Soundarya Seeyonulo - సౌందర్య సీయోనులో Hosanna Ministries 2023 new Album Song-3 Pas.ABRAHAM

Поділитися
Вставка
  • Опубліковано 1 бер 2023
  • #Hosannaministries #Hosannaministries mhosannaministries #live #pasabrahamhosannaministries
    #HosannaMinistriesOfficial #live #newyearsong2023 #hosannanewsong #hosannaministriessongs
    బహు సౌందర్య సీయోనులో స్తుతిసింహాసనాసీనుడా
    నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై
    నా హృదయాన కొలువాయెనే
    ననుజీవింపజేసే నీవాక్యమే
    నాకిలలోన సంతోషమే
    పరిశుద్ధతలో మహనీయుడవు - నీవంటిదేవుడు జగమునలేడు
    నాలోనిరీక్షణ - నీలో సంరక్షణ నీకే నాహృదయార్పణ
    ఓటమినీడలో క్షేమములేక - వేదనకలిగిన వేళలయందు
    నీవు చూపించిన నీవాత్సల్యమే నాహృదయాన నవజ్ఞాపిక
    ఒంటరిబ్రతుకులో కృంగిన మనసుకు - చల్లని నీచూపే ఔషధమే
    ప్రతి అరుణోదయం నీముఖదర్శనం నాలోనింపెను ఉల్లాసమే
  • Розваги

КОМЕНТАРІ • 2,2 тис.

  • @Harsha1
    @Harsha1 Рік тому +4228

    బహు సౌందర్య సీయోనులో స్తుతిసింహాసనాసీనుడా
    నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై
    హృదయాన కొలువాయెనే
    ననుజీవింపజేసే నీవాక్యమే
    నాకిలలోన సంతోషమే
    1. పరిశుద్ధతలో మహనీయుడవు - నీవంటిదేవుడు జగమునలేడు
    నాలోనిరీక్షణ - నీలోసంరక్షణ నీకే నాహృదయార్పణ
    2.ఓటమినీడలో క్షేమములేక - వేదనకలిగిన వేళలయందు
    నీవు చూపించిన నీవాత్సల్యమే నాహృదయాన నవజ్ఞాపిక
    3.ఒంటరిబ్రతుకులో కృంగినమనసుకు - చల్లని నీచూపే ఔషధమే
    ప్రతి అరుణోదయం నీముఖదర్శనం నాలోనింపెను ఉల్లాసమే

  • @katurisrinu7341
    @katurisrinu7341 Рік тому +1393

    ఈ సంవత్సరం అబ్రహం గారి పాట నెంబర్ వన్ స్థానంలో ఉంది అబ్రహం గారి పాట హైలెట్ అయ్యింది పాట ఎక్సలెంట్ గా ఉంది అన్ని పాటలు హైలెట్ నెంబర్ వన్ లో ఉంది బాగుందన్న వారు లైక్ చేయండి 🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @burrekesava
    @burrekesava Рік тому +646

    ఆనాడు దావీదు కీర్తనలు
    ఈనాడు హోసన్నా కీర్తనలు 🙏🙏

  • @srijyothidjremix9831
    @srijyothidjremix9831 7 місяців тому +22

    ఈ పాటలో మరి ముఖ్యంగా music వింటుంటే మనసులో వున్న బాధలు అన్ని దూరం అయినట్టు..... వుంటుంది...... దేవా నీకే స్తుతులు సొత్రములు..... దేవా నేను నా కుటుంబం ఈరోజు క్షేమముగా వున్నము అంటే కేవలం నీ కృప........ బ్రదర్ మా కోసం మా కుటుంబం (అప్పులు ) కోసం మీ అనుదిన ప్రార్థనలో వుంచండి.....మీ ప్రార్థన అవసరాలు నాకు తెలియచేయండి నేను మీకోసం మీ కోసం ప్రార్థిస్తాను...ఆమేన్

  • @kishorejesta-fe9oc
    @kishorejesta-fe9oc Рік тому +222

    ఓటమి నీడలో....... క్షేమము లేక వేదన కలిగిన వేళలయoదు నీవు చూపించిన వాత్సల్యమే నా హృదయాన నవ జ్ఞాపిక 🙏

  • @chvenkateswararao382
    @chvenkateswararao382 Рік тому +1642

    అబ్రహం అన్న నీకు వందనాలు ఈ పాట ఒంటరితనంలో ఉన్న నాకు చాలా ఆదరణ గా ఉన్నది ఆత్మీయతలో ఎదగడానికి కూడా చాలా బాగుంది అబ్రహాము అన్న నిను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె న్❤❤❤❤ 0:48

