నువ్వెంత పోటుగాడివో నాకు తెలుసు.. నువ్వు చిన్న జీయర్ స్వామిని అంటావా | Mahaa News

Поділитися
Вставка
  • Опубліковано 22 січ 2025

КОМЕНТАРІ • 1,2 тис.

  • @anjalianju1022
    @anjalianju1022 3 роки тому +57

    మాంసం తినొద్దు అంటే ఓకే.కాని తిన్నవాళ్ళు జంతువుల్లా వ్యవహరిస్తారు అనడం ముమ్మాటికీ తప్పు.ఈయన కొంతమందికి బినామీ అనేది వాస్తవం.

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 3 роки тому +5

      మనమేమీ దత్తాత్రేయులము కామండీ మామూలు ఒక చిన్ని క్రమి వల్లే చచ్చే మనుషులమండీ,మాంసాహారం వలన మనిషి ప్రవర్తన భిన్నంగా రాక్షస ప్రవృత్తి తోనే ఉంటుంది,వేదాస్ worldఅధ్యక్షులు డాక్టర్ వేంకట రమణా చాగంటి గారు సైన్స్, వేదం ద్వారా నిరూపించారు,సైన్టిస్ట్లు కూడా తినొద్దంటుంటే 🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🥰

    • @mutyamdeekshitamutyamdeeks92
      @mutyamdeekshitamutyamdeeks92 3 роки тому +5

      మద్య పానం చేసిన వారి ప్రవర్తన గమనించ వచ్చు

    • @nagaraju-oq3ut
      @nagaraju-oq3ut 3 роки тому +4

      Anjali hence janthuvulu laga behave chestharani proof ayindi! By your comment!

    • @radhakrishnajasti8141
      @radhakrishnajasti8141 Рік тому

      Caaxgzxxddzzzzzzzzzzdd

    • @venkataramanaiahgarige6917
      @venkataramanaiahgarige6917 2 місяці тому

      వర్రే సన్నాసులారా మాంసం తిన్నావారే సమాజానికి ఎంతో మేలు చేశారు.

  • @varaprasaddevarapalli7576
    @varaprasaddevarapalli7576 2 роки тому +36

    శాఖహారంలో జ్ఞానం వుంది. మాంసాహారం తింటే జంతువులాగా ప్రవర్తిస్తాడు అని చిన్నజీయర్ చెప్పాడు. అయన ప్రతిష్టించిన విగ్రహాన్ని తయారుచేసింది,.... పురుగులు పాములు చాలా రకాల జంతువులను తినే చైనా దేశస్తులు. మనం ఎందుకు తయారుచేయలేకపోయాం.,...
    బహుశా మనకి జ్ఞానం ఎక్కువైంది.....

    • @chilakamarrinydhruva7762
      @chilakamarrinydhruva7762 2 роки тому +2

      ippudu ayana cheppe purti speech ni meeru vinte ayina cheppindi evariki life lo edina sadinchali ani anukunna vallaku non -veg ki duram ga undandi , endukante manam tine food mana manassu ni prabhavitam chestundi eppudite manm tintamo appudu mana alochanalu kani mana harmones lo changes vastai anta enduku ippudu munakkada and velluli tinte rajogunam perugutundi antaru appudu alantivi vaste manam concetrate cheyalemu ani ayana manchi uddsheyam to chepparu and 3 times mention chesaru andariki kadu andi evarite oka goal ni sadinchalunukuntunnaro vallaki
      china just vigraham maatram tayarindi dani roopu rekahalu and design mottam swami vari ashram nunchi chesi iccahru vallaki prototype ila cheyamani adi chusukondi oka sari

    • @kingindiaka
      @kingindiaka 2 роки тому +1

      మీ కామెంట్ కి ఈఅఞనులకు దిమ్మతిరిగి బొమ్మ కనపడిఉంటాది ప్రసాద్ గారు

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 2 роки тому

      Samathulya Aaharam manchidhi.

    • @kingindiaka
      @kingindiaka 2 роки тому

      @@vimalaprasad6332 ఈసంగతి చిన్న జీకి తెలియకపాయ్

    • @hellodude759
      @hellodude759 2 роки тому +2

      Vaalu COVID kooda thayaaru chesaaru..adi kooda chepandi

  • @madanmohanvedala6497
    @madanmohanvedala6497 3 роки тому +9

    జియర్ స్వామి ఆయన జగ్గద్ గురువు ఆయన ఏవరికైన మంచివిషయం అందరిని బాద పడాకుండా నవ్వుతు మీరు ఇలా చేస్తె మన పుర్వజన్మలో ఇలా అనుభవవిస్తారు అని కొని ప్రవచనలలో ఉపదేషించారు అలాంటి విడియోలు చుప్పాకా ఆయనన్ను అవమన పరాచాలని మన హిందు ఐక్యాతను చేడాకోట్టాలని ప్రయత్న చేస్తున్నారు సార్ ధన్యవాధలు

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 3 роки тому

      జగద్గురువు నా అంటే...ముస్లిం లకు గురువు కాదు,క్రిస్టియన్స్, కాదు,బౌద్దులకు కాదు,జైనులు కాదు,జోరెస్టైయిన్లు లకు కాదు,నాస్తికులకు కాదు మరియు జగద్గురువు ఎలా అవుతాడు

  • @చదరంగం
    @చదరంగం 2 роки тому +2

    ట్తప్పిస్టు స్వామి 10.ఫేల్..జీయారు

  • @rameshneerpaku2733
    @rameshneerpaku2733 2 роки тому +4

    ఎవరి ఆహారం వారిది 90% bhrahmins non veg తింటున్నారు

  • @kgbnic
    @kgbnic 2 роки тому +2

    చిన్న జీయర్ కు సిగ్గు ఎగ్గు లేదు. ఈ కాలం పిల్లలు కులాలొద్దురో మొర్రో అని 21వ శతాబ్దం లో అందరమూ ఒక్క త్రాటి పై ఉండాలని కోరుకుంటున్నారు. ఈ దరిద్రుడు కులాలు కావాలంటాడు, సమ్మక్క సారక్క దేవతలు కాదంటాడు, అది ఒక వ్యాపారమంటాడు. వాడు మాత్రం వాడి గుడికి ఎంట్రీ ఫీసు 150 వసూలు చేస్తున్నాడు. వెధవ

  • @dmuralikrishna2972
    @dmuralikrishna2972 3 роки тому +69

    తురకలు అన్నంలో ఉమ్మి వేస్తే వాళ్ళను ఏమి అనరు ,చపాతీలు ,వాటర్ క్యాన్ లో ఉమ్మి వేస్తే ,బిరియనిలో ఉమ్మి వేస్తారు వాళ్ళను ఏమి అనరు, గోవులను తింటున్నారు ఏమి అనరు వాళ్లను .కానీ మా సంస్కృతి సంప్రదాయం ప్రకారం మవాళ్ళకి మాసం తినకూడదు చెపితే అంటే మీకేంటి నొప్పి ,మీరు తిని సావండి .ఎం తినాలో ఎం తినకూడదో చెప్పాల్సిన అవసరం గురువులు మీద ఉంటుంది

    • @indiranellore538
      @indiranellore538 3 роки тому +6

      బాగా చెప్పారు

    • @ramchendraiah4703
      @ramchendraiah4703 2 роки тому

      Meeru vandukunna annama leka vari annamlona ummi vesindi,, nizam matladithey manishi I lekapothe,,,

    • @atyfkr7iaty565
      @atyfkr7iaty565 2 роки тому

      తినే మీద మేదెంట్ర పెత్తనం
      ఎవడి ఇష్టం ఉన్నది వాడు తింటారు. నీకెంట్ర నొప్పి

    • @psb3643
      @psb3643 2 роки тому

      Sssss

    • @ramuk9062
      @ramuk9062 2 роки тому

      Correct ga చెప్పారు ..

  • @nagarajuguntupalli4972
    @nagarajuguntupalli4972 2 роки тому +2

    ఇప్పుడు.మాంసాహారం.తినకుండా.ఎవరు.ఉంటున్నారు.కొన్ని.కులాలవారు.దొంగతనంగా. తెప్పించుకుని.తింటున్నారు.బైటకు.మాత్రం.వారు.మాంసాహారం.తినరు.అనుకోవాలి....ఇలాంటి.వారు.కూడానీతులు.చెపుతారు

  • @prajasankalpam1bplkm115
    @prajasankalpam1bplkm115 3 роки тому +17

    జీయర్ స్వామి గారిని అడ్డుపెట్టుకొని రామేశ్వర్ రావు అనే వ్యక్తి వేల కోట్ల భూ కబ్జాలు చేస్తున్నాడు... మరి జీయర్ స్వామి గారు ఏమి చేస్తున్నాడు తెలుపగలరు

  • @thukkojikondaswamy878
    @thukkojikondaswamy878 2 роки тому +2

    కాషాయం వేసూకూనేవలంత సాములేనా మాన్త్రమూ నేర్చుకున్న వలంన్త పూజారూలేన

  • @premilarani7309
    @premilarani7309 2 роки тому +17

    ఆ డాక్టర్ చెప్పింది కరెక్ట్. చిన్న జీయర్ స్వామి లాంటి వాళ్ళు హిందూ సమాజానికి చాలా అవసరం. ఆయన్ని తిట్టి మహా పాపత్ములు అవ్వకండి

    • @srikanthsrinadhvideos3130
      @srikanthsrinadhvideos3130 2 роки тому +2

      Jiyar Swamy variki swardam ledhu
      Swardam vunte ayanaku eapudo dabbulu kuda gatukune vaaru ..
      Kaani Swamy varu ala cheyaledhu..

