PACHA PACHANI PAIRULLO FULL SONG | FOLK SONG | SINGER BODDU DILIP | SRINIDHI | VENKAT AJMEERA

Поділитися
Вставка
  • Опубліковано 13 кві 2024
  • PACHA PACHANI PAIRULLO FULL SONG | FOLK SONG | SINGER BODDU DILIP | SRINIDHI | VENKAT AJMEERA
    TEJA & KEERTHI PRESENTS
    SRI VENKATESHWARA PRODUCTIONS
    CASTING:- REENU SK &KITTU PAVAN
    LYRICS :- KAMA SRINIVAS
    PRODUCER:- KAMA SRINIVAS THARA
    DIRECTION +DOP+ EDITING DI :- SURESH SURIYA
    MUSIC:- VENKAT AJMEERA
    SINGERS :- BODDU DILIP & SRINIDHI
    DRONE:- SHEKAR
    #PACHAPACHANIPAIRULLO
    #FOLKSONG
    #REENUSK
    #KITTUPAVAN
    #SINGERSRINIDHI
    #BODDUDILIP
    #TSTVCREATIONS
    #SINNARISILAKAMMAVE
    #KONDAKONALANADUMA

КОМЕНТАРІ • 237

  • @khammamkurrodu2652
    @khammamkurrodu2652 2 місяці тому +121

    Wommo e song enti naku vyasanam laga marindhi naku . E song vinakunda gadiya kuda vundaleka pothunnanu❤ .thank you to all team members for giving the song

  • @sahasra2023
    @sahasra2023 3 місяці тому +35

    లిరిక్స్ :
    పచ్చ పచ్చని పైరులో
    ఎగిరే చిలకమ్మోలే
    ఎంత ముద్దుగున్నవే
    ఎంత ఎంత ముద్దుగున్నావే
    కోనేటి నీటి లోనా
    తామార పువ్వువోలె
    ఎంత సక్కగా ఉన్నావే
    ఎంత ఎంత సక్కగా ఉన్నావే
    సిన్నారి సిలకమ్మవే చిట్టెమ్మా
    సిన్ని సిన్ని దానివే నీవమ్మా
    రంగుల రత్నానివే చిట్టెమ్మా
    రాణి లెక్క ఉన్నవే నీవ్వమా
    పట్టు పంచ గట్టి
    చేత చిగులు వట్టి
    మస్తుగా నువ్వు ఉన్నవో
    మస్తు మస్తుగా ఉన్నవో
    తలకు రోమాలు చుట్టి
    కరసాము చేస్తే
    రాజు లెక్క ఉన్నవో
    రారాజు లెక్క ఉన్నవో
    మల్లె పువ్వువోలె శ్రీనయ్య
    మనసే బంగారమే నీదయా
    ఆటలే ఆడుతుంటే శ్రీనయ్య
    అందరిలో మొనగాడివో నువయ్య
    నీలి నింగిలో నిండు జాబిలమ్మ లాగా
    వెలుగే ఐటున్నావో నా వెంటనే ఉంటున్నావో
    అడుమ్మా రాతిరి నిదురాపోతే యాడికి వస్తున్నావో
    నన్ను ఆగమే చేస్తున్నావో
    అందాల జాబిలివే చిట్టెమ్మా
    అపరంజి ఈ బొమ్మవే నీవ్వమా
    నవ్వుల నా రాణివే చిట్టెమ్మా
    నా మనసు దోచినవే నీవ్వమా
    ఎడ్ల బండి ఎక్కి సవారీ చేస్తుంటే
    కృష్ణయ్య లాగా ఉన్నవో
    చిన్ని కృష్ణయ్య లాగా ఉన్నవో
    కొంటె చూపుల తుంటరీ పిల్లగా
    చూపులు చురకతులు
    నీ మాటలే మతులు
    మనసు మాటే వినడు శ్రీనయ్య
    నీ మాయలో పడ్డరో యేండయ్య
    తేనెల మాటలకు శ్రీనయ్య
    ప్రేమల నేను పడితినో బావయ్య
    కొండే కొనలా నడుమ
    మోదుగు పువ్వొలే
    ఎంత అందంగా ఉన్నవో
    ఎంత ఎంత అందంగా ఉన్నవో
    ముసీ ముసీ నవ్వేటి
    ముద్దమందారం లాగా
    ముద్దుగా నువ్వు ఉన్నవో
    ముద్దు ముద్దుగా నువ్వు ఉన్నవో
    పువ్వులో పువ్వువమ్మా చిట్టెమ్మా
    పుత్తడి బొమ్మవమ్మా నీవ్వమా
    నవ్వులో నవ్వువమ్మా చిట్టెమ్మా
    నవ్వుకే అందావమ్మా నీవ్వమా
    బుల్లెటు బండి ఎక్కి
    ఊరులోకి పోతే
    దోరేలాగా నువ్వునవో
    దొరసానిని నేనుయదునిరో
    మెచ్చినోనివినీ అన్ని మనుసునీకిచ్చి
    అలినినేనియదున్యూరో
    ఇల్లలిని ఐదున్యూరో
    ఇంటిలో దీపం ఐయ్యి శ్రీనయ్య
    నీలోన సంగమైయదున్యూరో నేన్నాయా
    పచ్చబోట్టే నువ్వుయిటివో శ్రీనయ్య
    ప్రాణమే నువ్వుయిటివో బావయ్య

