Jadi Vaana Folk Song | Naga Durga Folk Songs | Madeen SK | Singer Spoorthi Songs | Latha Productions

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • #folksongs #jadivaana #nagadurga
    For Brand Partnerships and Collaborations please reach us at
    Contact - 8500660086
    L I K E | C O M M E N T | S H A R E | S U B S C R I B E
    Music : Madeen Sk
    Lyrics : Bhanu NN
    Singer : spoorthi jithender
    Cast : Naga Durga
    Child Artist : Saanvi Patel , sharvik Ram
    Dop : Tharun
    Editor : Krishna Asala
    Di : Sanjeev
    choreographer : Sai Raj
    Producer : Sushruth
    Productions : Latha Talkies
    Presented by: Latha
    @Don't Copy This Song All Rights Reserved.
    ఈ సాంగ్ కాపీ చేసి మీ ఛానల్ లో పెడితే copyright Strike పంపడం జరుగుతుంది ఫ్రెండ్స్ Please సహకరించండి.

КОМЕНТАРІ • 1,2 тис.

  • @krishnakantha3932
    @krishnakantha3932 7 місяців тому +11

    ఇలాంటి మరదలు లేని జీవితానికి స్వస్తి

  • @spychokingsrinu2906
    @spychokingsrinu2906 2 роки тому +17

    నాగ దుర్గ కోసం చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 🥰🥰

  • @sanginenishivashankar9750
    @sanginenishivashankar9750 2 роки тому +17

    వెన్నెల్లో చందమామ భూమి మీద గంతులేసినట్టుగా,అడవిలో నెమలి పురివిప్పి నాట్యం చేసినట్టుగా అధ్భుతంగా ఉంది

  • @manoharguntuka8124
    @manoharguntuka8124 2 роки тому +40

    సాహిత్యం అద్భుతం..
    సంగీతం అత్యత్బుతం...
    గాయని మధురం.....
    ప్రకృతి అందం...
    నాట్యం నవనీతం....
    అమ్మాయి అభినయం.
    అన్నీ కలగలిపి మా మనసులో కురిసిన
    #జడివాన.
    టీం అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు.
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @yakubali2691
      @yakubali2691 2 роки тому

      O super

    • @harikalal5325
      @harikalal5325 Рік тому +1

      👌

    • @swarupabanothu298
      @swarupabanothu298 Рік тому

      😮😮😮😮😮😮😊😅🎉😂😮😊😢😢😢😅😅😅😅😅😊😢🎉prkhlx, 😅😅😅😮😅😅🎉

    • @prasadchapala4158
      @prasadchapala4158 9 місяців тому

      ❤❤❤❤❤👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @nareshmalleboina8340
    @nareshmalleboina8340 2 роки тому +77

    బావ అనే పిలుపుతో మళ్ళీ ఇంత గొప్ప పాటని అందించినందుకు మీ మొత్తం టీంకు ధన్యవాదాలు💐🤗❤️👌

  • @gajulathirupathi7432
    @gajulathirupathi7432 10 місяців тому +3

    గొప్ప నటి,గొప్ప అందం

  • @guntipellysrikanthsrikanth2137
    @guntipellysrikanthsrikanth2137 2 роки тому +35

    సూపర్ సాంగ్స్ అన్నయ్య మంచి మంచి సాంగ్స్ రాస్తూ ఉండాలి అన్నయ్య మీరు జడి వాన లిరిక్స్ సూపర్ ఫెంటాస్టిక్ 💖💜 ఇలాంటి మంచి మంచి సాంగ్స్ రాస్తూ ఉండాలి అన్నయ్య నువ్వు రాసిన సాంగ్స్ అన్ని ఫెంటాస్టిక్ ❤️💖💜

  • @pilliprashanth1341
    @pilliprashanth1341 2 роки тому +57

    దిన్నమ్మా జీవితం ఒక్క పాట ఇన్ని సార్లు వింటానని అనుకోలేదు...వేడి వేడి అన్నం లో అవకాయ, వేసుకొని తిన్నట్టుంది...👌👌👌👌

