ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు ||2|| మనసే మందిరమాయె నా మదిలో దీపము నీవే నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు ||ప్రేమే|| 1.అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం ఆత్మీయముగా ఉత్తేజపరిచిన - పరివర్తన క్షేత్రము ||2|| ఇన్నాళ్లుగ నను స్నేహించి ఇంతగ ఫలింపజేసితివి ఈ స్వర సంపదనంతటితో -అభినయించి నే పాడేదను.... ఉండలేను బ్రతకలేను నీ తోడులేకుండా.... నీ నీడ లేకుండా ||ప్రేమే|| 2.కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చె శోధనలో ఖడ్గముకంటే బలమైన నీ వాక్యము - ధైర్యమిచ్చె నా శ్రమలో ||2| కరువు సీమలో సిరులొలికించెను -నీవాక్యప్రవాహము గగనము చీల్చిమోపైన - దీవెన వర్షము కురిపించితివి ఘనమైన నీ కార్యక్రములు - వివరింప నా తరమా - వర్ణింప నా తరమా ||ప్రేమే|| 3.విధిరాసిన విషాదగీతం - సమసిపోయె నీ దయతో సంభరమైన వాగ్దానములతో - నాట్యముగా మార్చితివి ||2|| మమతల వంతెన దాటించి - మహిమలో స్థానమునిచ్చితివీ నీరాజ్యములో జేష్టులతో - యుగాయుగములు నే ప్రకాశించనా నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా....
❤❤❤ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్❤❤❤
దేవుడు చూస్తున్నాడు చెల్లీ నీ పాట వింటూ పరవశిస్తున్నాడు యేసయ్య వింటున్న మకే ఇంత పరవశించిపోతుంటే ఆయన ఎందుకు పరవసించ డు , ఇంకా ఎన్నో పాటలు పాడుతూ దేవున్ని మహిమ పరచాలి నీవు God bless you చెల్లెమ్మా
ఎంత విన్న ఇంకా వినాలనివుంది తల్లీ నీ స్వరము. నీ జీవితాంతం ప్రభువుని ఘనపరుస్తూ దైవికమైన మార్గములో సాగిపో నాన్న ..... దేవుడు నిన్ను బహుగా దీవించును గాక. ఆమెన్ 🙌🙏🏻
కవ్వాటి సురేష్ కుమార్ ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు (2) మనసే మందిరమాయే - నా మదిలో దీపము నీవే నిన్ను ఆశ్రయించిన వారిని - ఉదయించు సూర్యుని వలె నిరంతరం నీమాటతో - ప్రకాశింపజేయుదువు ||ప్రేమే|| 1. అమరమైన నీ చరితం - విమలమైన నీ రుదిరం - ఆత్మీయముగా ఉత్తేజపరిచిన పరివర్తన క్షేత్రము (2) ఇన్నాళ్లుగా నను స్నేహించి - ఇంతగా ఫలింపచేసితివి ఈ స్వరసంపదనంతటితో- అభినయించి నేపాడెదను ఉండలేను బ్రతకలేను - నీ తోడు లేకుండా - నీ నీడ లేకుండా ||ప్రేమే|| 2. కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చే శోధనలో ఖడ్గముకంటే బలమైన వాక్యము - ధైర్యమిచ్చే నా శ్రమలో (2) కరువు సీమలో సిరులొలికించెను - నీ వాక్య ప్రవాహము గగనముచీల్చి మొపైన - దీవెన వర్షము కురిపించితివి ఘనమైన నీకార్యములు - వివరింప నాతరమా వర్ణింప నాతరమా ||ప్రేమే|| 3. విధి రాసిన విషాద గీతం - సమసిపోయె నీ దయతో సంబరమైన వాగ్దానములతో - నాట్యముగా మార్చితివి (2) మమతల వంతెన దాటించి - మహిమలో స్నానము నిచ్చితివి నీ రాజ్యములో శ్రేష్టులతో - యుగయుగములు నే ప్రకాశించనా నా పైన ఎందుకింత - గాఢమైన ప్రేమ నీకు - మరువలేను యేసయ్య ||ప్రేమే||
ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు (2) మనసే మందిరమాయే - నా మదిలో దీపము నీవే నిన్ను ఆశ్రయించిన వారిని - ఉదయించు సూర్యుని వలె నిరంతరం నీమాటతో - ప్రకాశింపజేయుదువు ||ప్రేమే|| 1.అమరమైన నీ చరితం - విమలమైన నీ రుదిరం - ఆత్మీయముగా ఉత్తేజపరిచిన పరివర్తన క్షేత్రము (2) ఇన్నాళ్లుగా నను స్నేహించి - ఇంతగా ఫలింపచేసితివి ఈ స్వరసంపదనంతటితో- అభినయించి నేపాడెదను ఉండలేను బ్రతకలేను - నీ తోడు లేకుండా - నీ నీడ లేకుండా ||ప్రేమే|| 2. కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చే శోధనలో ఖడ్గముకంటే బలమైన వాక్యము - ధైర్యమిచ్చే నా శ్రమలో (2) కరువు సీమలో సిరులొలికించెను - నీ వాక్య ప్రవాహము గగనముచీల్చి మొపైన - దీవెన వర్షము కురిపించితివి ఘనమైన నీకార్యములు - వివరింప నాతరమా వర్ణింప నాతరమా ||ప్రేమే|| 3. విధి రాసిన విషాద గీతం - సమసిపోయె నీ దయతో సంబరమైన వాగ్దానములతో - నాట్యముగా మార్చితివి (2) మమతల వంతెన దాటించి - మహిమలో స్నానము నిచ్చితివి నీ రాజ్యములో శ్రేష్టులతో - యుగయుగములు నే ప్రకాశించనా నా పైన ఎందుకింత - గాఢమైన ప్రేమ నీకు - మరువలేను యేసయ్య ||ప్రేమే||
