Imp Tips to Take in Case of Road Accidents | First Aid | Simple Test | Femur | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2024
  • Imp Tips to Take in Case of Road Accidents | First Aid | Simple Test | Femur | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    ravikanth kongara, dr ravikanth kongara, dr ravikanth, simple treatent, first aid, car accident, accident, simple ways to avoid road accident, first aid for accident injury, first aid treatment accident, road traffic accident, ways to avoid road accidents, accidents on the road, avoid road accidents, prevention of road accidents, avoiding accidents, femur, nerve, nerves, nerve pain,
    #accident #firstaid #simpletest #nerve #femur #femurbone #drravihospitals #drravikanthkongara

КОМЕНТАРІ • 382

  • @VadlaramuluVramulu-bu4zy
    @VadlaramuluVramulu-bu4zy 5 місяців тому +5

    Sir good morning, మీ ప్రతి మాట మాలాంటి వారికి ఎంతో ఉపయుక్తం చాలా చాలా ధన్యవాదాలు మీరు మీ చానెల్ ద్వారా సమాజానికి ఆరోగ్య సేవా చేస్తూ తెలుగు ప్రజలకు చిరస్మరణీయుడు ప్రతి ఇంట్లో వుండిపోయారు మీలాంటి మేధావులు ఎం మాట్లాడకపోతే సమాజం ఎంతో నష్టపోతుంది కావునా ఇలాగే పదికాలాల పాటు మా గుండెల్లో వుండిపోతారని ఆశిస్తూ ధన్యవాదములు తెలుపుటకు సంతోషిస్తున్నాను సర్,

  • @kswamuluk.swamulu6248
    @kswamuluk.swamulu6248 5 місяців тому +35

    మీరు సూపర్ సార్ మీకు సాటి ఎవరూ మీలాంటి వారం ఎందరు ఉంటారు సార్

  • @MNC29-10
    @MNC29-10 5 місяців тому +99

    డాక్టర్ గారు ఈమధ్య మీ వీడియోలు రావడం లేదు. వీడియోలు చేయడం తగ్గించారా? లేకపోతే నాకు రావడం లేదా?

  • @bandarutushararani
    @bandarutushararani 5 місяців тому +11

    డాక్టర్ గారు తలలో చుండ్రు పోవాలంటే ఏం చేయాలో వీడియో చేయండి

  • @gopalarao3643
    @gopalarao3643 5 місяців тому +37

    Hi sir ఈ మధ్య కాలంలో సడెన్ హార్ట్ ఎటాక్ లు వస్తున్నవి అందరూ పక్కనే వుంటున్నారు కానీ చాలా మందికి CPR చేయడం తెలియదు.హడావుడి పడి అంబులెన్స్ అంటారు. ఏ సందర్భం లో CPR చేయాలి ఎలా చేయాలి వివరిస్తే తెలుసుకుంటాం.🙏🏻

    • @GBK120
      @GBK120 5 місяців тому

      Already chesaru see

  • @valagalasujatha1273
    @valagalasujatha1273 5 місяців тому +9

    డాక్టర్ గారు మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు చాలా జనానికి ఉపయోగపడతా ది సార్

  • @user-rp7wu1rd3g
    @user-rp7wu1rd3g 5 місяців тому +73

    అయ్యా మన దేశానికి కానీ మీరు వైద్య శాఖ మంత్రి అయితే చాలా మార్పులు వస్తాయి అర్హత లేనివారు అందరూ politics లో ఉంటారు మీ మీరు రావాలయ్యా 👃👃👃🤔🤔🤔

    • @shivambhaskararaju2961
      @shivambhaskararaju2961 5 місяців тому

      మీ కోరిక అర్ధం లేనిది అయన ఇలాఉంటేనే మనకు అందుబాటులో ఉంటారు రాజకీయాల్లోకి వెళితే ఇంక కనపడరు

    • @user-fe5dy2qj5w
      @user-fe5dy2qj5w 5 місяців тому +2

      అవును

    • @lakshmikodamati1818
      @lakshmikodamati1818 5 місяців тому +2

      డాక్టర్ చదివినవల్లే ఆరోగ్య శాఖామంత్రి అవ్వాలి

  • @muralipottelu5142
    @muralipottelu5142 5 місяців тому +2

    హాయ్ sir నాకు తెలిసి మీలా ప్రజలకి ఆరోగ్యం పైన అవగాహనా పెంచే వారు ఉండటం చాలా అదృష్టం మా అందరికి 🌹🌹🌹y

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 5 місяців тому +1

    ప్రజలకు చాలా ఉపయోగపడే వీడియో చేశారు మీకు ధన్యవాదాలు చిరంజీవ

  • @rameshbanala2892
    @rameshbanala2892 5 місяців тому +23

    సర్ దగ్గు కంటిన్యూ వస్తున్నప్పుడు, తినకుడాని పదార్థాలు ఏంటి సర్

  • @durgabhavanim1200
    @durgabhavanim1200 5 місяців тому +2

    హయ్.డాక్టర్.గారుబావునారా.ఈమధ్యవీడియోలురావటంలేదు.మీరుచెప్పెవీ.మంచివిషయాలు.బాగాచెబుతారు.మీలాంటిడాక్టర్లు.అందరికీచాలాచాలాఅవసరం.