    • @shaikfiroz8407
      @shaikfiroz8407 2 роки тому

      Yes bro

    • @lingalamahendar1210
      @lingalamahendar1210 2 роки тому

      A

    • @MAxX.ChinnA
      @MAxX.ChinnA 2 роки тому

      అసలే ఊహించలేదు ఒక పాటని ఇన్ని సార్లు వింటానని... అందరు కనెక్ట్ అయ్యారు ఈ పాటకి...
      ఎంత అద్భుతంగా రాసారో, అంతకన్నా అందంగా పాడారు...
      Love the song💞😘

    • @srinivasmacha7660
      @srinivasmacha7660 Рік тому

      Mee too

    • @mahalakhu6011
      @mahalakhu6011 Рік тому

      Very nice comment

  • @bhanunn3739
    @bhanunn3739 2 роки тому +18

    మీ అభిమానమే నను ముందుకు నడిపిస్తుంది పాట ప్రసవవేదనను దాటి పురుడోసుకుంటే ఆ ప్రాణాన్ని నిలబెట్టి మీ వరకు తీసుకురావటానికి ప్రాణం పెట్టి పనిచేసినవారు. అంతకు మించి ఆ పాటను పరుగెత్తించేది ప్రేక్షకదేవుళ్ళు మీ ఆదరణనతోనే మరో పాటకు దారి పడుతుంది మంచి మంచి పాటలతో మీ ముందుకు వస్తా ఆదరించే మీ అందరికి ధన్యవాదాలు 💐💐 మీ భాను ఎన్ ఎన్ #Bhanu_NN

  • @devarajupedduri2740
    @devarajupedduri2740 2 роки тому +43

    అద్భుతమైన సాహిత్యం...
    ప్రకృతి ఒడిలో సేద తీరుతున్న పక్షుల వలె తన్వితీరా అందంగా ఆడింది అమ్మాయి

  • @deviladiestailorssathyamva1433
    @deviladiestailorssathyamva1433 2 роки тому +27

    నాగదుర్గ super dance..... 💐💐💐 స్ఫూర్తి గారి గానం చాలా చాలా బాగుంది 💐💐💐

  • @ponnamjaganpatel3330
    @ponnamjaganpatel3330 2 роки тому +14

    నాగదుర్గ గారి నాట్యానికి ముగ్ధున్ని అయ్యాను... నాగదుర్గ గారు చాలా అందంగా ఉన్నారు... కొరియోగ్రఫీ చాలా బాగుంది... ఇంకా లిరిక్స్ పాట గురించి చెప్పనక్కర్లేదు.. వినసొంపుగా కన్నుల విందుగా ఉంది పాట...👍🙏🙏

  • @pramodkumarmedak8148
    @pramodkumarmedak8148 2 роки тому +153

    మన తెలంగాణ జానపదాలు ప్రకృతి అందాల లో నుంచి వచ్చినవి ఆ అందాలను వర్ణిస్తూ తన బావ కోసం ఎదురుచూసే మరదలు ఎంత చక్కని లిరిక్స్ వింటుంటే వినాలనిపించే ఉంది అంత లా ఉంది పాట

    • @khajashaik9568
      @khajashaik9568 2 роки тому +1

      Spoorthi Gaaru
      Nice And great voice... 👍👍👍

    • @p.pandhirinageshnagesh7606
      @p.pandhirinageshnagesh7606 2 роки тому +2

      Ss bro

    • @kingvisu
      @kingvisu 2 роки тому +3

      inka divide cheyalisindi. Telugu ani kooda analeka poyaaru

    • @pramodkumarmedak8148
      @pramodkumarmedak8148 2 роки тому +2

      @@kingvisu హాయ్ నమస్తే తెలుగు అనలేదు కదా సరే సరే వస్తాను

    • @praveenpraveen482
      @praveenpraveen482 2 роки тому

      Ok

  • @shekarbonagiri2513
    @shekarbonagiri2513 2 роки тому +20

    మా భాను ఇంత అద్భుతంగా పాటలు రాస్తున్నాడు పాట వినడం చాలా లేట్ అయ్యింది విన్నాక గుండె తరుక్కు పోతుంది అద్భుతమైన లిరిక్స్ good luck darling