    • @Balumurishiva
      @Balumurishiva 23 дні тому

      ❤ సూపర్

    • @JivanDarmod
      @JivanDarmod 3 дні тому

      वललं््््््््््््््व्््््््््््््््््््््््््््््््््््््््््््््््व्््््््््््््््वववववववव्वव्व्व्व्व्ववव्््््््््््््््् ््व ्व््ओओ😊

  • @ismartdosthulu2809
    @ismartdosthulu2809 3 місяці тому +16

    wow సాంగ్ చూస్తూ ఉంటే ఒక్క సినిమా చుసినట్టు ఉంది సురేష్ సూర్య అన్నయ్య cemera editing direction and లిరిక్స్ అయితే ❤️🫶 సూపర్ అస్సలు సింగర్స్ ఇద్దరు ప్రాణం పోస్తే మ్యూజిక్ లో శ్రీను అన్నయ్య వెంకట్ అన్నయ్య అయితే ఓ రేంజ్ లో ఇచ్చారు ఇప్పుడు వస్తున్న సాంగ్స్ అన్నిటికి మీరు ఇచ్చే మ్యూజిక్ ఒక్క ప్రాణం అవుతుంది ఆరిపోతున్న దీపానికి ప్రాణం పోసినట్టు ఉంది ఓవర్ అల్ సాంగ్ సూపర్ all the best team ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @atoz6884
    @atoz6884 3 місяці тому +7

    బృంద v/s రౌడీ మేఘన
    Folk songs వరెల్డ్ లో మీరిద్దరూ అక్క చెల్లెలా ఉన్న మాకు మాత్రం మీతో ఒక కొత్త అందం పరిచయం అయినది ❤️❤️😍🥰 యువర్ ఎక్సప్రెషన్ సూపర్ బృంద 👌👌

    • @skliya407
      @skliya407 3 місяці тому +1

      She is Reenu Sk
      Brundha kaadu u guys are following fake insta account

  • @venkataramanavenkat5887
    @venkataramanavenkat5887 3 місяці тому +25

    ఇద్దరిది చూడ ముచ్చట జంట లైక్ చేయండి...

  • @kittayaofficial000
    @kittayaofficial000 3 місяці тому +54

    Hi friends song chala kasta padi chesam ma kastam mi chethulo unndi please song chusi mi status,story pettand….🙏🏻nenu mi kittu 🙏🏻

  • @t.anjit.anjaneyulu1869
    @t.anjit.anjaneyulu1869 11 днів тому +2

    Anna song mathram supre anna ❤❤❤ Elannti songs enka cheyagalarani koruthunam అన్నాలు 💗💗💗

  • @shenigaramsrinivas
    @shenigaramsrinivas 2 дні тому +1

    Chalaa bagundi song lyrics matram amazingly Srinivas gaaru

  • @ashokrayini6327
    @ashokrayini6327 3 місяці тому +5

    సాంగ్ చాలా చాలా చాలా బాగుంది అండీ 😂
    కెమెరా సూపర్ 👌👌👌
    మ్యూజిక్ ఎక్సలెంట్ 👌👌👌
    లొకేషన్ సూపర్ అండీ.. 👌👌👌
    ఎడిటింగ్ చాలా చాలా చాలా బాగుంది సార్ 👌
    సినిమా సాంగ్ ల వుంది అండీ 👌👌👍👍👍
    అల్ ది బెస్ట్ టీం మెంబెర్స్ 😂😂👌👌👍👍👍

    • @user-yv2mr3rf6l
      @user-yv2mr3rf6l 2 місяці тому

      Bagundi sir bagundante😂😂😂😂

  • @veeranna9550
    @veeranna9550 3 місяці тому +5

    Super song annah what a love vibes ❤
    Elanti songs inka kavali annahhh

  • @nagchaitu2460
    @nagchaitu2460 3 місяці тому +4

    Biggest hit avvapothundhi anna .... Kanivandi inka celebrations 🎉🎉🎉🎉🎉❤❤❤🎊🎉🎉🎈🎉🎈

  • @venkataramanavenkat5887
    @venkataramanavenkat5887 3 місяці тому +18

    2024 లో యూట్యూబ్ బ్లాక్ బస్టర్ ఒక్క లైక్ వేసుకోండి...

