Soundarya Seeyonulo || Sung By

Поділитися
Вставка
  • Опубліковано 5 бер 2023
  • Soundarya Seeyonulo || Sung By #joy_sharon || Telugu Christian Hosanna Song || Special Thanks For Hosanna Ministries || JESUS HOLY CHURCH || Contact NO 9949114661

КОМЕНТАРІ • 670

  • @pandupailwan4391
    @pandupailwan4391 Рік тому +265

    బహు సౌందర్య సీయోనులో స్తుతిసింహాసనాసీనుడా నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై హృదయాన కొలువాయెనే ననుజీవింపజేసే నీవాక్యమే నాకిలలోన సంతోషమే
    1. పరిశుద్ధతలో మహనీయుడవు - నీవంటిదేవుడు జగమునలేడు నాలోనిరీక్షణ - నీలోసంరక్షణ నీకే నాహృదయార్పణ
    2.ఓటమినీడలో క్షేమములేక - వేదనకలిగిన
    వేళలయందు నీవు చూపించిన నీవాత్సల్యమే నాహృదయాన నవజ్ఞాపిక
    3.ఒంటరిబ్రతుకులో కృంగినమనసుకు - చల్లని నీచూపే
    ఔషధ
    ప్రతి అరుణోదయం నీముఖదర్శనం నాలోనింపెను

  • @modugunagaraju15
    @modugunagaraju15 Рік тому +204

    తల్లి గర్భంలో పిండము గా రూపింప బడక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించి, తన పరిచర్యలో వాడుకొను గాక ఆమెన్

  • @jayarajudegala8657
    @jayarajudegala8657 Рік тому +147

    నీ స్వరం దేవుడిచ్చిన వరం దేవుని హెచ్చిచు... పొగడ్తలకు పొంగిపోకు... అవమానాలకు కృంగిపోకు...god bless you చిన్ని

  • @BRaki-
    @BRaki- Рік тому +58

    నీకున్న తలంపులన్ని దేవుని కొరకే వాడుకోవాలని కోరుకుంటున్నాను తల్లి

  • @Kambhampatiprabhakar
    @Kambhampatiprabhakar Рік тому +37

    నాకు చాలా ఇష్టమైన సాంగ్ చాలా బాగా పాడావ్ రా దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించును గాక

    • @sunderpaul2159
      @sunderpaul2159 9 місяців тому

      ua-cam.com/video/m2H5LO4YsIo/v-deo.htmlsi=O3tr57ACB77okahz

  • @uppativarahalu4763
    @uppativarahalu4763 Рік тому +143

    చాలా బాగా పాడవు అమ్మ దేవుడు నిన్ను బహుగా దీవించును గాక ఆమెన్

  • @brodavidv
    @brodavidv Рік тому +4

    దేవుడు మీ పరిచర్యను బహుగా దేశదేశాలు మీ పాడిన ప్రతి పాట దేవుడు దీవించును ఆమె

  • @geddambharathi5793
    @geddambharathi5793 Рік тому +5

    నీకు మంచిస్వరం ఇచ్చి వాడుకుంటున్నాదేవునికి స్తోత్రం. Niku🙏.

  • @sirigiriimaaniyal3930
    @sirigiriimaaniyal3930 Рік тому +17

    గాడ్ బ్లెస్స్ యు తల్లి.....❤❤ వండర్ఫుల్ వాయిస్....😊😊.... వాయిస్ 100% సూపర్ తల్లి.. నువ్వు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని ప్రార్థన చేస్తాను

  • @ganapatimugada9596
    @ganapatimugada9596 11 місяців тому +5

    చక్కగా పాడవు చెల్లి దేవునికే మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు అమ్మ.

    • @bbnro6790
      @bbnro6790 21 день тому

      Sweet voice. God bless you🎉 bangaram

  • @ch.jeremiah
    @ch.jeremiah Рік тому +85

    చాలా చాలా మధురంగా పాడావు తల్లి.
    దేవుని నిండైన కృప,సమాధానం, ఆశీర్వాదం నీకు కలుగును గాక తల్లి.!!!
    ✝️✝️

  • @arunadevendla5564
    @arunadevendla5564 Рік тому +52

    దేవుడు నీకు గొప్ప స్వరం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. God bless you.

