Manche Digu Manche Folk Song | Aqsa Khan Dhee | Singer Prabha Folk Songs | Madeen Sk Folk Songs

Поділитися
Вставка
  • Опубліковано 29 гру 2024

КОМЕНТАРІ • 3,4 тис.

  • @usagriseedswarangal4184
    @usagriseedswarangal4184 2 роки тому +37

    నేను ఇంత వరకు విన్న జానపద గేయాల్లో ఈ పాట చాలా అద్భుతంగా ఎంతో అందంగా రచించి రచయితకు గేయాలి పాల పెంచిన గాయకురాలు కి నాకేం చైనా అక్సా ఖాన్ చెల్లె ఎంత అద్భుతంగా డాన్స్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది

    • @ChellimilaVamshi
      @ChellimilaVamshi 6 місяців тому

      Shgddsgfdfdddfggxvgfffgcx bdfhytfhfdfjugffbhuutgbhhhg

  • @gyeditingstatus1364
    @gyeditingstatus1364 10 місяців тому +32

    ఫోక్ సాంగ్స్ లో ఎన్ని సార్లు వినా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించే Best Song ఇది ఒకటి👌🥰

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav634 Рік тому +183

    మంగళ వారం నాడు మా వొళ్ళు వస్తారు తోవ కు అడ్డం వచ్చి తోలుకు పోవో......ఎంత అర్థం వంతమైన సాహిత్యం.. తెలంగాణ జానపదాలకు శత కోటి దండాలు....🙏🙏🙏

    • @sitaramarajuthati8461
      @sitaramarajuthati8461 9 місяців тому +20

      Ardam enti sir

    • @commonman587
      @commonman587 9 місяців тому

      మా వాళ్ళతో నన్ను పంపియ్యద్దు అని అర్ధం ​@@sitaramarajuthati8461

    • @ChellimilaVamshi
      @ChellimilaVamshi 6 місяців тому

      Ahgzzzdgcdggtscjhtt

    • @ChellimilaVamshi
      @ChellimilaVamshi 5 місяців тому

      Fjhggj😮 cvmnfbhkh

    • @RameshRamesh-it5wv
      @RameshRamesh-it5wv 5 місяців тому

      Hh+8o9❤😮😊g​@@sitaramarajuthati8461

  • @rakeshthota8426
    @rakeshthota8426 2 роки тому +93

    ఇప్పటికీ ఎన్నోసార్లు విన్నాను.
    ఎన్నోసార్లు విన్న మనసుకు హాయిగా అనిపించింది.చాలా అందమైన పాట.

  • @manjusri-p7u
    @manjusri-p7u 10 місяців тому +29

    చాల బాగుంది .ఈలాంటి పాటలు ఎన్ని సార్లు విన్నా ఇంకా అనిపిస్తోంది.

  • @lingampetsantosh5993
    @lingampetsantosh5993 8 місяців тому +1

    Super enkka vinalani anipistundhi 🎉🎉🎉🎉

  • @RajagopalY999
    @RajagopalY999 2 роки тому +39

    జానపద సంగీతం , ఈమధ్య వచ్చిన పాటలో ఇది కూడా ఒక గొప్ప జానపద సంగీతం గుర్తింపు పొందిన దిగా నిలచింది. రచయిత కు. నటులకు దర్శకుకునకు అబినందనలు.

  • @gajjellyvenkatesh9406
    @gajjellyvenkatesh9406 2 роки тому +35

    వాయిస్ చాలా బాగుంది. ప్రభ గారు, నీ గాత్రానికి Akhsaa khaan నాట్యం తో ప్రాణం పోసింది, కెమెరామెన్ పోనితనం సూపర్

  • @ajaybabu6666
    @ajaybabu6666 5 місяців тому +5

    ఒక పాటకు ప్రాణం పోసే శక్తి వుంటుంది
    మనసు❤ కు తగిలిన గాయం కు మందు అవుతుంది
    అందుకే నా తెలంగాణా కోటి రాగాల వీణా ❤

  • @rajuarkala2413
    @rajuarkala2413 2 роки тому +19

    ఈ రోజు సాయంత్రం నుండి ఇప్పటివరకు 20 సార్లు విన్నా... ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించే ఇలాంటి సూపర్ కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కి హ్యాట్సాఫ్...

  • @naveenfolksinger7092
    @naveenfolksinger7092 2 роки тому +31

    అద్భుతమైన లిరిక్స్ రాజేందర్ అన్న,
    అద్భుతమైన గాత్రం అక్కయ్య,
    కెమెరమేన్ శివ అన్నయ్య,
    అల్ ఇస్ గుడ్ అన్న...

