Sr Journalist Imandi Ramarao Comments On Actress Prabha and Sr NTR Funny Scene | Aadya TV

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 72

  • @jvramana8787
    @jvramana8787 Рік тому +15

    ఈరోజే దానవీరశూరకర్ణలో పాట మరల చూశాను ఆ పాట నాకు చాలా ఇష్టం .NTR ముఖ సౌందర్యం నటన గ్రేస్ రియల్లీ సూపర్బ్ .ప్రభ తక్కువకాకుండా నటించింది

  • @RAJABABU-mc8rm
    @RAJABABU-mc8rm 13 днів тому +6

    ప్రభ అశ్విని జాతి స్త్రీ. గొప్ప body structute పాత "తేనె మనసులు" హీరోయిన్ సుకన్య(సూపర్ స్టార్ కృష్ణ గారు హీరో) ముఖ కవళికలు, పాత తరం హీరోయిన్ రాజ సులోచన గారి ముఖ సౌందర్యం మూర్తీభవించిన తెనాలి ప్రోడక్ట్. తెనాలి జగ్గయ్య(మోరంపూడి) , గుమ్మడి వెంకటేశ్వరరావు(వేమూరు) జమున(దుగ్గిరాల) కన్నాంబ, శారద, ప్రభ , కృష్ణ గారితో సహా కన్న గొప్ప సినీ కళాకారుల జన్మ భూమి. సావిత్రి గారు కూడా అక్కడే దగ్గర గ్రామంలో జన్మించినారని వినికిడి. స్వరాజ్య థియేటర్ యజమాని రాజ్యం గారు అనుకుంటా, ఆవిడ కూడా అక్కడి వారే. నాకు తెలిసింది కొందరే. ఇంకా ఎందరో ఈ ప్రాంతపు వారు సినీ తారలుగా రాణించారు.

    • @venugopalreddyyeduguri6403
      @venugopalreddyyeduguri6403 5 днів тому

      Jamuna is borne in hospet but her father was doing business at tenali.
      Kannamba belongs to proddatur( ysr dt).
      Lakshmi rajyam was from avuk ( koilkuntla, kirnool).

    • @RAJABABU-mc8rm
      @RAJABABU-mc8rm 5 днів тому

      @venugopalreddyyeduguri6403 Jamuna spent her youth life in Duggirala. Her father was a Karnataka brahmin, mother was Vysya. His business was collecting & selling Turmaric . They lived there for a longer time Jaggayya, Jamuna participated in playlets etc. They were good friends. Kannamba born in owku, Nandyal district (now) as per google wikipedia. Thanks for giving details of the great veteran actress smt Kannamba. Long ago some of my friends told me that Kannamba belongs to Tenali! Singer S. Janaki is from Pallapatla Repalle . Director Viswanath was from Pedapulivarru, Repalle near Tenali.

  • @sirishadontula8552
    @sirishadontula8552 Рік тому +4

    Plz give respect prabha garu anandi

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 Рік тому +14

    ఇంమంది రామారావు గారు మద్రాసు సినిమా పరిశ్రమ అంతా తానై నడి పించునట్లు అనిపిస్తుంది అందరి గురించి తెలుసు ఆయనకు ఒకటైతె నిజం మద్రాసు పరిశ్రమ అదో ప్రత్యేకత మెూతు బరి రైతు కుటుంబాలే పరిశ్రమలో ఉండడం అదో ప్రపంచం

  • @swamishetty5297
    @swamishetty5297 8 днів тому +3

    ఇటువంటి కార్యక్రమం ప్రసారం చేయటం, అదీ గతం లో జరిగినవని చెప్పటం, నటీ నటులు, నటిస్తారు,వాటినే నువ్వు, సమాజానికి ఉపకరిస్తున్నట్లుగా, చెప్పటం, అసహజం యుంది.

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 Рік тому +3

    Sir, Thank you for Good Comments of, The Beauty of, Senior NTR Sir.

