Kidney | జీవితంలో కిడ్నీలు పాడవకుండా తాగే నీటిలో ఒక్క చుక్క కలపండి | Dr Manthena Satyanarayana Raju

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 189

  • @venkateshwarraomusipatla3497
    @venkateshwarraomusipatla3497 6 місяців тому +23

    ఒక చుక్క కలప మనీ చెప్పారు
    కాని ఏమి కలపాలి చెప్ప లేదు .హెడ్డింగ్ లో వున్నది మీ మాటల్లో వుండటం లేదు. దయచేసి హెడ్డింగ్ సరిగా పెట్టoడి. మిగతా చాలా బాగా చెప్పారు. నేను మీ ఫాలోవర్ నే. 🙏

    • @Naagu5668
      @Naagu5668 2 місяці тому

      వేడి నీటిలో నిమ్మ రసం త్రాగుతూ ఉండండి.ఎట్టి పరిస్థితిలోనూ దానిలో ఉప్పు కలపవద్దు.

  • @KrishnaMurthy-so5nh
    @KrishnaMurthy-so5nh Рік тому +30

    మీరు చెప్పే విషయాలు ఎంతో ఉపయోగకరం అయినప్పటికీ ఇలాంటి పొంతనలేని హెడ్డింగ్సుతో
    సదభిప్రాయం దెబ్బతింటోంది. ఇదొక వ్యాపార ధోరణి సూచిస్తోందో

  • @balarajudunna8605
    @balarajudunna8605 Рік тому +40

    సుత్తి చెప్పారు.... కలపవలసినివి చెప్పలేదు

  • @CHANDDRANARAYAN
    @CHANDDRANARAYAN Рік тому +43

    నిమ్మకాయ రసం రెండు చుక్కలు కలపండి. ఆల్కలిన్ వాటర్ అవుతుంది.

  • @venkataramayyakhanderayani1803

    మంచి విషయాలు తెలియచేశారు. మీకు నా అభినందనలు తెలుపుకుంటున్నాను.❤

  • @pragallapativ.v.rajendraku4899

    సలహాలు బాగుంటున్నాయి కానీ పెట్టిన కాప్షన్ కు ఖచ్చితం గా సూట్ అవ్వడం లేదు. రాజు గారి పేరు, విలువ తగ్గేలా చేస్తున్నారు.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Рік тому +135

    ఇప్పటికీ మీ వీడియోలు చూడటం తగ్గించాం సర్. హెడ్డింగ్ కి మేటర్ కి సంబంధం ఉండటం లేదు.

    • @venkataramanarambhatla6837
      @venkataramanarambhatla6837 Рік тому +15

      చెరువు మీద ముడ్డి అలిగిందిట!

    • @DamuReddy7
      @DamuReddy7 Рік тому +5

      Well said bro. ..all his videos are misleading with wrong headings

    • @BVSKumar-fq6sc
      @BVSKumar-fq6sc Рік тому +5

      It's not the mistake of Manthena garu..The video maker has to update this type of thing.We should not miss this type of health awareness videos.

    • @puttajrlswamy1074
      @puttajrlswamy1074 Рік тому +4

      @@BVSKumar-fq6sc మీతో ఏకీభవిస్తున్నాను సర్. అలా అంటే అలెర్ట్ అవుతారని అభిమానిగా ఆశ. అంత
      కంటే ఏమి లేదు సర్. 🙏

    • @mahendrareddynaguru7024
      @mahendrareddynaguru7024 Рік тому

      Ninnu amanna chudamannada nee u ayanaku ok otu tho samanam

  • @purnachandraraochalasani7570
    @purnachandraraochalasani7570 5 місяців тому +1

    Your information is science. Very Good. Heading/caption of vedio is lowering your image

  • @venkataraogude5612
    @venkataraogude5612 Рік тому +1

    Tq Dr. Very simple and useful info

  • @rajasekhergangolu2540
    @rajasekhergangolu2540 Рік тому +3

    God grace very nice information my dear doctor Garu.thenks for you

  • @lakshmyviswanathan6282
    @lakshmyviswanathan6282 Рік тому +1

    Dr GARU it is very important information Many thanks

  • @raviarts3059
    @raviarts3059 Рік тому +1

    Kidneylu padu kaakunda Good Helth Explain chesharu Thanked Dr,Ms Raju gaariki manspurti vandanamulu 🙏

  • @manukondasrikanth5490
    @manukondasrikanth5490 Рік тому +1

    Namaste sir

  • @manoharmvr3079
    @manoharmvr3079 Рік тому +4

    Dr గారు , thumb nail విషయాలలో దయుంచి శ్రద్ధ పెడతారని ఆశిస్తు.. నమస్కారాలు.

