మహనీయుడా పరాక్రమ కార్యములు కనపరచువాడ మహాఘనుడా ఘనమైన కార్యములు జరిగించువాడ విజయ ధ్వనులను వినిపించువాడా- విజయోత్సాహములో నడిపించువాడా వర్ణించలేనయా నీ ఆశ్చర్యకార్యములు- వివరించలేనయా నీ అద్బుతకార్యములు హల్లెలుయ హెల్లెలూయా.... హల్లెలుయ హెల్లెలూయా.... కొత్త కీర్తన పాడెదనూ గొప్ప స్వరముతో ఆరాధింతును 1) భీకరమైన మహిమను ధరించి - సర్వశక్తుడు మహాత్యము గలవాడు ఉదయ తారలు ఏకముగా కూడి - దూతలందరు జయధ్వనులు చేయగ బూమికి పునాది వేసినవాడవయా- నీ గొప్పకార్యములు వివరించలేనయా హల్లెలుయ హెల్లెలూయా.... హల్లెలుయ హెల్లెలూయా.... కొత్త కీర్తన పాడెదనూ గొప్ప స్వరముతో ఆరాధింతును 2) ఆశ్చర్యమైనది నీ నిత్య సంకల్పం - అవధులు లేనిది నీ మహిమైశ్వర్యము అనాదిలోనే నీ సిలువ మరణము - అమూల్యమైనది నీ రక్త బలియాగం నీ ప్రాణ త్యాగము నే మరువలేనయా - నీ ప్రేమ లోతును నే కొలువలేనయా హల్లెలుయ హెల్లెలూయా.... హల్లెలుయ హెల్లెలూయా.... కొత్త కీర్తన పాడెదనూ గొప్ప స్వరముతో ఆరాధింతును 3) అందమైనది నీ మహిమ లోకము - అతిసుందరము నీ నిత్య రాజ్యము అంతములేనిది శాశ్వత లోకము - అద్బుతమైనది నీ రాజ్య సౌందర్యం ఆ మహిమ లోకాన్ని వివరించలేనయా - నీ మహిమ తేజస్సు వర్ణించలేనయా హల్లెలుయ హెల్లెలూయా.... హల్లెలుయ హెల్లెలూయా.... కొత్త కీర్తన పాడెదనూ గొప్ప స్వరముతో ఆరాధింతును
అవును ...యేసయ్య ✝️😭మహనీయుడా పరాక్రమ కార్యములు కనపరచు వాడ ✝️మహాఘనుడా ఘనమైన కార్యములు జరిగించు వాడ😭🙏 విజయ ధ్వనులను వినిపించువాడా.... విజయోత్సహములో నడిపించు వాడా 🙏వర్ణించలేనయా నీ ఆశ్చర్య కార్యములు 🙏వివరించ లేనయ్యా నీ అద్భుత కార్యములు🙇😭🙏 👏హల్లెలూయా .👏హల్లెలూయా.👏 🎤కొత్త కీర్తన పాడెదను గొప్ప స్వరముతో ఆరాధింతును😭😭🙏 Thank you Jesus ✝️ 🙏 praise the Lord pastor 🙏👏 యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏 హల్లెలూయ
Song chala bhagundhi very very sprrr wow nice fanatic beautiful wonderful Jesus Christ saves amen halleluya song sprrrrrr🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👍👍👍💕💞💓💟❣💔💘💝💖💛💚💙💜🧡💯❤na goppa devudu
మహనీయుడా పరాక్రమ కార్యములు కనపరచువాడ
మహాఘనుడా ఘనమైన కార్యములు జరిగించువాడ
విజయ ధ్వనులను వినిపించువాడా- విజయోత్సాహములో నడిపించువాడా
వర్ణించలేనయా నీ ఆశ్చర్యకార్యములు- వివరించలేనయా నీ అద్బుతకార్యములు
హల్లెలుయ హెల్లెలూయా.... హల్లెలుయ హెల్లెలూయా....
కొత్త కీర్తన పాడెదనూ గొప్ప స్వరముతో ఆరాధింతును
1) భీకరమైన మహిమను ధరించి - సర్వశక్తుడు మహాత్యము గలవాడు
ఉదయ తారలు ఏకముగా కూడి - దూతలందరు జయధ్వనులు చేయగ
బూమికి పునాది వేసినవాడవయా- నీ గొప్పకార్యములు వివరించలేనయా
హల్లెలుయ హెల్లెలూయా.... హల్లెలుయ హెల్లెలూయా....
కొత్త కీర్తన పాడెదనూ గొప్ప స్వరముతో ఆరాధింతును
2) ఆశ్చర్యమైనది నీ నిత్య సంకల్పం - అవధులు లేనిది నీ మహిమైశ్వర్యము
అనాదిలోనే నీ సిలువ మరణము - అమూల్యమైనది నీ రక్త బలియాగం
నీ ప్రాణ త్యాగము నే మరువలేనయా - నీ ప్రేమ లోతును నే కొలువలేనయా
హల్లెలుయ హెల్లెలూయా.... హల్లెలుయ హెల్లెలూయా....