  • @ratnakumari8509
    @ratnakumari8509 Рік тому +100

    హోసన్నా మినిస్ట్రీస్ లో ఉన్న ఆత్మీయ దైవ సేవకులు అందరికీ హృదయ పూర్వ కమైన వందనాలు🙏🙏🙏
    దేవునికి మహిమా ఘనత కలుగునుగాక ఆమెన్
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vbratnamhr
    @vbratnamhr Рік тому +48

    పాట వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి అన్నయ్య ❤మీ వాయిస్ కూడా చాల బాగుంది. ఇంత మంచి పాటను మీద్వారా వినిపించిన ఆ మహా దేవునికి వేలాది స్తోత్రాలు
    దేవుడు మీకు ఇంకా ఇంకా మంచి మంచి పాటలను ఇవ్వాలని మిమ్ములను దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @-PANTALEPRANADHARAM
    @-PANTALEPRANADHARAM 10 місяців тому +18

    నిర్మలమైన మనసు ఉన్న పాస్టర్ గారు అబ్రహం అన్న గారు.. అందుకే అన్న ఒక్క పాట పాడిన.. అత్యంత అద్భుతం గా ఉంటుంది. ఎంత లిరిక్ అయినా అవలిలాగా ఆలపిస్తారు అన్న గారు. I like అబ్రహం అన్న గారు. I love JESUS CHRIST.

  • @sudheerdasari6344
    @sudheerdasari6344 Рік тому +127

    హోసన్న మినిస్ట్రీ పాటలలో మాధుర్యం ఆ సంగీతంలో ఉన్న ఆంతర్యం దేవునికి విదేయులమై ఉండడానికి సహాయం చేస్తుంది. దేవునికే మహిమ ఘనత కలుగును ఆమేన్ GOD bless you all 🙌

  • @kotcherlaramesh3795
    @kotcherlaramesh3795 Рік тому +65

    హోసన్న మినిస్ట్రీస్ పాటలు చాలా బాగుంటాయి .ఎంతో ఆదరణ,మనస్సును పరవశింపజేస్తాయి.దేవుని కి మహిమ చెల్లునుగాక.ఆమెన్

  • @kondepiseenu1375
    @kondepiseenu1375 Рік тому +252

    అబ్రహం గారు ఎక్కడో కర్ణాటకలో పుట్టి ఆంధ్ర కు వచ్చి...దేవునిసేవలో వాడబడుతున్నారు..చాలా సంతోషం..దేవుని కృపతో మీరు ఇంకా ఎదగాలని ఆ దేవుని కోరుతున్నాను.

    • @user-en8qe1ov6n
      @user-en8qe1ov6n 7 місяців тому +6

      India lone putadu kadha

    • @konintisandeep851
      @konintisandeep851 6 місяців тому +3

      😢😊

    • @kondepiseenu1375
      @kondepiseenu1375 6 місяців тому +8

      @@user-en8qe1ov6n తెలుగువాడు కాకపోయినా తెలుగు ప్రజలను దేవునితో నడిపించాలనుకోవడం గొప్పవిషయమే కదా!!

    • @swamymanda681
      @swamymanda681 6 місяців тому

      Been XS qavcc
      De bhi y ghee t-iuuút​@@konintisandeep851

    • @Sharmila-gw4nm
      @Sharmila-gw4nm 6 місяців тому +2

      Amen

  • @udayvenkatagiri6174
    @udayvenkatagiri6174 Рік тому +35

    అతి తక్కువ కాలంలోనే అత్యంత ఆదరణ పొందిన పాట అధ్బుతమైన పాట బహు సౌందర్య సీయోనులో ఈ పాటను రచించి స్వరకల్పన చేసిన పాస్టర్ అబ్రహాం గారికి అభినందనలు & ప్రత్యేకమైన వందనాలు
    Congrats for 2M view's 🎉

  • @Hosannashortmessege6214
    @Hosannashortmessege6214 Рік тому +303

    బహు సౌందర్యసీయోనులో
    స్తుతి సింహసనాసీనుడా_2
    నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై
    నాహృదయన కొలువాయనే
    నను జీవింపజేసే నీ వాక్యమే
    నాకిలలోన సంతోషమే (బహు సౌందర్య సీయోనులో)
    1. పరిశుద్ధతలో మహనీయుడవు
    నీవంటి దేవుడు జగమున లేడు_2
    నాలో నిరీక్షణ నీలో సంరక్షణ
    నీకేనా హృదయార్పణ _2 (బహు సౌందర్యసీయోనులో)
    2. ఓటమి నీడలో క్షేమములేక
    వేదన కలిగిన వేళలయందు_2
    నీవు చూపించిన నీవాత్సల్యమే
    నా హృదయాన నవజ్ఞాపిక _2
    (బహు సౌందర్యసీయోనులో)
    3. ఒంటరి బ్రతుకులో కృంగిన మనస్సుకు
    చల్లని నీ చూపే ఔషదమే _2
    ప్రతీ అరణోదయం నీ ముఖదర్శనం
    నాలో నింపెను ఉల్లాసమే_2 (బహు సౌందర్యసీయోనులో)

