గౌతమ మహర్షి చరిత్ర #2 | Gautama Maharshi | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2021

Поділитися
Вставка
  • Опубліковано 29 січ 2025

КОМЕНТАРІ • 436

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  Рік тому +16

    Buy online: bit.ly/3MTG6pd
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన సరికొత్త పుస్తకం " చమత్కారాలు - ఛలోక్తులు" అందరికీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd
    పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.

  • @Srinu123-n8d
    @Srinu123-n8d Рік тому +1

    Thanks Guruji

  • @venkatasubramanyam7801
    @venkatasubramanyam7801 Рік тому +1

    నమో నమః! శ్రీ శ్రీ శ్రీ మహా ను భావనల పాదముల కు నమస్కారములు చే యుచూ

  • @andrewspaul2273
    @andrewspaul2273 3 роки тому +35

    అయ్యా మీలాంటి వ్యక్తులు మళ్ళీ, పది కాలాలు ఉండాలి, మళ్ళీ జన్మించి ప్రజలకు మంచి చెప్పేందుకు నేను సదా ఆ శివుడిని కోరుకుంటున్నాను.

    • @bavalaveerabhadrarao7854
      @bavalaveerabhadrarao7854 2 роки тому

      Qqq

    • @srinivasaraochalla5357
      @srinivasaraochalla5357 Рік тому

      OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA, OME SHIRIDI SAI NADHAYA, OME SRI GANESHAYA NAMAHA, OME SRI SWAMIYE SARANAM AYYAPPA, SARANAM SARANAM AYYAPPA,OME SRI SWAMIYEI SARANAM AYYAPPA. OME NAMO KALIKRISHNA BHAGAWAN.JAGANMATA SRI SITAMAHALAXMI SAMETHA AWATHAR SRI SRI SRI NIMMALA VENKATA SUBBARAO SIDDI SADGURU MAHARAJAYA NAMAHA OME. OME SRI SURYANARAYANAYA NAMAHA, OME SRI NAGENDRAYA NAMAHA, OME SHANTI SHANTIH SHANTIHI, SARVEJANA SUKHINO BHAVANTHU. DHARMO RAKSHITI RAKSHITHAHA. JAI JAWAN,JAI KISAN AMARAVEERULANDARIKI,NAA HRUDAYAPOORVAKA NAMAH SUMANGALILU. JAI BHARATH MAATHA, VANDEMATARAM, JAI JAI BHARATH, JAYAHO BHARATH MAATHAKI, JAI BHARATH MAATHA. SAMANTHA STHRI DEVATHALLARA, KANNATHALLI THANDRULARA, ATTAMAMALLARA, KARUNINCHI KAAPADANDI SWAMY. GANAPPA,HANUMAPPA,SHIVAPPA,NAGAPPA,THIRUMALA THIMMAPPA, SWAMI AYYAPPA, ANDARU APPALU KARUNINCHI KAAPADANDI SWAMY. OME SRI SWAMIYE SARANAM AYYAPPA, OME SRI SWAMIYE SARANAM AYYAPPA, SARANAM SARANAM AYYAPPA, OME SRI SWAMIYEI SARANAM AYYAPPA. APPA APPA SARANAM AYYAPPA, OME NAMO KALIKRISHNA BHAGAWAN.JAGANMATA SRI SITAMAHALAXMI SAMETHA AWATHAR SRI SRI SRI NIMMALA VENKATA SUBBARAO SIDDI SADGURU MAHARAJAYA NAMAHA OME. JAI HIND.SUBHAM. SUBHAM BHUYATH.

    • @harishravi2103
      @harishravi2103 Рік тому +1

      @@srinivasaraochalla5357 mm

    • @gurukishor3893
      @gurukishor3893 Рік тому

      ​@@srinivasaraochalla5357 p

    • @ramaraovedula6404
      @ramaraovedula6404 Рік тому

      ​@@srinivasaraochalla5357 😊lb

  • @usharaninc4500
    @usharaninc4500 3 роки тому +59

    ఎమీ మీ ప్రసంగ ప్రవాహం
    మునిగి తేలి పోతున్నాను .....ఎమీ భాగ్యము...