  • @anooshasathpadi5151
    @anooshasathpadi5151 2 роки тому +6

    ప్రతి పదం ఒక అద్బుతం... చాలా బాగుంది.. మనసుకు హత్తుకునే మంచి పాట.. నిజమైన ప్రేమను చూపించారు..🙏🙏
    ఎంత చెప్పినా తక్కువే... ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. వింటూనే ఉండాలని పిస్తుంది..🙏

  • @kKasi-pt5lt
    @kKasi-pt5lt 2 роки тому +96

    ఈ మధ్య వచ్చిన పల్లె పాటలలో ఈ పాట ఒక లెజెండరీ🏹. ఇటువంటి పాటలు మీ నుంచి ఇంకా ఆశిస్తున్నాను ఆడియో,వీడియో సూపర్. టీమ్ అందరికీ 🙏

  • @santhapurisanjeev1654
    @santhapurisanjeev1654 2 роки тому +151

    ఈ పాట రాసిన మీ గొప్ప ఆలోచన
    కు నా శిరస్సు వంచి నమస్కారం పెడుతున్న అన్న గారు ఇప్పటికి పది సార్లు విన్నాను పాట చాలా బాగుంది

    • @RaitheRaaju
      @RaitheRaaju 2 роки тому +4

      ఇది చాలా పాత జన పదం మా అమ్మమ్మ పడేది

    • @rajupadal2195
      @rajupadal2195 2 роки тому +2

      Î of oil on 0ⁿ my cup is at in my junk hi bub set w

    • @mounikaarunkumar6379
      @mounikaarunkumar6379 2 роки тому

      @@rajupadal2195 the a CX l questions aqqQS

    • @dobbalaanusha169
      @dobbalaanusha169 Рік тому

  • @EskaLaxman
    @EskaLaxman 5 місяців тому +5

    ఈ పాట ఎంతో అర్థమున్న ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపించే పాట రసినవారికి పాడినవారికి డ్యాన్స్ చేసినవారికి 🎉🎉🎉❤❤

    • @mikannayyayatralu7225
      @mikannayyayatralu7225 4 місяці тому

      ఈ పాట ఎవరు రాసింది కాదు వెనకటి నుంచి పాడుకునేవారు

  • @pallesuddhulu6413
    @pallesuddhulu6413 2 роки тому +78

    Visualisation and picturisation super.... అన్నింటికీ మించి పాట చాలా కొత్తగా బాగా ఉంది. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.... అద్భుతమైన లిరిక్స్.. వర్ణించడానికి నాకు యెల.. వశమవతలేదు... సింగర్ ప్రభ, గారు మీ గొంతు కోయిల వింటే నాకన్నా బాగా పాడే వాళ్ళు వచ్చారని తల దించుకుంటూదేమో....

  • @ammananna20
    @ammananna20 2 роки тому +46

    What song !!!! అబ్దుత మైన voice . Cute హీరోయిన్ అచ్చు నయనతార లాగా ఉంది , Excellent seens coved by cameramen.ఇప్పటికీ దాదాపుగా 80 సార్లు చూశాను

  • @harikrishnaaduru5105
    @harikrishnaaduru5105 Рік тому +19

    ఆఖ్సా ఖాన్ సూపర్ గా యాక్టింగ్ చేసింది. సూపర్ సాంగ్ మిత్రమా. వినేకొద్దీ వినాలి అనిపిస్తుంది.

  • @loveclipsLC
    @loveclipsLC 2 роки тому +23

    సున్నితమైన అంశాన్ని ...అందంగా ప్రేమగా చూపించారు...superb song

  • @rambaaki
    @rambaaki 2 роки тому +73

    పాట వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంది, గానం వేరే లెవెల్.
    ఆక్సాఖాన్ అందం ఆక్టింగ్ హై పీక్స్.
    కెమెరామెన్ చాలా గొప్పగా తీశాడు
    మ్యూజిక్👌🤍❤️

    • @manesailu6037
      @manesailu6037 2 роки тому +1

      Super duper song bro ❤

    • @madhureddy7721
      @madhureddy7721 2 роки тому +1

      పాట వింటుంటే మనుసు ప్రశాంతంగా ఉంది సూపర్

    • @cheepurumahender432
      @cheepurumahender432 2 роки тому

      కానీ.... హీరో ని చూడలేక పోతున్నాం..

