ్ళే కానవసరం లేదు.మీరూ నిజాయితీ గా ఉండండి, మీకూ ధైర్యం వస్తుంది.నిజాయితీ యొక్క బలం అదే.

  • @VeerapuramVijayKumar
    @VeerapuramVijayKumar 7 місяців тому +30

    నాగేశ్వరరావు గారు మీకు ధన్యవాదాలు.
    మన హిందూ దేవాలయాల గురించి చాలా మంచిగా వివరించారు.
    మీరు చెప్పిన విషయం అక్షరాల నిజం.
    మన హిందూ దేవాలయాలను మన హిందువులకు అప్పగించాలి.
    మనమందరం దేశ సేవలో ఆసీనులమౌదాం.
    నేటి యువతీ యువకులకు నీవుఒక ఆదర్శం.
    నేటి సమాజానికి నీలాంటి వాళ్ళు కనువిప్పు కలిగేలా చేయాలి.
    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్. జై మోడీజి
    జై భారత్ జై జై భారత్

  • @sailajanew4201
    @sailajanew4201 7 місяців тому +11

    చాల చక్కని సందేశం ఎన్నో మంచివిషయాలు తెలియజేశారు.

  • @sistlarajyalakshmi602
    @sistlarajyalakshmi602 7 місяців тому +16

    చాలా చక్కటి విశ్లేషణ చేశారు

  • @yvhrao
    @yvhrao 7 місяців тому +29

    పాదాభివందనం నాగేశ్వరరావుగారూ... మంచి సూచనలు ఇచ్చారు.

  • @bhaskarragi7913
    @bhaskarragi7913 7 місяців тому +6

    It is 100 percent true, very good analysis.hats of sir,meeku padabivandanalu

  • @gopalraomakarla492
    @gopalraomakarla492 6 місяців тому +4

    అంజలీ గారు ఇపుడు ముఖ్యంగా ఏపీ ప్రజలకు ఒక మంచి అతి ముఖ్యమైన సూచన నాగేశ్వర రావు గారి ద్వారా తెలియ చేశారు 👍

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 7 місяців тому +12

    Super said sir salute to both of you Sir 🙏🌼🌼

  • @dwarakavasu5423
    @dwarakavasu5423 7 місяців тому +8

    Very knowledgeble matter, thank you sir

  • @SadanandkG
    @SadanandkG 6 місяців тому +1

    Mind blowing talk between anchor and ex IPS personnel. Excellent information about Sanatana Dharmam. Jai shree Ram !

  • @1234567jag
    @1234567jag 7 місяців тому +7

    సారు కట్టుబొట్టు మన సంస్క్రుతి కన్నా వేరే దానినే తలపిస్తోంది. వేదికలపై మన ధర్మాన్ని ప్రతిబింబించవచ్చును.

  • @danieljosephkandavalli8337
    @danieljosephkandavalli8337 7 місяців тому +11

    మతంఅనేది సిద్ధాంత రాద్ధాంతంలలోలేదు. పవిత్రంగా ఉండటం, ఇతరులకు మేలు చెయ్యడం...మతమంతే ఇదే...స్వామీ వివేకానంద.

    • @kshatram
      @kshatram 6 місяців тому

      ఈ లోకంలో హిందూమతం నశించిపోతే సత్యం,ధర్మం,న్యాయం,కరుణ,శాంతి కూడా నశించిపోతాయి-స్వామి వివేకానంద

  • @eswaraiahsyamala3232
    @eswaraiahsyamala3232 7 місяців тому +6

    ఓం నమః శివాయ.
    Hatsoff you sir.
    ఓం శుభం భూయాత్.

  • @chill_shalini
    @chill_shalini 7 місяців тому +11

    బ్రాహ్మణులంతా పౌరోహిత్యం కాదండీ! చా...లా శాఖలు ఉన్నాయి!! But respects to your education ,knowledge & profession.Anjali garu okeroju 2 interviews chesinattunnaaru just with hair tied up for one of them 👍

  • @rama-no9qr
    @rama-no9qr 7 місяців тому +10

    Excellent retired wise genuine person.
    I am very impressed and the very thoughts in this video are well connected.
    Big thanks for signature studios.
    JAI BHARAT JAI JAWAN JAI KISAN 🌱 🎊🪂

    • @shaikjohn5088
      @shaikjohn5088 7 місяців тому +1

      Exalent interview all is one

  • @bhavanimanjumanjubhavani5268
    @bhavanimanjumanjubhavani5268 6 місяців тому +1

    నమస్కారం. అత్యంత సరళంగా - పరమాద్భుత విషయాలను చెప్పగల వీరి ఇంటర్వ్యూ మీకు దొరకడం - మా అదృష్టం.

  • @bhadradrithanneru9819
    @bhadradrithanneru9819 7 місяців тому +4

    Great analysis Nageshwar Rao sir.salute for you.