  • @chepyalamallesham3847
    @chepyalamallesham3847 2 роки тому

    గరిటపాటి నరసింహ గురివుకి పాదాభివందనములు.. గౌతముని చరిత్ర గురించి చక్కగా వివరించారు. మీరు మీకు దేవుడు ఇచ్చిన వరం మీమనసులో మానవులు ష్టి. పురుషులు. కులం మతం విభేదాలు పెట్టుకోకుండా నీకు దేవుడు ఎలా ప్రదించాడో అలానే ప్రజలకు విశ్వాసం వ్యక్తం చేశారు. మీరు ఆయుఆరోగ్యలతో వుంటూ దేవుడునీకు ప్రాణం ఉన్నంత వరకు ఇలాగే ప్రయత్నించి మాకు మీ ఉపన్యాసం వినాలని నేను కోరుకొంటున్నాను. అలాగే మీకుటుంబ సభ్యులందరు ఆయుఆరోగ్యలతో బాగుండాలని నేను కోరుకొంటున్నాను.🙏

  • @anjannakancharla7008
    @anjannakancharla7008 3 роки тому +10

    గరికపాటి గారు మీకు వందనాలు ఈ దేశంలో కుల గజ్జి పోవాలంటే మీలాంటి వాళ్లు ఇలాంటి మంచి మాటలు చాలా అవసరం తెలుగు రాష్ట్రాల లో ముఖ్యంగా కుల గజ్జి చాలా పెరిగిపోయింది కుల సంఘం వాళ్ళు పిలిస్తే వెళ్లకండి చాలా చక్కటి మాట చక్కటి మాట

    • @shecan7261
      @shecan7261 2 роки тому

      రెడ్డి గజ్జి , కమ్మ పిచ్చి

  • @ramadevipadigela4162
    @ramadevipadigela4162 3 роки тому +29

    మానవుల పట్ల అత్యంత కరుణతో ...బ్రహ్మ మార్గాన్ని ,ధర్మ మార్గాన్ని లోకానికి తెలుప దానికై
    ఆత్మ శక్తికీ ,పవిత్రతకు నిలయమైన దివ్య మానవ రూపంలో భగవంతుడు అవతరిస్తాడు అని అంటారు ...ఈశ్వరుని ప్రతి రూపం గా
    వచ్చి ...శుద్ధ చైతన్య పరమాత్మ తత్త్వం అద్భుతంగా తెలియ చేస్తున్న మీకు
    ఏమిచ్చి రుణం తీర్చుకోగలం ...పాదాభి వందనం తప్ప ...🙏🙏🙏🙏🙏
    మంచి సందేశాలతో యువతను ఆకట్టుకునే
    మీ ప్రవచనాలు ...గోదావరి ప్రవాహంలా ఎల్లపుడు ప్రవహిస్తూ ...అందరి హృదయాలు సస్య శామలం చేయాలని ..భగవంతుని ప్రార్థిస్తూ ...🙏🙏🙏🙏🙏

  • @upendarpendam6801
    @upendarpendam6801 3 роки тому +22

    గురువు గురువారికి శ్రీ గరికపాటి నరసింహారావు గారికి ప్రసంగం అదుభతం..మి దరిషినం చేసుకోవాలి మీము గుజరాత్ లో ఉంటాము

  • @kalyanimadan5502
    @kalyanimadan5502 3 роки тому +44

    ఇది అని మాటలలో చెప్పలేని అనుభూతి పొందుతూన్నాము మీ ప్రవచనాల ద్వారా. నాలాంటి వారు ఇంకా ఉన్నారు అని అనుకుంటాను.🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @arjunaraopinisetty6604
      @arjunaraopinisetty6604 3 роки тому

      M.. M. M?. K.. Ok... Mk.. Mom. M. Kk.. K. Mmk. Km. O... Mlmk. M. Mmkm. Om.. Mmlmmmm. M.?..?. Kkk. Mmlmmm. Kmkmk. K. 0.m..lm..mm?...lkklkllklll..lkkllk.k.lllllkkkl.kkllkkklllklklllklllllll.lkkl.mk9

    • @arjunaraopinisetty6604
      @arjunaraopinisetty6604 3 роки тому

      M.. M. M?. K.. Ok... Mk.. Mom. M. Kk.. K. Mmk. Km. O... Mlmk. M. Mmkm. Om.. Mmlmmmm. M.?..?. Kkk. Mmlmmm. Kmkmk. K. 0.m..lm..mm?...lkklkllklll..lkkllk.k.lllllkkkl.kkllkkklllklklllklllllll.lkkl.mk9.m