  • @Rampsus0917
    @Rampsus0917 10 місяців тому +30

    మీ పాట మనసుకు సంతోషాన్నిచ్చింది
    దేవునికి మహిమ కలుగును గాక

  • @aseervadamg4094
    @aseervadamg4094 Рік тому +59

    హోసన్నా మినిస్ట్రీస్ లో ఉన్న ఆరాధన ఇంకా ఏముద్రంలో లేదు హోసన్న మినిస్ట్రీస్ ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక

  • @sweetmersimersi
    @sweetmersimersi Рік тому +238

    బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా "2"
    నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై
    నా హృదయాన కొలువాయెనే
    నను జీవింపజేసే నీవాక్యమే
    నాకిలలోన సంతోషమే " బహు"
    1. పరిశుద్ధతలో మహనీయుడవు
    నీవంటిదేవుడు జగమునలేడు "2"
    నాలోనిరీక్షణ
    నీలోసంరక్షణ
    నీకే నాహృదయార్పణ "2" " బహు"
    2.ఓటమినీడలో క్షేమములేక
    వేదనకలిగిన వేళలయందు "2"
    నీవు చూపించిన
    నీవాత్సల్యమే
    నాహృదయాన నవజ్ఞాపిక "2" " బహు"
    3.ఒంటరిబ్రతుకులో కృంగినమనసుకు
    చల్లని నీచూపే ఔషధమే "2"
    ప్రతి అరుణోదయం
    నీముఖదర్శనం
    నాలోనింపెను ఉల్లాసమే "2" " బహు"

  • @therissachilakapati
    @therissachilakapati Рік тому +428

    నాలో నిరీక్షణ,, నీలో సంరక్షణ
    నీకే నా హృదయార్పణ💚💯

  • @katariyona5063
    @katariyona5063 Рік тому +54

    హృదయం పొంగిపోతుంది ఈ పాట వింటుంటె
    T q u jessy

  • @SambasivaraoShaik-tb8ur
    @SambasivaraoShaik-tb8ur Рік тому +24

    ఈ పాట నాకు బాగా నచ్చింది దేవుడు ఎంతగానో చక్కగా ఆదరణ కలిగించే పాట ఎంత బాగా నచ్చింది

  • @pakanatirajesh6827
    @pakanatirajesh6827 Рік тому +140

    అబ్రాహాము అన్న గారు మీరు పాడిన పాట నా హృదయమును ఉల్లసింపచేసింది
    పాట వింటూ టైలరింగ్ చేస్తున్నాను
    నా హృదయములో అలజడికి ఔషధంగా మారింది
    ఇలాంటి పాటలు ఎన్నో మరెన్నో పాడాలని హృదయపూర్వకముగా కోరుకుంటున్నాను
    పాటలు పాడే సేవకులు అందరిని మన ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మును దీవించును గాక

  • @CRICKET_TALKS_45
    @CRICKET_TALKS_45 Рік тому +11

    Devuni namanaki mahima kalugu gaaka
    Abraham anna song chaala bagundhi
    Naaaku chaala baaga nachindhi
    Enni sarlu vinna vinalanipisthu dhi
    Praised the lord amen.........🙏🏻🙏🏻🙏🏻

  • @jyothijyothi3053
    @jyothijyothi3053 11 місяців тому +12

    ఒంటరితనం తో బాధతో దుఃఖం తో క్రుంగిపోతు చనిపోవాలనుకున్న నాకు ఈ పాట చాలా ఆదరణ కలిగించింది చాలా ప్రశాంతం గా ఉంటుంది పాట వింటుంటే చాలా వందనాలు అబ్రహం అన్న గారికి 👏👏👏

  • @mohiddinsknannu1934
    @mohiddinsknannu1934 Рік тому +39

    దేవాది దేవునికే మహిమ కలుగును గాక హోసన్నా మీకు శతకోటి కృతజ్ఞతా సూత్రం ఎల్లప్పుడూ హోసన్నా మహిమ కలుగును గాక అమెన్ అమెన్ అమెన్

