గీతాంజలి గారు మీరంటే గౌరవం, కానీ sobhan babu గారు ఎవరిని ప్రేమించారు ఎలా ఉన్నారు అన్న విషయం chennai లో, విజయవాడ దగ్గర ఆయన స్వగ్రామం లో తెలుస్తుంది, atleast మా generation కి, stories వద్దు
గీతాంజలి గారు స్ఫుర ద్రూపి. ఈమె హాస్య నటి నుండి కధా నాయిక వరకు ఎదిగిన మంచి నటి ఈమె అండగాడు ఎన్ టి అర్ తరువాత పౌరాణి క పాత్ర ల లో ఆయన వారసులు గా ఖ్యాతి గడించి న రామకృష్ణ నీ ప్రేమ వివాహ ము చేసుకొని ఆదర్శవంత మైన జంట గా నిలిచారు
She is telling lies, Shobha Babu is very gentle man, he likes Jayalalithaa only , so many people because of Jayalalithaa Shoban Babu settled in Chennai
హీరోయిన్స్ నటిస్తారే కానీ అప్పట్లో వాళ్ళ సంపాదన ఎలా దాచుకోవాలో చాలామందికి తెలియదు. చాలావరకు హీరోయిన్స్ డబ్బును ఇంట్లో వాళ్ళు వాళ్ళ విలాసాలకు ఖర్చు పెట్టుకునేవాళ్ళు. అందుకే చాలామంది హీరోయిన్స్ కి, అభిమానులకు డబ్బు గురించి, కుటుంబం గురించి ఆలోచించమని సలహాలు ఇచ్చేవారు. సాధారణంగా సినిమా కోసం నటించేటప్పుడు అందరికీ సంబంధాలు అంటగడతారు. అక్కడక్కడా జరిగి ఉండొచ్చు కానీ అందరూ అలాంటివాళ్లే అనడం విడ్డూరం... ఆడవాళ్ళ గురించి చీప్ గా మాట్లాడుతున్నారు.
@@proudtobeanindian3496 గుడ్.... సినిమాల్లో నటించే ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడడం మంచిది కాదు... Proud to be indian అని ఎందుకు మరి పెట్టుకోవడం. సాధారణంగా ఆడవాళ్లు మగవాళ్ళతో ఫ్రీగా మాట్లాడరు. నటించేటప్పుడు కంఫర్ట్ కోసం స్నేహంగా మాట్లాడడం మంచిది. చాలామంది వాళ్ళ పర్సనల్ విషయాలు అతనితో చెప్పుకునేవారు. సంతోషాలు కష్టాలు చెప్పుకునేవారు. అవన్నీ విని సలహాలు ఇవ్వడం, జోక్స్ వేసి నవ్వించడం అతనికి అలవాటు. ఆడవాళ్లు సంపాదిస్తారే తప్ప డబ్బును ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలో, పొదుపు ఎలా చెయ్యాలో తెలియదు. కుటుంబసభ్యులే మోసం చేస్తారు... అందుకే డబ్బు గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచించమని cheppevaru... హీరోయిన్స్ కెరీర్ తక్కువ కాలం మాత్రమే ఉంటుంది... ఏ హీరోయిన్ ని అడిగినా, సినిమా ఫీల్డ్ లో ఏ విభాగంలో పనిచేసిన వాళ్ళను అడిగినా అతని గురించి ఇదే చెప్తారు. అతను జయలలిత విషయంలో తప్ప ఇంక ఎక్కడా బ్లింక్ అవలేదు.
ఆ సమయానికి శోభన్ బాబు అంటే ఎవరికీ తెలియదండీ.. అతి చిన్న నటుడు. గుర్తింపులేని పాత్రలు వేశేవాడు. అవకాశాలు లేక అల్లాడి పోతూ. జరుగుబాటులేక నానా అగచాట్లు పడుతూ కిందామీదా పడుతున్నాడు. ఇక గీతాంజలి D గ్రేడ్ కాదండీ. A గ్రేడ కమెడియన్. అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇండస్ట్రీని ఒకవూపు వూపిన నటీమణి. ఆవిడ జెట్ స్పీడ్ తో వున్నప్పుడు శోభన్ బాబు సాధారణ నటుడు. 1969 మనుషులు మారాలి నుఃడి పుంజుకున్నాడు. అయిన ఆడా మగా సంబంథాలకూ. గ్రేడ్లకు సంబంధం లేదండీ. అది సృష్ఠి.