    • @dhritischannel6796
      @dhritischannel6796 3 роки тому

      @@arjunaraopinisetty6604 chal

    • @ravikravada3450
      @ravikravada3450 3 роки тому +1

      @@arjunaraopinisetty6604 p

  • @viswanathtalari6766
    @viswanathtalari6766 3 роки тому +24

    అయ్యా,అవధానధారణరాక్షసబ్రహ్మ 🙏🙏మీకు ఇలాంటి ఎన్ని నమస్కారములైనా తక్కువే నండి మహనుభవా,గురుబ్రహ్మ.

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 2 роки тому +1

    గురువుగారికి నమస్కార్శములు, ఒకసారి విన్న ఆసక్తిచె మల్లివింటున్నాను సాంబశివరావు గుంటూరు.84వసంతాలు

  • @hemkumarguthula2231
    @hemkumarguthula2231 2 роки тому

    Guruvugaru... Meeku shathakoti padabhivandhanalu...🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Nijamga meeru sarashwarthi Maatha puthrulu. 🙏🙏

  • @bheemarayudu2068
    @bheemarayudu2068 2 роки тому +11

    శివాస్టకం వింటుంటే.. రక్తం పరుగులు పెడుతుంది...🔥🔥🔥🔥🚩🚩🚩🚩🚩

  • @k.janaradhanagupta7257
    @k.janaradhanagupta7257 2 роки тому +13

    మహానుభావ నీ పాదములకు మా యొక్క శిరస్సు వంచి శతకోటి వందనాలు.

  • @nageswararao8686
    @nageswararao8686 2 роки тому +1

    Good morning very nice excellent highlight guruvugari padalaku pasha hi and an an vizag

  • @satyanarayanak.v.v.8150
    @satyanarayanak.v.v.8150 2 роки тому +21

    గురువు గారికి పాదభీ వందనాలు .మీ ప్రసంగాలను రోజుకి రెండు గంటలు వింటాను గురువుగారు.మీ ప్రసంగాలు వింటూంటే నా కళ్లు లొ నీళ్లు కారకుండ ఉండవు .స్వవంగా
    మీ ప్రసంగాలు వినాలని ఉంది.

  • @rojanraomaddam8388
    @rojanraomaddam8388 2 роки тому +13

    గరిక పాటి వారికి పాదాభివందనం

  • @vvsatyaprasad4203
    @vvsatyaprasad4203 2 роки тому +7

    ఈ తరంలో సంపూర్ణ విజ్ఞాన ఖని.. అపూర్వమైన అసాధారణ ధారణాపటిమగల మహానుభావుడు గరికపాటి వారితో మాట్లాడటమే ఒక అదృష్టం.. గొప్ప అవకాశం..

  • @laggonimallikarjun1173
    @laggonimallikarjun1173 3 роки тому +6

    గురువు గారు అన్ని దానముల కంటే అన్నదానం గొప్పది అంటారు కానీ మీరు మకరందాన్ని దానం చేస్తున్నారు ఇంతకంటే గొప్ప తనం ఇంకా ఏమున్నది🙏🙏🙏🙏🙏

  • @cnusrinivas226
    @cnusrinivas226 3 роки тому +6

    మీ పవిత్ర పాదాలు తాకే అదృష్టం నాకెప్పుడూ కల్గుతుందో కదా..🙏🙏🙏

    • @viswanathsetty3628
      @viswanathsetty3628 3 роки тому +1

      గురువుగారికి నా నమస్కారాలు చాలా భాగ చెప్పారండి

    • @BabyGriffin939
      @BabyGriffin939 2 роки тому

      😂😂 anta cheppina ardham kaledha anna velli devudi kallu pattuko vellavi kadhu😂😂😂

    • @padmavathivedantam157
      @padmavathivedantam157 2 роки тому

      🙏🙏🙏🙏🙏

  • @JVS-wp9pg
    @JVS-wp9pg 3 роки тому +8

    ఓ మహాప్రభో! నాణేలు గురించి చక్కగా వివరించారు.
    మీ పాదాలకు వందనాలు.
    👏👏👏

  • @sramanaidu1646
    @sramanaidu1646 3 роки тому +4

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @seerapuramanaseerapuramana4907
    @seerapuramanaseerapuramana4907 3 роки тому +10