    • @ChellimilaVamshi
      @ChellimilaVamshi 6 місяців тому

      Sbcahicdhyigfzvhucc

  • @AshuYadav-gd6vq
    @AshuYadav-gd6vq 10 місяців тому +4

    సూపర్ ఉందీ పాట

  • @dvamshi4292
    @dvamshi4292 2 роки тому +22

    యాక్టింగ్ మీ డాన్స్ పెర్ఫార్మన్స్ సాంగ్ మీ గానం మరియు లొకేషన్ మీ సాంగ్ విన్న కొద్దీ వినాలి అనిపిస్తుంది ❤ ఇంత అద్భుతమైన గానం ప్రభ కి మా ఒక్క అభివందనం ❤ తెలియచేస్తున్నాం

  • @mikannayyayatralu7225
    @mikannayyayatralu7225 4 місяці тому +13

    ఈ పాట జహీరాబాద్ దగ్గర మామిడిగి ఉర్లో ఒక తాత పడేవాడు నేను chinnapati నుండి వినుకుంట పెరిగిన

  • @anilkumarabhi8183
    @anilkumarabhi8183 2 роки тому +249

    వాయిస్ సూపర్.....👌👌👌
    పాటకి ప్రాణం గాత్రం.....
    పాటకి అందం ఆక్స ఖాన్.....మొత్తం మీద పాట సూపర్ ఉంది.....
    తెలుగుతనం ఉట్టిపడేట్టు.....

  • @Ushmikha
    @Ushmikha 2 роки тому +59

    ప్రకృతి సోయగల ను....అద్భుతం గా..... చిత్రికరిచ్చినా.... కెమెరామెన్ కు.... కృతజ్ఞతలు.....👌👌👌👌
    ఈపాట...వింటున్న కొద్దీ
    మనసుకు......నూతానోత్సహం... కలుగుతుంది........... ఐ. అడిక్ట్...🎥100%... 👌👌👌👌

  • @Laddu-bl5rm
    @Laddu-bl5rm Рік тому +38

    రాసిన వారికీ నటించిన వారికీ పాదబి వందనాలు ఇంత మంచి పాటకి ప్రాణం పోశారు 💙💙💙⚡️💙🙏🙏🙏🙏

  • @parshumashti6648
    @parshumashti6648 2 роки тому +128

    పాట చాలా అద్భుతంగా ఉంది... ఇంత మంచి పాట అందించిన మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏

    • @malleshhanu3509
      @malleshhanu3509 2 роки тому +2

      Aqsa Khan akka super dance ❤️ and nice song 🙂

    • @kurumurthymudhiraj7179
      @kurumurthymudhiraj7179 2 роки тому +1

      👌👌👌👌

    • @emotionworld.
      @emotionworld. 2 роки тому

      ua-cam.com/users/shortseVFf3KPQ80U?feature=share
      సిటాపటా పాట ఫేమ్ సింగర్ ప్రభ పాడిన పాట మరో పాట చూడండి**_

    • @emotionworld.
      @emotionworld. 2 роки тому

      ua-cam.com/users/shortsgULrpQ_nJxc?feature=share
      సింగర్ ప్రభ మరో పాట...**

    • @marpallymarpallyshanthkuma9304
      @marpallymarpallyshanthkuma9304 2 роки тому

      Tikh

  • @essapllysandeep5224
    @essapllysandeep5224 2 роки тому +21

    ప్రతీ రోజు...... ఒక్కసారి తప్పకుండా.... వినాలనిపిచ్చే..... సాంగ్...... సూపర్ సూపర్ సూపర్..... 💐💐💐all ది బెస్ట్ all టీమ్ 💐💐💐

  • @bejjur806
    @bejjur806 4 місяці тому +1

    Super 🎵🎵🎵 song Akka ❤❤❤i love song 🎵🎵🎵

  • @rajendarpasula8334
    @rajendarpasula8334 2 роки тому +69

    ఈ పాట రాసిన వారికి ధన్యవదాలు కోకిల మధురం అద్బుతం గా ఆలపించిన గాన మాధుర్యంనికి పాటకు తగ్గతు నృతియంచి నా నర్తకి అభినందనలు

  • @jannesiddulujannesiddulu5006
    @jannesiddulujannesiddulu5006 2 роки тому +232

    సినిమా పాట ను మించిపోయింది ..👌👌
    అదే జానపదం కు ఉన్న ప్రత్యేకత👍👍

    • @nravi9571
      @nravi9571 2 роки тому +5

      👌

    • @mallaiahp4296
      @mallaiahp4296 2 роки тому +5

      5

    • @Alex-kq7vl
      @Alex-kq7vl 2 роки тому

      Idhe song cinema hall lovinte 💖💖💖🕺💃🕺💃🕺🕺💃

    • @naveenbutta1429
      @naveenbutta1429 2 роки тому

      @@mallaiahp4296 to

    • @malleshyadav1701
      @malleshyadav1701 2 роки тому

      Plpppl plppqlpwpwpppppppppPPPPPPPPPPPPPLPPPPPPPLWLQPAQLLLWALLLL PLLLLWLA

  • @pallesunil4746
    @pallesunil4746 Місяць тому +1

    👌👌బాగుంది సాంగ్ చాలా బాగుంది

  • @mastikramu8917
    @mastikramu8917 2 роки тому +243

    Song vere level ga ఉంది కెమెరామన్ ఎవరో గానీ సూపర్ గా తీశారు సినిమా రేంజ్ లో తీశారు