  • @gideonkk4791
    @gideonkk4791 Рік тому +33

    ఆహా పాడేసావా తల్లి. పాట ఇలా రీలీజ్ ఐయ్యిందో లేదో అప్పుడే తెరపైకి కనబడ్డావు. Praise to God.👍

  • @srikanthchoppara562
    @srikanthchoppara562 Рік тому +9

    పాటలు చాలా బాగా పడుతున్నావు. 🌹🌹🌹.. దేవుడు దీవించును గాక. మొహం ఏడ్చినట్టు పెట్టబాకు పాప

  • @Nimatejivamu
    @Nimatejivamu Рік тому +4

    దేవుని దీవెనలు ఆశీర్వాదాలు బహుగా దీవించును గాక ఆమెన్ ఆమెన్ దేవునికి

  • @BRO.DavdrajTS
    @BRO.DavdrajTS Рік тому +12

    చాలా చక్కగా అందం గా నీట్ గా పాడవు తల్లీ యేసయ్య ఆత్మతో కృపా తో నిన్ను రెట్టిపు అభిషేకం తోడుగా ఉండును గాక ఆమెన్

  • @Binny_74
    @Binny_74 7 місяців тому +3

    Glory to God, this is also my favourite song, but Daughty you have sung very excellently with the God's gifted melodious voice. May God bless you richly, and that you shall bring many more albums by the more sufficient grace of our LORD. Be Blessed Daughty. 🙌

  • @brothergideonarmy8410
    @brothergideonarmy8410 Рік тому +44

    Praise the lord sir
    సమస్త మహిమ ఘనత ఆయనకే కలుగును గాక ఆమెన్
    God bless you చెల్లి

  • @prabhumenistesagm1698
    @prabhumenistesagm1698 Рік тому +4

    సిస్టర్ గాడ్ బ్లెస్ యు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక ఇంకనూ అనేక దేవుని పాటలు పాడటానికి దేవుడు సహాయం చేయునుగాక

  • @seethamahalakshmi5023
    @seethamahalakshmi5023 Рік тому +5

    గాడ్ బ్లెస్స్ యు తల్లి చాలా చక్కగా పాడావు

  • @shalemrajukommula6422
    @shalemrajukommula6422 Рік тому +11

    సూపర్ సూపర్ గా పాడావు తల్లి దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక 🙏🙏🙌🙌👍👍👍

  • @jesusholyworship9529
    @jesusholyworship9529 Рік тому +2

    Bahu soundharya siyyonulo sthuthi simhasana seenuda"2"
    Naa yesayya need prema paripoornamai naa hrudhayana koluvayene Nanu jeevimpajese nee vakyame naakilalona santhoshame
    Parishuddhathalo mahaneeyudavu nee vanti devudu jagamuna ledu"2"
    Naalo nireekshana neelo samrakshana neeke naa hrudhayaarpana"2"
    Votami needalo kshemamu leka vedhana kaligina velala yandhu Neevu chooponchina nee vathsalyame naa hrudhayana nava gnapika"2"
    Vontari brathukulo krungina manasuku challani nee choope oushadhame "2" prathi arunodhayam nee mukha dharsanam naalo nimpenu vullasame"2"

  • @yesaiahakkiligunta9609
    @yesaiahakkiligunta9609 Рік тому +4

    దేవునికి మహిమ కలుగును గాక

  • @tanneerunarsimha9326
    @tanneerunarsimha9326 Рік тому +21

    సూపర్ గా పాడినవ్ తల్లి.. ఆ దేవాది దేవుని కృప, మీకు తోడై ఉండు గాక..God bless you🤝👍

