నీళ్లు ఎక్కువ తాగితే కిడ్నీలు డామేజ్ అవుతాయా?| Kidney Disease|Dr Manthena Satyanarayana| GOOD HEALTH

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 936

  • @karamathali253
    @karamathali253 3 роки тому +55

    thanks sir good information given

    • @btsarmygirl630
      @btsarmygirl630 3 роки тому +3

      No

    • @swapnalok9876
      @swapnalok9876 3 роки тому

      @@btsarmygirl630 class. Concerto condo cheyalanipisthundii n. Ì
      Bomb plum Jio no 8 hip hip FYI Sri drop art Filipino uphill mint-NFL mini uphill lip 29ki lip lp loMono financial 9.ujoI'll hhjn neekemaithadi yyyt

    • @seelamedukondal3223
      @seelamedukondal3223 2 роки тому

      @@swapnalok9876 qqqqqqqqqqqqqqqqqqqq

    • @LalitaKumari-hr4xl
      @LalitaKumari-hr4xl Рік тому

      ​@@btsarmygirl630❤

    • @relangisatish2524
      @relangisatish2524 Рік тому

      Dabba డబ్బా

  • @designerseenu
    @designerseenu 4 роки тому +528

    మంతెన సత్యనారాయణ రాజు గారు గురించి ప్రపంచం మొత్తానికి తెలిసే రోజు కోసం ఎదురుచూస్తున్న ...

    • @sammakasammka912
      @sammakasammka912 4 роки тому +12

      His a lord for us 🙏🙏

    • @muralipotnuru441
      @muralipotnuru441 4 роки тому +7

      నేను కూడా

    • @a_zchanel.alltopicsarebein4510
      @a_zchanel.alltopicsarebein4510 4 роки тому +22

      మీరు ఇంగ్లీషులోనూ మరియు హిందీలోనూ చెబితే చాలామందికి మంచి విషయాలు చెప్పినట్లవుతుంది దయచేసి ప్రయత్నించగలరు

    • @krishnakarri3144
      @krishnakarri3144 4 роки тому +7

      Aa adrustam andraki radu bro .....

    • @lmanaraovaniggalla9098
      @lmanaraovaniggalla9098 4 роки тому +9

      God given gift to US🙏🙏🙏🙏👍

  • @-RiteshSapar
    @-RiteshSapar 4 роки тому +97

    మీకెలా thanks చెప్పాలి
    మీరు చెప్పినవి ఆచరించి
    ఆరోగ్యంగా ఉంటే
    చాలు సర్
    మీ ఉద్దేశ్యం నెరవేరుతుంది
    నిజంగా మీరు మనుషుల్లో దేవుడు
    🙏🙏🙏🙏

  • @srinivasreddy8583
    @srinivasreddy8583 4 роки тому +154

    మీరు మాకు దొరకడం మా తెలుగువాళ్ళే పుట్టడం మా అదృష్టం గురువుగారు ఇలానే మాకెన్నో మంచి మంచి విషయాలు చెప్పాలని కోరుకుంటున్నాం

  • @vermayogi6288
    @vermayogi6288 4 роки тому +131

    అందరికీ అర్ధమయ్యే రీతిలో, పూసగుచ్చినట్టు చెప్పడం మీకే సాధ్యం గురువుగారూ 🙏🙏

  • @jagadeshwary
    @jagadeshwary 2 роки тому +19

    చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు... చాలా మందికి ఈ డౌట్ వుంది sir..🙏🙏

  • @santoshkumarandhavarapu1556
    @santoshkumarandhavarapu1556 3 роки тому +15

    చాలా బాగా చెప్పారు గురువుగారు అందరికీ అర్థమైన రీతిలో చెప్పడం నీకే సాధ్యం రాజు గారు మీరు సూపర్