  • @VaraPrasad-jh5fn
    @VaraPrasad-jh5fn 7 місяців тому +29

    అంజలి గారు కోటు సూటవలేదు చీరలోనే చక్కహ ఉంటారు...

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 7 місяців тому

      Yes. Pl use SAREE much dignified.

    • @chatrapathissrao863
      @chatrapathissrao863 7 місяців тому +2

      మీకు మంచిపేరుంది ఇటువంటి పిచ్చి ఇంటర్వూలు చేయకండి దయచేసి.

    • @chatrapathissrao863
      @chatrapathissrao863 7 місяців тому +1

      He is a donkey barking instead of dog.

    • @chatrapathissrao863
      @chatrapathissrao863 7 місяців тому +2

      కొంతమంది చదువుకున్నవాల్లి తెలివి ఉండదు. వీడుకూడా అంతే.

  • @PSMPrasad
    @PSMPrasad 6 місяців тому +2

    నాగేశ్వరరావు గారు మీరు గొప్ప జ్ఞానము కలిగిన వారు మీకు 😊

  • @dpg613
    @dpg613 6 місяців тому +2

    నాగేశ్వర రావు గారు మీరు జీవిత సత్యం చెప్పారు. మీరు చెప్పినట్లు దేశ రాజకీయాలు మనుషులు ఉంటే ఎంత బాగుండేది. నేను కొండపల్లి ZPHS తెలుగు మీడియం లో చదివా. సుమతి శతకం నుంచి నరసింహ శతకం వరకు కంతస్తం. మీరు చెప్పినట్లు all the English medium schools are teaching more of Christianity rather Hinduism. బొట్టు పెట్టుకో రాదు, గాజులు వేసుకొరాదు, అమ్మాయిలు pant వేసుకోవాలి. మనం ఎక్కడికి పోతున్నాం. In those days I have not seen a church in the village, now every street there is one. The first thing is not the construction of Ramaalayam, we need to fight to remove the Endowment board if the churches and Masks are not part of Endowments.
    The government should not be interfering with the temples.
    Why was the Tirupati PARAKAMANI brought out of the TTD temple. Because they can swindle money Gold donated by devotees and distribute to churches.
    In a village there will be one or two temples but there are many churches and many pastors.

  • @venkat190763
    @venkat190763 7 місяців тому +4

    Thanks sir, I will fully agree with sir.

  • @vsnraju4677
    @vsnraju4677 6 місяців тому +2

    🚩🙏🙏🙏🙏🙏🚩
    Enlightening interview,
    Know your background and responsibilities!
    Ooo! Hindu! If not now, when will you wakeup!?!

  • @umasankarPosa
    @umasankarPosa 7 місяців тому +6

    Wonderful interview 👍👌

  • @mvchary5127
    @mvchary5127 6 місяців тому +2

    Sir In present situation your motivation and your guide lines are required to our Indian public and indian politics

  • @bvrprasad9294
    @bvrprasad9294 7 місяців тому +2

    Good interview with Nageswera Rao Garu.

  • @raghurammaganti8147
    @raghurammaganti8147 2 місяці тому

    The conversation is indeed Excellent and Enlightening. He is a true intellectual, Nationalist. Great individual. 👍

  • @vamshiandco
    @vamshiandco 7 місяців тому +2

    After a long time saw a very good vedio hat's off Sir

  • @prasadtallam807
    @prasadtallam807 7 місяців тому +4

    It’s very good interview and he has expressed boldly regarding the injustice of Hinduism

  • @rawmaterialsuvansteels
    @rawmaterialsuvansteels 6 місяців тому +1

    I got goose bumps while I am listening especially climax of interview.

  • @Tsrinivas1965
    @Tsrinivas1965 7 місяців тому +3

    మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది రావాలి

  • @paadipanta2607
    @paadipanta2607 7 місяців тому +9

    Macauley is more intelligent than all the combined Hindu scholars of present era, great. Great thought Nageswara Rao garu, keep doing good work. Truth is contagious, it will find its place.

  • @theritualist5175
    @theritualist5175 7 місяців тому +9

    Wonderful interview !

  • @sraokakani878
    @sraokakani878 7 місяців тому +2

    Great talk by Nageswara Rao garu

  • @sandeepthakur6267
    @sandeepthakur6267 6 місяців тому +2

    First of all I thank to Signature Studio channel. To bring up into the limelight, actual hidden facts of the constitution via this kind of intellectual members because when we come Hindus were betrayed in their own country, But we as the majority population aren't aware of those logics. Until they surprise us with these Laws when we start festivals or traditional celebrations. It is very clear that if we do same thing we are punishable, but others are doing they applicable this what equality in the constitution.

