Vvdha's Art Era
Vvdha's Art Era
  • 260
  • 5 261 578
మొక్కల మీద ఇష్టం వున్న వాళ్లు place తక్కువ ఉన్నవాళ్లురుపాయి ఖర్చులేకుండా ఇలా చెయ్యండి
మొక్కల మీద ఇష్టం వున్న వాళ్లు place తక్కువ ఉన్నవాళ్లురుపాయి ఖర్చులేకుండా ఇలా చెయ్యండి
Переглядів: 2 219

Відео

ఇలా నా family నీ మీకు చూపించడం నాకూ చాలా సంతోషం gift కూడా చాలా బావుంది చూసి ఏలాఉందో చెప్పండి
Переглядів 23614 годин тому
హాయ్ ఫ్రెండ్స్ ఐఈ share my family in this video #deevali #family #familyvlog #familytime
ఈ ఐడియా చూసి ఎలా ఉందోచెప్పండి, ముందు చెప్తే మేము కూడా చేసే వాళ్ళం అన్నారు కదా ట్రై చెయ్యండి
Переглядів 44114 днів тому
హాయ్ ఫ్రెండ్స్ నాకు తోచిన ఐడియాస్ అన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అందులో భాగంగా కార్తీకమాసంలో ఇలా దేవుడి బొమ్మలతో దీపం పెట్టాను వీడియో చూసి నచ్చితే నా చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయగలరు అలాగే మీ అభిప్రాయాలని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మీ కామెంట్స్ మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తాయి ధన్యవాదములు #kaarthikadeepam #kaarthikamaasam #zerobudjet #diya #diydiya కార్తీకదీపం
బాల్కనీ వంటగది బావుంది కాని వర్షం పడితే ఎలా అని అడిగారు కదా మీ కళ్ళతో మీరేచూసి ఎలా వుందో చెప్పండి
Переглядів 55 тис.14 днів тому
Nenu thayaru chesukunna kitchen balcony lo vanta chesthu meeradigina doughts anni r vedio lo explain chesanu nenu thayaru chesukuni naali upayogam naipi China parathidi meetho share chesthunnaanu friends na vedio chusi nachiyhe subscribe chesukoni naku comments lo me salah aalu theliyacheya galaru #kitchengadgets #home #kitchen #kitchendesign #kitchentips #cooking #cookingvideo #cookingathome
నిజంగా 0 బడ్జెట్ అండి తక్కువ టైమ్ తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ల్లుక్ వచ్చాయి దీపావళి కి చాలా bright గా
Переглядів 23 тис.Місяць тому
నిజంగా 0 బడ్జెట్ అండి తక్కువ టైమ్ తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ల్లుక్ వచ్చాయి దీపావళి కి చాలా bright గా
బడ్జెట్ ఫ్రెండ్లీ కాండిల్ డిన్నర్ ప్రకృతి అందాల మధ్య నెల్లూరి నెయ్యి కారం దోశ #gardenkitchen 😋
Переглядів 7 тис.Місяць тому
బడ్జెట్ ఫ్రెండ్లీ కాండిల్ డిన్నర్ ప్రకృతి అందాల మధ్య నెల్లూరి నెయ్యి కారం దోశ #gardenkitchen 😋
మీరడిగిన vedio హెన్నా విషయాలన్నీ ఈ వీడియో లో చూస్తే మీకే use అవుతుంది
Переглядів 937Місяць тому
మీరడిగిన vedio హెన్నా విషయాలన్నీ ఈ వీడియో లో చూస్తే మీకే use అవుతుంది
ఇవి చాలాబాగా మన్నుతాయి పండ్ల మొక్క ల కైన పూల మొక్కలకైన కర్చులేకుండాప్లాస్టిక్కుండీ ల కంటే ఇవేబెస్ట్
Переглядів 2,6 тис.Місяць тому
ఇవి చాలాబాగా మన్నుతాయి పండ్ల మొక్క ల కైన పూల మొక్కలకైన కర్చులేకుండాప్లాస్టిక్కుండీ ల కంటే ఇవేబెస్ట్