  • @shanthimuthaiah2303
    @shanthimuthaiah2303 3 роки тому +14

    మీరు చెప్పే సందేశాలు. ఇంకా నీళ్ల గురించి చెప్పే టెక్నిక్స్. ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టు గా చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చాయి అండి . మీరు ఇలానే ల గురించి చెప్పడం వల్ల నేను కూడా నీళ్లు బాగా త్రాగడం వల్ల నాకు కూడా మార్పు కనిపించింది. మీరు మాకు దొరకడం నా అదృష్టం అండి. అది మీరు మా తెలుగువారే అయి ఉండి మాకు చెప్పడం నాకు చాలా సంతోషం. మన శరీరంలో ప్రతి ప్రక్రియకు నీళ్లకు ముడి పడి ఉంది అనే విషయాన్ని చాలా చక్కగా వివరిస్తారు. ఇలాంటి విషయాలు మీరు చెప్పడం మాకు సంతోషం. అలాగే ప్రతి ఒక్కరికి ఈ విషయాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ధన్యవాదాలు మంతెన సత్యనారాయణ రాజు గారు థాంక్యూ.
    నా సమస్య ఏమిటి అంటే నాకు ఏ చిన్న పని చేసిన అది చేతులతో అయితే చేతులు కాళ్లతో ఎక్కువ అలసిపోయా పని చేస్తే కాళ్లు ఎక్కువగా పట్టడం ఒళ్ళు నొప్పులు రావడం. ఇంకా ఎక్సర్సైజ్ చేయడం వల్ల తగ్గుతాయని రోజు కంటిన్యూ చేస్తే కంటిన్యూ చేసే కొద్దీ తగ్గడానికి బదులు ఇంకా కొంచెం ఎక్కువ అవుతా యండి ఈ సమస్యతో తెలవకుండా ఉంది. చాలా మంది డాక్టర్లు కూడా చూశారు. నాకు ఎలాంటి సమస్య లేదు యాక్సిడెంట్లు ఏమీ కాలేదు. ఈ మధ్యనే ఒక యాక్సిడెంట్ అయింది చిన్నపాటి దెబ్బలతో. కానీ నాకు ఈ ఒళ్ళు నొప్పులు సమస్య కాళ్లు తుంటి నొప్పి. గత పది సంవత్సరాల నుండి మొదలైంది.తుంటి నొప్పి ఎలా ఉంటుంది అంటే ఒక సైడ్ వస్తుంది అది ఇంకొకరోజు ఇంకో సైడ్ గా మారుతుంది అలా లెఫ్టు రైటు 2 సైడ్ కి మారుతూ నొప్పి రోజురోజుకు పెరుగుతూ ఉంటుంది ఆ టాబ్లెట్ వేసుకోకుండా ఉన్నామంటే అది అసలు తగ్గదు కూడా తగ్గదు. నేను నీళ్ళు బాగానే తాగుతూ ఉన్నాను. కానీ నా యూరిన్ ఎక్కువ ఎప్పుడూ పచ్చగానే వస్తుంది. ఒకసారి ఆర్ఎంపి దగ్గరికి వెళితే అతను అతను నరాలు డాక్టర్ దగ్గరికి పంపించాడు పంపించాడు. నరాలు చెక్ అప్ చేసి అన్ని బాగానే ఉన్నాయి అనే అతను చెప్పాడు. దానికి తోడు అన్ని టాబ్లెట్ లు అన్ని మందులు వాడుతూ ఉంటే నాకు గ్యాస్ ట్రబుల్ లాంటి సమస్యలు కూడా వచ్చాయి. కానీ మీరు చెప్పిన నీళ్ల టెక్నిక్ బాగా ఉపయోగపడింది ఇక్కడ. మీకు చాలా ధన్యవాదాలు అండి. నా సమస్యకు ఏమైనా పరిష్కారం ఉందేమో చూపెట్టగలరా అని కోరుకుంటున్నాను ఇట్లు తమ విశ్వాసపాత్రుడు. బురక ముత్తయ్య. ములకలపల్లి మండలం. భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్

  • @kommudeepender4880
    @kommudeepender4880 7 місяців тому +1

    Meku dhanyavaadhalu 🎉🎉🎉❤❤❤

  • @pranathlpranathl1029
    @pranathlpranathl1029 3 роки тому +5

    నమస్కారం గురువు గారు మీరు చెప్పినది విని నేను చాలా నేర్చుకున్నాను మీరు చెప్పిన మాటలు చాలా వీలువేన వి 🙏🙏🙏