    గురువుగారు నమస్కారం

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 3 роки тому +10

    గురువుగారు 🙏కొందరు తమ తప్పులను కప్పిపుచ్చుకోవటానికి నిజాయితీగా బ్రతికే ఎదుటి వారిమీద ఎంతటి అబాండాలు వెయ్యటానికి కూడ వెనకాడరు. అలాంటి నీచులకి కనివిప్పు కలిగేలా ఒక మంచి సందేశం ఇవ్వండి.🙏🙏నిందలు వేసిన వారు గోవును చంపిన పాపం పోగుచేసుకున్నట్లే కదా అని నా బావన.🙏🙏🙏🙏

  • @pabbuyellaiah6744
    @pabbuyellaiah6744 3 роки тому +7

    Great pravachanam and explanation you are a good philosopher divya sandesham

  • @3rdeyereports
    @3rdeyereports 3 роки тому +2

    Mee lanti guruvulu vunte vidyardhulu andharu maahanubhavulavutharu

  • @padalaswapna8543
    @padalaswapna8543 Рік тому

    Guruvulaku vandanam Mee ee prasangaaniki ru napaddamu

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 роки тому +16

    ధన్యవాదాలు గురువు గారికి 🙏

  • @ananthalakshmithondapu802
    @ananthalakshmithondapu802 3 роки тому +9

    తమరాదరిన మేమీదరిన అంతే తేడ ,మహాశయా🙏🙏🙏💐💐💐మేము కూడా గోదారోళ్ళమే.మాకు కోటిలింగాలున్నాయి.పుష్కరాల రేవు ఉంది.🙏🌝అన్నిటికీ మించి గొదా రో ళ్ల వెటకారముంది.తమ సామాజిక స్పృహ మాకు బహు బాగా నచ్చుతుంది🙏🙏🙏🙏

  • @ramakrishnaprasad5836
    @ramakrishnaprasad5836 3 роки тому +18

    అద్భుతం , గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalyanimadan5502
    @kalyanimadan5502 3 роки тому +13

    మహర్షికి ఎంత కష్టం ,ఆయన మనసు ఎంత కష్టపడిందో . ఒకరికి పేరు వస్తే ఓర్వలేనితనం ఎంత చెడ్డ గుణమో తెలియజేశారు.

  • @dsnandham6989
    @dsnandham6989 2 роки тому

    🙏 Guruvugaaru mee Valla prathi vishayaaniki thagina vivarana ivvadamlo meeku meere saati vinendhuku avakasham kalgina memu dhanyulam thank you .

  • @prabavathis8825
    @prabavathis8825 3 роки тому +84

    అమోఘం,అపూర్వం. గురువు గారి జ్ఞాపక శక్తి కి వాగ్ధాటి కి జేజేలు🙏🙏 Dislike కొట్టిన వారు పాపాత్ములు

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 3 роки тому +9

    కారణ జన్ములు మీకు పాదాభివందనం

    • @gorugantulasatyanarayanamu3718
      @gorugantulasatyanarayanamu3718 3 роки тому

      Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent
      Incomparable Exceptional
      Extraordinary You are simply Superb and Great Most respected and Revered Sri Garikapati Narasimha Rao Garu

  • @masthanaiahmasthanaih9099
    @masthanaiahmasthanaih9099 3 роки тому +5

    Om namasivaya🙏🙏🙏🙏🙏 mee lanti vari arogyam padikalaalu bavundali guruvugaru🙏🙏🙏

  • @trinadhanaidukorikana2622
    @trinadhanaidukorikana2622 3 роки тому +12

    గురువు గారు మీకు ధన్యవాదములు 🙏🙏🙏

    • @sarojinibanda3344
      @sarojinibanda3344 2 роки тому

      JekuczKjka wa rkrkka Rd hshdmis xs

    • @srinivasaraochalla5357
      @srinivasaraochalla5357 Рік тому

      SRI GARIKAPATI NARASIMHA RAO GARIKI, SRI CHAGANTI KOTESWARARAO GARIKI NAA HRUDAYAPOORVAKA NAMAH SUMANGALILU.