దేవునికి స్త్రోత్రం దేవుడు పరిశుద్ధుడు శాశ్వతమైనప్రేమతో నిన్ను ప్రేమించి ఇచ్చిన తలాంతులను దేవునిని స్తుతించి కీర్తిస్తున్న నీపై ఆయన దీవెనవర్షము కురిపించునుగాక ఆమేన్ హల్లెలూయ
నేను 40 ఏళ్లుగా ఇలాంటి చిట్టి తల్లి పాడినట్టు దేవుని పాట ఎవ్వరూ పాడగా వినలేదు ఆ చల్లని దేవుని ఆశీస్సులు ఈ చిట్టి తల్లికి ఎప్పుడూ ఉండునుగాక. ఇంకా మరెన్నో యేసయ్య పాటలు పాడాలి
I am so happy god to gorly .daughter in temple I thanks god also so many years to god gorly I also pastor has thanks god bless you family 👪 and church members god bless you daughter.
Enni sarlu vinna malli malli malli................ Vinalanipestundi..... Chitti thalli duvudu ninnu bahuga vadukonunugaka.... Amen god bless you... Thalli
What a great song. Praise to Loving and Great God. Nakeppudu ibbandi vachina devuniki ventane prardinchi na samasya chepthanu ..na problem clear ayipotundi..na kadupulo problem vachi colonoscopy cheyalani doctor chepparu..intiki vachi devuniki prardana chesanu ventane kadupu noppi taggipoyindi..okka tablet kuda vesukoledu.. Naku dabbulu chala urgentga kavali..devuniki prardinchanu ventane naku okari dwara devudu arrange chesaru..ila chala unnayi na jeevithamlo...naku palana college lo enginnering seat kavali ani devuniki prardinchanu..naku manchi jnanam dayachesi manchi rank vache laga chesi..nenu korukonna collegelone seat ippincharu..naku pedda company lo job kavali ani interview ki prepare ayyi prayer chesanu..ippudu korukonna company lo job chestunnanu.. Nee Purna hrudyamtho nee purna athmatho devuni adugu anthe devudu ichestaru no doubt..❤❤
గాడ్ బ్లెస్స్ యు తల్లి మంచి వాయిస్ మంచి కంపస్వరం ఇచ్చి.ఈ పాటను మంచిగా పాడిన నీకు వందనాలు దేవుడు నిన్ను మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ హల్లెలూయ
జాయ్ బెటా, ఇట్లాగే ఆ దేవాదిదేవుని ప్రేమలో వర్ధిల్లుతు ఉండు. ఆయనే తన మహిమ కొరకు ఘనంగా వాడుకుంటాడు. పాట రాసిన వారికి ధన్యవాదాలు. చాల గొప్పగ పదాలను కూర్చారు. మీకు ఇంక అధ్యాత్మిక శక్తి ఆ ప్రభువు దయచేయును గాక. ఆమేన్ ఆమేన్
చాలా చాల బాగా పాడుతున్నావు తల్లి గాడ్ బ్లేస్డ్ యు ని పాటల ద్వారానేకమందిని నీవు ప్రభువు లోకి నడిపించుదువు గాక ఆమెన్ ని songs ద్వారా ప్రభువు నామనికే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్
సంగీతం నేర్చుకుంటే ప్రతీ చిన్న బిడ్డలు ఇంత మధురముగా పాడగలరు ప్రతీ తల్లిదండ్రులు మీ బిడ్డలకు సంగీతం నేర్పించ డానికి ప్రయత్నం చేయండి దేవుని నామం ఘన పరిచ బడలీ 🙏🙏🙏
చాలా బాగ పాడుతున్నవు పాప ఇంక దేవుడు నిన్ను వాడుకోవాలని ప్రార్థన చేస్కో నీకు మంచి జీవితం నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు పాటల ద్వారా ఇంకా దేవుని నామాన్ని మహిమపరచు ..... May god bless you dear.