  • @satyavathikopparapu7787
    @satyavathikopparapu7787 9 годин тому

    Prabha garu chala manchi dancer.varu kannulatho Bhavani chakkaga palikinchagalaru

  • @veerabhadraraoyedureswarap1542

    ప్రభగారు సినిమాల్లో కి రావడానికి ముందు హరికధలు చెప్పేవారని తెలిసింది. ఇమందివారు ఆ విషయం కవర్ చెయ్య లేదు ఎందుకో

  • @7269you
    @7269you Рік тому +24

    ఇదుగో ఈమందీ ఇటువంటి కబుర్లు చెప్పుకో కానీ రాజకీయాల్లో అభూత కల్పనలు చెయ్యొద్దు సుమా!

  • @sowmyabujji6470
    @sowmyabujji6470 Рік тому +13

    అన్నీ ఈయన గారికే తెలుసు. ఈయన కళ్ళముందే జరిగినట్టే చెపుతాడు. ఎంత విడ్డురం

    • @Utkalputra2024
      @Utkalputra2024 Рік тому +4

      ఏం చేయాలి. ఈయన బెడ్రూంలో మంచం కింద దాక్కుని సేకరించిన సమాచారం మరి.

    • @sivaramaprasad3139
      @sivaramaprasad3139 Рік тому

      😂

    • @anilbabu6163
      @anilbabu6163 11 днів тому

      😂

    • @ivanboss1092
      @ivanboss1092 8 днів тому

      😅😅😅

  • @anderamesh891
    @anderamesh891 11 днів тому

    Imandi Rama Rao knows everything,even what actors do in their bedrooms and bathrooms, he is omnipresent.

  • @sontiramakrishnamurthy656
    @sontiramakrishnamurthy656 Рік тому +3

    Imamndi Rama Rao గారు మీ వయసు ఎన్తండి.

  • @RamaKrishna-ob1hs
    @RamaKrishna-ob1hs Рік тому

    Tama Rao. Andari gurinchi matladutaru ayana bharyaga gurinchi cheparu adikuda chepite baguntadi

  • @anudama1967
    @anudama1967 Рік тому

    Prabha prabha emitandi. Prabha garu anandi.

  • @saisunkara3531
    @saisunkara3531 9 днів тому

    Asalu ha thumbnail entra jeffa

  • @mishnah368
    @mishnah368 Рік тому +10

    వీడు చెప్పేవి కరెక్ట్ కాదు. నమ్మ వద్దు.

  • @appannaammanna6935
    @appannaammanna6935 6 днів тому

    ఈయన దూరని స్థలం ఒకటే, వాల్ల, వాల్ల పడక గదులు మాత్రమే. అంతా పక్కన ఉన్డి చూసినట్టే చెబుతాడు.😂😂😂

  • @prabhakarsk5358
    @prabhakarsk5358 Рік тому +2

    This fellow is spitting venom on NTR and spreading utter lies

  • @ACJambulingappa
    @ACJambulingappa 13 годин тому

    Okappudu. Ntr. Sank Nakinaimandi. Ippudu. Aayanagurinchi. Tappuga. Pracharalu. Modalupettadu

  • @Bharathi-iv4sp
    @Bharathi-iv4sp 8 днів тому

    Immandi garu mana madhy leni vari gurinchi negativ ga cheppavaddu chepithe varu chesina manchi cheppandi please🙏

  • @venkatasubbarao222
    @venkatasubbarao222 Рік тому +11

    The seeds of anti Brahmin legacy was sown by NTR. Freebies culture brought by NTR. Temples destroyed by NTR, by giving more power to the Endowments department

    • @gajjarapuprasad739
      @gajjarapuprasad739 Рік тому

      First, Shut your, Worst, Filthy And, Jealousy Mouth. You Doesn't Know what is, Hindhuisam.