    • @nareshvishal6233
      @nareshvishal6233 2 роки тому +13

      Shiva velupula

    • @Chakalisrinivas231
      @Chakalisrinivas231 2 роки тому +1

      అవును మరి ఇది నిజం

    • @bhim_warrior_manu_
      @bhim_warrior_manu_ 2 роки тому +1

      New song 🔥
      ua-cam.com/video/VS_pGjBU4a0/v-deo.html

    • @pramodkumarmedak8148
      @pramodkumarmedak8148 2 роки тому +4

      రాము మీకు శివ వేల్పుల అన్న తెలియడం లేదంటే నమ్మశక్యం కనిపించడం లేదు మనం ఎంతగానో అభిమానించే గాయని శిరీష గారి భర్త గారు మరియు శివ వేల్పుల అన్న వీడియోలు చూస్తే సినిమాకు మించిన క్లారిటీ అందులో ఉంటుంది

    • @raviyerra3719
      @raviyerra3719 2 роки тому

      😍🥰🥰🥰👌👌👌👌

  • @lifeinnaturedhondisrinivas7602
    @lifeinnaturedhondisrinivas7602 2 роки тому +19

    అన్నీ కోణాల్లో... అన్నిటిని అద్భుతంగా వచ్చేలా తీసిన మీ బృందానికి అభినందనలు

  • @laxmanbandari5341
    @laxmanbandari5341 Місяць тому

    అచ్చమైన తెలుగు జానపదం... మేల్ పర్శన్ ఎంపిక భాగా లేదు. ఆమ్మాయి చాలా బాగా చేసింది.... సూపర్...

  • @rakeshthota8426
    @rakeshthota8426 2 роки тому +54

    నిజంగా చాలా మంచి పాట.
    Music, Dance, specially Singer voice
    అద్భుతం.

    • @emotionworld.
      @emotionworld. 2 роки тому

      ua-cam.com/users/shortsgULrpQ_nJxc?feature=share
      సింగర్ ప్రభ మరో పాట...**""

  • @palugulavenkatesham6184
    @palugulavenkatesham6184 2 роки тому +107

    అద్బుతంగా ఉంది జాణపదం పాట.ఈ పాట రాసిన,పాడిన వారికి,నటించిన వారికి,చిత్రీకరించిన వారికి అభినంధనములు.చూడడానికి, వినడానికి చాల చాల చాల బాగుంది👌💐

    • @kirankumarb4118
      @kirankumarb4118 2 роки тому

      Song.super. ga.undi

    • @bhim_warrior_manu_
      @bhim_warrior_manu_ 2 роки тому

      New song
      ua-cam.com/video/VS_pGjBU4a0/v-deo.html

    • @lavanyamaram4845
      @lavanyamaram4845 2 роки тому +1

      Chala bagundi

    • @emotionworld.
      @emotionworld. 2 роки тому

      ua-cam.com/users/shortseVFf3KPQ80U?feature=share
      సిటాపటా పాట ఫేమ్ సింగర్ ప్రభ పాడిన పాట మరో పాట చూడండి**_

    • @saikumar1759
      @saikumar1759 2 роки тому

      @@kirankumarb4118 🧐🧐🧐🧐🧐🧐🧐🧐🧐🧐🧐🧐

  • @cheenareddy8713
    @cheenareddy8713 2 роки тому +2

    అన్నగారు నేను రోజుకు ఈ పాటను కనీసం రెండుసార్లు అయినా వింటున్న ఈ పాట వినకపోతే నేను ఏదో తీరని లోటుగా అనిపిస్తుంది అంత సూపర్ ఉంది అన్న ఈ పాట నాకు తెలిసి మీరు సముద్రం దగ్గర ఉండి ప్రకృతి వాతావరణాన్ని మరియు ఆస్వాదిస్తూ రాసినట్టుంది అందుకేనేమో

  • @chinnavenkatvlogs7608
    @chinnavenkatvlogs7608 2 роки тому +99

    అక్షర అల్లిక ఓ వెల్లువ,
    మోము అభినయం ఓ వినయం,
    సంగీత శబ్దం ఓ చల్లటి వర్షం,
    గాత్రం సరళి ఓ మురళి,
    మొత్తానికి గేయం గాలిలో విరిసిన సుగంధ రవళి.👌