Wow wonderful voice ra thalli Mali Mali vinalinpisthundi ni voice God bless you nuvu devunilo enkaa........edhagalani mannaspurthiga korukuntuna amen..
Sung the beautiful owesom meaningful song with Good voice,and also humble, Spiritual.God bless you abundantly Baby.In Child hood you Sung and Gloryfied HolyGod Name of Jesus Christ.Thanq LORD 🙏🙏🙏🙏
ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు ||2||
మనసే మందిరమాయె నా మదిలో దీపము నీవే
నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు
||ప్రేమే||
1.అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం ఆత్మీయముగా ఉత్తేజపరిచిన - పరివర్తన క్షేత్రము ||2||
ఇన్నాళ్లుగ నను స్నేహించి ఇంతగ ఫలింపజేసితివి
ఈ స్వర సంపదనంతటితో -అభినయించి నే పాడేదను....
ఉండలేను బ్రతకలేను నీ తోడులేకుండా.... నీ నీడ లేకుండా
||ప్రేమే||
2.కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చె శోధనలో
ఖడ్గముకంటే బలమైన నీ వాక్యము - ధైర్యమిచ్చె నా శ్రమలో ||2|
కరువు సీమలో సిరులొలికించెను -నీవాక్యప్రవాహము
గగనము చీల్చిమోపైన - దీవెన వర్షము కురిపించితివి
ఘనమైన నీ కార్యక్రములు - వివరింప నా తరమా - వర్ణింప నా తరమా
||ప్రేమే||
3.విధిరాసిన విషాదగీతం - సమసిపోయె నీ దయతో సంభరమైన వాగ్దానములతో - నాట్యముగా మార్చితివి ||2||
మమతల వంతెన దాటించి - మహిమలో స్థానమునిచ్చితివీ నీరాజ్యములో జేష్టులతో - యుగాయుగములు నే ప్రకాశించనా
నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా....
16by
Super
God bless you amma
😅
చాలసుపర్
ప్రభువు నిన్ను తన పాటల పరిచర్య లో బలంగా వాడుకోవాలని నా ప్రార్ధన 🙇♂️
❤❤❤ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్❤❤❤
దేవుడు చూస్తున్నాడు చెల్లీ నీ పాట వింటూ పరవశిస్తున్నాడు యేసయ్య వింటున్న మకే ఇంత పరవశించిపోతుంటే ఆయన ఎందుకు పరవసించ డు , ఇంకా ఎన్నో పాటలు పాడుతూ దేవున్ని మహిమ పరచాలి నీవు God bless you చెల్లెమ్మా
Nee Voice tho E Song Vintuntey Kallalo Neellu Vasthunnai Chelli
Praise the lord 🙏
ఎంత విన్న ఇంకా వినాలనివుంది తల్లీ నీ స్వరము. నీ జీవితాంతం ప్రభువుని ఘనపరుస్తూ దైవికమైన మార్గములో సాగిపో నాన్న ..... దేవుడు నిన్ను బహుగా దీవించును గాక. ఆమెన్ 🙌🙏🏻
Amen 💕
God bless you
God bless talli
Amen
Nice voice ra.
కవ్వాటి సురేష్ కుమార్
ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు (2)
మనసే మందిరమాయే - నా మదిలో దీపము నీవే
నిన్ను ఆశ్రయించిన వారిని - ఉదయించు సూర్యుని వలె
నిరంతరం నీమాటతో - ప్రకాశింపజేయుదువు ||ప్రేమే||
1. అమరమైన నీ చరితం - విమలమైన నీ రుదిరం -
ఆత్మీయముగా ఉత్తేజపరిచిన పరివర్తన క్షేత్రము (2)
ఇన్నాళ్లుగా నను స్నేహించి - ఇంతగా ఫలింపచేసితివి
ఈ స్వరసంపదనంతటితో- అభినయించి నేపాడెదను
ఉండలేను బ్రతకలేను - నీ తోడు లేకుండా - నీ నీడ లేకుండా ||ప్రేమే||
2. కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చే శోధనలో
ఖడ్గముకంటే బలమైన వాక్యము - ధైర్యమిచ్చే నా శ్రమలో (2)
కరువు సీమలో సిరులొలికించెను - నీ వాక్య ప్రవాహము
గగనముచీల్చి మొపైన - దీవెన వర్షము కురిపించితివి
ఘనమైన నీకార్యములు - వివరింప నాతరమా వర్ణింప నాతరమా ||ప్రేమే||
3. విధి రాసిన విషాద గీతం - సమసిపోయె నీ దయతో
సంబరమైన వాగ్దానములతో - నాట్యముగా మార్చితివి (2)
మమతల వంతెన దాటించి - మహిమలో స్నానము నిచ్చితివి
నీ రాజ్యములో శ్రేష్టులతో - యుగయుగములు నే ప్రకాశించనా
నా పైన ఎందుకింత - గాఢమైన ప్రేమ నీకు - మరువలేను యేసయ్య ||ప్రేమే||
Super song
TQ kavvati
Tq
Super yasu namamulo meku me kutumbamneki edlapadu ashirvadam kallunu gkaa
Super song sister my god bless you sister
ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు (2)
