బడ్జెట్ ఫ్రెండ్లీ కాండిల్ డిన్నర్ ప్రకృతి అందాల మధ్య నెల్లూరి నెయ్యి కారం దోశ

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 13

  • @Mad00007
    @Mad00007 2 дні тому

    Woww chala manchi alochana baaga enjoy chesaru chusi memu enjoy chesamu

  • @padmaa9943
    @padmaa9943 2 дні тому

    చాలా చాలా చాలా బాగుంది అండి మీరు చూపించిన ఈ డాబా గార్డెన్, కిచెన్, కట్టెల పొయ్యి, దోశ very nice and beautiful 😍 super 👌 your idea

  • @arunakumari3477
    @arunakumari3477 2 дні тому +1

    Pillaa entertainment emo gani pedda vallaki matram🙃🙃 mottaniki chala baga set chesaru🥳 super 👌mere kadu memu kooda enjoy chesamu chusi😂

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 2 дні тому

    మీ పర్ణశాల చాలా బాగుంది👌 మీ ఐడియా సూపర్👌👍 మీరు 12,000 రీచ్ అయినందుకు శుభాభినందనలు💐👏🤝 మీ పార్టీ ని నేను కూడా చాలా ఎంజాయ్ చేసెను🤩🤗😍 మీకు మీ గార్డెన్ ని, మీ ఇంటిని మీకున్న టాలెంట్ ని ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలుసుకుని వాటిని సరిఅయిన క్రమంలో వినియోగించుకునే తీరు అభినందనీయం👏👍 ముఖ్యంగా మీరు మాట్లాడే తీరు, చాలా నెమ్మదిగా అనవసర విషయాలు చెప్పకుండా సూటిగా మీ ప్రయత్నాలని, మీ మాటల్లో అవతలవారికి చేర్చే విధానం అభినందనీయం👏👏 మీరు చేస్తున్నవాన్ని నాకు చెయ్యటానికి కుదరకపోయినా చూసి ఆనందిస్తున్నాను. God bless you🤝🙌😊

  • @arunakumari3477
    @arunakumari3477 2 дні тому +1

    Congratulations andi 12000+ subscribers 🎉

  • @kondadevi862
    @kondadevi862 2 дні тому

    memu kuda chusi enjoy chesamu akka.

  • @padmaa9943
    @padmaa9943 2 дні тому

    Congratulations👏👏👏👏👏💐సంద్య గారు

  • @kondadevi862
    @kondadevi862 2 дні тому +1

    hi akka

  • @LakshmiSujatha-u3u
    @LakshmiSujatha-u3u 2 дні тому

    Wow it was very beautiful u are natural creature that makes all the variety styles from zero budget and ur talent is very superb like u now mam( king is always a king) whether it is small kingdom or small land [ heart should be very peaceful todoooo all these things nowadays coming to ur ideas and ur painting,, these type of natural things u can earn 1 lakh subscribers in 6 months I wanna see this movement from ur voice I want to hear these words that ur channel has beed crossed 🤞 2 lakhs subscribers in this year u dont even depend on others... All these days everyone is asking their husbands or their moms like they need to go some type of holiday resort... That spends money.... Without any reort Or without any budget u made it like a heaven on ur terrace... Now u can bravely say that u are the king for this heavens dream kitchen which was ur dream fulfilled today and in ur words I can see lot of lovely words u are enjoying ur self with these small type of plants 🌱 may be u should get some kind of help from other persons like editor or camera man that helps u a lot mam thank you for sharing ur mini heaven kitchen with ur it was really superb ( u pls do one thing turn off the lights and on the day depavalli u just sit on the top and u enjoy the lights coming from the sky mam that's all i wanna tell pls do one more video on depavalli with something else specially mam.. Ok.. Thank you for your videos 🎥 mam happy depavalli& dasara wish ur family the same from my side

  • @anuteddy354
    @anuteddy354 День тому

    సిస్టర్ కర్లీ హెయిర్ కి హెన్నా ఎలా కలుపుకోవాలి చెప్తారా

  • @dhanusmileyvlogs1768
    @dhanusmileyvlogs1768 2 дні тому

    సోలార్ లాంతర్ ఎక్కడ కొన్నారు సిస్టర్

    • @vvdha105
      @vvdha105  2 дні тому

      road suite వెళ్తూ కొన్నానంది అప్పుడు 200 అయింది ఇప్పుడు అన్ని షాప్స్ లో ఉంటున్నాయి కానీ కాస్ట్ 400 చెప్తున్నారు ఇంకొకటి కొనాలని rate ఎక్కువ చెప్పేసరికి కోనాలని పించలేదునాకు🥲

    • @dhanusmileyvlogs1768
      @dhanusmileyvlogs1768 20 годин тому

      @@vvdha105 చాలా థాంక్స్ అండి రిప్లై ఇచ్చినందుకు