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 Рік тому

      No he is not anti Brahmin. He encouraged samudrala senior junior as writers directors. Lyricists.
      Pendyala as musicdirector
      KanthaRao as victor in somany pictures. Janapsdha powranika sanghika

    • @tprasadtt9143
      @tprasadtt9143 8 днів тому

      ఎన్టీఆర్ వలన హిందూయిజం కు కనబడకుండా ఎంతో హాని జరిగింది

    • @krishnasai1507
      @krishnasai1507 2 дні тому

      Nimmakuru karanam

  • @TKishore-h2p
    @TKishore-h2p 7 днів тому

    Ntr gurinchi nijalu cheppe haranad krishnagaaru jamuna ippudu meer thanks

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 Рік тому

    SEEN FULL
    ON 11-6-2023

  • @krishnamurty1783
    @krishnamurty1783 Рік тому

    Emandee !
    After ,,you,,
    All are said like ,,you,,
    Be ware !

  • @vijaydindigal3343
    @vijaydindigal3343 Рік тому +5

    One useless fellow to another 😂

  • @sunithajee3881
    @sunithajee3881 Рік тому

    Aa thumbnail discourses… prabha enti
    Andam emiti??

  • @sankarkumar2788
    @sankarkumar2788 Рік тому +3

    Dont give wrong headings

  • @beerameshb.r.8600
    @beerameshb.r.8600 Рік тому +1

    ventaney eemandi garini bhojananiki pilichaaru.

  • @babubala6636
    @babubala6636 Рік тому +1

    Emanti vast Analist

  • @beharamaheshrao8763
    @beharamaheshrao8763 Рік тому +1

    సార్ చనిపోయిన వాళ్ళు గురుంచి చెయ్యడం కాకుండ
    బ్రతికిన వారిపై చేయండి సార్

    • @veerabhadraraoyedureswarap1542
      @veerabhadraraoyedureswarap1542 Рік тому

      ప్రభ గారు మొన్న NTR శతజయంతి ఉత్సవాలలో పాల్గొన్నారు గా.

  • @arunakumari3752
    @arunakumari3752 Місяць тому

    Ntr tane daivamsa sambutudani Manu shulani lekka chesevadu kadu.

  • @dilshadbasha4087
    @dilshadbasha4087 6 годин тому

    Anta. Buss

  • @padmashre6081
    @padmashre6081 10 днів тому +4

    ఏమిటా దిక్కుమాలిన కేప్షన్? ప్రభ గారితో నటించే నాటికి రామారావు గారి వయసు ఎంత?ఆ వయసులో అలా అసభ్యంగా ఆయన ప్రవర్తిస్తారా? ఆయన యంగ్ ఏజ్ లో కూడా నటీమణులతో చాలా సభ్యతగా నడుచుకునే వారిని ఆనాటి నటీమణులు అందరూ చెప్పారు. ఇంకా జీవించి ఉన్నవాళ్ళు ఇప్పటికీ చెప్తున్నారు.గత ఏడాది ప్రభ గారు రామారావు గారి శత జయంతి సందర్భంగా ఆయనతో తాను నటించిన నాటి అనుభవాలు,ఆయన ప్రవర్తన గురించి ఎంతో చక్కగా చాలా వివరంగా చెప్పారు.ఒకసారి చూడండి.ఈ ఇమంది ఆ గొప్ప వ్యక్తి ని గురించి ఇలాగే అవాకులు చవాకులు వాగుతూ ఉంటే ఎప్పుడో ఎవడో ఒకడు చెప్పుచ్చుకు కొడతాడు

    • @shankarmurthy7883
      @shankarmurthy7883 9 днів тому

      Chanipowataaniki ready gaa Unna Patient ku Physics Permit Cheyakapitina,,At least Muddu Ayina Pettukundhaamu Ane korika Untundhi

  • @rajreddy324
    @rajreddy324 Рік тому

    Abbo anni bale telusu neeku

  • @Utkalputra2024
    @Utkalputra2024 Рік тому +3

    రామారావు పిసుకుతూ ఎడమచేత్తో తడిమేస్తూ చేసిన డాన్సులు ఫైట్లు ఆడాళ్ళ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉండేవారని చెబుతాడు

  • @mohammadabdulmatheen8021
    @mohammadabdulmatheen8021 11 днів тому

    చంద్ర బాబు కాదు చంద్ర మోహన్ తో

  • @kalyanrao5973
    @kalyanrao5973 Рік тому +1

    Sontha dabbaa ekkuvayindi eeyanaki.