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 3 місяці тому +10

    REENU U R LOOKING NICE IN THIS SONG AMA 👍, DILIP & SRINIDHI NICE SONG 👌, VENKAT THANKS FOR THIS SONG 👏

  • @narasimharaodurgam8914
    @narasimharaodurgam8914 2 місяці тому +3

    Super cute song ❤❤❤Part 2 kosam waiting 🎉🎉🎉

  • @neevaskama1627
    @neevaskama1627 3 місяці тому +3

    Super daddy millions lo velutundi Good luck 🥰🥰

  • @nareshyadavnareshyadav784
    @nareshyadavnareshyadav784 4 дні тому +1

    Supar sang🎉🎉

  • @sanjeevbangari8853
    @sanjeevbangari8853 3 місяці тому +2

    Too good.melody nytingael of Telangana srinidhi Akka and dilip Anna ❤❤❤

  • @mendasuryacarromboardplayer
    @mendasuryacarromboardplayer 3 місяці тому +5

    Beautiful song acting from beautiful reenu and other,s

  • @laxmansinghofficialchannel5901
    @laxmansinghofficialchannel5901 3 місяці тому +4

    Super song brother ♥️ super vibe bhiya ❤❤❤

  • @samirbarman5571
    @samirbarman5571 Місяць тому +2

    খুব সুন্দর একটা গান❤❤❤,,,, Bengal❤🇮🇳

  • @mudikelakshmi1255
    @mudikelakshmi1255 3 місяці тому +4

    Nice lyrics ❤️🎶
    waiting for part 2

  • @f2funnyandforgot982
    @f2funnyandforgot982 3 місяці тому +2

    Super undhi song ❤️❤️

  • @user-sj7qf9uf3o
    @user-sj7qf9uf3o 3 місяці тому +3

    పాట సూపర్ 👌👌

  • @ajmeerashylu5088
    @ajmeerashylu5088 3 місяці тому +4

    Super song.. waiting for prat 2

  • @eyecapturephotography4400
    @eyecapturephotography4400 22 дні тому

    DOP nd DI super KITTU PAVAN chala natural ga act chesav nuv vere level REENU super

  • @sandhyaramagundam
    @sandhyaramagundam Місяць тому +1

    Chaalaaa chaala baagundi song,no words to explain

  • @mohamedabdulaleem2677
    @mohamedabdulaleem2677 3 місяці тому +4

    Super hit srinu 😊waiting for next part

  • @swapnapotharaveni6665
    @swapnapotharaveni6665 3 місяці тому +3

    Super thammudu

  • @RaviCharan.Lyrics.Creation
    @RaviCharan.Lyrics.Creation 3 місяці тому +2

    Beautiful lyrics anna❤
    What a love vibe anna😍
    Biggest black buster avuthadi song🖇️
    Kama srinivas congratulations anna👏🏻
    Sri nidhi ni voice nice superb💙

  • @jeevanreddy2834
    @jeevanreddy2834 Місяць тому +1

    Rennu super 👌

  • @ShankarBoini-ps1od
    @ShankarBoini-ps1od 3 місяці тому +4

    Super song bro 👌

  • @darshanstudio2108
    @darshanstudio2108 3 місяці тому +2

    చాలా బాగుంది

  • @SivasankarYamala
    @SivasankarYamala 3 місяці тому

    సాంగ్ అదుర్స్ పాడిన వారు ఎక్స్లెంట్ హా రెండు కాక హీరో లెక్క నువు ఉంటే బంగారు బొమ్మ లెక్క అమ్మాయి గారు ఉంది ఎన్ని సార్లు చూసాను లెక్క లేదు❤❤

  • @LFMAKINGS
    @LFMAKINGS 2 місяці тому +1

    3:28 framing, background, super haaa framing ki beautiful vachindi dop bro supar ❤