  • @ravikumarithadi7552
    @ravikumarithadi7552 Рік тому +56

    హోసన్నా మినిస్ట్రీ పాస్టర్ అబ్రహం అన్న బాబు సౌందర్య సీయోను అనే పాట చాలా చక్కగా పాడారు అన్న కి వందనాలు సమస్త మహిమ ఘనత ప్రభావము యుగయుగములు నా యేసుకే చెల్లును గాక ఆమెన్ ఈ గుడారాల పండుగలు ప్రతి సంవత్సరం జరుగుచున్నవి దైవజనులు ఎన్నో దేవుని పాటలు పాడుచున్నారు దైవజనులు అబ్రహం, జాన్ వెస్లీ, రమేష్, రాజు, పాల్ అన్నలకు నా వందనాలు

  • @talluriramesh5240
    @talluriramesh5240 Рік тому +12

    Praise the Lord అబ్రహం అన్నా దేవుడు మీ పరిచర్య ను దీవించును గాక మీరు ఈ తరం క్రైస్తవ లోకానికి దేవుడు అందించిన గొప్ప వరం దేవుడు మీకు మంచి ఆయురారోగ్యాలతో దీవించును గాక.... ఆమెన్

  • @vemulakesavakumar2769
    @vemulakesavakumar2769 23 дні тому +1

    ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా, మనసుకు హాయిగా, ఆత్మీయంగా, మధురముగా, పరవశంగా....... థ్యాంక్యూ ఫర్ ది సాంగ్. దేవుడు మిమ్మును బహుగా దీవించి ఆశీర్వదించునుగాక

  • @arepogucharan9103
    @arepogucharan9103 Рік тому +35

    వందనాలు పాస్టర్ గారు మాది ఐజ ఈ పాట చాలా అద్భుతంగా ఉంది ఒంటరిగా ఉన్న వాళ్లకు అనేక హృదయాలకు ఈ పాట తాకాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సార్ వందనాలు

  • @sankatisanthiraju4555
    @sankatisanthiraju4555 Рік тому +365

    హోసన్న మినిస్ట్రీ దేవుడు మరింతగా గొప్ప కార్యములు జరిగించబడును గాక Amen⛪️🙏🙏

  • @nelloredyvaswarupiofficial8177
    @nelloredyvaswarupiofficial8177 Рік тому +24

    అబ్రహం అన్న పాటల్లో నిజమైన ద్రాక్షవల్లి,సుమధుర స్వరములతో,బాహు సౌందర్య సియొనులో నా మనసుకు నచ్చిన మధుర గానాలు

  • @sakasujatha2391
    @sakasujatha2391 Рік тому +15

    Praise the lord pastor garu దేవునికే మహిమ కలుగును గాక 👏👏👏 song👌👌👌👌

  • @katurisrinu7341
    @katurisrinu7341 Рік тому +52

    ఈ సంవత్సరం అబ్రహం గారి పాట హైలెట్ అయ్యింది అన్ని పాటల కన్నా నెంబర్ వన్ స్థానంలో ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక ఈ పాట నచ్చినవారు లైక్ చేయండి 🙏🙏👍👍👍👍👍👍🙏🙏👍👍👍🙏👍👍👍🙏👍🙏👍🎉🎉🎉🎉 🎉🙏🙏🙏🙏🎉

    • @santhosht7968
      @santhosht7968 Рік тому +1

      Yes god bless you Abraham Anna Garu

    • @Madhuri-wc7rl
      @Madhuri-wc7rl Рік тому +1

      E song kaadu andi gaganamu chilchukoni song with 42000 likes female version

  • @josephjoseph4925
    @josephjoseph4925 Рік тому +15

    ఎక్స్సాలెంట్ సాంగ్ హల్లెలూయ యేసయ్య నమమునకే సమస్త ఘనత మహిమ కలుగును గాక ఆమెన్.
    హోసన్నా మినిస్ట్రీస్ వారికి నా హృదయ పూర్వక అభనందనలు తెలియ చేయుచున్నాను.

  • @indrajakovuri02
    @indrajakovuri02 Рік тому +15

    హోసన్నా is brand❤️❤️❤️💯 ఎందుకంటే దేవుని కీ ఇష్టమైన సేవ @ఆయన చిత్తము సేవకులు
    దేవుని కృపను పొందుకున్న మినిస్ట్రీస్ హోసన్నా

  • @cnug1613
    @cnug1613 Рік тому +58

    అన్నా చాలా బాగా పాడారు...దేవునికే మహిమ

  • @pastor___naresh
    @pastor___naresh Рік тому +138

    ప్రతి సంవత్సరం అబ్రహం అన్న పాట. ఆత్మీయ జీవితానికి ప్రాణం లాగా ఉంటుంది. 🙌🏻దేవునికి మహిమ కలుగును గాక