మనసే మందిరమాయే - నా మదిలో దీపము నీవే
నిన్ను ఆశ్రయించిన వారిని - ఉదయించు సూర్యుని వలె
నిరంతరం నీమాటతో - ప్రకాశింపజేయుదువు ||ప్రేమే||
1.అమరమైన నీ చరితం - విమలమైన నీ రుదిరం -
ఆత్మీయముగా ఉత్తేజపరిచిన పరివర్తన క్షేత్రము (2)
ఇన్నాళ్లుగా నను స్నేహించి - ఇంతగా ఫలింపచేసితివి
ఈ స్వరసంపదనంతటితో- అభినయించి నేపాడెదను
ఉండలేను బ్రతకలేను - నీ తోడు లేకుండా - నీ నీడ లేకుండా ||ప్రేమే||
2. కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చే శోధనలో
ఖడ్గముకంటే బలమైన వాక్యము - ధైర్యమిచ్చే నా శ్రమలో (2)
కరువు సీమలో సిరులొలికించెను - నీ వాక్య ప్రవాహము
గగనముచీల్చి మొపైన - దీవెన వర్షము కురిపించితివి
ఘనమైన నీకార్యములు - వివరింప నాతరమా వర్ణింప నాతరమా ||ప్రేమే||
3. విధి రాసిన విషాద గీతం - సమసిపోయె నీ దయతో
సంబరమైన వాగ్దానములతో - నాట్యముగా మార్చితివి (2)
మమతల వంతెన దాటించి - మహిమలో స్నానము నిచ్చితివి
నీ రాజ్యములో శ్రేష్టులతో - యుగయుగములు నే ప్రకాశించనా
నా పైన ఎందుకింత - గాఢమైన ప్రేమ నీకు - మరువలేను యేసయ్య ||ప్రేమే||
🙏🤲🙏🤲💒👌💐💐🤝🎤👌🤲🙏
చాలా బాగా పాడావు నాన్న
God bless you thalli సూపర్ గా పాడావు రా thalli
God bless you my children
Akka song. Super song
నీవు పాడే పాట వింటే బాధను కొంత సేపు మరచిపోయాను దేవుడు అనంద పారుస్తాడు అంటే ఇదేగా ఈ సంతోషం ఇచ్చిన దేవుని కే స్తోత్రం. హల్లెలూయా
అన్ని పాటలు చక్కగా పాడుచున్నావు అమ్మా
దేవుడు నీకిచ్చిన ఈ మంచి స్వరముతో దేవుని మహిమను ప్రకటించు...
God bless you amma 👍👍
Pata chala Baga undira talli gad blass you 🎈🎈👍🙌
lg
Wow nice
O
దేవునికి స్త్రోత్రం దేవుడు పరిశుద్ధుడు శాశ్వతమైనప్రేమతో నిన్ను ప్రేమించి ఇచ్చిన తలాంతులను దేవునిని స్తుతించి కీర్తిస్తున్న నీపై ఆయన దీవెనవర్షము కురిపించునుగాక ఆమేన్ హల్లెలూయ
నాన్న యేసయ్య నిన్ను బలంగా వాడుకుంటాడు, మీ పాట విన్నావారందరూ మీ గురించి తప్పకుండ ప్రార్ధన చేస్తారు. 🙌🏻🙌🏻🙌🏻
Swaramu chala bagundi deuniki vandanalu
@@koyyurup.maheswari6246 aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
Nice
Super song joy
Exellent voice with meaning full song God highly bless u sis ☦️
నేను 40 ఏళ్లుగా ఇలాంటి చిట్టి తల్లి పాడినట్టు దేవుని పాట ఎవ్వరూ పాడగా వినలేదు ఆ చల్లని దేవుని ఆశీస్సులు ఈ చిట్టి తల్లికి ఎప్పుడూ ఉండునుగాక. ఇంకా మరెన్నో యేసయ్య పాటలు పాడాలి
❤❤❤❤❤❤
❤
ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు || 2 ||
మనస్సే మందిరమాయె - నా మదిలోదీపము నీవే
నిన్నాశ్రయించిన వారిని - ఉదయించు సూర్యునివలేనే
నిరంతరం నీ మాటతో - ప్రకాశింపజేయుదువు ||ప్రేమే||
అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం
ఆత్మీయముగా ఉత్తేజపరచిన - పరివర్తనక్షేత్రము || 2 ||
ఇన్నాళ్లుగ నను స్నేహించి - ఇంతగ ఫలింపజేసితివి
ఈ స్వరసంపదనంతటితో - అభినయించి నే పాడెదను
ఉండలేను - బ్రతుకలేను
నీతోడు లేకుండా - నీ నీడలేకుండా ||ప్రేమే||
కమ్మనైనా నీ ఉపదేశము - విజయమిచ్చే శోధనలో
ఖడ్గముకంటే బలమమైన వాక్యము - ధైర్యమిచ్చే నా శ్రమలో ||2 ||
కరువుసీమలో సిరులోలికించెను - నీ వాక్యప్రవాహము
గగనము చీల్చి మోపైన దీవేన వర్షము కురుపించితివి
ఘనమైన నీ కార్యములు వివరింప నా తరమా - వర్ణింప తరమా ||ప్రేమే||
విధిరాసిన విషాదగీతం సమసిపోయే నీ దయతో
సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చితివి ||2||
మమతల వంతెన దాటించి మహిమలో స్థానమునిచ్చితివి
నీ రాజ్యములో జేష్టులతో యుగయుగములు నే ప్రకాశించనా
నా పైన ఎందుకింత గాడమైన ప్రేమ నీకు మరువలేను యేస్సయ్య ||ప్రేమే||
Super
Thank you for the lyrics praise the Lord
Super
Tq
Www
బంగారు తల్లి ఎంత బాగా పడుతున్నావు nanna.. పిట్ట కొంచెం.. కూత ఘనం., దేవుడు నిన్ను దీవించును గాక.. Amen..