  • @ybnstars7267
    @ybnstars7267 Рік тому

    Am chesimtaadu ganta kottimtaadu ante

  • @nittalavenkatasubbarao8183
    @nittalavenkatasubbarao8183 Рік тому

    How old is this man he speaks as if he knows everything about why he kept quite all these years the you tube channels are making money as the present generation doesn't know anything about old generation movies or actors
    Even the anchors does not know and they even do not make good home work about old actors mostly misleading
    Disgusting the way Mr ramarao speaks

  • @AdusumilliSrinivasarao
    @AdusumilliSrinivasarao 8 днів тому

    Immandi .Rama Rao gariki
    Ntr ante enduko.
    Jelosy, , kopam....unnatluga matallo anipistundi
    Appatlo eme jarigindo...mari...eeyanaki.. ntr .tho.

  • @sasirekhamocherla6816
    @sasirekhamocherla6816 5 днів тому

    Yemandam gaa vundi Prabha? Just average . Yedo konni movies lo act chesindi. Pichchi videos pettaddu

  • @sk2250
    @sk2250 Рік тому +2

    Eeyanani psychiatrist ki chupistey bagundu

    • @Utkalputra2024
      @Utkalputra2024 Рік тому +1

      ఎవరైనా రండర్ర, తీసుకుని వెళ్లి చూపించండ్రా

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 Рік тому

    Ntr paadaabhivandanamu cheyadagga mahanatudu ntr okkarey

  • @rajyalakshmivelvadapu3339
    @rajyalakshmivelvadapu3339 Рік тому +6

    *🤣భార్య కోపం వలన ఇంటి నుండి బయటకు పోవలసి వచ్చింది, దానివలన మానవాళికి విప్లవాత్మక ఆవిష్కరణ జరిగింది 😗
    *👍ఈ సంఘటన 2004లో జరిగింది. ప్రస్తుతం, గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ ఆ సమయంలో అమెరికాలో కెరీర్‌ను పెంపొందించు కోవడానికి చాలా కష్టపడుతున్నారు. ఒకసారి అతని పరిచయస్థుల్లో ఒకరు అతనిని తన ఇంటికి భోజనానికి పిలిచారు. సుందర్ తన భార్యతో కలిసి వెళ్లాల్సి రావడంతో భార్యతో కలిసి ప్లాన్ వేశాడు. తను ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లి ఆఫీస్ అయ్యాక నేరుగా ఆహ్వానం పలికిన ఇంటికి భోజనానికి వెళతానని సుందర్ చెప్పాడు. ఇంటి నుంచి నేరుగా అక్కడికి చేరుకోవాలని భార్యను కోరాడు. భార్య ఇంటి నుండి నేరుగా డిన్నర్‌కి వెళ్లాలి మరియు సుందర్ పిచాయ్ ఆఫీసు నుండి నేరుగా భోజనానికి చేరుకోవాలి.*