  • @dhanayaborupothu3865
    @dhanayaborupothu3865 Рік тому +43

    🙏 అబ్రహం అన్న ఈ పాట మాకు చానా ఓదార్పు కలిగింది

    • @jwalajwala-hf6re
      @jwalajwala-hf6re Рік тому

      ఈ పాట MUSIC TRACK ఇదిగోండీ - ua-cam.com/video/xnG15NRl0Og/v-deo.html
      నచ్చితే Please subscribe our channel 🙏

  • @pallapatisamson3430
    @pallapatisamson3430 Рік тому +7

    దేవుడికి మహిమ కలుగును గాక అబ్రహం అన్న ప్రాణం పెట్టి పాడిన నట్టు ఉంది ఈ పాట చాలా ఆదరణ గా ఉంది దేవుడికి మహిమ స్తోత్రం కలుగును గాక ఆమెన్

  • @user-ll8dq7gv9h
    @user-ll8dq7gv9h 8 місяців тому +14

    చాలా అద్భుతంగా పాట రాశారు అన్న 😊 దేవునికి మహిమ. ఆమెన్ ఆమెన్ 🎉😊😊❤❤

  • @joeprabhu4420
    @joeprabhu4420 Рік тому +206

    ఆత్మతో రాసిన పాట అని ఆత్మ దేవుని సాయంతో చెప్పవచ్చు మహిమ ప్రభువునకే కలుగును గాక ఆమెన్ 🥰🙏

  • @betheluprardhanamandhiramp5950
    @betheluprardhanamandhiramp5950 Рік тому +44

    పాటలు అన్ని దేవునికి మహిమ కరంగా ఉన్నాయి,,,,🙏🙏🙏💕💕అందరికి వందనాలు

  • @kammilavinod5989
    @kammilavinod5989 Рік тому +45

    బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏

  • @csuresh3181
    @csuresh3181 Рік тому +35

    నా హృదయం ఉప్పోగుతున్నది ఈసోంగ్ విన్నప్పుడల్లా ఆదేవదేవునికి మరియు హాసాన్న ministry కి న్న హృదయ పుర్వక వందనాలు హల్లెలూయ ఆమెన్.🙏🙏

  • @ramakrishnasake6284
    @ramakrishnasake6284 Рік тому +83

    ఇంకా ఎప్పుడూ అని ఎదురు చూస్తున్నా హోసన్నా మినిస్ట్రీ songs విడుదల చేసినందుకు దేవుని బట్టి సంతోషిస్తున్నాము...
    🙏🙏

  • @johnwesleysanjuwilliams5253
    @johnwesleysanjuwilliams5253 Рік тому +26

    హోసన్నా మినిస్ట్రీస్ పాటలకు దేవుడిచ్చిన వరం పాటలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Jesuslovesyou9581
    @Jesuslovesyou9581 Рік тому +16

    Heart touching msg Anna praise the Lord Anna maa family kosam preyar cheyandi

  • @vijayalakshm982
    @vijayalakshm982 Рік тому +7

    Intha chakkani aadarinche paatalatho nanu dhairya parustunna yesayyaku emi ichhi runam teerchukonu thank you very much Hosanna ministry 🎉 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dravikiran143
    @dravikiran143 Рік тому +35

    చాలా అద్భుతమైన పాట హృదయాలను హత్తుకునే అటువంటి గొప్ప పాటలు మాకు అందించినందుకు హృదయపూర్వకముగా మీకు వందనాలు.

  • @bro.sanjeevvadapalli
    @bro.sanjeevvadapalli Рік тому +290

    ఆల్బమ్ అన్నింటిలో నా మనసుకు తాకిన అద్భుతమైన పాట! అబ్రహం అన్నగారి గాత్రానికి, వారి మనస్ఫూర్తిగా ఆలపించిన ఈ గీతానికి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. అబ్రహం అన్న మిమ్మల్ని దేవుడు ఇంకా ఇంకా ఆశీర్వదించును గాక!🙏🙏🙏🙏

    • @RamBabu-lz4nx
      @RamBabu-lz4nx Рік тому +6

      amen devuniki mahima kalugunu gaca 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Michaelsoma
      @Michaelsoma Рік тому +3

      Same here, Brother

    • @samarpank7164
      @samarpank7164 Рік тому +2

      Song chalabagundi devudu meku echina voice ki SOTRAMULU Amen. Praise the Lord

    • @alwaysniranjan
      @alwaysniranjan 10 місяців тому

      Ammababoy

    • @user-wc6qk4sh4k
      @user-wc6qk4sh4k 9 місяців тому

      Da dd

  • @kirankumaramarlapudi1321
    @kirankumaramarlapudi1321 Рік тому +19

    Praise the lord Abraham anna..Mee voice ante naaku chala ishtam...devuni maha Krupa ellappudu meeku toduga untoo inkaa marenno manchi songs tho mammulani ujjeeva parachali....Amen