  • @sivapaturu5784
    @sivapaturu5784 4 роки тому +155

    నీరు నేను రోజుకి 4 నుంచి 5 లీటర్లు తాగుతా కాని నాకు కూడా ఎక్కడో ఒక సందేహం వుండేది ఇన్ని నీళ్ళు తాగచ్చా అని ఇప్పుడు నా సందేహం తీరింది..ధన్యవాదాలు గురువు గారు

    • @seetharamaiahanadasu4440
      @seetharamaiahanadasu4440 4 роки тому +2

      Urine lo protein pothundhi andi. Water yekkuva thaagi, urine yekkuva ayyithe protein loss ayyipothundhi kadhandi

    • @sivapaturu5784
      @sivapaturu5784 4 роки тому +3

      @@seetharamaiahanadasu4440 adi nijam kaadhandi...manam baaga pindi padarthalu,oil contents ki alavaatu padipoyam...water minimum 4 litres avasaram ippudunna aaharapu alavatlaki...
      Rojuki 4 litres gap isthu thagaali..
      Paina video chudandi

    • @shashankvs6345
      @shashankvs6345 4 роки тому +1

      Hey bhai

    • @sivapaturu5784
      @sivapaturu5784 4 роки тому

      @@shashankvs6345 hey man

    • @DrVeeramanikanta
      @DrVeeramanikanta 4 роки тому +1

      @@seetharamaiahanadasu4440 I want to share you that healthy kidneys reflect the proteins at the filtering unit
      Adi natural mechanism Andi meru confuse avvoduu
      Kidneys okavela fail ayyi protein loss avutunnappudu matramey manam takkuva tagali
      Meku urine foam vastey meku proteins loss avutundi ani ardam

  • @designerseenu
    @designerseenu 4 роки тому +281

    naturopathy వైద్యమే గొప్పదని జనాలందరూ తెలుసుకునే రోజు ముందు ఉంది sir ... మీరే గెలుస్తారు sir ...

    • @srnsreedharsrn1640
      @srnsreedharsrn1640 4 роки тому +2

      @@badribhukya5158 aithe Dr. s salaha patinchakunda esu garini thaluchukuni bayata thiragandi carona mimmalni emi cheyyadhu esu mimmalni kapaduthadu ,meelanti athi pastor carona manalni emi cheyyadhu ane guddu pettadu 20 mandhiki thagilinchadu ,dhevudu goppavade Kani vyadhulanu srustinchedhikuda dhevude adhi gurthu pettukondi.

    • @malaihajadi9914
      @malaihajadi9914 4 роки тому

      @@srnsreedharsrn1640 🎯⛸️♣️📰💰m JC KB c hi

  • @heythere3163
    @heythere3163 2 роки тому +2

    సార్, నేను మీ అన్ని సలహాలను పాటిస్తున్నాను మరియు నాకు మంచి ఫలితాలు వచ్చాయి. అందరూ ఇలాగే చేసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. వేడి నీరు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

  • @b.aravind5581
    @b.aravind5581 3 роки тому +3

    సార్ మీ ఆరోగ్య సూత్రాలు అన్నీ చాలా బాగుంటాయి

  • @erranaresh6504
    @erranaresh6504 4 роки тому +35

    ధన్యవాదాలు గురువు గారు...

  • @manikemadhavi2147
    @manikemadhavi2147 4 роки тому +7

    Water గురించి నాకు ఉన్న అనుమానం ఈరోజు తీరింది. ధన్యవాదములు

  • @gurisettysrinivasarao8973
    @gurisettysrinivasarao8973 4 роки тому +61

    (Water therapy గురించి) నేను షుమారు, 13 సంవత్సరముల నుండి చేస్తున్నాను. చాలా చాలా బాగుంది. ఇది అనుభవిస్తే తెలుస్తుంది. ఉంటా సార్ (Manthena Satyanarayana Raju Garu)

    • @dev8787
      @dev8787 4 роки тому +6

      Water therapy means sir?