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 5 місяців тому +5

    🎉 ఈ కేస్ కోసం చాలా మంచిగా చెప్పారు డాక్టర్ గారు🎉

  • @rajaraaz1616
    @rajaraaz1616 5 місяців тому +3

    ధన్యవాదములు డాక్టర్ గారు
    చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు 🙏🙏🙏🙏🙏

  • @nanipresents6823
    @nanipresents6823 5 місяців тому +3

    Each word comes out of your mouth is very valuable. A great doctor!

  • @Agricultureframing
    @Agricultureframing 5 місяців тому +8

    సార్ అన్నం తిన్నావా వెంటనే తేపు తో పాటు అన్నం మెతుకులు వాటర్ బయటికి వస్తున్నాయి సార్ పొట్ట అంత బిర్రుగా ఉంటుంది సార్ చిన్న అన్నం అరగట్లేదు సర్ చాలా ఇబ్బందిగా ఉంది సార్ సొల్యూషన్ చెప్పండి సార్

    • @sriharib338
      @sriharib338 5 місяців тому +1

      🎉 you tube lovideo chudandi please vrk diet best option Gas ku

    • @cnu393
      @cnu393 5 місяців тому +1

      బాగా నమిలి తినాలి...నీళ్ళు ఎక్కువ తాగుదు

    • @bargava144
      @bargava144 5 місяців тому

      Don't use vrk diet

    • @bargava144
      @bargava144 5 місяців тому

      కడుపు నిండుగా తినడం తగ్గించండి

  • @neelambaramjogi7942
    @neelambaramjogi7942 5 місяців тому +3

    Thank you Sir for your valuable information...

  • @hithesh9467
    @hithesh9467 5 місяців тому

    Thanku very much doctor garu

  • @bharathi964
    @bharathi964 5 місяців тому

    Manchi visayam chepparu thanks doctor garu

  • @nissyyattelly8427
    @nissyyattelly8427 5 місяців тому +2

    Thanku Dr garu and god bless you

  • @sribhashyamramacharyulu464
    @sribhashyamramacharyulu464 5 місяців тому +1

    Very good explanation sir, Thanks..May God bless you....

  • @Kumar-xp8oy
    @Kumar-xp8oy 5 місяців тому

    Super Dr. Garu manchi subject motivate chesaru 👏👏🌹🌹

  • @sivareddy3964
    @sivareddy3964 5 місяців тому

    Thank you Docter.

  • @user-fm5ro6tz2q
    @user-fm5ro6tz2q 5 місяців тому

    Maanavaliki. Upayogapade visayalu chebuthunnaru ...tq sir..❤

  • @user-go5pk9jj1z
    @user-go5pk9jj1z 4 місяці тому

    Tq sir chala vivarangachepparu

  • @anjliramesh3531
    @anjliramesh3531 5 місяців тому +3

    Valuable information thankyou sir 👍🏻

  • @sureshsaripella8828
    @sureshsaripella8828 5 місяців тому

    Great information doctor garu. Thank you sir

  • @user-hm3rr7eg9g
    @user-hm3rr7eg9g 5 місяців тому

    &Thank you for your valuable suggestions

  • @polamurmila6104
    @polamurmila6104 5 місяців тому +1

    Thank you nana very valuable infermation

  • @mallikarjun9796
    @mallikarjun9796 5 місяців тому

    Doctor garu, Thank you for your clear explanation.

  • @user-nr8tu3ro2b
    @user-nr8tu3ro2b 5 місяців тому

    Recent ga acidity gurinchi meeru post chesina tips naku baga work chesthunnai. Thank you very much doctor garu

  • @dhanalaxmim2628
    @dhanalaxmim2628 10 днів тому

    Explain Thank you.
    Strengthen thank you entertaining

  • @lsmurthy7375
    @lsmurthy7375 5 місяців тому

    Excellent information and os wonderfully explained Doctor garu. God bless you sir

