ఈ సింగర్స్ కొత్తలో చాలా ఆత్మీయంగా ఉండి దేవున్ని తమ పాటలతో ఆరాధిస్తారు.... కొంచెం పేరు పొగడ్తలు రావడం తో... వాళ్లలో మార్పు వస్తుంది... డ్రెస్సులు... హెయిర్ స్టైల్, మారుతుంది.... బాగా కనబడడం కోసం ఆరాటపడతారు.. మొదట్లో వాళ్ళ ఫోటో.... తరువాత వాళ్ళ ఫోటో చూస్తే అర్ధమవుతుంది....తరువాత డబ్బులకు పాడతారు.... దేవుడిచ్చిన వరానికి రేటు కడతారు.... తమ పవిత్రతను పోగొట్టుకొని...... దేవునికి దూరమై లోకానుసారంగా జీవిస్తారు... నువ్వు అలా కాకుండా ప్రేయర్ చేసుకో సిస్టర్...
చెల్లాయ్ బాగా పాడుతున్నావు. May god use u mightily for his glory. దేవుని అగ్ని అభిషేకం కోసం ప్రేయర్చేసుకో. నీవు పాడుతుండాగానే అనేకులు రక్షణ పొందాలి, అద్భుతాలు జరగాలి.
Each and every time I hear your voice your songs I adore you in my heart. You are a wonder, a special design of God. Be happy, be blessed, I am praying for you JOY SHARON
జీవప్రదాతవు నను రూపించిన శిల్పివి నీవే ప్రభు
జీవనయాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు
జగములనేలే మహిమాన్వితుడా - నాయెడ నీ కృపను
జాలి హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను
ఏమని పాడెదనూ - ఏమని పొగడెదను || జీవప్రదాతవు ||
1. శుభకరమైన తొలిప్రేమను నే - మరువక జీవింప కృపనీయ్యవా (2)
కోవెలలోని కానుక నేనై - కోరికలోని వేడుక నీవై
జత కలిసి నిలిచి - జీవింపదలచి - కార్చితివి నీ రుధిరమే..
నీ త్యాగ ఫలితం - నీ ప్రేమ మధురం - నా సొంతమే యేసయ్యా || జీవప్రదాతవు ||
2. నేనేమైయున్న నీ కృప కాదా - నాతో నీసన్నిధిని పంపవా (2)
ప్రతికూలతలు శృతిమించినను - సంధ్యాకాంతులు నిదురించినను
తొలివెలుగు నీవై - ఉదయించినాపై - నడిపించినది నీవయ్యా …
నీ కృపకు నన్ను - పాత్రునిగాచేసి - బలపరచిన యేసయ్యా || జీవప్రదాతవు ||
3. మహిమను ధరించిన యోధులతో కలసి - దిగివచ్చెదవు నాకోసమే (2)
వేల్పులలోన బహుఘనుడవు నీవు - విజయవిహారుల ఆరాధ్యుడవు
విజయోత్సవముతో - ఆరాధించెదను - అభిషక్తుడవు నీవని…
ఏనాడూ పొందని - ఆత్మాభిషేకముతో - నింపుము నాయేసయ్యా || జీవప్రదాతవు ||
Kbjbddddjk
🎉❤
😊
Aaaaa
ఈ సింగర్స్ కొత్తలో చాలా ఆత్మీయంగా ఉండి దేవున్ని తమ పాటలతో ఆరాధిస్తారు.... కొంచెం పేరు పొగడ్తలు రావడం తో... వాళ్లలో మార్పు వస్తుంది... డ్రెస్సులు... హెయిర్ స్టైల్, మారుతుంది.... బాగా కనబడడం కోసం ఆరాటపడతారు.. మొదట్లో వాళ్ళ ఫోటో.... తరువాత వాళ్ళ ఫోటో చూస్తే అర్ధమవుతుంది....తరువాత డబ్బులకు పాడతారు.... దేవుడిచ్చిన వరానికి రేటు కడతారు.... తమ పవిత్రతను పోగొట్టుకొని...... దేవునికి దూరమై లోకానుసారంగా జీవిస్తారు... నువ్వు అలా కాకుండా ప్రేయర్ చేసుకో సిస్టర్...
@@holyarmyfellowshipsjohnppm3916 yes
గుడ్ బ్లెస్స్ యూ రా
Mee laga nenu song padali ani korukottunnanu sister
దేవుని నామానికి మహిమ తప్పకుండా ఇలాంటి ఆత్మీయ సిస్టర్ కోసం మీరు మేము మనందరం ప్రేయర్ చేద్దాం బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Good analysis anna
Miku intha cakkati svaram eccinanduku devudiki mashima kalugunu gaka amen
Jesus nee swaram mutti ninnu devuni mahima koraku vadukonunu gaaka Thalli
Most adorable melody queen JOY SHARON
My all-time favourite singer Joy Sharon
God bless you maa chittithalli John Wesley brother paddina song maa padandi maa maddi lona nee ruppam nee nethiya sankalppam
Joy Sharon u r the only decent singer among young female singers pl keep ur hair neatly other than that u r perfect in all God bless you Sharon.