కొత్త కీర్తన పాడెదనూ గొప్ప స్వరముతో ఆరాధింతును
3) అందమైనది నీ మహిమ లోకము - అతిసుందరము నీ నిత్య రాజ్యము
అంతములేనిది శాశ్వత లోకము - అద్బుతమైనది నీ రాజ్య సౌందర్యం
ఆ మహిమ లోకాన్ని వివరించలేనయా - నీ మహిమ తేజస్సు వర్ణించలేనయా
హల్లెలుయ హెల్లెలూయా.... హల్లెలుయ హెల్లెలూయా....
కొత్త కీర్తన పాడెదనూ గొప్ప స్వరముతో ఆరాధింతును
suppar sangs
How to get lyric of this song
Thank You Daddy
Nice song.....
Wonderful lyrics sir
మహానీయుడు పరాక్రమము కనపరచి వాడ మహా ఘనుడు ఘనమైన కార్యములు చేయు వాడా 😭😭😭
Sss దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
Amen yessaya nuvi Naku thodu bless me Jesus Christ Amen yessaya
Devadhi devuniki mahimakalugunugaka
ఆహా.. ఎంత మహిమ గల పాట ఇచ్చాడు దేవుడు.. దేవునికే మహిమ కలుగును గాక
Devuniki mahima kalugunugaka amen amen amen 🙏🙏👏👏👏🙌🙌🌹🌹
Ee pata Naku antho dairyam isthundhe. Inthagoppa devudini Naku dorikinandhuku. Naku adarana ichhedhe naa yesayya 🙏🙏🙏
Song super bro 👌
You var Town super bro 👌
God bless you ⛪
Family all no ki [SHALOM 🙏
Total Tempul all no ki [Shalom 🙏🤝💞 Kalyan G 🤝🌹💞
అవును ...యేసయ్య ✝️😭మహనీయుడా పరాక్రమ కార్యములు కనపరచు వాడ ✝️మహాఘనుడా ఘనమైన కార్యములు జరిగించు వాడ😭🙏 విజయ ధ్వనులను వినిపించువాడా.... విజయోత్సహములో నడిపించు వాడా 🙏వర్ణించలేనయా నీ ఆశ్చర్య కార్యములు 🙏వివరించ లేనయ్యా నీ అద్భుత కార్యములు🙇😭🙏 👏హల్లెలూయా .👏హల్లెలూయా.👏 🎤కొత్త కీర్తన పాడెదను గొప్ప స్వరముతో ఆరాధింతును😭😭🙏 Thank you Jesus ✝️ 🙏 praise the Lord pastor 🙏👏 యేసయ్యకే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏 హల్లెలూయ
దేవుని గొప్ప కార్యములకు, దేవునికి యుగయుగములు మహిమ కలుగును గాక ఆమెన్
ఆ దేవాది దేవుని కే మహిమా కలుగు ను గాక
Nice 😊👍
Entha goppa prema yesayya annitini vidichi petti naa kosam vachinavu
amen🙏 yessayya👏👏👏👏👏 hallelujah heart peaceful song vandanalu ammagaaru ayyagaaru🙏
దేవుని నామమునకే మహిమ కలుగును గాక
ఆమేన్ సార్
🙏⛪
Praise God amen Deva ✋ neeku mahima kalugunu gaka 🙏🙏🙏👏👏👏🖐️🖐️👌
Praise the lord 🙏🙏🙌🙌... Ayyagaru
I give thanks to lord such pastor given to us my family blessed with your msgs and your life testimony s tq lord for everything
Praise the lord mammy daddy mi voice vintunte maku entho dhayryamuga untundhi enkavinalanipistundhi mammy daddy
Prise the lord dady pls ma family kosamu payer cheyandi dady Chala kastamu lo unamu dady 🙏🙏🙏😭😭
Ok brother nenu kuda chesta mekosam God bless you
Super 👍 daddy 🙏❤️
Lyrics and voice super super super
Very nice praise the lord
Heartfell worship song... Our God is awesome God, he is wonder working God... heartfelt song.... praise God forever.
Amen 🙏 praise the lord
దేవుడికి మహిమ కలుగును గాక🙏🙏🙏⛪👍
God bless you all ayyagaaru 🙏👍🙏vandanalu 🙏🕊🔥🌟⛪🇮🇳🇮🇱🤝
Amen praise the lord ankul amen amem amen amem
Praise the Lord dady
Wonderful words
👍👍👍👍👍👍👍👍 nise 🙏 thank you lord prayer
Amen sir....
