Trivikram Srinivas Superb Speech @ Allu Ramalingayya garu 100th Birth Anniversary celebrations
Вставка
- Опубліковано 30 вер 2022
- #alluramalingaiah
Watch Trivikram Srinivas Superb Speech @ Allu Ramalingayya garu 100th Birth Anniversary celebrations
Hi, Friends
Thank you for your support to "TJROPENTALK" channel
TjrOpenTalk is purely Entertainment based digital media channel. All Tollywood Movie Updates, Latest Telugu Trailers, Promos, Teasers, Gossips, Celebrities immediate news and much more can be found in this channel. Please do follow this channel
Twitter ............... / tjropentalk
FaceBook........... / ajay.tjr.12
Instagram.......... / tjrlifetv
Please Subscribe and Watch & Share our videos. - Розваги
ఆయన నటన ఏమోగానీ.. మీ మాటలు ఎంత సేపు విన్నా వినాలనిపిస్తుంది సార్...
తెలుగు భాషలో మీరు మాట్లాడుతూనే భాషకి అందం వచ్చింది సార్ మీకు 🙏🙏🙏
తెలుగు భాష మీకు వున్న సాధికారత, మీ భావ ప్రకటన అద్భుతం శ్రీనివాస్ గారు ... అక్కినేని గారు, సినారే గారు, గొల్లపూడి గారు నిష్క్రమించిన తర్వాత, చాలా రోజులకు, ఒక అర్ధవంతమైన ఉద్వేగ భరితమైన స్పీచ్ వినే అదృష్టం కలిగించారు... Beautifully polished articulation and expressions... మీరు చెప్పే మాటలు ఎంత సేపు విన్నా వినాలనిపిస్తూనే ఉంటుంది.... తెలుగు సినిమా రంగంలో అద్భుతమైన oratory skills వున్న ఇంటెలెక్చ్యువల్ మీరు... సరస్వతీ కటాక్షం పుష్కలంగా లభించిన అదృష్టవంతుడు మీరు...
అభినందనలు.....
త్రివిక్రమ్ గారు మీకు మీరే సాటి...
ఒక మనిషి గురించి మాట్లాడాలంటే అతని పుట్టుక నుంచి మరణం దాక అతని గురించి బాగా స్టడీ చేసి అతని ఆటు పోటులను అందంగా అందరకు చాలా ఈజీ గా అతి తక్కువ సమయంలో వినేవాళ్లకు అందరి మనస్సు తదేక ద్రుష్టి తో కేవలం మీరు చెప్పేవారి గురించే ఆలోచించేలా... ఆఁహాఁ... త్రివిక్రమ్ గారు హెట్సాఫ్... మీకు మీరే సాటి....🙏🌹
తెనుగు తేనె ల మాటలతో
వెల కట్టలేని మనం మరచిన
పదాలతో
తెలుగు బాషా కు ఊపిరి పొస‌్తున‌్న
ఓ.మాటలు మాంత్రికుడు డా
మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
Right now I started searching Telugu dictionary for many beautiful Telugu words. Short and sweet you are a big assert for Telugu industry🙏🏼
🙏🏽🙏🏽మీ మాటలు సూపర్ ❤️❤️🙏🏽సార్
చాలా రోజుల తర్వాత తెలుగు భాషలోని తియ్యదనం ఆస్వాదించాను సార్ మీ మాటల ద్వారా
ఎప్పటికీ, ఎంతసేపటికీ, మీమాటలు బోరుకొట్టడంలేదు. ఎంత విన్నా ఇంకా ఇంకా వినాలనే అనిపిస్తోంది.😊😊😊🎉
అల్లు గారి నటన శంకరాభరణము Super🎉
Great Actor🎉
గురు గారు మీ speech కి 🙏🙏🙏
ఏమి స్పీచ్ రా బాబు ఇంతవరకు వినలేదు extra ordinary, tremendous speech
గురూజీ మీ ప్రసంగం ...😍🙏👌👌👌
🙏 ನಿಮ್ಮ್ ಚಿತ್ರಕ್ಕೆ ನನ್ನ ಪ್ರೀತಿಯ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ಸಲಾಂ 🙏 ನೀವು ನಿರ್ದೇಶನ ಮಾಡಿರೋ ಚಿತ್ರಾ ನನಗೇ ಇಷ್ಟ ಆಗಿದ್ದು ಅಂದ್ರೇ ಅತಡು,,,,, ಅರವಿಂದ ಸಮೇತ ವೀರ ರಾಗವ,,,,,, ಅಲಾ ವೈಕುಂಠ ಪೂರಮೋಲೋ,,,,,👈👌👍
Telugu Srinivas Trivikram Srinivas !! Matala mantrikudu enduku antaroo erozu aardham ayindi ...Great personality meedhi Trivikramgaru
త్రివిక్రమ్ గారూ జ్ఞాన ధన వంతులు మీరు. మీమేధస్సుకి 🙏🙏🙏
U r my inspiration sir We are lucky to have u in Tollywood sir
Trivikram latest speech ani UA-cam lo type cheste ee videos vachindi, adi sir miru ante. Me videos chuste anipistadi mire brathikinapudu nenu enduku brathakalenu ani, this meaning medhavulu akkuava rojulu brathakaru anta. Great sir
చాలా బాగుంది సార్ మీ ప్రసంగం
Some people make the language they speak sound beautiful. He is one such person.
అద్భుతమైన మాటలు అండి 🙏
Hats off to speech sir. Really fantastic!