  • @aravindbabuds5128
    @aravindbabuds5128 7 місяців тому +3

    Edchinatlu vundi interview

  • @somanathgumparti4912
    @somanathgumparti4912 6 місяців тому +2

    Sir really great

  • @muraliethalapati7396
    @muraliethalapati7396 7 місяців тому +2

    Dear sir , ur free n fair expression of views on state control of temples, caste hierarchy , Bureaucracy super imposed on democratic institutions, d role of English language on educated , comments on minority institutions , opinion on Ram temple inauguration r highly appreciable . How ever most of ur thoughts based on Orthodox points of view , which certainly in consistent with current dynamics . Ur non competitive order may allow monopoly trends in society giving no scope for any structural change in groups . The Hindu temples kept under d state control because the majority should be under its control . The minorities can be controlled by regulating its autonomy . Maintenance of caste hierarchy falls in temple control , if it dilutes Hindu society will be fragmented. Macaulay contributed an adaptive tool through English for changing time ,though he got different purpose.U r right in supporting changes in Bureaucracy , but not suggested alternative. Efficiency n effectiveness and equality of opportunity comes only , entry point of youth into govt services must be common to all , only in service performance to be scaled for higher responsibilities, present system continuity of colonial trend for brown babus . Ram temple inauguration should be viewed in political prism. Hope sir can confine or focus on one issue in one spell , than general commentary on every complex topic , the interviewer need to be more professional . Hope d better next .

  • @mannamjeevanthika2089
    @mannamjeevanthika2089 7 місяців тому +4

    Exactly correct point

  • @sureddyvishveshwaranaidu709
    @sureddyvishveshwaranaidu709 7 місяців тому +2

    Excellent interview

  • @ramadasatmakuri1237
    @ramadasatmakuri1237 7 місяців тому +3

    Well said sir yes it is to be corrected

  • @venkateshpokala8289
    @venkateshpokala8289 7 місяців тому +8

    Waiting for this interview❤

  • @kishanreddythumma7582
    @kishanreddythumma7582 7 місяців тому +2

    Super sir

  • @indirakarpuram8326
    @indirakarpuram8326 7 місяців тому +4

    హిందూ మతం లో బాధాకరమైన అంశాలు. దేవుడి ఫోటోలు వాణిజ్య అంశాలకి వినియోగం, పేపర్ ప్రకటన లు, చిత్తు కాగితాలలో దేవుని ఫోటో లు. ఉత్సవాల పేర కొన్ని రోజులు ఘనమైన పూజలు, మర్నాడు ఎండకు వానకు తొక్కిడిలో అదే దేవుడు.పవిత్ర పురాణ గ్రంధాలలోని మహాభారతం, రామాయణం లోని విశిష్ట పాత్రలను వెకిలిగా చిత్రీ కరిస్తూ కామెడీ షోలు. ఇవి ఆపలేమా??.దేవుడి వారం అని ఉపవాసాలు. అదే దేవుని పేర తిరుపతి బార్, తిరుమల వైన్స్, యాదాద్రి బీర్, నల్ల పోచమ్మ లిక్కర్, సాయిబాబా వైన్స్ అనే షాపుల పేర్లు. ఇవి మత ధర్మలేనా. ఒక్క సారి మేధావులు, మత గురువులు ఆలోచన చేయాలి.

  • @lovelkumar75
    @lovelkumar75 7 місяців тому +3

    సాంప్రదాయం వేరు , without English world ni ela encounter చేయ galamu

  • @missionrcmtelugu8112
    @missionrcmtelugu8112 7 місяців тому +2

    Good information super super sir nice

  • @rajendarpanchagiri8492
    @rajendarpanchagiri8492 6 місяців тому +1

    Good analysis sir.

  • @kesavanarayanareddyp4889
    @kesavanarayanareddyp4889 7 місяців тому +2

    Your, 100;corret, sir

  • @GeminiTS51
    @GeminiTS51 6 місяців тому

    He called a spade a Spade, in so many areas! I wish him All The Best in his endeavours!

  • @krishnakumarganti4111
    @krishnakumarganti4111 7 місяців тому +7

    Anchor laughter is so contagious and loud.

  • @shivaramkrishna1449
    @shivaramkrishna1449 7 місяців тому +5

    Very good interview very interesting 👏👏

  • @bvmohanrajbvmr5013
    @bvmohanrajbvmr5013 6 місяців тому +1

    నాగేశ్వర్ రావు గారు...
    మీలాంటి పెద్దలు, మేధావులు ముందుకు వచ్చి హిందూ ధర్మాన్నీ రక్షించడానికి మీ పోరాటానికి మా అందరి నమస్కారాలు 🙏🙏🙏
    మీరు మాకు ఆదర్శంగా వుండి సనాతన ధర్మాన్ని రక్షించాలి🚩🚩🚩

  • @govindareddymalapati1642
    @govindareddymalapati1642 7 місяців тому +1

    important person of service you are prof real meaning sir

  • @kosurikalyani5589
    @kosurikalyani5589 7 місяців тому +2

    At present నిజాలని పెడితే delete ఎందుకు చేశారు ?
    ఒకసారి delete చేస్తే రెండో సారి పెట్టాను. అదీ delete చేశారు !!! So, మీ ఛానల్ చూడాల్సిన పనిలేదు.