    • @govardhankudthala8556
      @govardhankudthala8556 Рік тому

      వివరణాత్మక అందమైన పోలికతో కూడిన వర్ణన

  • @Naresh-kumar.
    @Naresh-kumar. 2 роки тому +16

    లిరిక్స్ చాలా చాలా బాగున్నాయి...
    గొంతు పాట కి 100 💯 శాతం సరిపోయింది..
    అదిరిపోయే మ్యూజిక్..... ❤️❤️♥️♥️🥰🥰

  • @keshamonirenaiahgoud5707
    @keshamonirenaiahgoud5707 Рік тому +1

    అన్న ఈ మధ్య నేను విన్న అధ్బుతమైన పాట ఇది.మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు

  • @koyyadaomkar6411
    @koyyadaomkar6411 2 роки тому +12

    ఇప్పటివరకు 15 సార్లు ఈ పాట విన్నాను చాలా అంటే చాలా బాగుంది అక్సాఖాన్ డాన్స్ బహు ముచ్చటగా ఉంది

  • @krishpallapu5232
    @krishpallapu5232 2 роки тому +8

    మనసుకి హత్తుకుంటుంది పాట Movie లో కూడా ఇంత బాగా ఉండదేమో అంత బాగా చూపించారు సాంగ్ ని ప్రతి ఒక్కరికి హాట్స్ ఆఫ్ 👌

  • @panchapaattu3880
    @panchapaattu3880 2 роки тому +25

    Love from Tamilnadu.
    அருமையான இசை.இனிமையான குரல்.குளுமையான படப்பிடிப்பு.
    What a beautiful song. Beautiful voice I am enjoying this song without knowing of meaning of the lyrics but the song is mesmerizing my heart like a lullaby. In recent days I am watching so many Telugu folk songs which are fascinated me so much.
    Karunakaran
    Tamil Nadu

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 2 роки тому +53

    మాటల్లేవ్.. సాంగ్ సూపర్.. ప్రభ వాయిస్.. అక్సా డాన్స్.. అద్భుతం... 👌👌👌

  • @gangadharbheemanala
    @gangadharbheemanala 2 роки тому +24

    Nice lyrics 🔥
    ఏడు కొడుపోల మంచే ఎక్కరాదు దిగరాదు
    ఏడు కొడుపోల మంచే ఎక్కరాదు దిగరాదు
    మూడు కొడుపోల కచ్చి ముద్దిచ్చిపోవో
    మంచే దిగు మంచే దిగు మహారాజా హంస మాటలడు మాటలాడు మ
    మంచే దిగు మంచే దిగు మహారాజా హంస మాటలడు మాటలాడు మ

  • @jaswanththammineni8579
    @jaswanththammineni8579 Рік тому

    జానపదాలకు పుట్టినిల్లు తెలంగాన గడ్డ ఈజానపదం పాడినతీరు పాటకుదగ్గ అద్బుతమైన నటన ఆ అమ్మాయి😂నిండుదనంతో నటించిన తీరు హైలెట్ అద్బుతం అత్యద్భుతంగా....

  • @vinaypeddabeera369
    @vinaypeddabeera369 2 роки тому +313

    కెమెరామెన్ ఒక రేంజ్ లో తీసిండు సినిమాలో కూడా ఇంత బాగా రాదు పాట చాలా అద్భుతంగా ఉంది అందరు బాగా చేసారు

  • @thotapallytharun9423
    @thotapallytharun9423 2 роки тому +249

    అద్భుతమైన గానం, చిత్రీకరణ,నటీనటులు అందరిని ఆకట్టుకునే అద్భుతమైన సంగీతం.. వినసొంపుగా ఉంది. టీమ్ అందరికీ అభినందనలు💐

  • @playzone143
    @playzone143 Рік тому +2

    చాలా ఆలస్యంగా చూసా 😔😔😔😔😔వాయిస్ మాత్రం 👌👌👌👌👌👌👌👌👌

  • @sonnabheemesh7366
    @sonnabheemesh7366 2 роки тому +65

    ఎన్ని సార్లు విన్నా మొదటి సారి విన్నట్లు ఉంది ..ఇంకా ఎన్నో సాంగ్స్ చెయ్యాలని కోరుకుంటూ మీ అభిమాని..all the best టీం

  • @devarajupedduri2740
    @devarajupedduri2740 2 роки тому +6

    పారేటి సెలిమలు పతులా వుండును..extrordonery
    కోరస్ టోన్ అద్భుతం....
    సింగర్ గొంతులో తెలియని మ్యాజిక్ ఉంది..