    • @sunderpaul2159
      @sunderpaul2159 9 місяців тому

      ua-cam.com/video/m2H5LO4YsIo/v-deo.htmlsi=O3tr57ACB77okahz

  • @nareshg9832
    @nareshg9832 Рік тому +10

    బాగా పాడవు తల్లి god bless you 🙌👏👏👏

  • @janardhanpedakala3086
    @janardhanpedakala3086 Рік тому +13

    చాలా అద్భుతంగా పాడావు అమ్మ
    దేవుడు నిన్ను దీవించును గాక

  • @pastordavidraj7655
    @pastordavidraj7655 Рік тому +5

    మాటలు రావడము లేదు దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగునుగాక ఆమేన్ గాడ్ బ్లెస్ యు తల్లి నిలోఉన్న దేవుని కృపను గుర్తించి తలాంతులను గ్రహించి నీకు నేర్పించి ఈరోజు ఈ స్థితికి తీసుకు వచ్చిన నీ తల్లి తండ్రులకు నా నిండు మనస్సుతో వందానాలు గాడ్ బ్లెస్ యు ఆల్

  • @pattaeleesha5338
    @pattaeleesha5338 Рік тому +4

    మీ వాయిస్ చాలా బాగుంది మీరు బాగా పాడుతున్నారు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు

  • @pushpasrinivasbandalkanti2541
    @pushpasrinivasbandalkanti2541 Рік тому +7

    చెల్లి చాలా గొప్పగా పాడినావు. God bless you

  • @pabbathilakshmiranga6473
    @pabbathilakshmiranga6473 Рік тому +16

    Chala baaga paadavu thalli,దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ 🙏

  • @mandalokesh9185
    @mandalokesh9185 Рік тому +5

    Praise the lord Joy Sharon sweet voice see more songs you please me

  • @konakalarajababu8122
    @konakalarajababu8122 Рік тому +5

    Ee song ni voice tho vinalani aduruchusthunaa. Ippuduey vinnanu . Super voice sister

  • @zionjudea-jy9wz
    @zionjudea-jy9wz Рік тому +2

    Praises Honour Glory belongs to my Lord God Jesus Christ forever and more. Blessed be my Lord God Jesus Christ forever and more.

  • @emmanuelkatta-hh7kx
    @emmanuelkatta-hh7kx Рік тому +7

    Praise The Lord
    దేవుని క్రుప నీకు తోడై యుండును గాక
    Amen

  • @NissyMercy
    @NissyMercy Рік тому +5

    Nice song ఎక్సలెన్తగ్. Nice vaise praise the lord

  • @sudhakar.dommeti5574
    @sudhakar.dommeti5574 Рік тому +1

    దేవుని కృపతో చాలా బాగా పాడావు తల్లీ నువ్వు పాడే పాటలో విధానం లో తగ్గింపు దేవుని లో ఎదగడానికి గుర్తింపు ఈ పాట తో

  • @maheshbejjam9379
    @maheshbejjam9379 Рік тому +2

    బాగా పాడావు తల్లి నీ పాట ఎన్నిసార్లు అయినా వినాలి అనిపిస్తుంది

  • @betaumasankar557
    @betaumasankar557 Рік тому +11

    మధురమైన గానం...

  • @srinivasvenkatappa7904
    @srinivasvenkatappa7904 Рік тому +4

    Nice👍👍👍👍👍 ✝️✝️✝️✝️✝️✝️Jesus great🙏🙏🙏🙏sister

  • @jangalapremshesh2191
    @jangalapremshesh2191 Рік тому +1

    Devuni korake brathuku talli

  • @manojrmanojr7481
    @manojrmanojr7481 Рік тому +15

    చాలా బాగా పాడవు తల్లి దేవుడు నిన్ను ఆశీర్వాదించును గాక!! ✝️🙏🙌

  • @vammuannapurna5171
    @vammuannapurna5171 Рік тому +2

    💞💞💞👏👏👏👏 thankyou Jesus thankyou Jesus thankyou Jesus thankyou Jesus thankyou Jesus thankyou Jesus thankyou Jesus thankyou Jesus thankyou Jesus thankyou 😀😀. God bless you 👌🙏

  • @surajparchake8570
    @surajparchake8570 Рік тому +2

    చాల బాగా పాడవు ర చెల్లి ఇంకా maa కోసం ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో padalani కోరుకుంటున్న