  • @MAxX.ChinnA
    @MAxX.ChinnA 2 роки тому +13

    అసలే ఊహించలేదు ఒక పాటని ఇన్ని సార్లు వింటానని... అందరు కనెక్ట్ అయ్యారు ఈ పాటకి...
    ఎంత అద్భుతంగా రాసారో, అంతకన్నా అందంగా పాడారు...
    Love the lyrics, love the song💞💞😘😘

  • @chnagu7213
    @chnagu7213 2 роки тому +9

    మాటలతో ,చెప్పలేనివి పాటరూపంలో,చాల చక్కగా పల్లె పాటతో వివరించారు.. ధన్యవాదములు...,,

  • @venkyvenky4168
    @venkyvenky4168 2 роки тому +92

    ఈ పాటలో ఉన్న సాహిత్యాన్ని చాలా చక్కగా చూపించారు ధన్యవాదాలు ఇలాంటి పాటలు మరిన్ని రావాలని కోరుకుంటూ మీ స్నేహితుడు

  • @RajagopalY999
    @RajagopalY999 2 роки тому +8

    జానపద నృత్యాలు,పాటలు, సాహిత్య ని
    కాపాడుతూన్ప లతా production వారి కి
    ధన్యవాదాలు. అబినందనలు. ఈ. పాట చాలా బాగుంది.

  • @mbalajinaick1383
    @mbalajinaick1383 Рік тому +12

    అమ్మాయి వారి బావ గురించి తలుచుకుంటూ ఊహల్లో విహరించడం ఈ పాట ఉద్దేశం. జానపద గీతాలు చాలా గొప్పగా వుంటాయి. జై హింద్.

  • @chandarrao8156
    @chandarrao8156 2 роки тому +7

    ఎం అద్భుతమైన పాట రాసినవ్ బ్రో....నీ జన్మ ధన్యం.ఏం వర్ణించారు బ్రో..వింటుంటే మరో లోకంలో ఉనటుగా ఉంది బ్రో.... 🙏

  • @MaiStudio
    @MaiStudio 2 роки тому +10

    from 2:40 Flute Ultimate....song kuda chala bagundii ... all the best guys

  • @pavannayak2897
    @pavannayak2897 2 роки тому +12

    నిజంగా జానపద కళారూపాలు ఇలాంటి పాటలు అద్భుతం

  • @santhoshkumarbandaru653
    @santhoshkumarbandaru653 2 роки тому +6

    మా నెమలి సూపర్ ⭐⭐⭐⭐⭐
    కానీ చివరకు మా నెమలిని ఏడిపించడం బాగాలేదు 🔥🔥🔥🔥🔥

  • @charibabu9427
    @charibabu9427 2 роки тому +5

    నాగ దుర్గ గారు ఈ సాంగ్ చాలా బాగుంది మీ అన్ని సాంగ్స్ కూడా చాలా బాగుంటుంది ఈ సాంగ్ మేము చూసినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం చాలా చాలా సంతోషం టీమ్ అందరికీ ధన్యవాదాలు

  • @prasad687
    @prasad687 2 роки тому +29

    ప్రతి అబ్బాయికి తన మరదలు గుర్తు వచ్చిందింటది మనసును తకింది ఈ గానం😘💚😍

    • @vijendervijender3012
      @vijendervijender3012 2 роки тому +3

      మరదలు లేనోడు ఎట్లా బ్రో

    • @varaprasadraog11
      @varaprasadraog11 10 місяців тому

      ​@@vijendervijender3012స్నేహితురాలిని పరిచయం చేసుకోవడమే!