  • @mattambhanu7566
    @mattambhanu7566 Рік тому +13

    అన్న పాట సూపర్ గా ఉంది ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తుంది దేవునికి స్తోత్రం

  • @samatharani6435
    @samatharani6435 Рік тому +22

    Praise the lord 🙏
    Super song baga padaru 👍👌

  • @jonnalagaddadayakumar17
    @jonnalagaddadayakumar17 Рік тому +25

    హోసన్నా✝️💯సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తుకే చెల్లును గాక ఆమెన్ 👏🙏🛐

  • @sasikalarapaka6633
    @sasikalarapaka6633 Рік тому +15

    గాడ్ జ్లెస్స్ యు 🙌 దేవుడు నిన్ను ఇంకా వాడు కొనును గాక అమ్మా దేవునికి మహిమ కలుగును గాక అమ్మా 🙌🙌🙌👍👍👍👍👍

  • @holyfireministriesofficial
    @holyfireministriesofficial Рік тому +626

    బహు సౌందర్య సీయోనులో
    స్తుతి సింహాసనాసీనుడా “ 2 “
    నా యేసయ్య ని ప్రేమ పరిపూర్ణమై
    న హృదయాన కొలువయానే
    నను జీవింపచేసే ని వాక్యమే
    నకిలలోన సంతోషమే “ బహు “
    పరిశుద్ధతలో మహనీయుడవు
    నీ వంటి దేవుడు జగమునలేడు “ 2 “
    నాలో నిరీక్షణ నీలో సంరక్షణ
    నీకేనా హృదయార్పణ “ 2 “ (బహు )
    ఓటమి నీడలో క్షేమములేకా
    వేదన కలిగిన వేళలయందు “ 2 “
    నీవు చూపించిన ని వాత్సల్యత
    నా హృదయాన నవ జ్ఞపికా “ 2 “ (బహు )
    ఒంటరి బ్రతుకులో కృంగిన మనస్సుకు
    చల్లని ని చూపే ఔషధమే “ 2 “
    ప్రతి అరుణోదయం ని ముఖదర్శనం
    నాలో నింపెను ఉల్లాసమే “ 2 “ (బహు ).

  • @valluruswapna9719
    @valluruswapna9719 Рік тому +16

    Praise the Lord Hosanna ministties 🙏🙏🙏

  • @battukirankiranbedi6178
    @battukirankiranbedi6178 Рік тому +44

    ఈ సంవత్సరం ఈ పాట అమృతం లాగా ఉన్నది హైలెట్ సూపర్ ఈ పాట వింటుంటే పరలోకంలో ఉన్నట్టు ఉన్నది

  • @amalas7567
    @amalas7567 Рік тому +33

    Wonderful song by Abraham Paster garu.praise the lord.all glory to living Jesus

  • @pandu._.06
    @pandu._.06 Рік тому +21

    Praise the lord abhraham Anna naku chala dhairyam ichinadhi anna e song ❤❤❤🙏🙏🙏✝️🕎🛐🛐🛐 😊

  • @kammilavinod5989
    @kammilavinod5989 Рік тому +9

    హోసన్నా మినిస్ట్రీస్ దైవ జనులకు నా హృదయపూర్వక అభినందనలు పాటలు చాలా బాగున్నాయి

  • @amos-thirumalesa6813
    @amos-thirumalesa6813 Рік тому +13

    ఆత్త్మీయత కలిగి అరుదైన సంగ్గీతముతో , అందరి హృదయాలను స్పందింపజేసిన 2023 spritual Glory song,all praise to Jesus

  • @bro.sanjeevvadapalli
    @bro.sanjeevvadapalli Рік тому +70

    ఎప్పుడప్పుడా అని తెలుగు క్రైస్తవ లోకం ఎదురు చూసే పాటలు హోసన్నా మినిస్ట్రీస్ గుడారాల పండగల్లో విడుదల చేసే అద్భుతమైన ఆల్బమ్ కొరకు మాత్రమే. దేవుడు మరింతగా ఆశీర్వదించును గాక!🙏🙏🙏🙏

  • @abduljawadshaik2665
    @abduljawadshaik2665 Рік тому +4

    Kanipinchani aa devudu ee patalo kanipinchadu. Meeku hrudaya purvaka vandanalu. Praise the lord

  • @p.ss.mangaiahp.s.s.mangaia353
    @p.ss.mangaiahp.s.s.mangaia353 Рік тому +68

    ఎలాంటి పరిస్థితులలో ఆత్మీయంగా జీవించాలి అనుకునే హృదయాలకు చక్కని ఔషధము లాంటి పాట సర్వలోకానికి అందించారు వందనాలు 🙏🙏🙏🙏🙏💐