  • @rajrajalingam8874
    @rajrajalingam8874 Рік тому +5

    చాలా బాగుంది వాయిస్ సూపర్ సినిమా కన్నా చాలా బాగుంది నటీనటుల నటన అద్భుతం టీమ్ అందరికి అభినందనలు 💐💐💐💐💐💐💐💐💐

  • @djshekharkunchamshekhar2977
    @djshekharkunchamshekhar2977 2 роки тому +4

    లొకేషన్స్ సూపర్ సినిమా సాంగ్ లో కూడా ఇంత మంచి లొకేషన్స్ దొరకవు super,,👌👌👌👌👌♥️♥️♥️♥️♥️👌👌👌👌😍

    • @gaddamrameshgoud8024
      @gaddamrameshgoud8024 2 роки тому

      What an excellent song it is...ఈ మధ్యలోనే స్టేటస్ లో పెట్టిన సాంగ్ చూసి ..వీడియో చేశాను...నేను ఇప్పటి వరకు దేనికి రెస్పొన్సె ఇవ్వలేదు.. కానీ ఈ ఈ పాట విన్నాక రెస్పాన్స్ ఇచ్చి మీ లాంటి అద్భుతమైన కళాకారులను encourage చేయలనిపించింది....పాట సూపర్...సింగింగ్ సూపర్..action సూపర్...సింపుల్ కొరియోగ్రాఫి... సింపుల్ మ్యూజిక్... కెమెరా అయితే.. ఓ లెవెల్ లో ఉంది..సినిమా ను మించి పోయింది...జానపదాలు అంటే చాలా ఇష్టం...అందరూ జానపదాలను కాపాడుకోవాలి..ఇలాంటి పాటలు ఇంకా చేయాలని ఆశిస్తూ.....All the best to your team members

  • @shekarsagarstudio1523
    @shekarsagarstudio1523 2 роки тому +7

    పాటకి ప్రాణం పోసిన DOP నెక్స్ట్ లెవెల్ అన్న ఇలాంటి మంచి మంచి సాంగ్స్ ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నగారు

  • @rameshvangapally3187
    @rameshvangapally3187 Рік тому +3

    రచన, గానం మధురం మాధుర్యం అమోగం మరియు ఆక్ష ఖాన్ కి టీమ్ కి అభినందనలు

  • @harikrishnachepuri4363
    @harikrishnachepuri4363 2 роки тому +4

    పాట చాలా బాగుంది........ ఎన్ని సార్లు విన్నా కానీ మళ్ళీ మళ్ళీ వినాలని వుంది.....అఖ్సా ఖాన్ గారి నృత్యo అద్భుతం....... మొత్తానికి తెలంగాణా జాన పదం గర్వపడేలా చేశారు.....congratulation....and all the best for next few more songs.... 💐💐💐

  • @laxmankumareedula9605
    @laxmankumareedula9605 2 роки тому +11

    అద్బుతం యాక్షన్ సీన్స్ చాలా బాగా ప్రాణం పోసిన సింగర్ సూపర్ 👍👍

  • @alexanderkrishnadevaraya7719
    @alexanderkrishnadevaraya7719 2 роки тому +4

    chalaa bagundhii TELUGU SONG SUITABLE DANCE LOCATION. MOSTLY SUPERB MUSIC PLAYER .CHALA BAGUNDHII ANNA. MA AMMA VOICE VINNATTUNDHIII 😍

  • @gaggurisrinu2291
    @gaggurisrinu2291 2 роки тому +6

    సూపర్ లొకేసెన్స్ 👌👌👌
    సూపర్ గానం 👌👌👌
    సూపర్ మిక్సింగ్ 👌👌👌
    కెమెరా 👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻
    మొతుగూడెం అడవిలో 👌👌👌

  • @rambabuboddupally
    @rambabuboddupally 2 роки тому +5

    ఈ పాట ఇప్పటికీ చాలా సార్లు విన్నాను చాలా బాగుంది బ్రో సాంగ్ 👌👌👌

  • @rameshdasari547
    @rameshdasari547 9 місяців тому +1

    Nenu eppatiki ennisarlu vinnano lekkeledu chala chala Bagundi song
    Heroine super 😍singer innka inkka super 🎤🎤🎤 photography.choreography .Director. super super all the best 🫂👏👏👏👏👏💕💕💕💕

  • @SHIVASHIVA-yf4xd
    @SHIVASHIVA-yf4xd 2 роки тому +4

    .... Annna.......
    Super..... Anna....
    Background location..... Vere level Anna....thagede le.... Anthe....🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    #1trending song loki ravali ani korukuntunna......🎥...🦁maa Anna puli...🦁🦁🦁🦁

  • @telanganavenkanna
    @telanganavenkanna 2 роки тому +22

    గానం అమృతం గొప్ప సాహిత్యం సంగీతం మధురం అంశం సున్నితం ప్రతిభకు నిదర్శనం దర్శకత్వం ఫోటోగ్రఫీ అద్బుతం నృత్యం అత్యంత ఆసక్తికరం హావభావాలు అదుర్స్ జానపదం కాదు జనపదం కావడం ఖాయం.