supara..supara..supara
Praise the Lord Daddy🙏🙏🙏🙏. Wonderful song. Amen amen amen
Nice song love you Jesus ✝️☦️☦️☦️✝️✝️✝️✝️✝️
Praise the lord daddy 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 wonderful song👌👌👌
E pata vinagaane nalo kott balam wachindi..... praise the Lord....🌱🌱🌱🌱🌱
Wonderful Excellent worship song Annayya Excellent music .........🎹🎙️🎼🎵🎶🎺🎧❤️😍
Praise the lord mummy nd daddy.... Glory to god💒🙏
Praise the lord mammy daddy ki vandhanaalu
Beautiful song praise the lord
Hallelujah Amen Deva niku stotram Yesayya Tandri Parushudatma
Song chala bhagundhi very very sprrr wow nice fanatic beautiful wonderful Jesus Christ saves amen halleluya song sprrrrrr🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👍👍👍💕💞💓💟❣💔💘💝💖💛💚💙💜🧡💯❤na goppa devudu
SUPER SONG DADDY
Super song beautiful
జై వెంకీ
vandanalu yessaia sothram sothram vandanalu love you Jesus
Devunuki Mahima kalugunu Gaaka AMEN AMEN AMEN 🙏🙏🙏🙏
Praise the lord daddy meeru worship lo yesayya ni varnistu unte entha santhoshanga untudho thelusa daddy meeku mastu happy ga untudhi daddy yesayya ni chusinatu untudhi daddy nijam daddy meeru mummy cheppinatu yesayya prema gurinchi evaru chepparu daddy andhuke daddy meeru ante istam yesayya prema gurinchi chepputharu kadha daddy yesayya prema gurinchi cheppevallu leru daddy
Na yesaiahke Mahima kalugunu gaka amen
Praise the Lord Mummy and daddy God bless you super songgggg
Avnu yesaya ma yedala chupina prema adikamuga unavi,... Paster pravin gari patalu adbuthamy unavi " Thank you so much" god bless you for every one
చాలా బాగా పాడారు రా తల్లి దేవునికి మహిమ కలుగును గాక ఆమెను
Praise the Lord. Brother 🙏
Wonderful song 🙏🙏
God bless you Daddy🙌🙌
🙏🏿 గుడ్ ఆఫ్టర్నూన్ ఫాదర్ నా కుడి కన్ను రెండుగా కనపడుతుంది నాకు ఒకటిగా కనపడితే చాలు ఫాదర్ ఏసుక్రీస్తు దైవ లా తక్కితే సాలు పోతారు నా కుడి కన్ను ఫాదర్
Praise the lord ayyagaru. Adbhuthamaina song.🙏🙏🙏
It's a wonderful heart touching song never before ever after a wonderful song 💖💖💖💖
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭
సూపర్ అన్న నువ్వు ఇంత మంచి పాట ఎవరు రాయలేరు పాడలేరు కూడా😊😮😮❤
Praise the lord daddy please pray for my spiritual growth
Preise the lord daddy tq wonderful song daddy 🙏🙏🙏💐💐💐
💖💖💖💖 naku chala estam e song anti love u too 💖💖💖
Sir fantastic voice such a wonderful tone 🥰😘
Na pranamina esta daddy ye pata manchi ga undhi daddy
Praise the lord amen🙌
Mahaniyuda yessaya love you... hallelujah...
Super daddy 👏👏👏👏👏👏👏👏👏
Yesayya thank you Jesus love you too chala santosam yesayya
daddy mi voice vinte chala energy vastundi I love you jesus love you daddy
Me to akka
God bless u daddy mom
Glory to God Super song Thanks to Jesus & Praise the lord daddy Heart touching song and full meaning My favourite song
Praise the lord daddy mi voice chala bagundi daddy 🙏🙏👏🙌🙌🌹🌹
👌👌👌👌👌dadyyy love you❤❤❤❤❤
goppa devudu rakshakudu🙏🙏🙏✝️✝️✝️
Super patta daddy
Praise d the lord
దేవుని యొక్క మహాక్కర కార్యములను తెలియజేసే ఈ పాట మనుషులను మారుస్తుంది చాలా అద్భుతంగా పాడిన పాట
Dhevuniki mahima kalugunugaaka Amen
I love you Jesus ♥️♥️
Amen Amen Amen 🙌🙌🙌
Praise the lord daddy
Wonderful song Amen Amen y
Nice song 👌👌 sir...
Super song daddy.amen
Praise the Lord 🙏🏻❤️
Amazing Song, Glorious Song, Glory to Jesus, may God give new revelational songs to Pastor Garu, I sang this song many times. Praise the Lord
Praise the lord brother your voice really superb brother
Praise the Lord pastor Garu
Supper song daddy ❤️🙏tq u so much 😘😭
Yesayake mahima kalgunu gaka amen
Praise the lord mummy and daddy.spirtual song ossam
Hallelujah praise the lord amen
Praise the lord amma i received this promise in the name of Jesus Amen TQ lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️
Wonderful song and prise the lord
Great song.. Daddy... RAJANNA... Yamuna... Bpl Clvry Belivers
Super song 👌👌👌👌👌
Hallelujah....ghanam aaina karyamlu jarginch wada..
Praise the lord Nanna
Praise the lord daddy nice song dady
Thank you daddy.glorious song❤
Goppa swaramutho aardhinthunu..... superb song supper lyrics... amen🙏🙏🙏🙏
❤❤❤ayya nannu abhishekinchu god plz ayay ❤😭😭
Daddy nice song👍👍👌