  • @chathrapathisivaji1864
    @chathrapathisivaji1864 3 роки тому +15

    చాలా విపులీకరించి చెప్పారు, గురూ గారూ. ధన్యవాదాలు 👏👏👏🙏🙏🙏

  • @ssmobiles582
    @ssmobiles582 3 роки тому +19

    గురువు గారికి పాదాభివందనాలు🙏🙏🙏

  • @krishnapriyadasari2955
    @krishnapriyadasari2955 3 роки тому +7

    Namaskaaram sir entha adbhutamga chepparu.nonstopga sivastotram adbhuthamga paadaaru👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 роки тому +7

    మంచిపై చెడు విజయం తాత్కాలికం
    చేసిన మంచి తుంచితే పోతుందా...
    మేలు మరచిన వారు మనస్సాక్షి ని కోల్పోలేరు కదా...
    మంచిని మరవకూడదు
    చెడు తలపెట్టకూడదు
    మనకు... అన్నది ఇక్కడ ఏమీ లేదు
    శ్మశానే వసంతం మనోజం దహంతం
    శివం శంకరం శంభు మీశాన మీడే🙏
    సర్వం నీవైన సర్వేశ్వరా...
    మంచి మార్గమైన నీవుండగా...
    చేదు తలపులు మాకెందుకు..
    అనుక్షణం నీ నామస్మరణ జపముగా ఉండగా...
    చెడు చేసేవారికైనను మంచియే చేయుచూ...
    మోక్షప్రదాయుడవైన నీ ముక్తి కొరకే కదా..
    ఈ జన్మ పయనం..
    భక్తవత్సలాయ శివాప్రియాయ
    దేవాయ మహాదేవాయ🙏
    గురువుగారికి పాదాభివందనం🙏
    ఓం నమః శివాయ
    🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

    • @ranganathamkv3421
      @ranganathamkv3421 3 роки тому

      Ķ

    • @lakshmipapai8299
      @lakshmipapai8299 3 роки тому

      Mee pravachanalu vinadam mana janma dhanam.rmichi.mee runam tirtucogam meeru cheppinavi patinche Sakti naaku kalagalani korukuntunamu 🙏🙏🙏🙏🙏

  • @sunandakurre3612
    @sunandakurre3612 2 роки тому +1

    Namaskaram sir ,excellent speech

  • @telugusahityavistari
    @telugusahityavistari 3 роки тому +8

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.............👌😇🙏
    meevanti vari valla mana samskruti garvamto talettukogalugutundi guruvugaru🙏

  • @aravindsreerangam6707
    @aravindsreerangam6707 3 роки тому +22

    అద్బుతం, వర్ణనాతీతం . ధర్మో రక్షతి రక్షితః

  • @varanasiramu7241
    @varanasiramu7241 3 роки тому +26

    గురువుగారికి పాదాభివందనం

    • @ksrinivas6682
      @ksrinivas6682 3 роки тому

      GURUVU GARIKI.
      MANSPURTIGAA
      MAHABHINANALU.

  • @nnrao9351
    @nnrao9351 3 роки тому +7

    Wonderful commentaries, pravachanams. You are our sahiti samskriti pennidhI respected sir. We are proud of you. God bless you with good health and long life to enlighten people. Namo namah.

  • @k.sreedevisairam4586
    @k.sreedevisairam4586 2 роки тому

    నమస్కారము గురువుగారూ

  • @renukachatari688
    @renukachatari688 3 роки тому +12

    Proud of you sir what ever you said is 100%correct sir God bless you and your family

    • @apparaojanapareddi3828
      @apparaojanapareddi3828 3 роки тому

      We have to think our position in a helping hand to the society.Think over.

  • @koragangadhar5648
    @koragangadhar5648 3 роки тому +8

    Exlent pravachanam sar oan namo sivaya

  • @sobhamachavolu9632
    @sobhamachavolu9632 3 роки тому +1

    Chala chakkagaa cheppinaaru thankyou

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik5807 2 роки тому +3

    ధన్యవాదాలు

  • @sS-lt3nr
    @sS-lt3nr Рік тому

    మీరు వేసె churakalu గొప్ప బాణాలు

  • @rajugadi3786
    @rajugadi3786 2 роки тому

    Wow super sir.