  • @naidujesusfollower2483
    @naidujesusfollower2483 Рік тому +2

    పల్లవి సంఖ్య: 4 నన్ను మరిచి పోలేదయ్యా యేసయ్య నన్ను విడిచి పోలేదయ్యా నీ దయా:.. ..[2] ప్రతి క్షణం - అనుక్షణం వెంటాడావు అనుక్షణం - నిరంతరం కాపాడావు, ప్రతిక్షణం - అనుక్షణం - బ్రతికించావు, అనుక్షణం నిరంతరం - కృపని ఇచ్చావు:...........[1] 1: లోకమనే మాయలో పడినప్పుడు !! నన్ను మరిచి !! పాపం అనే ఊబిలో - ఉన్నప్పుడు:.. క్షమియించి వెలిగించిందే - నీ ప్రేమా .[2] బ్రతికించి - దరి చేర్చిందే నీ వాక్యము .....[2] !! నన్ను మరిచి !! 2: రోగము అనే వేదనతో ఉన్నప్పుడు శిక్షకు పాత్రుడై - నేనున్నప్పుడు:.... .[2] స్వస్థపరచి బలమిచ్చేనే - నీ మహిమా విడిపించి దారిచూపేనే - నీ త్యాగము: [2] 3: G నష్టాలు ఎన్నెన్నో - వెంట వచ్చినా !! నన్ను మరిచి !! కష్టమంతా కరిగిపోయి - నేను కృంగినా: [2] బలపరిచి సేద తీర్చునా ఆశ్చర్యుడా వెన్నెంట్టి నడిపించినా - యజమానుడా......... .[2] !! నన్ను మరిచి !! 4: నిందలే ఎన్నెన్నో - ఎదురొచ్చినా లోకులే కాకులై - నన్ను పొడిచినా:. .[2] ఓదార్చి ఘనపరిచినా- శ్రీమంతుడా ఆశ్రయమిచ్చి తోడైయున్నా - పరిశుద్ధుడా .....[2] !! నన్ను మరిచి !!
    ఇట్లు
    ఆదరణ టీం రాజమండ్రి
    మీ సహోదరుడు ఎమ్మెస్ నాయుడు

  • @rameshjuturu5944
    @rameshjuturu5944 Рік тому +1

    కృప కలుగును గాక

  • @polireddymallikarjunreddy9200
    @polireddymallikarjunreddy9200 Рік тому +12

    Praise the lord sister
    అద్భుతం
    దేవుని నామానికి మహిమ కలుగును గాక
    God bless u

  • @bobbiliudaykumar5c995
    @bobbiliudaykumar5c995 Рік тому +9

    Praise the lord 🙌 🙏 👏 beautiful song ur singing very nice 👌

  • @raninetala9886
    @raninetala9886 Рік тому +1

    అమ్మ వందనాలు బంగారం బంగారుతల్లి ఇప్పటికి 100 విన్నాను తల్లి మల్లి మల్లి వినాలనిపించే నీగొంతు నీలాంటి కూతురిని దేవుడు నాకు ఇవ్వలేదు అని బాధపడుతున్నాను తల్లిగా నువ్వే నాకూతురివి నీఅడ్రస్ చెబితే నిన్ను కలుస్తాను నిన్ను చూసి కూతురు లేని లోటు తిర్చుకుంటాను ప్లీస్ నీఅడ్రస్ పెట్టమ్మ

  • @Sarah-tf9mf
    @Sarah-tf9mf Рік тому +4

    God bless you nana

  • @syamalab2974
    @syamalab2974 Рік тому +2

    DEVUNI ki mahimakaran neevu vaadabadaalani naa Prardhana thalli..
    God Bless you ..Syamala sis.. Coimbatore..👍😊🙏🏻