  • @ShalomchurchKBR
    @ShalomchurchKBR Рік тому +64

    అద్భుతమైన పాట అన్న బహు సౌందర్యము గా పాడారు. మీకు మా హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు

  • @nanibhavanasi5659
    @nanibhavanasi5659 Рік тому +11

    పరిశుద్ధతలో మహనీయుడవు - నీవంటి దేవుడు జగములో లేడు

  • @nareshannaministry
    @nareshannaministry Рік тому +4

    సమస్త మానవాళిని ఆదరించ గల దేవుడు యేసు క్రీస్తు, భాధలలో నెమ్మది ఇచ్చేది హోసన్నా సాంగ్స్

  • @kovvasiraju1779
    @kovvasiraju1779 Рік тому +18

    ఈ ఆత్మియ ఆరాధన గీతాన్నిబట్టి
    దేవునికే సమస్తమహిమ కలుగునుగాక ఆమెన్

  • @kasidatlasyamraju1540
    @kasidatlasyamraju1540 Рік тому +15

    హోసన్నా పాటలు అద్భుతం మనసుకు శాంతి సంతోషం కలుగుతుంది

  • @venkateswararaovale6019
    @venkateswararaovale6019 Рік тому +13

    దేవుని కి మహిమ. హలెలూయా.

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 11 місяців тому +4

    ప్రైస్ ద లార్డ్ బ్రదర్ గ్లోరీ టు గాడ్ మై ఫ్యామిలీ కోసం ప్రార్ధన చేయండి 🙋🌹🌋

  • @satyapampana2279
    @satyapampana2279 Рік тому +27

    దేవునికే మహిమకాలగునుగాక, హల్లెలూయా 🙏

  • @srinujampani846
    @srinujampani846 Рік тому +60

    నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయ అర్పణ అబ్రహం అన్న ప్రైస్ ది లార్డ్ చాలా బాగుందన్న పాట 🌹🙏🙏🙏🌹🌹🌹🌹

  • @srikanthmekala3067
    @srikanthmekala3067 Рік тому +31

    Hrudayaniki హత్తుకుపోయే song ..glory to God.... 🙏🙏

  • @kyesu4624
    @kyesu4624 9 місяців тому +2

    అబ్రహాం అన్న గారు మీరు పాడే పాటలన్నీ చాలా బాగుంటాయి...దేవునికి మహిమ కరంగా ఉంటాయి... హోసన్న మందిరంలో పాడే పాటలు చాలా అర్థవంతంగాను, హృదయాలను తాకే విధంగాను ఉంటాయి...దేవుని యొక్క దీవెనలు మీకును,మీ సంఘనికిని,మీ కుటుంబ సభ్యులకు సదా తోడైయ్యుండి నడిపించి కాపాడును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏❤️❤️❤️🌹🌹🌹

  • @CHCMedia
    @CHCMedia Рік тому +129

    For Lyrics -
    బహు సౌందర్య సీయోనులో స్తుతిసింహాసనాసీనుడా
    నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై
    హృదయాన కొలువాయెనే
    ననుజీవింపజేసే నీవాక్యమే
    నాకిలలోన సంతోషమే
    1. పరిశుద్ధతలో మహనీయుడవు - నీవంటిదేవుడు జగమునలేడు
    నాలోనిరీక్షణ - నీలోసంరక్షణ నీకే నాహృదయార్పణ
    2.ఓటమినీడలో క్షేమములేక - వేదనకలిగిన వేళలయందు
    నీవు చూపించిన నీవాత్సల్యమే నాహృదయాన నవజ్ఞాపిక
    3.ఒంటరిబ్రతుకులో కృంగినమనసుకు - చల్లని నీచూపే ఔషధమే
    ప్రతి అరుణోదయం నీముఖదర్శనం నాలోనింపెను ఉల్లాసమే
    nireekshanpilli.blogspot.com/2023/03/soundarya-seeyonulo-song-lyrics-in.html

  • @mosesrp5015
    @mosesrp5015 Рік тому +24

    🌹నీకే నా హృదయఅర్పన 🤍నా యేసయ్యా 🙏🏻💯

  • @naniramisetti1999
    @naniramisetti1999 Рік тому +4

    Song meaning ki taggattu video kuda bale chesaru super all glory to Jesus alone

  • @SambasivaraoShaik-tb8ur
    @SambasivaraoShaik-tb8ur Рік тому +29

    ఉన్నాను ఈ పాట నేను ఒక చరణం విన్నాను నా హృదయం ఉప్పొంగిపోయింది ఈ పాట బాగా నచ్చింది రేపు ఆదివారం నేను పాట పోతున్నాను