  • @krishnakantha3932
    @krishnakantha3932 7 місяців тому +2

    నేను మొదటిసారి అందం నాట్యం చేస్తే చూస్తున్న మొదటిసారి మనసు మురిసిపోతుoటే చూస్తున్న నా మౌనం నాతో మాట్లాడటం చూస్తున్న

  • @lakshmaiahe5605
    @lakshmaiahe5605 2 роки тому +37

    ఎన్ని సార్లు విన్నా వినాలన్పిస్తునది అన్న పాట రాసినవారికి, పాడిన వారికి, మరియు నాట్యం చేసిన నాగదుర్గమ్మకి నాకృతజ్ఞతలు 🙏

  • @machasadanandam9370
    @machasadanandam9370 2 роки тому +4

    సినిమా పాట కంటే అద్బుతం గా ఉంది ఇలాంటి మరెన్నో జానపదాలు మీ నుండి రావాలని ఆశిస్తూ మీకు శుభాకాంక్షలు....

  • @shortfilmsforshiva844
    @shortfilmsforshiva844 2 роки тому +6

    Total team super commitment... Lady and choreography..and video గ్రఫి and edit totally సినిమా రేంజ్.......all the best

  • @kamujuroja6651
    @kamujuroja6651 2 місяці тому +2

    ప్రతి పాటకీ ఆమె కొట్టుకునే దుస్తులు ఎంతో ఆనందంగా దేవత లాగా మెరుస్తూంది మా కోనసీమ లో ఎక్కువ అవే దుస్తులు వాడుతున్నారు
    హిందూ సంస్కృతి సంప్రదాయాలు పాటించే దుస్తులు అవి పాట రచిన సంగీతం మొజికల్ అన్నీ కలిపి సూపర్ సూపర్ ❤❤❤❤

  • @monicasriramula8598
    @monicasriramula8598 2 роки тому +5

    Super chinnithalli ma sanvi paapa God bless you and all💐

  • @maanamichannalmaanamichann2831
    @maanamichannalmaanamichann2831 2 роки тому +2

    Extadnarey music 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 super song ❤️❤️❤️❤️❤️❤️🙏

  • @BaluRajualeti
    @BaluRajualeti 2 роки тому +18

    I loving the songs from Latha productions.. Great feeling to have this kind of quality in all categories(casting, camera work, music, location... Many more). I just fell in love with lyrics specially, i didnt seen in movies too nowdays😍

  • @manisharanreddyvancha9886
    @manisharanreddyvancha9886 11 місяців тому +2

    మళ్లీ మళ్లీ వినాలనిపించె చూడాలనిపించే ఒక మంచి ఆట పాట ❤❤❤❤❤

  • @madhusajjanapu454
    @madhusajjanapu454 2 роки тому +4

    అభినందనలు 💐పురి విప్పి ఆడిన నెమలి లా అధ్బుతమైన నటనతో పాటకి ప్రాణం పోసింది ఆమె నృత్యం 💐 తెలంగాణ జానపదం లో బావా మరదల్ల సాహిత్యానికి తగినంత ప్రాధాన్యం ఉంది మీరు ఈ పాటలో ఇంకా ఆమె నటనతో ప్రాణం పోశారు.💐💐💐💐💐