    • @Ahagejekwjs
      @Ahagejekwjs 2 роки тому

      Vamoo... Nijjamee mari

    • @hellowakeup6848
      @hellowakeup6848 2 роки тому

      Vaadi sanka lo dhuru poyyi

  • @eswarraoummidisetti863
    @eswarraoummidisetti863 Рік тому +2

    ఏది ఏమైనా మాలిన్య లేదా మైలు ఆహారాదులచే చెడతాము, కార్యాలు చెడతాయి అని బోద. జరిగే అనేక పరిణామాలు చూస్తున్నాం, ముందికిపోవాలి అనుకొనేవారు జాగురులు avvavalasinade సుమా.

  • @yugandharreddy3802
    @yugandharreddy3802 3 роки тому +16

    నేను మాంసం తింటాను కానీ తప్పే తప్పే ముమ్మాటికీ తప్పే మనం తిన్నంత మాత్రాన దాన్ని ఒప్పు చేయలేము కదా ఈ భూమ్మీద ప్రతి ఒక్క ప్రాణి బ్రతకడానికి మనిషికి ఎంత హక్కు ఉందో వాటికి కూడా అంతే హక్కు ఉంది మనిషి మేధాశక్తితో ప్రతి ఒక్క ప్రాణి నీ మచ్చిక చేసుకుని తినేస్తున్నాడు హిందూ ధర్మం చాలా పవిత్రమైనది ప్రపంచంలో ఎవరూ దాన్ని తప్పుపట్ట లేరు

    • @pjprasad1618
      @pjprasad1618 3 роки тому +3

      Are mental, food chain ante thelusuko.
      Anni praanulu brathikithe bhumi sripodhu. Andhuke chaavu, puttuka unnaayi

    • @pjprasad1618
      @pjprasad1618 3 роки тому +2

      Saripodhu

    • @sampathjbs7295
      @sampathjbs7295 2 роки тому +1

      Yes u r 💯% right sir

    • @pjprasad1618
      @pjprasad1618 2 роки тому +1

      Arey mental , vegetable plants also have life . By detatching fruits, pulses from trees,plants ,you r killing them. Don't think that eating vegetables is different from eating non veg .

    • @pprasadarao7865
      @pprasadarao7865 2 роки тому +1

      మన దేవుళ్ళు మాంసం తిన్నారు. తెలుసా?

  • @vedanthamsali9563
    @vedanthamsali9563 2 роки тому +1

    తెలితక్కువ లలితమ్మా + యాంకర్ లలితక్కా = దొందూదొందే , సారాయి, బ్రాందీ, మత్తుపదార్ధాలకు, నాలుక రుచి + ఆకలి + ఆరోగ్యాలకు బలవర్ధకమైన మాంసాహారానికి తేడాతెలియని ఆవు ఉచ్చ బద్రంగా పట్టుకొని త్రాగే పరమ నికృష్టులకు ప్రకృతి సంపదను గురించి ఆలోచించేశక్తి నశించిపోయిందని చాటుకొంటున్నారు. పస్తులుంటున్న పేదవారికి సహాయమేమి చేయరు గాని వారికి అతి తక్కవ ధరలో దొరుకుతున్న రుచికరమైన ఆహారమ్మీద విమర్శించే హక్కు బాపనోళ్ళకు లేనేలేదు.జంతువుకున్న విలువ సాటి మనిషికి లేకుండాచేస్తున్నారు.

  • @venkataramarao6788
    @venkataramarao6788 3 роки тому +13

    చాలా బాగుంది డిబేట్ , ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి సముద్ర తీర ప్రాంతంలో , నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కువగా చేపలు తింటారు .బెంగాలేయులు , కేరళ వాసులు చేపలు ఎక్కువ తింటారు . కాశ్మీరు లు మటన్ ఎక్కువగా తింటారు , ఇది వారి తల్లదండ్రులన్ను బట్టి ఉంటుంది , చిన్నతనంలో ఏది అలవాటు చేస్తే అది ఆహారంగా మారుతుంది .ఇక స్వామి వారు చలొక్తి గా అక్కడ ఉన్న వారిని ఉద్దేశించి చెప్పారు

    • @karthikernala48
      @karthikernala48 2 роки тому

      Kashmir pandits శైవులు వాళ్ళు తాంత్రిక శైవ సంప్రదాయం పాటిస్తారు శైవులకు ఆహార నియమాలు పెద్దగా లేవు ,ఇక బెంగలియులు కాళీ పూజ చేస్తారు చాలా మంది దశ మహావిద్య ఉపాసన చేసేవాళ్ళు ఎక్కువ ఆ అస్సాం వేస్ట్ బెంగాల్ ప్రాంతం లో ఇక వైష్ణవం మొత్తం నాలుగు సంప్రదాయాలు ఉన్నాయి శ్రీ సంప్రదాయం,రుద్ర సంప్రదాయం,కుమార సంప్రదాయం,బ్రాహ్మ సంప్రదాయం నారాయణుడు లేదా కృష్ణుడిని పరబ్రహ్మ స్వరూపం గా ఆరాధిస్తారు నారాయణుడు శుద్ధ సత్వ గుణాన్ని కలిగి ఉంటాడు కాబట్టి మేము అనగా వైష్ణవ మతస్తులు కనీసం ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు మేము తినే ప్రతి పరార్దం నారాయణుడు లేదా కృష్ణుడుకి నైవేద్యం పెట్టే తిన్నలి కాబట్టి మేము మాంసం గుడ్లు ఉల్లి వెల్లుల్లి కాఫీ ఏవీ తీసుకోకూడదు అఘోరాలు మనిషి మాంసం తింటారు అలా అని అందర్నీ మనిషి మాంసం తినమని కాదు

  • @nagarjunareddy1006
    @nagarjunareddy1006 3 роки тому +3

    ఈ మధ్య చిన్న జియ్యర్ స్వామి సమతా మూర్తి రామానుజ స్వామి విగ్రహం అని పెద్ద పెద్ద హడావిడి చేస్తూండు . ఇది సమతా స్ఫూర్తి విగ్రహమట . ఇది స్టాట్యూ అఫ్ ఈక్వాలిటీ అట . ఈ విగ్రహం చైనా లో తయారు అయ్యిందట . ఈ విగ్రహన్ని మన ప్రధాన మంత్రి, అదే చాయి అమ్ముతూ , తన మాతృమూర్తి ఇతరుల ఇండ్లల్లో పనులు చేస్తూ ఉండగా తన బాల్యాన్ని దుర్భర పరిస్థితులలో గడిపిన మోడీ గారు మన గొప్ప భారత జాతికి అంకితం చేస్తారట. ఐతే రామానుజ స్వామి అస్పృశ్యత ను వ్రతికేరించిన మాట నిజము. ఐతే ఇక్కడ గమనించాలిసిన విశయం ఏమిటంటే . ఈ విగ్రహం ఆవిష్కరించటానికి ప్రోత్వహం ఇచ్చిన కెసిఆర్ అనే తోడు తన తెరాస అనే ఒక ప్రత్యేక కులం స్థాపించి ఇతర పార్టీ ప్రజలను అస్పృశ్యత చూపిస్తున్నాడు ఈ కాలనీకి తగ్గ అస్పృశ్యత ఇది ఈ తెరాస అనే కులం తన కులం వాళ్ళను తప్ప ఇతర కులాలను జనాలను దగ్గరికి రానివ్వదు . వాళ్ళ ఆస్తులు దోచుకుంటారు . చిన జియ్యర్ స్వామి కూడా తెరాస కులం వాడే. ఈ తెరాస కు దగ్గరగా ఉన్న మరోకులం భాజపా . ఒకడు దాపల ఒకరు వెలుపల రెండు ఎడ్ల బండికి . భాజపా కు హిందూ గహిందు గళం బాగా వర్కౌట్ అవుతుంది అందుకే అదే గళం వినిపిస్తూ ఉంటారు. ఈ పార్టీ కి కూడా అస్పుర్శులు ఇతర పార్టీల వారు తమ పార్టీ కి అనుబంధం లేని మాములు ప్రజలు . ఈ రెండు పార్టీ ల వాళ్ళు నోళ్లు ఇప్పితే భూతులు అబద్దాలు మోస పూరిత వాకధానాలు . వీళ్లకు జియ్యర్ స్వామి సపోర్ట్ ఉంటుంది . ఈ లుచ్చా పార్టీ ల వాళ్ళు పెద్ద పెద్ద గుడులు కట్టి ఛాంపియన్స్ అని పేరు పొందుతారు . వీళ్ళ చేత విగ్రహం ఆవిష్కరించ బడితే రామానుజ స్వామి ఆత్మ రోదిస్తుంది . మోడీ చైనా వస్తువులు వడ వద్దు అంటారు మరి చైనా లో తయారు ఐన విగ్రహం కోసం ఎందుకు వస్తుండు . వీరి అందరు భారత దేశం స్ఫూర్తిని నాశనం పట్టిస్తున్నారు . భారత్ మరో ఆఫ్గ్యాన్ , ఆఫ్రికా , బర్మా పాకిస్తాన్ , కోమెరూన్ కాబోతున్నాయి .