  • @faheemakhther7801
    @faheemakhther7801 Рік тому

    Amulyamaina samacharamu mukhyamuga yela samrakshinchu kovalo theliya chesi nandu ku vandanamulu , abhivandanamulu, Mariyoo dhanya vadamulu, thucha thappaka Mee vedieos vikshisthuntanu, amulmaina arogya gnanani pempodisthunnaru meeku sarvada Runa padiunnamu , Mee seva kruthyalaku, shata koti kruthagnathalu , abhi vandanamulu 🎉🎉🎉🎉🎉🎉❤❤

  • @muralikrishna6159
    @muralikrishna6159 Рік тому +2

    Thank you sir

  • @Vamshi739
    @Vamshi739 Рік тому

    ధన్యవాదాలు డాక్టర్ గారు🙏

  • @rajeevmayleti7534
    @rajeevmayleti7534 Рік тому

    So cute very Nice 👍 marvelous...well Explained Guruvugaru...

  • @prasadbabu7471
    @prasadbabu7471 Рік тому +6

    ధన్యవాదాలు చాలా బాగా వివరించి చెప్పారు

    • @cvroyalchinthala
      @cvroyalchinthala Рік тому +1

      తాగునీటిలో ఒక చుక్క ఇది కలపండి అని హెడ్డింగ్.. మరి ఏం కలపాలో చెప్పారా?

    • @raghavareddythogaru9066
      @raghavareddythogaru9066 Рік тому

      అది అడిగి తే అభిమానులకు కో పమొస్తుంది

  • @mogilicharlaindira119
    @mogilicharlaindira119 Рік тому +9

    నమస్కారం గురువుగారు ధన్యవాదాలు

  • @madhavagorrela4886
    @madhavagorrela4886 Рік тому +1

    Namaskaramguruvgaru

  • @nraajanayak9763
    @nraajanayak9763 Рік тому +1

    హెడ్డింగ్ లో ఉన్న మేటర్ వదిలేసి మిగతా సోది చెప్పారు sir,, కొన్ని పనికి వచ్చేవి కరెక్ట్ గా చెప్పండి sir,,

  • @rafiqmohammad8780
    @rafiqmohammad8780 Рік тому +12

    2 chukkalu yemi kalapalo cheppaledu sir

  • @mrcchandu2898
    @mrcchandu2898 Рік тому +2

    Sir, thank you so much Sir

    • @kvrao4630
      @kvrao4630 Рік тому

      Thanks for what? తాగునీటిలో ఒక చుక్క ఇది కలపండి అని హెడ్డింగ్.. మరి ఏం కలపాలో చెప్పారా?

  • @sivakota69
    @sivakota69 Рік тому +1

    Tq sir

  • @chakradhary1452
    @chakradhary1452 Рік тому +9

    Namaskaram Sir,
    Subject is not covered,
    Please verify

  • @manumanohar9877
    @manumanohar9877 Рік тому +3

    🙏🙏🙏

  • @nuruddinshaik5748
    @nuruddinshaik5748 Рік тому +16

    Intaki water lo kalapaalsina aa chukka emito cheppakunda nine minutes vedio laagincharu Raju gaaru 🙏🙏🙏

  • @RameshKummarivmd
    @RameshKummarivmd Рік тому +1

    Nice

    • @kvrao4630
      @kvrao4630 Рік тому +3

      what do you find Nice? please clarify? aa okka chukka emto meeru cheppandi .

  • @bvrao7850
    @bvrao7850 Рік тому +7

    తాగే నీటిలో ఒక చుక్క ఇదేనా చెవిటి లో పువ్వు యూస్ కోసమా

  • @radhakishan165
    @radhakishan165 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vutukuriveeresham5052
    @vutukuriveeresham5052 Рік тому

    Good information kani Waterloo kalpalsindi emito cheppaledu sir, may be it is wrong heading...