  • @vijaymudhiraj5204
    @vijaymudhiraj5204 2 роки тому +2

    నాకు కూడా ఇలాంటి మరదలు ఉంటే బాగుండేది 😞

  • @prakashmudiraj3200
    @prakashmudiraj3200 2 роки тому +27

    Melodious voice Spoorthy👌. Best of luck to the entire team

  • @generalupdates4738
    @generalupdates4738 2 роки тому +24

    Congratulations to Nagadurga, Spoorthi and Whole Team. 💐💐💐💐💐

  • @BHEESHMATV
    @BHEESHMATV 2 роки тому +4

    సాహిత్యం ,సంగీతం చాలా బాగున్నాయి నాగదుర్గ చాలా బాగా చేసింది ,నల్గొండ భీష్మ చారీ

  • @dontharavenisrinivas8403
    @dontharavenisrinivas8403 2 роки тому +1

    నమస్కారం🙏🙏🙏
    ధన్యవాదాలు ప్రమోద్ కుమార్ గారూ ,
    కళ్లల్లో నిరుపమ్ చేరగాదులే ఏ నిమిషం అణువణువు నీ ధ్యాసే అలాజదులే చేసాయి అన్నింటిలోకెల్లా నువ్వు ఉంటే చాలు ఆంటిని నువ్వు నడిచే అగుగుల్లోనా బావ అడుగై నీ వెంటే రానా...
    నిజముగా మంచి పాట నీ పెట్టరు👌👌 పల్లెటూరిలో జరిగే విషయాలు అనేదానిని చాలా బాగా వర్ణించారు,
    ఈరోజు రెండు మంచి పాటలు విన్న చాలా సంతోషం గా వున్నాను,
    కాబోయె భార్య భర్త పైనా ఎన్ని ఆశలు పెట్టుకుంటుందో ఎంత ప్రేమ చేస్తుందో ఇక్కడ కాళ్లకు కట్టినట్లు చూపించారు
    చాల భావుంది పాట
    నా లైఫ్ లో ఇలానే జరుగుతుంది ,
    నా పెళ్లి చూపులు జూన్ 24 న జరిగింది, వివాహం కి గ్యాప్ వచ్చింది ,
    ఇప్పుడు నా మీద ఆమెకు ఇంకా ఎక్కువ ప్రేమ పెరుగుతూనే వుంది ,
    బావ ❤️మరదలు లాగా ఇప్పుడు ఇద్దరం ఐపోయాం ,
    ఈ పాట వింటూనే ఆమె రోజూ చేసే అల్లరులు కేరింగ్ లవ్ మోతం ఈ పాట లో కనిపిస్తున్నాయి ,ఈ పాట విన్నాకా ఆమె ని చాల మిస్ అవుతున్నా అని అనిపిస్తోంది
    ఇప్పటి వరకు ఆమెతో మాట్లాడాను(now 1.30 am )
    ఈ పాట నీ ఆమె కి షేర్ చేసా చాల హ్యాపీ గా ఫీల్ ఇందీ ఈ పాట విని
    ధన్యవాదములు అందరికి ఈ పాట చెయ్యడం కోసం ఎవరెవరు ఇతే హెల్ప్ చేసారు వాళ్ళందరికి❤️

  • @ASURAN9060
    @ASURAN9060 2 роки тому +3

    #స్పూర్తి_జితేందర్

  • @gajjikanakaiah2452
    @gajjikanakaiah2452 2 роки тому +2

    Cinima pata kuda saripodu
    E song antha bagundi
    Editing kuda super👌👌👌

  • @sridharnaidukolluru1920
    @sridharnaidukolluru1920 2 роки тому +7

    Idhi kadha mana telugutanam..i heard first time about nagadurga,,4 years ago..Ippudu chaala Kothhaga allochisthunnaru.. Thank u for everyone who praising our traditions

  • @toomkrishnareddy
    @toomkrishnareddy 2 роки тому +2

    జాడివానలో నెమలి నాట్యం చూసాను ఈ పాటలో

  • @prajith_baby
    @prajith_baby 2 роки тому +12

    I don't know Telugu but Superb music nd superb lyrics love this song😍 love from KERALA🌴🌴

  • @kantharao304
    @kantharao304 2 роки тому +1

    Wonder music,Natya mayuriki baga set ayendhi.pillalu cute ga vunnaru

  • @amjadshaik7700
    @amjadshaik7700 2 роки тому +4

    స్వచ్ఛమైన పల్లె గాలి లాంటి పాట💕💕💕 అందమైన నృత్యం నెమలి లాగా🌄

  • @giriboddu7551
    @giriboddu7551 2 роки тому +2

    ఆసలు ఎంత బాధలో వున్నా సంతోష పరిచేది ఎమిటో తెలుసా ఇలాంటి పాటలే నీకు లవ్ వున్నా లేకున్నా సూపర్ పాడవు ఐ లవ్ మై ఫ్రెండ్స్ 👌👍🙏

  • @maheswaryadav6284
    @maheswaryadav6284 2 роки тому +4

    మృదు మధుర జానపదం...
    చూడ చక్కని నృత్యం..... మనసును ఆనందం లో ముంచెత్తింది.
    ఇంత మంచి పాటను అందించిన మీకు ధన్యవాదాలు

  • @Vineeth08
    @Vineeth08 2 роки тому +2

    Super song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @hathiwritings
    @hathiwritings 2 роки тому +3