    • @priyareddy8612
      @priyareddy8612 4 роки тому

      Miru day ki enni litters thagutharu water

  • @topten9728
    @topten9728 4 роки тому +7

    మీ సూచనలు బాగుంటాయి సార్‌

  • @arjunbalakrishna6035
    @arjunbalakrishna6035 4 роки тому +19

    ur REAL DOCTER

  • @madhavanaidu4444
    @madhavanaidu4444 2 роки тому +3

    Very clear and systemic Explanation, thanks❤🌹🙏 a lot Manthena Gaaru Namaste

  • @sriramprasadnarra7775
    @sriramprasadnarra7775 2 роки тому

    డాక్టర్ గారు మీరు.ఏంతో.అవగాహన. తో.విషయాన్నీ. చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు

  • @parusaramudu5101
    @parusaramudu5101 4 роки тому +41

    తెలుగు ప్రజల దేవుడు

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 Місяць тому

    Miru comparison... CHAALA funny ga untaadhi.....but matter baga present chestaru sir❤❤❤❤

  • @johnpaulchalla9132
    @johnpaulchalla9132 4 роки тому +10

    I call Mantena Garu as: Aarogya Ratna..

  • @maheshamirishetty6506
    @maheshamirishetty6506 4 роки тому +8

    Best explained as always.. thank you Sir 🙏

  • @harshithrajendra9068
    @harshithrajendra9068 4 роки тому +6

    చక్కటి విశ్లేషణ 👏👏

  • @M624
    @M624 2 роки тому +1

    తెలుగు లో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలియజేయడం మీకు మరెవరూ సాటిరారు డాక్టర్ గారూ . దన్యవాదములు.

  • @penugondaanjankumar5090
    @penugondaanjankumar5090 4 роки тому +8

    Very good and useful information sir

  • @dharmenderkasthuri
    @dharmenderkasthuri 6 місяців тому

    ఇంత అర్థవంతంగా ఒక్క పదం కూడా సందేహం లేకుండా సులువుగా మా అందరికీ అర్థం అయ్యేలా చెప్పడం అది మీకే చెందింది గురువు గారు నిజంగా మీరు ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పర్చడానికి మీ వంతు మీరు అద్భుతంగా కష్టపడుతున్నారు మీకు మా అందరి తరఫునుంచి ధన్యవాదాలు తెలిజేస్తున్నాను🙏🙏🙏❤️

  • @LakshmiDesigns
    @LakshmiDesigns 4 роки тому +11

    Good information

  • @rikithach276
    @rikithach276 Рік тому +1

    Currect ga chepparu guruvugaru👌🙏

  • @srinadh7077
    @srinadh7077 4 роки тому +10

    Sir really ur super sir...... Ur way of lecture is awesome

  • @VinodKumar-rr2db
    @VinodKumar-rr2db 4 роки тому +2

    Chala adbuthamaina vishayam chepparu raju garu👍

  • @pavank8034
    @pavank8034 4 роки тому +8

    Thank you sir for clearing all clouds on drinking more water a day topic, I have started drinking 6 liters pers day from last year i was very happy now and my skin is also started glowing and until 2018 i was drinking only 1 liter per day and my mouth used to be dry and i used to get frequent headaches , now i feel my more enthisastic and happy

  • @boddupraveen7654
    @boddupraveen7654 Рік тому

    చాలా చక్కగా వేవారెంచారు సర్

  • @a.yeshwanthk
    @a.yeshwanthk 4 роки тому +15

    Simple examples with useful subjects.

    • @theemperor535
      @theemperor535 2 роки тому

      Useful subject with simple example

  • @spchannel113
    @spchannel113 4 роки тому +1

    Chala baga cheppau

  • @kavithakavali2768
    @kavithakavali2768 4 роки тому +5

    Your great sir

  • @satyaprasad37
    @satyaprasad37 2 роки тому +1

    Many Many Thanks for Very Good
    Information 👍👍👍 🙏🙏🙏🙏🙏

  • @kallempudikondalarao5650
    @kallempudikondalarao5650 4 роки тому +3

    THANK YOU SO MUCH MSN RAJU GARU FOR GIVING PRECIOUS MESSAGES TO SOCIETY.
    Manthena satyanarayana raju gari amoolya salahallu ni prapancha samajamu gurtinchi ,patinchi aarogya samajamu erpadadaniki aa devuni divya aasisslu ellavelala kalagalani aa devuni manasara prardistunnanu
    MAY GOD BLESS YOU MANTHENA SATYANARAYANA RAJUGARU..