Excellent speech 🙏🙏🙏
Love u sir
Super Speech Sir ❤ TQ So much ❤
Hatsup thirivikaram sir
Super speech guruji 🙏😍
💚🙏 TQ sir
Tq sir super speech
పదకొండు నిమిషాలు కాస్త పదకొండు సెకండ్స్ లా అనిపించాయి...ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్లి పోయారు గురూజీ....🙏
I love you trivikram sir
Great speech sir i saw and listened a wonderful
SUPER SIR
What a speech? Trivikram garu is the best
Great words sir
Sasidharb like this speech very much he is a guru for me thanks so much for giving this Water for for gurugi hai hind Jay pawan
Excellent
Excellent Guruji
TSR Great orator. Really you are true from your Heart ❤️
Super speech sir 🙏
I LIKE HISSPEECH VERY MUCH
Exlent
Wonderful speech.
Relaying Garu
I like your telugu speech.
Supar spich
Super💐 🙏
Excellent speech 💐👍🙏
Yes ur true
ఇంతటి vocabulary ఉన్నా, తన భావాలను వ్యక్తంచేయడానికి పదాలను వెతుక్కుంటున్నారు.
దాన్నిబట్టి ఆయన భావుకత లోతు తెలుస్తోంది
Nuvuuu grate abbhaaa. Your useing grate Telugu words. Pls do more videos people should make awareness regarding their personal life.
Ni moham
అద్భుతం
Guruji
🙏🙏🙏
Anduke sir mimmalini matala mantrikudu annru super speech
Brilliant dialoguesra mama
Super
1:21 అప్రతిహతం = Non-Stop
1:41 సినీ స్వాప్నికుడు = A person who has movies has only one dream.
4:14 జీవన యవనిక = Curtain of a Life
4:25 ఆత్మ వై పుత్ర-నామసి = Father becomes a son
4:56 నదీ మూలం ఋషి మూలం = Origin of a River, origin of a Saint
7:08 వాళతుల్య = Equivalent to a Tail
😮👌👌👌
Anduke prathi vakkaraki Milanti Guruvugaru Kavali sir
👍
Matala mantrikudu❤
nabhootho,nabhavishath
Oka allu ramalingaya lanti oka marri chettu
Happy life ichintu great allu ramalingaya garu🙏🙏🙏💐
Oka son allu aravind
Two daughters,= two alludu (mega star chiranjivi)
Manavallu & manavarallu = 8
Allu Arjun & ram charan.......
Oka megastar
Two brothers & two sisters
Valla sons & daughters
Antha mandhi life ichindu
That is megastar❤
Pelli ante 100 years life
Oka allu ramalingaya garu laga ,
Oka mega star chiranjivi laga ,
Untadali 💐💐🙏🙏
Mee maatalu Veda Pandithuni mantrallaga unnai Guruvugaru. Anduke kabolu, meeku "Maatala Mantrikudu" ane Birudhu :)
YEPPUDU oke speech
మాటలతో ఆట ఆడేస్తాడు
Intilo amma nanna matalu matram vinaru ....
Mataloni maturity, alochanaloni depth cinemalo kuda chupistee bagunnu...
సార్ త్రివిక్రమ్ గారు మీరుచెపుతుంటే అల్లు రామలింగయ్యగారు అంత గొప్ప నటుడా అనిపిస్తుంది మరి ఎన్టీఆర్ ANr svr కృష్ణ శోభన్ బాబు మోహనబాబు పోనీ రావుగోపాలరావు కంటే గొప్ప నాటుడా ఎందుకు సార్ మీరు ఆయన్ని పొగిడి మిమ్మల్ని తక్కువ చేసుకుంరు చెప్పండి మరి ఇంతలా నా
Ravugopalravu Garu, Allu ramalingayya Garu bagundi Sir.
But rajababu and Relangi anadam balendu Sir.
Meeru Maha prastanam lo Sri Sri Garu cheppina oka manishi.
Em telugu ra babu.. enthaa haayiga undho.. maree eeyana maatladithe Inka baaguntundhi
Thera mundu kadu
Thera venkala kuda alane untara sir
Meeru
6:27 sabha piriki nammesam 😂
9:18 currect copy mantrikudu
Nijame knowledge is devine , Ela andi ila
Nuvvu mega fan ithe parvaledhu kani ayna geetha arts 1972 nundi pictures tisthunaru almost ani ntr anr tho tisaru ani blockbusters e dabbu leni vadu emi kadhu he is best actor and best producer also
చంద్రబాబు వాలతుల్యం మా pk
Jai nepotism
Greatest Battles are with closet peoples ,,,,,,అంటే meaning 2019 వచ్చింది చూడు అదే .......ఇంకా వస్తూనే ఉంటాయి,,,,నన్ను beverse చేస్తూ పిచ్చి గా తిరిగే నా కొడుకులకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చావ్ చూడు ,,,, అల వైకుంఠ పురం లో....ఈ వైకుంఠ పురం నుంచి ఇంకా greatest battles వస్తుంటాయి ,prepare and get ready for that Greatest Battles,,,,,,
Avuna.. marippudem cheyyamntav ra .. Trivikram speech vinte ne bagupadatavannamata .. it means nee amma..nanna.. neeku chaduvu cheppina teacers andaru waste annamata
తాలూకు 😂😂
Money minded person
Relangi rajababu annaru mee nunchi relangigaru rajababu garu asinchanu.okari goppa thanam kosam itharulanu thagginchakudhu
🙏🙏🙏