    బావా మరదళ్ళ మారం మచ్చుకైనా లేకపాయె నాకు
    బావా నిన్ను విడిచి ఉండలేను
    దరిచేరి దయ చూపవ.....
    గాయపడిన నీ మరదలి మనసుని మాన్పవ నా మనుసేరిగిన బావ......
    ఇటువంటి భావంతో వ్రాసిన ఈ పాట చాలా బాగుంది
    👌👌👌👌👌

  • @munjamanjaiah4050
    @munjamanjaiah4050 6 місяців тому +2

    ప్రకృతి సౌందర్యము పడుచు లా మారి నాట్యం చేస్తున్నట్లు ఉంది. నాగ దుర్గ గారు. అద్భుతం గా నాట్యం చేశారు

  • @raanasanwik9646
    @raanasanwik9646 2 роки тому +5

    Chinna paapa super GA vundi, chaala cute GA. Song lyrics totally superb.

  • @kvijaykumar4858
    @kvijaykumar4858 2 роки тому +3

    పాటల వర్షం కురిపించారు అన్న చక్కనైన సంగీతం వింటూంటే మై మరిచిపోతున్నం అద్బుతమైన పాట ధన్యవాదాలు , 🙏

  • @baluneeradi6326
    @baluneeradi6326 2 роки тому +3

    సూపర్ మ్యూజిక్

  • @rajkumarsariyamsariyam3552
    @rajkumarsariyamsariyam3552 2 роки тому +2

    సూపర్ సాంగ్స్

  • @gopalreddykalluru7889
    @gopalreddykalluru7889 2 роки тому +3

    Sogasu , sahetyam, sangetam, singer, super 👌 👍 😍 🥰

  • @nagshag290
    @nagshag290 2 роки тому +1

    KING NAG NIC SANG☁💟💟☁💟💟☁
    💟💟💟💟💟💟💟
    💟💟💟💟💟💟💟
    ☁💟💟💟💟💟☁
    ☁☁💟💟💟☁☁
    ☁☁☁💟☁☁☁

  • @pmadhu9517
    @pmadhu9517 2 роки тому +10

    Amazing 👌😍
    She is very beautiful ❤️❣️

  • @thanu8671
    @thanu8671 2 роки тому +1

    Na life loki appudu vasthundho na mardhal....bava ani pilavadaniki......I'm waiting for that moment

  • @rosireddy.daggula3174
    @rosireddy.daggula3174 2 роки тому +6

    అమ్మాయి super👌👌👌👌
    డాన్స్ super 👌👌👌👌👌👌
    పాట super 👌👌👌👌👌👍👍👍👍
    అచ్చ తెలుగు అమ్మాయి 👌👌👌👌👌👌👌👌👌

  • @psrinivas3741
    @psrinivas3741 2 роки тому +11

    Superb music superb lyrics superb performance & wt a voice simply superb spoorthy mam... Congratulations to whole team

  • @sunkariveeraiah5681
    @sunkariveeraiah5681 2 роки тому +4

    స్పూర్తి పాట సూపర్ nagadurga నాట్యం great

  • @vijayaganapathi8373
    @vijayaganapathi8373 2 роки тому +1

    Good morning. Wow superb performance 🙏👍❤

  • @bskcreations1726
    @bskcreations1726 2 роки тому +10

    Heart touching Lyrics Rasavu Bhanu Annayya 😍🖤😍

  • @vramaraju3729
    @vramaraju3729 2 роки тому +2

    బాగా పాడారు మేడం సూపర్

  • @palikalasanthosh5266
    @palikalasanthosh5266 2 роки тому +3

    Chala chala bagundi song,, music awesome ,, ammaie chala Andanga bagundi ,
    dance super
    manchi dressing tho design , nature locations lo chesaru
    chala chala bagundi excellent.. song...