  • @MrTHOTASRI
    @MrTHOTASRI 4 роки тому +1

    Chaala baga chepparu Sir

  • @ramamv5678
    @ramamv5678 4 роки тому +10

    Wonderful knowledge...Hats off to Doctor Rajugaru for his patience.. He deserves award for his dedicated service..Telugu people are fortunate to have Raju garu...

  • @damodarreddyp4320
    @damodarreddyp4320 6 місяців тому

    Chala clear ga chepparu sir thanks❤

  • @mallikarjuneega9318
    @mallikarjuneega9318 4 роки тому +3

    Good video sir

  • @aakulakashivisalakshi1249
    @aakulakashivisalakshi1249 Рік тому +1

    Superb sir😊😊

  • @gangqganga759
    @gangqganga759 4 роки тому +3

    Good thanks sir

  • @surisuri4043
    @surisuri4043 4 роки тому

    మంచి సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు రాజు గారు

  • @srinivasapuri2492
    @srinivasapuri2492 4 роки тому +4

    Meru really great sir

  • @pradeepsp1627
    @pradeepsp1627 4 роки тому +1

    చాలా బాగా వివరించారు ధన్య వాదాలు సర్

  • @ramanangi8252
    @ramanangi8252 4 роки тому +40

    100% gastric problem cleared gurvu gaaru.... Free of cast lo.. Thanks raju gaaru

    • @laxmitulasi9208
      @laxmitulasi9208 4 роки тому +2

      Em chesaru...poorthiga thaggadaniki....pls rly

    • @ramanangi8252
      @ramanangi8252 4 роки тому +5

      @@laxmitulasi9208 just water 3+ water daily and 1 ltr early morning.. That's it.. No fruits, no juice.. Only with help of water

    • @sharfuddinshaik5797
      @sharfuddinshaik5797 4 роки тому

      @@ramanangi8252 enni rojulu bro

    • @arunkumarakula3422
      @arunkumarakula3422 4 роки тому +1

      Thanks for information bro

    • @ramanangi8252
      @ramanangi8252 4 роки тому +4

      Correct ga 1 week taagandi....taravatha Mike water value telustundi

  • @ramkrishna2862
    @ramkrishna2862 3 роки тому

    Good information echaru sir .....meku danyavadamulu

  • @stefhen.4304
    @stefhen.4304 4 роки тому +3

    Super sir meeru,ma gurinchi inthaga explain chestunnaru tqs sir

  • @PremKumar-hq5cb
    @PremKumar-hq5cb Рік тому

    Tq for giving very valuable information

  • @MohanKumar-zh2tl
    @MohanKumar-zh2tl 4 роки тому +11

    I am watching your videos on daily basis.... It's a great learning for common people ..... 💐👍

    • @PHARManoj
      @PHARManoj 4 роки тому

      Mohan Kumar మీ కిడ్నీలు బావుండి ఎక్కువ కాలం బతకాలంటే ఇలా చేయండి-WORLD KIDNEY DAY-2020||PROTECT YOUR KIDNEYS!!
      ua-cam.com/video/_t4fTMoT4Zg/v-deo.html

  • @j.sujathajagan2075
    @j.sujathajagan2075 6 місяців тому

    Thank you very much sir for very good information

  • @kakaniraki1851
    @kakaniraki1851 4 роки тому +4

    Raju garu super information

  • @yedlapallikrishnaji464
    @yedlapallikrishnaji464 4 роки тому +1

    U clearified my doubts

  • @ballavenkatesh5924
    @ballavenkatesh5924 2 роки тому

    Sir miru e kalam janaki chala adarsam...miku na vandanallu

  • @psarala9477
    @psarala9477 4 роки тому +7

    Clear ga cheparu sir good speech ilage chepandi sir

  • @amulyamayawar8148
    @amulyamayawar8148 Рік тому

    Thanq Sir for valuable information..