Short video సరిపొదనిపించింది దసరా అంటే తెలంగాణా అనిపించేలా మొదటిసారి చూస్తున్నా ఈ గర్భా డాన్స్ .
Переглядів 249Місяць тому
Short video సరిపొదనిపించింది దసరా అంటే తెలంగాణా అనిపించేలా మొదటిసారి చూస్తున్నా ఈ గర్భా డాన్స్ .
ఈ ద్రావణం మొక్కలకి , నేను కొంచం ఎక్కువ తీసేసాను అందుకే ఇన్నాళ్లు వచ్చింది బాబోయ్ ఎలా అయిందో చూడండి
Переглядів 1,3 тис.2 місяці тому
ఈ ద్రావణం మొక్కలకి , నేను కొంచం ఎక్కువ తీసేసాను అందుకే ఇన్నాళ్లు వచ్చింది బాబోయ్ ఎలా అయిందో చూడండి
మల్టీ పర్పస్ స్టాండ్ తో నేను చెయ్యాల్సిన వీడియో లు ఇవే చాలా , వాస్తవం గా ఉన్నదే మీకు చెప్తున్నాను
Переглядів 1,3 тис.2 місяці тому
మల్టీ పర్పస్ స్టాండ్ తో నేను చెయ్యాల్సిన వీడియో లు ఇవే చాలా , వాస్తవం గా ఉన్నదే మీకు చెప్తున్నాను
16 Grand nursery mela . Huge collection in plants దూరం నుండి వచ్చేవారు ఖచ్చితం గా ఈ వీడియో చూడండి
Переглядів 4073 місяці тому
16 Grand nursery mela . Huge collection in plants దూరం నుండి వచ్చేవారు ఖచ్చితం గా ఈ వీడియో చూడండి
బుద్దిలేద అని అడిగింది😢అమ్మవారి చేతులు మీరూట్రై చేయండి ఈ సారి పూజ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు
Переглядів 6493 місяці тому
బుద్దిలేద అని అడిగింది😢అమ్మవారి చేతులు మీరూట్రై చేయండి ఈ సారి పూజ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు
సెలవరోజు మావారితో సరదాగా/ with simple tips and tricks
Переглядів 3,7 тис.3 місяці тому
సెలవరోజు మావారితో సరదాగా/ with simple tips and tricks
ఈ వీడియో మిస్సవకండి మీ అందరికీ చాలా యూజ్ ఫుల్ వీడియో very useful for tips for care don't miss it
Переглядів 12 тис.3 місяці тому
ఈ వీడియో మిస్సవకండి మీ అందరికీ చాలా యూజ్ ఫుల్ వీడియో very useful for tips for care don't miss it
నా గార్డెన్ లో మునగ మొక్క బాల్కనీ కిచెన్ లో రోటి పచ్చడి ఇంకా మీరడిగిన డౌట్స్ కొన్ని
Переглядів 2,1 тис.3 місяці тому
నా గార్డెన్ లో మునగ మొక్క బాల్కనీ కిచెన్ లో రోటి పచ్చడి ఇంకా మీరడిగిన డౌట్స్ కొన్ని
Very useful to make without oil food ఆడవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది నిజంగా నేను చేసి చూసాను సూపర్
Переглядів 7874 місяці тому
Very useful to make without oil food ఆడవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది నిజంగా నేను చేసి చూసాను సూపర్
ఇది చూడ్డానికి బావుంది మరి వాడటానికి? బాల్కనీ లో వంటిల్లు మొక్కల మధ్యే వంట చిన్ననాటి బొంబాయి చెట్ని
Переглядів 20 тис.4 місяці тому
ఇది చూడ్డానికి బావుంది మరి వాడటానికి? బాల్కనీ లో వంటిల్లు మొక్కల మధ్యే వంట చిన్ననాటి బొంబాయి చెట్ని
ఇలాచేస్తే అస్సలు పురుగురాదు నేనుచేసిన మిస్టేక్స్ నా ఎక్స్పీరియన్స్పు 2 నెలల తర్వాత ఇలా అయిందిచూడండి
Переглядів 48 тис.5 місяців тому
ఇలాచేస్తే అస్సలు పురుగురాదు నేనుచేసిన మిస్టేక్స్ నా ఎక్స్పీరియన్స్పు 2 నెలల తర్వాత ఇలా అయిందిచూడండి