  • @digamberwaghmare01
    @digamberwaghmare01 Рік тому +13

    मै महाराष्ट्र से हूं गाना समझमें नहीं आया लेकीन अच्छा लगा...♥️♥️🎧😇

  • @ranjithdyaga9387
    @ranjithdyaga9387 2 роки тому +5

    ఇ పాట కోసం ఎన్ని రోజులు గా చూస్తున్న సూపర్ గా ఉంది 👍

  • @mramshaz8919
    @mramshaz8919 2 роки тому +13

    E song kosam Yanni rojullu ra Swami Vera level ❤️ song

  • @vadekarchandu1434
    @vadekarchandu1434 2 роки тому +1

    fabulous Ra Konda....Lv u Ra Jaan

  • @lifeinnaturedhondisrinivas7602
    @lifeinnaturedhondisrinivas7602 2 роки тому +6

    అద్భుతమైన గొంతు, నటి నటుల నటన కూడా అంతా అద్బుతమే

  • @thoutamramprasad2092
    @thoutamramprasad2092 2 роки тому +5

    🎶 Music Vinte Chalabhagundhi and Voice Superb👍💐

  • @MyathariRadha-fn3dn
    @MyathariRadha-fn3dn 10 місяців тому +2

    E Folk song epatki 10times chusa Aina chudalani undi song super 🎉

  • @bhaskargurram9281
    @bhaskargurram9281 2 роки тому +4

    I visited so many times this song. Miracle lyrics Konda Rajender Garu and Prabha garu mee voice tho maimarapincharu.

  • @gandhambalu3228
    @gandhambalu3228 2 роки тому +12

    పాట చాలా బాగుంది 👌👌👌

  • @RamuduKodhanda-gs1dp
    @RamuduKodhanda-gs1dp Рік тому +2

    ఇలాంటి పాట వినాలంటే మనసు హాయిగా ఎంతైనా గ్రేట్

  • @narendranaren9387
    @narendranaren9387 2 роки тому +4

    ఇప్పటికి ఈ పాటని పది సార్లు విన్నాను చాలా బాగుంది సింగర్ vocie చాలా బాగుంది మంచి emotional touch ఉంది

  • @santhoshn1925
    @santhoshn1925 2 роки тому +16

    ఈ పాటకు ఎన్ని లైక్స్ కొట్టిన తక్కువే

  • @dasaripraveen6695
    @dasaripraveen6695 7 місяців тому +1

    ఈ జనరేషన్ పిల్లలకు మంచే అంటేనే తెలియదు ఎడ్లు వ్యవసాయం అంతరించిపోతుంది సూపర్ గుడ్ సాంగ్

  • @CriedmelodyLyrics
    @CriedmelodyLyrics 2 роки тому +9

    Camera work is peak level for a folk song...Song too... Actress aqsa khan is special attraction for the song. I like her dedication...

  • @AnilMudhirajofficial2645
    @AnilMudhirajofficial2645 2 роки тому +9

    పాట వీర లెవెల్ బయ్య మ్యూజిక్ అండ్ సౌండ్ క్లారిటీ అదుర్స్ 👌🔥🔥 ఐయామ్ ఫోక్ సాంగ్ లవర్ ❤️🤩🤩
    అసలు ఫోక్ సాంగ్స్ లో ఉండే ఆ మధురంమే, ఆ అర్థం వేరు అబ్బా... నిజంగా...!
    నచ్చితే ఇక్కడ లైక్ ఏసి నా అభిప్రాయానికి మద్దతు పలకండి ఫ్రెండ్స్..... 🙏🤩❤️❤️❤️

  • @parameshwarsagar1049
    @parameshwarsagar1049 4 місяці тому

    ఫోక్ సాంగ్స్ లో నాకు నచ్చిన పాట ఇది, ఇలా ఉండాలి మీనింగ్, లిరిక్స్ సూపర్

  • @ShivaNarayan
    @ShivaNarayan 2 роки тому +5

    Music
    Singer Performance
    Aqsa Khan
    DOP
    Speechless, Spellbinding...a complete package of Awesomeness.