  • @karanampadmaja3387
    @karanampadmaja3387 4 роки тому +28

    Nenu meeru cheppina vidhanga thaganu guru garu, 90%nakunna health problems clear ayindi🙏🙏

  • @mohdmahemood951
    @mohdmahemood951 Рік тому

    Super sir dhanyavadalu🙏

  • @subbareddyvanga8389
    @subbareddyvanga8389 4 роки тому

    Andariki arthamayye reetilo cheppatam meeke saadhyam guruvu Garu

  • @sravankumar7728
    @sravankumar7728 3 роки тому

    Nijamga meeru devudu sir . Mee analysis o range

  • @nunelavanya9408
    @nunelavanya9408 4 роки тому +2

    You our The Best Doctor in Naturopaty 🌱🌿☘🍏🥝🥇 Namaskaram sir

  • @challasathish3405
    @challasathish3405 4 роки тому +3

    What a great explanation sir thank you so much.

  • @anjaneyuluk2627
    @anjaneyuluk2627 4 роки тому +2

    Good massage sir thank you

  • @srastrology1409
    @srastrology1409 4 роки тому +4

    Thanks

  • @dineshkumar-xf7jq
    @dineshkumar-xf7jq 4 роки тому +37

    I started drinking water daily 4-5 litters every day, when watch Raju gari video, urinal is good now. Thanks for making health suggestions, 🙏🙏🙏🙏🙏

    • @user1994gms
      @user1994gms 3 роки тому +1

      Nen 2lts tagithe ne. Frequently urine vastundi..
      Any technique

    • @sbhuvaneswari2510
      @sbhuvaneswari2510 3 роки тому

      Same naku kuda emayna tip chepara

    • @user1994gms
      @user1994gms 3 роки тому

      @@sbhuvaneswari2510 tip teledu naku kuda..
      4-5 lts ela asal tagutaru impossible

    • @కలయానిజమా
      @కలయానిజమా Рік тому

      @@user1994gms మార్నింగ్ 1ltr, after tiffin or before 0.5ltr to 1ltr and after noon 0.5 to 1ltr and evng 0.5 to 1ltr and dinner before 0.5 to 1ltr ok నా.. ఇక్కడ water తాగితే మనకే మంచిది కొందరు మార్నింగ్ 9 వరకు పడుకుంటాడు ఇక ఎలా తాగుతాడు

  • @krishnakrishna678
    @krishnakrishna678 3 роки тому

    Chala thanks guruvu Garu chala Manchi vishayam cheparu🙏

  • @kumareshview
    @kumareshview 4 роки тому +8

    Super concept very good information sir..I'm having habit of drinking water on daily 4 times.

  • @meghanajohn777
    @meghanajohn777 4 роки тому

    Nijanga naki doubt undi tq sir clarity ichinanduku

  • @reddy-rk3012
    @reddy-rk3012 4 роки тому +4

    Sir your good human being 👏🏻

  • @shaikmoulali2065
    @shaikmoulali2065 2 роки тому

    Good information and good suggestion sir

  • @rameshjakkula8707
    @rameshjakkula8707 4 роки тому +4

    Great sir my health is wealth

  • @lathaneelapu6262
    @lathaneelapu6262 2 роки тому

    Chala bagundi sir

  • @subbunittala2012
    @subbunittala2012 4 роки тому +13

    No English doctor explains like this.. Thanks

  • @shankarrajapantula7782
    @shankarrajapantula7782 4 роки тому +2

    WE LOVE YOU SIR FROM VIZAG SHANKAR

  • @vijayakumarvidem3803
    @vijayakumarvidem3803 4 роки тому +162

    ఎందుకండి మాగురించి ఇంత కష్టపడతారు, ఇంత సమాచారం....