Geethanjali abaddalu chepthundi Rama krisna ku second wife.sonnan.babu ki appatike marriage aindi.geethanjali yemaina.jagadeka.sundara?sonnan babu pakkana yen tho beautiful heroine natincharu yevvaru ela cheppaledu.
think as MAN, any woman besides you acting and mingling so close, who misses the opportunity not to fell in LOVE ?? that too influential caste, Money, rich producers etc..upcoming woman actress with no background, expect the FATE if they reject Hero;'s demand ?????
This is not fact. He is the gentle man in TFI. Gitanjali is the only person talks negativity about sobhan always and she compares Ramakrishna with sobhan. In one of her interview she says Ramakrishna is greater than sobhan but no function taken place for Ramakrishna on 75th birth anniversary. About Jaylalita relationship, both of them had live in relationship and subsequently jaylalita decided to call off due to her political ambition.
Hat's off to Swapna garu.. you're genius anchor !
Miss uh geethanjali garu 🥺❤
Nice interview 🙏
Geetanjali amma grace and beautiful classical dancer,we all missed her 🙏🙏🙏
Legend actor
As Sobhan babu was no More,Any
Story Can Be Fabricated
Fools never agree the truth.
ఈమెకు శోభన్ బాబు అంటే పడదు. శోభన్ బాబు కు జరిగినట్లు ఈమె భర్త రామకృష్ణ కు జరగడం లేదని, సినీ పరిశ్రమ రామకృష్ణ ని పట్టించుకోవట్లేదని ఆమె బాధ.
Nijam chepparu' bro'
Thaagi vaagu thunnava Nayana....
Bro"" currect' ga chepparu'" sobhan tho RK ki polikemiti"" RK oka manchi natude"" But sobhan one of the piller in industry''
గీతాంజలి గారు మీరంటే గౌరవం, కానీ sobhan babu గారు ఎవరిని ప్రేమించారు ఎలా ఉన్నారు అన్న విషయం chennai లో, విజయవాడ దగ్గర ఆయన స్వగ్రామం లో తెలుస్తుంది, atleast మా generation కి, stories వద్దు
మీరు అతిగా ఊహించి చెబుతున్నారు
గీతాంజలి గారు స్ఫుర ద్రూపి. ఈమె హాస్య నటి నుండి కధా నాయిక వరకు ఎదిగిన మంచి నటి ఈమె అండగాడు ఎన్ టి అర్ తరువాత పౌరాణి క పాత్ర ల లో ఆయన వారసులు గా ఖ్యాతి గడించి న రామకృష్ణ నీ ప్రేమ వివాహ ము చేసుకొని ఆదర్శవంత మైన జంట గా నిలిచారు
Appudu andarooooo bagunnaru
Eppudu antey
Sangatulu
Geethanjali gaaru chaala decent lady. Vaalla father dabbuki kakkurthi padi comedy roles ki oppukuni aamenu comedian ni chesadu. Ramakrishna gaaru chaala kaalam venta padi preminchi Geethanjali father ni oppinchi pelli chesukunnaru ante aame yentha decent lady no ardham chesukovali. Senior NTR kuda aamenu chaala gavravinchevaaru.
She is telling lies, Shobha Babu is very gentle man, he likes Jayalalithaa only , so many people because of Jayalalithaa Shoban Babu settled in Chennai
Geetanjali'' oka bokadaa heroin's deeni jeevitam mottamlo NTR Sita Rama k"" Andulo koodaaa dialogues vundavu' vampki ekkuva heroinki takkuva " padmanabhan tho ekkuva chesaru Ante voppukodu#
Sobhan Babu ni comment chesenta stai deeniki ledu" deeni venuka sobhan padevadu Annadi pachhi Abhaddam"" Asalu idi heroin ga chesina movies enno koodaaa deenike teliyadu" savitri gari Antati stai Ani cheppesukuntundi#sobhan kante Ramakrishna denilo takkuva Ani pichha vagudu vagindi" sobhan ki vunna Stamina & Abhimanulu deeniki teliyadu"" districtki oka statue pettinchukunna Andagadi tho polchukovadam Rama Krishna 2nd wifega deenikemi telusu'""Pedda heroenga buildup ichhi pichhi navvu Aruvu techhukuntoo chettà vagudu vagutundi"" Kaneesam evadaina deeni taluchukuntara'' Chandra kala Naina gurtstaru" geetanjali'' ki Anta Sean lekunna savitri' jamuna Anjali bhanumati Antoo goppalu chebutundi#
Meeku theliyaka pothe nijam abadhham aipodhu. Shoban Babu ki anthaga avakashalu lenappudu Geethanjali busy artist. Shoban Babu trap lo padani heroins chaala thakkuva, cheating chesevadu kaadhu kaani friendly ga chaala closega mutual benefit vundela manage chese vaadu. Jayalalitha tho chaala benefit pondhadu pelli kuda chesukovali anukunnadu. Kaani MGR addu padatam tho illegal contact gane migili poyindhi vaalla relation.