ఇంతవరకూ ఎవరూచూయించని వీడియో. కిచెన్గార్డెన్ కాదండీ బాల్కనీ కిచెన్ #balconymakeover #kitchenmakeover
Переглядів 534 тис.5 місяців тому
ఇంతవరకూ ఎవరూచూయించని వీడియో. కిచెన్గార్డెన్ కాదండీ బాల్కనీ కిచెన్ #balconymakeover #kitchenmakeover
మనకి ఎంతో మేలు చేసే మట్టి పాత్రలు సూపర్ మోడల్స్ ఐకియామించిన సిరామిక్ ప్లాంటర్స్#ceramic##claypots
Переглядів 2,7 тис.7 місяців тому
మనకి ఎంతో మేలు చేసే మట్టి పాత్రలు సూపర్ మోడల్స్ ఐకియామించిన సిరామిక్ ప్లాంటర్స్#ceramic claypots
అనుకోకుండా షాపింగ్ కి వెళ్ళాను చీరలు చాలాతక్కువ రేటులో బావున్నాయి అందుకే మీతో షేర్ చేశాను
Переглядів 7928 місяців тому
అనుకోకుండా షాపింగ్ కి వెళ్ళాను చీరలు చాలాతక్కువ రేటులో బావున్నాయి అందుకే మీతో షేర్ చేశాను
How to open bottlecaps & remove stickers బాటిల్మూతలు స్తిక్కర్స్ తీసి మొక్కలు పెట్టుకుంటే సూపర్ కదా
Переглядів 1,2 тис.8 місяців тому
How to open bottlecaps & remove stickers బాటిల్మూతలు స్తిక్కర్స్ తీసి మొక్కలు పెట్టుకుంటే సూపర్ కదా
నాకు ఉపయోగపడిన టిప్స్ మీతో షేర్ చేశాను.మీరు కూడా ట్రై చేయండి మొక్కలు బాగావస్తాయి terrace garden tips
Переглядів 1,8 тис.8 місяців тому
నాకు ఉపయోగపడిన టిప్స్ మీతో షేర్ చేశాను.మీరు కూడా ట్రై చేయండి మొక్కలు బాగావస్తాయి terrace garden tips
Shivalingam with air dry clay ॥ ఈ వీడియో చూస్తే ఇట్టే మీరు కూడా శివలింగాన్ని ఇంట్లోనే తయారుచేస్తారు
Переглядів 1,4 тис.8 місяців тому
Shivalingam with air dry clay ॥ ఈ వీడియో చూస్తే ఇట్టే మీరు కూడా శివలింగాన్ని ఇంట్లోనే తయారుచేస్తారు
ఉయ్యాల,చిటిక లోఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు,swing in terrace garden cost quality super #swing #unjal
Переглядів 1,9 тис.8 місяців тому
ఉయ్యాల,చిటిక లోఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు,swing in terrace garden cost quality super #swing #unjal
ఇలా చేయడం వలన మొక్కకి బలం ఎక్కువ రోజులు కంపోస్టు వెయ్యక్కర్లేదు పురుగు కూడా రాదు#compost
Переглядів 3,5 тис.9 місяців тому
ఇలా చేయడం వలన మొక్కకి బలం ఎక్కువ రోజులు కంపోస్టు వెయ్యక్కర్లేదు పురుగు కూడా రాదు#compost
Bucket washing Machine ఎలావుందో చూద్దామా మీకు యూజ్ అవుతుందో లేదో మీరేచూడండి fordable machine washing
Переглядів 9 тис.9 місяців тому
Bucket washing Machine ఎలావుందో చూద్దామా మీకు యూజ్ అవుతుందో లేదో మీరేచూడండి fordable machine washing
sunday నాకొడుకు చేసిన చికెన్ షేర్వ దోశ . దోశ షేర్వా సూపర్ కాంబిేషన్స్ ట్రై చేసి చూడండి
Переглядів 3759 місяців тому
sunday నాకొడుకు చేసిన చికెన్ షేర్వ దోశ . దోశ షేర్వా సూపర్ కాంబిేషన్స్ ట్రై చేసి చూడండి
పులుసు ఇలాచేస్తే చాలా టేస్టీ గా ఉంటుంది, ఒక్క సారి ట్రైచేసిచూడండి,మన తోటలో కూరగాయల తో యమ్మీ పులుసు
Переглядів 5119 місяців тому
పులుసు ఇలాచేస్తే చాలా టేస్టీ గా ఉంటుంది, ఒక్క సారి ట్రైచేసిచూడండి,మన తోటలో కూరగాయల తో యమ్మీ పులుసు