    • @sivapaturu5784
      @sivapaturu5784 4 роки тому +22

      నేను కూడా ఇదే అనుకుంటూ ఉంటా... రాజు గారు కలియుగం లో పుట్టిన ఋషి..

    • @pavanmadamset
      @pavanmadamset 4 роки тому +6

      You Are Absolutely Right Sir

    • @housesale8691
      @housesale8691 4 роки тому +9

      కనిపించే దైవం...🙏

    • @gashok4881
      @gashok4881 4 роки тому +8

      He is world teacher

    • @shaliniteddy7179
      @shaliniteddy7179 4 роки тому

      Views kosam

  • @UmaUma-qx8so
    @UmaUma-qx8so 4 роки тому +5

    Thank u sir.

  • @allinonechanell3905
    @allinonechanell3905 4 роки тому +5

    yes ur currect sir thank u for information

  • @koulusiva9144
    @koulusiva9144 Рік тому

    Entha kastam unnaaa elanti tenson lekunda repu emaothundo ani aalochinchakunda hai gaa brathike jeevithalaki mee videos chalaa pramaadham... Ee videos chudatam valla em tinali ante bhayam emainaa taagalante bhayam.. 🙏🙏🙏

  • @siddiken
    @siddiken 4 роки тому +6

    Sir please add subtitles in English also..so that other region people also will benefit Thanks a lot

  • @LathaPaidi-v5d
    @LathaPaidi-v5d 2 місяці тому

    Namaste sir kindy lo Raallu Ela tholaginchukovaalo manchi suchanalu chepparu thank you sir

  • @chandinichandini270
    @chandinichandini270 4 роки тому +3

    Lots of thanks sir... sir pregnancy dait plan cheppagalaru

  • @najmuddin8429
    @najmuddin8429 4 роки тому

    Super cheparu sir itna clear ga ye doctor kuda chepparu👌

  • @muralimohanreddy4
    @muralimohanreddy4 4 роки тому +7

    Great Sir

  • @rlnraju1446
    @rlnraju1446 4 роки тому +1

    Thanks.bhabai.garu

  • @lakkamsrujan8961
    @lakkamsrujan8961 4 роки тому +4

    Sir thank you for your guidelines I had observed many changes in my body after taking water 4liters per day

  • @nagaanilkumar.kosuri5452
    @nagaanilkumar.kosuri5452 4 роки тому +1

    Satyanarayana Raju garu ilanti manchi vishayalu chptunanduku
    Meeku krutagnatalu sir.

  • @harshaharsha6251
    @harshaharsha6251 4 роки тому

    చాలా చాలా క్లియర్ ఓపికగా చెప్పుతుంటారు

  • @rameshjugnak9584
    @rameshjugnak9584 4 роки тому +1

    Meru cheppinattu evvaru cheppaleru sir 👏👏👏👏🙏🙏🙏🙏

  • @lalithakumaribommala9633
    @lalithakumaribommala9633 4 роки тому +8

    కిడ్నీస్ ఇన్ఫెక్షన్స్ పోవాలంటే ఏమిచెయ్యాలి చెప్పండి.

  • @saransmarty7039
    @saransmarty7039 4 роки тому

    Chala clear ga explain cheasaru sir.
    Konthamandhi pedha doctors laga own suggestions istharu 2 liter thagali anni..
    Me tips follow avutham andi ika nunchi

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 4 роки тому +3

    Thank you sir.👏👏👏🌹🙏🙏🙏

  • @Ravikumar-rp7dt
    @Ravikumar-rp7dt 4 роки тому +1

    Tq sirr

  • @sammakasammka912
    @sammakasammka912 4 роки тому +10

    Miku na hrudaya purvaka vandanamulu 🙏🙏

  • @m.madhusudhanreddy3041
    @m.madhusudhanreddy3041 4 роки тому +6

    Single kidney unnavallu ku guidelines (water,diet) ivvandi Raju garu

  • @parvatharjun9937
    @parvatharjun9937 4 роки тому +2

    Simple examples of good health

  • @rameshelectrician9890
    @rameshelectrician9890 4 роки тому +4

    Namaskaaram sir 🙏🙏🙏 🙏 🙏