  • @frgasparraja5835
    @frgasparraja5835 3 місяці тому

    My all-time favourite singer Joy Sharon. Hail queen of Melodies

  • @michael-yh5wv
    @michael-yh5wv Рік тому +10

    Prasie the lord 🙏🙏చాలా బాగా పాడవు అమ్మ 👏👏👏

  • @sjakeya1057
    @sjakeya1057 Рік тому +2

    Maranatha cheli God bless you ❤️‍🩹❤️‍🩹❤️‍🩹❤️‍🩹

  • @pandubabu8742
    @pandubabu8742 Рік тому +3

    AMEN Praise the lord thank you Jesus AMEN Glory to God 🙏🙏🙏

  • @navennaven1223
    @navennaven1223 Рік тому +1

    నీ స్వరం చాల బాగున్నది అమ్మ నీకు మంచి లైఫ్ నా దేవుడు నీకు ఇస్తాడు గాడ్ బ్లెస్ యు

  • @kambhampatidivya5908
    @kambhampatidivya5908 Рік тому +5

    God bless you maaa 🥰🙏 super voice maaa

  • @prasanthhosanna370
    @prasanthhosanna370 Рік тому +4

    Prise the Lord🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
    🎉🎉

  • @suvarnaraju-ug9kk
    @suvarnaraju-ug9kk Рік тому +6

    Praise the lord

  • @ranigeddam8272
    @ranigeddam8272 Рік тому +6

    Super voice Chelli chala Baga padavu god bless you 🙏🏽

  • @_elisha_8135
    @_elisha_8135 Рік тому +1

    Good talli god bless you

  • @ambuvardhan24
    @ambuvardhan24 Рік тому +20

    We are reviving, refreshing and renewing in the lord by your blessed voice GOD BLESS YOU ABUNDANTLY

  • @chinnichintu2224
    @chinnichintu2224 Рік тому +4

    What a sweet voice. God meeku chala manchi blessing eccharu. Meeru elage goppa God ni mahimaparachalani korukuntunna.

  • @sudheerdhabbula7588
    @sudheerdhabbula7588 Рік тому +5

    God bless you Amma❤

  • @vk.Creative346
    @vk.Creative346 Рік тому +7

    praise the Lord

  • @MaddelaSureshMSuresh-jk7nt
    @MaddelaSureshMSuresh-jk7nt Рік тому +1

    I love Jesus , very nice and very good song sister chaala,,,,, super ga,,,Paadavu chelli ,,,,,,AA,,,,Devudu mana yesayya ninnu Bahug,,,,deevichunugaka praise the Lord,,,,,,Aamen

  • @swapnapothmadi613
    @swapnapothmadi613 Рік тому +1

    Chelli chala bagapadav god blees you.

  • @deevena1237
    @deevena1237 Рік тому +11

    Praise the Lord 🙏🙏🙏

  • @kumar-tm9tb
    @kumar-tm9tb 11 місяців тому +1

    సూపర్ సిస్టర్ చాలా బాగా పడవు

  • @fRajakumar-hl5id
    @fRajakumar-hl5id Рік тому +5

    God always blesing upon yours....thalli

  • @padmakolati9742
    @padmakolati9742 Рік тому +2

    god bless u maa appude new song nercheskunnavu.glory to god

  • @vijju687
    @vijju687 Рік тому +10

    Nice song🎵🎵🎵
    Glory to God bless you maa

  • @karunakar588
    @karunakar588 5 місяців тому

    Excellent talli ninnu devudu bahuga arogyam ivvali Nana

  • @Philadelphiagraceministries.1
    @Philadelphiagraceministries.1 Рік тому +4

    God bless you nanaa

  • @chandanamallikarjun3825
    @chandanamallikarjun3825 Рік тому +1

    దేవాది దేవుడు నీకు చక్కటి స్వరం ఇచ్చాడు తల్లి. ఆ స్వరం తో పాట వింటుంటే నాకు ఎంత హాయిగా ఉంటుందో తెలుసా. గాడ్ బ్లెస్స్ యు తల్లి

  • @agriculturepride3953
    @agriculturepride3953 Рік тому +6

    wow...praise god....beautiful singing.....very pretty voice....please continue to serve our god by this wonderful gift of worshiping....wonderful singing.