I am so happy god to gorly .daughter in temple I thanks god also so many years to god gorly I also pastor has thanks god bless you family 👪 and church members god bless you daughter.
నేను ఈ పాటని రోజుకి 20సార్లు వింటాను నీ స్వరం చాలా అంటే చాలా బాగుంది నిన్ను బలపర్చిన మీ బృందంకి నా తరుపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను
మరనాత తల్లి 🙏🏻
Good brother
Enduki 20 times vinatam🤣
@@turumellasanjeev4211 .Antha mahura mainadi.ani ardam.mearu vinandi anthe gani vimarsinchadam enduku.
యేసయ్య కె మహిమ ఆమెన్
దేవుడు మీకు మంచి స్వరము ఇచ్చాడు చాలా బాగా పాడినావు పాటని అమ్మ గాడ్ బ్లెస్స్ యు దేవుడు నిన్ను మీ కుటుంబాన్ని దీవించును గాక ఆమెన్
Super chelli god bless you raa
@@joycemereychapalajoycemerr7151 y
God bless you thalli
Super talli
ఈ పాప బెల్లంపల్లి Pravin kumar గారి పాప...
Enni sarlu vinna malli malli malli................ Vinalanipestundi..... Chitti thalli duvudu ninnu bahuga vadukonunugaka.... Amen god bless you... Thalli
చాలా చక్కగా పాడావు రా.. తల్లి..!
గాడ్ బ్లెస్స్ యు & పాట రాసిన వారికి సంగీత వాయిద్యాలు వాయించిన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు
God bless u
Good Bless you Amm👈👌👌
What a great song. Praise to Loving and Great God.
Nakeppudu ibbandi vachina devuniki ventane prardinchi na samasya chepthanu ..na problem clear ayipotundi..na kadupulo problem vachi colonoscopy cheyalani doctor chepparu..intiki vachi devuniki prardana chesanu ventane kadupu noppi taggipoyindi..okka tablet kuda vesukoledu..
Naku dabbulu chala urgentga kavali..devuniki prardinchanu ventane naku okari dwara devudu arrange chesaru..ila chala unnayi na jeevithamlo...naku palana college lo enginnering seat kavali ani devuniki prardinchanu..naku manchi jnanam dayachesi manchi rank vache laga chesi..nenu korukonna collegelone seat ippincharu..naku pedda company lo job kavali ani interview ki prepare ayyi prayer chesanu..ippudu korukonna company lo job chestunnanu..
Nee Purna hrudyamtho nee purna athmatho devuni adugu anthe devudu ichestaru no doubt..❤❤
రానున్న దినాల్లో దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించును ఆయన సేవలో వాడుకుని గాక ఆమెన్
Amen
Devudichina biddavu thalli
Awesome singing sister 👌👏👌.God bless you 🙌
దేవుడు రాబోయే రోజుల్లో నిన్ను నీ స్వారమును దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్. ఆయన నామానికే మహిమ కలుగునుగాక.
యేసయ్య నిన్ను దీవించాలమ్మా
యేసయ్య దగ్గర పాడే ఒక దేవదూత ఆయన ప్రేమను గూర్చి చెపుటకు మన మద్యకు వచినటు ఉంది
Yes brother
Yes annaya
Ba chepparandi
దేవుడు నిను బహుగా దీవించును గాక అమేన్
God bless you రాబోయే రోజుల్లో నిన్ను ఒక బలమైన గాన సువార్తికురాలిగా దేవుడు వాడుకొనును గాక ఆమెన్
Amen
Amen
యేసయ్య నీకు ఇచ్చిన గొప్ప వరము నీ స్వరము సిస్టర్ ఇంకా పాటలు పాడి ఆయనను మహిమ పరిచే విధంగా నిన్ను యేసయ్య వాడుకొనును గాక ఆమెన్ ✝️🛐🙏🙏
మంచి స్వరమనిచ్చిన దేవుడికి మాత్రమే అర్పిచు తల్లి దేవుడు ఉన్నతమైన స్థలములొ నిలుపును.God bless you
Yes, use your voice only for Jesus christ.