  • @user-kk5zi6ly7c
    @user-kk5zi6ly7c 5 місяців тому

    Doctor garu Thank you so much

  • @prasadp9526
    @prasadp9526 5 місяців тому +2

    చాల బాగ చెప్పారు 🎉🎉

  • @vijayalaxmi963
    @vijayalaxmi963 4 місяці тому

    Thank you very much 🙏🙏🙏🙏🙏

  • @anushavs620
    @anushavs620 5 місяців тому

    Namasthe doctor.. Valuable videos informative.... Mimmalni chudangaane prasanthanga vuntundhi... Will be happy and peaceful... That too b4 sleeping will listen to yours words n will sleep... Thanks a lot for your videos doctor

  • @AlekhyaVinni
    @AlekhyaVinni 5 місяців тому

    ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏🙏🙏🙏

  • @enigalamohana2403
    @enigalamohana2403 5 місяців тому

    Namaste doctor garu sir meru enno problems gurinchi videos pedthu naru chala chala use avthunay chala chala thanks doctor garu 🙏🙏🙏💐💐💐

  • @bhumireddymounika8323
    @bhumireddymounika8323 5 місяців тому

    Thank u sir mevanni vintana dintlo 20%gurthuntayi elantidhi jargindhani topic vachina ekadina nenu chusina opposite vallaki e points Anni chepthune vuntanu

  • @appalanaiduronanki5028
    @appalanaiduronanki5028 5 місяців тому +2

    😢 చాలా చక్కగా వివరించారు సార్ ధన్యవాదాలు సార్

  • @swarnalathameesaala1080
    @swarnalathameesaala1080 5 місяців тому

    Thank you so much Dr .Garu🙏🤗May God Bless you Always 👑🥰🍫🤗😇😇😇 T Care..Thank you 🙏🙏🤗

  • @RenukaManu-ht5wy
    @RenukaManu-ht5wy 5 місяців тому

    TQ SO MUCH SIR 🙏

  • @9640akhil
    @9640akhil 5 місяців тому

    My boss sir Meru tq poor family ki Ela chpadam chala gopa ❤

  • @N2S30
    @N2S30 5 місяців тому

    చాలా మంచి విషయం చెప్పారు sir

  • @vijayalakashmikothapalli6645
    @vijayalakashmikothapalli6645 5 місяців тому

    Namaste doctor Babu very important message sir thank you

  • @panditelizabeth1407
    @panditelizabeth1407 5 місяців тому

    Thank you sir 🙏

  • @pepakayalaraghu6259
    @pepakayalaraghu6259 5 місяців тому

    Very interesting and useful information. Thank you very much Sir 🙏

  • @ykumari4342
    @ykumari4342 5 місяців тому

    Great doctor sir good enfamishion thank you

  • @narasingaraodvssl9538
    @narasingaraodvssl9538 5 місяців тому

    very useful Dr Sir. Thank you

  • @pamidipadmaja3195
    @pamidipadmaja3195 5 місяців тому

    Thank you so much useful information

  • @bhagyan6856
    @bhagyan6856 5 місяців тому +2

    Very good info. But our country still needs more efficient and passionate doctors to attend patients immediately although we are ready to spend money.

  • @dhanalaxmim2628
    @dhanalaxmim2628 10 днів тому

    Thank you.😮😮

  • @rajashekarborelli1122
    @rajashekarborelli1122 5 місяців тому

    Valuable information thankyou sir 🙏

  • @lakshmiysr4658
    @lakshmiysr4658 5 місяців тому

    Best information sir
    Thank you very much sir

  • @reddysnmk8488
    @reddysnmk8488 5 місяців тому

    Very informative video doctor garu.

  • @srinivasreddykancharla4270
    @srinivasreddykancharla4270 5 місяців тому +1

    Thank you sir.very valuable information sir

  • @deyvisri9
    @deyvisri9 5 місяців тому

    Good morning sir....meee way of thinking chalaaaa like avutundi..meee way of talking also...good sir.. doctor ante ilaaaneee undalanipistundi... early meet avvalanundi sir....

  • @kumarajaychirumamilla1304
    @kumarajaychirumamilla1304 5 місяців тому

    Super doctorgaru

  • @badramrajusitharamarao1288
    @badramrajusitharamarao1288 5 місяців тому

    Great doctor,Your God sir 🙏🙏🙏

  • @ramaraog651
    @ramaraog651 5 місяців тому

    Sir, useful information.Tq

  • @dronaraju5913
    @dronaraju5913 5 місяців тому

    Valuable information sir

  • @dommetisiva1906
    @dommetisiva1906 5 місяців тому

    Good information sir.. Thank you so much...

  • @srinivaspatnaik347
    @srinivaspatnaik347 5 місяців тому

    Thank you for good information sir

  • @jamparajupuram4025
    @jamparajupuram4025 5 місяців тому

    Wery wery wery important information given to everybody thank you doctor

  • @user-jc9ff1ly2r
    @user-jc9ff1ly2r 5 місяців тому

    Tq sir

  • @lakshmipraveen2919
    @lakshmipraveen2919 5 місяців тому

    Hi Sir, Valuable Information Thank you Sir.