  • @ivrao5191
    @ivrao5191 Рік тому +1

    👍👍👍

  • @sharmajonnavithula2352
    @sharmajonnavithula2352 Рік тому

    Sir
    Asalu vishayam cheppala.
    Water lo emi kalapali chepandi

  • @maruna5559
    @maruna5559 Рік тому

    Tq very much sir mee salahaa bagundhi

  • @gvswami535
    @gvswami535 Рік тому +4

    👌🙏🙏💐

  • @bhaskarchenna549
    @bhaskarchenna549 Рік тому +1

    👍

  • @manjulathag4298
    @manjulathag4298 Рік тому +13

    Pls do not put misleading thumbnails

  • @janardhanaannam5376
    @janardhanaannam5376 Рік тому +3

    మీరు పెట్టిన హెడ్డింగ్ కు మీరు చెప్పిన మేటర్ కు సంబంధమే లేదండి.

  • @rani9926
    @rani9926 Рік тому

    Exactly , commercial vallu alage without any relation to captions video pedataru

  • @rajasekhergangolu2540
    @rajasekhergangolu2540 Рік тому

    Giving you more days speaking with good health tips happy retains of the life in God you and your family and friends and employees and staff thenkes Lord

  • @DAILYPROFIT..
    @DAILYPROFIT.. Рік тому

    👏👏

  • @arunajyothipasumarthi9151
    @arunajyothipasumarthi9151 Рік тому +2

    Titles ki topic ki match avakapovadame new trend.

  • @srinivasaraokasula756
    @srinivasaraokasula756 Рік тому

    Guruvugaru 1 drop drinking water mixing annaru . Emito cheppaledu

  • @shekharmudhiraj9048
    @shekharmudhiraj9048 Рік тому

    Hi

  • @rajshekar3257
    @rajshekar3257 Рік тому +2

    నమస్కారం డాక్టర్ గారు! బాడీ బిల్డింగ్ చేసేవారు సప్లిమెంట్స్, creatine monohydrate వాడవచ్చా? బాడీ బిల్డింగ్ సప్లిమెంట్స్ గురించి చెప్పగలరు

  • @malikabdul6673
    @malikabdul6673 Рік тому

    Kidney chedipokunda undalante okachukka emikalapai sir

  • @PRAVEEN.Gandham
    @PRAVEEN.Gandham Рік тому +17

    1 లీటర్ వాటర్ లో 2 మంచి నీటి చుక్కలు కలిపి రోజు ఉదయం తాగుతే కిడ్నీ లు 100 సంవత్సరాల వరకు పాడవకుండా ఉంటాయి 🙏 ... 🙄

  • @rohitp6219
    @rohitp6219 Рік тому +3

    Pls give the correct heading

  • @hiiamarjun6695
    @hiiamarjun6695 Рік тому

    solution 9:20 start cesaru

  • @venkathtify
    @venkathtify Рік тому +5

    లీటర్ వాటర్ లో 2 మంచి నీటి చుక్కలు ఏమిటి ఏదయినా మందు చుక్కలా? ప్రతి యు ట్యూబ్ ఛానల్ లో wrong heading పెడుతున్నారు మేము నమ్మలేదు

  • @narsimlut9601
    @narsimlut9601 Рік тому

    There is no link with the heading and matter/content of the video. Please tell what is liquid to be added in water for making kidneys healthy?

  • @kadapasurya1906
    @kadapasurya1906 Рік тому +5

    ఏమంతన ఏం చెప్తావ్ హెడ్డింగ్ ఒకటి పెడతాం మేటర్ ఒకటి చెప్తావు సుత్తి అంతా కొడతావ్ భయపెట్టి చంపుతావు మనుషులను

  • @yasmeenfakhruddin7396
    @yasmeenfakhruddin7396 Рік тому +3

    Cheppalsindi vadilesi Edo chepthunte andariki ippudu visugu vasthundi

  • @cvroyalchinthala
    @cvroyalchinthala Рік тому +3

    ఇంతకీ నీటిలో ఏం కలపాలి?