Praise the lord చెల్లెమ్మ
దేవుడు నిన్ను ఇంకా గొప్పగా దీవించి ఆశీర్వదించును గాక.... దేవుని మహిమ ఘనత కొరకు జీవించు నాన్న
I adore your voice. Glory to God
సిస్టర్పపాటబాగాపాడవు తల్లి దేవుడు నిన్ను దీవించును గాక
Most adorable voice
God bless you. Nana. Prise. Lord.
Good Singing ma Bangaru ❤
చెల్లాయ్ బాగా పాడుతున్నావు. May god use u mightily for his glory. దేవుని అగ్ని అభిషేకం కోసం ప్రేయర్చేసుకో. నీవు పాడుతుండాగానే అనేకులు రక్షణ పొందాలి, అద్భుతాలు జరగాలి.
Amen amen
Praise the lord
🎶🎶🎤god bless you thalli🙏🙏
JOY Sharon the princess of Melodies
PRAISE THE LORD AMMA MAY GOD BLESS YOU 🙌👏
Praise the lord amma may God bless you ❤
Praise the lord Amma may God bless you 🙏🙏🙏🙏
బాగా పాడవు పాప... God bless u..
Sp. balasubramanyam పాడిన పాటలో ఒక పాట పాడు తల్లి (jesus song)
Praise the lord Amma.God bless you
Praise the lord God bless you joy sharon
Each and every time I hear your voice your songs I adore you in my heart. You are a wonder, a special design of God. Be happy, be blessed, I am praying for you JOY SHARON
Praise the lord God bless you
God bless you ma
"Praise the lord" God bless you joy sharon......!
Super 🙏🙏🙏🙏👍👍👍👍
God bless you thalli 🙏🙏
Very good signing,may God be with you.Use you as a vessel for His kingdom ❤
Good bless you Amma
Prise the Lord sister
God Bless You thalli
GooD.blessyou.baya🤲💒👏👏👏👌👌🤝🤝🤝
Prise the Lord sister 🙏🙏
Good blas you challe
Praise the lord 🙏 super singing joy Sharon God bless you talli and super vioce ankulu praise the lord 🙏🙏🙏
Always with your voice
Price the lord 🙏 super singing and god bless you and aankul Praise the lord 🙏🙏🙏
Super ga padutunavu chilli god bless you 😊😊😊😊
God bless you
Praise the Lord Amma
God bless you maa
Praise the Lord God bless you
❤🎉👋👋👍
I adore JOY SHARON songs and her voice
Tq❤ sister God bless you thalli
Cheli-praise, the, lord
V, somshekar👍✨✨✨
🎉😊👏😁👏😃🎉
Congratulations!
Ker2ewpfomfyaknzoshjzkeudaoks❤🎉firysjslhosihdilAhzk hiwugdjb usinsgibhsuhsknxyahvsmyxsungyjsundysxjshsjlydidrahb 1:26 1:26 1:26 1:27
Nice.... GOD BLESS YOU
God bless you talli
Excellent nanna
God blessyou amma!!!
God bless you thalli
Very nice singing nanna🎉
Excellent singing thalli. God bless you
❤🎉🎉
Good voice Akka
God bless you 🙏🙏❤️🌹🌷 very nice Exlent super video song 👍🌷🙏🙏🙏🙏🙏❤️🌹
Thank you so much
Halleluyah amen 🙌🙌
❤❤👌Deuteronomy 33 ; 27
Nice ma..Tempo koncham slow ayindi ra..but nice....
🎉🎉🎉❤❤
❤❤❤
👌🙏🌹
🙏🙏🙏💐💐💐💐
Godbless u amma
🙏 Sister 🙏 praise 🙏 the 🙏 lord 🙏🙏🙏🙏🙏🙏🙏
Super
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Super sister
❤❤❤❤❤
🎉🎉🎉💯💯👌👌
👌👏👏🙏👌
Very very nice singing thalli every song by song improve your voice God bless you
Prise the lord voice increase
4:46 4:46 4:46
👋👋👋👋👋👋👋👋👋
Very nice ra ur hairstyle only ok na ma
Nice singing Joy 🙌👏👏👏👏👏👏👌👌😇 wonderful words 🙌 GOD bless you 🙌
Thanks for listening
ఈ సిస్టర్ కి మ్యారేజ్ అయ్యిందా
ఆ పాప కి 14 సంవత్సరాలు సిస్టర్
Send this song lyrics 🙏
Lirics pettamma
Very nice but
GOD bless you తల్లి ❤
Akka mi really name what
Joy sharon.... Prise the lord sister....🙏
boui songs lo yedainaa oka pata padu thalli
Exallent thalli
Praise the lord
God bless you ma
God bless you