КОМЕНТАРІ

  • @HousewifeInnovations
    @HousewifeInnovations 4 години тому

    Manchi talent vundhandi meelo🤗

  • @padmavathi-w7y
    @padmavathi-w7y 15 годин тому

    Chaala baaga chesaru

  • @ananthalakshmivedre8697
    @ananthalakshmivedre8697 17 годин тому

    ❤️💐

  • @ananthalakshmivedre8697
    @ananthalakshmivedre8697 17 годин тому

    మొక్క కవిత 👌👌

  • @veni5564
    @veni5564 День тому

    Nice video andi ,me maatalu bhavunay. , balcony lo kitchen endhuku paettaru , home tour cheyyochuga kitchen ae intha baaga set chaesthae home inka entha baaga set chaesaro kada

  • @suryagowthamiraparthi3341
    @suryagowthamiraparthi3341 День тому

    Super mam chala babundi I like that ❤❤❤❤

  • @samudralavijayachandrika5698

    Its good chaala effort pettaru but one small doubt where did you arrange washing machine?

    • @vvdha105
      @vvdha105 2 дні тому

      I have another balcony so I am using washing machine and dry clothes in that balcony 👍

  • @mvijayaarts
    @mvijayaarts 2 дні тому

    చాలా మంచి సందేశం ఇచ్చారు మొక్కల గురించి ఇంత మంచిగా తీర్చిదిద్దుకు నారు మీ ఓపికకి జోహార్లు ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి మీరు వెరీ గుడ్ వందనాలు

    • @vvdha105
      @vvdha105 2 дні тому

      ధన్యవాదాలు అమ్మ మీరు ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీలాంటి వాళ్ళు ఇలా ప్రోత్సహిస్తుంటే ఎంతైనా సాధించవచ్చు అనిపిస్తుంది చాలా చాలా కృతజ్ఞతలు ❤️👍😍

  • @nagababukallakuri315
    @nagababukallakuri315 3 дні тому

    Super maku kavele

    • @vvdha105
      @vvdha105 3 дні тому

      Next video follow Avandi garden video process chepthanu thank you for comment andi❤️👍

  • @vijayalakshmi3310
    @vijayalakshmi3310 3 дні тому

    ఎంతో బావుందమ్మా మీ వంటగది. మీ శ్రద్ద ప్రతి అంగుళంలోనూ కనపడుతున్నది. మీ మొక్కల సంరక్షణ చాలా బావుంది. కంగ్రాట్స్. 🤗🥰🤩🥳👌👏👏👏

    • @vvdha105
      @vvdha105 3 дні тому

      ధన్యవాదాలు అమ్మ మీరు నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు మీకు నా వీడియో నచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ❤️👍😍

  • @sasipadamatapandu1128
    @sasipadamatapandu1128 4 дні тому

    Super ❤❤❤

    • @vvdha105
      @vvdha105 4 дні тому

      Thank you so much for your support ❤️👍

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 4 дні тому

    మీ గార్డెన్ లో కొత్త మొక్కలు, మీ harvest కూడా బాగున్నాయి👌. కంగ్రాట్స్👏👏

    • @vvdha105
      @vvdha105 3 дні тому

      Thank you so much for comment and supported ❤️👍😍

  • @kodalikasturi3792
    @kodalikasturi3792 4 дні тому

    Amma andari comments anni kalipinaaviga theesukondi.meekunaa hridya poorvaka 🎉🎉🎉❤abhinandanalu

    • @vvdha105
      @vvdha105 4 дні тому

      thank you so much, అమ్మ nenu oka video పెట్టారు మళ్లీ ఎందుకు పెట్టలేదమ్మా నా వీడియో మీకు నచ్చినందుకు thankyou సో మచ్ అమ్మ❤️👍

  • @padmaa9943
    @padmaa9943 4 дні тому

    మొక్కలు పెంచడానికి స్థలం లేకపోవడం అంటూ వుండదు, ఇంటి గుమ్మం పక్కన, కిటికీ లో ,కిటికీ గ్రిల్స్ కు హంగింగ్ పాట్స్ పెట్టుకోవచ్చు, ఇంటిలో చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవచ్చు ఆలోచన వుంటే ఎన్నో ఎన్నో ఐడియాస్ వస్తాయి😊

    • @vvdha105
      @vvdha105 3 дні тому

      అవును పద్మ గారు నిజమే మీరు చెప్పేది మొక్కలు పెంచడానికి మనసు ఉంటే చాలు మార్గాలెన్నో ఉంటాయి ఒక గోడకు మేకులు కొట్టి కూడా నాలుగు బాటిల్స్ తగిలించుకోవచ్చు మీరు ఇలా నా ప్రతి వీడియోని ఎంకరేజ్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది థాంక్యూ సో మచ్