  • @MDRafiq-rx8ii
    @MDRafiq-rx8ii Рік тому +1

    Doctor gari ki mathi thimeri narvas system debbathinadi sugar 350 dattinde andhuke cpalsinde chepaleka pothnnaru manam mathram bayapadavaddu doctor garu salt thhkuva thinnde please ok

  • @DrKSN1289
    @DrKSN1289 Рік тому

    మనీ కోసం రోజు కి ఓపది వీడి యోలు వదులుతాడు.

  • @veer.k8039
    @veer.k8039 Рік тому

    You have not mentioned what is that drop to mix in water. The captionef in your video does not yally sir. In future video pl mention the name of the item to mix in water for healthy kidney
    Thanq

  • @ramulu.k.k.4304
    @ramulu.k.k.4304 Рік тому +1

    Namaskar

  • @MaradanaNagabhushanaRao-tw7no

    Sir eeokka chukka kalapandi annaru , aaa chukka cheppaledu.
    What sir ?

  • @ragavach869
    @ragavach869 Рік тому

    Yemikalapalocheppakundasodicheppavuyedava

  • @venkatpeddireddy7356
    @venkatpeddireddy7356 6 місяців тому

    రెండు చుక్కలు ఏమి కలపాలి చెప్పండి సార్

  • @srinivasulujogi9700
    @srinivasulujogi9700 Рік тому +2

    The heading and the matter is not justifing kindly look in to the matter

  • @bubblee83
    @bubblee83 Рік тому

    ఈ హెడ్డింగ్ పెట్టింది ఎవరు సార్?

  • @nukalavenkatesh7867
    @nukalavenkatesh7867 Рік тому

    సార్ మీరు అన్నా మీ వీడియోలు అన్నా మాకు చాలా ఇష్టం గౌరవం కానీ మీరు పెట్టే వీడియోలకు పైన హెడ్డింగ్ ఒకలా ఉంటుంది మీరు చెప్పే విధానం ఒకలా ఉంటుంది ఈ వీడియోలో తాగే నీటిలో ఒక చుక్క కలుపుకొని తాగండి అని రాశారు ఈ వీడియోలో మీద ఒక చుక్క ఏంటనేది చెప్పలేదు వీడియో అప్లోడ్ చేసే వారిని మీరు కాస్త ఈ విషయాన్ని తెలియజేయండి సార్ మీకు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రుణపడి ఉన్నాము

  • @sudhirbabu6801
    @sudhirbabu6801 Рік тому

    Kindly change the misleading caption.
    What should be added to the water??

  • @srinivasulujogi9700
    @srinivasulujogi9700 Рік тому

    Sir you have not told what we have to add in the water kindly Chee kup tkq

  • @saralas6970
    @saralas6970 5 днів тому

    Aa okka emiti

  • @ravoofsyed98
    @ravoofsyed98 Рік тому

    Real matter is missing from your vedio

  • @sureshbabur6804
    @sureshbabur6804 Рік тому +3

    Dear sir,
    I feel very comments against you in circusting way, please check at once , heading is not related to subject. May be it may not brought to your notice.
    Kindly check at once and do Root cause Analysis for the error in subject.

  • @meditationmusic5014
    @meditationmusic5014 Рік тому

    Okka chukka annaru cheppleduga

  • @rajashakar1jupaka421
    @rajashakar1jupaka421 7 місяців тому

    Indhulo em kalapali

  • @harishgurugubelli8973
    @harishgurugubelli8973 Рік тому

    Content in video doesn’t match with heading of the video please make appropriate changes

  • @sanyasappalanaidu6495
    @sanyasappalanaidu6495 Рік тому

    ఏ చుక్క కలపాలి సార్. Hedding ఏమిటి matter ఏమిటి. మీకు వున్న విలువ కుడా పోతుంది సార్

  • @shine7647
    @shine7647 Рік тому

    ఉపోద్ఘాతం వంద
    పేజీలు చెప్పారు తాగే నీటిలో కలపాల్సిన 'చుక్క' ఏమిటో చెప్పలేదు సుమా¡!! మూగ వాడు శబ్దం రాకుండా పాట పాడి నట్టుంది!-- చివుకుల దయానంద్

  • @swarnagopisetty
    @swarnagopisetty Рік тому

    Adding ondrop annaru kaani cheppaledu

  • @Srinivasbatchu-b2f
    @Srinivasbatchu-b2f Рік тому

    What is that chukka tell doctor.