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 роки тому +19

    ధన్యవాదములు లక్ష్మీ గారూ మంచి చర్చ చేపట్టారు. 💐🙏 అందరూ చాలా బాగా చెప్పారు. వాడిబతుకుకి వాడు జంబూద్విప శక్తి పీఠం ట వాడు పూర్వంకూడా చాలా పిచ్చ వాగుడు వాగాడు హిందుత్వం ముసుగులో, పిచ్చ పిచ్చ ధర్మ బోధలు, చేస్తాడు, వాడు చాలా మంది స్వామి లని, పిటాధిపతులని విమర్శలు చేస్తాడు, వాడి బతుకుకి

  • @HARI-nq7is
    @HARI-nq7is 3 роки тому +13

    తినకూడదు అనడం వేరు తింటే అలా అవుతారు అనడం వేరు, ఏది ఏమైనా అలా అనకూడదు

    • @llllonlybhakti4184
      @llllonlybhakti4184 2 роки тому

      Arunachalaom..మూర్ఖ స్వాభావం జంతు స్వాభావం వస్తు0ది అనే మంచి మాటే జీయర్ గారు అన్నారు .అయినా భక్తి ఉన్న వారికి ఆ మాట వినిపుంచుకుంటే ఎంతో మంచి..జరిగే అవకాశం వితండ వాదం చేసి
      పెద్దల ఆంతర్యం గ్రహించక విమర్శల వల్ల next generation psedo మేధావుల వలలో పడి
      పూర్వ వైభవం కొల్పోతాము
      take care

  • @surasrineevasulu6682
    @surasrineevasulu6682 2 роки тому +30

    హిందువలు అయ్యి ఉండి మనమే హిందూయిజం కాపాడే స్వామీజిలను తప్పుపట్టితే మన మార్యద మనమే తెసుకున్నట్లు,,మరియు మనం యూనిటీలేదు ani మెసేజ్ పోతుంది మన హిందువులు ,ఒక కుటుంబం ల వుండాలి,హిందూ దేశం మర్యాద కాపాడండి ji శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🙏

    • @nagarjunareddy1006
      @nagarjunareddy1006 2 роки тому +3

      Politics lo Hindu temples bhandi ayyaye ade samasya

    • @kingindiaka
      @kingindiaka 2 роки тому

      మరి హిందువులు మాంసం తినాల వద్ద

    • @naveenjoy5416
      @naveenjoy5416 2 роки тому +1

      Tappu ledu manalo chedunu tolagisthene kada pakkodi matham gurunchi matladedhi

    • @smnswamy5567
      @smnswamy5567 2 роки тому

      Are all Hindus equal?

    • @yekulajeevansagar4574
      @yekulajeevansagar4574 Рік тому

      హిందులందరు ఒక కుటుంబం ఎలా అవుతుంది సర్ .కొన్ని వేల కులాలు ఉన్నాయి .ఒకరంటే ఒకరికి పడదు .ఇంట్లోకి ,గుళ్ళోకి రానివ్వరు . మహిలంటారు . నిజంగా మనం మనుషులమేనా ?
      మన హిందూ ధర్మం గొప్పదని చెప్పుకోవడం సిగ్గని పించడం లేదా ?

  • @trinetra5986
    @trinetra5986 2 роки тому +1

    వాన్ని ఇలాగే వదిలేస్తే సాయి బాబాని కూడా దేవుడు కాడు అంటాడు

  • @orugantisrinivas884
    @orugantisrinivas884 3 роки тому +10

    ఆహారం అనేది వారి వ్యక్తిగత విషయం
    మాంసాహారులు శాఖాహారులు సమానమే వారివారి వృత్తిని బట్టి నిర్ణయించారు కానీ శాఖాహారులు గొప్ప మాంసాహారులు బుద్ది హీనులుగా మాట్లాడితే తప్పు అది ఎవరు మాట్లాడినా తప్పు అనేది నా భావన

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 9 місяців тому +2

    సూపర్......

  • @ammananna20
    @ammananna20 3 роки тому +4

    ఆరోగ్యానికి మతానికి ఏమి సంబంధం?
    మిగతా మతాల మనుషులు బతుకుత లేరా ?? ఆరోగ్య సూత్రాలు చెప్పే విధానం లో చెప్పాలి కానీ అవమానపరిచే టట్లు చెప్పేటట్లు చెప్పడం ఏంటి?

  • @vlprofession
    @vlprofession 3 роки тому +125

    జీయర్ స్వామి వారు తినేవారి అందరి గురించి కాదని ముందే చెప్పారు నిజానికి అక్కడ ఉన్న వారికి మాత్రమే చెప్పారు వీడియో పూర్తిగా చూడండి 🙏

    • @rajashekar3389
      @rajashekar3389 3 роки тому +18

      వాళ్లు పూర్తిగా చూసి ఉంటారు కానీ కానీ అది ఎక్కడ వ్యతిరేకత అనిపిస్తుందో ఆ క్లిప్పింగ్ మాత్రమే చూపిస్తారు

    • @lakshmanaswamy8719
      @lakshmanaswamy8719 3 роки тому +8

      చాలా బాగా చెప్పారు

    • @kingindiaka
      @kingindiaka 2 роки тому +1

      ఎరి నాకొడుకు లంటె మీరేర ఆయన స్పష్టంగా చెప్పడు ఏదితింటె ఆబుద్దలే వస్తాయని అందుకే మీకు కోడి కుక్క బుద్దులు
      యిప్పటి కైనమానండ్ర మాంసం తినటం బాగుంటాది దేశం

    • @prakasaraoboddu9793
      @prakasaraoboddu9793 2 роки тому +1

      Ah video link motham pettandhe andari chusi ika matladakunda vuntatu e comment lo ah link paste cheyandhe poorti video link

    • @danielrajusavarapu4752
      @danielrajusavarapu4752 2 роки тому +2

      China Jeyar swami manishi mamsam tinnaru anduke manishilaa pravarthistunnadu

  • @pprasadarao7865
    @pprasadarao7865 2 роки тому +7

    మన దేవుళ్ళు, దేవతలు మంసము తిన్నారు. కాబట్టి మీరు మౌనంగా వుంటే బాగుంటాది. వాళ్ళను అవమానం చేయొద్దు ప్లీజ్.

  • @pujariraveendra557
    @pujariraveendra557 2 роки тому +2

    రాముడు, కృష్ణుడు కూడా మాంసం తిన్నారు కదా

  • @svl4534
    @svl4534 3 роки тому +148

    Anna Lilith you are great. Your explanation is great.
    Aa na kodukulaku correct answer icharu.
    ఆహారం మీద ఉమ్మి వేసి వాళ్లని ఏమీ అనరు కానీ ఏ ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు చెప్పి గురువులకు ఇలాంటి కష్టాలా జై శ్రీరామ్ జై లలితగారు జై భారత్ మాత

    • @jayalaxmi8882
      @jayalaxmi8882 3 роки тому +9

      రెండు,. సంవత్సరాల క్రితం విషయం ఇప్పుడు తెలిసిందా ? స్వామి తలపెట్టిన గొప్ప పని మీద బురద జల్లే ప్రయత్నం ఇది . జై శ్రీమన్నారాయణ

    • @vijaych8612
      @vijaych8612 2 роки тому +2

      Pravachanamullo.machini.thesukovalligani.akaralleni.vishayani.thrsukoni.swamy.varini.eabadhipettadamu.machidhikadhu.

    • @jayarajudigumarthi1414
      @jayarajudigumarthi1414 2 роки тому +4

      ఆహారం మీద ఎవరూ ఉమ్మి వేయరు . ఇది కేవలము దుష్ప్రచారమే

    • @jayarajudigumarthi1414
      @jayarajudigumarthi1414 2 роки тому +4

      ఆహారం మీద ఎవరూ ఉమ్మి వేయరు . ఇది కేవలము దుష్ప్రచారమే

    • @svl4534
      @svl4534 2 роки тому +5

      @@jayarajudigumarthi1414
      You tube lo videos chala unnai. Okkasari choodandi.
      Muslims live discussion lo adhi maa aacharam antunnaru. Evarini fool cheyalani mee uddesham.
      Jai sreeram jai Bharat matha.

  • @johndhanala3355
    @johndhanala3355 2 роки тому +1

    అమ్మ హెంకర్వ జీయర్ స్వామి భక్తురాలువ తల్లి 😀😀😀

  • @svm14
    @svm14 3 роки тому +65

    లలిత్ కుమార్ గారు చక్కగ, సూటిగా చెప్పారు. మహా న్యూస్ మంచి చర్చ పెట్టారు. ఎప్పుడో రెండేళ్ళ క్రితం వీడియోని ఇప్పుడు రచ్చచేయటం, రామానుజుల విగ్రహ ఆవిష్కరణకి మోదీని ఇక్కడి రాకుండా చెయ్యాలన్న కాంగీ, కమ్యూల కుట్రగా కనిపిస్తున్నది.

    • @bammidikishorkumar3793
      @bammidikishorkumar3793 3 роки тому +3

      ఈ లలిత్ గాడికి ఏం తెలియదు, కబుర్లు బాగా చెప్తాడు

    • @lsmanohar1982
      @lsmanohar1982 3 роки тому +6

      @@bammidikishorkumar3793 పోని నీకు తెలిసింది చెప్పరా!!!

    • @ramakrishnavalavala4123
      @ramakrishnavalavala4123 3 роки тому +1

      @@bammidikishorkumar3793 luchha bible luchha vedhavalu. Lalith kumar gaari kaali goruki kooda saripovura.

    • @MrRaceles
      @MrRaceles 2 роки тому +2

      @@ramakrishnavalavala4123 గోరు ,ఆకులు ,నీఇట్టం ,విదేశీ బేంబేగాళ్ళు ,ఏమీ అనలేక బబుల్
      అనే పేరు చెప్పి కూడా తప్పుకోవడం ,శూద్రుల మీద బతకడమే ,ఏదో కాకులు మంద లాగ వచ్చే స్తారు ,ఏజెంట్లు.

    • @frustratedmca3024
      @frustratedmca3024 2 роки тому

      @@bammidikishorkumar3793 ne Amma puku

  • @sureshpadala6696
    @sureshpadala6696 2 роки тому +2

    జై హింద్ జై శ్రీ రామ్

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 2 роки тому +5

    సమాజంలో సాటి మనిషి పట్ల ప్రేమ, గౌరవం ఉంటే, తరతరాలుగా ఉండే అలవాట్లు కూడా పక్కన పడేసి బతకాలి. నువ్వు ఎవరినైతే దేవుడి విషయంలోగాని, ఆహారఅలవాట్ల విషయంలోగాని నిరసిస్తున్నావో, వెక్కిరిస్తున్నావో వాళ్ళ అవసరం కూడా నీకు ఉంటుందని మరిచి పోకూడదు. వారి వారి పరిస్థితి ని బట్టి మంచేదో చెడేదో వాళ్ళు నిర్ణయించుకోగలరు.