👐👐👐👐👐👐👐👐👐👐👐👐👐👐👐👐👐👐👐👐👐👐👐👐👐👐God bless you nana chakkaga padavu glory to gof
నిజంగా చాలా బాగా పడుతున్నావు మా.. నేనే ఈ పాట చాలా సార్లు విన్నాను god bless you
Same nenu kudha dily okasari ina ventanu song.
దేవుని సేవలో ఇంకా బహుగా వాడబడాలి ప్రార్థిస్తున్నాను, 🙏🙏🙏🙏🙏
గాడ్ బ్లెస్స్ యు తల్లి మంచి వాయిస్ మంచి కంపస్వరం ఇచ్చి.ఈ పాటను మంచిగా పాడిన నీకు వందనాలు దేవుడు నిన్ను మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ హల్లెలూయ
Preme saswathamaina - parishuddhamaina podharillu||2||
Manase mandhiramaaye naa madhilo deepamu neeve
Ninnasrainchina vaarini vudhainchu sooryuni valene
Nirantharam nee maatatho pakasimpajeyudhuvu
||Preme||
1.Amaramaina nee charitham - vimalamaina nee rudhiram
Aathmiyamugaa vuthejaparichina - parivarthana kshetramu||2||
Innalluga nanu snehinchi inthaga phalimpajesithivi
Ee svara sampadhananthatitho - abhinainchi ne paadedhanu
Vundalenu brathakalenu nee thodulekundaa..nee needalekundaa
||Preme||
2.Kammanaina nee vupadesamu - vijayamiche shodhanalo
Khadgamukante balamaina nee vaakyamu - dhairyamiche naa sramalo||2||
Karuvu seemalo sirulolikinchenu - nee vaakyapravahamu
Gaganamu cheelchi mopaina - deevena varshamu kuripinchithivi
Ghanamaina nee kaaryamulu - vivarimpa naa tharamaaa - varinimpa naa tharamaa
||Preme||
3.Vidhiraasina vishaadageethamu - smasipoye nee dhayatho
Sambaramaina vaagdhanamulatho - naatyamugaa maarchithici||2||
Mamathala vanthena daatinchi - mahimalo sthaanamunichithivi
Nee raajyamulo jeshtulatho - yugaayugamulu ne prakasinchanaa
Naa paina endhukintha gaadamaina prema neeku maruvalenu yesayaa
||Preme||
దేవుని కిమహిమ కలుగునుగాక దేవుడు నిన్ను బలముగా వాడుకొనునుగాక god bless you thalli
Super song❤🙏
Wonderful voice thalli good bless you thalli enka devini Mahima parachalani koruthunanu nana
D dmskidhm
Wonderful✨ songs🎵 Jesus Christ god bless you🎉🎉🙏 thank you Jesus🙏
Nice sweet chinni😘😍🎻💐
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక ఆమేన్ 👏నీకు ప్రభువు మంచి తలాంతులు భవిష్యత్ ఇచ్చులాగున ప్రార్డిస్తున్నాను
దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్ ,తల్లీ దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్
అమ్మా నిన్ను నీ స్వరాణి దేవుడు దీవించునుగాక అమ్మేన్
Tq jesus 🙏🙏🙏amen, super🎤🙏🎶 RAAAAAAAAAAAAA
మంచి గొంతు దేవుడు నీకు ఇచ్చాడమ్మా మంచిగా దేవుని పాటలు పాడి దేవుని కోసం ఆత్మను సంపాదించు గాక దేవునికి మహిమ కలుగుగాక ఆమెన్
దేవుడు నిన్ను బహుగా దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏🙌
చక్కని ఈపాటను నీ చక్కనైన పూర్ణమనస్సుతో చాలా మధురంగా పాడావ్ చిట్టి తల్లి,,,వందనాలమ్మ😊
Wonderful singing chinna..... దేవుడు నిన్ను బహుబలముగా తన సేవలో వాడుకొనును గాక ఆమేన్...
మాధుర్యంగా పాడావు తల్లి దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్...
దేవుడు నిన్ను దీవించి 🙌🙌🙌🙌 ఆశీర్వదించి ఆయన శాంతి సమాధానాలతో నిన్ను నింపి కాపాడును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏👌👌👌👌
చిట్టితల్లి సూపర్ గా పాడావు దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చాడు ఆమెన్
జాయ్ బెటా, ఇట్లాగే ఆ దేవాదిదేవుని ప్రేమలో వర్ధిల్లుతు ఉండు. ఆయనే తన మహిమ కొరకు ఘనంగా వాడుకుంటాడు.