  • @munnurkrishna0888
    @munnurkrishna0888 Рік тому

    అయ్యగారు మీరు నా దృష్టిలో తెనాలిరామకృష్ణ తను మీ రూపంలో కనిపిస్తున్నారు నాకూ

  • @nallanarayana6269
    @nallanarayana6269 3 роки тому +9

    Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏

  • @gopikrishna1914
    @gopikrishna1914 3 роки тому +6

    Guruvu gariki namaskaramulu

  • @nallanarayana6269
    @nallanarayana6269 3 роки тому +9

    Guruvu Gariki Padhabhi vandanaalu 🙏

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 3 роки тому +1

    Excellent ga chepparu kulam gurunchi nalugurutho naryana kulamtho govinda

  • @luckypeddinti
    @luckypeddinti Рік тому

    Swamy meeru manava rupamlo vunna bhagavantude intakante Mee goppatananni Ela varninchalo teleetam ledu swamy meeku satakoti padabhi vandanalu

  • @harsham711
    @harsham711 3 роки тому +12

    Great hidden secrets coming to know by excellent speaches
    Guruvugaru.
    🙏🙏🙏🙏🙏🙏💐💐💐🙏🙏🙏

  • @ramamohamreddy9954
    @ramamohamreddy9954 3 роки тому

    Guruvugariki padabhivandanalu.ayya meelanti mahatgynanamu kaliginavari kalamulo memu undatam maa adrustam.meeru 100 yrs piga batakalani maa akansha.

  • @naveenkumarkalavala8003
    @naveenkumarkalavala8003 Рік тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః q👏👏🙏👏

  • @salipallibhanojirao9659
    @salipallibhanojirao9659 3 роки тому

    Guruvu gariki padabhivandanalu.
    Meeru Parama gnana sampannulu.
    Mee prthibha tho mana sanathana sampradayanni dhayachesi kapadandi.
    Aadi Guru Sri Sankaracharyulu Gari tharuvatha meere e mahathkaryamu cheyagala samarthulu guruvarya.
    Indu nimitham parameswarudu meeku
    sarva sakthulu prasadincha prarthana.
    Sarve Jana sukhino bhavanthu.

  • @ramanabobbari5072
    @ramanabobbari5072 3 роки тому +24

    అహహ అధ్బుతం🙏🙏🙏👏👏👏

    • @mohan1973
      @mohan1973 Рік тому

      భగవంతుడు కనిపిస్తే మీలానే ఉంటాడేమో అని అనిపిస్తుంది గురువుగారు మిమ్మల్ని చూస్తే చాలా సంతోషం మా ఆయుషు కూడా పోసుకొని పదే జన్మకి కూడా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండండి

  • @upsramannaguda5033
    @upsramannaguda5033 3 роки тому +3

    Slokam chaala dhaaranaga paadaru guruvu gaaru

  • @chandrikalakkabathini2229
    @chandrikalakkabathini2229 3 роки тому +1

    Chala baga chepparu guruvu Garu miku shathakoti dandalu

  • @sriramachandramurthykota4649
    @sriramachandramurthykota4649 2 роки тому

    Excellent guruvugaru

  • @laggonimallikarjun1173
    @laggonimallikarjun1173 3 роки тому +9

    ఓం నమశివాయ హర హర మహాదేవ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramireddynarasimhareddy774
    @ramireddynarasimhareddy774 3 роки тому +10

    Sri gurubyonamah🙏🏻🙏🏻

  • @renujd3200
    @renujd3200 2 роки тому

    Mahaa Garikipaati Narsimha Rao Gaaru!!!!

  • @sivakuruba7045
    @sivakuruba7045 2 роки тому +2

    Om namahshivaya

  • @cuddapahadhisheshachakrapa5911
    @cuddapahadhisheshachakrapa5911 2 роки тому

    Guruvu gariki Atma pranamalu and good morning ❤️❤️🌹🌹🙏🙏🌹🌹❤️❤️ Anjana Devi Gouthamudi kuturu Ani inthavaraku teliyani vishayam ippudu Mee dwara telisinanduku ,chala Santosh am. Thank you guruji 🌹 🌹 🌹🙏❤️❤️

  • @avasaralakumarbharadwaj8356
    @avasaralakumarbharadwaj8356 3 роки тому +3

    Mahotkrishta pravachanam.Ituvanti adbhuta prasangaanni vinnavaaru dhanyulu.