    • @andalamsudarshanam5711
      @andalamsudarshanam5711 2 роки тому

      Manchi Chedu nirnainche shakthi eesamajaniki unte enni palanaavyavasthalu mari avasaramledugadha

  • @RK-MAHAVADI
    @RK-MAHAVADI 3 роки тому +2

    హిందూ స్వామీజీలపై బురద జల్లేప్రయత్నం. జీయర్ స్వామి వారు చాలా గొప్పవారు. కారణ జన్ములు. 🙏.వారి నోటివెంట వచ్చిన ఏ మాటైనా గురు వాక్యమే. 🙏
    వెజ్ సాత్విక,నాన్ వెజ్ అనేది తామస ఆహారం అని ప్రతి హిందువుకు తెలుసు.మనం తింటే ఏమీ అనరు. కానీ ప్రతి హిందూ స్వామీ,హిందూ కుటుంబ పెద్దలు కూడా Non-Veg తినకూడదని వేల సంవత్సరాల క్రితమే చెప్పారు.
    భగవద్ గీత 17వ అధ్యాయములో సాత్విక,రాజస,తామస ఆహారం గురించి కృష్ణ భగవానుడు చెప్పారు. ప్రాణి హింస చేయకూడదు అన్న ఉద్దేశ్యంతో నాన్ వెజిటేరియన్ తినవద్దు అని స్వామీజీలు అంటారు , శాస్త్రం చెబుతుంది కానీ వేరే ఉద్దేశ్యం కాదు.
    జై శ్రీ రామ్.

    • @beeraiahbeeraiah5338
      @beeraiahbeeraiah5338 2 роки тому

      కానీ, మేక మాంసం తింటే మేక బుద్దులు అనటం కరెక్ట్ అంటారు,మాంసం తినేవారు అంతా చెడ్డవారు కాదు, మాంసం తినేవారు చాలా చాలా దయాగుణం,ఇతరులకు సహాయపడే స్వభావం కలిగిన వారు ఉన్నారు అలాగే మాంసాహారం తినని వారు చాలా దుర్మార్గపు ఆలోచనలు,దుర్మార్గపు పనులు చేసే వారు అనేకమంది వున్నారు,మాంసాహారం తో అతని ప్రవర్తనకు ముడి పెట్టడం సామిజి చేసిన తప్పు కాదా

  • @padma9025
    @padma9025 3 роки тому +29

    లలిత్ గారు, గిరిధర్ గారు, చాలా బాగా చెప్పారు. అహారం మన మనసు మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టే, శాఖాహారమయినప్పటికీ, ఉల్లి, వెల్లుల్లి, ఇంకా కొన్ని కూరగాయలను కూడా కొన్ని సంప్రదాయాలు పాటించే వాళ్ళు తినరు. వైష్ణవ సంప్రదాయాన్ని పాటించే జీయర్ స్వామివారు అదే సంప్రదాయాన్ని అనుసరిస్తున్న వారిని ఉద్దేశించి ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం చేసిన సూచనలని ఇప్పుడు దురుద్దేశ పూరితంగా, ఒక పధకం ప్రకారం బయటకు తీసి, యాగీ చేయాలని చూస్తున్నారు, దుర్మార్గులు. ఒకరకంగా ఈ గొడవ జరిగి మేలే జరిగింది. హిందువుల మీద రకరకాల కుట్రలు జరుగుతున్నాయంటే కొంతమంది అమాయక సెక్యులర్ హిందువులు నమ్మేవారు కాదు కదా! వారికిప్పుడు నిర్ఘాంతపోయే నిజాలు తెలిసాయి. అంతే కాదు, సమతా మూర్తికి మరింత ప్రచారం లభించింది. అసలు ఇలాంటి విషయాలు ఏమీ పట్టని వాళ్ళు కూడా ఇప్పుడు ఇటు దృష్టి పెట్టి రామానుజాచార్యుల వారి గురించి తెలుసుకుంటారు.

    • @kingindiaka
      @kingindiaka 2 роки тому +1

      ముందు హిందూ ధర్మం లొ ఒక ప్రచారం జరగాల్సిన అవసరం ఉంది మాంసాహారం భుజించువాడు హిందువేకాదని

    • @ranjithbcm
      @ranjithbcm 2 роки тому +2

      Hitler vegetarian.

  • @sudha8072
    @sudha8072 3 роки тому +1

    లలిత్ సర్..chala baga chepparu..easy going minded ppl oppose our dharma..🙏

  • @prakash1212
    @prakash1212 3 роки тому +34

    కొందరు ఉల్లిపాయ తినరు.ఉల్లిపాయ చెడు అనికాదు కొన్ని కావాలంటే కొన్నిటికి దూరం ఉండాలి అని స్వామి చెప్పాక అలాగే next మాంసం కూడ అని ... అన్నారు. అది ప్రెస్ మీట్ పెట్టి కానీ బహిరంగ సభలో కానీ చెప్పలేదు .జస్ట్ అయన తన వారితో చెప్పాడు.

  • @rangannaboddu6381
    @rangannaboddu6381 3 роки тому +3

    యాంకర్ garu meri ఏకపక్షం ga ఉండడం సరి ga లేదు......not right

  • @vivekanandkola7458
    @vivekanandkola7458 3 роки тому +6

    Manchi discussion..Dhanyavadamulu Andharaiki.

  • @ksreddy115
    @ksreddy115 2 роки тому +7

    చిన్నజియ్యరు స్వామివారు సాధకులు ఎలావుండాలి,ఏమి తినాలి అని చెప్పారు.

  • @vishwamitrudu999
    @vishwamitrudu999 2 роки тому +20

    అరే లలిత్తు...బ్రాంహనులు తప్ప అందరూ non-veg తింటారు. అంతెందుకూ మన హమారా ప్రసాద్ గాడు అయితే ఏకంగా పందికొక్కులను తింటాడు...!!!👌👌👌

    • @vinayaknayar1352
      @vinayaknayar1352 6 місяців тому

      వాడు పంది తింటాడు కాబట్టే పంది లా ఉన్నాడు

  • @bandepurapusantoshkumar8529
    @bandepurapusantoshkumar8529 3 роки тому +1

    జై శ్రీమన్నారాయణ....వీరి గొప్పతనం, తెలియాలంటే, ప్రస్తుత కలుషిత సమాజాన్ని రోగాల బారిన పడేసే, సాంకేతికత, విదేసియత. వద్దు ప్రకృతి యే ముద్దు, గ్రామ్యమే హద్దు అని గొప్ప సంకల్పం దిశగా పయనించే ప్రకృతి వ్యవసాయానికి పెద్ద పీట వేసిన గొప్ప మనసున్న వ్యక్తి రూపంలో వున్న శక్తి....

  • @yadullaprasad137
    @yadullaprasad137 2 роки тому +7

    హిందూ బందువులందరికీ 💐🙏💐

  • @mesudavid4597
    @mesudavid4597 Рік тому +1

    వరప్రసాద్ గారు కరెక్ట్ గా చెప్పారు

  • @dearestonetrust567
    @dearestonetrust567 3 роки тому +10

    చిన్న జీయర్ స్వామివారి నీ ఒక్క నెగిటివ్ మాట అనటానికి కి కూడా అనేవారికి సిగ్గు వుండాలి స్వామీ వారు భగవత్ స్వరూపులు అటువంటి స్వామీ వారిని అన్ని మాటలు అన్నవారికి ప్రాయశ్చిత్తం మే లేదు.

  • @sudeepkolipaka3592
    @sudeepkolipaka3592 2 роки тому +1

    ప్రజాస్వామ్యం, రిపబ్లిక్, సెక్యులరిజం అంటే ఏమిటి. ప్రశ్నార్థకం. ఓటు బ్యాంకు, బుజ్జగింపు, ఉచిత పథకాలు, జనాభా గేమ్‌లు, మతం మార్పిడి గేమ్, భావోద్వేగ గేమ్, కులం గేమ్‌లు, రిజర్వేషన్ గేమ్‌లు, ప్రాంతీయ ఆటలు, రివర్ వాటర్ గేమ్స్, లాంగ్వేజ్ గేమ్, తెలంగాణ ఆంధ్ర, ఉత్తర భారతదేశం దక్షిణ భారతం, తమిళ కన్నడ , చాలా గేమ్‌లు. ఒకరోజు మాట్లాడుతున్న గొప్ప నాయకుడు , రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్యం, రిపబ్లిక్, లౌకికవాదం. మరో రోజు మైనారిటీల ఆట. ప్రైవేట్ రంగ కుటుంబ పార్టీలు, మత పెద్దలు ప్రయోజనాలు, అధికారం, రాజకీయాలు, డబ్బు, ఎమోషనల్ గేమ్ కావాలి. ఒక దేశం, ఒక నియమం, ఒక చట్టం, ఒకే రాజ్యాంగం, ఒకే సెక్యులరిజం వ్యవస్థల కోసం ఎన్ని భారతీయ సమాజాలు అందుబాటులో ఉన్నాయి. ఒక దేశం ఒక నియమం ఒక చట్టం మరియు అన్ని భారతీయ సమాజానికి కట్టుబడి మరియు అమలు చేయాలి. పూర్తి సెక్యులరిజం వ్యవస్థల అర్థం అడగండి. మతపరమైన నియంత్రణ అధికారం మరియు మతపరమైన చట్టం జనాభా చట్టం మార్పిడి చట్టం మరియు జాతీయ జనాభా రిజిస్టర్ వెంటనే అవసరం. లేకపోతే ఆందోళనకరమైన పరిస్థితి, ఓటు బ్యాంకు, బుజ్జగింపు, ఉచిత పథకాలు, జనాభా గేమ్‌లు, మత మార్పిడి గేమ్‌లు, ఎమోషనల్ గేమ్‌లు, కులం, రిజర్వేషన్లు, ప్రాంతీయ ఆటలు చాలా నష్టపరుస్తున్నాయి. పరిష్కారం హిందూ వేద విశ్వవిద్యాలయం మరియు నిజమైన హిందువుల ఎండోమెంట్ ట్రస్ట్ మొత్తం హిందూ సమాజాన్ని కనెక్ట్ చేయడానికి మాత్రమే అవసరం. హిందూ మత నిర్వహణ, వ్యవస్థలు మరియు ఆలయ నిర్వహణ, పండుగ నిర్వహణ, అన్ని ఆచారాలు, సంప్రదాయాలు, వారసత్వం మరియు ధర్మ రక్షణ, దైవ భక్తి, దేశ భక్తి, విద్య, నాగరికత, జ్ఞానం సొసైటీ నిరంతర అభివృద్ధి ప్రక్రియ వెంటనే అవసరం. మత నియంత్రణ అధికారం మరియు మతపరమైన చట్టం జనాభా చట్టం, మత మార్పిడి చట్టం, జాతీయ జనాభా రిజిస్టర్ తప్పనిసరిగా ఉండాలి. క్షమించండి హిందూ సమాజం హిందూ వేద విశ్వవిద్యాలయం మరియు నిజమైన హిందువుల ఎండోమెంట్ ట్రస్ట్ యొక్క ప్రాముఖ్యతను విస్మరించింది. అన్ని హిందూ సమాజం కనెక్ట్ కావడానికి దిద్దుబాటు అవసరం.