పాట రాసిన వారికి ధన్యవాదాలు. చాల గొప్పగ పదాలను కూర్చారు. మీకు ఇంక అధ్యాత్మిక శక్తి ఆ ప్రభువు దయచేయును గాక. ఆమేన్ ఆమేన్
చాలా చాల బాగా పాడుతున్నావు తల్లి గాడ్ బ్లేస్డ్ యు ని పాటల ద్వారానేకమందిని నీవు ప్రభువు లోకి నడిపించుదువు గాక ఆమెన్
ని songs ద్వారా ప్రభువు నామనికే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్
దేవుడు మంచి స్వరము ఇచ్చాడు చెల్లి నీకు. దేవున్ని మహిమ పరుచు. God bless you. 🙏🏻✝️
చాలా అనుభవం ఉన్న సింగర్ పాడినట్లు ఉంది సిస్టర్ నిజంగా...దేవుడు నీకిచ్చిన వరం నీ వాయిస్ సిస్టర్.దేవుడు నిన్ను ఎల్లప్పుడూ దీవించును గాక ఆమెన్....
God bless you my dear child.u r blessed girl
Top slgar plysesinatluundi mee tone janake padinatluundi
దేవుని కేమహిమ దేవుడు నిన్ను దివించుగాక ఆమెన్
ఇంకను దేవుడు నిను దీవించును ను గాక
దేవుని కే మహిమ
సంగీతం నేర్చుకుంటే ప్రతీ చిన్న బిడ్డలు ఇంత మధురముగా పాడగలరు ప్రతీ తల్లిదండ్రులు మీ బిడ్డలకు సంగీతం నేర్పించ డానికి ప్రయత్నం చేయండి దేవుని నామం ఘన పరిచ బడలీ 🙏🙏🙏
చాలా చక్కగా వుంది సిస్టర్ పాట దేవుడు నిన్ను ఇంకా దీవించి ఆశీర్వాదింది గణపరుచును గాక ఆమెన్
నీ రక్తములో సంగీతం యేసుప్రభు వున్నాడు నిన్ను చూచి ఎవ్వన కుమార్తెలు రక్షింప పడలని కొరుకుంటున్నం మా కుటుంబం
ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది నీ వాయిస్ చాలా బాగుంది చాలా బాగా పాడుతున్నారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రైస్ ది లార్డ్
అద్భుతమైన స్వరము నానా..
God Bless You Thallii
God bless you thalli chala bhaga padavu
నీ వాయిస్ సూపర్ గా ఉంది తల్లి. దేవుడూ పాటలు పాడి దేవుడిని మహిమ పరుస్తున్నావ్❤️ god bless you ❤️
దేవుడు ఏమైనా చెయ్యగల సమర్థుడు thank you yesayya.... God bless you చిన్న
చిట్టితల్లి నీ స్వరం చాలా చాలా చక్కగా ఉంది తల్లి దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు
Emi voice ma....needhi ...exllent...
చాలా చాలా భాగా పాడారు తల్లి దేవుడు నిన్ను ధీవించునుగాఖ
God.blessyou.Talli
చాలా బాగ పాడుతున్నవు పాప ఇంక దేవుడు నిన్ను వాడుకోవాలని ప్రార్థన చేస్కో నీకు మంచి జీవితం నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు పాటల ద్వారా ఇంకా దేవుని నామాన్ని మహిమపరచు ..... May god bless you dear.
చక్కగా పాడావు దేవునికి మహిమ కలుగును గాక
యేసయ్య నిన్ను బలంగా వాడుకోవాలని నీ పాట విన్న అందరూ కోరుకుంటారు గొడ్ బ్లేస్ యూ తల్లీ
Very good నాన్న చాలా బాగా పాడవ్
దేవుడు నిన్ను ఎలా బాగా వాడుకొనును గాక నాన్న.....
Super, mammy good👍 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు ( హో….. ) ” 2″
మనసే మందిరమాయె నా మదిలో దీపము నీవే
నిన్నా శ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే
నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు
” ప్రేమే శాశ్వతమైన”
1. అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం
ఆత్మీయముగా ఉత్తేజపరిచిన - పరివర్తన క్షేత్రము “2”
ఇన్నాళ్లుగ నను స్నేహించి ఇంతగ ఫలింపజేసితివీ
ఈ స్వర సంపదనంతటితో -అభినయించి నే పాడేదను….
ఉండలేను బ్రతకలేను నీ తోడులేకుండా…. నీ నీడ లేకుండా
” ప్రేమే శాశ్వతమైన”
2. కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చె శోధనలో
ఖడ్గముకంటే బలమైన - వాక్యము ధైర్యమిచ్చె నా శ్రమలో “2”
కరువు సీమలో సిరులొలికించెను -నీ వాక్యప్రవాహము
గగనము చీల్చిమోపైన - దీవెన వర్షము కురిపించితివీ..