  • @kadarirajukadariraju2882
    @kadarirajukadariraju2882 2 роки тому +1

    Super dance beautiful garil Naga laxmi Niki evaru satileru Anddham lo longgavoni supar GA vnnadhi

  • @kadamanchiswamy3648
    @kadamanchiswamy3648 2 роки тому +4

    Super song

  • @RamaKrishna-qp9im
    @RamaKrishna-qp9im Рік тому

    సినీ సంగీత దర్శకులు
    తెలంగాణ సంగీత జానపద సాహిత్యాన్ని ఆస్వాదిస్తున్నారు గా
    మీ సంగీత సాహిత్యంలో ఇలాంటి పాటలు ఎక్కడ

  • @kasirasamthakasira7395
    @kasirasamthakasira7395 2 роки тому +4

    Super smiley beta child artist 😍

  • @maanamichannalmaanamichann2831
    @maanamichannalmaanamichann2831 2 роки тому +1

    Extadnarey song lyrics super bava maradhali love affection lirics extadnarey nagadhurga natural acting singar spurthi again Bahubali super song liricist super screen Play direction super 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏

  • @ashokrayini6327
    @ashokrayini6327 2 роки тому +3

    Super 👌 song 🎵 sir ...music 🎶 🎵 🪕 🎼 chala chala bagundee sir ....camera 📷 excellent 👌 sir...lyrics super 👌 super 👌 singer voice beautiful 😍...all the best team members....

  • @edamanarahariyadav5790
    @edamanarahariyadav5790 2 роки тому +2

    Love super song ✍️✍️✍️✍️🎺🎺🎶🎵🎧✍️🎻🎸🎸🎤🎷🎙️👌

    • @pramodkumarmedak8148
      @pramodkumarmedak8148 2 роки тому +1

      ఈ పాట ఇంత బాగా ఉంది కానీ ఇందులోని కామెంట్స్ అన్ని చదివాను కొందరు లిరిక్స్ బాగాలేవు అంటున్నారు మరికొందరు బీట్ పెంచమని అంటున్నారు మనందరికీ నేను రిప్లై పెట్టాను ఒకసారి మనసు పెట్టి వినండి అని ఈ మధ్య కాలంలో వచ్చిన పాటలు అన్నిటిలోనూ ఈ పాట ప్రత్యేకతే వేరు లెవల్లో ఉంది

  • @PAVAN-lo2rp
    @PAVAN-lo2rp 2 роки тому +6

    Music is taking me to fantacy world of love💖

  • @kashisubburi6968
    @kashisubburi6968 2 роки тому +1

    జానపదాలు బ్రతికిస్తున్నందుకు మీకు దన్యవాదాలు డ్యాన్స్ గాని మ్యూజిక్ గాని ఆల్ సూపర్

  • @srinivasullenga8453
    @srinivasullenga8453 2 роки тому +14

    Madeen SK, it's my second time to write the comment, bcoz of ur mesmerizing 🎵 arrangement and the way u utilize the live instruments.
    Credits goes to the individuals who played the instruments heartfully.
    I will bow my head to congratulate the flutist and the electronic violin played musicians.
    Once again, Madeen SK Bhai u recreated the folk genere with the mix of western and telangana folk.
    Bhai. U r god gift.
    Bhanu. Where were u all these days. Good poetry, u filled the heart of Bava and Mardalu, Who are truly looking for eachother to fill their gap with these type of poetry.

  • @kumarsravan4602
    @kumarsravan4602 2 роки тому

    అమ్మాయి నటన చాలా బాగుంది ఆమెకు ఏ పాత్ర ఇచ్చిన అద్బుతంగా చేస్తుంది .ఆ పాత్రలో జీవిస్తూ లీనమై పోతుంది .ఆమెకు మo చ్చి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను ......