  • @padmaa9943
    @padmaa9943 4 дні тому

    👌👌👌👌👌 beautiful 😍 planter pots with waste tins , oil cans, dhaemacol boxes, water bottle, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మిమ్మలిని చూసి ఇంకా ఇంకా చాలామంది ఆలోచన చేయాలి, మొక్కలు నాటి పెంచాలి, భవిషత్ తరాలకి స్వచ్చమైన గాలి అందించేందుకు కృషి చేయాలని మనసారా కోరుకుంటున్నాను

    • @SaadyaCreations
      @SaadyaCreations 4 дні тому

      చాలా baundhandi mee చిన్ని తోట..ఒక ఫ్యామిలీ కి సరిపడ్డ కూరగాయలు పండించి తినడం అదృష్టం అండీ, 10th 👍

    • @SaadyaCreations
      @SaadyaCreations 4 дні тому

      ఇప్పుడు comment box open ayyindhandi

    • @vvdha105
      @vvdha105 3 дні тому

      థాంక్యూ మేడం మీకు నా గార్డెన్ నచ్చినందుకు మీ వీడియోస్ చూస్తున్నాను కానీ మీ పేరు నాకు తెలియదు నా పేరు మాత్రం మీకు తెలుసు ఈసారి కామెంట్లో మీ పేరు చెప్తారా మీరు ఇలా నా ప్రతి వీడియోకి ఏ లైక్ కొడుతున్నారు కూడా చెప్తున్నారు చాలా చాలా థాంక్యూ ఇంతలా ఎంకరేజ్ చేసే వాళ్ళు వందల మంది అక్కర్లేదు నలుగురున్నా చాలు అన్నమాట ముందుకు వెళ్లడానికి అదే చాలా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది 👍😍

    • @vvdha105
      @vvdha105 3 дні тому

      Oh

    • @vvdha105
      @vvdha105 3 дні тому

      పద్మ గారు మీకు ఎలా థాంక్స్ చెప్పాలండి ఎప్పుడు ఏ వీడియో పెట్టిన నన్ను ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారో మీరు? చాలా చాలా థాంక్స్ అండి మనలాగే అందరు గార్డెన్ పెంచాలని కోరుకుంటున్నాను మీరన్నట్లు పర్యావరణాన్ని మన పిల్లల్ని కాపాడుకోవాలంటే ఇదే మంచి మార్గం కదా మనలా ఇంకా ఎంతో మంది తయారవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా 👍❤️😍

  • @Priya-jg7ic
    @Priya-jg7ic 4 дні тому

    So fresh and juicy vegetables akka 👍❤️😋 Akka whenever you apply henna please make the video only request

    • @vvdha105
      @vvdha105 3 дні тому

      ఓకే ప్రియా వీలైనంత వరకు నేను ట్రై చేస్తాను నువ్వు నా వీడియోస్ చూస్తూ ప్రతి వీడియోకి నన్ను ఎంకరేజ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది త్వరలోనే హెన్నా వీడియో చేస్తాను ఓకేనా థాంక్యూ సో మచ్ ప్రియా బాయ్ ❤️👍😍

  • @RamadeviMovidi
    @RamadeviMovidi 4 дні тому

    చాలా బావుంది అండీ కిచెన్ balcony. మీలో చాలా మంచి ఆర్టు ఉంది..... అభినందనలు మీకు.

    • @vvdha105
      @vvdha105 3 дні тому

      మీలాంటి వాళ్ళ అభినందనలతో నేను ఇప్పటికే చాలామందికి వెళ్లాను నాకు చాలా సంతోషంగా ఉందండి నేను యూట్యూబ్ పెట్టి ఈమాత్రం అయినా సక్సెస్ అవుతానని నేను అనుకోలేదు సో మీలా ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నంతవరకు కొత్తగా ఏ పనైనా మొదలుపెట్టిన వాళ్లకి కచ్చితంగా ముందుకెళ్లే అవకాశం ప్రోత్సాహము దొరుకుతుందని నేను నమ్ముతున్నాను థాంక్యూ సో మచ్ ❤️👍

  • @RamadeviMovidi
    @RamadeviMovidi 4 дні тому

    కిచెన్ balcony బావుంది అండీ.అభినందనలు మీకు.