    *రాత్రి 8 గంటలకు విందు కార్యక్రమం. సుందర్ పిచాయ్ భార్య అంజలి తన కారులో రాత్రి సరిగ్గా ఎనిమిది గంటలకు భోజనానికి హోస్ట్ ఇంటికి చేరుకుంది. సుందర్ పిచాయ్ కూడా ఆఫీస్ నుండి బయల్దేరి వెళ్లిపోయాడు, కానీ అతను మార్గమధ్యంలో దారి తప్పిపోయాడు. అతను అక్కడికి చేరుకునేసరికి దాదాపు 10 గంటలైంది. అప్పటికే పిచాయ్ భార్య అక్కడి నుంచి రాత్రి భోజనం చేసి వెళ్లిపోయింది. ఇప్పుడు పిచాయ్‌ సాహిబ్‌ పరిస్థితి విషమంగా మారింది. కారణం, అమెరికన్లు సమయపాలన పాటించడం వల్ల విందు ఆచారాలన్నీ పూర్తయ్యాయి. సుందర్ పరిస్థితి విషమంగా అయింది. అయితే హోస్ట్ పిచాయ్ రాకకు ఘన స్వాగతం పలికి గుడ్ బై చెప్పారు*
    *అక్కడి నుంచి ఏమీ తినకుండానే సుందర్ పిచాయ్ తన ఇంటికి వెళ్లాడు. అతను ఇంటికి చేరుకోగానే భార్య అంజలి చిరాకుపడి అతనితో గొడవ పెట్టుకుంది, కారణం, అతను సమయానికి విందుకు చేరుకోలేదు మరియు అతని భార్య అవమానించబడింది. అంజలి మానసిక స్థితిని చూసిన సుందర్ పిచాయ్ మళ్లీ ఆఫీసుకు తిరిగి వెళ్ళడం సముచితం అనుకున్నాడు. (భార్య కోపంతో ఇంట్లోకి రానివ్వలేదని కొందరు అంటున్నారు)*
    *ఏమైనా సరే, ఇప్పుడు సుందర్ తిరిగి ఆఫీసుకు చేరుకున్నాడు మరియు రాత్రంతా అక్కడే గడిపాడు. రాత్రంతా ఇలాగే ఆలోచిస్తూనే ఉన్నాడు - నాలాగే రోజూ చాలా మంది దారి తప్పి పోయే అవకాశం ఉంది. అదే విషయం రాత్రంతా ఆలోచిస్తూ, మ్యాప్ జేబులో పెట్టుకుని, దిక్కు కరెక్టుగా ఉంటే తను దారి తప్పేవాడిని కాదని అనుకున్నాడు.*
    *మరుసటి రోజు ఉదయం సుందర్ పిచాయ్ తన టీమ్ మొత్తానికి ఫోన్ చేసి మ్యాప్ తయారు చేయాలనే ఆలోచనను అందరి ముందు ఉంచాడు. ఈ ఆలోచన విన్న టీమ్ చేతులు ఎత్తేసింది. టీమ్ అతని ఆలోచనను నమ్మలేదు, కానీ దాదాపు రెండు రోజుల పాటు టీమ్‌తో నిరంతరం సమావేశాలు నిర్వహించి, ప్రజలకు మార్గం చూపే ఉత్పత్తి(App)ని రూపొందించమని వారిని ఒప్పించాడు.*
    *సుందర్ పిచాయ్ మరియు అతని బృందం కష్టపడి 2005లో గూగుల్ మ్యాప్‌ని తయారు చేసి అమెరికాలో ప్రారంభించారు. ఆ మరుసటి ఏడాదే 2006లో ఇంగ్లండ్‌లో, 2008లో భారత్‌లో లాంచ్‌ చేశారు.. ఇప్పుడు వారు రూపొందించిన మ్యాప్‌లు యావత్ ప్రపంచానికి సరైన మార్గాన్ని చూపే పని చేస్తున్నాయని ఇప్పటికే మీకు తెలుసు. ఒక స్టడీ ప్రకారం, మొత్తం ప్రపంచంలోని ప్రతి ఏడవ వ్యక్తి Google Mapsని ఉపయోగిస్తున్నారు.*
    *కథ పెద్దది ఉంది కదా! ఇది నిజంగా జరిగిన సంఘటన.*
    *కాబట్టి కొన్నిసార్లు మీ భార్య మీపై కోపం తెచ్చుకోవచ్చు. చింతించకండి. ఆ కోపంలో భవిష్యత్తులో ఏదో ఒక చారిత్రక ఆవిష్కరణ దాగి ఉందని ఎవరికి తెలుసు.*
    👏👏👍👍🙏🙏💐💐
    సుందర్ పిచైయ్ టెక్స్ట్ మెమరీ నుండి
    *(న్యూస్ మీడియా)* .
    🌼🌼
    Forwarding Good Msg
    Recd.from Other Group
    🌼🌼
    👌🌼 🌼👌

    • @RAJABABU-mc8rm
      @RAJABABU-mc8rm 13 днів тому

      దీన్ని బట్టి మనం ఒక సత్యం తెలుసుకోగలము. ప్రతి మగవాడి విజయం వెనుక ఆమె సహకారం, కోపం(చీత్కారం) ఉంటుందని😂

  • @danasudhir7300
    @danasudhir7300 6 днів тому

    Dabba rayudu