  • @srinivasuluv2795
    @srinivasuluv2795 Рік тому +4

    God bless you talli glory to God

  • @GAKSharonChurch
    @GAKSharonChurch Рік тому +7

    GLORY TO GOD 🙌 🙌🙌
    Blessings ✋

  • @abhilashundrajavarapu2199
    @abhilashundrajavarapu2199 Рік тому +4

    Praise the lord good bless you

  • @lakshmiprasanna1563
    @lakshmiprasanna1563 Рік тому +1

    చక్కటి స్వరము చాలా బాగా పడినావు god bless you talli

  • @josephsrinivas
    @josephsrinivas Рік тому +6

    Praise God 🙏

  • @tvaraprasad9849
    @tvaraprasad9849 Рік тому +3

    God bless you

  • @bsurekhajeevan1212
    @bsurekhajeevan1212 Рік тому +5

    Awesome తల్లి may god bless you ra 🥰

  • @sumathikuraganti3137
    @sumathikuraganti3137 Рік тому +5

    God bless you 🙌👏👏👏👏

  • @Murarji1979
    @Murarji1979 Рік тому +2

    హల్లెలూయా 🙏

  • @naidujesusfollower2483
    @naidujesusfollower2483 Рік тому +3

    ప్రభువు నామమున మీకు వందనములు మీరు చాలా చక్కగా దేవుడు పాటలు పాడుతున్నారు మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
    దేవుని మహా కృపను బట్టి
    దేవుడిచ్చిన నాకు ఆలోచనతో కొన్ని పాటలు రాయడం జరిగింది,
    నేను ఒక పాట మీకు పంపిస్తున్నాను ఈ పాటకు ట్యూన్ చేసి మీకు అవకాశం ఉంటే పాడగలరు అని ఆశిస్తున్నాను,

  • @vijaymysa1053
    @vijaymysa1053 Рік тому +11

    Beautiful singing 👏 May God bless you abundantly Sis!🎉

  • @bro.sanjeevvadapalli
    @bro.sanjeevvadapalli Рік тому +8

    Glory to God
    God bless you thalli 🎉🎉💕💕

  • @bhagathkadiyam6304
    @bhagathkadiyam6304 Рік тому +4

    Super maa God bless you maa.👏🏼👏🏼👏🏼👏🏼

  • @Prabhujyothi6071
    @Prabhujyothi6071 Рік тому

    Hosanna vallakante nuvve baga padavamma

  • @dharanijavvadhi1487
    @dharanijavvadhi1487 Рік тому

    Hosanna songs rilising ayina mrng ki naaku madilona nee roopam song bahu soundarya seeyonulo song & naa korika ne pranalika ane songs rilisi ayina next day afternoon kalla vachesayi naku devudu naku neeku ichina ee goppa varaaniki devunike mahima kalugunu gaakaa🙌🏻🙌🏻🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @gaddamnaveenkumar7189
    @gaddamnaveenkumar7189 Рік тому +4

    Super sister 👍🙏🏼🙏🏼👏👏praise the lord

  • @kamalaemani7220
    @kamalaemani7220 Рік тому +1

    God bless you thalliga Devuni Namaneke Mahimakalugunugaka 🙏🙏🙏👌👌

  • @nirmala2040
    @nirmala2040 Рік тому +6

    amazing voice thalli God bless you

  • @sujathajohndasari2287
    @sujathajohndasari2287 11 місяців тому

    Chala baga padav Joy almost anni songs Hosanna Ministries ve devudu ninnu bahuga devinchunu gaka

  • @c.rebekahmarlyn9528
    @c.rebekahmarlyn9528 Рік тому

    Amma Sharon neevu paata chala bagapaadavamma devudumanchi swaram yechadamma god bless you

  • @syambabu6034
    @syambabu6034 Рік тому

    ప్రైస్ ది లార్డ్ అమ్మ నీవు ఎన్ని పాటలు పగిలితే అన్ని పాటలు పాడే రా చక్కగా దేవుడు నీకు ఇచ్చిన అవకాశం

  • @lramakrishna6649
    @lramakrishna6649 10 місяців тому +1

    Jesus 🙏🙏🙏

  • @kpraju2448
    @kpraju2448 Рік тому +7

    Superb tone..... God bless you

  • @ravia1186
    @ravia1186 Рік тому +4

    Nice and wonderful singing 👌
    May god bless you

  • @drajesh8025
    @drajesh8025 Рік тому +4

    Praise the lord 🙏🙏