    • @vvdha105
      @vvdha105 3 дні тому

      థాంక్యూ సో మచ్ రమాదేవి గారు మీకు నా కిచెన్ గార్డెన్ నచ్చినందుకు నేను కూడా చాలా హ్యాపీ ఫీలవుతున్నాను ❤️👍

  • @LathaSrinivas-l1h
    @LathaSrinivas-l1h 4 дні тому

    Chala bhagundi tq🙏🙏mam🙏

    • @vvdha105
      @vvdha105 4 дні тому

      Ayyo thanks nenu cheppaali meeru nannu encourage chesthunnanduku 👍😍

  • @Priya-jg7ic
    @Priya-jg7ic 6 днів тому

    Lanterns are very beautiful ❤️ akka Akka i have requested you for self henna hair application step by step without skip in front angle view Also show the overall look after application please

    • @vvdha105
      @vvdha105 4 дні тому

      ప్రియా నేను ఆల్రెడీ హెన్నా మీద వీడియో చేశాను మా పాపకి మందారాకు పెట్టే వీడియో చూడు నీకు క్లియర్ గా అర్థమవుతుంది అసలు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూనే పెట్టాను ఆ వీడియో చూడు ఒక్కసారి అప్పుడు కూడా నీకు అర్థం కాకపోతే మళ్లీ ఎప్పుడైనా అప్లై చేసేటప్పుడు ఇంకొక వీడియో చేస్తాను ఫ్రంట్ నుంచి అంటున్నావు కదా నేను పాపటి తీసి పాపట్లో కూడా ఎలా అప్లై చేసుకోవాలో ఎలా నాట్ వేసుకోవాలో స్టార్టింగ్ నుండి మొత్తం చూపించాను ఆ వీడియోలో ఒక్కసారి చెక్ చేసి చూడు 👍

  • @pkashipathi7861
    @pkashipathi7861 6 днів тому

    👌👌👌👌

    • @vvdha105
      @vvdha105 5 днів тому

      👍👍👍❤️❤️

  • @pkashipathi7861
    @pkashipathi7861 6 днів тому

    ❤❤❤❤

  • @aaradhyaaaaa3235
    @aaradhyaaaaa3235 6 днів тому

    Chala bagundhi andi sandhya garu.awesome.❤❤❤..

    • @vvdha105
      @vvdha105 5 днів тому

      Thankyou andi ❤️👍😍

  • @padmaa9943
    @padmaa9943 6 днів тому

    Lovely💞and beautiful family 👨‍👩‍👧‍👦

    • @vvdha105
      @vvdha105 6 днів тому

      thankyou so much 😍👍

  • @SaadyaCreations
    @SaadyaCreations 6 днів тому

    Very beautiful,మీ family video,మీరు చేసిన tour garden decor చాలా baundhi సంధ్యా 3rd 👍

    • @vvdha105
      @vvdha105 6 днів тому

      మీరు నా ప్రతి వీడియో కి ఇలా like 👍number కూడా చెపుతుంటే నాకు చాలా happy గా ఉంది ఉదయాన్నే మీ support తో నా ఉత్సహం రెట్టింపు అవుతుంది చాలా థాంక్స్ అండి 👍❤️😍

    • @SaadyaCreations
      @SaadyaCreations 6 днів тому

      @vvdha105 welcome సంధ్య

  • @padmaa9943
    @padmaa9943 6 днів тому

    Very very nice and beautiful 😍 👌🏿☘️🍃🌿🌱🌲🌳🌴🌵🍁🍂🌺🌷🥀🏵️🌻💮🌸 good morning🌄😊 సంద్య గారు

    • @vvdha105
      @vvdha105 6 днів тому

      గుడ్ morning పద్మాగార పువ్వులు కాయలు నవ్వులు చాలా ఇచ్చారు ఉదయాన్నే థ్యాంక్యూ సో మచ్ 👍❤️❤️😀😀😍😍

