చంద్రబాబు నాకు ఫోన్ చేసి.. | Garikapati Narasimharao Goosebumps Speech | BIG TV

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 19

  • @rajyalakshmi899
    @rajyalakshmi899 9 днів тому +3

    Chala చక్కటి నిర్ణయం 👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sahithyagurram-i8v
    @sahithyagurram-i8v День тому

    Baga chepparu guruharu

  • @vidyanistala1589
    @vidyanistala1589 14 днів тому +6

    చాలా బాగా చెప్తున్నారు. తెలుగు భాష లోనే విద్యా బోధన జరగాలి. ఇంకొకటి సర్ డిటెన్షన్ పద్దతి పెట్టాలి
    ఒకటో తరగతి నుండే డిటెన్షన్ పద్దతి వుండాలి

  • @amarnathaguptasalemmakam
    @amarnathaguptasalemmakam 9 днів тому +2

    ఆర్య
    నమస్తే
    ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలలో పొందుపరిచిన తెలుగు సాఫ్ట్వేర్ ఆధునిక విధానాలకు అనుగుణంగా లేదు.
    ఆ విధానాలను ఆధునీకరించాలి.
    ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రస్తుతం ఉన్న శాతం పెంచాలి.
    ప్రభుత్వ జీవోలు తెలుగులో రావడం లేదు.
    ఈ విషయంలో కోర్టులు ఇంకా వెనుకబడి ఉన్నాయి.
    రాష్ట్ర సచివాలయాల పరిస్థితి చెప్పనవసరం లేదు.
    కంటి తుడుపు కొరకు అధికార భాష ఏర్పడుతుంది కానీ
    విచక్షణ అధికారము లేదు.
    అధికార భాష వినియోగించే టప్పుడు కొన్ని సాంకేతిక ఆంగ్ల పదాలను ఏదో పదముగా తెలుగు లిపిలోనే వ్రాయబడినది ఆదేశాలు అవసరం.
    మీ విధేయుడు
    Amatnatha Guptha Guntakal

  • @Geethaj1234
    @Geethaj1234 8 днів тому

    🙏🙏🙏👌

  • @kktayaru3548
    @kktayaru3548 14 днів тому +1

    చాలా చాలా గొప్పగా చెప్పారు, తెలుగు గౌరవం నిలబెట్టాలి అంటే
    తెలుగు మన భాష తెలుగు అని
    పిల్లలకు తెలుగు విలువలు నేర్పించాలి
    తాయారు 🙏🪷

  • @sudhasistla4956
    @sudhasistla4956 15 днів тому +3

    👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srinivas9548
    @srinivas9548 13 днів тому +1

    respected 🎉🎉 🙏 🎉🎉

  • @SuryanarayanaKrovvidi
    @SuryanarayanaKrovvidi 15 днів тому +2

    Necessity. And. Essential
    Speech. Of. The. Day

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 15 днів тому +2

    👏👏👏👏👏🎉🎉🎉🎉🎉

  • @ramanihymavathi
    @ramanihymavathi 14 днів тому +1

    గరికపాటి వారి పాదాలకు నమస్కారాలు 🌷🌷🙏🙏

  • @BMR7317
    @BMR7317 10 днів тому +1

    MLA, MP, మంత్రుల, బడా బాబుల పిల్లలు ఫారిన్ లో ఇంగ్లీష్ మీడియం చదువుతారు. మా పిల్లల మాత్రం తెలుగును బ్రతికించాలి.
    5 వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదివితే 6 నుండి ఆంగ్ల మాధ్యమం కొత్తగా నేర్చుకోవడం ఎంత కష్టమో మీకు తెలుసా???
    మీ కాలం లో తెలుగు చదివితే సరిపోయింది.
    మీకేం మీరు బానే ఉంటారు. రేపు కష్టపడాల్సింది మా పిల్లలు.

  • @sonathirameshshetty8169
    @sonathirameshshetty8169 12 днів тому +1

    సార్ మొదటగా తెలుగు రాష్ట్రాలలో తమిళనాడులో ఉన్నట్టు బోర్డు లో పైన బస్సుల పైన ఎక్కడ చూసినా మొదటి మెట్టుగా తెలుగు కనబడాలి ఆటోమేటిక్ గా మారుతుంది

  • @Rajeswrijyouthishalayam
    @Rajeswrijyouthishalayam 14 днів тому +1

    Happy spik

  • @chramadevi8023
    @chramadevi8023 13 днів тому +2

    🎉❤🙌🙌🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏💯👍👍👍👍👍👍👍♥️

  • @BalancedThinker31
    @BalancedThinker31 13 днів тому +2

    Telugu medium is not necessary. Telugu should be first language for everybody and we need to change syllabus to include Pothana Padyalu, Venana, Sumathibetc etc all

  • @MadhusudhanRaoNunna
    @MadhusudhanRaoNunna 14 днів тому +1

    GURUVUGAARU ENTO BAAGAA PRATIVISHYANNI VIVARISTAAR.MEE. NIJAYATI JAATIKI PRAANAMU.

  • @navudurichalapathirao618
    @navudurichalapathirao618 11 днів тому

    Parents vinaru