  • @vijaykireeti7821
    @vijaykireeti7821 Рік тому +4

    అసలు విషయం చెప్పనేలేదు

  • @madhavagorrela4886
    @madhavagorrela4886 Рік тому

    Daktargaru

  • @kandikotireddy7285
    @kandikotireddy7285 Рік тому

    What is one drop to be added to drinking water is not told, which is in heading. Please see others comments in telugu.

  • @satyanarayankankipati3633
    @satyanarayankankipati3633 Рік тому +1

    Sorry to say the matter is very long and repeated.

  • @DamuReddy7
    @DamuReddy7 Рік тому +4

    Pls don't mislead with wrong headings ...pls work on it

    • @salvajivenugopal789
      @salvajivenugopal789 Рік тому

      మీలాంటి వాళ్లే మళ్ళీ ఇతని వెతుకు వెళ్లి బతికించమని వేడుకుంటున్నారు. సార్ చాలా గ్రేట్. అయినా గురించి పిచ్చిగా పోస్ట్ పెట్టకండి. చూడకపోతే చూడకు ఓకే

  • @madhusudanaraokuppili1957
    @madhusudanaraokuppili1957 Рік тому

    Put appropriate heading
    Not at all matching with the content

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 7 місяців тому

    హెడ్డింగ్లో చెప్పిన ఒక చుక్క ఏమిటి డాక్టర్ సత్యనారాయణ గారు అదేమైనా ఆల్కహా లా?

  • @ShabanaBegum1708
    @ShabanaBegum1708 Рік тому

    Good explanation but irrilavent sir

  • @RamRealEstate2666
    @RamRealEstate2666 Рік тому

    🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

  • @srinuvaspoluboyina122
    @srinuvaspoluboyina122 Рік тому +4

    Em kalapali

  • @narasimhacharymaringanti3560
    @narasimhacharymaringanti3560 Рік тому +4

    తాగేనీటిలో "ఒక చుక్క" "ఇది" కలపండి.చాలు.

  • @asalanithish-ii5vo
    @asalanithish-ii5vo Рік тому

    Hedding ki matar ku sambhal ledu sir

  • @srihariraobattineni1552
    @srihariraobattineni1552 Рік тому +1

    Meeru bedding ki reply ledu heading vokati cheppadu vokati etla dr garu

  • @shalinichinnu1053
    @shalinichinnu1053 Рік тому

    Chinnapillalu Anni water tagali sir

  • @vijayalakshmikorlimarla2245
    @vijayalakshmikorlimarla2245 9 місяців тому

    ఒక్క చుక్క ఏంటి?

  • @danmurthy8824
    @danmurthy8824 Рік тому

    Sir you should curtail telling long stories and give important matter only

  • @koteswararaob9670
    @koteswararaob9670 6 місяців тому

    Hammering too heavy

  • @kalyanyekollu8775
    @kalyanyekollu8775 Рік тому

    Voka chukka water lo kalipi tagalannaru what ?

  • @ramprasadgattipelly5560
    @ramprasadgattipelly5560 Рік тому

    Em ayina cheppali annukutte crt ga chepadi pic okkati petti matter inkokati cheptharu 🙏

  • @srinivasaddikila3005
    @srinivasaddikila3005 Рік тому +3

    Em Kalapalo cheppaledu sir

    • @swaroopan6257
      @swaroopan6257 Рік тому

      వాటర్ తాగాలి అని చెప్పారు.అంతే

  • @RamSR-e2s
    @RamSR-e2s Рік тому +2

    ఒకసారి నీళ్లు బాగా తాగాలని చెప్తూ మల్లొకసారి వాటర్ ఎక్కువ తాగితే ప్రాబ్లం అయితదని చెబుతూ ఏం చెప్తున్నావ్

  • @udaybehara9269
    @udaybehara9269 Рік тому

    Oka chukka kalapalannaru mari ye chukka kalapalo theliperu kadhu Raju garu!

  • @mumarshaik1095
    @mumarshaik1095 3 місяці тому

    yem chukka kalapali kate lo cheppa lenu daya chesi cheppa galaru