  • @bssrikanth3137
    @bssrikanth3137 7 місяців тому +1

    There is no any Questions from Anjali garu .

  • @krishnakumarkumr5713
    @krishnakumarkumr5713 7 місяців тому +1

    జై శ్రీ రామ్

  • @bssrikanth3137
    @bssrikanth3137 7 місяців тому +1

    Sir .....True words about RSS nd bjp

  • @prabhakarguttikonda928
    @prabhakarguttikonda928 7 місяців тому +1

    Retired interaction చాలా సూక్తులు చెప్తారు

  • @addalavenkataratnam5449
    @addalavenkataratnam5449 7 місяців тому +2

    Sir ,I think Devagowda didn't read in telugu .
    I appreciate your analysis sir.
    Let us not support caste based professions as it would give scope to Abrahamic religions and deep state people.
    Let us avoid using paaki instead we can use alternate names.
    I think SPE was established in 1941 not in 1942 as you said sir.
    The cbi was established in 1963 sir.

  • @creativegenius1886
    @creativegenius1886 7 місяців тому +7

    best interview ever watched recently

  • @psrinivasaraorao8764
    @psrinivasaraorao8764 7 місяців тому +1

    Good philosophy by a retired CBI

  • @Equality.Society
    @Equality.Society 7 місяців тому +16

    వృత్తి అనేది పుట్టుకతో రావొద్దు. అతని ఆసక్తి, నైపుణ్యంతో రావాలి. కులవృత్తి వల్ల ఆసక్తి వున్న వృత్తిని ఎంచుకునే అవకాశం వుండదు.
    హిందూ మతం లోని అగ్ర కులాల వారు తమ వృత్తులతో సంతృప్తిగా వున్నారు. కానీ తక్కువ కులాలు అని పిలవబడే వారు తమ కులవృత్తులతో సంతృప్తిగా లేరు. వారు కూడా ఉన్నత స్ధాయిలో వుండాలని కోరుకుంటున్నారు.
    అంబేడ్కర్ ఆలోచన విధానం అమలు కావడం వల్లనే దేశం ఐక్యంగా వుంది. లేకపోతే చిన్న చిన్న రాజ్యాలుగా ఎప్పుడో ముక్కలయ్యేది.

    • @kshatram
      @kshatram 6 місяців тому +1

      ప్రాథమిక హక్కులు కల్పించింది వల్లభాయ్ పటేల్ గారు బ్రో..ఇక సమాజం ఎప్పుడూ పరిణామం చెందుతూనే ఉంటుంది.పరిస్థితులు,వ్యవస్థలు,వ్యక్తులు ఆ మార్పుకి కారణం అవుతూనే ఉంటారు.సంస్కరణల కు ఎప్పుడూ చోటిచ్చిన మతం,హిందూమతం-అందులోంచి జనించిన మతాలు. అందుకే అంబెడ్కర్ christiangano, ముస్లిం గానో మారకుండా,బౌద్ధం తీసుకున్నారు.మిషనరీల-ముల్లాల ప్రలోభాలకు లొంగలేదు

  • @dr.srinivasreddy9152
    @dr.srinivasreddy9152 6 місяців тому +1

    Nageshwar Rao garu u r great, enter in to BJP do ur service to the nation, u have got bright future.tq

  • @sandelamoses9701
    @sandelamoses9701 2 місяці тому

    This woman always speaks.

  • @ranganadhkks9768
    @ranganadhkks9768 7 місяців тому +4

    Awesome interview

  • @mannamjeevanthika2089
    @mannamjeevanthika2089 7 місяців тому +4

    English rakunda English lo classes cheptunnaru em ardham avutundhi

  • @bpushpa7614
    @bpushpa7614 7 місяців тому +4

    Telugumatladututa. Telugulo. E. Aksharaalu. Ekkdanne. Anipistunndi

  • @maheshgandrate2140
    @maheshgandrate2140 7 місяців тому +2

    sir
    i am odisha. i am an artist. flute Hindustani. recently i watched a series. ARYA acted. susmite sen.
    the story is drug mafia Revenge murders, drug trafficking.... but. unfortunate the background music composed of vedic shlokas, Upanishads shlokas, om. mantra,
    aham brhamasmi. etc. misused when drugs smuggling murders goes on screen

  • @sujith0101
    @sujith0101 7 місяців тому +2

    OBC, SC & ST within Hindus Gurunchi mee perspectives cheppali sir. Their representation and discrimination aspects should be debated.

    • @ARYAN-jn4dk
      @ARYAN-jn4dk 7 місяців тому

      Fuck SC st OBC created by British English language shit

  • @tatalu1942
    @tatalu1942 7 місяців тому +2

    it is certainly necessary that the temples are freed from governmental control. But how the temples will be managed without dome individuals getting undue benefits. It is necessary to explain how the temples shall be run after removing the control of Government.