  • @NikhilNikhil-xv2no
    @NikhilNikhil-xv2no 2 місяці тому +1

    Chala rojula nundi full song kosam wait chestunna Tq

  • @SaanvikaBalu
    @SaanvikaBalu Місяць тому +1

    Super song❤

  • @nanaveninaveen1624
    @nanaveninaveen1624 Місяць тому +2

    Reenu medam smile super... lyrics heart touching...all The best 🎉🎉

  • @nikhithadhama
    @nikhithadhama 3 місяці тому +2

    Superb Srinu Anna🤩Going to rock🥳

  • @sanjeevkokkadagalla2979
    @sanjeevkokkadagalla2979 14 днів тому +1

    Good song 😍❤

  • @PrasadSodhari
    @PrasadSodhari Місяць тому +1

    Super❤🎉

  • @nagamanimannem5536
    @nagamanimannem5536 Місяць тому +1

    ❤🎉😊nice heroine expression s, song lyrics

  • @geethalingampelli-ys3er
    @geethalingampelli-ys3er 28 днів тому +1

    Super song ❤️

  • @SailuKaitha
    @SailuKaitha 3 місяці тому +1

    సూపర్ సాంగ్ అదుర్స్ ❤🎉

  • @user-xr6sx7tg6j
    @user-xr6sx7tg6j 2 місяці тому +1

    ❤❤❤😮
    Shankar Yadav

  • @BbbbBbbb-s4d
    @BbbbBbbb-s4d 14 днів тому +1

    Nice song ❤❤❤❤

  • @snarsing7221
    @snarsing7221 25 днів тому +1

    Super

  • @jatavathnaveennaiksinger6856
    @jatavathnaveennaiksinger6856 3 місяці тому +3

    Nice Lyrics Super Song Anna Sister

  • @PRAVEENCELLULOID
    @PRAVEENCELLULOID 2 місяці тому +1

    బాగుంది..

  • @amgothramesh1960
    @amgothramesh1960 2 місяці тому +1

    ఇద్దరి జంట సూపర్ సాంగ్ సూపర్
    ❤❤❤❤❤❤

  • @parsharamgoud989
    @parsharamgoud989 25 днів тому +1

    Super song

  • @balashekarnagam525
    @balashekarnagam525 3 місяці тому +3

    Superb Song anna👌 Congratulations To Entire Team🎉🎉🎉

  • @bujjit5919
    @bujjit5919 2 місяці тому +1

    Srinu anna song super

  • @user-kd2jq3mw1r
    @user-kd2jq3mw1r 3 місяці тому +2

    Superb song congratulations entair team🎉

  • @user-xr6sx7tg6j
    @user-xr6sx7tg6j 2 місяці тому +1

    ❤❤❤❤😮
    Shankar Yadav

  • @subhashsubbuofficial565
    @subhashsubbuofficial565 3 місяці тому +1

    Super song waiting more songs 🎉

  • @manojathram5834
    @manojathram5834 3 місяці тому +3

    Very nice song and acting ❤❤

  • @ramshettisamatha7044
    @ramshettisamatha7044 3 місяці тому

    👌🏻👌🏻👌🏻Song Super Gaa Undhi Anna Congratulations 💐💐💐

  • @venkateshmanne7824
    @venkateshmanne7824 23 дні тому +1

    🖤🔥

  • @MadhuMalyala-ls7pc
    @MadhuMalyala-ls7pc 2 місяці тому +2

    Nice song

  • @gmalleshyadav7966
    @gmalleshyadav7966 3 місяці тому +2

    Super lyries my favarate one ❤🔥

  • @mesuvenky3854
    @mesuvenky3854 3 місяці тому +1

    🔥❤️

  • @SriHarsha-sd1tp
    @SriHarsha-sd1tp 3 місяці тому +2

    Super acting kittu

  • @sandhyasrikanth165
    @sandhyasrikanth165 2 місяці тому

    Song chala chala bagundhi 👌👌👌👌👌👌👌👌 ♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @mshivakumar7972
    @mshivakumar7972 3 місяці тому +2