  • @labbasyamala6514
    @labbasyamala6514 3 роки тому +10

    Excellent speech sir

  • @kommisettirajasekhar1232
    @kommisettirajasekhar1232 3 роки тому +3

    🙏🙏🙏🙏🙏 padyalu super

  • @kmnaidunaidu619
    @kmnaidunaidu619 3 роки тому +3

    Very nice

  • @sbjaintr7347
    @sbjaintr7347 3 роки тому +19

    గౌతముని గురించి తెలిపారు ధన్యవాదములు సార్

  • @sudarsanamjagannadhacharya280
    @sudarsanamjagannadhacharya280 3 роки тому +7

    అద్భుతం

  • @medhamokshadha3410
    @medhamokshadha3410 3 роки тому +9

    Guruvu garu 🙏🙏🙏🙏 shivathandava stotram ki 👏👏👏👏 miammalni Ela pogadalo kuda artham avadam ledu guruvu garu mi prasangalu vinte chalu ante janma dhanyam guruvu garu

  • @kommisettirajasekhar1232
    @kommisettirajasekhar1232 3 роки тому +3

    Super 👌🙏🙏

  • @annapurnakatari7670
    @annapurnakatari7670 2 роки тому

    Bagavanthude Mee rupamlo vachi baguchestunnadu guruvugaaru

  • @cooki4903
    @cooki4903 3 роки тому +9

    🙏🇮🇳💐👍.Sir, Beautiful description on Banana tree. Janma kii okka Sivaratri.🙏🙏Swami, Great. 💐👍

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 3 роки тому +26

    శివతాండవ స్తోత్రం అధ్భుతము

  • @hariprasadswamynaidu7209
    @hariprasadswamynaidu7209 3 роки тому +10

    The Great and Valuable speech Sir ...

  • @balasubramanianvaidyanatha3489
    @balasubramanianvaidyanatha3489 2 роки тому +2

    The discourse is a DIVINE Flow

  • @surenderrao2972
    @surenderrao2972 3 роки тому +17

    Namaskaram Garikapatu garu, we are proud to have such great rational spiritualist, humanity oriented and scientifical spiritualist. We are proud to have you in our days to hear very important views to be practical in life for self satisfaction and for ananda. This we experienced your teachings practically in satya sai philosophy to live on humanity like a man atleast as told. Namaskaram sir really i felt very happy to know and hear hidden values in your teachings. Sir let conti ue to arise our people to such heights of self realisation.

  • @thuch93
    @thuch93 3 роки тому +8

    guruvu garu namsakaram anadi .samskara manchithanam families and individual communities solo ravalandi

  • @parthasarathirao9009
    @parthasarathirao9009 3 роки тому +3

    Guruvugarike vandanalu l known unknown facts l am implcmentig yours sukthulu tks

  • @dpraju9006
    @dpraju9006 3 роки тому

    Enta chakkaga chepaaru Guruvu garu.Teluguvaari gurinchi just like Hanuman

  • @neeru888
    @neeru888 3 роки тому +24

    What a great speech and explanation Guruji 🙏🙏

  • @cavrrao3467
    @cavrrao3467 3 роки тому +4

    Respect to garikapati

  • @ulirajup4680
    @ulirajup4680 2 роки тому +2

    ఓం నమఃశివాయ

  • @anirudhchannel564
    @anirudhchannel564 3 роки тому

    Atyadbhutha prasangam guruji

  • @swarajyalakshmi7747
    @swarajyalakshmi7747 3 роки тому +2

    Super sir

  • @saivenkat3207
    @saivenkat3207 2 роки тому +9

    Great service to society 🙏🙏🙏

  • @sdnisha5085
    @sdnisha5085 3 роки тому +2

    Excellent

  • @Gannavaram_Indian
    @Gannavaram_Indian 3 роки тому +1

    ఈ శ్లోకాలు బ్రతికి ఉండాలంటే మన స్కూళ్ళలో తెలుగు మీడియం ఖచ్చితంగా ఉండాలి.లేకపోతే ప్రైవేటు స్కూలు వాళ్ళని గదమాయించి ఐనా తెలుగు మీడియం పెట్టించాలి.🙏

  • @nivarnov2668
    @nivarnov2668 3 роки тому +13

    Sir, entho adbhutamga chepparu.

  • @kishoresharma6113
    @kishoresharma6113 2 роки тому +5

    Ohm Shree Gurudevo Bhava! 🙏🏼🙏🏼

  • @sai-or8br
    @sai-or8br 3 роки тому

    Adbhutam, he bhagavan