  • @alankar76
    @alankar76 7 місяців тому +6

    👌👌👌🙏🙏🙏 Excellent analysis sir,You deserve an advisor post to BJP Government.

  • @markandeyamaharshi7927
    @markandeyamaharshi7927 7 місяців тому +8

    దేశ భక్తులకు కొడవ లేదు. కాకుల అరుపు కావ్ కావ్ అంటావి. హంసలు క్లిస్టర్ క్లియర్. సర్, అభినదనీయులు మీరు.

  • @krishnaprayaga3984
    @krishnaprayaga3984 7 місяців тому +3

    నిజం నిప్పులాంటిది. నిప్ప కి చెద పట్టదు కదా

  • @ramakrishnamurty5441
    @ramakrishnamurty5441 7 місяців тому +1

    సమ్ + విధానమ్ = సంవిధానం
    సమ్ -- సమ్యక్ దీనిని ' ఉపసర్గ ' అంటారు.

  • @gognene1513
    @gognene1513 7 місяців тому +2

    There was no control on TTD before NTR government. He pressurized TTD give funds on ibterest to AP government. What were they doing income of TTD. I heard was run by 9 families till 1983.

  • @GollawilsonDavidRaju
    @GollawilsonDavidRaju 7 місяців тому +3

    It's natural to people to embrace a particular religion, which they like. No wrong in that. We need not give too much importance to a particular religion. We have to respect all religions. Humans first. Religions next. Jai Bharat.

    • @thunrou
      @thunrou 7 місяців тому

      Spoke like an ignorant

  • @kondalreddy7048
    @kondalreddy7048 7 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @rashtrabhakti_tv
    @rashtrabhakti_tv 7 місяців тому +10

    RSS 100సం. నుండి పని చేస్తోంది..నిన్న మొన్న వచ్చిన వాళ్ళందరూ దాన్ని విమర్శిస్తున్నారు. తప్పు లేదు. అభిప్రాయాలు వేరైనా లక్ష్యం ఒక్కటి కావాలి. అనైక్యత వల్లే రాజ పుత్రులు, మరాఠాలు దెబ్బ తిన్నారనే పాఠాన్ని గుర్తు చేసుకోవాలి

  • @kaandhishika...
    @kaandhishika... 6 місяців тому

    బాపన భాగవత రచయితల భూగోళ అజ్ఞానం చూడండి!
    భూ గోళంపై ఉన్న ఏ ఖండాల ఏ దేశాల గురించి రాయని పురాణాలు ఈ సముద్రాలను మాత్రం చక్కగా చూసొచ్చినట్లు కళ్ళకు కట్టినట్టు వర్ణించింది.
    పురాణాల ప్రకారం భూగోళం పై ఏడు సముద్రాలున్నాయి. ఈ సముద్ర జలాలు ఒకే విధంగా లేవు.
    ఏడు సముద్రాలలో
    1. పాల సముద్రం
    2. ఉప్పు సముద్రం
    3. పెరుగు సముద్రం
    4. నెయ్యి సముద్రం
    5. కల్లు/సారా సముద్రం
    6. శుద్ధ సముద్రం(తీయటి నీళ్ళు)
    7. చెరుకు రస సముద్రం
    -భాగవతం, స్కంధ 5 అధ్యాయం 1-33
    ఈ భూమి మీద ఇలాంటివి ఏడు సముద్రాలున్నట్లు, ఏ చరిత్రకారులకు తెలియదు, ఏ భూగోళ శాస్త్రవేత్తలకు తెలియదు.
    పురాణ పుల్కలకు మాత్రమే తెలిసింది.
    మరి ఇది జ్ఞానమో? అజ్ణానమో నేటి విద్యావంతులు తెలుసుకోవాలి.

  • @venkataramana2037
    @venkataramana2037 7 місяців тому +5

    Confused presentation. He doesn’t know about Hindu Dharma. But his intention is good.
    He should not forget Kanchi Shankaracharya is guided the entire Temple construction.

  • @bpushpa7614
    @bpushpa7614 7 місяців тому +4

    Nijammatladutunnaru

  • @editorsprings1748
    @editorsprings1748 7 місяців тому +5

    Reservations are according to their percentage. Nothing more is granted

  • @raob121
    @raob121 7 місяців тому +1

    Meeru cbi officer

  • @kosurikalyani5589
    @kosurikalyani5589 7 місяців тому +1

    అయోధ్య temple govt. కి ఇచ్చినా, దాని నిర్వహణ ప్రభుత్వం కాదు, అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ కి ఇచ్చారు. గవర్నమెంట్ కి ఎటువంటి సంబంధం లేదు. Don't give
    wrong information.

  • @parusharameera674
    @parusharameera674 7 місяців тому +1

    నువ్వు కావాలంటే దేశంలోని అత్యున్నత సంస్కృత పాఠశాలలో చేర్పించొచ్చు.కాని నువ్వు రెండు మాటలు ఎలా మాట్లాడుతారు.
    నువ్వు మోనార్కి పద్దతి కరెక్ట్ అంటావేంటి?