    Eni rojulaku vachindhi pata wetting ❤

  • @battulasrinu6093
    @battulasrinu6093 2 місяці тому +1

    Nice song❤

  • @BanneSrishailam-ss1ud
    @BanneSrishailam-ss1ud 9 днів тому +1

    👌🙏👌👌

  • @srikanth10sssbhukya50
    @srikanth10sssbhukya50 3 місяці тому +2

    Music 🥳🥳🥳💫💞 wonderful 🕊️💐

  • @mudikekomali5610
    @mudikekomali5610 3 місяці тому +2

    Superb song ❤👌

  • @bujjiChalla123
    @bujjiChalla123 Місяць тому +1

    I love dileep Anna Srinidhi voice❤❤❤❤

  • @Anand-kj9vv
    @Anand-kj9vv 28 днів тому +2

    ❤❤❤❤❤🎉

  • @maheshkolapuri7260
    @maheshkolapuri7260 3 місяці тому +2

    All the best anna Super song 🎉💐

  • @geethalingampelli-ys3er
    @geethalingampelli-ys3er Місяць тому +1

    👌👌👌🥰🥰🥰🥰

  • @Kum944
    @Kum944 Місяць тому +1

    ఈ పాట ను కనీసం 50 సార్లు చూసిన కానీ మల్లి మల్లి చూడాలని వున్నది

  • @juttulaxman257
    @juttulaxman257 3 місяці тому +2

    Nice song 👌👌...........

  • @Srinithya723
    @Srinithya723 3 місяці тому +1

    Naku chala estam songs padatam ante chance evvandi please🙏🙏

  • @renukaradam-mn5cv
    @renukaradam-mn5cv 3 місяці тому +2

    Nice song Anna congratulations 💐

  • @Lovelyvillagevehicles
    @Lovelyvillagevehicles 3 місяці тому +2

    Super👌👌

  • @kkishan-bl8tj
    @kkishan-bl8tj 3 місяці тому +3

    Super 🎉

  • @pramodsavanapelly9829
    @pramodsavanapelly9829 3 місяці тому +5

    Congratulations Srinu anna and DOP team ee song millions vellali ani manaspurthiga korukuntunna 💐💐👍🏻👌👌👌

  • @DJ_MANI_VELALA
    @DJ_MANI_VELALA Місяць тому +1

    Super brother song...all the best all team members 🔥💥👍💐

  • @sureshj6088
    @sureshj6088 3 місяці тому +2

    సూపర్

  • @AshrafAshu-ri7xz
    @AshrafAshu-ri7xz 3 місяці тому +2

    Song mathram supergundhi ❤❤

  • @Chinnu5421.
    @Chinnu5421. 3 місяці тому +2

    Super Song Spr lyrics bro

  • @FareedmohammedMohd
    @FareedmohammedMohd 26 днів тому +1

    ❤❤❤❤❤❤su super power song folk ❤❤❤❤

  • @naidupusarla6365
    @naidupusarla6365 3 місяці тому

    Super guru love ❤️❤️❤️❤️

  • @user-ts7fq6we9y
    @user-ts7fq6we9y 3 місяці тому +2

    Super song 😍

  • @ravikama6192
    @ravikama6192 3 місяці тому +2

    Superb anna and all the best anna 🎉🎉

  • @vennelanikhilkumar307
    @vennelanikhilkumar307 3 місяці тому +2

    Superb visuals my friend surya drlg work great❤

  • @thirumaleshuppari2952
    @thirumaleshuppari2952 2 місяці тому +1

    song so good lyrics and singer's voice also very good thank you bro❤❤❤

  • @Ravi-qu6tj
    @Ravi-qu6tj 3 місяці тому +2

    Super Hit Song Anna

  • @venkateshrasur9765
    @venkateshrasur9765 2 місяці тому +2

    ❤❤❤

  • @LahariKrishna-ki7vp
    @LahariKrishna-ki7vp 3 місяці тому +2

    Super song❤🎉

  • @user-tv4rs6pq5n
    @user-tv4rs6pq5n 3 місяці тому +2

    Super song 👌👌

  • @satyareddy7092
    @satyareddy7092 3 місяці тому +2

    super pavan ❤

  • @reddypraveen2020
    @reddypraveen2020 2 місяці тому +1

    Guys pls Support cheyandi Intha manchi Song ki reach fast avuthaledhu song chala Bagundhi

  • @RohenEngtihensekpo-kj7er
    @RohenEngtihensekpo-kj7er Місяць тому +1

    Nine ❤❤❤❤

  • @chiruk7743
    @chiruk7743 2 місяці тому

    Baagundhi

  • @mangalipraveenkumar1254
    @mangalipraveenkumar1254 Місяць тому +1

    Nice lyrics

  • @shajianandh8213
    @shajianandh8213 3 місяці тому +2

    Super song❤❤❤

  • @SiddipetYT
    @SiddipetYT 20 днів тому

    Love from pradeep❤❤❤❤❤😊😊