ఘనమైన నీ కార్యక్రములు వివరింప నా తరమా - వర్ణంప నా తరమా
” ప్రేమే శాశ్వతమైన”
3. విధిరాసిన విషాదగీతం - సమసిపోయె నీ దయతో
సంభరమైన వాగ్దానములతో - నాట్యముగా మార్చితివీ “2”
మమతల వంతెన దాటించి - మహిమలో స్థానమునిచ్చితివీ
నీ రాజ్యములో జేష్టులతో - యుగాయుగములు నే ప్రకాశించనా
నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా….
Thanks annaya
Hossana Minister's Songs Super Ga Paduthunav Nanna🙏🙏🙏
దేవునికేమమ మహిమ కలుగుగాక దేవుడు నిన్ను దీవించు గాక తల్లి 🙌🙌
Amma chala baga padava devudu nenu mee kutumbani devudu divinchunu gaka
Chalabaga padavu జాయ్. దేవుడు నీకిచ్చిన గొప్పవరం నీ స్వరం. God bless u
కోకిలమ్మ లా చక్కని గానం దేవుడు నిన్ను హేచించును దీవించును గాక ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️❤❤❤❤❤❤👌👌👌👌👌👍👍👍👍👍🤲🤲🤲🤲🤲
చాలా బాగా పాడావు అమ్మ మరెన్నో యాసయ్య పాటలు పాడాలి 👍preise tha lord
దేవుడు నిన్ను మరింతగా ఆశీర్వదించుము
వందనాలు రా 🙏 దేవుడు దీవించును గాక ఆమెన్ 👌
Praise the lord Chelli...manchi గానము దేవునికే వాడబడును గాక....దేవునికే మహిమ కలుగును గాక
దేవునికే మహిమ కలుగును గాక..Amen ✝️✝️✝️✝️✝️👍👍👍👍👌🏻👌🏻👌🏻🙌🙌🕊️🕊️🕊️
✋✋god bless✋✋ you thalli prabuvu ninu asirvadimchunu gaka amen✋✋inka nee madura myina swaramu dwara anekamyina prabuvu paatalu padistaru 🛐🛐🛐🛐🛐
God bless u Chelli దేవుడు నీకు మంచిగా దేవుని ఘనపరిచే , స్తుతించే స్వరం అనే తలంటు ఇచ్చి ఆశీర్వదించాడు
Excellent singing 👌 👏 sister ji. God bless you and your future endeavors.
పాప సుపర్ పాడుతూ నావు చాలా సంతోషంగా ఉంది దేవుడు నిన్ను దీవించును గాక ఆమేన్ తల్లి వందనలు 🙌🙌🙌🙌🙌🙌🙌
Very good buji devudu enka balaga vadali devuniki mahima kalugunugaka amen 🙏🙌💕
thalli chala Baga padhinavu దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు
ఎంత చక్కగా పాడావు తల్లీ, అ దేవుడు నీకు ఇంత మంచి గొంతు ఇచ్చాడు. అ దేవుని కృప ఎప్పుడు నీకు తోడు గా ఉండును గాక ఆమేన్ 🤝✝️
🙌🙌🙌🙌🙌🙌
చాలా చక్కగా పాడావు అమ్మ దేవునికి మహిమ కలుగును గాక
సుమధుర స్వరం ఇచ్చాడు తల్లి దేవుడు నీకు దేవుడు నిన్ను దివించును గాక ఆమెన్....
ఎంత చక్కగా పాడవు తల్లి నిన్ను ఆదేవాతి దేవుడు దీవించు ను గాక..🙌🙌🙌🙏
Chala baga padavu sister
God bless you chitti thalli. Niku devudu manchi voice icharu. Devuni korake vadu. Devunike mahima🙏
అత్యంత బలమైన వ్యక్తులలో నిన్ను వాడుకోబోతున్నాడు యెల్లపుడు ఆయన కృపాలో నిలిచియుండు తల్లి
Wow wonderful voice ra thalli Mali Mali vinalinpisthundi ni voice God bless you nuvu devunilo enkaa........edhagalani mannaspurthiga korukuntuna amen..
🙏🙏🙏షాలోమ్! హల్లెలూయా!! సమస్త మహిమ, గణత, ప్రభావములు, మరియు ప్రశంసలు సర్వశక్తిమంతుడైన మన "ప్రభువైన యేసు క్రీస్తుకే" చెందును గాక! ఆమెన్!!!🙏
Nee song's anni very good god bless you talli
Sung the beautiful owesom meaningful song with Good voice,and also humble, Spiritual.God bless you abundantly Baby.In Child hood you Sung and Gloryfied HolyGod Name of Jesus Christ.Thanq LORD 🙏🙏🙏🙏
గాడ్ బ్లెస్స్ యూ మా దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్🙏🙏🙏🙏🥰🥰🥰🥰
చాలా మంచి పాట మరియు స్వర కల్పన పాప చాల అద్భుతంగా పాడింది. దేవుడు నిన్ను మెండుగా దీవించును గాక.