  • @Patriot2565
    @Patriot2565 3 роки тому +111

    తింటే తిననివ్వండి..తాగితే తాగనివ్వండి...ఎట్లా చచ్చేవాడు అలా చస్తాడు.. భూభారం తగ్గుతుంది..

    • @kamalaparnati9029
      @kamalaparnati9029 3 роки тому +3

      Varahamu ante adavi pandi

    • @THINKER770
      @THINKER770 2 роки тому +3

      నువ్వు కూడా చస్తావు రా కులాం

    • @sunnamravinder9906
      @sunnamravinder9906 2 роки тому +2

      Correct

    • @Bhadrudu
      @Bhadrudu 2 роки тому

      😄

    • @talluris.prabhakar2782
      @talluris.prabhakar2782 2 роки тому +6

      తమ్ముడు, నీవు చావవా? నీలాంటి వాళ్ళ వల్లనే భూదేవికి భారము

  • @satyanarayanamurthy7103
    @satyanarayanamurthy7103 2 роки тому +4

    అందుకే మరి అద్దాలమేడ లో ఉన్నవాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని మన పూర్వీకులు అన్నారు.

  • @mvrchary9931
    @mvrchary9931 3 роки тому +33

    చిన జియ్యర్ స్వామిని అనే స్థాయి ఈ కాషాయం కట్టిన వ్వక్తికి ఉందా?

  • @bandarunagaraja2706
    @bandarunagaraja2706 2 роки тому +2

    బ్రాహ్మణులు ఏ దేవుడికైనా మొక్కుతారు. వైష్ణవులు విష్ణువు నే పూజిస్తారు. ఆహార అలవాట్ల విషయంలో చాలా తేడాలు ఉన్నాయి. వైష్ణవుల ఆహార నియమాలు కఠినం. పెళ్ళిళ్ళకు కూడా వైష్ణవులు పిలవరు, రారు. కఠిన మనస్కులు.
    బ్రాహ్మణుల కంటే క్రూరులు.

  • @ravibabuomnamovenkatesaya5385
    @ravibabuomnamovenkatesaya5385 3 роки тому +41

    జై శ్రీమన్నారాయణ . లలిత్ కుమార్ అన్నా ధన్యవాదాలు.

  • @narsimulusweet
    @narsimulusweet 2 роки тому +1

    చిన్న జీయర్ స్వామి ఎప్పుడు మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా అనడం కాదు ఎప్పుడు మాట్లాడినా అలా ఒకరి ఆహారాన్ని కించపరచడం మంచిది కాదు అలా అనుకుంటే సనాతన ధర్మం ప్రకారమే నడుచుకోవాలని కుంటే మాంసాహారం తినే వాళ్ళు సనాతన ధర్మ సూక్తులు కారు అనుకుంటే హిందూమతమే ఉండదు

  • @rajareddyrajareddy2663
    @rajareddyrajareddy2663 3 роки тому +3

    Chinna జీయర్ స్వామి ఆవిదంగా cheppadamu తప్పు ఈవిదంగా చాలా సార్లు చాలా మందిని vimarsincharu ఆయన అది తప్పు ప్రజలు తినే తిండి పైన విమర్శ cheyadamu తప్పే మల్లి dinni samartinchadam అంత కంటే తప్పు ఒక వున్నత స్థానములో వున్న వ్యక్తి ఆవిదంగా మాట్లాడ కూడదు ఎంతో మంది హిందువుల మనోబావాలు దెబ్బతిని vuntayi కాబట్టి మాట్లాడే ప్రతీ mata ఆలోచించి మాట్లాడాలి jai sreeram jaihind jaibharath jaimodi

  • @hbramanjineyulu.ilikeverym6059
    @hbramanjineyulu.ilikeverym6059 2 роки тому +1

    మా తిండి గురించి నీతులు చెప్పే హక్కు.
    అధికారం.
    మీకు లేదన్న నగ్న సత్యాన్ని గుర్తించి మసులుకుంటే మంచిది..
    మీరు చెప్పే నీతులు ఇక చాలు.
    వాటిని ఆచరించడానికి మేము సిద్ధంగా లేము.
    ఇకనుంచి మీరు చెప్పుకపోవడమే మంచిది.
    సమాజ హితం కోసమని చెబుతూ చేస్తున్న అబద్ధాలు ఇక ఆపండి అంటున్నాం...

  • @Ramu99959
    @Ramu99959 3 роки тому +4

    లలిత్ garu 👌👌👌🚩🚩🚩🚩💐💐👌👌👌🚩🚩👌👌💐🚩🚩🚩🚩

  • @francisxavier6695
    @francisxavier6695 2 роки тому +1

    యాంకర్ గారు ప్రశ్న అడిగిన తరువాత , ఎదుటి వారు చెప్పేది వినాలి మధ్య లో మాట్లాడకుండా వుంటే బాగుంటుంది. ప్రశ్న, జవాబు మీదే ఐతే ఈ నాలుగురిని పిలవడం ఎందుకు కూర్చోబెట్టాలి ఎందుకు?

  • @Progressacademi
    @Progressacademi 3 роки тому +17

    భౌగోళిక పరిస్థితులు ఆధారంగా వారి జీవన శైలి దృష్ట్యా తిండిమీద రాజకీయం ఏంటండి మీరు పెద్దలేనా!!!! దేశములో ఉన్న పేదరికం, నిరుద్యోగం , అసమానతలు గురించి బెటర్

    • @nagesvvaretrao5832
      @nagesvvaretrao5832 3 роки тому

      Chinna Jiar Swamiji is a pure crystal clear person. To disdain the Jiars Swamiji's influence on Hindu's and damage the Hindu religion the self styled Swamiji appeared in the you tube. He should be condemned wherever he appears. Long live Hindu Dharma.

    • @ramakrishnavalavala4123
      @ramakrishnavalavala4123 3 роки тому

      Nuvvu andharini samaanamgaa choose mahaanubhavudiva.

  • @kameshgudala8004
    @kameshgudala8004 2 роки тому +2

    One side program

  • @kvenumadhava5509
    @kvenumadhava5509 3 роки тому +3

    Super Lalit garu miru great andi

  • @vivekatruths
    @vivekatruths Рік тому +2

    Lalith garu!
    Kukkalu moruguthunnai!
    Don't care!

  • @pullaiahmaddumala1844
    @pullaiahmaddumala1844 2 роки тому +5

    సనాతన ధర్మం బొచ్చు లో ధర్మం. అసమానతల ధర్మం. దేశానికి పట్టిన దరిద్రం.

    • @74Ravindra
      @74Ravindra 2 роки тому

      ఇస్లామిక్ దేశాలలో కూడా సమానత్వము లేదు. క్రైస్తవ దేశాలలో కొంత సమానత్వము ఉన్నా, ఇతర దేశాలను సమానంగా చూడరు.

    • @naidusr5949
      @naidusr5949 2 роки тому

      Modda gudura vachhi luchha

    • @74Ravindra
      @74Ravindra 2 роки тому

      @@naidusr5949
      విషయం మీద మాట్లాడరా *** కుడిచే లుఛ్ఛా

  • @manju7520
    @manju7520 3 роки тому +25

    అజ్ఞానాన్ని స్వార్థం తో అజ్ఞానుల మీద రుద్ది పాపాలు చేయకండి. దేవుడు అంటే జ్ఞానం, అజ్ఞానం తో ఎక్కువ కాలం ఎవ్వరినీ మోసం చేయలేం. ద్రవిడ సంస్కృతి భాష ఏమయ్యాయి. ఏ మతం అయినా అంతే మంచి వైపు పయనిస్తేనే

    • @prassadprassad8686
      @prassadprassad8686 3 роки тому +4

      ద్రావిడ సంసృతి నీ ద్రావిడ జాతి నీ విదేశీ ఆర్య బ్రాహ్మణులు నాశనం చేశారు

    • @Ravishastry63
      @Ravishastry63 3 роки тому +2

      @@prassadprassad8686 విదేశీ ఆర్య బ్రాహ్మణులు అంటే!?