  • @solomonraj5866
    @solomonraj5866 7 місяців тому +2

    పండిత పుత్ర పరమ శుంఠలైపోయారు చదువు అబ్బక పోయినా బ్రహ్మణుడి పుతృడు పండితుడే మనదేశంలో, పాకి వాడి కొడుకు కలెక్టర్ అయినా వాడ్ని పాకి వాడిగానే చూస్తారు అగ్రకులాలవారు ఈ వివక్ష ఉన్నంతకాలం మన దేశం అభివృద్ధి చెందదు అనాకరికత కోరుకుంటు నాగరికతని హేళన చేస్తున్నట్లుంది ఈ సంభాషణ , మీ వేషధారణ నాగరికత కి సంబంధించిందే అని గుర్తించాలి మీ సంభాషణ మీకే వర్తిస్తుంది.

    • @venky851
      @venky851 7 місяців тому

      మత్తులో ఉండకు. దళిత I A S ల కింద, IPS ల కింద ఎంతో మంది అగ్రకులం ఉద్యోగులు పని చేస్తున్నారు. మా స్కూల్ టీచర్ దళిత మేడం. మేం ఎప్పుడూ దళిత మేడం అనలేదు. మీరు చెప్పుకోవడం ఆపండి.

  • @swaranKumar-r4y
    @swaranKumar-r4y 6 місяців тому +1

    🔥🔥🔥🔥 The biggest error in Hinduism is Unfortunately.

  • @iloveindia7230
    @iloveindia7230 7 місяців тому +1

    ఇద్దరు బ్రాహ్మనులు కలసి రాజంగం మీద విషం కక్కుతున్నారు. హిందూ దర్మం విషం నింపదు. మంచిది చెప్తుంది

  • @GeminiTS51
    @GeminiTS51 6 місяців тому

    సర్, సంవిధానం అంటే సంపూర్ణ విధానం. కానీ మన రాజ్యాంగం లో ఒక చోట భారతీయులు అంతా ఒకటే అని ఇంకొక చోట హిందువుల హక్కులు తక్కువ చేశారు. ఆ విధంగా అది అసంపూర్ణం!

  • @kaandhishika...
    @kaandhishika... 6 місяців тому

    *బ్రాహ్మణిజం లేదా సనాతన మతం లేదా హిందూ మతం, మూర్ఖత్వం అజ్ఞానంతో నిండిన దరిద్రం, మతం, దర్మం అని చెప్పుకొనే అర్హత బాపనిజంకి లేదు 😡...
    1. మనిషికి మనిషి పుట్టలేదు అని చెప్పేది.
    2. మనిషి కుండలనుంచీ, చెమటనుంచీ, ముక్కునుంచీ, చెట్టునుంచీ, పాయసంనుంచీ వివిధ జంతువులనుంచీ పుట్టాడని చెప్పేది.
    3. మంత్రాలు తాయత్తులు మహిమగలవి అని చెప్పేది.
    4. గోవర్ధనగిరిని చిటికెన వేలిపై ఎత్తాడు అనేది.
    5. నూరు పుట్లగదతో యుద్ధం చేశాడనేది.
    6. మంధర పర్వతాన్ని తాబేలు మోసింది అని చెప్పేది.
    7. బాణంతో భూమిలోనుండి నీళ్లు రప్పించాడు అనేది
    8. గుర్రంతో కలిస్తే పిల్లలు పుట్టారు అనేది.
    9. పైన దేవలోకం కింద పాతాళం ఉంటాయని చెప్పేది.
    10. వర్షాలు పడాలన్నా, పిల్లలు పుట్టాలన్నా యజ్ఞాలు, హోమాలు చేయాలని చెప్పేది.
    11. పాములు, పందులు, కోతులూ, పక్షులూ, కప్పలూ, గాడిదలు, గుర్రాలూ మాట్లాడతాయని చెప్పేది.
    12. సూర్యునికీ,చంద్రునికీ, వాయుకీ, అగ్నికీ, యమునికీ పిల్లలు పుట్టారు అని చెప్పేది.
    13. రాహుకేతువులు సూర్యున్నీ, చంద్రున్నీ మింగుతాయని చెప్పేది.
    14. ముఖంనుంచీ,భుజాల నుంచీ, పిరుదుల నుంచీ, పాదాలనుంచీ మనుషులు పుడతారని చెప్పేది
    15. కొమ్ములు, కోరలతో వికారంగా ఉండే మనుషులు ఉంటారని చెప్పేది.
    16. చచ్చినవాళ్లు బ్రతుకుతారనీ, చచ్చి మళ్లీ పుడతారనీ చెప్పేది.
    17. రాళ్లకు, రప్పలకు మహిమలు ఉంటాయని వాటిని పూజించమనీ చెప్పేది.
    18. ఏపనీ చేయకుండా దేవున్ని నమ్ముకుంటే పని జరుగుతుంది అని చెప్పేది.
    19. మంచి రోజులు, చెడు రోజులు, మంచి ఘడియలు, చెడుఘడియలు ఉంటాయని చెప్పేది.
    20. తుమ్మినా,మనుషులు ఎదురొచ్చినా పనులు జరగవు అనేది.
    21. ప్రార్థనలు చేస్తే దేవుడు వింటాడు, ప్రత్యక్షమౌతాడు కోర్కెలు తీరుస్తాడని చెప్పేది.
    22. నదులు, సముద్రాలు మాట్లాడతాయనీ, నదిని తొలగి దారి ఇవ్వమంటే దారి ఇచ్చిందని చెప్పేది.
    23. రోగాలు, కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రార్ధిస్తే నయమవుతుంది అనేది.
    24. వాస్తూ, జ్యోతిష్యాలను చెప్పేది.
    25. దిష్టి తగులుతుంది, దోషము ఉంది, వాటికి శాంతి చేయమనీ, కొబ్బరికాయలు కొట్టమనీ, నిమ్మకాయలు కొయ్యమనీ చెప్పేది.
    26. స్వర్గము, నరకము ఉంటాయనీ, మంచి చేస్తే స్వర్గము, చెడు చేస్తే నరకమూ కలుగుతాయని చెప్పేదీ.
    27. కులము, మతము ఉంటాయనీ పెద్ద కులపోళ్లు మంచి పనులూ, తక్కువ కులపోళ్లు హీనమైన పనులు చేయాలని చెప్పేది.
    28. పనులు చేసేవాళ్ళు హీనులనీ, మంత్రాలు చదివేవాడు, జనాన్ని మోసం చేసేవాడు గొప్పవాడు అనీ చెప్పేది.
    29. కొంతమందికి దానమిస్తే మంచి జరుగుతుందనీ, పనులు జరుతాయనీ,స్వర్గానికి వెల్తారని చెప్పేది.
    30.తక్కువ కులపోల్లు,స్త్రీలూ చదువుకోరాదనీ, ఆస్తి సంపాదించుకోకూడదనీ, ఈరెండూ పెద్దకులపోల్లకు మాత్రమే సొంతమని చెప్పేది.