    • @suzanjoseph1533
      @suzanjoseph1533 2 місяці тому

      God bless you and fill you with holy spirit

    • @yesupadam9167
      @yesupadam9167 2 місяці тому

      నేను పాట పోతున్నాను కాదు నేను పాడబోతున్నాను

  • @Sharonministresbcm
    @Sharonministresbcm Рік тому +59

    Praise the lord annayya 🙏🏻 అన్ని పాటలు చాలా బాగున్నాయి అన్న.దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ 🙏🏻

  • @valleputirupathirao613
    @valleputirupathirao613 Рік тому +99

    రాబోయే రోజులలో దేవుడు మిమ్మును దీవించును గాక అన్న చాలా బాగున్నాయ్ సాంగ్స్ అన్ని god bls u అన్న praise the lord

  • @user-wk2qs5kr2u
    @user-wk2qs5kr2u 6 місяців тому +6

    Super songs anna.super.vagdhqnam anna🤝🌸🎆🎆🎆🇮🇳🕎

  • @sailupallala754
    @sailupallala754 Рік тому +3

    Every day Nenu ea song vintanu manasu ki chala chala happy ga untundi

  • @chintajoybabu3662
    @chintajoybabu3662 Рік тому +13

    దేవునికి స్తోత్రం 😍🙏.
    ప్రభు ఈ పాట ద్వారా నన్ను బలపరిచెను 🙇
    వందనాలు 🙏
    దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ 😊

    • @Blessy_evangeline
      @Blessy_evangeline Рік тому

      ఈ పాట MUSIC TRACK ఇదిగోండీ - ua-cam.com/video/xnG15NRl0Og/v-deo.html

  • @peervalishaik3586
    @peervalishaik3586 Рік тому +65

    మీ ద్వారా ఇంకా దేవుడు చక్కని ఆత్మీయ పాటలు అందించును గాకా ఆమెన్

  • @pavanithadikamalla3118
    @pavanithadikamalla3118 Рік тому +5

    Superb song anna.

  • @nuthakimoshetadikonda
    @nuthakimoshetadikonda 7 місяців тому +6

    I❤❤❤❤❤❤ u Jesus Anna chala thanks anna

  • @mdevanna1337
    @mdevanna1337 Рік тому +23

    అన్న మీ పాట ఒక అద్భుతం దేవుని కృప తో మరెన్నో అద్భుతమైన పాటలు అందించాలి

  • @christoursavior111
    @christoursavior111 Рік тому +42

    దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏

  • @hebsibarani5424
    @hebsibarani5424 Рік тому +4

    Super song brother

  • @nanibhavanasi5659
    @nanibhavanasi5659 Рік тому +8

    బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా
    నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై హృదయాన కొలువాయనే
    నను జీవింపజేసే నీ వాక్యమే
    నా కీలలోన సంతోషమే

  • @abhitechtelugu9427
    @abhitechtelugu9427 Рік тому +31

    Abraham anna voice is shining 🌟 every year 🥰

    • @Madhuri-wc7rl
      @Madhuri-wc7rl Рік тому

      Andaradhi shine avutundhi every year andi

  • @s.devarajujesusss5484
    @s.devarajujesusss5484 Рік тому +44

    దేవుడు దీవించి ఆశీర్వదించును గాక అమెన్ చాలా చక్కగా పాడిన అయ్యగారికి చాలా బాగుంది పాట ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉంది హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

  • @Daneyalu
    @Daneyalu Рік тому +5

    God job thanks for song

  • @danag1270
    @danag1270 Рік тому +9

    దేవుని స్తోత్రము 🙌🏻

  • @prasadchinthakindi2451
    @prasadchinthakindi2451 Рік тому +8

    హోసన్నా మినిస్ట్రీస్
    సంగీత సేవలో
    "అద్వితీయుడా"
    (2023)
    సరికొత్త ఆల్భమ్
    మరో కలికితురాయి.
    పాటలు మొత్తం
    సూపర్..డూపర్..హిట్.

  • @sudhakardevarapalli3178
    @sudhakardevarapalli3178 Рік тому +21

    అబ్రహం అన్న చాలా బాగుంది అన్న పాట

  • @mercychandra4654
    @mercychandra4654 Рік тому +3

    Wonderful song brother.tune and lyrics entho hayiga vundhi.tq brother

  • @user-mq6zt9ki3c
    @user-mq6zt9ki3c Рік тому +2

    Abraham anna mi paatalu vinte manasu chaala ఆనందంగా ఉంటుంది

  • @anjaneyaprasad2627
    @anjaneyaprasad2627 Рік тому +6

    Deva vandanalu