    • @solomonchebolu7853
      @solomonchebolu7853 3 роки тому +2

      @@Ravishastry63 ఆర్య బ్రాహ్మణ వైష్య క్షత్రియ అని అంటూంటారు..

    • @nagaraju-oq3ut
      @nagaraju-oq3ut 3 роки тому +1

      @@prassadprassad8686 endi dont make useless comment!

    • @nagaraju-oq3ut
      @nagaraju-oq3ut 3 роки тому +1

      @@solomonchebolu7853 nidi ye desham indianena!

  • @padmalakshmidevi1252
    @padmalakshmidevi1252 3 роки тому +49

    జై శ్రీరామ్ ! ఓమ్ నమఃశివాయ ! హరహరమహాదేవ్ !

  • @balaji463
    @balaji463 2 роки тому +1

    కొందరు మూర్ఖుల విమర్శలూ ఎదుకు పట్టిచ్చికోవాలి

  • @ramarao3297
    @ramarao3297 2 роки тому +11

    కృతయుగంలో మాంసాహారం లేదు.ప్రతి జీవరాశి కి మనలాగే రక్త మాంసాలు ఉంటాయి.మనలాగే అన్ని కోరికలు, ఆకాంక్ష లు ఉంటాయి.మనలాగే భయాలు ఉంటాయి.మన గొంతు ఎవరైనా నులిమితే మనం అరిచినట్లు ఆరు స్తాయి.ఇంకా మనకంటే వాటికి ప్రేమ ఎక్కువ.అటువంటప్పుడు వాటి ని చంపి తినటానికి మన అర్హత ఏమిటి?.

    • @yekulajeevansagar4574
      @yekulajeevansagar4574 Рік тому

      చరిత్ర చదవండి .మానవ నాగరికత ఎలా మొదలైందో తెలుసుకోండి .ఆధారాలు లేని యుగాల గురించి ఎందుకు ? మానవుడు మొదట ఏమి తిన్నాడో తెలుసుకోండి ? ఎలా జీవించాడో తెలుసుకోండి ?

    • @gbalaram9286
      @gbalaram9286 Рік тому +1

      అసలు ఈదొంగబాబా అద్రాస్ ఎక్కడ

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 2 роки тому +1

    వామాచార పధ్ధతులు జుగుప్సా కరం, ఆత్మ దర్శనం జరగదు. ఆధ్యాత్మిక సాధకులు మాత్రం మాంసాహారాన్ని తప్పనిసరిగా విడిచిపెట్టాలి.ఇది జ్ఞానము.భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు బోధిస్తూ " ఎట్టి ఆహారమో అట్టి మనస్సు,ఎట్టి మనస్సో అట్టి ప్రవర్తన,ఎట్టి ప్రవర్తనో అట్టి కర్మలు.కనుక
    సాత్వికాహారం,హితాహారం ,మితాహారం మాత్రమే మనిషి తీసుకోవాలని, మాంసాహారం విసర్జించాలని, ఎన్ని జంతువులను,చేపలను చంపి తింటున్నారో వాటికి భగవంతుడు మానవులుగా పుట్టే ఒక instant chance ఇస్తాడని,చంపిన వారు/ అందుకు కారకులైన వారు ఆయా జంతువులుగా పుడతారని,వీటిని మానవులుగా పుట్టినా ఆ జంతువులు సంహరిస్తాయని " చెప్పేరు. జీవహింసే కాకుండా మాంసాహారం తినడం వలన అనారోగ్యము కూడా ఎక్కువే.ముఖ్యంగా సాధకులు మాత్రం మాంసాహారాన్ని వీడాలి.

  • @gurukiran7211
    @gurukiran7211 2 роки тому +4

    Lakshmi mam is the only anchor in telugu media who gives respect to hindu defending guests and also sometimes takes stand on behalf of Hindus also.....

  • @vinjamuribhavanarayanachar9634
    @vinjamuribhavanarayanachar9634 8 місяців тому +1

    1.సాత్విక ఆహారం తినమనడం తప్పా?
    2. ఎక్కడ చూసినా మాంసం దుకాణాలు
    3. పబ్లిక్ స్థలాలు ఉదా. రైలు/బస్సు NV తింటున్నారు ఇంతకు పూర్వం రహస్యంగా గ తినే వారు

  • @vsreenusreenu3057
    @vsreenusreenu3057 3 роки тому +6

    Lalith kumar garu ,your explanation is nice

  • @hareeshbabu3920
    @hareeshbabu3920 2 роки тому +1

    లలిత్ అన్న కరెక్ట్ గా చేప్పరు

  • @ramanayerraganti713
    @ramanayerraganti713 3 роки тому +35

    IAS అవుదామని కుంటున్నారా.
    ఇలా ప్రిపేరవండి అని కొన్ని సలహాలు,సూచనలు ఇచ్చేరనుకుందాం.
    ఎవరికీ?ఎవరు ఐఏయస్ అవుదామనుకుంటుంన్నారో వారికి.వారు కూడా పాటించవచ్చు ,పాటించకపోవచ్చు.
    అలాగే, ఆత్మజ్ఞానం పొందుదామనో,ఆధ్యాత్మిక సాధనలు చేసుకుందామనో అనుకున్నవారికి
    వారు ఆశ్రయించిన గురువు కొన్ని సూచనలు చెప్తారు.అవి ఆ సాధకులకు మాత్రమే.మిగిలినవారికి ఆ గోల ఎందుకు?
    పనిపాటాలేక ప్రతివాడు ప్రతిదాని గురించీ తెలిసినా తెలియక పోయినా సోషల్ మీడియాలో పెంట చేసేయడమే.
    అందుకే బాధ్యతయుతంగా వాడటం చేతకాని వాడికి శక్తివంతమైన ఉపకరణాలు అందుబాటులోకి ఇవ్వకూడదు అని.
    ఇంతకీ చెప్పేదేమంటే స్వాములు కొంచెం మాట్లడేటపుడు ఏమండోయ్ ఇది సాధకులకు సుమా,దారేపోయేవాళ్ళు వినేసి మీకనుకోకండి అని మధ్య మధ్యలో అంటూండాలి.

    • @lsmanohar1982
      @lsmanohar1982 3 роки тому +4

      చాలా బాగా చెప్పారు....ఇలా దారినపోయే వాళ్లకు విచిత్రంగా హిందూ మత ప్రబోధలు మాత్రమే వినిపిస్తాయి అన్యమత ప్రబోధాలు అస్సలు వినిపించవు ఇది ఆశ్చర్యకరమైన విషయం......వెధవ చెవులు సుమా....!!!

    • @Ravishastry63
      @Ravishastry63 3 роки тому

      @@lsmanohar1982 😁😁😁😁

  • @narsimulusweet
    @narsimulusweet 2 роки тому +1

    దీని మాంసం తింటే దానిలో మారిపోతారు అనడం ఎంత వివేకం గింజలను తింటే గింజల్లో మారిపోతారు

  • @jayaramv2663
    @jayaramv2663 2 роки тому +15

    చాలా మంచి విషయాలు చెప్పారు అన్నయ్య మీకు ధన్యవాదాలు జైశ్రీరామ్

  • @vivekatruths
    @vivekatruths Рік тому +2

    Vanni Baga anali

  • @anjalianju1022
    @anjalianju1022 3 роки тому +12

    ఏంకర్ ఏకపక్షంగా చర్చను నడిపారు.వేస్ట్ మేడం.

  • @hareeshbabu3920
    @hareeshbabu3920 2 роки тому +2

    కరేక్ట్ గా చేప్పారు అన్న

  • @chramana4292
    @chramana4292 3 роки тому +6

    కొందరు దొంగ నా కొడుకులు చేస్తున్న పని ఇది చిన్న జీయర్ స్వామి వారిని ఎలాగైనా బ్రస్తు పట్టించాలి అని వాళ్ళ మదిలోని కోరిక ఏది ఏమైనా ఎవరు ఏమి అనుకున్నా ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు చిన్న జీయర్ స్వామి మీద ఉన్నాయి కనుక ఎవరు ఏమి చేసినా ఏమీ కాదు ఆ స్వామికి చిన్న జీయర్ స్వామి అంటే చాలా మందికి తెలియదు మొత్తం ఒక అవతార పురుషుడు లోక సంరక్షణా అర్థం పుట్టిన వ్యక్తి ఆ స్వామిని నేను ఇంటి దగ్గర్నుంచి చాలాసార్లు చూశాను అందుకే ఆ స్వామి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు అందుకే ఇలా చెప్పుతున్నాను

  • @Midathambotlu
    @Midathambotlu 2 роки тому +1

    Thanks to mahanews

  • @mtpmangos7572
    @mtpmangos7572 2 роки тому +12

    ఆహారం మూడు రకాలుగా ఉంటుంది 'సత్వికాహరం,రాజసాహారం ,తామసాహారం అని.మనం తినే ఆహారంను బట్టి మన మనసు ఉంటుంది. దానిని బట్టి మన వ్యవహారం ఉంటుంది. మనం నిర్ణయించుకునినే లక్ష్యాన్ని బట్టి మన ఆహారంను తీసుకోవాలి అనే మన శాస్త్రవేత్తలు మనకు బోధిస్తుంటారు

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm 2 роки тому

      అసలు విషయం నేను చెబుతా ..మాంసాహారం తినే వాడికి ఆడోళ్లు ఎక్కువ ఇష్ పడతారని వీళ్ల భయం..అందుకే ఈ చర్చ మన ఆడోళ్లను కాపాడుకోవడానికి..ఇదే కదా వీళ్ళ బాధ అడోళ్లను సరిగా సుఖపెట్టానోళ్లదే కదా సమస్యా.. బలహీనత గురించి చర్చించుకోవాలి .అంతే కాని ప్రకృతి ప్రసాదించిన ఆహారాన్ని నిషేదించడానికి మనం కేం అధికారం ?