  • @arunakumari3477
    @arunakumari3477 6 днів тому

    Looking soooooooooo sweet

    • @vvdha105
      @vvdha105 6 днів тому

      thankyou soooooo ముచ్చచ్😍😍😍😍😍❤️❤️❤️❤️👍👍👍

  • @ivinaymaliyan
    @ivinaymaliyan 6 днів тому

    बहुत अच्छी

    • @vvdha105
      @vvdha105 5 днів тому

      thankyou so much ❤️👍😍

  • @vijayasatishk-ew1hw
    @vijayasatishk-ew1hw 6 днів тому

    Chala baga chesaru beautiful 👌👌👌

    • @vvdha105
      @vvdha105 5 днів тому

      thankyou so much for your support 👍❤️

  • @AmmuAmmu-ls4up
    @AmmuAmmu-ls4up 6 днів тому

    మీరు నా కామెంట్ చదివినట్లయితే ఒకసారి నాకు రిప్లై ఇస్తే మీతో కొంచెం మాట్లాడాలి మేడం

    • @vvdha105
      @vvdha105 6 днів тому

      నేను ప్రతి ఒక్కరు కామెంట్ కి రిప్లై ఇస్తున్నానమ్మా కామెంట్ బాక్స్ లో చూసావో లేదో చెప్పండి ఏం మాట్లాడాలి నాతో ఇప్పుడు వీలైతే కంటిన్యూ చేయండి మీరేం మాట్లాడాలనుకుంటున్నారో మెసేజ్ చేయండి 👍

  • @AmmuAmmu-ls4up
    @AmmuAmmu-ls4up 6 днів тому

    చాలా చాలా ఓపిక చేశారు మేడం

    • @vvdha105
      @vvdha105 4 дні тому

      Thankyou so much andi 👍❤️

  • @gathadavaralakshmi955
    @gathadavaralakshmi955 7 днів тому

    చాలా చాలా బాగుంది అండీ మంచి ఆలోచన ఇది బాగోలేదు అని చెప్పటానికి లేదు

    • @vvdha105
      @vvdha105 3 дні тому

      థాంక్యూ వరలక్ష్మి గారు మీకు నా గార్డెన్ నచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీలాంటి వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఉన్నంతవరకు ఇలా కొత్త కొత్త ఐడియాస్ గుర్తుకొస్తూనే ఉంటాయి థాంక్యూ సో మచ్

  • @sanjun9886
    @sanjun9886 7 днів тому

    Bangalore talivi nuvvu

    • @vvdha105
      @vvdha105 3 дні тому

      చిన్నప్పుడు ఎప్పుడో మా నానమ్మ మెచ్చుకునేది బంగారు తల్లి అని మళ్లీ మీరు మెచ్చుకొని మా నానమ్మని గుర్తు చేశారు చాలా థాంక్స్ అండి ❤️👍

  • @kvasanthalakshmi4709
    @kvasanthalakshmi4709 7 днів тому

    చాల బాగా చేసారు చాలా బాగుంది

    • @vvdha105
      @vvdha105 7 днів тому

      @@kvasanthalakshmi4709 thankyou so much andi 👍❤️

  • @norilakshmisowjanya2374
    @norilakshmisowjanya2374 7 днів тому

    చాలా బాగుంది, మరి బట్టలు ఎక్కడ ఆర బెట్టు కుంటారు స్థలం వుందా??

    • @vvdha105
      @vvdha105 7 днів тому

      మరొక బాల్కనీ ఉంది కదండీ అక్కడ వాషింగ్ మిషను బట్టలు ఆరబెట్టుకోవడం రెండు అక్కడే చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది థాంక్యూ సో మచ్ అండి ❤️👍

  • @LakshmiGorela
    @LakshmiGorela 7 днів тому

    సూపర్.

    • @vvdha105
      @vvdha105 3 дні тому

      థాంక్యూ అండి ❤️👍

  • @sumabindu3362
    @sumabindu3362 7 днів тому

    Wow

    • @vvdha105
      @vvdha105 3 дні тому

      థాంక్యూ

  • @jyothisri8000
    @jyothisri8000 7 днів тому

    Hi andi Naaku 2 rakala deepalu nachayandi chala chala bavunnayi

    • @vvdha105
      @vvdha105 7 днів тому

      మరొక ఐడియా తో కూడా ఇదే కాన్సెప్ట్ తో దీపాలు చేశాను ఆకాశ దీపం లాగా అది కూడా ఒకసారి చూడండి మీకు ఆ వీడియో కూడా నచ్చుతుంది చాలా ఈజీగా చేశాను నా వీడియో నచ్చిందని కామెంట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉండండి థాంక్యూ సో మచ్👍❤️