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr 7 місяців тому +3

    Mana mulame ledu ledu neetega as anchor tega kids teluvadu anni pukkitipuranale mee sodini gaka

  • @s.hanumantareddyhanumantar9163
    @s.hanumantareddyhanumantar9163 7 місяців тому

    హిందూ.ఆలయాలలో.ఆధాయం.ఉంది.కనుక

  • @Jeevi5666
    @Jeevi5666 7 місяців тому +4

    Nice points. Hindus ɓeen targeted because of khangress. Nehru n Gandhi started this

  • @amruthaspokenenglish3035
    @amruthaspokenenglish3035 7 місяців тому +1

    Very well said about RSS & BJP

  • @kaandhishika...
    @kaandhishika... 6 місяців тому

    😜😜😜బ్రాహ్మణిజమంటే ఊహలను, భ్రమలనూ నిరంతరం ప్రచారం చేస్తూ నిజమని నమ్మించడమే..!!!
    'ఓం' అనే శబ్ధం నుండి విష్ణుమూర్తి పుట్టాడంటే నమ్మినప్పుడు,
    విష్టుమూర్తి నాభి స్థానం నుండి పద్మం పుట్టిందంటే నమ్మినప్పుడు,
    పద్మం నుండి చతుర్ముఖుడైన బ్రహ్మ పుట్టాడంటే నమ్మినప్పుడు,
    బ్రహ్మకు నాలుగు తలకాయలు ఉన్నాయంటే నమ్మినప్పుడు,
    బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు పుట్టారంటే నమ్మినప్పుడు,
    బ్రహ్మకు బాహువుల నుండి క్షత్రియులు పుట్టారంటే నమ్మినప్పుడు,
    బ్రహ్మకు ఊరువుల నుండి వైశ్యులు పుట్టారంటే నమ్మినప్పుడు,
    బ్రహ్మకు పాదములనుండి శూద్రులు పుట్టారంటే నమ్మినప్పుడు,
    వినాయకునికి ఏనుగు తలకాయ పెట్టారంటే నమ్మినప్పుడు,
    నరసింహ అవతారంలో క్రింద మానవశరీరం పైన సింహం తల ఉన్నదంటే నమ్మినప్పుడు,
    హనుమంతుడికి మానవశరీరంపై కోతితల ఉన్నదంటే నమ్మినపుడు,
    రావణుడికి పదితలకాయలు ఉన్నవంటే నమ్మరా? అబద్దాల మీద అబద్ధాలు, అన్నీ అబద్ధాలే!

  • @rishi-coc
    @rishi-coc 7 місяців тому +1

    now anjali may regret foor calling manohar das bbcz this nageswar sir education opens her eyes,,but he dont know about other religions ,,speaking so much false

  • @sandelamoses9701
    @sandelamoses9701 2 місяці тому

    Mr Nageswar u r not. misleading. Its Hinduism which advocated castiesm.
    .