    • @74Ravindra
      @74Ravindra 2 роки тому

      మాంసాహార విషయంలోనూ కొంతమంది అనవసర రాథ్థాంతాలు చేస్తూ ఉంటారు. పరమాత్ముని సాక్షాత్కారం కోసరం దీక్ష పూనే వారికి మాత్రమే మాంసాహారం నిషిద్ధం అని చెప్తుంది హిందూ థర్మం. దీక్ష పూనని వారితో మాంసాహారం తినొద్దని చెప్పదు.

    • @sudheerch3382
      @sudheerch3382 2 роки тому

      నీ బొందహారమే కాదు

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 3 роки тому +2

    బుద్ధుడు అహింసవాది. అహింసవాదులు అంటే శాకాహారులు అనే కద అర్దం.బౌద్ధం మతం స్వీకరించిన స్వర్గీయ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు అహింస వాదే కద.శ్రీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి కంటే గొప్పవారా ఇప్పుడు మాట్లాడే వ్యక్తులు తమకు తాను జంభు ద్వీపం పిటాదిపతి అనుకునే వారు.

  • @saimadhuri5064
    @saimadhuri5064 3 роки тому +3

    Super anna 👏👏👏👏👏💯 Jai sri ram Lallithkumar Anna 👏👏👏👏👏👏👏

    • @srinivasgurrala1256
      @srinivasgurrala1256 3 роки тому

      మతం ముసుగులో జరిగె మోసాలు ఇవి

    • @ramakrishnavalavala4123
      @ramakrishnavalavala4123 3 роки тому

      @@srinivasgurrala1256 bible peddha luchha book daaniloni gudiseti vaakyalu bharata raajyangaaniki viruddhamu yehova gaadu psycho vedhava yesu gaadu demudu kaadu paster lu donga vedhavalu.

  • @Jkumar66
    @Jkumar66 2 роки тому +1

    Avoid first this type of Swamiji's, ప్రజల గురించి ఆలోచించే వారే నిజమైన స్వామీజీ లు..ప్రజలు కష్టం లో ఉన్నప్పుడు ఆదుకోవాలి, aadukuntunnaaraa?ఆహారపు అలవాట్లు గురించి మాట్లాడడానికి వీరు ఎవరు, తప్పు కదా, వారు కొని పెట్టటం లేదు కదా, ఎవరిని కించ పరచ కూడదు, అందరినీ గౌరవించాలి, కోవిడ్ టైం లో ఈ స్వామీజీ లు ఏమి సహాయం చేశారు, ప్రజలకి, మీడియాలో అది చెప్పండి, వాళ్ళని అడగండి, అన్ని కోట్లు కర్చుపెట్టారు ఒక statue ki.. ఆ ప్లేస్ కి, ఆ కర్చు ప్రజలకి ఉపయోగ పడేది చెస్తే బాగుడేది.తప్పుగా భావించడం వద్దు నా భావన,sorry to say,i feel

    • @devotional5134
      @devotional5134 2 роки тому

      ఏమి నాయనా! జనవరి 1 వ తారీకు వస్తే మందు గుండు సామాను కోసం ఖర్చు పెట్టేది లెక్కకు రావడం లేదా?

  • @jagadisht3270
    @jagadisht3270 2 роки тому +10

    ఒక్కమాటతో గించుగుపోయేవాళ్లకు ఒక్కమాట🙏 రాళ్ళని పూగించకూడదు మా ఒక్క దేవుడే వున్నాడు మీరు మతం మారండి అని పదేపదే పదేపదే రోజుచెప్పే అన్ని కులాల కుటుంబాలని విడదీసే చెప్పే మతాల నిర్వకులని ఏమిచేయలేరా 👍👍👍👍
    వాళ్ళ తో పోరాడలేరా లోకువ మనలో మనమే లోకువ లేక గొప్ప
    మనవాడు అనుకునే వాడు మన సంప్రదాయాలకి దూరం చేసి మనవాళ్ళకే దూరంచేసి మిగతావాళ్ళని మనదర్మానికి దూరం చేస్తూ మనవాళ్లనే మనమీదకి ఉసుగులుపుతూ మన దేవుళ్ళమీద దాడిచేస్తూ వుండే వాళ్ళని ఏమిఅనారు ఏమిచేయలేక ఇలా పితాలాగా ఒకరికొకరు సంప్రదాయాలను మన ధర్మలను కాపాడే వాళ్ళను మన దేవుళ్ళ విగ్రహాలను ప్రతిష్టించే వాళ్ళను తప్పుడు కొన్నాళ్ళో చూపించే వాళ్లకు ఏమిఅనకుండా మన అసమర్ధత చేతకాని తనం నావరుకు రాలేదుకదా అని మనం వాదిలేస్తుంటే వీరు ఇలానే ఉంటారని వాళ్ళు మనలని చీమల్ని నలిపి వేసినట్టు నలిపేస్తున్నారు లేదు మనమే వాళ్ళకి అవకాశం ఇస్తున్నాము
    కానీ మనల్ని చీమలని కూడా అనకూడదు చీమలు కూడా కలసి కట్టుగా ఉంటాయి వాటిప్పేయ్ ఎంత పెద్ద జంతువు వచ్చినా పెద్ద మనిషి వచ్చిన కుట్టి కుట్టి కుట్టి తరిమెస్తాయి ఎంత పెద్ద విషసర్పం వచ్చిన దానిపేయ్ ఈ చిన్న చిన్న చీమలు ఒకటేయ్ దానిని చేంపేస్తాయి కానీ యింత బలమున్నా మన హిందూవులు మన సనాతన ధర్మాన్ని కాపాడలేక పోతున్నారా 🙏
    జై భారత్ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️
    జై భారత్💪 🕉️🕉️🕉️🕉️🕉️
    జై శ్రీరామ్ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏
    🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔

    • @74Ravindra
      @74Ravindra 2 роки тому +1

      బాగా చెప్పారు 👍

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij 3 місяці тому

      యేసే మార్గం , సత్యం, జీవము

  • @shirmangarisrinivas6168
    @shirmangarisrinivas6168 3 роки тому +12

    కులాలు మతాలు పెంచి పోషించేలా గా ఉంది

  • @km-oe1ci
    @km-oe1ci 2 роки тому +1

    అద్వైతం ఒక అద్బుతమైన,సత్యం
    శక్తి,పదార్థం శూన్యం ఇదంతా ఒక్కటే,
    అజ్ఞానంవల్ల నీవు వేరుగా చూస్తున్నావ్,అంటేగాని అవి ఎల్లపుడు ఒక్కటీ ఇక్కడ శూన్యం అంటే ఖాళీ కాదు, ఆది ప్రజ్ఞ, స్వచ్ఛమైన అహం, అదే ఆత్మ, అదే నువ్వు ఉన్నావ్,
    Tatvamasi
    పరిమిత శరీర ప్రజ్ఞ వల్ల జీవాత్మ కలుగుతుంది
    కానీ నువ్వు ఒప్పుకోనంత మాత్రము అది అసత్యం కాదు
    అద్వైతాన్ని అనుభవం చేందటమీ జ్ఞానమ్

  • @maramsubbarao7935
    @maramsubbarao7935 3 роки тому +30

    మహాన్యూస్ వారికి ధన్యవాదములు 🙏జై లలిత్ గారూ 👍

  • @kondalaraob3936
    @kondalaraob3936 2 роки тому +1

    "అసలు మీరందరూ ఎవరు,ప్రజల ఆహారపు విలువలు, అలవాట్లను గురించి మాట్లాడటానికి?, మీకేమైనా న్యూట్రిషన్ సైన్స్ లో డిగ్రీలు,డిప్లమోలు ఉన్నాయా?.ఒక వేళ ఉంటే ఆదిశగా ప్రజలను ఆహార విలువలు గురించి ఎడ్యుకేట్ చెయ్యండి!, అంతే కానీ ఇలా ఈకాలంలో కూడా, తర తరాలుగా మతం, కులం, అంటరాని తనం వంటి ఇతర వివక్షాలను మీ విద్వేషాలను అన్ని రంగాల్లో మాదిరిగా ప్రజల ఆహారపు అలవాట్లకు కూడా అంటగడతారా?, ఇలాంటి విషయాల్లో మాట్లాడ వలసింది చర్చించ వలసింది పండితులు, స్వాములు మత పెద్దలతో కాదు, న్యూట్రిషన్ ఫుడ్స్ సైన్సులో ఎక్స్పర్ట్స్ తో, అని కనీసం మీ ఛానల్ వారికైనా అనిపించలేదా?. ఎందుకీ అసంబద్ధ, చర్చలు, ప్రజల్లో విద్వేషాలను పెంచటానికి తప్ప, ప్రయోజనం సూన్యం."

  • @ravisari3138
    @ravisari3138 3 роки тому +16

    లలిత్ కుమార్ అన్న గారు చాలా బాగా వివరించి చెబుతారు. హిందువులు ఎంతో పుణ్యం చేసుకుంటే తప్పా లలిత్ కుమార్ అన్న లాంటి వారు మనకు లబిన్చరు అండి. ఆయన చెబుతుంటే భగవంతుడే చెబుతున్నారు అనిపిస్తుంది నాకు. జై శ్రీ రామ్

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 3 роки тому +11

    దాదాపుగా అన్ని మతాలలో, పెద్దరికం చె లాయించే వారు, చక్కటి ఖరీదైన కార్లు, విలాసవంతమైన భవనాలు,సౌకర్యాలు కలిగి
    యువరాజు లు, లా జీవిస్తున్నారు. మంచివారు
    లేకపోలేదు కానీ, ఎ క్కువమందికి ,చేర్చిలు, మఠాలు, మసీదులు చక్కటి బ్రతుకుడెరువు
    కేంద్రాలు అని చాలామంది ప్రజల అభిప్రాయం.
    గౌతమ బుద్ధుడి లా, అన్నిత్యజించి నిరాడంబరంగా ఉండే మత ప్రచారకులు ,ఒక్కరైనా ఉన్నారా?