  • @gbrindia
    @gbrindia 2 роки тому +4

    Now, It’s a challenge to film industry from folk stars. High technical values.👍👍

  • @bedadabalakrishna2098
    @bedadabalakrishna2098 2 роки тому +3

    సూపర్ lyrics అన్న 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @shekharkattekola696
    @shekharkattekola696 2 роки тому +1

    Ee video private song la kadu movie lo heroine entry song la undhi,👍👍👍👍

  • @nagaranipenumudi5462
    @nagaranipenumudi5462 2 роки тому +3

    Chalabagundi ❤️

  • @munjamanjaiah1724
    @munjamanjaiah1724 2 роки тому +2

    ధన్యోస్మి. పాట చూడటం వినడం. మహా భాగ్యం... అద్భుతః

  • @guntipellysrikanthsrikanth2137
    @guntipellysrikanthsrikanth2137 2 роки тому +7

    Super song Annaya lyrics 💛❤️

  • @rameshpagilla9742
    @rameshpagilla9742 2 роки тому +1

    Madeen sk anna your rocking and too good anna 🎻🎻😍🎼 and nagadurga you r my fev one .... Truley i am work with you some solo concept songs ...done sure 🤗

  • @bavikadiprashanth3300
    @bavikadiprashanth3300 2 роки тому +4

    Super song👌🏻👌🏻 children's very very beautiful 👏🏻 totally song amazing 👌🏻 nagadurga nice 😍

  • @ajay24643
    @ajay24643 2 роки тому +1

    A good original feel of bride.

  • @srinivasullenga8453
    @srinivasullenga8453 2 роки тому +18

    After long waiting days, listened the full song of Jadi Vana at early hour.
    Bhanu: Good poetry song on Bava and Mardalu. Penned the lyrics on Lady, who expressing her inner feelings on her beloved bava from her childhood.
    Madeen SK Bhai, u nailed the composition with ur magical music once again with live instruments.
    Spoorthi once again u sang the song with ur mesmerizing voice.
    Thanks to Latha Production.

  • @jangitirajendhar2159
    @jangitirajendhar2159 2 роки тому +2

    Super song

  • @srinivasreddy2269
    @srinivasreddy2269 2 роки тому +4

    We always love voice of spoorthi.what a song what a music mind-blowing all performance in song

  • @Mawabrosfuns
    @Mawabrosfuns 2 роки тому +1

    Song,,,,,lyrics,voice,choriography,camera,edit,heroin,,,,super,,

  • @sreenusreenivasentertainme129
    @sreenusreenivasentertainme129 2 роки тому +4

    Daily 10 times vinutunnanu . What a sweet voiceeee

  • @danielkarre6615
    @danielkarre6615 2 роки тому +1

    Pasimanasuna padilamaina Prema pongiporili padaharellai parimalinchi kaavyamai ee kaviki chikkindaa
    Great lyrics

  • @chanti.naresh8417
    @chanti.naresh8417 2 роки тому +6

    I love this song 🎵❤

  • @masampaliprasad4436
    @masampaliprasad4436 2 роки тому

    ఈ పాట వింటుంటే చిన్నప్పుడు నా మరదలు గుర్తు కొచ్చింది తర్వాత హీరో ని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను పాట చాలా అద్భుతంగా ఉంది ఈ పాట రాసిన వారికి ఇందులో నటించిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు గాడ్ బ్లెస్స్ యు ఇలాంటి పాటలు మరెన్నో రావాలని కోరుకుంటున్నా

  • @karnakarettaboina271
    @karnakarettaboina271 2 роки тому +4

    Extraordinary music...

  • @ksgurutrader3381
    @ksgurutrader3381 2 роки тому

    చాలా బాగుంది మంచి లిరిక్స్ ....
    పల్లవిలో మనసంతా తడవంగా..అన్నారు
    అలా కాకుండా . ..తనువు ..అంటే
    తనువంతా తడవంగా అంటే బాగుండేది...
    మిగతా లిరిక్స్ అన్నీ బాగున్నాయి..

  • @perumalkandasamy4310
    @perumalkandasamy4310 2 роки тому +4

    Wonder ful voice. Navadurga dancing and music 🎵 is very excellent 👍 I don't know Telugu but daily l heard the telgu folks songs .

  • @doliparamaiah339
    @doliparamaiah339 6 місяців тому +1

    మరదలా ఉండాలి అంటే అదృష్టం కావాలి
    అక్కడి నుండి రాతా రాసిండాలి

  • @imranmohammad8287
    @imranmohammad8287 2 роки тому +6

    Dop, Lyricist and finally the soul musician great work brothers