  • @krithikaanjan6087
    @krithikaanjan6087 8 днів тому

    Pulu ekkuvalekapote endu aakulu vesukovachha cheppandi please

    • @vvdha105
      @vvdha105 8 днів тому

      Puvvula place lo pachi aakulu vegetable peels antey kitchen waste yedyna vesukovachu inka chala compost vedio lu unnai chudandi na Chanel lo avi chusthey me doughts Anni clear avuthai ❤️

  • @tejaswichirala
    @tejaswichirala 9 днів тому

    Superb idea Mee talent ki joharlu

    • @vvdha105
      @vvdha105 3 дні тому

      థాంక్యూ సో మచ్ అండి

  • @rajasekharsrisailam6563
    @rajasekharsrisailam6563 9 днів тому

  • @jayareddy1804
    @jayareddy1804 9 днів тому

    Super vundi poie

    • @vvdha105
      @vvdha105 8 днів тому

      Thankyou andi 👍❤️

    • @SaadyaCreations
      @SaadyaCreations 8 днів тому

      You are very creative andi innovative ideas💡

  • @padmaa9943
    @padmaa9943 10 днів тому

    Very good work, nice 👍😊

    • @vvdha105
      @vvdha105 10 днів тому

      @@padmaa9943 thankyou padmagaru ❤️👍

  • @pkashipathi7861
    @pkashipathi7861 10 днів тому

    ❤❤❤❤❤

    • @vvdha105
      @vvdha105 10 днів тому

      👍👍😍😍

  • @chaitanyamatta4147
    @chaitanyamatta4147 10 днів тому

    Nice

  • @RasalaMamatha-g4g
    @RasalaMamatha-g4g 10 днів тому

    Cutega vundandi😊

    • @vvdha105
      @vvdha105 10 днів тому

      Thankyou so much andi 👍❤️😍

  • @CharanReddy-if4wp
    @CharanReddy-if4wp 11 днів тому

    Meeku inko kicten untundi kada adi ela vaadutharu

    • @vvdha105
      @vvdha105 10 днів тому

      Han kitchen Lo fore burners black stove unsukunnanu urgent ga avasaramaithey 4poyyilu vaade avasaram antey chuttaalu vachinappudu ala use chesthaanu normal nga ayithey e kichen lo vanta cheydam valla a kitchen neet ga untundi ❤️👍

  • @CharanReddy-if4wp
    @CharanReddy-if4wp 11 днів тому

    Eela kitchen ready chesukovadaniki yenni roju lu pattindi andi meeku

    • @vvdha105
      @vvdha105 10 днів тому

      యూట్యూబ్ లో వీడియోస్ చేసుకుంటూ ఇంట్లో పని పిల్లల్ని అన్ని చూసుకుంటూ మధ్య మధ్యలో ఇలా పెయింటింగ్ చేసుకుంటూ అది వీడియో తీసాక అది బాగా రాకపోతే మళ్ళీ ట్రై చేసుకుంటూ అలా త్రీ మంత్స్ పట్టింది అండి కానీ త్రీ మంత్స్ పట్టిన ఈరోజు రిజల్ట్ మీరందరూ బాగుందని మెచ్చుకుంటుంటే అంత కష్టం నాకు అనిపించలేదు ఇంకొక ఆరు నెలలు అయినా పర్వాలేదు మంచి వీడియో చేసుకున్నాను అనిపించింది నాకైతే థాంక్యూ ఫర్ కామెంట్ అండి❤️👍

    • @CharanReddy-if4wp
      @CharanReddy-if4wp 10 днів тому

      @vvdha105 , really chala bagundi,mee abhiruchi ni encourage chestunna mee husband ni kuda mechukovali,istam unna valla support lenidi yem cheyyalemu adi yentha chinna pani aayena, andulonu ledies aiethe,mee henna vedieo kuda chusanu,chala detailed ga chepparu,chupincharu, vatilo vaadina powders tho oka vedieo chesta annaru, kocham thondara ga cheste baguntundi andi,winter lo hair yekkuva oodi pothundi kada, I am suneetha

    • @vvdha105
      @vvdha105 9 днів тому

      @@CharanReddy-if4wp ok suneetha I will try henna full details vedio ❤️

  • @pothananagamani3125
    @pothananagamani3125 11 днів тому

    Super madam

    • @vvdha105
      @vvdha105 10 днів тому

      Thankyou so much andi 👍❤️

  • @Sasanksai-w1l
    @Sasanksai-w1l 11 днів тому

    Very peaceful vedeio andi

    • @vvdha105
      @vvdha105 10 днів тому

      Thankyou so much andi 🙏❤️