    • @ghousebashask1982
      @ghousebashask1982 3 роки тому

      Super super🙏🙏🙏🙏

    • @lsmanohar1982
      @lsmanohar1982 3 роки тому +2

      నిజమే గోగినేని గారు మీరు అన్నది అర్ధసత్యం మీరన్నట్టు కొంతమంది మతపెద్దలు విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తూ ఉండవచ్చు గానీ ఇంకా చాలామంది విలాసవంతమైన జీవితాలు అనుభవించ గలిగిన స్థాయిలో ఉండి కూడా మీరన్న గౌతమ బుద్ధుని వలే జీవిస్తున్నారు....ఇక్కడ చెప్పేది ఏమిటంటే ప్రపంచం మొత్తం మంచి చెడుల సమాహారం చెడు ఉంది కదా అని మొత్తం ప్రపంచం అంతా చెడ్డది అని అనుకోవటం మన భావ దారిద్య్రం అవుతుంది తప్ప నిజం కాదు.....అలాంటి మంచిని చూడాలి అనుకుంటే రండి నేను చూపిస్తాను....

    • @Ravishastry63
      @Ravishastry63 3 роки тому +2

      కర్మ సిద్ధాంతం అంటే ఏమిటని కంచి కామకోటి పీఠాధిపతి పెరియవ స్వామిని ఆంగ్ల మహిళ అడగగా స్వామివారు తమ మఠానికి చేరువలో వున్న ప్రసూతి కేంద్రానికి ఆమెను పంపి,అక్కడ పుట్టిన నవజాత శిశువులు ఎవరెవరు ఏ, ఏ, సౌకర్యాలతో పుట్టినారో అని అక్కడ వున్న మంత్రసాని((నర్సుల))ని అడిగి కనుక్కొని, రేపు వచ్చి చెప్పమన్నారు.సరేనని చెప్పివెళ్ళినామె మరుసటి రోజు స్వామివారి దగ్గర వచ్చి కర్మసిద్ధాంతం అనగా నాకు అర్థమయ్యింది అని స్వామివారికి నమస్కరించి వెళ్ళిపోయిందట.

    • @yrs5188
      @yrs5188 3 роки тому

      Correct ga chepparu.present religious leaders lo (all religions) 90 percent currupted. Most lxurious life, kotalanti ashramalu, AC Rooms, imported cars etc., asalu mathadhipathulu alanti life lead cheyyalo veelaku telsa? India antha pada yathra chesina Sankaracharya kani, recent ga padayathra tho india antha thirigi pracharam chesina kanchi paramacharya lanti varu ippuadu lekapoavadam mana bad luck

    • @ramakrishnavalavala4123
      @ramakrishnavalavala4123 3 роки тому

      @@yrs5188 car use cheste thappa?

  • @bhaskararaopeesapati2722
    @bhaskararaopeesapati2722 2 роки тому

    Super lalith garu mee matalu Hindu darmaniki chala balam

  • @heswar722
    @heswar722 2 роки тому +7

    చిన్న జీయర్ భూ స్వామి గానికి కరెక్ట్ మొగుడు కదిరి కృష్ణ అన్నా

  • @bhargavasharma2683
    @bhargavasharma2683 2 роки тому

    Very good👍 Great Chinna Ziar Swami , good👍👍 Analysis.

  • @samuelgprince7093
    @samuelgprince7093 3 роки тому +7

    యాంకర్ అమ్మ చిన్నజీ కి ఫ్యాన్ అనుకుంటా అది ఎప్పటి వీడియో అయిన ఆయన మాట్లాడిన కంటెంట్ చూడాలి. కోడి గుడ్లు తింటే కోడి ఏవిధముగా పెంట మీద పడి ఏరుకుని తింటుందో ఆవిధముగా,మేకను తింటే మేక లాగా ,పందిని తింటే పంది బుద్ధులు వస్తాయంట నిజమేనా తల్లి .తప్పు ను ఖండించకుండా సమర్ధించడం ఎంత తప్పు అక్కడ చేరియున్న మతోన్మాదులు ఖండించక పొగ సమర్ధిస్తున్నారు దానికి మీరు (యాంకర్)సమర్ధిస్తున్నారు.

    • @trendingsocialthings6799
      @trendingsocialthings6799 3 роки тому

      Arey muslims pandini deniki tinarura? Drvudibidda

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 3 роки тому

      గుట్కా తింటే పొగతాగితే ఆరోగ్యానికి మంచిది కాదు అని చెపుతారు నేను తింటాను తాగుతాను అంటే ఏమి అవుతుందో డాక్టర్ గారు video ఎసి చూపిస్తారు అలా చూపించడం తప్పు అంటారు మిరు అంతేనా.

    • @samuelgprince7093
      @samuelgprince7093 3 роки тому

      @@mekalasatyanarayana7780 మీకు నా నమస్కారాలు గుట్కా,సిగరెట్,ఇతర హానిచేసే వాటి మీద ప్రభుత్వం నిషేధం విధించింది ఎందుకు అవి హానికరం కాబట్టి. చినజీయర్ గారు ప్రస్తావించిన వాటిలో దేనిమేదైన నిషేధము ఉందా లేదు కదా !ఏమితినలో, ఎలావుండలో కూడా మీరే చెబుతారా ?మా కంటూ సొంత నిర్ణయాలు ఏమి ఉండవా ?

    • @samuelgprince7093
      @samuelgprince7093 3 роки тому

      @@trendingsocialthings6799 నమస్కారం బ్రదర్ ముస్లిమ్స్ పందిని ఎందుకు తినరు అంటే వాళ్ళు మతానికి సంబంధించినది .తింటారో ,తినారో వాళ్ల ఇష్టం.ముస్లిం కాకుండా ఇతరులు చాలామంది తింటారు మరి వాళ్ళు అందరికి పంది బుద్ధులు వచ్చాయా ?మీరెంటి బ్రదర్ నేనెవరో తెలీకుండా "అరేయ్"అనేశారు తప్పు కదా

  • @Madhupatham
    @Madhupatham 2 роки тому

    Excellent information

  • @jdfs5261
    @jdfs5261 3 роки тому +5

    Well said! Same applies to smoking.

  • @nagarajup4247
    @nagarajup4247 3 роки тому +1

    You great lalethagaru jaihindhus

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 3 роки тому +10

    Jai Hind Jai Bharat

  • @bhanumurthy9062
    @bhanumurthy9062 2 роки тому +2

    Cbi ఎంక్వయిరీ వెయ్యిడం మంచిది

  • @indiranellore538
    @indiranellore538 3 роки тому +34

    200సంవత్సరాలు పాలిిించిన బ్రిటిష్ వారి కంటే ప్రమాదం.. భారతదేశంలో ఉన్న ఈ మహానుభావులు..నడిచే దైవం మాచినజీయర్ స్వామి వారు... ఆయన ఏమి చెప్పినా వేదమే... జయశ్రీమన్నారాయణ 🙏🙏🙏

    • @venkatramana9399
      @venkatramana9399 3 роки тому +4

      Anni shakutulu unnavaru desanni bagucheyaccu kada

    • @santosh5297
      @santosh5297 3 роки тому +1

      Cheppindi acharinchi bagu paddaro ledo cheppali

    • @lsmanohar1982
      @lsmanohar1982 3 роки тому +3

      @@venkatramana9399 ఒకవేళ మీరన్నట్టు అన్ని శక్తులు ఉన్నా సరే దేశం మొత్తాన్ని ఎందుకు బాగుచెయ్యలో ఒక్క కారణం చెప్పండి.....ఒకవేళ అలా బాగుచెయ్యల్సిందే అని మీరు అంటే అందరూ ఆయన చెప్పిన మాటలు తుచ తప్పకుండా విశ్వాసంతో పాటించండి తప్పక బాగు చేస్తారు.....ఒకరిని నమ్మరు కానీ వాళ్ళు ఈ నమ్మకం లేని అందరినీ కలిపి దేశం మొత్తాన్ని బాగిచెయ్యలంట.....ఎంత విడ్డూరం....!!!

    • @dreamias1008
      @dreamias1008 3 роки тому +1

      Bosidk కులాలు వుండాలి అని ఎలా అంటాడు రా daliths నీ panchamulu అని ఎలా అంటాడు రా లంజాకొడుకు

    • @lsmanohar1982
      @lsmanohar1982 3 роки тому +3

      @@dreamias1008 పోనీలే ఒకవేళ నీ భాష గనక ఇలా లేకపోతే నీవు అడిగిన ప్రశ్నకు పెద్ద వివరణ ఇవ్వాల్సి వచ్చేది.... ఏదో నా అదృష్టం బాగుండి నీ సహజసిద్ధమైన భాషా సౌందర్యాన్ని చూపి నాకు నీ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన శ్రమ తగ్గించావు....నీ ప్రశ్నకు నీ భాషతో నే సమాధానం ఇవ్వడం మామూలు విషయం కాదు.....

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 3 роки тому +2

    లలిత్ గారూ ఆల్ ది బెస్ట్ అండీ 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🍒🍒🍒🍒🍒🥥🥥🥥🍌🍌🍯🍯🍯🍯🍚🍚🍚🍚🌼🌼🌷🌷🦚🦚🦜💐🌺🌺🍍🍍🌋🔥🔥🌸🌸🐦🐦🌾🍏🍏🧆🌹🌹🌽🌽🍇🥭🥭🍎🍎🍎🍎🥰🥰

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 2 роки тому +11

    జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🌷🌺🌷

  • @sreenivasamurthysonduripan9433
    @sreenivasamurthysonduripan9433 2 роки тому +1

    What about Swamiji’s comments on Jagadguruvu?