Praise the Lord our spiritual Akka all glory to God very nice song Akka am jasmine prayer for my family I from Bangalore plz pray for my sister victory she had baby but deaid akka in womd plz pray that God give her strength and God bless Akka😓😓😓😭😭😭🙏🙏🙏🤝🤝🤝
బహుసౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే నను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే 1.పరిశుద్ధతలో మహనీయుడవు నీవంటి దేవుడు జగమున లేడు నాలో నీరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ || బహుసౌందర్య || 2. ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక || బహుసౌందర్య || 3. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీచూపే ఔషధమే ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం నాలో నింపెను ఉల్లాసమే. || బహుసౌందర్య ||
బహు సౌందర్య సీయోనులో స్తుతిసింహాసనాసీనుడా
నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై
నా హృదయాన కొలువాయెనే
ననుజీవింపజేసే నీవాక్యమే
నాకిలలోన సంతోషమే
పరిశుద్ధతలో మహనీయుడవు - నీవంటిదేవుడు జగమునలేడు
నాలోనిరీక్షణ - నీలో సంరక్షణ నీకే నాహృదయార్పణ
ఓటమినీడలో క్షేమములేక - వేదనకలిగిన వేళలయందు
నీవు చూపించిన నీవాత్సల్యమే నాహృదయాన నవజ్ఞాపిక
ఒంటరిబ్రతుకులో కృంగిన మనసుకు - చల్లని నీచూపే ఔషధమే
ప్రతి అరుణోదయం నీముఖదర్శనం నాలోనింపెను ఉల్లాసమే
😊❤
😢❤🎉
హల్లెళ్ళుయా హల్లెళ్ళుయా దేవునికి స్త్రోతములు
వీడియోను చూసి లైక్ చేసి కామెంట్ చేసి subscribe చేసి మీ తోటి పది మందికి షేర్ చేసి పరిచర్య అభివృద్ధికై సహకరిచగరని మనవి....
#paulemmanuel
#nissypaulb
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి,,,,,
హోసన్నా మినిస్ట్రీస్ పాటలలో ఆత్మ ఉజ్జీవం ఉంటుంది.
It's true 👌🙏🏻🙏🏻
Yes iam Hosanna ministries Beliver....
Yes
Its true
Amen yesayya 🙏🙏🙏🙏🙏
Vandanalu sister 🙏
Jesus Christ bless you
Praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤
దేవునికి మహిమర్థముగా పాడారు అక్క దేవునికె మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ✝️🛐🕊️✝️🛐
చాలా బాగా పాడారు సిస్టర్ 💐💐And సంగీతం కూడా చాలా బాగా ఇచ్చారు 💐💐
Baga padaru Anna. God bless you.
1700 th like praise the Lord
Excellent sister garu
వందనలు అన్నయ్యా అక్క ప్రేయర్ ఫేర్ మీ మా అమ్మాయి హస్థల్ చదువుతుందీ అక్కడ ఉండాను అన్ని ఎడుస్తుంది ప్రేయర్ చెయ్యండీ మా అమ్మాయి అక్కడే చదువుకునేలాగ పీజ్ల్
Very nice song
👌👌👌
Praise the lord sister garu 🙏🙏🙏
Thank you 😊 may god bless you and your family ma sister garu 🥰✨😇😇😇😇😇✨🥰🔥🛐🛐🛐🙏💐💐💐💐
❤❤ excellent 👍 song singing
Praise the lord mem
Praise the Lord sister excellent song 🙇🙇 🙇
Akka ne voice chala bagundhi God bless you akka.ne soges baaga vuntanu .
Please the lord God bless you all దేవుడు మీ కుటుంబ నీ దీవించు ను గాక
Praise the lord brother
Please the lord God bless you all
Amen 🧎🏽📖🧎🏻♂️... Praise the Lordsister
Superhit comedy song❤
Praise the Lord our spiritual Akka all glory to God very nice song Akka am jasmine prayer for my family I from Bangalore plz pray for my sister victory she had baby but deaid akka in womd plz pray that God give her strength and God bless Akka😓😓😓😭😭😭🙏🙏🙏🤝🤝🤝
Amma PRAISE the lord 🙏
Yesayyake mahima ❤
Praise the lord 🙏🙏
సూపర్ అక్క
Praise the lord sister
Praise the lord
Thank you yesaya ma anna ki normal reports echar dad thanks dad love you yesaya🙏🙏🙏
Praise the Lord sister 🎉🎉
Praise the LORD
Praise the lord..🙏🙏
Super song akka
Vandanalu akka praise the lord
Thank you lord 🙏 Amen 🙏
Super akka
Super gaa padav akka 👏👏👏
Message ful song thank you yesaya for helping me all my needs thank you yesaya🙏🙏🙏
Praise the lord Akka
Praise the Lord 🙏 wonderful song
నైస్ వాయిస్ akka
Amen
Praise the lord brother
Praise the lord brother and sister nice song praise god
Praise the lord akka❤
Pra ise the lord 🙏🙏🙏🙏🙏🙏
good singing ammagaru
Nice voice Sis
Thank you yesaya for giving this message🙏🙏🙏🙏
God bless you sister
ప్రెస్ లౌర్డ్ అక్క
🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️🇮🇳
🙏🙏👏
All the Glory to God Alone 🎉
Praise the Lord sister 🙏🙏🙏
PRAISE THE LORD
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
ఇలికే తీసే సాంగ్ అక్క
All glory, pray, worship and honour to our almighty God jeses Christ amen 🙏
మా మీటింగ్స్ ఈ సాంగ్ పడ్డాము అక్క
👏👏👏👏👏👏👏👏🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎵🎵🎵🎵🎵🎵🎵🎶🎶🎶🎶🎶🎶🎶🎶
😢😂😅❤🎉😊😮
¹u
బహుసౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా
నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై
నా హృదయాన కొలువాయెనే
నను జీవింపజేసే నీ వాక్యమే
నాకిలలోన సంతోషమే
1.పరిశుద్ధతలో మహనీయుడవు
నీవంటి దేవుడు జగమున లేడు
నాలో నీరీక్షణ నీలో సంరక్షణ
నీకే నా హృదయార్పణ
|| బహుసౌందర్య ||
2. ఓటమి నీడలో క్షేమము లేక
వేదన కలిగిన వేళలయందు
నీవు చూపించిన నీ వాత్సల్యమే
నా హృదయాన నవజ్ఞాపిక
|| బహుసౌందర్య ||
3. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు
చల్లని నీచూపే ఔషధమే
ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం
నాలో నింపెను ఉల్లాసమే.
|| బహుసౌందర్య ||
Praise the lord 🙏 నిస్సీఅమ్మ ! మీరుపాడుతు స్తుతిస్థు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగివస్తున్నారమ్మ praise the lord 🙏 Ephphatha Rajahmundry
❤
నీరీక్షణ కాదు. నిరీక్షణ. తొందర పడద్దు బాగా ప్రాక్టీస్ చెయ్యాలి సిస్టర్
Amen
Amen yesayya 🙏🙏🙏🙏🙏
Praise the LORD
Praise the lord
Praise the lord 🙏
Praise the lord 🙏🙏🙏🙏