  • @mdsaberpasha5768
    @mdsaberpasha5768 5 місяців тому +1

    Namaste doctor garu

  • @mdmadarsaheb3700
    @mdmadarsaheb3700 5 місяців тому

    Thank you for the information Dr Garu good night sir

  • @venkateshchowdhry7840
    @venkateshchowdhry7840 4 місяці тому +1

    Super.,dr.bro.🎉

  • @vijjadaramalakshmi7409
    @vijjadaramalakshmi7409 5 місяців тому

    Thank you sir

  • @pardhasaradhideevi6085
    @pardhasaradhideevi6085 5 місяців тому

    Thank you Doctor Garu Good information and like from kakinada.

  • @venkataraochalla0
    @venkataraochalla0 5 місяців тому

    Thank you sir ❤🎉

  • @Syamalasake1972
    @Syamalasake1972 5 місяців тому

    Wooow suuuuuuuuuperr msg sir....god bless you sir 🙏

  • @RR_MAHESH
    @RR_MAHESH 5 місяців тому

    Thanks alot sir.....

  • @saibhargavi2767
    @saibhargavi2767 5 місяців тому

    Great info sir 🙏

  • @lotus4276
    @lotus4276 5 місяців тому

    Good information 👍 thanks sir 🙏

  • @flowers8575
    @flowers8575 5 місяців тому

    Valuable information Sir. Pls do more videos sir on different different topics..

  • @venkatatulasilakshmibaddul7199
    @venkatatulasilakshmibaddul7199 5 місяців тому

    Thankyou sir 🎉🎉🎉🎉

  • @vijayadasari9119
    @vijayadasari9119 5 місяців тому

    Tq. 🙏🙏🙌

  • @VASUJOBS
    @VASUJOBS 5 місяців тому +1

    good explanation sar ... 💯%

  • @raghunath672
    @raghunath672 5 місяців тому

    Good topic sir

  • @damodaryadav8100
    @damodaryadav8100 4 місяці тому

    You are God to me sir..

  • @user-br9gx3qj3o
    @user-br9gx3qj3o 5 місяців тому

    Tq doctor

  • @ramchandernune8465
    @ramchandernune8465 5 місяців тому

    From long time Doctor garu. 🙏

  • @chintalaBhasker
    @chintalaBhasker 5 місяців тому +1

    Good msg sir

  • @nirmalasoringala9780
    @nirmalasoringala9780 5 місяців тому

    Tq,,sir 💐💐

  • @radhakrishnamurthy3162
    @radhakrishnamurthy3162 5 місяців тому

    You God gifted

  • @eswararaobelem6416
    @eswararaobelem6416 5 місяців тому +1

    Mee navvu super sir

  • @sathenapallinaresh8242
    @sathenapallinaresh8242 5 місяців тому

    Good Information sir...

  • @VijayaLakshmi-eu3iw
    @VijayaLakshmi-eu3iw 5 місяців тому

    tq sir

  • @malleswarisudula7025
    @malleswarisudula7025 5 місяців тому

    Tq sir 🌹

  • @Mslakshmi-ii1yi
    @Mslakshmi-ii1yi 5 місяців тому

    God may bless you nanna

  • @yuvakrishna9673
    @yuvakrishna9673 5 місяців тому

    Hi Sir
    I'm 41 years old and taking more than 10 tablets per day..My situation is something wierd..I often meet Nephrologist, Rheumatologist, Cardiologist and following their instructions.. I really impressed about your knowledge and the way of your explanation on imp topics ..If you can help or guide me pls share your mail id.. I will share my recent reports..it will be really helpful..I dont really know and confused to whom I can contact for the best support..Hope you will atleast guide me..
    Fyi..Planning for CT Coronary Angiogram soon as suggested by Cardiologist.
    Thanks in advance Sir ❤

  • @Mohammedrahamankhan
    @Mohammedrahamankhan 2 місяці тому

    Manam adrustavantulam mee videos chudadam

  • @nagakumarikv2820
    @nagakumarikv2820 5 місяців тому

    Dr namasthy

  • @poketalk7575
    @poketalk7575 5 місяців тому

    🍀HERO DOCTOR SIR🌿
    THANK U SOOOO MUCH

  • @harathykb3545
    @harathykb3545 5 місяців тому

    Thankyou sir 🍫🍫🍫🍫🍫🙏🙏🙏

  • @ramesh958
    @ramesh958 5 місяців тому

    Super sir

  • @rameshbabu5250
    @rameshbabu5250 5 місяців тому

    Super SIR

  • @bhharathibandi2157
    @bhharathibandi2157 5 місяців тому

    Good morning sir... Please do a video on Garcinia Combogia . As it has been using for weight loss.