  • @nareshmudhiraj112
    @nareshmudhiraj112 2 роки тому +9

    Lyrics 😍
    Choreography 👌
    Location's ❤
    Music 🥳🥳
    Especially #Prabha Voice 🤩🤩

  • @baikavenkatesham1731
    @baikavenkatesham1731 2 роки тому

    మంగ్లి ది కూడా రాయలసీమ బిడ్డనే కానీ తెలంగాణ జానపదాలు పాడి బాగా ఫేమస్ ఐనది కదా ఇప్పుడు అంతా ఒకటే బ్రో ప్రాంతాలకు అతీతంగా అందరం సంతోషముగా ఉందాం బ్రో👌🙏❤️

  • @gaddamlaxmaiah7782
    @gaddamlaxmaiah7782 2 роки тому +6

    అద్భుతమైన షూటింగ్.
    సినిమాకు ఏ మాత్రం తగ్గని అభినయం. టీంలోని అందరికీ శుభాకాంక్షలు💐🤝👍🌺🍇🎼🌷

    • @saidulunedimpelly2705
      @saidulunedimpelly2705 2 роки тому +1

      యాక్షన్ డ్యాన్సు నటన సూపర్

  • @srikanthudurukota4849
    @srikanthudurukota4849 2 роки тому +4

    Prabha garu💚 ni voice lone adho magic undhi 🥰😍

  • @ajaybabu6666
    @ajaybabu6666 5 місяців тому +2

    మనసుకు ❤ కలిగిన గాయనికి మందు ❤ఈ పాట

  • @rameshgupali4153
    @rameshgupali4153 2 роки тому +7

    nice song I like it....... అద్భుతమైన గానం, చిత్రీకరణ,నటీనటులు అందరిని ఆకట్టుకునే అద్భుతమైన సంగీతం.. వినసొంపుగా ఉంది. టీమ్ అందరికీ అభినందనలు💐

  • @prasadbangaram
    @prasadbangaram 2 роки тому +20

    Excellent ,great music chala baga compose chesaru cinema level song,and surround effect in the middle makes song more lovely, lyrics are great ,Aqsa is adorable hero looks maccho, and the singer voice is soothing to ears, great Melody, every thing is perfect, music, acting, taking, editing and directing, thanks to makers for brining a great song. Respect 🙏🏼🙏🏼🙏🏼👍👍

  • @16viveksiddarthroydoddi68
    @16viveksiddarthroydoddi68 Рік тому +1

    Very nice song
    ఇ లాంటి సాహిత్యం 'పాలమూరు జానపదాల్లో' ఎక్కువ కనిపిస్తుంది .

  • @manimelasrikrishna6807
    @manimelasrikrishna6807 2 роки тому +18

    Killing female Voice 💓💓💓💓

  • @DileepKumar-rg9ug
    @DileepKumar-rg9ug 11 місяців тому +5

    From Kerala
    Good rhythm, good acting, good choreography, good cinematography, good visuals, good background, everything is awesome.👌👌👌👌 good teamwork 👏👏👏👏👏 congratulations 👏👏👏👏

  • @bacharamlaxman4863
    @bacharamlaxman4863 Рік тому

    అక్సఖన్ మీ అక్టింగ్ అద్భుతం ..మాటలో చెప్పలేనిది

  • @shekarshekar7725
    @shekarshekar7725 2 роки тому +2

    ప్రభ పాటలు అనుబంధం అనురాగం అపురూపం మాధుర్యం.... 👌👌👌👌

  • @nagtherover6451
    @nagtherover6451 2 роки тому +15

    Best song of the year 2022 ...congratulations to whole team

  • @nukamsriram2352
    @nukamsriram2352 2 роки тому

    మంచి హావభావాలతో చాలా బాగా చేశారు మేడం గారు అలాగే ఆడవాళ్ళ ప్రేమకు లొంగని వారు ఎవ్వరు ఉండరేమో ఈ భూమిపై

  • @malleshmallesh200
    @malleshmallesh200 2 роки тому +22

    పాట నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @MalleshPage
    @MalleshPage 2 роки тому +28

    Great.. Great... and Great.... Singing is superb.. Lyrics are excellent.. Of course, the actors are perfect.. What not.. Everything is excellent.. Nothing short of a movie song. All my best wishes for all your future endeavors..

  • @bachalakurisrinivas2948
    @bachalakurisrinivas2948 2 роки тому

    రెండు వందల సార్లు విన్నా....
    ఏమని చెప్పాలి ఎలా పొగడాలి...
    ఆ మేడం అందం అభినయం అద్భుత నృత్యం సూపర్....
    ఇంత గొప్ప జానపద కళా ఖండాన్ని ఆస్వాదించని మనషులు ఉండరు అని భావన...

  • @pambalibalaswamy8312
    @pambalibalaswamy8312 2 роки тому +10

    Excellent Song , Lyrics and Singer ❤️💯 🌹

  • @vijayendrabhupathi5179
    @vijayendrabhupathi5179 2 роки тому +14

    Beautiful Cenematography, Hear touching beautiful locations❤️😘