Shoban babuki Jayalalitha okkathe kaadhu, Jayalalitha ku Shoban baabu okkade kaadu chaala peddha friend circle vundedhi.
@@satyanarayanasarma982 Excellent👍. Chepputho kottinattu chala baga chepparu. Hats off to you 🙏
@@satyanarayanasarma982 Sobhan Babu gari peru vuchharinchadaniki kuda saripodu donga mokham di.
కొన్ని నిజం కొన్ని అబద్ధం. ఈమె కన్నా అందగత్తెలు హైట్ వారు చాలామంది ఉన్నారు. ఏదేమైనా గొప్ప హాస్యనటి
Ramaprabha better than geetanjali#
" సీతా రామ కల్యాణంలో " గీతాంజలి గారిని చూసి రామాయణంలో " సీతాదేవి " ఇలాగే వుండి వుంటుందేమో అనుకున్నా
Yes 👌👌
హీరోయిన్స్ నటిస్తారే కానీ అప్పట్లో వాళ్ళ సంపాదన ఎలా దాచుకోవాలో చాలామందికి తెలియదు. చాలావరకు హీరోయిన్స్ డబ్బును ఇంట్లో వాళ్ళు వాళ్ళ విలాసాలకు ఖర్చు పెట్టుకునేవాళ్ళు. అందుకే చాలామంది హీరోయిన్స్ కి, అభిమానులకు డబ్బు గురించి, కుటుంబం గురించి ఆలోచించమని సలహాలు ఇచ్చేవారు. సాధారణంగా సినిమా కోసం నటించేటప్పుడు అందరికీ సంబంధాలు అంటగడతారు. అక్కడక్కడా జరిగి ఉండొచ్చు కానీ అందరూ అలాంటివాళ్లే అనడం విడ్డూరం... ఆడవాళ్ళ గురించి చీప్ గా మాట్లాడుతున్నారు.
She may be 2nd wife of Rama Krishna,
No, first and only wife.
శోభన్ బాబు బాగానే గోకే వాడు..జయలలిత ను కూడా
Amma meeru bangaru thallivi.
Geethanjali garu Mee overaaction aapandi
Krishna.krishnam.raju.garlu.eppudunnaaru.kaabatti.vaalla.perlu.cheppaledu.andaru.pOyIna.varI.gurinchi.cheppaaru.
I think she thinks too high of her self. Why would Shoban babu fall for her? She lost her mind.
Shoban babu manasu padaka pothe aashcharya povali gaani ladies venta padatam vaadukovatam aayanaku alavate, adhi andhariki thelisina vishayame.
Shoban Babu kanna mundhu Geethanjali gaare busy artist.
@@proudtobeanindian3496 Yevadra nuvvu.. Pichhi vagudu vagutunnavu. Sobhan Babu ante neekenduku antha kadupumanta? Andagadani asooyaa?
Appatlo bagundevaru aame old songs lo chudandi chala beautiful ga unnaru
@@proudtobeanindian3496
గుడ్.... సినిమాల్లో నటించే ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడడం మంచిది కాదు... Proud to be indian అని ఎందుకు మరి పెట్టుకోవడం. సాధారణంగా ఆడవాళ్లు మగవాళ్ళతో ఫ్రీగా మాట్లాడరు. నటించేటప్పుడు కంఫర్ట్ కోసం స్నేహంగా మాట్లాడడం మంచిది. చాలామంది వాళ్ళ పర్సనల్ విషయాలు అతనితో చెప్పుకునేవారు. సంతోషాలు కష్టాలు చెప్పుకునేవారు. అవన్నీ విని సలహాలు ఇవ్వడం, జోక్స్ వేసి నవ్వించడం అతనికి అలవాటు. ఆడవాళ్లు సంపాదిస్తారే తప్ప డబ్బును ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలో, పొదుపు ఎలా చెయ్యాలో తెలియదు. కుటుంబసభ్యులే మోసం చేస్తారు... అందుకే డబ్బు గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచించమని cheppevaru... హీరోయిన్స్ కెరీర్ తక్కువ కాలం మాత్రమే ఉంటుంది... ఏ హీరోయిన్ ని అడిగినా, సినిమా ఫీల్డ్ లో ఏ విభాగంలో పనిచేసిన వాళ్ళను అడిగినా అతని గురించి ఇదే చెప్తారు. అతను జయలలిత విషయంలో తప్ప ఇంక ఎక్కడా బ్లింక్ అవలేదు.