  • @sandelamoses9701
    @sandelamoses9701 2 місяці тому

    In U S no minorities discriminated.

  • @kaandhishika...
    @kaandhishika... 6 місяців тому

    హిందూ మతగ్రంథాలలో జీవ పరిణామక్రమం...
    ప్రజాపతి కూతురు శతరూప.
    ఆ ప్రజాపతి మనువు.
    మనువు తన కూతురుతో సంగమించెను.
    వారికి పుట్టినవారే ఈ మనుషులు.
    కూతురు అయిన తనతో మైథునం చెందటం నిందితం అని తలచి.....
    శతరూప ఆవుగా మారెను.
    ప్రజాపతి ఎద్దుగా మారి ఎద్దుగా మారి ఆమెతో మైథునం జరిపెను.
    అందువల్ల గోవులు పుట్టాయి.
    శతరూప ఆడగుర్రంగా మారింది.
    ప్రజాపతి మగ గుర్రంగా మారి మైథునం జరిపాడు.
    అందువల్ల గుర్రాలు పుట్టాయి.
    శతరూప ఆడ గాడిడగా మారింది.
    ప్రజాపతి మగ గాడిదగా మారి మైథునం జరిపాడు.
    గాడిదలు పుట్టాయి.
    శతరూప ఆడమేకగా మారింది.
    ప్రజాపతి మగమేకగా మారి మైథునం జరిపాడు.
    మేకలు పుట్టాయి.
    శతరూప ఆడగొర్రెగా మారింది.
    ప్రజాపతి మగగొర్రెగా మారి మైథునం జరిపాడు.
    గొర్రెలు పుట్టాయి.
    ఈ విధంగా లోకంలోని జంతుజాలం అన్ని పుట్టాయి.
    (బృహదారణ్యకోపనిషత్తు)😜😜😜

  • @kaandhishika...
    @kaandhishika... 6 місяців тому

    ఇదొక పిట్ట కథ
    2.సీత రావణుని కుమార్తె! రామాయణoలోని కొన్ని సంస్కరణలలో, సీతా దేవి రావణాసురునికి మరియు మాండోదరికి పుట్టిన కుమార్తెగా చెప్పబడినది. ఆమె జననానికి ముందు, జ్యోతిష్కులు తమ మొదటి బిడ్డ వారి నాశనానికి కారణం అవుతుందని ఊహించారు. ఇది విన్న రావణాసురుడు తన పరివారాన్ని, చంటి బిడ్డైన సీతాదేవిని సుదూర ప్రాంతములో పాతిపెట్టమని ఆదేశించాడు. అలా పాతిపెట్టిన సీతాదేవి జనక మహారాజుకు దొరికిందని వీటి సారాంశం. ఇదొక పిట్ట కథ
    3.సీతాదేవి జన్మస్థలంపై గందరగోళం! సీతాదేవి జన్మస్థలం గురించిన గందరగోళం కూడా ఉంది. రామాయణంలోని కొన్ని సంస్కరణలలో ఆమె దక్షిణ నేపాల్లోని మిథిలలోని జనక్ పూర్లో జన్మించగా, కొన్ని సంస్కరణలలో మాత్రం బీహార్లోని సీతామర్హి అని చెపుతారు.
    4 సీతా దేవి వేదవతి యొక్క పునర్జన్మ! విష్ణువుకు భార్యగా ఉండాలన్న తాపత్రయంతో ఉన్న వేదవతి విష్ణువు గురించి తపస్సు చేయు సమయంలో ఆమెని లైంగిక వేదింపులకు గురిచేసిన రావణుని నుండి తప్పించుకొనే క్రమంలో అగ్నికి ఆహుతి అయిన వేదవతి, తన మరు జన్మలో రావణ సంహారార్ధం సీతాదేవిగా అవతరించిందని కొన్ని సంస్కరణల సారాంశం.
    5. పునర్జన్మ ఇదే విధమైన సిద్దాంతం ఆనంద రామాయణంలో కూడా కనుగొనబడింది, అక్కడ వేదవతికి బదులుగా పద్మ గురించి చెప్పబడింది, పద్మ పద్మక్షుని కుమార్తె . ఒకసారి రావణాసురుడు ఆమెను మచ్చిక చేసుకుని, ఆమెను లైంగిక వేదింపులకు గురిచేయాలని ప్రయత్నించగా తనను తాను సజీవ దహనం చేసుకుంది. ఆ స్థానంలో 5 వజ్రాలు కనిపిoచగా వాటిని ఒక పెట్టెలో ఉంచి తనతో లంకకు తీసుకుని వెళ్ళాడని చెప్పబడింది. ఇదొక పిట్ట కథ 😊😊😊

  • @gognene1513
    @gognene1513 7 місяців тому

    Clarity & directions are missing.