Mare lenivadhi gurinchi yendukhu
Rip geethanjali, but shoban Babu gari range veru athaniki D grade artist meeda manasu padalsina avasaram ledu
Geethanjal look ing. Down. Sobanbabu garu we should not excuse.
Appatiki sobhan chala chinna artist. Geethanjali garu abaddhalu cheppe rakam kadu.
ఆ సమయానికి శోభన్ బాబు అంటే ఎవరికీ తెలియదండీ.. అతి చిన్న నటుడు. గుర్తింపులేని పాత్రలు వేశేవాడు. అవకాశాలు లేక అల్లాడి పోతూ. జరుగుబాటులేక నానా అగచాట్లు పడుతూ కిందామీదా పడుతున్నాడు. ఇక గీతాంజలి D గ్రేడ్ కాదండీ. A గ్రేడ కమెడియన్. అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇండస్ట్రీని ఒకవూపు వూపిన నటీమణి. ఆవిడ జెట్ స్పీడ్ తో వున్నప్పుడు శోభన్ బాబు సాధారణ నటుడు. 1969 మనుషులు మారాలి నుఃడి పుంజుకున్నాడు. అయిన ఆడా మగా సంబంథాలకూ. గ్రేడ్లకు సంబంధం లేదండీ. అది సృష్ఠి.
Currect' bro
Neeku theliyanantha maathrana nijam abadhham avadhu. Aame cheppindhi 100% correct.
Anchor chaala slim ayaru.
ఇది చాలా పాత వీడియో తమ్ముడు....
Geethanjali abaddalu chepthundi Rama krisna ku second wife.sonnan.babu ki appatike marriage aindi.geethanjali yemaina.jagadeka.sundara?sonnan babu pakkana yen tho beautiful heroine natincharu yevvaru ela cheppaledu.
అతి అబధ్ధాలు
think as MAN, any woman besides you acting and mingling so close, who misses the opportunity not to fell in LOVE ?? that too influential caste, Money, rich producers etc..upcoming woman actress with no background, expect the FATE if they reject Hero;'s demand ?????
enno vuntayi lifelo avanni chebuthara emiti neeku tovvaddu kani guri chisi kotte vilukadiki banam vadakam telisina mogadiki manchi andagatte dorakite katha vere vuntundhi
SWAPNA nuvvu yevarikaina SAIT kottava
sollu...nonsense
Swapna garu ilanti panikimalina intarvwi avsarama pathri gariney c na Rey garilantollani interview chesina meeru e overaction endhi
Sobanbabu ke roadmeeda ediunnakadanudu kustivyadeayenapervaledu..
Shobhan babu manasu padani vaallu antu evaruu leremo....appati jayalalitha nunchi 90s lo nagma varaku evarini vadalledu
This is not fact. He is the gentle man in TFI. Gitanjali is the only person talks negativity about sobhan always and she compares Ramakrishna with sobhan. In one of her interview she says Ramakrishna is greater than sobhan but no function taken place for Ramakrishna on 75th birth anniversary.
About Jaylalita relationship, both of them had live in relationship and subsequently jaylalita decided to call off due to her political ambition.
@@satyas3168 Jayalalithaa doesn't have political ambitions. Shoban Babu called off maybe
Orei' verripulka '' sobhan pai comment pettenta Age Neeku ledura bosidike
A̤n̤c̤h̤o̤r̤ m̤a̤n̤c̤h̤i̤ s̤i̤n̤g̤e̤r̤ l̤a̤a̤ ṳn̤n̤a̤r̤ṳ.̤.̤.̤g̤o̤o̤d̤ p̤o̤s̤t̤